సంజీవినిలో చేరడం ఎలా ..? ట్రీట్మెంట్ ఖర్చు ఎలా ఉంటుంది | Dr. MadhuBabu | Health Trends |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 พ.ย. 2024

ความคิดเห็น • 509

  • @Dr.MadhuBabuOfficial
    @Dr.MadhuBabuOfficial  2 ปีที่แล้ว +43

    డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి🙏🙏🙏

    • @shetkarsneha3512
      @shetkarsneha3512 2 ปีที่แล้ว +4

      sir im suffering nuero weak hearing issue...is there treatement for me...pls inform

    • @shetkarsneha3512
      @shetkarsneha3512 2 ปีที่แล้ว +1

      im 30years old...i dnt havr prblm from bierth from ten years im suffering

    • @muthennanagam4162
      @muthennanagam4162 2 ปีที่แล้ว +2

      హాయ్ సార్
      నేను దుబాయ్ నుండి
      నేను బీ పి
      B12
      తిమ్మూర్లు తో
      ఇబ్బంది ఉంది కాస్త సలహా ఇవ్వండి దయచేసి
      ప్లీజ్ ప్లీజ్

    • @kingofshalivahana7338
      @kingofshalivahana7338 2 ปีที่แล้ว +1

      Naku hepatitis b positive vachindhi.. Naku mandhu dhumapanam alavatlu levu.. Vivaham avvaledhu.. 6 nelaluga ibhandi paduthuna.. Prastutam oka nela nundi homeopathy vaduthuna.. Tala tiragatam ekkuva vundhi.. Ippudu amcheyali doctor garu.

    • @bullibrahmanuduannamreddy6190
      @bullibrahmanuduannamreddy6190 2 ปีที่แล้ว +1

      Doctor maybe good but poor customer service

  • @krish3662
    @krish3662 ปีที่แล้ว +16

    ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ అంతా ఉచితం అని చెప్పారు కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుని డబ్బులు కట్టాలి అని చెప్పేసి అంటున్నారు మీరు చెప్పేది ఎంతవరకు నిజం. పూర్తి సమాచారం ఇవ్వగలరని కోరుకుంటున్నాము

    • @RAJPUTMOHANSINGH
      @RAJPUTMOHANSINGH 7 หลายเดือนก่อน +3

      ఖర్చు వివరాలు చెప్పలేదు. 21 రోజులకు ఎంత ఖర్చు అవుతుంది.ఆలాగే short time treatement i mean 3 days

    • @NarasimhareddyDUTTALA-qs7vu
      @NarasimhareddyDUTTALA-qs7vu 2 หลายเดือนก่อน

      Dr గారు అసలు విషయం చెప్పడు సొల్లు మాత్రం వల్లెవెస్తాడు. ఇది ప్రకృతి ఆశ్రమం అంటే!డబ్బులు ఎంత అవుతుంది అన్నదే తెలియకపోతే ఒక క్లారిటీ లేకపోతే వైద్యశాలకి ఎలారావాలి.

  • @RaviKumar-qm1ui
    @RaviKumar-qm1ui 2 ปีที่แล้ว +20

    హెడ్డింగ్ సంజీవిని లో చేరడం ఎలా ట్రీట్మెంట్ ఖర్చు ఎలా ఓకే చేరడం ఎలా చాలా బాగా చెప్పారు. ఖర్చు ఎలా అని చెప్పలేదే. చెపితే బాగుంటుంది.

