భూమికి ఇదే చివరి హెచ్చరిక..ఇక ముగింపే..! | Scientists Warn Earth will End By Sun | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 254

  • @vissarajagopal1392
    @vissarajagopal1392 ปีที่แล้ว +124

    కొన్ని లక్షల కిలోమీటర్ల high way roads కోసం కొన్ని కోట్ల చెట్లను నరికేసారు. High ways పూర్తి అయిన తరువాత ఒక మొక్క కూడ పాతలేదు. ఇది ప్రభుత్వాల యొక్క నిర్లక్షపు దోరణి.

    • @kodurisaitharun5473
      @kodurisaitharun5473 ปีที่แล้ว +4

      Nu em pika nuu yani tress paynchau

    • @srya5
      @srya5 ปีที่แล้ว +2

      @Vissa Rajagopal మీరు చెప్పింది ఎలా ఉందంటే ప్రభుత్వాలు బాత్రూం కట్టించుకోవడానికి స్కీమ్ పెట్టారు మేము 💩 బాత్రూం కి వెళ్తుంటే కడుక్కోవడానికి నీళ్లు అందించలేదు అన్నట్టు ఉంది.
      ఏమైనా అంటే అంటారు ఉష్ణోగ్రత పెరిగిపోతుంది ఎందువలన ఈ ప్రశ్న కేవలం రోడ్లు పక్కన చెట్టులు లేకపోవడం ఆ?

    • @naveenperuboina4115
      @naveenperuboina4115 ปีที่แล้ว +2

      Manamu cheyali,alage govt kuda cheyali

    • @sreenijaa518
      @sreenijaa518 ปีที่แล้ว

      అవును నిజమే మీరు చెప్పేది లక్షసాతంనిజం. గోమాత పూజ చేయకపోగా ఈ పిసాచాలను తినవద్దు అన్న వినడం లేదు గనుక ఈ నీచుడు పెంట తిని ముస్లిములు చేసి న పనికి ప్రతి ఒక్కరినీ ప్రకృతి హిందువుల ను.కూడా హింసిస్తున్నాది.

    • @DeshPremi-zn2qm
      @DeshPremi-zn2qm ปีที่แล้ว +3

      వారి కాంటాక్ట్ సొమ్ము కోసం పచ్చని చెట్లు నరికేశారు నిలువ నీడ లేకుండా చేశారు.

  • @KondaRaja-d6i
    @KondaRaja-d6i ปีที่แล้ว +40

    ఇంకుడు గుంటలకు అవకాశం ఇవ్వండి. అన్ని ప్రభుత్వాలకు చిరు మనవి.

  • @rajeswararao6607
    @rajeswararao6607 ปีที่แล้ว +12

    దేవుడా దేవుడా అని అనుకోవడం కాదు.
    అందరూ చెట్లు నాటాలి, వాతావరణ వేడిని తగ్గించాలి. ఎవరో ఏమీ చేయరు. మనకు మనమే పూనుకొని చెట్లు నాటాలి.😊

    • @KrishnaKrish-dy9xk
      @KrishnaKrish-dy9xk 5 หลายเดือนก่อน

      Bukappam vastundi vastundi antaru andru sasaravethlaga amarica daggara vunna bumini okkasari. Test chesi chusi Dani parishikaram kanukondi bumi low vunna sodhri sodhrula maa bumi rakishindi

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 ปีที่แล้ว +30

    ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి
    ప్రకృతిని కాపాడండి ప్రకృతి మనల్ని కాపాడుతుంది
    ప్రజలలో మార్పు రావాలి
    చైతన్యం రావాలి దేశం బాగుంటుంది ప్రపంచం బాగుంటుంది
    జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై

    • @doddiratnam8864
      @doddiratnam8864 ปีที่แล้ว +7

      ప్రజల లో కాదు ప్రభుత్వాలు లోనే మంచి మార్పు రావాలి. ప్రభుత్వము కఠినంగా ఉంటే ప్రజలు తప్పక ఫాలో అవుతారు.

