బ్రాహ్మనిజంపై మండిపడి పాట పాడిన సారయ్య||MAHESH WITH GD SARAIAH PART3 TRUTH N DARE FINAL||View Time||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • బ్రాహ్మనిజంపై మండిపడి పాట పాడిన సారయ్య||MAHESH WITH GD SARAIAH PART3 TRUTH N DARE FINAL|| @View time #brahmanism #chinnajiyaar #samathamurthy #nasthikasamajam #ssf
    • బ్రాహ్మనిజంలో కుట్రలున...
    • దేవుడున్నాడా?లేడా? వివ...
    • బ్రాహ్మణుడు ఎప్పటికీ స...
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for 'Fair Use' for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research, Fair use is permitted by copyright statute that might otherwise be infringing, Non-profit, educational or personal use tips the balance in favor of fair use

ความคิดเห็น • 240

  • @insan_janam_ba_man
    @insan_janam_ba_man ปีที่แล้ว +18

    తోటి మనిషికి నీచత్వం అంటగట్టి... అట్టి అమాయకుని నెత్తురు తోడి తాగే తోడేళ్ల ప్రపంచం.. వర్ణాశ్రమమ్.....

  • @suryakaleja
    @suryakaleja 2 ปีที่แล้ว +14

    Super sir, it's True.
    పాట చాలా బాగుంది

  • @KATARUSAIKUMAR
    @KATARUSAIKUMAR 2 ปีที่แล้ว +20

    Great work ..And Credits to this team ..I think U have that guts...Good going brothers...

  • @SSStelangananews4622
    @SSStelangananews4622 2 ปีที่แล้ว +10

    అన్న జై భీమ్ సూపర్ మరియు నిజం మాట్లాడినవు

  • @kumaraswamynutenki598
    @kumaraswamynutenki598 ปีที่แล้ว +4

    Superb saraiah gaaru
    నా పేరు కుమార్
    మా గ్రామం మాధన్నపెట్
    కమలాపురం మడలం

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +5

    Very very great analysis by GD Saraiah Garu!!

  • @kalakotisudhakar2209
    @kalakotisudhakar2209 ปีที่แล้ว +2

    జైన్సాన్ అన్న మంచి స్పీచ్ ఇచ్చారు 👌✊

  • @modernindia3342
    @modernindia3342 ปีที่แล้ว +2

    మనుషులుగా ఉన్నవాళ్లు గత జన్మలో మనుషులను తిన్నార చిన్నజీయర్ స్వామీజీ

  • @Arrachinthala
    @Arrachinthala ปีที่แล้ว +2

    Nice జై జ్ఞనం...... ✊️

  • @aigatv3672
    @aigatv3672 ปีที่แล้ว +1

    మీరు చాలా అద్భుతంగా మాట్లాడారు

  • @yogagurudasharath4829
    @yogagurudasharath4829 ปีที่แล้ว +2

    బహుజనులు లే మారాలి వాళ్లని పిలిచేది ఎక్కువ బహుజనుల e కాబట్టి మనమే మారాలి మనలో అంతకన్నా గొప్ప వారు వాళ్ళు ఎప్పుడు కూడా సత్యాన్ని పాటిచర్

  • @nageswararao5567
    @nageswararao5567 ปีที่แล้ว +1

    చాల బాగా చెప్పారు సోదర చాలా బాగా పాడారు edi telusukuni murukulu marali సోదర

  • @dharmarajuable
    @dharmarajuable ปีที่แล้ว +4

    Thanks Baga chepavu sir

  • @prabhakarpabbu8473
    @prabhakarpabbu8473 ปีที่แล้ว +1

    Super song anna.....chala bagha chepparu Anna

  • @ramuduchinna8360
    @ramuduchinna8360 2 ปีที่แล้ว +21

    నిజాలు మాట్లాడుతున్నారు bro.

  • @spartacusjeedi7748
    @spartacusjeedi7748 2 ปีที่แล้ว +8

    Super

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 ปีที่แล้ว +2

    Well said analysis

  • @sateeshsateesh2174
    @sateeshsateesh2174 2 ปีที่แล้ว +4

    JAI BHEEM ✊✊ BARATHA NASTHIKA SAMAJAMU VARDILALI ✊✊ SIR 💯💯💯👌👌👌🙏🏻🙏🏻🙏🏻 EXCLENT SONG👌✊✊ JAI BHEEM ✊✊✊

  • @kalakotisudhakar2209
    @kalakotisudhakar2209 ปีที่แล้ว

    సూపర్ సాంగ్

  • @venkatesha1428
    @venkatesha1428 หลายเดือนก่อน

    I apprisiated you sir

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว

    Anna meeku kruthangathalu 🎉🎉🎉

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +4

    Hats off to Sri GD Daraiah garu!