    • @moverakesh
      @moverakesh 5 หลายเดือนก่อน +1

      3500 per day in ac

  • @mdilleswarraoachari7584
    @mdilleswarraoachari7584 2 ปีที่แล้ว +64

    మంతెన గారిలాగా ఎన్ని రోజుల ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలీస్తే కొంచం అటు ఇటుగా అయినా పర్వాలేదు పేసెంట్ కి క్లారిటీ వస్తుంది 🙏

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 2 ปีที่แล้ว +25

    ఏదైనా పక్కా బిజినెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతైనా ఖర్చు పెట్టుకోవాలి కదా అందుకే చెప్పారు నాకనిపిస్తోంది ఎక్కువ అమౌంట్ పట్టుకొని వెళ్లాలి 🙏🏼👍🙏🏼🌺👈

    • @venkatak9165
      @venkatak9165 2 หลายเดือนก่อน

      Ggggggggggggggggggggggggg

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 2 ปีที่แล้ว +87

    టైటిల్ లో ఖర్చు ఎలా ఉంటుంది అని రాసి, అది సెప్పకుండా దాటేసి,.... మినహా కన్యాదానం చేశారు. పేషెంట్స్ చేరటం, రిజిస్ట్రేషన్ కాగితాలు, వాళ్ళ చిన్ని అనుభవాలు, గంతే !! మరి ఖర్చు గూడ సెప్పితే గదా పేషెంట్స్ ముందలకు వచ్ఛేది.
    అది సెప్పరు. హోస్పిటలకి రప్పించటం వరకే !!!

    • @umamaheswaryemmanuru2139
      @umamaheswaryemmanuru2139 2 ปีที่แล้ว +2

      Sir iam suffering with parkinson disèse since five years shall I get treat ment here by joining as in patient

    • @envyone7
      @envyone7 2 ปีที่แล้ว +23

      ఖర్చు గురించి ఇప్పుడు చెప్పరు .హాస్పిటల్కు రప్పించి ,ఆతరువాత నెత్తి మీద బండ దించుతారు .

    • @krlsarma1933
      @krlsarma1933 2 ปีที่แล้ว +1

      రోజుకి 2500 ట

    • @palnadu..1774
      @palnadu..1774 ปีที่แล้ว

      ఆదాయపు పన్ను సమస్య..ఇది కూడా తెలియదా.😢😢😢😂😂😂

    • @NarasimhareddyDUTTALA-qs7vu
      @NarasimhareddyDUTTALA-qs7vu หลายเดือนก่อน +1

      వాడికి ఆదాయసమస్యవుంటే రోగి ఏమిచేయ్యాలి మంతెనసత్యనాయ రణ ఆశ్రమములో చెప్పేస్తున్నారుగా ట్రీట్మెంట్ గురించినీట్ గ చెప్పేస్తున్నారు ఖరీదు ఎక్కువఅని బీదవారు పోవటంలేదు మీరు మాహాస్పిటల్ లో మావైద్యం ఫ్రీఅని చెప్పేస్తారు కానీ అక్కడికి వచ్చినతరువాత తోలు తీస్తున్నారన్నమాట బుద్ధి ఉండాలి యాంకరుగారు వీడియో తీస్తే కుళ్లాగ జనాలకి తెలియజేయాలి అది యాంకరింగ్ అంటే అడుక్కునే బిక్ష గాళ్ళకంటే వరస్టుగావుంటే ఎలా నీవు ఆడకూతిరివా లేకపోతే చాకలివాడు పెట్టుకునే గాడిదవా. ఇలాంటి అర్తం, పర్థం లేనివిడియోలు చేస్తావా!

  • @VakamullaSuresh
    @VakamullaSuresh 2 หลายเดือนก่อน +1

    Clear ga cheppali fees gurinchi

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 2 ปีที่แล้ว +7

    కిడ్నీ డామేజ్ అయి ఆర్నెల్లు పైగా
    వారానికి మూడుసార్లు డయాలిసిస్
    జరుగు తున్న పేషెంట్ కి మీదగ్గర
    చికిత్స. వుందా.ఎంత ఖర్చు అవుతుంది,- తేలియచేయగలరు

  • @Krishnaprasad-qf3wr
    @Krishnaprasad-qf3wr 2 ปีที่แล้ว +24

    A true Naturopatjist and GOLD MEDALIST in , BNYS DR MADHU BABU garu is such a personality with yogic physique and deep knowledge very pleasing to everybody grading number 1 in INDIA GOVT should give immediate recognition to DR MDHU SIR INDIA is proud of DR Madhu SIR