  • @alugolujagannadharao8772
    @alugolujagannadharao8772 ปีที่แล้ว +4

    ఎంత తొందరగా వస్తే అంత మంచిది, పాపం పండి (నిండి) పోయింది, ప్రక్షాళన జరగాలి, ముఖ్యంగా భారతదేశం ప్రక్షాళన కావాలి, మనదేశం ఒక ఎత్తు, మిగతా దేశాలన్నీ కలసి ఒక ఎత్తు!

  • @srinusrinivas5170
    @srinusrinivas5170 ปีที่แล้ว +30

    ఏ ఒక్కడు వినడు మనం ఎంత చెప్పుకున్నా 😬🙃

  • @balabhaskara5537
    @balabhaskara5537 ปีที่แล้ว +32

    మతం మీద ఉన్న శ్రద్ద మానవత్వం మీద పెడితే ఏ ఇబ్బందులు రావు.

  • @venugopalraju1190
    @venugopalraju1190 ปีที่แล้ว +6

    దేనికీ భయ,అడవులు అన్నీ ప్లాట్లు,చెట్లు అన్నీ మాయం,చెట్లు,వనాలు,పెంచేదేవరు,నీళ్ళు అన్నీ చీప్ లికర్కు,కూల్ డ్రింక్స్ కు,,తొందరా పెరిగి పోవాలి

  • @Nandi55-l9x
    @Nandi55-l9x ปีที่แล้ว +9

    యే జరిగిన పైన ఉన్న దేవుని కృప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉంటే ఎవరికి ఏమి కాదు❤

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +24

    చీరపుంజి లాగా ప్రతి ఊరు చేట్లు తో నిండి పోవాలి

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn ปีที่แล้ว +13

    వాది, వరస, చ్చినా, పెద్ద, అని మర్యాద ఆడ, మగ, ఈ ఇద్దరికి క్రమశిక్షణ లేదు మేడం మానవుడు close అవ్వాలి అందుకే పొయ్యే కాలం వచ్చింది 🚩 😜

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 ปีที่แล้ว +11

    ఏ జోన్‌ బాగుండాలన్నా ఓ జోన్‌ బాగుండాలి

  • @radhikamudhiraj2513
    @radhikamudhiraj2513 ปีที่แล้ว +11

    మనుషులని బతకనివ్వండి రా నాయనా ఇలాంటి న్యూస్ వల్ల మనుషులు భయంతోనే చచ్చిపోయేలా ఉన్నారు

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 ปีที่แล้ว +14

    ఈ భూమి గురించి మనం ఆలోచిస్తే అది ఎలా జీవించాలో మనకు నేర్చుతుంది

  • @chandramoulideekonda2976
    @chandramoulideekonda2976 ปีที่แล้ว +4

    రోడ్లకు రెండు ప్రక్కల చెట్లు మర్రి రావి నేరేడు వంటివి పెంచాలి గింజలు మెన్ వుండాలి పర్యావరణానికి ప్రాముఖ్యత ఉంది

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 ปีที่แล้ว +17

    ప్రతి విద్యార్ధికి ప్రాధమిక విద్య నుండే ప్రకృతి పాఠాలు బాదించాలి

    • @venkataramanavenkat7004
      @venkataramanavenkat7004 ปีที่แล้ว +1

      బాదించురా బాగా బాదించు అడకత్తెర వెధవ 😂😂😂

    • @Pariofficial-515
      @Pariofficial-515 ปีที่แล้ว

      ​@@venkataramanavenkat7004 😂🤦‍♀️🤣🤣

    • @rameshgummalla1645
      @rameshgummalla1645 ปีที่แล้ว

      😮o 5😮iyy

    • @rameshgummalla1645
      @rameshgummalla1645 ปีที่แล้ว

      ​@@venkataramanavenkat7004 😊

    • @syedsiraj20
      @syedsiraj20 ปีที่แล้ว

      More toxic environment more diseases more income to WHO pharma doctors

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 15 วันที่ผ่านมา +1

    Chloro- Floro Carbons

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 ปีที่แล้ว +12

    ఎవరికి వారె నా దనుక రాదని ధీమ!

