Chandrababu Demolishing Jagan Office In Tadepalli, But Why | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 82

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 4 หลายเดือนก่อน +7

    టీడీపీ ప్రజా ధనాన్ని ఇప్పుడు వృధా చేయడు cbn గారి సంస్కారం అది కాదు టీడీపీ సంస్కారం అది కాదు ఇలా చేశారు అంటే బలమైన కారణం ఐ ఉంటుంది విశాఖ పట్నం అక్రమ కట్టడం వైసీపీ వాళ్లకు అక్రమ కట్టడాలు బాగా అలవాటు ముల్లును ముల్లును ముల్లుతోనే తీయాలి ఎంత మంది ని చంపారు ఎంత మందిని హింస పెట్టారు వైసీపీ వాళ్ళు ఈ సాంప్రదాయం మొదలు పెట్టినదే వీరు 2019 వరకు ప్రశాంతంగా ఉంది రాష్ట్రం వైసీపీ వచ్చింది బ్రిటీష్ వారికంటే హీనంగా ప్రవర్తించారు బ్రిటీష్ పాలన మరల గుర్తుకు తెచ్చారు రాష్ట్రం లో ఉండాలి అంటేనే భయం వేసింది

  • @ggvkchiranjeevi
    @ggvkchiranjeevi 4 หลายเดือนก่อน +5

    రెవిన్యూ స్థలం లో అక్కడ కట్టబోయే పార్టీ ఆఫీస్, సీడ్ ఆక్సెస్ రోడ్ పొడిగింపు కి భవిష్యత్ లో అడ్డంగా ఉండబోతుంది అది అమరావతి అభివృద్ధికి అడ్డంకి అన్న సంగతి మీరు ఎందుకు చెప్పడం లేదు? ఇది అమరావతి నీ అడ్డుకోవడం కాదా?

  • @riokia8595
    @riokia8595 4 หลายเดือนก่อน +4

    అయ్యా బాబు కాదు కూల్చివేత 😊😊😊.సి అర్ డీ అధికారులు కూల్చేరు.. కారణం పర్మిషన్ లేక అని అన్ని టీవీ చానెల్ వార్తలు వింటే మీరు మాత్రం బాబు గారి ఉగ్రరూపం తో కూల్చేరు అనటం విడ్డూరంగా ఉంది సర్ 😊😊

  • @prakashsudha2894
    @prakashsudha2894 4 หลายเดือนก่อน +4

    Anna మొదల్లో చేసేది కాదు ప్రతిరోజూ ఇలాగే అభివృద్ధి పనులు చెయ్యాలి

  • @ramachandraiahboreddy5359
    @ramachandraiahboreddy5359 4 หลายเดือนก่อน +1

    నిజమే ఎపుడు గెలుస్తుంది ఎవ్వరూ ఎన్ని చెప్పినా కూడా

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi 4 หลายเดือนก่อน +5

    జగన్ కి ఏచిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే నీకు నెప్పివస్తుందికదా దాము...😂 జగన్ చేసేప్రతీపనినీ రిటర్న్ ఇవ్వల్సిందే... నెక్ట్స్ వై. సీ. పీ తప్పుచేయడానికి ఆలోచించి భయపడతాడు.... సూపర్ కూటమీ🥰❤️👌👍

    • @riokia8595
      @riokia8595 4 หลายเดือนก่อน +1

      సీ బీ ఐ ఒకవేల బెయిల్ రద్దు అంటే ముందు దాము బాలాజీ గారు షాక్ అవుతారేమో.. పార్టీలకు అతీతంగా సబ్జెక్టు ను బట్టి మీరు రియాల్టీ గా మీ విశ్లేషణ ఉంటే మీ చానల్ కే పేరు రావచ్చు.. గదా బాలాజీ సర్ 👌

  • @reset.india20
    @reset.india20 4 หลายเดือนก่อน +7

    17 ఎకరాల ప్రభుత్వ భూమి పార్టీ ఆఫీసు పేరుతో కబ్జా...😂😂😂😂

    • @bchangalrayudu6413
      @bchangalrayudu6413 4 หลายเดือนก่อน

      Ayya govt land kadu. A bhumi konnadi ,a land lone.party.office nirmincharu. Power saswatham kadu same repeat again after 5yrs.appudu Chandrababu rayalseema lo adugu pettaledu.

    • @reset.india20
      @reset.india20 4 หลายเดือนก่อน

      @@bchangalrayudu6413 check the facts.... 17 ఎకరాల prime land, party office...33 సం ల లీజు.... Rs.1000/- per acre.... ఇది కబ్జా కాకపోతే ?

