Telangana's First Neera Cafe To Be Inaugurated With Rs 20 Crores At Necklace Road | V6 Life

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 336

  • @vilasbhandekar3662
    @vilasbhandekar3662 ปีที่แล้ว +63

    ఇదంతా మన ఖర్మ

  • @chanduadvbchanduadvb8157
    @chanduadvbchanduadvb8157 ปีที่แล้ว +259

    ఎటు చూసిన మొత్తం మీద తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేయడానికే ఈ ప్రభుత్వం పని.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +7

    తాగితే ఆలోచన నశిస్తుంది. ప్రజలు ఆలోచించకూడదు. అదే శేఖర అన్న ఆలోచన.

  • @vilasbhandekar3662
    @vilasbhandekar3662 ปีที่แล้ว +41

    తగిన వాళ్లకు సబ్సిడీ కూడా ఇవ్వండి మంచి ఐడియా కదా

    • @RaviRavikumar-lk6vj
      @RaviRavikumar-lk6vj ปีที่แล้ว +2

      అది కూడా పెడతాడు బ్రో ....😄😄😄

  • @epcservices6018
    @epcservices6018 ปีที่แล้ว +8

    సూపర్ ప్రోగ్రామ్
    బంగారు తెలంగాణ చాల చాల బాగుపడు తోంది!!
    ఐడియా ఇచ్చిన వాడు ఎవరో గాని
    నీర పేరుతో చాలా పెద్ద ప్రోగ్రామ్ ఉందని స్పష్టం అవుతున్నది ప్రజల మేలు కొరకు!
    గల్లి గల్లికి
    పల్లె పల్లెకు నీరా షాపులు
    బార్ షాపులు
    గుడుంబా షాపులు
    బంగు షాపులు
    ఇప్ప సార షాపులు ఏర్పాటు చేయాలని& ప్రజల నుండి ఎన్ని రకాలుగా డబ్బులు రబట్టాలో అన్ని రకాల కార్య క్రమాలు యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని బంగారు తెలంగాణ పౌరులు అందరూ కూడా ఉద్యమాలు చేయాలి!
    జై తెలంగాణ
    జై భారత్
    మేరా భారత్ మహాన్.

    • @narendarnarendra3874
      @narendarnarendra3874 ปีที่แล้ว

      రోమన్ రాజ్యంలో కలిగ్యుల ఈ దొర

  • @venkannakalagoni7804
    @venkannakalagoni7804 ปีที่แล้ว +104

    న్యూ జనరేషన్ ఎవరు కల్లుగీయడం లేదు ఇదంతా గౌడ్ అన్నల ఓట్ల కోసమే

  • @SanthoshKumar-mz2nl
    @SanthoshKumar-mz2nl ปีที่แล้ว +72

    చక్రిన్ & క్లోరోఫామ్ ఎస్తూ మందు కళ్ళు అమ్ముతున్నారు ఇన్ని రోజులు.ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా కల్తీ కల్లు అమ్ముతుంది.

    • @bonchesara8527
      @bonchesara8527 ปีที่แล้ว +4

      Yes

    • @vilasbhandekar3662
      @vilasbhandekar3662 ปีที่แล้ว +4

      Yes.

    • @khureshibabasalem297
      @khureshibabasalem297 ปีที่แล้ว

      🤪🤪👍👍👌👌👌.

    • @vasudhaiv6968
      @vasudhaiv6968 ปีที่แล้ว

      ధానికి ప్రాసెసింగ్ అని పెరు 😂😂

    • @manoharyadav9121
      @manoharyadav9121 ปีที่แล้ว

      Kalthi Kalle kaadhu , manam thaage Paalu kuda kalthive , kuragayalu kuda rasayanalatho chesthunnaru

  • @malleshgoud4046
    @malleshgoud4046 ปีที่แล้ว +45

    ఎదో ఒకటి కేఫ్ పెట్టి గౌడ వృత్తిని కాడుతున్నము అని ప్రచారం చేసుకోవడం కోసం ఇదంతా .....ఏవి పెట్టిన మా పేరు చెప్పి బాగు పడేది మీ రాజకీయనాయకులే...ముందు మందు కల్లు దుకాణాలు తీసేయి ....ఆటోమాటిగా చాలా మంది గౌడ్స్ కి ఉపాధి దొరుకుతది సెల్ఫ్ గా .ఈ మందు కల్లు వల్ల సంపద కొంత మంది చేతిలోకె పోతుంది..ప్రభుత్వం నీరా కేఫ్ లు పెట్టి అమ్మాల్సిన అవసరం కూడా లేదు ...