  • @kusumakota7971
    @kusumakota7971 ปีที่แล้ว +1

    I really liked this place...im suffering with severe back pain..disc problem..i can say almost 60% relaxed.. but need to follow what all said by doctor garu

    • @sindooramandhula4141
      @sindooramandhula4141 5 หลายเดือนก่อน

      Did u join andi and get treatment there

    • @kusumakota7971
      @kusumakota7971 5 หลายเดือนก่อน

      @@sindooramandhula4141 yes.. really good place..

  • @Radha1970channel
    @Radha1970channel 2 ปีที่แล้ว +2

    Sir!! Namaste.. Killa gujju yela improve cheyali pl tell me sir

  • @manikraopatvari7141
    @manikraopatvari7141 ปีที่แล้ว +5

    సార్ మీరు ట్రీట్మెంట్ కు ఎంత ఖర్చు ఎన్నిరోజులు తప్పకుండా తెలియచేయండి వేచి చూస్తున్నాము

  • @pramilaarab7036
    @pramilaarab7036 11 หลายเดือนก่อน +1

    Please give details about the price n procedure to get admitted to your clinic.Pramila

  • @VakamullaSuresh
    @VakamullaSuresh 2 หลายเดือนก่อน +1

    Manthena garu clear ga chepparu

  • @akulomnarayan6663
    @akulomnarayan6663 2 ปีที่แล้ว +5

    Sanjeevani nature cure of Dr,madhubabu hospital is jewel in the crown of hyderabad. It should need expansion to other places also for the comfort of people....

  • @SureshKumar-mz6jn
    @SureshKumar-mz6jn 2 ปีที่แล้ว +41

    ఖర్చువివరాలు చెప్పండి

  • @vimalaparchuri
    @vimalaparchuri 2 ปีที่แล้ว +221

    మీరు పెట్టిన post ఏమిటి?చెప్పింది ఏమిటి?మీ మీద ఉన్న నమ్మకం పోగొట్టు కోకండి మీరు ఖర్చు బయట పెడితే ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు పెట్టలేని వాళ్ళు ఆలోచించుకుని వస్తారు

    • @abilaxmiabilaxmi2717
      @abilaxmiabilaxmi2717 2 ปีที่แล้ว +16

      Correct ansar

    • @ramuduchinna8360
      @ramuduchinna8360 2 ปีที่แล้ว +10

      అన్నీ నిజాలే మాట్లాడాలి అని అనుకొన్న ఏ మనిషి, అయినా, ఎపుడూ నిజాలే మాట్లాడుతారు. News channel వారికి ఇలా మాట్లాడం అలవాటు......

    • @balubalaji4520
      @balubalaji4520 ปีที่แล้ว +1

      @@ramuduchinna8360 .

    • @kalpanakulla8479
      @kalpanakulla8479 ปีที่แล้ว +4

      Rightly said, asalu proper details emi anchor provide cheyaledu👎

    • @shyamalasingireddy3294
      @shyamalasingireddy3294 ปีที่แล้ว +3

      Avunu asalu vishyam cheppa ledu

  • @ramavasu9079
    @ramavasu9079 ปีที่แล้ว +2

    Where is the ashramam . Iwant to know the location to reach .

  • @srinivassamudrala7231
    @srinivassamudrala7231 2 ปีที่แล้ว +2

    Doctor garu, as per ortho doctor advice my left leg knee replacement surgery is required .no cartilage already done right knee replacement operation done now ok little bit pain is there. kindly suggest pl.

