Teenmar Mallanna Exclusive Interview Part 1 | Big Debate with Bharat | ZEE Telugu News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 พ.ย. 2024

ความคิดเห็น • 351

  • @sreeKS1
    @sreeKS1 2 ปีที่แล้ว +5

    అరగంటకి పార్టీని మారతానని చెప్పేటోన్ని జనాలేటల నమ్మాలి

  • @aamotivationalchannel7845
    @aamotivationalchannel7845 2 ปีที่แล้ว +21

    ఎవరు ఎన్ని పార్టీలు మారిన ....మారే వ్యక్తులు వారి స్వలాభం కోసమే అన్న మాట ప్రజలు ఏ నాడో గుర్తించారు.ప్రజల సంక్షేమం పేరుతో ఎవ్వరూ ఎన్ని మాటలు చెప్పినా చివరికి వారి మాటలు అధికారం కోసమే...ప్రజలకు మిగిలేది శూన్యమే.
    నిజంగా ప్రజల సంక్షేమం ఆలోచించే రాజకీయ పార్టీలు , సంఘాలు వామపక్ష పార్టీలు మాత్రమే. ఎర్ర జెండాలో ఉన్న గొప్పతనం నేటి ప్రజలు గుర్తించే సమయం త్వరగా రావాలి.

  • @gadipellisudhakar6685
    @gadipellisudhakar6685 2 ปีที่แล้ว +6

    తెలంగాణ ప్రజలకు కావలసింది ఉచిత విద్య మరియు ఉచిత వైద్య సౌకర్యము

  • @arjun3088
    @arjun3088 2 ปีที่แล้ว +4

    Anchor has really good questions

  • @rhymes8485
    @rhymes8485 2 ปีที่แล้ว +18

    Approx 6 lakhs people attended Praja Sangrama Yatra (BJP) public meeting today.
    I'm shocked by seing the public flow at meeting

    • @rhymes8485
      @rhymes8485 2 ปีที่แล้ว

      @adnan khan afridi wow it's sounds great ,please tell about me that I asked your leader in your daily dreams

    • @veerandisrinivas141
      @veerandisrinivas141 2 ปีที่แล้ว +1

      @adnan khan afridi they are paid public but bjp meetinglo swacchandhangha vacchina vallu

    • @printair9439
      @printair9439 2 ปีที่แล้ว +1

      People are expecting the change

  • @baburao2471
    @baburao2471 2 ปีที่แล้ว +5

    Mallanna garu..,I respect & support your ideas and feelings in toto.

  • @sureshburra7670
    @sureshburra7670 2 ปีที่แล้ว +55

    I used to support this guy when he was with BJP. Now, his credibility has definitely taken a hit. I would not want to hear him now, as most of his speeches or discussions are pro congress.

    • @kbpriyudu
      @kbpriyudu 2 ปีที่แล้ว +3

      Satyam ధర్మం kante గొప్పది

    • @AmarSingh-tw1kd
      @AmarSingh-tw1kd 2 ปีที่แล้ว +5

      Ofter dubai tour 🤣 he become pro congress

    • @rajeshamgampa8109
      @rajeshamgampa8109 2 ปีที่แล้ว

      Antha mental mental matladthundu. Theliviga matladthunna ankntndu plk gadu

    • @raghur8223
      @raghur8223 2 ปีที่แล้ว +2

      So what. Adani n Ambani party is not required in India.

    • @sureshburra7670
      @sureshburra7670 2 ปีที่แล้ว +2

      @@raghur8223 looks like you want Kuntla party only here and want to rot in the same life of freebies.

  • @sudhakarkasyap7605
    @sudhakarkasyap7605 2 ปีที่แล้ว +10

    మల్లన్న నీవు మిగతా రాజకీయ నాయకులు తో పోల్చు కుంటే వాళ్ళ కి నీకు తేడా ఏంటి

  • @amarnathgoudkcrfan3723
    @amarnathgoudkcrfan3723 2 ปีที่แล้ว +2

    మనదేశం లొ విద్య వైద్యం ఉచితం గా కచ్చితంగా అవసరం ప్రబెట్ స్కూల్ ప్రవేట్ హాస్పటల్ కూడ ఎత్తి వేయాలి