    • @nareshchittipolu4357
      @nareshchittipolu4357 ปีที่แล้ว

      Na Dhaka radhu anukune vadu bumidha jivinchatam ledha, vallu devulla, andharu anukone bati paristhithi Ela vundhi

  • @rajfarrington7984
    @rajfarrington7984 5 หลายเดือนก่อน

    BIBLE verses 2Peter 3:10-12
    10 అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును
    11 ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు,
    12 దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారై యుండవలెను.

  • @vadakattupadma1668
    @vadakattupadma1668 ปีที่แล้ว +1

    అందరు చెప్పేవాళ్ళే కానీ ఎవరు పట్టిచుకోవడం లేదు. చెట్లు కూలీ వేయడం , పొలాలు తీసివేసి అపార్ట్మెంట్ కట్టడం , ఇంకుడు గుంతలు లేకపోవడం . ఈ విషయలు ఎవరు పాటించడం లేదు

  • @sgirija6991
    @sgirija6991 ปีที่แล้ว +1

    మా ఆంధ్ర లో చెట్ల నరుకుడు కార్యక్రమాలు ఆపాలని. పార్ధన

  • @mohanpithani5805
    @mohanpithani5805 ปีที่แล้ว +1

    Nature & plant save the earth

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 ปีที่แล้ว +27

    స్వాతంత్ర్య ఉద్యమం కన్నా తాప్రస్థాయి లో చేపట్టవలసిన ఉద్యమమే పర్యావరణ పరిరక్షణ ఉద్యమం

    • @radhakishan3288
      @radhakishan3288 ปีที่แล้ว +1

      😮

    • @Srinivasreddy-og9hy
      @Srinivasreddy-og9hy ปีที่แล้ว

      @@radhakishan3288 xx

    • @dronanakshatra
      @dronanakshatra ปีที่แล้ว +1

      koncham telugu lo chepataraa
      confision ga undi

    • @achannagarinarasaiah4655
      @achannagarinarasaiah4655 ปีที่แล้ว

      ​@@radhakishan3288zàaaàazzzzzzzzzzzzfzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzfzzzzfdzzzzfzzzzzzzzzzzzzzzzzzfďfdzzzzzzzzzzzzzzzzzzzzzzzzfdzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzfzzfzzzzzzzzzzzzzzzzzfdzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzdzzzzzzzzzzdzzzzzzzzzzzzdzzzzzzzzzzzzďzdzzdzzzdzdzďzdzďzzďzdzzzdzzdzfzzfzzzzzdzdzzzďzzfzzzdzzzďzzďzďzdzzdzdzzďzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz❤

  • @madhukarvavilala549
    @madhukarvavilala549 ปีที่แล้ว +1

    ఈ ప్రపంచంలో పాపాలు ఎక్కువయ్యాయి...సిస్టమ్ మొత్తం ఫార్మట్ చెయ్యాలి అందుకే గీ వెధర్స్ ప్రయత్నం చేస్తోంది దానికి మనం సపోర్ట్ చేస్తున్నాం అంతే తేడా.

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว

    ఓజోన్ పొర వల్ల కూడా సూర్యుని వేడి తట్టుకోలేము అనేవారు.ఇప్పుడు అడవులు నరకడం,పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం,గ్రామాల్లో సిమెంట్ రోడ్డు లు,పచ్చటి వ్యవసాయ భూములు ఇళ్ళ స్థలాలు, పెరిగిపోతున్న అపార్ట్మెంట్ లు,ప్లాస్టిక్ వాడకం ఇలా ....అన్నీ నష్టమే😢

  • @pothanasrinivasarao
    @pothanasrinivasarao ปีที่แล้ว +1

    జనాభా అతి వేగంగా పెరుదల, కాలుష్యం కారణంగా మనిషి అనే రాకాసీ బల్లి అంతరించిపోతుంది. ఖచ్చితంగా 7 ,సంవత్సరాల్లో