  • @vinodqa8467
    @vinodqa8467 ปีที่แล้ว +12

    జపాన్ వాడు ఏదేదో కడుతుంటే వీళ్ళు చూడు ఎం కట్టారో, కర్మ ర బాబు

  • @canandkumarmadhiga470
    @canandkumarmadhiga470 ปีที่แล้ว +21

    తాగుబోతుల సంఘం ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయాలని ప్రజలు తోందరగా ఆర్డర్ పాస్ చేయాలని ధర్నాలు చేయ వలసి వస్తుందేమో

  • @anjaneyulumaragoni7663
    @anjaneyulumaragoni7663 ปีที่แล้ว +3

    ఇది శుభపరిణామం గౌడన్నలకు ,,పురుగులమందు కలిపిన శీతలపానియాలు తాగేకన్న,.ప్రకృతి ప్రసాదించిన ఆయుర్వేదిక్ వనమూలికల నుండి వచ్చే ఇలాంటి తాటి ఈత కజ్జూర చెట్లనుండి తీసే స్వచ్ఛమైన నీరా పానీయాన్ని తాగి ,శరీరంలో పుట్టే అనేక రోగాలనుండి విముక్తులై ఆరోగ్యంగా ఆనందంగా జీవితాన్ని గడుపుదామ్... KCR గారికి,,ఇందుకు కృషి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ,అందరికీ కృతజ్ఞతలు

  • @rvenkateswaraprasad3616
    @rvenkateswaraprasad3616 ปีที่แล้ว +3

    శాక్రిన్, క్లోరోఫాం లేని స్వచ్ఛమైన నీర దొరుకుద్దా....ఏమో డౌటే.

  • @srikanthati2762
    @srikanthati2762 ปีที่แล้ว +3

    హైదరాబాదులో కల్లు ఎంత సప్లై అవుతుంది. అసలు చెట్ల నుంచి ఎంత వస్తది అది ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం కూడా మందు కల్లు
    ఒక్కరోజు తాగకపోయినా పిచ్చోళ్ళు అయ్యే వాళ్ళు ఉన్నారు అంత డ్రగ్స్ కలిపి కళ్ళు తయారు చేసి జనాల కు అలవాటు చేసి ఆల్ఫా జూమ్ అనేది పెద్ద డ్రగ్ అది కళ్ళు లో కలిపి దందా చేసుకుంటూ కళ్ళు కాంపౌండ్లు గీత కార్మికులు అంటూ గౌడ సోదరులను వాడుకుంటూ గవర్నమెంట్ మాత్రం వేల కోట్ల రూపాయలను గౌడ సోదరుల పేరుతో వసూలు చేసుకుంటుంది టాక్స్లు వసూలుచేసి ప్రభుత్వాలు బతుకుతున్నాయి అసలు నీర అనేది చెట్టు దగ్గర వితిన్ 2 అవర్స్ లో తాగితేనే అది నీరా స్టోరేజ్ చేసి తాగేది నీరకాదు..

  • @Naag---216
    @Naag---216 ปีที่แล้ว +14

    500/- petti doctor checkup chesukumtaru, atuvantidhi 150/- petting neera thagadam thappuledu, edi manchi helth drink!

  • @prasad325
    @prasad325 ปีที่แล้ว +4

    యధా రాజ తధా పాలన. రాజు అలవాట్లు ప్రజలకు అలవాటు కావాలి జై తెలంగాణ జై కెసిఆర్ సార్ జై brs

  • @harikc872
    @harikc872 ปีที่แล้ว +24

    Golden Telangana means drink drink drink ... something we have to drink ..mana karna....