  • @kumaralmpally8120
    @kumaralmpally8120 2 ปีที่แล้ว +43

    మల్లన్న ఏ పార్టీ లో వున్నా ఏ పేద వాడికి అన్యాయం జరిగిన, న్యాయం కోసం పోరాడే వ్యక్తి మన తీన్మార్ మల్లన్న ✊️✊️✊️

    • @voruphani1966
      @voruphani1966 2 ปีที่แล้ว

      Thokkam kadu vadu pedda Donga l.....u

    • @casaikrishna
      @casaikrishna 2 ปีที่แล้ว +1

      Sheep

    • @shreyaspatel5753
      @shreyaspatel5753 2 ปีที่แล้ว +4

      Bochu

    • @Youcantfindme4892
      @Youcantfindme4892 2 ปีที่แล้ว +1

      Ala undadu anna party eyana oka korikalu tirchadhu party ki power mukyam and party ki olka line untadi

    • @kumaralmpally8120
      @kumaralmpally8120 2 ปีที่แล้ว

      @@bathulaanjaneyulu3293 1000కోట్లు నీకు ఎందుకు రా గడియారం గురించి

  • @premagallaprabhudas2419
    @premagallaprabhudas2419 2 ปีที่แล้ว +11

    జై మల్లన్న
    తెలంగాణలో మీకు మించిన మొనగాడు లేడు

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 ปีที่แล้ว +3

    First time nachaledu me explanation

  • @omkart4121
    @omkart4121 2 ปีที่แล้ว +22

    విద్య కంటే వైద్యం ఇంకా ముఖ్యమైనదీ

    • @simonking3979
      @simonking3979 2 ปีที่แล้ว +3

      విద్య, వైద్య రెండు ముఖ్యమైనవే.

    • @omkart4121
      @omkart4121 2 ปีที่แล้ว

      @@simonking3979 ఆరోగ్యం బాగుం టే ఎలాగైనా బ్రతకవచ్చు. ఆరోగ్యం మనిషి చేతిలో లేకపొతే అంతే సంగతులు

  • @santhukumar3701
    @santhukumar3701 2 ปีที่แล้ว +14

    అన్నీ విషయాల్లో నేను మిమ్మలను సమర్ధిస్తా..but BJP లోకి పోవటం అంతే వేగంగా రావటం అస్సలు నచ్చలే....మీరు జాయిన్ కాకుంటే బాగుండు... లేదా కంటిన్యూ అయ్యి వుండాల్సింది

  • @nageswararaob2545
    @nageswararaob2545 2 ปีที่แล้ว +14

    Health and education is number one priority. No doubt at all.

    • @kureravi8829
      @kureravi8829 2 ปีที่แล้ว

      But how he will do that... he has to explain clearly

    • @gattueashwar6457
      @gattueashwar6457 ปีที่แล้ว

      ​@@kureravi8829 q1 1:23 1:24 1:24

  • @sammaiahkommu5221
    @sammaiahkommu5221 2 ปีที่แล้ว +3

    మరిన్ని కేసులు అతని మీద పెట్టకుండా జాగ్రత్త పడడం కోసమే బీజేపీ లో చేరారు అనేది నిర్వీదాంశం .

    • @telikiobulaiah8159
      @telikiobulaiah8159 2 ปีที่แล้ว

      అవును నాకు అదే అనుమానం

  • @KASOJUNANDAKISHORECHARY
    @KASOJUNANDAKISHORECHARY 2 ปีที่แล้ว +3

    No doubt, i support Health and education

  • @madhuansm
    @madhuansm 2 ปีที่แล้ว +2

    Good and really great decision. Be with people not with partys.

  • @cpdas7902
    @cpdas7902 2 ปีที่แล้ว +2

    మల్లన్నకు ఒక్క స్టాండ్ లేదు ఎప్పుడు ఎది అవసరమో దానినే చేస్తాడు

  • @jungariravi3094
    @jungariravi3094 2 ปีที่แล้ว +3

    నీ కథ సమాప్తం మల్లన్నా

  • @funguy5676
    @funguy5676 2 ปีที่แล้ว +1

    people need free Health, Education and judgement

  • @rsr4956
    @rsr4956 2 ปีที่แล้ว +20

    జై మల్లన్న 🌹🌹💐💐💐

  • @narsimhacheera1797
    @narsimhacheera1797 2 ปีที่แล้ว +2

    మరి అంత్యోదయ అనే మాటకు బి జె పి లో పేదరికంలో అత్యంత నిరు పేదలు లబ్ది పొందాలని కదా...

