బరంపురం గురించి విన్నాను కానీ బరంపురం మార్కెట్ గురించి ఇప్పుడే మీ వీడియో ద్వారా తెలిసింది. మంచి సమాచారాన్ని మాకందించినందుకు మీ విలేజ్ ఛానల్ కు ధన్యవాదాలు.
నేను బరంపురం నెలకి ఒక సారి వెలుతుంటాను మాఊరుకి బరంపురం 30కిలోమీటర్ల దూరం అక్కడ చాలా చౌకగా పెండ్లిసామాన్లు మరియు విద్యుత్ సాంకేతిక పరికరాలు లభిస్తాయి నాకు బరంపురం నచ్చింది, ధన్యవాదములు.
ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ కానీ ఇక్కడ వాళ్ళు బరంపురం లోకి ఈ వస్తువులను ఎక్కడ నుంచి తెస్తున్నారు దీని యొక్క ట్రాన్స్పోర్ట్ ఇన్ చార్జెస్ ఏంటి ఇన్కమ్ టాక్స్ ఏ విధంగా చెల్లిస్తున్నారు సేల్ టాక్స్ ఏ విధంగా చూపిస్తున్నారు దీని మీద గవర్నమెంట్ వారు తగిన చర్య తీసుకోవాలి ఇది చాలా తక్కువగా దొరుకుతున్నది ఎంత సరదాగా ఉంటుందో అక్కడ దుకాణం చేసిన వాళ్లు నల్లధనం తో పెరిగిపోతున్నారు అక్కడ కొనుక్కున్న వాళ్లు తెల్ల మోకాలు వేసుకుని వచ్చేస్తున్నారు గుమ్మం దిగిపోయిన తర్వాత ఏ వస్తువు కూడా గ్యారెంటీ నాణ్యత లేదు ఇది గవర్నమెంట్ వారు ఎందుకు పరిగణించటం లేదు చేసి youtube లో పెట్టడం ఇంపార్టెంట్ ప్రజలకి గవర్నమెంట్ వారు తరపున కూడా మంచి సందేహాన్ని ఇప్పించగలరని నేను ఈ మెసేజ్ ని పోస్ట్ చేస్తున్నాను
ఆనందరావు గారు చెప్పినట్టు కరెక్టే నేను కూడా ఒకసారి బరంపురం కోర్టు పరిధిలో టిఫిన్ చేశాను చాలా చీప్ గా ఎక్కువ క్వాంటిటీతో ఇచ్చారు బిల్లు చూశాక నాకే దిమ్మతిరిగింది 40/-, కేవలం, టీ కేవలం రెండు రూపాయలు, కిల్లి రూపాయి నర, సమోసా రెండు రూపాయలు, ఇలా చాలా రేట్లు తక్కువగా ఉన్నాయి
బరంపురము లో టిపిన్స్,తినే పదార్దాలు తక్కువ రేటుకే దోరుకుతాయి,రేట్స తక్కువగా ఉండడానికి కారణాలు,stast tax,తక్కువ,వ్యపారులు సొంత షాప్స్ కలిగి ఉండడం,without bill లేకుండా పైనించి తేవడము,ఇక్కడ అమ్మడం జరుగుతుంది కాబట్టి,చవకగా దోరుకుతాయి, నేను నెలకు నాలుగు సార్లు బరంపురము వెళ్ళుతుంటాను,ఉద్యోగ నిమిత్తం,
Yes, ur correct,but some states odisha,Bihar,w Bengal,chatishgadh,jharkhand,these states with bill& without bills availability of any items. @@laxminarayanasingamsetty847
Anna బరంపురం కి ఇంకొక పేరు ఉంది...Second "కాల్ కత" గణేష్ మార్కేట్ ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రిక్ వస్తువులు తక్కువ ధరలో లభిస్తుంది.....A to z full Market is Brahmapur .....