  • @ratnakumari1348
    @ratnakumari1348 4 หลายเดือนก่อน +1

    Jagan Mohan Reddy value telusthunddhi 5 years loo people ki

  • @arkoti9145
    @arkoti9145 4 หลายเดือนก่อน +1

    Excellent analysis Balaji garu

  • @rajanagourisankar841
    @rajanagourisankar841 4 หลายเดือนก่อน +1

    అర్ధ రాత్రిపూట భయంకరమైన పద్దతిలో టెర్రరిస్టులను అరెస్టు చేసినట్టు చేసారు. దానిపై లీగల్ గా చర్య తీసుకోవటం అవుతుందా? ప్రజావేదిక కూల్చివేత పై లీగల్ గా వెళితే ఎన్ని వందల సంవత్సరాల కు తేలుతుంది. జగన్ కేసులు ఏమైనవి. ఎంతటి హేయమైన పాలన చేసారు. చంద్ర బాబు చర్యలకు ప్రజల నుండి ఎక్కడైన వ్యతిరేకత ఉందా. ఈ మాత్రం చేయక పోతె టీడిపి పార్టీ ఖాళీ అవుతుంది. చంద్రబాబు పాలనలో ఏం చేసారని అంతగా వేదించారు. ఇప్పుడు జరుగుతున్నది నూరు శాతం సబబే. మీలాంటి వారు తప్ప ఎవరు తప్పుపట్టరు.

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 4 หลายเดือนก่อน +1

    నేడు టిడిపి టిడిపి ప్రభుత్వం కుల్తి వేసిన వైయస్సార్ పార్టీ కార్యాలయ నిర్మాణంలో ఉన్న భవనం ప్రైవేట్ స్థలంలో ఉన్నదా మేక ప్రభుత్వ స్థలంలో ఉన్నదా లేదా అసైన్మెంట్ ల్యాండ్ అన్నది ప్రజలకు తెలియాలి ప్రభుత్వం దానిపై వివరంగా చెప్పాలి ప్రైవేటు భూమి అయితే మున్సిపల్ పర్మిషన్ లేకుండా నిర్మించుకుంటే తప్పే

  • @rajutsn8076
    @rajutsn8076 4 หลายเดือนก่อน +2

    As per law things are going on

  • @srinivasrao6529
    @srinivasrao6529 4 หลายเดือนก่อน +5

    Mimmalni tidutoo message pettalani vundi Kani samskaram addostundi. Eppudoo neethulu TDP Kenaa?

  • @ratnakumari1348
    @ratnakumari1348 4 หลายเดือนก่อน +1

    Package star waste person
    Mattallu okkattey
    Cheyseaddhi okkattey

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 4 หลายเดือนก่อน +1

    Ayya damu baji garu chandrabu rajakiya cherithra thelisinavaru yevvarukudu manchiga alochincharu. Cheppedi okati chesedi okati.

  • @kamjularamakoti9906
    @kamjularamakoti9906 4 หลายเดือนก่อน +1

    నేడు భారతదేశంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు నివాస గృహాలు మున్సిపల్ చట్టం ప్రకారం నిర్మించలేదు

  • @PatnaikAvn
    @PatnaikAvn 4 หลายเดือนก่อน +3

    నీవు నేర్పిన విద్యా నీరజాక్ష

    • @riokia8595
      @riokia8595 4 หลายเดือนก่อน

      అంతే అంతే. తను తవ్వు కున్న గొయ్యి, లేక స్వతహాగా చేసుకున్న పాపం అని అందరూ అనుకుంటున్న రు

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 หลายเดือนก่อน +4

    Jagan akramalu kooda cheppandi.5 laksh cotlu money lakkalu cheppinchandi.

  • @graceanuradha1653
    @graceanuradha1653 4 หลายเดือนก่อน +3

    సార్ నేను మీ న్యూస్ మాత్రమే వింటాను మీ న్యూస్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి కరెక్ట్ గా చెప్పేయండి అన్ని

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 4 หลายเดือนก่อน +1

      fake spreading waste ra nayana don't follow

    • @madhutadakamalla8870
      @madhutadakamalla8870 4 หลายเดือนก่อน +1

      ychipi paytm gaadu oneside supporter ychipi...fake news don't fellow😂😂😂😂😂😂

  • @kodurunarasimhulu9403
    @kodurunarasimhulu9403 4 หลายเดือนก่อน

    Super sir tanks

  • @sankaranarayana9643
    @sankaranarayana9643 4 หลายเดือนก่อน

    What a response sir

  • @raghubabu1109
    @raghubabu1109 4 หลายเดือนก่อน

    Govt decision is correct

  • @segunageswararao9322
    @segunageswararao9322 4 หลายเดือนก่อน

    2 acres 30 years lease - 60K for 30 years. Lease should cancel...

  • @gopalakrishnang5522
    @gopalakrishnang5522 4 หลายเดือนก่อน

    illegal construction must have been removed, jagan is known for this kind of encroachment.