  • @rdhanraj3652
    @rdhanraj3652 ปีที่แล้ว

    Health and Education Impartent

  • @mvramaraoknr3124
    @mvramaraoknr3124 ปีที่แล้ว

    Very good Bharat journalist

  • @Googleranie
    @Googleranie 2 ปีที่แล้ว +7

    మల్లన్న ఒక జర్నలిస్టు కథ !
    ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు వివరిస్తూ ఉండాలి ,సంవత్సరానికి ఒక పార్టీ మారుతున్నాడు కాంగ్రెస్, కొన్ని రోజులు కోదండరాం పార్టీ , కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలోకి ఒక జర్నలిస్టు ఇన్ని పార్టీలు అవసరమా

  • @sathyamus6050
    @sathyamus6050 2 ปีที่แล้ว +5

    విద్యా..వైద్యం సత్వర న్యాయం ఉచితంగా అందించాలి. జైభీం...✊✊✊

    • @MrPothula
      @MrPothula 2 ปีที่แล้ว +1

      Yes.. Tax katte prati family ki free education and health ivvali

  • @krishnamrajutumula8594
    @krishnamrajutumula8594 2 ปีที่แล้ว

    Good mallana analysis is very good

  • @RajuRathod-hl5pq
    @RajuRathod-hl5pq 2 ปีที่แล้ว +1

    Vidya and వైద్యం ఇంక ముఖ్యమైనదీ అన్న

  • @abdullashaik9766
    @abdullashaik9766 2 ปีที่แล้ว +1

    తీన్మార్ మల్లన్న అంటే నాకు చాలా ఇష్టం అన్నా మీరు రేవంత్ రెడ్డిని పక్కన ఉంటే కొండంత బలం

  • @paulsenglishclasses6697
    @paulsenglishclasses6697 2 ปีที่แล้ว +4

    తీన్మార్ మల్లన్న బి.జే.పి. లో చేరగానే, ఆయన ఛానల్ చూడడం మానేశాను.

  • @balagoudmadasbalagoud8011
    @balagoudmadasbalagoud8011 2 ปีที่แล้ว

    Yes

  • @VIKASREDDY1971
    @VIKASREDDY1971 ปีที่แล้ว

    Good.mallanna

  • @muthyapureddykumbam8054
    @muthyapureddykumbam8054 2 ปีที่แล้ว

    Health & education must priority then pentions

  • @mvramaraoknr3124
    @mvramaraoknr3124 ปีที่แล้ว

    Meeru entha soumyamga questions adigina athani javabulu vidhanamu ?

  • @Googleranie
    @Googleranie 2 ปีที่แล้ว +7

    బిజెపి అన్న ప్రధాని మోడీ అన్న మాకెంతో అభిమానము ,
    కానీ ఈ మధ్యకాలంలో ఈ ఎంపీలు వాడే భాష వల్ల బిజెపి ని చూస్తే చిరాకు కొస్తుంది,
    వాళ్ళు మాట్లాడే పద్ధతి గల్లీ లీడర్ల కన్నా దారుణంగా బూతులు మాట్లాడుతున్నారు,
    ఇదే విధంగా కొనసాగితే 2024లో తెలంగాణలో బీజేపీ అధికారం కాదు కదా సగం సీట్లు కూడా రావు ,దయచేసి గమనించి వీరిద్దరి భాష మార్చాకోవాలని తెలియజేయగలరు.

  • @venkateshwar4407
    @venkateshwar4407 2 ปีที่แล้ว +2

    KCR kit, central govt schema?