  • @habeebkhateeb8196
    @habeebkhateeb8196 ปีที่แล้ว +4

    Super Sir, your song is full of fact. Continue Sir .

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 ปีที่แล้ว +2

    ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో అందరూ పెద్ద ఆఫీసర్లు వారే 90 శాతం బ్రాహ్మణులే ః BC SC St లు అందరు 10 శాతం మాత్రమే అమాయకులకు ఏమి తెలియాదు గుడ్డి వారిగానే ఉంటారు ప్రజలు ఆలోచన చెయ్యరు

    • @veerannadarla3729
      @veerannadarla3729 ปีที่แล้ว

      Nijame.

    • @nataraj.m.v8209
      @nataraj.m.v8209 ปีที่แล้ว

      Aaa rojulu poyi chala Kalam ayindhi...migatha caste vallu evaru job lo le ra Anna...only Brahmins maatrame meeku kanipitharu, migatha kulalu champutarani bhayama..

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +2

    Saraiah Garu is a great intellectual human being! LaxmiNarayana.

  • @virupakshireddy
    @virupakshireddy ปีที่แล้ว +3

    హిందువులు రాయి చెట్టు పుట్ట ప్రతి ప్రాణి లోను దేవుణ్ణి చూస్తారు

  • @kesavareddy2062
    @kesavareddy2062 ปีที่แล้ว +2

    Good Sir ur speech

  • @enjarambabu3037
    @enjarambabu3037 ปีที่แล้ว

    జై భీమ్ అన్న జై Insan

  • @srinivasujaini5117
    @srinivasujaini5117 ปีที่แล้ว

    Super statements

  • @Gopal-n9m
    @Gopal-n9m หลายเดือนก่อน

    నీవు ప్రజలను అన్యాయం చేసిన వారిపై అవగాహన కల్పించి వారిని మార్గంలో ఉంచాలి

  • @nallanarayana6269
    @nallanarayana6269 ปีที่แล้ว +1

    Saraiah Gariki shathakoti namaskaramulu!

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 ปีที่แล้ว +1

    Super 👌 sir

  • @mcramanjaneyulu4765
    @mcramanjaneyulu4765 ปีที่แล้ว +1

    Super speech sir

  • @BAHUJAN.STARS.
    @BAHUJAN.STARS. 2 ปีที่แล้ว +11

    జై సరయ్య గారు

  • @balakrishnaballu3368
    @balakrishnaballu3368 ปีที่แล้ว

    Good

  • @publicvoice9826
    @publicvoice9826 ปีที่แล้ว +2

    4000 సంవత్సరాలు ,బానిసలుగా చేసి వెట్టిచాకిరి చేయించారు.

  • @hatalks0074
    @hatalks0074 ปีที่แล้ว

    Meku ma padabivsndanalu Sir 🙏🙏🙏

  • @swamyswamy5603
    @swamyswamy5603 ปีที่แล้ว

    సూపర్

  • @vemanarivema5614
    @vemanarivema5614 2 ปีที่แล้ว +2

    Excellent

  • @venkateswaraothalla4903
    @venkateswaraothalla4903 ปีที่แล้ว

    🌹🌹🙏🙏🙏🌹🌹

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 ปีที่แล้ว +2

    కులం పోవాలి అంటే, సర్టిఫికెట్స్ లో తీసేయ్యమని పోరాటం చేద్దాం. అందరూ సమానమేకదా, ఇంకా ఈ కాలంలో కూడా కులం ఏంటని ప్రశ్నించు. అందరిని సమానంగా చూడాలి ప్రజలకు వివరించు.
    మళ్ళీ అలా మాట్లాడరు వెధవలు.

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว

    Jaibheem jai insan 🎉🎉🎉

  • @jaipadmashreeent
    @jaipadmashreeent ปีที่แล้ว

    Superb tamudu.