  • @ShivaKumar-so7qg
    @ShivaKumar-so7qg ปีที่แล้ว +1

    Elanti idea sumaru naku 7 years kindhata vacchinadhi meeru ippudu chebu tundru

  • @KrishnaKrish-dy9xk
    @KrishnaKrish-dy9xk 5 หลายเดือนก่อน

    Baita gr 7:26 ahalow kuda 7:26
    chetlanu natali plese

  • @lakshmisuryakumari829
    @lakshmisuryakumari829 ปีที่แล้ว +5

    ముందు ప్లాస్టిక్ నిర్మూలించాలి. ప్లాస్టిక్ బాగా పెరిగిపోయింది. చెట్లు నాటాలి. రాజు వస్తుంటే చెట్లు కొట్టేస్తున్నారు. అది ఎంత ప్రమాదమో తెలియటం లేదు. ప్లాస్టిక్ తయారు చేసేవారు వేరే ప్రత్యాయమానం చూడాలి. దయచేసి ప్రధానమంత్రి ప్లాస్టిక్ మీద శ్రద్ద చూపాలి.

  • @vivekanandteella2841
    @vivekanandteella2841 ปีที่แล้ว

    Most useful for us.every one listen this video.

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว +9

    ఒక రోజు వ్యసనం కర్చుతో పది మొక్కలు నాట వచ్చు

  • @sayedshaik2952
    @sayedshaik2952 ปีที่แล้ว +2

    ఎంత తొందరగా వస్తే అంత మంచిది

  • @vimaladevi1613
    @vimaladevi1613 ปีที่แล้ว +1

    Tq ñamaste 🎉🎉🎉

  • @lankarao9579
    @lankarao9579 ปีที่แล้ว +10

    Yes along with laying roads,plantation also should go in parallel on both sides and hill areas.

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 ปีที่แล้ว +1

    ప్రభుత్వాలకు పట్టలేదు నీకెందుకు ఓహా నీ మాట ఎవ్వడు వినరు ఇది దండగా

  • @yyyyyyy.____yuhgangh
    @yyyyyyy.____yuhgangh ปีที่แล้ว +1

    OM NAMAH SHIVAYA🕉️🔱

  • @ushausharani4045
    @ushausharani4045 ปีที่แล้ว

    E de manchidi, Anu 💣 s paniki rao 👌 Good news👍

  • @rajfarrington7984
    @rajfarrington7984 5 หลายเดือนก่อน

    BIBLE verses 2Peter 3:5-7
    5 ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
    6 ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను.
    7 అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.

  • @trsreenivas2973
    @trsreenivas2973 ปีที่แล้ว +5

    Technology kills human life . ( Unwanted technology)

  • @sukanyaruth1943
    @sukanyaruth1943 ปีที่แล้ว

    Good morning

  • @Gopikrishnanath118
    @Gopikrishnanath118 ปีที่แล้ว

    Twaraga lokam antam iepothe baguntadi devuda lokani antham chesei 🙏🙏🙏

  • @vedavanim5056
    @vedavanim5056 ปีที่แล้ว +1

    ప్రకటన గ్రంథం లో16 -
    9 ప్రజలు వేడిమితో కాలిపోయి ఆ తెగులు కలుగచేసిన దేవుని ధూషిస్థారు అని బైబిల్ లో స్పష్టంగా వ్రాసివుంది. ఈ అధిక వేడి కూడా ఒక తెగులని వ్రాయబడివుంది.అయినా నిజదేవుని తెలుసుకోరని వ్రాయబడి వుంది.వేడిమి పెరగడం ఒక తెగులు .సముద్ర మట్టం ఎందుకు పెరుగుతుంది?.వేడికి మంచు కరిగటం కారణం..భూమిలో నీరు వుంటే తేమ ఉండి చల్లగా వాతావరణం వుంటుంది.కానీ భూమిలో నీరు బోరు బావుల ద్వారా తోడేస్తున్నారు.ఇది కూడా ఒక కారణమే.అందరూ తమ వంతు కృషి చేయాలి.