  • @NarsimharaoKongala
    @NarsimharaoKongala 10 หลายเดือนก่อน

    Sir nenu neyyilo naanabettina khrjuralu 21 days taruvatha vadanu .maddyalo 2months gap vachindi ippudu avi vadocha malli 21 days Nana betti vadala vheppandi sir plese

  • @Prassanna118
    @Prassanna118 2 ปีที่แล้ว +6

    🙏🙏. Vericose veins ki treatment yistara Dr. garu. Please reply me. 🙏🙏

  • @vijayavani8003
    @vijayavani8003 8 หลายเดือนก่อน

    Sir, charges clear ga mention cheyandi. Vyavaharam lo bidiyam akkara ledu. Manushulu eerojullo devudi daggara, doctor daggara karchu ku venukadaru.

  • @raghavendrapaturi9886
    @raghavendrapaturi9886 5 หลายเดือนก่อน

    Namaste Doctor Madhubabu garu, Madamaneppi taggalante yemi cheyyali

  • @cjay0155
    @cjay0155 2 ปีที่แล้ว +1

    Karchulu em avtai Ani cheppandi Dr garu mundhu.. tarvata Anni alochinchali

  • @MahalaxmiVilluri
    @MahalaxmiVilluri 9 หลายเดือนก่อน

    Namasthe Parkinsons treatment gurinchi cheppandi sir

  • @anandkakarla195
    @anandkakarla195 7 หลายเดือนก่อน

    How much charged daily minimum please

  • @konthetivishnuvardhan8874
    @konthetivishnuvardhan8874 2 ปีที่แล้ว +9

    ట్రీట్మెంట్ ఖర్చు ఎంత.... చెప్పండి

  • @BujjammaDana-mj8ls
    @BujjammaDana-mj8ls 6 วันที่ผ่านมา

    Sir na Peru Bujjamma maadhi Andhra Pradesh tirupati (Dt) Kota ( m) naku chevi lo gee Ane sound vastundhi sir please naku help cheyandi sir please Anni hospital ki vellanu but no use sir please help sir

  • @chandarrao5851
    @chandarrao5851 7 หลายเดือนก่อน

    How much you will take for psoriasis for one month

  • @jettisuhasini9133
    @jettisuhasini9133 2 ปีที่แล้ว +1

    Sir anta bagundi kani rooms lo plesent colours veste bagundedi andi.

  • @rahmuthullashaik1020
    @rahmuthullashaik1020 ปีที่แล้ว +1

    post pettindhi dani gurinchi cheppandi

  • @Prassanna118
    @Prassanna118 2 ปีที่แล้ว +1

    Namaste Doctor garu🙏. Is there any treatment to umbilical hernia. Without operation. Please reply me. 🙏🙏

  • @BHAVANShankar.K
    @BHAVANShankar.K 10 หลายเดือนก่อน

    Hi sir iam from tamilnadu my request is are you giving treatment for accident person those who are in unconscious. If is it true pls Inform immediately.

  • @kanakalakshmi8114
    @kanakalakshmi8114 2 ปีที่แล้ว +1

    థాంక్స్ u సర్

  • @vithalb
    @vithalb 11 หลายเดือนก่อน

    Not revealed treatment cost ?

  • @bhaskerarkapally
    @bhaskerarkapally 6 วันที่ผ่านมา

    లవణ చూర్ణం మరియు చవణ చూర్ణం దేనికోసం పనిచేస్తాయి

  • @NagamalleswariKallagunta-dd4kf
    @NagamalleswariKallagunta-dd4kf 5 หลายเดือนก่อน

    Namaste Anna ganglion cyst problem ki parishkaaram cheppandi Anna please

  • @sekhar8333
    @sekhar8333 หลายเดือนก่อน

    Kharchu vivaraalu cheppandi

  • @padmajaponakalla6802
    @padmajaponakalla6802 ปีที่แล้ว +2

    Fat lumps ki treatment vunda

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 2 ปีที่แล้ว +20

    Madam garu హౌ మచ్ రేట్ ఒక మనిషికి ఎంత ఖర్చవుతుంది పేషెంట్ కు

  • @KranthiBalam
    @KranthiBalam ปีที่แล้ว

    Online op book cheskovdaniki undada andi?
    Poni call chesi book cheskovadanikaina untunda andi?