    • @shivaprasad2003
      @shivaprasad2003 ปีที่แล้ว

      Po ra pichi pukoda...Kallu entha manchidho tlvadhu SULLIGAnvi nv

    • @vilasbhandekar3662
      @vilasbhandekar3662 ปีที่แล้ว +3

      Ha. తాగుడు కు subsidy kuda esthademo tarvatha. పన్నుల భారం మాత్రం అందరికీ ఉంటది. తాగే వాళ్లకు తాగని వాళ్లకు కూడా.

  • @gangisettyanuradhaprabhaka3181
    @gangisettyanuradhaprabhaka3181 ปีที่แล้ว +14

    Health benefits pakkana pedithe indulo entha kalti chestaro ?

  • @lovingreaearcher
    @lovingreaearcher ปีที่แล้ว +23

    This is better than Beer factories that exploit the rivers and bonds but this one will help local farmers and also if patiented then Telangana government will become World famous and Rich 🥳

  • @RaviRavikumar-lk6vj
    @RaviRavikumar-lk6vj ปีที่แล้ว

    తెలంగాణను మరో తాగుబోతు స్టేట్ మర్చబోతున్న సీఎం కెసిఆర్....నికో దండం అయ్య...

  • @sunilgoud6180
    @sunilgoud6180 ปีที่แล้ว +17

    Rural culture ni uplift chestunnaru hatsoff

    • @vijaykumar-wh4if
      @vijaykumar-wh4if ปีที่แล้ว

      Gouds bagu padithay chalu kada 😀 evadu Sanka naki poina parvaledu 😀

    • @sunilgoud6180
      @sunilgoud6180 ปีที่แล้ว +1

      @@vijaykumar-wh4if evaru Sanka naki poyaru

    • @sunilgoud6180
      @sunilgoud6180 ปีที่แล้ว +1

      @@vijaykumar-wh4if kalti kallu aithe band chesko evadaddannadu

    • @vijaykumar-wh4if
      @vijaykumar-wh4if ปีที่แล้ว

      @@sunilgoud6180 thammi kallu antay ney kalthi 😀 janalu thagi thagi motham paisalu gouds kay echinaru kada mari miru enduko thagaru kallu 😀 motham BC kuklalalo gouds asthulu entha vunnayi cheppu thammudu

    • @sunilgoud6180
      @sunilgoud6180 ปีที่แล้ว +1

      @@vijaykumar-wh4if nuvve kulam cheppu 1 St ni kadupula intha visham endukundi nenu chepta

  • @shivasuvarnapaka
    @shivasuvarnapaka ปีที่แล้ว +2

    తాగుబోతులకే ఇలాంటి తాగుబోతు ఆలోచనలు వస్తాయి.... That is KCR credit.

  • @ashokbandari9353
    @ashokbandari9353 ปีที่แล้ว +6

    Anna Malli drunk nd drive bi neera cafe opposite untada

  • @sanketh5666
    @sanketh5666 ปีที่แล้ว +4

    Natu Sara ku kuda oka cafe petali 😉😁

  • @naturallife852
    @naturallife852 ปีที่แล้ว +3

    ఈ నగరానికి ఏమైంది..???

  • @ramaraosatti4462
    @ramaraosatti4462 ปีที่แล้ว +1

    Nice good governance

  • @chandubanoth6598
    @chandubanoth6598 ปีที่แล้ว

    20 కోట్లు పెట్టి జనాలను ఆగం చెస్టున్నరన్నమట..good మంచి ఆలోచనతో మంచి తాగుబోతు governament..నీ......వీడెవడో దేవతలు కల్లు తాగే ఫొటో చూపిస్తాడట..మహానుభావుడు...

  • @sudheerreddy1000
    @sudheerreddy1000 ปีที่แล้ว +20

    We are extending our culture to next generations....