  • @cherukuvijayalakshmi1615
    @cherukuvijayalakshmi1615 2 ปีที่แล้ว

    Education and Medicals

  • @srenuvas5
    @srenuvas5 ปีที่แล้ว

    We need only education and health care

  • @nageswararaob2545
    @nageswararaob2545 2 ปีที่แล้ว +7

    People’s leader people’s voice

  • @villageandcity1491
    @villageandcity1491 2 ปีที่แล้ว +2

    We want good health and education

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      మల్లన్న ఒక జర్నలిస్టు కథ !
      ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు వివరిస్తూ ఉండాలి ,సంవత్సరానికి ఒక పార్టీ మారుతున్నాడు కాంగ్రెస్, కొన్ని రోజులు కోదండరాం పార్టీ , కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలోకి ఒక జర్నలిస్టు ఇన్ని పార్టీలు అవసరమా

  • @Bairyramesh3626
    @Bairyramesh3626 2 ปีที่แล้ว +8

    Jai teenmar mallanna

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      మల్లన్న ఒక జర్నలిస్టు కథ !
      ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు వివరిస్తూ ఉండాలి ,సంవత్సరానికి ఒక పార్టీ మారుతున్నాడు కాంగ్రెస్, కొన్ని రోజులు కోదండరాం పార్టీ , కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలోకి ఒక జర్నలిస్టు ఇన్ని పార్టీలు అవసరమా

  • @sathireddychilumula908
    @sathireddychilumula908 2 ปีที่แล้ว

    Health & Education

  • @sudhakarkasyap7605
    @sudhakarkasyap7605 2 ปีที่แล้ว +3

    కేసులు కోసం బీజేపీ to wrong mallanna మొదటే బీజేపీ కి చేరకుండా ఉండాలి,,, rong మల్లన్న

  • @biaragoniprashanth1295
    @biaragoniprashanth1295 2 ปีที่แล้ว

    Raithu bandu iche padathi mida miru chepina vidanam bagundi

  • @sagarborlakunta3745
    @sagarborlakunta3745 2 ปีที่แล้ว +1

    ఉచిత పథకాలు పెట్టి మరో శ్రీలంక గా మార్చకండి విద్యా వైద్యమే కావాలి!!!

  • @mohanatpc
    @mohanatpc 2 ปีที่แล้ว +5

    Center ni nuvvu enduku question cheyyav. Do you think bjp got is ideal??

  • @GS-um6ww
    @GS-um6ww 2 ปีที่แล้ว +1

    Not clear

  • @rakeshpogula3882
    @rakeshpogula3882 ปีที่แล้ว

    తెలంగాణ ప్రజలకు కావలసింది ఉచిత విద్య మరియు ఉచిత వైద్య సౌకర్యము సత్వర న్యాయం ఉచితంగా అందించాలి, లంచం అనే భూతాని తరిమి కొట్టాలి లంచం తీసుకొంటే 10 ఇయర్స్ జెలుకే చటము తేవాలి

  • @ramanjaneyulunaidu1035
    @ramanjaneyulunaidu1035 2 ปีที่แล้ว +2

    Welcome to Congress party Sir

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      ఆర్ఎస్ ప్రవీణ్ గారు దయచేసి..
      ఈ తీన్మార్ మల్లన్న ni మీ పార్టీలో చేర్చుకుని పరువు తీసుకోకండి, మీరన్న మీ పార్టీ అన్న మాకు ఎంతో అభిమానం, మీరు పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని స్వచ్ఛందంగా మీ పదవి విరమణ చేసి సేవ చేయాలనే సంకల్పంతో మీరు వచ్చారు ఇలాంటి గాని మీ పక్కన పెట్టుకొని అనవసరంగా మీరు పరువు తీసుకోకండి తమరికి ప్రజల్లో మంచి పేరు నమ్మకం ఉంది దయచేసి కరాబ్ చేసుకోకండి

  • @TeluguIndian729
    @TeluguIndian729 2 ปีที่แล้ว +17

    Jai BJP Jai Jai BJP💐💐
    I am Andhra Pradesh person( Voter) living in AP only, But I used to watch Teenmaar Mallanna Videos till now, Subscribed to his channel because he was with BJP, now he left bjp, so I have unsubscribed his channel & stopped watching his videos😡🙏

    • @ramussrinivas1037
      @ramussrinivas1037 2 ปีที่แล้ว

      బ్రదర్, ఆంధ్ర పాకిస్తాన్ లో లేదు...