మన ఆంధ్రా తెలంగాణా లో ముక్కు పిండి వసూలు చేస్తారు ధరలు, మన రూపాయి విలువ పడిపోవడానికి గలా కారణం మన తెలుగు రాష్ట్రాలు. లివింగ్ కాస్ట్ development పేరుతో దోచేస్తు దానికి కారణం రాజకీయ నాయకులు వారి పార్టీలు అంటూ వాళ్ళ మీద నెట్టేస్తారు. అది మన తెలుగోడు చకచేక్యం. మన రాజకీయ నాయకులు దేశాన్ని నిర్మించే పనిలో ఉన్నారు మోడీ తో సహా. నాకు తెలిసి 3022 వ సంత్సరం వరకు వాళ్ళు busy గా వుంటారు. మన కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప చేసేది ఏమి లేదు.
The main reason is too much commercialism in Ap nowadays. Since late 60's Iwas travelling to Srilakulam, Vizianagarsm & Vizag. The quality of tiffin & food was very good & available at reasonable prices. Last 12 years I stayed at VZ M & I was unable to eat the curries. The costs of tiffins & food are hiked mercilessly; but the quality & quantity are so poor that it's frustrating. The mindset is to earn lot of profit. Textiles are however cheap in AP.
My sister was given.to Berhampur Dr. So whenever I have holidays in my college days I used to rush to.Berhampur and love to have lasso in Annapirna market
మార్వాడివాడిలాగా అక్కడ బరంపురంలో కోమట్లు రాలేదు.. బరంపురంలో ఉండేదే ఆంధ్ర ఆంధ్ర కోమట్లు ఎక్కువ వాళ్లే మన ఆంధ్రాలో కూడా ఉన్నవారు కూడా అక్కడ జాతి వారే ఒకప్పుడు మన ఆంధ్ర వాళ్ళు కలిసే ఉండేవారు ఇప్పుడు విడిపోవడం వల్ల విడివిడిగా మనం మాట్లాడుతున్న0 కానీ బరంపురంలో వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ అంతేగాని వాళ్ళు మార్వాడిలా రాలేదు సార్ అది తెలుసుకోండి
Hi annayya, pls meeru polavaram mumpu villages lo videos cheyandi avi manaki future lo kanumarugu avtunnay kabatti oka manchi recorded ga undenduku chance untundi.....
బరంపురం లో తిని బండారం కాస్తా తక్కువ ధరకు సరుకులు కొంటున్నారు తరువాత గతంలో దోచుకున్న పరిస్థితి లేదు ఆరోజుల్లో ఇలా కాకుండా డబ్బులు కోసం కక్కుర్తి పడి రాత్రి పగలు కష్టపడే తత్వం బాగుంది కాబట్టి కాస్తా ధర ఉంది ఆరోజుల్లో చాపలు చికెన్ మటన్ మసాలా దినుసులు తక్కువ మూడో తరగతి ధర ఉండేది ఇప్పుడు కోమట్లు మిగతా కులాలు అన్ని చోట్లా డబ్బులు సంపాదించడానికి తప్ప మార్గం చూపించే వ్యవస్థ
ఫస్ట్ మీ వీడియ కూ నమస్కారం బెర్హంపురం గణేష్ మార్కెట్ లోసెకండ్ కాఫీ ఇటీమ్స్ మీరు వీడియో చేశారు అన్నపూర్ణ , చిన్న బజార్ పెద్ద బజార్ లో షాప్స్ వీడియో ఎక్స్ప్లోసివ్ చేయండి సర్ , ధీమా తీరిగే రేట్స్ అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ చాలా చీప్ ఇదీ కరెక్ట్
Anduke bagupadindi Andhra lo la akkada dopidi vundafu kunda biryani Munda biryani ani Andhra lo bada dochukuntunnaru. Naveen Patnayak CM he is very good politician not play games like Andhra CM's
ఒక ముస్లిం అతను జమాల్ కాన్ అని పేరు ఆయుర్వేద మందులు ఇస్తారు అని అన్నారు దానికి సంబందించిన వీడియో చెయ్యండి పూర్తి వివరాలతో ఇస్మాయిల్ నగర్ ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా వైద్యం చేస్తారు మనిషిని చూసా లేక రిపోర్ట్స్ చూసా
I heard from my grandparents that most of the population living there areTelugu people. Earlier till Behrampur ie., Ganjam district of Orissa belonged to Vizag district of Madras Presidency.