  • @PuttasathishPuttasathish
    @PuttasathishPuttasathish 5 หลายเดือนก่อน

    Doctor Madhu Babu Ghar ki Maya Ka kurta gana chalu prati manishini aadha richin vaidyam Chala santosham sanjivani prakriti aashram 🙏🙏🙏

  • @krishnamohan289
    @krishnamohan289 2 ปีที่แล้ว +6

    Nuero కి peralsis ki treatment ఉందా. కాలిలో, చేతి వ్రేళ్ళు సరిగా పనిచేయవు. ఎక్కువ నడవ లేరు. Heart operation ఐయ్యింది.

  • @madhusudanraovissamsetty9533
    @madhusudanraovissamsetty9533 10 หลายเดือนก่อน

    Sir pl do one video on autism, widely increasing and remedies available , for benefit of all

  • @mangolamallesh2882
    @mangolamallesh2882 6 หลายเดือนก่อน

    Perday yentha chrge chestharu sir

  • @M.a.h.l.673
    @M.a.h.l.673 2 ปีที่แล้ว +8

    Treatment ఖర్చు ఎలా వుంటుందో చెప్పలేదు

  • @kandibandanarasimharao3650
    @kandibandanarasimharao3650 2 ปีที่แล้ว

    r u treating Type 1 Diabetic

  • @narasimhuluannadanam9850
    @narasimhuluannadanam9850 2 ปีที่แล้ว +3

    Is CGHS ( Central Govt Health Scheme,,) applicable ? Whether Central Govt Pensioners who are having CGHS card can get free ,(cashless) treatment here ,? If so kindly intimate the procedure to be followed.

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 2 ปีที่แล้ว +6

    చార్జెస్ ఎలా ఉంటాయి రేట్స్ 🙏🙏

  • @allasriveni6372
    @allasriveni6372 2 ปีที่แล้ว +3

    Sir i am suffering from dry cough plz give me a suggestion hw it will cure

    • @madhavinagahanuma1825
      @madhavinagahanuma1825 2 ปีที่แล้ว

      Full day fasting, lemon hot water,with honey .best result untundhi mam.nenu chesa.👍👍

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว

      పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి

    • @mdajju2922
      @mdajju2922 2 ปีที่แล้ว

      @@sanjeeviniclinichyd insurance vastunda

  • @ramuanjili131
    @ramuanjili131 ปีที่แล้ว +1

    Howmuchcast

  • @pydiyyakakara3656
    @pydiyyakakara3656 2 ปีที่แล้ว +2

    Ma mummy ki kilavatham undhi miru treatment ma mummy ki isthara intha duram lo kakunda rajamundry ki daggarlo pedtharaa.... Asl aa kilavatham ki chikistha untundhaa andi plss respond.........

    • @jhansirani2397
      @jhansirani2397 2 ปีที่แล้ว

      Master ek homeyopathi vidyalayam ki veladi

    • @jhansirani2397
      @jhansirani2397 2 ปีที่แล้ว

      Google lo chudandi

    • @jhansirani2397
      @jhansirani2397 2 ปีที่แล้ว

      Naku kilavatham uantadi mastar ek homeyopathi vidyalayam velaka tagindhi

  • @madhuadikari9484
    @madhuadikari9484 2 ปีที่แล้ว +2

    మా పాప కు 2012నుండి ఫిట్స్ వస్తున్నాయి. అప్పటనుండి అల్లోపతీ మందులువాడు తున్నాము. ప్రస్తుతము పాపకు 14సం.మీదగ్గర చికిత్స జరుగుతుందా తెలుప గలరు

  • @saibabaedara6199
    @saibabaedara6199 4 หลายเดือนก่อน

    Sir video bagundi, address kuda pedithe nka bagundedhi. Entha video chesaru address ki yemindi