  • @rameshjadav6863
    @rameshjadav6863 2 ปีที่แล้ว

    అన్న జొన్నలు వేసినం బట్ కొనే దిక్కులేదు లాస్ట్ ఇయర్ నుండి, దగుల్బాజీ కెసిఆర్ గవర్నమెంట్

  • @balchanderkatravath9376
    @balchanderkatravath9376 2 ปีที่แล้ว

    Education and medical

  • @caniask1
    @caniask1 2 ปีที่แล้ว +1

    విద్య, వైద్యం కావాలి

  • @UpenderNaik99
    @UpenderNaik99 2 ปีที่แล้ว

    Supeeeer Mallanna

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 ปีที่แล้ว +1

    But anchoring is super

  • @somaiahg6901
    @somaiahg6901 2 ปีที่แล้ว

    Only health and education ( free ) Needed because it is very costly

  • @gopinathchilka5738
    @gopinathchilka5738 2 ปีที่แล้ว

    What is 7200?🤔🤔

  • @nageshsanneella4372
    @nageshsanneella4372 2 ปีที่แล้ว

    Health and education

  • @adityareddy6101
    @adityareddy6101 ปีที่แล้ว

    Jai mallana you will definitely beat mallareddy cmg elections Public are with you and Q News and Raghu anna.

  • @srikanthpotti7740
    @srikanthpotti7740 2 ปีที่แล้ว +6

    Jai mallanna ✊✊✊

  • @travelandexplore2411
    @travelandexplore2411 2 ปีที่แล้ว +1

    Good job... BJP TRS bhai bhai

  • @charybhaskar979
    @charybhaskar979 2 ปีที่แล้ว +1

    Jai congress party 💯💯💯💯💯💯💯💯💯💯🐅🐅🐅🐅🐅🐅🐅 gelusthundhi

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      ఆర్ఎస్ ప్రవీణ్ గారు దయచేసి..
      ఈ తీన్మార్ మల్లన్న ni మీ పార్టీలో చేర్చుకుని పరువు తీసుకోకండి, మీరన్న మీ పార్టీ అన్న మాకు ఎంతో అభిమానం, మీరు పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని స్వచ్ఛందంగా మీ పదవి విరమణ చేసి సేవ చేయాలనే సంకల్పంతో మీరు వచ్చారు ఇలాంటి గాని మీ పక్కన పెట్టుకొని అనవసరంగా మీరు పరువు తీసుకోకండి తమరికి ప్రజల్లో మంచి పేరు నమ్మకం ఉంది దయచేసి కరాబ్ చేసుకోకండి

  • @dumaladasu9631
    @dumaladasu9631 2 ปีที่แล้ว +4

    జై మల్లన్న జై 7200

  • @satishraoregulapati9007
    @satishraoregulapati9007 2 ปีที่แล้ว +1

    Asalu neethoni endhuku discuss cheyyali

  • @thandukataiah4997
    @thandukataiah4997 2 ปีที่แล้ว +2

    Right mallana👌

  • @venkateshg2747
    @venkateshg2747 2 ปีที่แล้ว +3

    BJP should focuss on booth level and each constituency nowonwards . BJP should ignore this fellow and move forward without wasting time on him.

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว +1

      మల్లన్న ఒక జర్నలిస్టు కథ !
      ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు వివరిస్తూ ఉండాలి ,సంవత్సరానికి ఒక పార్టీ మారుతున్నాడు కాంగ్రెస్, కొన్ని రోజులు కోదండరాం పార్టీ , కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలోకి ఒక జర్నలిస్టు ఇన్ని పార్టీలు అవసరమా

  • @nageswararaob2545
    @nageswararaob2545 2 ปีที่แล้ว +6

    Mallanna garu taken good decision. He is a people’s leader. Hatsoff Mallanna garu

  • @shyamsunderkodasu9773
    @shyamsunderkodasu9773 2 ปีที่แล้ว +3

    Jai mallanna

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 2 ปีที่แล้ว +2

    Vaadukoni vadileyadam la chinthapandu expert

  • @praveengoudpraveengoud9995
    @praveengoudpraveengoud9995 ปีที่แล้ว

    Education

  • @gainirajgoudgoud8215
    @gainirajgoudgoud8215 2 ปีที่แล้ว +1

    Great mallanna great mallanna great mallanna great 👍👍👍👍👍👍👍👍

  • @satishraoregulapati9007
    @satishraoregulapati9007 2 ปีที่แล้ว +1

    His time is over he is expecting more for himself he thinking public doesn't no anything