  • @kothakapugopalreddy8654
    @kothakapugopalreddy8654 ปีที่แล้ว

    అరే మేధావులు ఒకసారి మన హైదరాబాద్ కల్లు దుకాణాలలో కొంచెం శాంపిల్ తీసుకోని టెస్ట్ చెయ్యండి.తరువాత మాట్లాడండి. 🙏🏻

  • @nagarajua
    @nagarajua ปีที่แล้ว

    Immediately started in every district it's health drink every one drink it save your health good luck

  • @sivasaip6137
    @sivasaip6137 ปีที่แล้ว

    Good descion.

  • @chantitirmal5919
    @chantitirmal5919 ปีที่แล้ว

    బంగారు తెలంగాణ కాదు తాగుబోతుల తెలంగాణ సీఎం తాగుబోతులోడు కాబట్టి తెలంగాణ కూడా తాగుబోతుల తెలంగాణ చేయాలనే లక్షంతో చేస్తున్నాడు

  • @liakhatalikhanjarrani5736
    @liakhatalikhanjarrani5736 ปีที่แล้ว +5

    Nice, Good concert

  • @VinayKumar-rr5ti
    @VinayKumar-rr5ti ปีที่แล้ว +1

    Super

  • @bhargavkrishna7719
    @bhargavkrishna7719 ปีที่แล้ว

    Neera is chala best

  • @mahendramudhiraj6653
    @mahendramudhiraj6653 ปีที่แล้ว

    తాగండి ఊగండి అనేది మీరు మళ్ళీ చల్లన్స్ వేసి బొక్కలో పెట్టేది మీరే మొత్తానికి లాభం మీకు నష్టం మకు

  • @TasteTrippers
    @TasteTrippers ปีที่แล้ว +4

    THIS IS WHAT BANGARU TELANGANA😂😂😂😂😂FULL THAGANDI UGGANDI😂😂

  • @instanthyderabad8978
    @instanthyderabad8978 ปีที่แล้ว +2

    Dhaani pakkana drink and drive checkup pedtharu.. Two way profit Telangana government ki

  • @shekaryadav4508
    @shekaryadav4508 ปีที่แล้ว +1

    ఈ తెలంగాణాకు ఏమైంది ఒక వైపు వైన్స్ లు ఇంకో వైపు కల్లు దుకాణాలు ఎటు చూసిని తాగుబోతులు 😑😑😇

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh ปีที่แล้ว +1

    దీంట్లో నైన ఒరిజినల్ అమ్ముతార

  • @gangisettyanuradhaprabhaka3181
    @gangisettyanuradhaprabhaka3181 ปีที่แล้ว +2

    Arogya rithya avasaram unna lekunna Telangana prajalu Neera thagutaru

  • @velagavenkataramana6663
    @velagavenkataramana6663 ปีที่แล้ว

    పూర్వకాలంలో తెలంగాణా ప్రజలు ఆడామగా పిల్లలూ మసలివాళ్ళూ అంతా ఆరోగ్యమని తాగేవారు. తరువాత కల్లూ ఇక ఇప్పుడు కల్లు పేరున మత్తుబిళ్ళలూ రసాయనాలతో కలిపి వ్యాపార మాఫియాగా చేశారు. ఇక నేడు నీరాని ప్రాసెసింగ్ పేరుతో ఏరసాయనాలను ప్రవేశపెడతారో.

  • @ashokgandi1370
    @ashokgandi1370 ปีที่แล้ว

    పల్లెటూరులో కల్లుగీత కార్మికుల పొట్టగొట్టేందుకే ఈ నీరాకేఫ్, కల్లును కూడా కార్పొరేట్ దందా చేశారు, తాగే నీళ్లను కూడా కొనుక్కొని తాగే కార్పొరేట్ దందా చేశారు, ఇక భూమి మీద పీల్చే గాలి మాత్రమే మిగిలింది.

  • @golichandu8796
    @golichandu8796 ปีที่แล้ว

    Tredion drink.good kcr sir.అలాగే ఆయుర్వేదాన్నీ కూడా తీసుకుని రావాలి.