  • @dakshayanibabunaidu5608
    @dakshayanibabunaidu5608 6 หลายเดือนก่อน +1

    Super

  • @bhaskernoupada2113
    @bhaskernoupada2113 ปีที่แล้ว

    Video is right.. But you hzve not give us the dedtails of cost approximate.. For treatment for less days or more days stayal at asramam.. No details os expenditure...
    Thanq

  • @rajinipriyasingidi1651
    @rajinipriyasingidi1651 ปีที่แล้ว

    We like to know the location and address in Hyderabad

  • @ramalakshmigujju5967
    @ramalakshmigujju5967 ปีที่แล้ว

    Sir ,namaskaram
    Alcohol ediction ki treatment unda sir

  • @kollamkaburlu
    @kollamkaburlu 2 ปีที่แล้ว +6

    నేచర్ క్యూర్ అన్నపుడు ఏసీ లు ఉండకూడదు

  • @kumarin3824
    @kumarin3824 2 ปีที่แล้ว +1

    I want to know treatment for soriasis

  • @ravurikishore7933
    @ravurikishore7933 2 ปีที่แล้ว

    Sir mee dhagara unwanted hair ki sambandhinchina treatment unadha plzzzz chepandhi memu ravalani anukuntunamu sir

  • @vidyareddy4830
    @vidyareddy4830 2 ปีที่แล้ว

    Sir good evening, This is sagar , naku underoms lo heat and pulupu vastuvulu thinapudu Baga itching undi Ela treatment chesukovali sir.

  • @lakshminagarajg3190
    @lakshminagarajg3190 2 ปีที่แล้ว +8

    Sir టెస్టు lanni మేము vachemunde చేయించుకుని రిపోర్ట్ తో రావాల.అక్కడ lab fecelitites ఉన్నాయ
    దయచేసి చెప్పండి

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว

      పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว +1

      చేయించుకుని వస్తే మంచిది

    • @lakshminagarajg3190
      @lakshminagarajg3190 2 ปีที่แล้ว

      @@sanjeeviniclinichyd 👍

  • @SeshaInavilli-yc9wq
    @SeshaInavilli-yc9wq ปีที่แล้ว

    How much cost it Wii be?

  • @sathyanarayanajanardhan4125
    @sathyanarayanajanardhan4125 10 หลายเดือนก่อน +1

    నమస్కారం మీ సంజీవిని క్లినిక్ లో చేరడానికి ఖర్చు ఎంత అవుతుంది నాకు చెవులు బాగా వినిపించడం లేదు మీ క్లినిక్ లో చేరడానికి చెవులు బాగా వినిపించాలంటే ఖర్చు ఎంత మీ క్లినిక్ లో ఎలా చేరలో తెలుపగలరు🙏🙏🙏🙏🙏

    • @NarasimhareddyDUTTALA-qs7vu
      @NarasimhareddyDUTTALA-qs7vu หลายเดือนก่อน

      వారు చెప్పరు అక్కడికిపోతే తోలు తీసి చేతిలో పెడతారు ఇది 100'/, కరెక్టు..

  • @sangameshwarrena3200
    @sangameshwarrena3200 ปีที่แล้ว

    Out patient treatment untunda Leda admit kavalsiuntunda

  • @Lavanya-ei1ov
    @Lavanya-ei1ov ปีที่แล้ว

    It's so cost...
    Who are affordable.. only join... Treatment is good itseems but cost is high
    Consultation+food+accommodation (sharing room : 3 persons) is Rs 20000/-... For 1 day only...
    Think whether you can pay that much amount or not before joining...🙏

  • @sarmavvs2982
    @sarmavvs2982 2 ปีที่แล้ว

    I am a fan of you Dr... please let me know medicine for leg jerks...