Wrong information. Actually during British rule both Ganjam district and Vizag district were part of madras presidency. Also there are 92% Odia & 7% Telugu population in Ganjam district.
Wrong information brother. There were 26 districts in Madras Presidency and Ganjam was one of the district and Visakhapatnam was known as Vizagapatnam district. Entire Srikakulam and Vizianagaram were in Ganjam district of Odisha. But due to majority of Telugu speaking people living there, Srikakulam and Vizianagaram weren't given to our Odisha at the time of its formation in 1936. And only Berhampur has significant number of Telugu speaking people not whole of Ganjam district. Ganjam is a very big district and most of the population is Odia speaking people. In fact whole of your so called Andhra was under Odia kings until Mughal dynasty came to prominence.
బరంపురం నాలుగైడు సార్లు వెళ్ళాం. వస్తువులు చవక అని తెలియదు, టిఫన్ బాగుండేది, చెట్నీ పలాచగా ఉండేది. టీలో అల్లం వేసి ఇచ్చేవారు. బాగుండేది. డీజిల్ కూడా చవక అనుకుంటా...
Berhmpur lo 10 rupes lo labham peti one day ki 1000 pic amutaru but vere place lo 100 labham peti 100pic amutari berhpur busiman aidea nenu berhmpur dagira untanu
బరంపురం గురించి విన్నాను కానీ బరంపురం మార్కెట్ గురించి ఇప్పుడే మీ వీడియో ద్వారా తెలిసింది. మంచి సమాచారాన్ని మాకందించినందుకు మీ విలేజ్ ఛానల్ కు ధన్యవాదాలు.
నేను బరంపురం నెలకి ఒక సారి వెలుతుంటాను మాఊరుకి బరంపురం 30కిలోమీటర్ల దూరం అక్కడ చాలా చౌకగా పెండ్లిసామాన్లు మరియు విద్యుత్ సాంకేతిక పరికరాలు లభిస్తాయి నాకు బరంపురం నచ్చింది, ధన్యవాదములు.
ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ కానీ ఇక్కడ వాళ్ళు బరంపురం లోకి ఈ వస్తువులను ఎక్కడ నుంచి తెస్తున్నారు దీని యొక్క ట్రాన్స్పోర్ట్ ఇన్ చార్జెస్ ఏంటి ఇన్కమ్ టాక్స్ ఏ విధంగా చెల్లిస్తున్నారు సేల్ టాక్స్ ఏ విధంగా చూపిస్తున్నారు దీని మీద గవర్నమెంట్ వారు తగిన చర్య తీసుకోవాలి ఇది చాలా తక్కువగా దొరుకుతున్నది ఎంత సరదాగా ఉంటుందో అక్కడ దుకాణం చేసిన వాళ్లు నల్లధనం తో పెరిగిపోతున్నారు అక్కడ కొనుక్కున్న వాళ్లు తెల్ల మోకాలు వేసుకుని వచ్చేస్తున్నారు గుమ్మం దిగిపోయిన తర్వాత ఏ వస్తువు కూడా గ్యారెంటీ నాణ్యత లేదు ఇది గవర్నమెంట్ వారు ఎందుకు పరిగణించటం లేదు చేసి youtube లో పెట్టడం ఇంపార్టెంట్ ప్రజలకి గవర్నమెంట్ వారు తరపున కూడా మంచి సందేహాన్ని ఇప్పించగలరని నేను ఈ మెసేజ్ ని పోస్ట్ చేస్తున్నాను
@@mangikamaraju3754
Berhampur to ganjam ela vellali bro...