  • @thirupathinaik1410
    @thirupathinaik1410 2 ปีที่แล้ว

    Health, education as carporate

  • @gaddamprasadreddy6700
    @gaddamprasadreddy6700 2 ปีที่แล้ว +3

    Gas, petrol anni penchindu appulu penchidu, kcr ni vimarshisthundu eena cheshinthendi

  • @srinivasrasuri
    @srinivasrasuri 2 ปีที่แล้ว

    Education and health

  • @vamshiandco
    @vamshiandco 2 ปีที่แล้ว

    Wrong decision for quitting BJP mallana

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 ปีที่แล้ว +2

    Mallanna kuda pakka politicians ga maradu .... jail lo vunapudu TRS nundi thapinchukodaniki BJP avasaram aindi ,epudu avasaram thirinda ?????.. jumping nachaledu...adedo apude decision thiskunte ayepoyedi ga....????

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      మల్లన్న ఒక జర్నలిస్టు కథ !
      ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు వివరిస్తూ ఉండాలి ,సంవత్సరానికి ఒక పార్టీ మారుతున్నాడు కాంగ్రెస్, కొన్ని రోజులు కోదండరాం పార్టీ , కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలోకి ఒక జర్నలిస్టు ఇన్ని పార్టీలు అవసరమా

  • @balarajujilla1678
    @balarajujilla1678 2 ปีที่แล้ว +2

    Telangana ku trs party srirama raksha.

  • @gaddamprasadreddy6700
    @gaddamprasadreddy6700 2 ปีที่แล้ว +2

    Mallana kuda eepadavi voche antha varake

  • @srinivasaousali5448
    @srinivasaousali5448 2 ปีที่แล้ว

    పక్క ఆకలి..... తిండ్డికోసం ....కావాలి అప్పుడు....మల్లన్నకు అప్పుడు తెలుస్తంది ......ఆకలి అంటే.....డిబేట్ లో కాదు బయట....

  • @chandugoud7736
    @chandugoud7736 2 ปีที่แล้ว +1

    vedu epudu em matladuthado vedike telidu

  • @mvramaraoknr3124
    @mvramaraoknr3124 ปีที่แล้ว

    Bharath garu idi meeru cheyavalsina interview kadu

  • @narendhar1619
    @narendhar1619 2 ปีที่แล้ว +2

    This guy talking about KCR Revanth Reddy so called high rated Leaders going to Delhi or somewhere for treatment Buying luxury cars Houses etc
    He is just a Journalist talking on the side of people and he is wearing Apple watch and using Apple Phone how can we belive you if you became a MP or MLA you don't buy a Jaguar or BMW car or Luxury house Every one is greedy when mallanna started his career he is simple now he is having everything and please if you are on poor people side be simple.

    • @devenderreddy3533
      @devenderreddy3533 2 ปีที่แล้ว +1

      Now only he has no of cars with 3 security gards

  • @Tjr3383R
    @Tjr3383R ปีที่แล้ว

    విద్య Vadyam. ఫ్రీ గా అందుతే 60%సంపాదన meguluthadi.apdu.ఈ ఉచిత పతకాలు అవసరం లేదు

  • @chippayadagiri7316
    @chippayadagiri7316 2 ปีที่แล้ว +1

    మల్లన్న ఇదంతా కథ,kathaloddu,ఒరిజినల్ చెప్పు

  • @bkalyani9177
    @bkalyani9177 2 ปีที่แล้ว +1

    మల్లన్న..మీరు కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీల బలోపేతానికి కారణం కాకండి

  • @narsaiah.bellapu5419
    @narsaiah.bellapu5419 2 ปีที่แล้ว

    మల్లన్న నువ్వు చాల మరి మరి ఓవర్ గ పోతున్నావు anna బట్ ఓటు లేకూంట్టే నీ 7200 నువ్వు సాధించేదే ఎమి లేదు అందులో నువ్వు రాజకీయం లో లేకూంట్టే 100% ఎమి చెయ్యలేవు అందులో మీరు ఈ మధ్యల కాంగ్రెస్ అనే టాఫిక్ చాల తీస్తున్నారు మీ అవసరం బట్టి మారితే మిమ్ముల్ని ఎవ్వరు నమ్మరు అన్న థాట్ is మై ఒపీనియన్ అంతే గని జై బీజేపీ

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 2 ปีที่แล้ว

    His all demands (no.candidates)might not have been accepted. This is not congress to yield so easily.