  • @chennojwalapadmalatha2738
    @chennojwalapadmalatha2738 3 หลายเดือนก่อน

    Hair band pettukommani Sanjeevani vaallu cheppalaeda

  • @venkatkanakeswarrao5329
    @venkatkanakeswarrao5329 ปีที่แล้ว +1

    దగ్గర లో వున్న రైల్వేస్టేషన్. ఎలా రావాలి details. Cheppagalar.

  • @narojusathish981
    @narojusathish981 ปีที่แล้ว

    Low sugar treatment undha

  • @mallikajahan7253
    @mallikajahan7253 2 ปีที่แล้ว +10

    Sir total cost cheppandi

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว

      పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว +1

      రోజుకు 1800/- నుండి 2400/- వరకు అవుతుంది

  • @thirupathaiahthirupathaiah8948
    @thirupathaiahthirupathaiah8948 2 ปีที่แล้ว +35

    తమరిలాంటి వారు ఉన్నారు కాబట్టే ఇంక మానవులు బ్రతుకుతున్నరు తమరి ఋణం తీర్చుకోలేనిది ఆ భగవంతుడు తమరి రూపంలో ఉన్నారు 🙏🙏🙏🙏🙏🙏

  • @nagalatha580
    @nagalatha580 2 ปีที่แล้ว

    Namasthe Sir How to contact sir EHS Means Health Card Is available or not pl Reply.

  • @vemuriravi6524
    @vemuriravi6524 2 ปีที่แล้ว

    Vedio chala bagundhi, (,meeru pasent ni chusay padhathi)🙏🙏🙏🙏

  • @I.Dharmaraju
    @I.Dharmaraju 4 หลายเดือนก่อน

    C S F rehheno treatment ki me vadda vunte cheppagalaru

  • @buchireddy305
    @buchireddy305 ปีที่แล้ว

    How much expenditure

  • @marnenirani5166
    @marnenirani5166 8 หลายเดือนก่อน

    Adress theliyakapothe. Mem vacedela

  • @srinukasimkota6157
    @srinukasimkota6157 ปีที่แล้ว

    Vijayawada lo kuda ability bunte god blassiñg

  • @omsakthi4128
    @omsakthi4128 2 ปีที่แล้ว

    Dr gaaru mee sanjeevani entha baagundhaa nenu choodaali naavalainaa help cheyaalisevaa cheyyalani vundhi Dr thankq mithramaa

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว

      పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి

    • @nagarammounika2744
      @nagarammounika2744 5 หลายเดือนก่อน +1

      poor unna vaallu health issues tho bhadha padd vaariki help cheyandi sir na lanti abhagyulaki 🙏

  • @rukminijalakam7319
    @rukminijalakam7319 2 ปีที่แล้ว

    Lakshalu lakshalu kharchu pettukoni taggakapote itu vastaru ani cheptau madhubabugaru, alani takkuva charge chestarani anukuntam, kani veeru kuda yemi teesi poru, bagane vasool chestaru, yedo seva bhavamunnattu kanabdataru, kani lagedi lagaka manaru

  • @chandrakamala9257
    @chandrakamala9257 2 ปีที่แล้ว

    Dr. Garu ma grandson three and half years.maatalu sarigga palukaledu.sugestion cheppandi Sir.

  • @mplokesh9078
    @mplokesh9078 ปีที่แล้ว

    సార్🙏 మీరు చెప్పిన ప్రతి వీడియో బాగుంది సార్. మాకు 4 వాటర్ ఫిల్టర్ మిచైన్ కావాలి సార్ ,మేము వుండేది ఒడిషా ,పలాస బోర్డర్..ఫోన్ చేస్తే ఔట్ ఆఫ్ స్టాక్ అంటున్నారు సార్,7డేస్ తర్వాత ఫోన్ చేయండి అన్నారు...సార్🙏 స్టాక్ వచ్చాక మాకు ఫోన్ చేయండి సార్