  • @kulayappathupakula7317
    @kulayappathupakula7317 4 หลายเดือนก่อน

    2029 Babu Tdp Out Bye Bye Babu Tdp Out😂😂😂😂😂

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km 4 หลายเดือนก่อน +1

    Balaji don't talk about YCp your anlysiss very bad

  • @koteswararao337
    @koteswararao337 4 หลายเดือนก่อน

    SOME INTELLECTUALS HAS SOLD THEMSELVES for money

  • @lalpa5261
    @lalpa5261 4 หลายเดือนก่อน

    Even I am from TDP I don’t support this activities.Even our Tdp do good things these negative aspects will be taken seriously by neutral people which shows effect in coming elections which will be in form of silent vote like last elections

  • @jaibalayya759
    @jaibalayya759 4 หลายเดือนก่อน

    జగన్ చేసినవి చాలా ఉన్నయ్

  • @kbksharma733
    @kbksharma733 4 หลายเดือนก่อน

    Vaduchesukunnkharmakunuvuuamichestavura

  • @SuryanarayanaRaju-qi2pt
    @SuryanarayanaRaju-qi2pt 4 หลายเดือนก่อน

    Dhamu kanniru karchu 😂😢😢😢

  • @padmanabharaoturlapati2810
    @padmanabharaoturlapati2810 4 หลายเดือนก่อน

    Jagan is part of BJP ruling party. Any act in AP goes to BjP. Any act against Jagan is nothing but suicidal act.

  • @RY-ww5dc
    @RY-ww5dc 4 หลายเดือนก่อน

    Adi p.w.d ki chendina boat yard bhumi....ee point ela miss ayyaru sir...meru emi analyst andi...

  • @JamesBond-ix2hm
    @JamesBond-ix2hm 4 หลายเดือนก่อน

    Karma returns

  • @MadhavJK
    @MadhavJK 4 หลายเดือนก่อน

    నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్షా!
    2019లో జగన్ గద్దెనెక్కిన తర్వాత ప్రజావేదిక కూల్చివేతతో మొదలై, 2024లో గద్దె దిగేవరకు జరిగిన విధ్వంసం గురించి జగన్ ఒకటికి పది సార్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
    ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు అధికారంలో ఉంటే వారి బూట్లు నాకకుండా, ఎవరు అధికారంలో ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరిస్తే ఇలాంటి వివాదాలు తలెత్తవు.
    ఎదుటి వారు చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వారైతే, వారి పట్ల చట్ట బద్ధంగా, న్యాయ బద్ధంగా వ్యవహరించ వచ్చు. చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించని వారిపట్ల ఒక్కొక్క సారి ‘ముల్లును ముల్లుతోనే తీయ్యాల్సి’న అవసరం వస్తుంది. భరించక తప్పదు.
    లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగవలసినదే.

  • @padmakilana-jb9tu
    @padmakilana-jb9tu 4 หลายเดือนก่อน

    Dammu a chepry

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 4 หลายเดือนก่อน

    Pavankalyan oka rajakeeyam theliyana vyakthi. Chandrabu jagratha ga undali.pavan Kalyan ni gentesi lokesh nu cm chesthadu.

  • @GayamurthyYagati
    @GayamurthyYagati 4 หลายเดือนก่อน

    Notes este samadanam yivvali kada....ysrcp damu garu

  • @RvjaganmohanraoKomaravolu
    @RvjaganmohanraoKomaravolu 4 หลายเดือนก่อน

    Ippudu baaga
    chebutunnsru idi vidhamgs cheppsndi
    Tku

  • @SK-oz9wt
    @SK-oz9wt 4 หลายเดือนก่อน

    Till date he never talked on development. Of late he keeps cribbing as development is the only agenda.

  • @Ganesh-ms8ki
    @Ganesh-ms8ki 4 หลายเดือนก่อน

    Mee friend Yekkada sir? Hello friends, eroru manatopati senior journalist Dhamu Balaji gaaru vunnaru………… vaadi cost waste anukunnara…..😂

  • @TulasiRamakrishna-d6m
    @TulasiRamakrishna-d6m 4 หลายเดือนก่อน

    Tadepalli ysrcp party karyalayani kulusthunte pulivendhula ki paripoyana puli

  • @TulasiRamakrishna-d6m
    @TulasiRamakrishna-d6m 4 หลายเดือนก่อน

    Idhi buldozer Sarker

  • @seshagiriraophilkhana8359
    @seshagiriraophilkhana8359 4 หลายเดือนก่อน

    With out permissions if buildings r conteucted govt got right to demolish. This is rule. Tdp office also demolished by last govt. U r support ing previous govt. actings which may be wrong. To u. Pl. Not to support any one party. Which ever party done violence u have to condemn. What u will save some people r murdered by somebody in last govt. U know it but kept quiet. Then where u r there.