ఆనందరావు గారు చెప్పినట్టు కరెక్టే నేను కూడా ఒకసారి బరంపురం కోర్టు పరిధిలో టిఫిన్ చేశాను చాలా చీప్ గా ఎక్కువ క్వాంటిటీతో ఇచ్చారు బిల్లు చూశాక నాకే దిమ్మతిరిగింది 40/-, కేవలం, టీ కేవలం రెండు రూపాయలు, కిల్లి రూపాయి నర, సమోసా రెండు రూపాయలు, ఇలా చాలా రేట్లు తక్కువగా ఉన్నాయి
అవన్నీ మన ఇంట్లో వాడే నూనె ఏనా లేక బర్రె కొవ్వు నూనె నా అంత తక్కవగా అమ్మడానికి
ఇన్ని రోజులకు నకు కావాల్సి విడియో తిసారు thank you
మీ వీడియోస్ బాగుంటాయి
కొన్ని వస్తువుల ధరలు కూడా తెలిపేవిందంగా విడియో బాగుంటుంది
Ha
బరంపురము లో టిపిన్స్,తినే పదార్దాలు తక్కువ రేటుకే దోరుకుతాయి,రేట్స తక్కువగా ఉండడానికి కారణాలు,stast tax,తక్కువ,వ్యపారులు సొంత షాప్స్ కలిగి ఉండడం,without bill లేకుండా పైనించి తేవడము,ఇక్కడ అమ్మడం జరుగుతుంది కాబట్టి,చవకగా దోరుకుతాయి, నేను నెలకు నాలుగు సార్లు బరంపురము వెళ్ళుతుంటాను,ఉద్యోగ నిమిత్తం,
Eppudu sgst
Cgst India antha oktey bro
Yes, ur correct,but some states odisha,Bihar,w Bengal,chatishgadh,jharkhand,these states with bill& without bills availability of any items.
@@laxminarayanasingamsetty847
Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki
Ucch
One nation one tax tax is same in all states.
Anna బరంపురం కి ఇంకొక పేరు ఉంది...Second "కాల్ కత" గణేష్ మార్కేట్ ఎలక్ట్రానిక్ & ఎలక్ట్రిక్ వస్తువులు తక్కువ ధరలో లభిస్తుంది.....A to z full Market is Brahmapur .....
Yes
Gopalpur to berhampur..... 15km..... Berhampur biggest city in South Odisha.....4th largest city in state of Odisha.....I love my city........
Soo happy to see this . Bcoz I studied there till 5th class in St.Vincent school . My home was at Hanuman bazar .
Thank you so much for your video .
చాలా చాలా బాగుంది అన్ని విషయాలు కూడా తెలుసుకోవడానికి చాలా బాగుంది
మన ఆంధ్రా తెలంగాణా లో ముక్కు పిండి వసూలు చేస్తారు ధరలు, మన రూపాయి విలువ పడిపోవడానికి గలా కారణం మన తెలుగు రాష్ట్రాలు. లివింగ్ కాస్ట్ development పేరుతో దోచేస్తు దానికి కారణం రాజకీయ నాయకులు వారి పార్టీలు అంటూ వాళ్ళ మీద నెట్టేస్తారు. అది మన తెలుగోడు చకచేక్యం. మన రాజకీయ నాయకులు దేశాన్ని నిర్మించే పనిలో ఉన్నారు మోడీ తో సహా. నాకు తెలిసి 3022 వ సంత్సరం వరకు వాళ్ళు busy గా వుంటారు. మన కర్మ ఇంతే అని సరిపెట్టుకోవడం తప్ప చేసేది ఏమి లేదు.
The main reason is too much commercialism in Ap nowadays. Since late 60's Iwas travelling to Srilakulam, Vizianagarsm & Vizag. The quality of tiffin & food was very good & available at reasonable prices.
Last 12 years I stayed at VZ M & I was unable to eat the curries. The costs of tiffins & food are hiked mercilessly; but the quality & quantity are so poor that it's frustrating. The mindset is to earn lot of profit.
Textiles are however cheap in AP.