  • @srinivasuluongole168
    @srinivasuluongole168 ปีที่แล้ว +1

    ఇండియాలో ఉన్న ప్రీతి ఇండస్ట్రీ చుట్టూతా ఉన్న ఖాళీ స్థలంలో ఖచ్చితంగా చెట్లను పెంచే విధంగా చూడాలి దానికి గవర్నమెంటు కొంత కొంత రాయితీ నీ

  • @rajujogidi1125
    @rajujogidi1125 ปีที่แล้ว +1

    Super akka 🔥🔥🔥🔥🔥🌪️🌪️🌪️🌪️🌪️🌪️👌👌👌👌

  • @guntusatyam2363
    @guntusatyam2363 ปีที่แล้ว

    Save nature

  • @varahamurthy6572
    @varahamurthy6572 ปีที่แล้ว

    Super

  • @laxmirajam8827
    @laxmirajam8827 ปีที่แล้ว +5

    Every country should strictly grow forests and stop Thermal projects and encourage hydro electric projects and solar power and wind power projects. And convert to old traditional type of living .

  • @sivaprasadkolisetty
    @sivaprasadkolisetty ปีที่แล้ว

    The affect of green gass emissions on ozone layer cost more and developed nations should protect environment.

  • @suryateja5505
    @suryateja5505 ปีที่แล้ว +1

    Even though temperature raises our human has one thing called adaptation till now we crossed everything but we need to take measures to protect us till adaptation

  • @basavarajudora8298
    @basavarajudora8298 ปีที่แล้ว +4

    Jaggureddy is cutting all the trees whenever he visits some area, but we are suffering and he is enjoying traveling in AC cars.

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว +2

    S one of the good example for spoiling nature n rivers is musi ruver used to be used for drinking purpise but now it is a dustbin n filled with drainage water

  • @GantiVeera
    @GantiVeera ปีที่แล้ว

    Yes

  • @laxmirajam8827
    @laxmirajam8827 ปีที่แล้ว

    Use byscles and electric small vechles n bullock carts tangas for transport for short distances.

  • @suribabuchegondi318
    @suribabuchegondi318 ปีที่แล้ว

    ప్రభుత్వం మంచి రాయితీ తో
    ఎంకరేజ్ చెయ్యాలి

  • @bhushanpolavarapu2086
    @bhushanpolavarapu2086 ปีที่แล้ว

    We drilling sea for petroleum hills are demolished for construction for coal & iron indiscimately digging land results are this

  • @PavanKumarReddy-tx9tp
    @PavanKumarReddy-tx9tp ปีที่แล้ว +1

    Save nature or observe heat

  • @yyyyyyy.____yuhgangh
    @yyyyyyy.____yuhgangh ปีที่แล้ว +1

    HARA HARA MAHADEV🕉️🔱

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz ปีที่แล้ว +1

    Plant trees as much as possible

  • @pain1210
    @pain1210 ปีที่แล้ว +1

    తొందరగా వస్తే బాగుండు

  • @reddaiahm6046
    @reddaiahm6046 ปีที่แล้ว

    Good...

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว +2

    If such conditions continue our indian will be next of australian atnosphere not having ozone layer

  • @KrishnaKrish-dy9xk
    @KrishnaKrish-dy9xk 5 หลายเดือนก่อน

    Yesu pra buvu devudu. Refu kanabadali

  • @narayana9244
    @narayana9244 ปีที่แล้ว +10

    Corona lantivi 10times vastene earth correct ga untundi

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 ปีที่แล้ว +4

    ఎక్కడి కక్కడ మనమే ముందరి కాళ్ళకు బందాలు వేసుకొంటున్నా ము

  • @narayana9244
    @narayana9244 ปีที่แล้ว +1

    Eikkada cheppakapote government ki cheppandi medum plzzz

  • @its_my_life143
    @its_my_life143 ปีที่แล้ว +1

    Hmtv కి అన్ని ఎలా తెలిసిపోతున్నాయి

  • @satyanarayana6770
    @satyanarayana6770 ปีที่แล้ว +1

    👍👍👍👍👌👌👌👌

  • @jasonbisongaming9491
    @jasonbisongaming9491 ปีที่แล้ว

    In these Days
    Everyone wants AC
    But no is Raising Trees
    (Almost Everyone)
    Mainly Summer Time