  • @jadavsakirya3458
    @jadavsakirya3458 2 ปีที่แล้ว

    Super.mallanna

  • @bsdjekbdjdk127
    @bsdjekbdjdk127 2 ปีที่แล้ว +14

    డొంక తిరుగుడు మాటలు.... BJP ని అడ్డం పెట్టుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పుడు ఇలా.....

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      Yes correct ga cheparu

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      మల్లన్న ఒక జర్నలిస్టు కథ !
      ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు వివరిస్తూ ఉండాలి ,సంవత్సరానికి ఒక పార్టీ మారుతున్నాడు కాంగ్రెస్, కొన్ని రోజులు కోదండరాం పార్టీ , కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలోకి ఒక జర్నలిస్టు ఇన్ని పార్టీలు అవసరమా

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 2 ปีที่แล้ว +2

    మల్లయ్య. గోపి. గోడమీద. పిల్లి. రేపు. ka పాల్. పార్టీలో. కూడా. చెరోచు. లేదా. షర్మిలమ్మ. పార్టీలో. కూడా. చెరోచు.మంత్రి. పదవి. ఇస్తానంటే. mim లో. చేరోచ్చు. ఆల్. రౌండర్. మల్లయ్య

    • @bsprsp618
      @bsprsp618 2 ปีที่แล้ว

      😊😊😊👌👌👍

  • @kotpallyks
    @kotpallyks 2 ปีที่แล้ว +5

    Jai Sanjay anna

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 2 ปีที่แล้ว

    Ok Anna mallanna all the best konchem aaloochinchu....?

  • @arunispy6027
    @arunispy6027 2 ปีที่แล้ว +2

    Bjp ki b team workr anipistundi..

  • @srenuvas5
    @srenuvas5 ปีที่แล้ว

    Ma urlo a project ledhu anchor garu kani 5years back kante ee 5 years nundi kalam manchiga aindhi kabatti 3 times ekkuva vari pettinaru ekkuva 3 times dhigubadi vasthundhi madhi nalgonda jilla chityal mandal project thone panta pandatle sir paper midha lekkalu chala chepthunnar sir kcr ktr kani reality veru sir dhaggara ki velli chudali

  • @Hyderabadidunyakasafar
    @Hyderabadidunyakasafar 2 ปีที่แล้ว

    Next Cm mallanna

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      ఆర్ఎస్ ప్రవీణ్ గారు దయచేసి..
      ఈ తీన్మార్ మల్లన్న ni మీ పార్టీలో చేర్చుకుని పరువు తీసుకోకండి, మీరన్న మీ పార్టీ అన్న మాకు ఎంతో అభిమానం, మీరు పార్టీ పెట్టి ప్రజలకు సేవ చేయాలని స్వచ్ఛందంగా మీ పదవి విరమణ చేసి సేవ చేయాలనే సంకల్పంతో మీరు వచ్చారు ఇలాంటి గాని మీ పక్కన పెట్టుకొని అనవసరంగా మీరు పరువు తీసుకోకండి తమరికి ప్రజల్లో మంచి పేరు నమ్మకం ఉంది దయచేసి కరాబ్ చేసుకోకండి

  • @dubbasishakunthala
    @dubbasishakunthala 2 ปีที่แล้ว +1

    Edoo jarigindi!!!!! but Mallanna definitely wrong decision......

    • @Googleranie
      @Googleranie 2 ปีที่แล้ว

      మల్లన్న ఒక జర్నలిస్టు కథ !
      ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రజలకు వివరిస్తూ ఉండాలి ,సంవత్సరానికి ఒక పార్టీ మారుతున్నాడు కాంగ్రెస్, కొన్ని రోజులు కోదండరాం పార్టీ , కొన్ని రోజులు బిజెపి కొన్ని రోజులు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలోకి ఒక జర్నలిస్టు ఇన్ని పార్టీలు అవసరమా

  • @iwillquetion
    @iwillquetion 2 ปีที่แล้ว +2

    Aaroju theliyaleda bjp lo ki velthe labam ledani...bjp chitti tho KCR ni road meedaki laguthanu annav

  • @Raju-cg7my
    @Raju-cg7my 2 ปีที่แล้ว +2

    జై మల్లన్న నీతికి నిజాయితీకి మారుపేరుగా మల్లన్న