  • @ashokgandi1370
    @ashokgandi1370 ปีที่แล้ว

    20 కోట్లు పెట్టి ఉచిత విద్య ఇచ్చేందుకు ఒక యూనివర్సిటీ ని కట్టండి, లేదా ఉచిత వైద్య సదుపాయం కల్పించేందుకు ఖర్చుపెట్టండి. కానీ... తాగుబోతుల్ని తయారు చేసేందుకు చేసేందుకు 20 కోట్ల ఖర్చు పెడుతున్నారు.

  • @durgadass5506
    @durgadass5506 ปีที่แล้ว

    Great Neera Schem Jay Telangana

  • @mogilihanmanthu8338
    @mogilihanmanthu8338 ปีที่แล้ว

    Carect bro

  • @zanzeerthegamer3341
    @zanzeerthegamer3341 ปีที่แล้ว

    Good

  • @narsinghbuyyakar5217
    @narsinghbuyyakar5217 ปีที่แล้ว +1

    Telangana prajalaku shubavartha ikaa no drunken drives

  • @doughterslikefather8124
    @doughterslikefather8124 ปีที่แล้ว

    Varast project in Telangana state

  • @Maheshmahy123
    @Maheshmahy123 ปีที่แล้ว

    Mundhu kaleshwaram complete chey

  • @konapurrameshvlogs876
    @konapurrameshvlogs876 ปีที่แล้ว +2

    Good health benefits

  • @dhanahraju3564
    @dhanahraju3564 ปีที่แล้ว

    మన ఖర్మ వీడు అందరినీ తాగుబోతులుగా తయారు చేస్తాడు. వరిజనల్ దొరకదు. సిండికేట్ జనాలను ముంచడానికి.

  • @rameshgunda4334
    @rameshgunda4334 ปีที่แล้ว +1

    Deeni kante ye village vallaki aa village lo cottages lagaa develop chesi kallu dukanalu start cheyyochu kada, akkade food stalls kooda erpatu cheste max andaru kallu dukanalake vastaaru

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 ปีที่แล้ว

    తాటి చెట్ల పెంపకం కోసం ప్రత్యేకంగా కొంత కర్చు చేయాలి

  • @srinivasrao4706
    @srinivasrao4706 ปีที่แล้ว +2

    Good decision

  • @mr.perfect.nottyboy207
    @mr.perfect.nottyboy207 ปีที่แล้ว +5

    Anni abbadalu❌❌❌❌👌black money ki white ala cheale good thinking 🙏🙏🙏🙏

  • @amarvani3395
    @amarvani3395 ปีที่แล้ว +1

    ఏంటి అరలిటర్ 100 రూపాయల మా ఇంటికి రా 100 ఎంత తగుతావో చూస్తావ్

  • @raheemyounusshaik0416
    @raheemyounusshaik0416 ปีที่แล้ว +4

    Inko place dorkaleda.. necklace road is peaceful place for families. Now it's doomed..

  • @SatishKumar-yh4tz
    @SatishKumar-yh4tz ปีที่แล้ว

    Hatts off to KCR govt...morning before going to schools and offices we can have this...

  • @bhagat7927
    @bhagat7927 ปีที่แล้ว

    thagubothula alochana superb

  • @GooD-kb8fj
    @GooD-kb8fj ปีที่แล้ว +2

    తెలంగాణ సాంప్రదాయ వృత్తి ni గౌరవించినట్లుగా వుంది. కల్లు కి కూడా ఒక బ్రాండింగ్ చేస్తున్నారు 👌🏻. కుర్రకారు చెట్లు కింద తాగేకంటే రెస్టారెంట్ స్టైల్లో తీసుకుంటారు

  • @bhrehman2002
    @bhrehman2002 ปีที่แล้ว +1

    Original Nira etha chetlu lo vastundi

  • @bijugusanjeevkumar9804
    @bijugusanjeevkumar9804 ปีที่แล้ว

    Telangana Kallu campond chesar tagandi ugandi enjoy jai Telangana

  • @sririshanthkorameenufishfa7283
    @sririshanthkorameenufishfa7283 ปีที่แล้ว

    జై గౌడ్ అన్న

  • @thetruth3322
    @thetruth3322 ปีที่แล้ว

    Hitech Kallu Compound.