😂😂😂
Rupayee viluva padi povadaaniki ... Telugu rashtralu karanama?
Ekkada Babu sadivindi .. Oxford University aa?
Ganesh market is great illustrious place for wholesala market
Iam proud i am from Berhampur and iam telugu ❤️❤️❤️
I want to learn telugu from you .please
Ta misiba ki ???
@@anuradha8377 liquor price cheep or costly
My sister was given.to Berhampur Dr. So whenever I have holidays in my college days I used to rush to.Berhampur and love to have lasso in Annapirna market
బాగుంది సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్. 🙏👌🌹
Really appreciate anna ....You reveal..... Manam manam Berhampuram.......hope so you can visit Berhampur University.......
మార్వాడివాడిలాగా అక్కడ బరంపురంలో కోమట్లు రాలేదు.. బరంపురంలో ఉండేదే ఆంధ్ర ఆంధ్ర కోమట్లు ఎక్కువ వాళ్లే మన ఆంధ్రాలో కూడా ఉన్నవారు కూడా అక్కడ జాతి వారే ఒకప్పుడు మన ఆంధ్ర వాళ్ళు కలిసే ఉండేవారు ఇప్పుడు విడిపోవడం వల్ల విడివిడిగా మనం మాట్లాడుతున్న0 కానీ బరంపురంలో వాళ్ళ కమ్యూనిటీ ఎక్కువ అంతేగాని వాళ్ళు మార్వాడిలా రాలేదు సార్ అది తెలుసుకోండి
Very useful and informative... ❣️
బ్రహ్మపూర్
వాడుకలో బరంపురం గా మారింది.
BERHAMPUR
Bro me voice lo adho magic undhi
Powerfull base
Any way Happy to see after long time
Very nice, welcome our Berhampurm city
Thank you 😊
Love from Gajapati district Odisha ❤
Food capital of odisha ❤ Berhmpur
Hi annayya, pls meeru polavaram mumpu villages lo videos cheyandi avi manaki future lo kanumarugu avtunnay kabatti oka manchi recorded ga undenduku chance untundi.....
బరంపురము లో మనం వాడే వస్తువులు,అనగా pastes,soaps,creams,chala Items duplicate వి దోరుకుతాయి, చుాసి కొనుకోవడము మంచిది,
Yes bro 100%correct
Can you prove??
మనం మనం బరంపురం. మంచి business centre. Vzm కూడ అట్టే వుంటది.
@@Utkalputra2024 vzm లో మోసాలు ఎక్కువ, poor quality items
Very nice video,state tax is lower than other states, Giri market is also famous
My city❤
Thank you for visited 😊
Really
@super kid cherry ganesh market near sanno bazar berhampur
Arey maadh kooda Berhmpur ne ga
Berhmpur lo Sai complex daggara untam
@@sevitisantosh74 ohkk
Super bro 🎉
అక్కడ అన్ని వస్తువులు బిల్లు లేకుండానే దొరుకుతాయి తక్కువ లాభాలతో అమ్ముతారు
Ikkada anni rakala items cheap rate ke dorukutayi. Vyaparula competition yekkuva undatam valla profit margin takkuva untundi. Anni items selection chesi testaru vyaparulu. Markets chala attractive ga untayi. Manchi tiffinlu mari meals takkuva rates ke vachhina hotels kuda ikkada famous.
Very nice and today good information is given by your video brother and thanks to you.