  • @harikrishnakolla9115
    @harikrishnakolla9115 4 หลายเดือนก่อน

    Cbn Ami cheyaledu, super six kastame

  • @gsgs8185
    @gsgs8185 4 หลายเดือนก่อน

    బాబయ్య, ఇంకా మీ జగ్గడు కథ కంచికే
    2024 పూర్తి అయ్యేలోగా నీ పాత కేసుల్లో బెయిళ్లు అన్నీ రద్దయిపోతాయి.
    బోనస్ మీ జగ్గడు సీఎం గా ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీద సీబీఐ ఎంక్వయిరీ వేసి నువ్వు జీవితకాలం జైల్లో ఉండేలా చూసే బాధ్యత
    టీడీపీ/ జనసేన తీసుకుంటుంది. ఇంకా చర్లపల్లా లేదా తీహార్ జైలుకి పోవడానికి " సిద్ధం " గా ఉండండి😂😂.

    • @kulayappathupakula7317
      @kulayappathupakula7317 4 หลายเดือนก่อน

      Next Babu Tdp Out Ra Miru Bye Bye Babu Tdp Out😂😂😂😂😂

    • @gsgs8185
      @gsgs8185 4 หลายเดือนก่อน

      @kulayappathupakula7317 why not 175 ra kojja jagan 😁😁

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 4 หลายเดือนก่อน

    Nenu jagan abhi maanini.mari jagan kooda ade Pani chesedukadaa.
    Jagan vichaarincha avasaram 😢

  • @krishnamoorthy7431
    @krishnamoorthy7431 4 หลายเดือนก่อน

    Party Fund baaga undi kadaa,Bayata private land konte etuvanti samasyalu raavukada.

  • @geethakrupanandam7321
    @geethakrupanandam7321 4 หลายเดือนก่อน

    Nuvu jagan partivada eppudum jagan venaka vesukini vusthunnavu.

  • @ratnakumari1348
    @ratnakumari1348 4 หลายเดือนก่อน

    TDP ki vote veaseavarru ki siggu leadhu

  • @dorababumasina3551
    @dorababumasina3551 4 หลายเดือนก่อน

    Akramarkulanu venukesuku rakandi.
    Me bodi salahalu avasaram ledu.
    Jaganku chattam tho paniledu. meekaina vundali ga.

  • @howindiansdoit4927
    @howindiansdoit4927 4 หลายเดือนก่อน +1

    CBN cheppadi okkati chesadi okkati

  • @chintharavikumar5096
    @chintharavikumar5096 4 หลายเดือนก่อน

    Ayya balaji garu meeru amayakulayina ayyundali tuguluk pcycho manishi ayyivuntavu yendukante CBN 2019lo vodhipoyaka karakattabulding ni akkramamani koolchindhi nuvvedho kothhaga tdp janasena chesthundhani cheputhunnavu meeku ardhamkanidemitante YSR family factionistu lu vallaki kavalsindhi akkraminchukovadam gunjuko Adam bedhirinchadam vallaki noticelu ivvadam kooda timewest titfortat lagane cheyyali tuguluk bachiki appude tdp karyakarthala balidhanalaki vallameedapettina caselaki samadhanam ilagane vuntundhi marina CBN garu jai tdp

  • @gsreenivasulu7948
    @gsreenivasulu7948 4 หลายเดือนก่อน

    Paytm batch

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 หลายเดือนก่อน

    Balaji nuvvu pedda dongavi.jagan manisivi
    Nuvvu bagupadavu.

  • @srinivasacharychilakapati5184
    @srinivasacharychilakapati5184 4 หลายเดือนก่อน

    Anni guriginja. Partyle

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 4 หลายเดือนก่อน

    Nuvvu honest gavundu .padai potavu.vedava.

  • @uppadarambabu2760
    @uppadarambabu2760 4 หลายเดือนก่อน

    Meru west

  • @JamesBond-ix2hm
    @JamesBond-ix2hm 4 หลายเดือนก่อน

    Meeru ycp followera

  • @narayanraoallu8819
    @narayanraoallu8819 4 หลายเดือนก่อน

    Fata aidu samsralu koolchivetalu daadulu cheppu

  • @ksvas5751
    @ksvas5751 4 หลายเดือนก่อน

    CRDA అంటే A అంటే ఏజెన్సీ కాదురా మూర్ఖుడా CRDA లో A స్టాండ్స్ ఫర్ అథారిటీ...కనీస అవగాహన లేకుండా మాట్లాడం మంచిది కాదు...వైసీపీ పే టి ఏం బ్యాచ్ వెదవ

  • @shyamsunder9822
    @shyamsunder9822 4 หลายเดือนก่อน

    😅meeru jagan ki saport ga matladutunnaru