  • @dhanavathsrinivas6683
    @dhanavathsrinivas6683 ปีที่แล้ว +1

    Idhanta mana KCR gari chaluve🙏

  • @nalamasasuman3396
    @nalamasasuman3396 ปีที่แล้ว

    Goud 🔥

  • @manoharyadav9121
    @manoharyadav9121 ปีที่แล้ว

    Organic farms telangana raithulaku , Palm(Taati kallu) chettlu naatamani prabhutvam sahakarinchali...

  • @srinivasrao4706
    @srinivasrao4706 ปีที่แล้ว +1

    Please don't spoil originality,

  • @royal6350
    @royal6350 ปีที่แล้ว +1

    చెట్ల కల్లు వేరు మీరు మందు కలిపి తయారు చేసె నిరా వేరు

  • @చెట్కురిసాయిలు
    @చెట్కురిసాయిలు ปีที่แล้ว +5

    గౌడన్నలకు నమస్తె 🙏 మెడం అసలు గౌడన్నలను పక్కన పెట్టి రోడ్లమిద తిరిగె వానికి ఎమి తెలుసు అసలు గౌడన్నను అడుగు నిర అంటె చెట్టు నుంచి ఎప్పుడు వస్తది అతని అడుగు 3 నుంచి 5 వరకు నిర 🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴👳👳👳👳👳👳👍👍💪

    • @SudheerKumar-cl2ht
      @SudheerKumar-cl2ht ปีที่แล้ว

      Veellu brokers muthrama actual ga kastapadevaadu eedhulallo untadu....

  • @gangisettyanuradhaprabhaka3181
    @gangisettyanuradhaprabhaka3181 ปีที่แล้ว +6

    Waste & useless CM.... Enni dabbulu vidya , vaidyam koraku upayogiste entha baagundedi

    • @illuminaty1.
      @illuminaty1. ปีที่แล้ว +1

      Hmm
      Alage oka feminist bhavan and left liberal bhavan kuda build chesthadu le

    • @shivaprasad2003
      @shivaprasad2003 ปีที่แล้ว

      Eh po nv ne erri puk comment

  • @Gouds763
    @Gouds763 ปีที่แล้ว

    Jai Gouds 🦁🦁 y

  • @rajuduvvala9943
    @rajuduvvala9943 ปีที่แล้ว

    ఆత్మగౌరవ అమ్మకాలా 🤔🤔🤔

  • @shivashiva145
    @shivashiva145 ปีที่แล้ว

    మన తెలంగాణలో తాగుబోతులు తక్కువ వైరు హత్యలు ఏం లేవు మందు గిట్ల మంచిగా కలిపి తాగి జర పెరుగుతాయి కేసులు

  • @ramnambi8075
    @ramnambi8075 ปีที่แล้ว +1

    Idhi mukyanga tagubothu telangana 😂

  • @nandhannandhan1978
    @nandhannandhan1978 ปีที่แล้ว

    Good development.... Tagu voogu...tuuu

  • @mr.perfect.nottyboy207
    @mr.perfect.nottyboy207 ปีที่แล้ว +1

    Thank sir 🙏chala big investment pl do price it 500 to 1000 fr 1 bottle.200 cr investment chesena kada😁😁😁😁🔥💐💐💐

  • @kranthikiran8321
    @kranthikiran8321 ปีที่แล้ว +5

    Very good kallu dukanam
    in telangana 👏👏
    Manchiga taagali manchiga
    Chindu yeyali
    Sunday ful enjoy ga undali