Maa silk city berhampur......maa city ......18km to my village .....💗
ఇక్కడ వ్యాపారస్తులు నెరుగ చైనా ,ఢిల్లీ,ముంబై,కోల్కతా నుండి చేస్తున్నారు,
HYDERABAD lo kuda chala items delhi Mumbai nunche vastai
Nijayithi ga vyeparam chesthe prathidi thakuva rate vuntundi
బరంపురం లో తిని బండారం కాస్తా తక్కువ ధరకు సరుకులు కొంటున్నారు తరువాత గతంలో దోచుకున్న పరిస్థితి లేదు ఆరోజుల్లో ఇలా కాకుండా డబ్బులు కోసం కక్కుర్తి పడి రాత్రి పగలు కష్టపడే తత్వం బాగుంది కాబట్టి కాస్తా ధర ఉంది ఆరోజుల్లో చాపలు చికెన్ మటన్ మసాలా దినుసులు తక్కువ మూడో తరగతి ధర ఉండేది ఇప్పుడు కోమట్లు మిగతా కులాలు అన్ని చోట్లా డబ్బులు సంపాదించడానికి తప్ప మార్గం చూపించే వ్యవస్థ
ఫస్ట్ మీ వీడియ కూ నమస్కారం బెర్హంపురం గణేష్ మార్కెట్ లోసెకండ్ కాఫీ ఇటీమ్స్ మీరు వీడియో చేశారు అన్నపూర్ణ , చిన్న బజార్ పెద్ద బజార్ లో షాప్స్ వీడియో ఎక్స్ప్లోసివ్ చేయండి సర్ , ధీమా తీరిగే రేట్స్ అక్కడ స్ట్రీట్ ఫుడ్ ఐటమ్స్ చాలా చీప్ ఇదీ కరెక్ట్
Maa Uuru😍❤️
Hi sir pls do videos on rayalaseema villages also...
Lot of disturbance voice is not clear suggest to use noise cancellation mic
Good video
Hi anna mahendra giri maha sivaratriki famous oka video cheyyi anneya. One year back Oka video chesaru baaga nachindi inko video cheyyandi request
Nice vedio
అది తెలుగు ప్రాంతం.. అప్పనంగా ఒడిశా కి కట్టబెట్టారు
Ledu bro
Appati Kalam lo Vijayawada daka Odisha unnu ranu ranu ichapuram datesindi odisha
Vijoyobahuda odia valu pettina Peru daniki Vijayawada ani anesam
మంచిపనే చేసారు బ్రదర్ లేకపోతే అక్కడకూడా చెత్త మీద పన్ను నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి ఉండేవి అలాగే కల్తీ మధ్యపానం ఉండేవి
Anduke bagupadindi Andhra lo la akkada dopidi vundafu kunda biryani Munda biryani ani Andhra lo bada dochukuntunnaru. Naveen Patnayak CM he is very good politician not play games like Andhra CM's
Thanks sir Meru Ma Berhampur ki Vachi Video Chesinanduku 🙏❤️
మాకు భారంపురం దగ్గరే కానీ అక్కడ డూప్లికేట్ ఎక్కువ
Maku 1 hour distance berampur.. bike spares and edhi kavalanna dhorukuthayi akkada
Pixel rgb yelaundho price అడుగు బ్రో
Who is that interviewer,.? Again and again asking same question.. but main answer raledu
Very good information and thanks.
Welcome to our berhampur.
it Andhra place only given to odisha
ఒక ముస్లిం అతను జమాల్ కాన్ అని పేరు ఆయుర్వేద మందులు ఇస్తారు అని అన్నారు దానికి సంబందించిన వీడియో చెయ్యండి పూర్తి వివరాలతో ఇస్మాయిల్ నగర్ ఎలా వెళ్ళాలి అక్కడ ఎలా వైద్యం చేస్తారు మనిషిని చూసా లేక రిపోర్ట్స్ చూసా
Smuggled goods ammuthara. Sea coast kada
Gold dorukuthunda brother
My favourite town and city Only Berhampur.
Any one answer why berhampur called Brahma pur
Hello anna ..,drama costumes wholesale shops kosam video cheyandi...plzz
Pls explore more brampur towards food and temples like that
Every month last Sunday shopping chestaru akkuva. Berhampur lo last Sunday is the best sunday any shopping all items cheap only last sunday
Berhampur lo oka Tiffin centre chepputa one way traffic road lo kotiki tiffin akkada super taste ga untundi try cheyyandi kani 10 am lopala matrame
Voice quality ledhu
Voice clarity ledu bro
I heard from my grandparents that most of the population living there areTelugu people. Earlier till Behrampur ie., Ganjam district of Orissa belonged to Vizag district of Madras Presidency.