  • @pgloree4750
    @pgloree4750 ปีที่แล้ว

    Jesus coming soon 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️💕💞💗🌺🌸🌷🌼🌻💐👰🌹🌹🌹🌹🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈👑🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jayzz2451
    @jayzz2451 ปีที่แล้ว +1

    Lands anni buidings ki este desam ela avutundi. Mistskes only happen from government not people

  • @boddiapparao2887
    @boddiapparao2887 ปีที่แล้ว

    ఉస్తోనోగ్రత పెరగడానికి మానవతప్పిధం కానేకాదు

  • @kiranpogu1841
    @kiranpogu1841 ปีที่แล้ว

    Prathi inti mundu 2chetlu pettali

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 ปีที่แล้ว +1

    "తిలా"పాపమ్ తలా పిడికెడు!? 3 సెంట్ల స్థలం లో 3 అంతస్థుల భవనం,ఒక్క మొక్కనాట కుండా ను
    బిల్ల్డింగ్ ఆనుకొని buildings! లంచగొండి రాజకీయ /ఉద్యోగ వ్యవస్థ వీళ్ళ పిల్లల భవిష్యత్తు ఫణంగా పెట్టీ ధనార్జన,!?ఒక సెంట్ స్థలం లో1+1 , పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో!? ఈరోజు semi-urban లోకూడా ఇష్టారాజ్యంగా పర్యావరణ సంరక్షణ వక్రీకరణలు !ఒక 10/ 15 సం! పూర్వం ఎంత స్తలం లో యెంత ఇల్లు, set-backవదలి కట్టాలి ఆని ఉండేటట్లుగా సంబధిత అధికారులు చర్యలు చేపట్టేవారు!! ఇప్పుడు !!?? ప్రతి ఏడూ కోట్లకొలది మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించటం, కోట్లాది రూపాయల వృథా అవుతుంది కదా! ఆ మొక్కలు ఏమౌతున్నయి? అపార్ట్మెంట్ కల్చర్ లొ పర్యావరణ స్పృహ లేకుండా permissions (చూసి చూడనట్లు) ఇచ్చే అత్యున్నత స్థాయి వరకూ ఉన్నాధికారులు ,(రాజకీయ నాయకుల మద్దతు తో builders ఇచ్చే తాంబూలాలు) ఇలాటి చర్యల వల్ల కలిగేది ప్రజా సంక్షేమ మా!? వినాశనమా!? టీవీలు, పత్రికలూ యెంత ఘోష పెట్టినా ప్రయోజనం లేదు ! వినాశకాలే విపరీత బుద్ధి !! పరిపాలకులు(GOVT. కు) ధనాశ మెండు (building Regularisetion) BRC, అడ్డ దిడంగా కట్టినా,సరె న్యాయస్థానాల జడ్జింట్స్ బేఖాతు చేసి స్వంత ఖజానానింపుకోవడం !? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో !!??

  • @mch1090
    @mch1090 ปีที่แล้ว

    Industries should be surrounded by trees this should be part of permission given to them

  • @rambabukasthala8176
    @rambabukasthala8176 ปีที่แล้ว +1

    Already. 2 degreelu perigindi

  • @Chinthayya-ne1sw
    @Chinthayya-ne1sw ปีที่แล้ว

    🙏🙏😭😭😭

  • @GVM2021
    @GVM2021 ปีที่แล้ว

    Emi cheyyalo..avagaham evvandi..