  • @ReddyTechVlogs453
    @ReddyTechVlogs453 ปีที่แล้ว

    20 cr ni manchi pani cheyadaniki use cheyandi cm sir 🙏

  • @vijayabhaskarreddybhaskar3296
    @vijayabhaskarreddybhaskar3296 ปีที่แล้ว

    Beer whisky kuda dhanyam nundi vastundi Brandi kuda draksha nundi vastaei

  • @thefailures247
    @thefailures247 ปีที่แล้ว +2

    So drunk and drive pedthara ? Petara

  • @ramchukka2168
    @ramchukka2168 ปีที่แล้ว

    మారుమూల గ్రామాల్లోని గౌడన్నలు...ఎలా

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 ปีที่แล้ว

    20 కోట్లు డబ్బుల లేక 5000 ,10000 వేల? ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే. ఎన్ని వేల లిటర్లు అమ్మితే 20 వేళా కోట్లు వాసులు అవుతాయి. తెలివిగళ్ల వ్యాపారి ఎప్పుడే కానీ తక్కువ పెట్టుబడి తో ఎక్కువ bussiness చేస్తాడు. ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ bussiness చేయడు. ఇదంతా రాజకీయం ఒక్కో కులానికి ఒక్కోటి చేసి వాళ్ళను మచ్చిక చేసుకోడానికి మభ్యపెట్టడఆనికి చేసే పనులు.

  • @pnr7923
    @pnr7923 ปีที่แล้ว

    Developing city

  • @ByebabyHi
    @ByebabyHi ปีที่แล้ว +1

    Arey Kalllu Compoundddddddd ra 😂

  • @myvu-mv5ix
    @myvu-mv5ix ปีที่แล้ว

    Vaari Atma gauravam kallu.... saar meeru super saar😑

  • @rdikas4234
    @rdikas4234 ปีที่แล้ว

    Neera lo tablets vesthara Goud garu

  • @sanathaitha193
    @sanathaitha193 ปีที่แล้ว

    Edhi ekkada undalo akkada untene baauntundhi, ee kalluni ilaanti cafe la dhwaara itne continue aithe inka mundhu mundhu rojullo pure kallu chudaleni paristhiti osthadhi .... These minds are Nature calamity

  • @chandu12805
    @chandu12805 ปีที่แล้ว

    Matain quality rather fancy buildings 🤔🤔👋

  • @nagaraju-oq3ut
    @nagaraju-oq3ut ปีที่แล้ว

    Athma gourvani ammukovadum endanna???

  • @vilasbhandekar3662
    @vilasbhandekar3662 ปีที่แล้ว

    KcR గారు తాగి ఆరోగ్యం పాడు చేసుకోమంటున్నరా? దానికి బదులుగా ఏం అయిన ఉపాధి కల్పన కార్యక్రమం చేయండి. తాగుడు అలవాటు మంచిది కాదు నేరాలు పెరుగుతాయి.

  • @dasarishyam1093
    @dasarishyam1093 ปีที่แล้ว +2

    Telangana one of the drug edicted state as soon

  • @bhargavkrishna7719
    @bhargavkrishna7719 ปีที่แล้ว

    Aneka rakaluga upayoga paduthundhi

  • @sathishsathya6105
    @sathishsathya6105 ปีที่แล้ว

    అసలు వడు చెట్లు ఎక్కుతాడా

  • @venukumar20
    @venukumar20 ปีที่แล้ว

    కళ్లు డిపో నీ హై ఫేయ్ చూపిస్తున్నారు

  • @mrgnews
    @mrgnews ปีที่แล้ว

    neera kef pettinappudu wins bandhu pettali

  • @Ramukoppunuri
    @Ramukoppunuri ปีที่แล้ว +1

    Janalanu thagubothulanu cheyadame lakshyam aaa

  • @adonaiyearsrulling
    @adonaiyearsrulling ปีที่แล้ว +1

    Soodhi totally wrong

  • @shivareddy5134
    @shivareddy5134 ปีที่แล้ว +2

    Neera Ani publicity chupinchedhi plastic chettlu.....neera kuda duplicate Ani indirect ga chepthunnaru