Wrong information. Actually during British rule both Ganjam district and Vizag district were part of madras presidency.
Also there are 92% Odia & 7% Telugu population in Ganjam district.
Wrong information brother. There were 26 districts in Madras Presidency and Ganjam was one of the district and Visakhapatnam was known as Vizagapatnam district. Entire Srikakulam and Vizianagaram were in Ganjam district of Odisha. But due to majority of Telugu speaking people living there, Srikakulam and Vizianagaram weren't given to our Odisha at the time of its formation in 1936.
And only Berhampur has significant number of Telugu speaking people not whole of Ganjam district. Ganjam is a very big district and most of the population is Odia speaking people. In fact whole of your so called Andhra was under Odia kings until Mughal dynasty came to prominence.
Anna location odisha lo kadha
బరంపురం నాలుగైడు సార్లు వెళ్ళాం.
వస్తువులు చవక అని తెలియదు,
టిఫన్ బాగుండేది, చెట్నీ పలాచగా ఉండేది. టీలో అల్లం వేసి ఇచ్చేవారు. బాగుండేది. డీజిల్ కూడా చవక అనుకుంటా...
Super
barampura market super👌👌👌
Berhampur is the fast food hub in south odisha
Anna meeru ma village ki vacharu mimmalni chusamu but matladaledu.maa village Ramannapalem
బరంపురం 1952 వరకు AP లోనే ఉండేది.తరువాత భాష ప్రాదిపదికన ఒడిషా లో కలిపారు.
1936 March 31వరకు ఉండేది
@@sannynaidup4370 yes up to 1936 it was a part of madras presidency headquarter of ganjaam district
THEY ARE PURCHASE IN BULKY QUANTITY AND SALE IN LOW PROFIT AND MAINTAIN ALL VARIETY
Nen vellina బరంపురం....
Aa సిటీ లో సైకిల్ లు ekkuva use chestharu
Chaala baguntadi
Sagam ఒడిషా లాంగ్వేజ్
Sagam ఆంధ్రా లాంగ్వేజ్
Berhampur vachina vallu oka like cheyande 👉
My berhampur love you
I like village van videos y c madhavarao banl nellore
Madi berhampuram I love Bam
Ma vuru berhampur bro market lo annne chip ga vuntaye any items
Orrissa barampuram ha sir
My Home Town Berhampur(Odisha)
ఆదివారం ఉంటుందా మిత్రమా
Hello sir Barahampuram market video is super. First time seen Barahampuram market.👌👍👏
Love you brother wetting vedio
హాయ్ అన్న ఎలా ఉన్నారు సూరి స్పోర్ట్స్ చానల్లో బిజీగా ఉండి మెయిన్ చానల్లో వీడియోలు లేటుగా అప్లోడ్ చేస్తున్నారు ❤️
అవును తమ్ముడు.. త్వరలో సర్దుకుంటుంది
Good information thank you
బరంపురం మార్కెట్ చాలా పెద్ద మార్కెట్.
విజయనగరం లో కూడా తక్కువగానే దొరుకుతాయి
First viewer suresh garu. 👍❤
Yes.. Naidu ji
This is like the D -Mart concept (huge turnover - Less rates)
Berhmpur lo 10 rupes lo labham peti one day ki 1000 pic amutaru but vere place lo 100 labham peti 100pic amutari berhpur busiman aidea nenu berhmpur dagira untanu
Yeh bro🤜.. I'm from this city...
Gift items kuda untaya
Avunu untayi Ganesh market lo
Andhra odisha border ma uru
Madi mala berhampur bro
Items cost cheppa ledhu
Madi kuda Bramhapur. We r living in Bramhapur
But ee part chala thakkuva exposure Telugu vallaki until shown in media.
Vizag relli veedhi mida video cheyandi
Thanks useful information
Entha time wait chyli...annayya
Anna mee Village akada
Reply e