  • @bojjapremalatha2329
    @bojjapremalatha2329 2 ปีที่แล้ว

    Jabbulni tharimi kotte babugaaraa majaaka hats off sirji🙏🙏🙏🙏

  • @arunaivemuri821
    @arunaivemuri821 2 ปีที่แล้ว +1

    Any treatment is there for umbilical hernia

  • @sckala3
    @sckala3 ปีที่แล้ว

    Please tell one week price your hospital I like Madhu babu garu Please tell the price

  • @pshankar5275
    @pshankar5275 2 ปีที่แล้ว

    Sir, namasthe kindly give us your beloved suggestion for unani oil for sleeplessness/insomnia for external use as we are not interested in allopathic drugs which are have side effects-thanks

    • @rakipandaga3226
      @rakipandaga3226 11 หลายเดือนก่อน

      I prepared oil sir ayurvedic just for hair growth. My goodness I put oil on my scalp going sleep for 5 to 6 hours mind also relaxed. 15 indegrents

  • @kagitalasrihari8672
    @kagitalasrihari8672 ปีที่แล้ว

    kriyatin high undi vapulu baga. unnai yala taggutai

  • @sekharkoneti7322
    @sekharkoneti7322 2 ปีที่แล้ว +3

    21 days ki karchu cheppandi pls

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว

      పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว

      రోజుకు 1800 నుండి 2400/- వరకు అవుతుంది అన్నీ కలుపుకుని

  • @rajuperka2848
    @rajuperka2848 2 ปีที่แล้ว +4

    రోజు రోజుకీ డబ్బులు ఎన్ని కర్చు sir

  • @nalinikumar4478
    @nalinikumar4478 ปีที่แล้ว

    Is there treatment for hepatitis B

  • @bhaskarrao921
    @bhaskarrao921 2 ปีที่แล้ว

    Sir nenu gata 3 years nundi mokalla noppulato &RA to badapadutumnani ee madyane left hand timmiro vastunnadi BP 135/92 pariskaram cheppandi

  • @killercreations1730
    @killercreations1730 10 หลายเดือนก่อน

    Location??

  • @janvijaya5831
    @janvijaya5831 ปีที่แล้ว

    Tq

  • @muneervathuri8903
    @muneervathuri8903 2 ปีที่แล้ว

    Dr. Gaaru Bodha kaaluki treatment chesthaaraa?

  • @nagamani2833
    @nagamani2833 2 ปีที่แล้ว +2

    Psoriasis vallani join chesukuntara please tell us, thank you

    • @sanjeeviniclinichyd
      @sanjeeviniclinichyd 2 ปีที่แล้ว

      పైన స్క్రోలింగ్ నెంబర్స్ కి కాల్ చేయండి లేదా వాట్సప్ మెసేజ్ చేయండి

    • @nagamani2833
      @nagamani2833 2 ปีที่แล้ว

      @@sanjeeviniclinichyd thank you sir

    • @nagamani2833
      @nagamani2833 2 ปีที่แล้ว

      @@sanjeeviniclinichyd epudu call chesina busy vastundandi

  • @qadirhumayun3338
    @qadirhumayun3338 ปีที่แล้ว +1

    Thirupati daggara yevvaruleru meru yekkadi variki shayam cbeyya vachhaya lera

  • @cettykoteshvararao2576
    @cettykoteshvararao2576 2 ปีที่แล้ว +2

    Treatments are recognised and valied to claim Auyer treatment from Insurance companies like care health insurance company? I am a eligible policy holder. To have treatment as per estimation to get approval to pay directly by the company as per your eligibility.

  • @subramanyamkv8048
    @subramanyamkv8048 ปีที่แล้ว

    Please give treatment amount approximately

  • @anjaliammu5180
    @anjaliammu5180 ปีที่แล้ว +1

    Hai డాక్టర్ గారు ప్లీజ్ సార్ మా నాన్నకి కడుపు ఊతూ కాళ్లు చేతులు ఊతులు నరాలు లాగడం అలాంటివి ఉన్నాయి దయచేసి నా కామెంట్ కి రిప్లై ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ చాలా సీరియస్ 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