  • @vijayagiriabhiram1765
    @vijayagiriabhiram1765 ปีที่แล้ว

    Please save trees and plants😢🙏🙏🙏🙏

  • @padmavathiduvvuri7949
    @padmavathiduvvuri7949 ปีที่แล้ว

    Forest meedha ekkuva care theeskunte saripoddhi

  • @KondaRaja-d6i
    @KondaRaja-d6i ปีที่แล้ว +3

    గొట్టపు బావులు బాన్ చెయ్యండి

  • @Viswajeet9678
    @Viswajeet9678 ปีที่แล้ว

    Bharath ki atuvantivi rraavu

  • @KiranKrn-r4t
    @KiranKrn-r4t 13 วันที่ผ่านมา

    Elantivinewschepakadi

  • @nakkasanti5919
    @nakkasanti5919 ปีที่แล้ว

    Jesus Christ caming soon alart Nsr

  • @lingaiahlingaiah5623
    @lingaiahlingaiah5623 ปีที่แล้ว +1

    Oka plant midha oka manishi pranam adhara padi untundhi tree ni kotteyadam apali plants ni penchali plastic ne ban chayali pollution ni apali main water and plastic pollution tharuvatha factory's ne water unde place lo kaka Vere dhuram lo undali environment ni save cheyali asalu water ni andhuku save cheyalo thelusa not only drinking water inko reason valla water ni manam save cheyali dheniko cheppandi??????????????

  • @lalithakumari9840
    @lalithakumari9840 ปีที่แล้ว +3

    No govt can reduce such natural calamities

  • @uduthamallikarjuna6674
    @uduthamallikarjuna6674 ปีที่แล้ว

    When country ..end

  • @CMEsOphthalmology
    @CMEsOphthalmology ปีที่แล้ว

    Kalaapi challandi. Udathaa bhakti gaa koncham thaggiddhi.

  • @KiranKrn-r4t
    @KiranKrn-r4t 17 วันที่ผ่านมา

    No

  • @paidichinni5093
    @paidichinni5093 ปีที่แล้ว

    ప్రతీ ఇంటికీ రెండు చెట్లు
    పెంచాలి అని తప్పనిసరి rule పాలన ప్రభుత్వం తెస్తే తప్ప
    Apartmentu , building lu కూడ చెట్లు నాటాలి ముందు ఇవన్నీ ఉన్నాకే ప్రభుత్వం approval ivvali

    • @myvillagefolk924
      @myvillagefolk924 ปีที่แล้ว

      ఇటువంటి ఎన్నో ఆలోచనలు మనప్రభుత్వాలకు వస్తే మన ఇండియా ఇలా ఎందుకుంటుంది భయ్యా...!! యూరోపిన్ countries లో ఒక దేశంలా పచ్చగా ఉంటుంది...!!
      మన నాయకులకు దేశం దోచుకోవడం తప్ప వేరే ఆలోచనలు రావు...!!

  • @manojkumar-ki7kz
    @manojkumar-ki7kz ปีที่แล้ว +1

    Manishi saati manishini dochukune prapancham eka prakriti yem patinchukuntundi?

  • @jy-oe5fz
    @jy-oe5fz ปีที่แล้ว +1

    Need to wait and see when that Tsunami will come.

  • @vignanavedika940
    @vignanavedika940 ปีที่แล้ว

    అంతం ఐపోతుంది తప్పదుగా

  • @radhikasuresh4963
    @radhikasuresh4963 ปีที่แล้ว

    వస్తే బాగుండు. ఇ కాంగ్రెస్, మరకల వెషాలు చూడలెక పోతున్నము

  • @syambabuvudara2410
    @syambabuvudara2410 ปีที่แล้ว +1

    😂
    ఇలాంటి హెచ్చరికలు ఎన్నో విన్నాము

  • @KrishnaKrish-dy9xk
    @KrishnaKrish-dy9xk 5 หลายเดือนก่อน

    Bumiki antham ledu

  • @suryamurthyhyderabadindia5456
    @suryamurthyhyderabadindia5456 ปีที่แล้ว +1

    Govt shd take all lands

  • @subbarao1668
    @subbarao1668 ปีที่แล้ว

    Trees Naritiki veyatam karanam

  • @KrishnaKrish-dy9xk
    @KrishnaKrish-dy9xk 5 หลายเดือนก่อน

    Devudu ante pathi. Hudhayalow vuntdu

  • @syambabuvudara2410
    @syambabuvudara2410 ปีที่แล้ว +1

    దేవుని అనగా యేసుక్రీస్తు సహనం నశిస్తే తప్ప అంతం రాదు

  • @lankarao9579
    @lankarao9579 ปีที่แล้ว

    Stop nuclear tests ,wars ,oil and gas incidents, wate to effiliutns, water contamination.