  • @gnagendra1889
    @gnagendra1889 ปีที่แล้ว

    Super sir tq

  • @vanajashiny2737
    @vanajashiny2737 2 ปีที่แล้ว +2

    Vokka Devudi vishayam pakkana pedithe mee notlo nudi vachhu prathi mata chala correct🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🏆

  • @jveereshbabu395
    @jveereshbabu395 ปีที่แล้ว +1

    ఒరేయ్ ఒక్కసారి పల్లె టురి కి రండి రా తెలుస్తాధి బిల్డప్ మీద ఈపుడు లేదు కదా.... అంటే ఎలా అన్న ...పల్లెలో ఉన్న దళితులకు తెలుస్తధి వివక్షా అంతే ఎట్టుటదో ఏ రంగాల్లోనూ ఎదగనివ్వరు

  • @abhipogula5587
    @abhipogula5587 ปีที่แล้ว

    Supreme superb

  • @suribabubodapati2013
    @suribabubodapati2013 ปีที่แล้ว +2

    Wonderful song brother 👍♥️🌹

  • @rithikanvithagandham8872
    @rithikanvithagandham8872 2 ปีที่แล้ว +2

    Anna Jai insaan super chepparu

    • @solomongorre7675
      @solomongorre7675 ปีที่แล้ว

      నో కాస్ట్ కాన్స్టెన్సీ కావాలి దాని కొరకు మన అందరం మన సహోదరులు దీనికి కృషి చేసి పోటీ చేసి అప్పుడు ఈ కుల వ్యవస్థ మారుతుంది

  • @veeramalipeddi-zr9dw
    @veeramalipeddi-zr9dw ปีที่แล้ว

    Annna super gd

  • @pamutelumanthrajangamreddy1877
    @pamutelumanthrajangamreddy1877 2 ปีที่แล้ว +4

    Sir your great your telling reylley sir

  • @Raama_1234
    @Raama_1234 2 ปีที่แล้ว +3

    Let's hope for the best friend

  • @perurisuryanarayanasuryana5266
    @perurisuryanarayanasuryana5266 2 ปีที่แล้ว +2

    Sir mi contact kavali

  • @satyanarayanaburugupally8305
    @satyanarayanaburugupally8305 ปีที่แล้ว

    Super Anna

  • @srinivaschowdamalla3545
    @srinivaschowdamalla3545 3 หลายเดือนก่อน

    Anna Jai bheem

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 ปีที่แล้ว +1

    బొక్కలే. మాకు తెలుసు ఎవ్వరిని గౌరవించాలో,ఎవ్వరిని ఎక్కడ ఉంచాలో

    • @publicvoice9826
      @publicvoice9826 ปีที่แล้ว

      బాగా కాలింది అనుకొంటాను.

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 2 ปีที่แล้ว +7

    తిట్టే వాళ్లు తిడుతూనే ఉంటారు . గౌరవింపబడేవారు గౌరవింప బడుతూనే ఉంటారు. చాగంటి, పద్మశ్రీ గరికపాటి, సామవేదం లాగా ఆక్కడే తెలిసిపోలా ఎవరి level ఏమిటో

    • @anjani4097
      @anjani4097 ปีที่แล้ว

      Kukka emi chesthundi andi? Enugu pothe moruguthundi .Endukante thaanu eppatiki enugu kaalenani daaniki telusu edo morigi theupthi paduthundi Moraga neeyandi .inferiority complex !!!!

  • @srinivasaraosripadula9634
    @srinivasaraosripadula9634 9 หลายเดือนก่อน

    మనం బ్రహ్మయోగమైన ,కర్మయోగమైన ,భక్తి యోగమైన చేయాలంటే ముందు దేవుడెవరు? ఆత్మ ఎవరు? జీవుడు ఎవరు? ప్రకృతి అంటే ఏమిటి ? మాయ అంటే ఏమిటి? గునాలంటే ఏమిటి? మనస్సు అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏమిటి ?చిత్తము ,అహము, జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? కర్మేంద్రియాలు అంటే ఏమిటి ?ఎడా, పింగళ, సుషమున నాడి అంటే ఏమిటి? ఏడు నాడీ కేంద్రాలు అంటే ఏమిటి? వీటన్నింటిని గురించి ఆధ్యాత్మిక రంగంలో ఒక జ్ఞానికి తెలియవలసిన ముఖ్యమైన సమాచారం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత గీత అంటే హద్దు. దేవుడు ఎక్కడో లేడు నీ శరీరంలోనే ఉన్నాడని భగవద్గీతలో చెప్పాడు .సర్వ జీవరాశుల శరీర హృదయమునందు జంతర్ గాడాడించు బొమ్మల్లాగా గుణ మాయ చేత ,జీవుని నేను ఆడిస్తున్నానని తెలియజేయడం జరిగింది. హృదయము అంటే బ్రహ్మనాడి. మన వెన్నుపూసలో ఉన్నదే బ్రహ్మనాడి. హృదయం అంటే గుండె కాదు తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ హృదయం అంటే బ్రహ్మనాడి అని తెలుసుకోండి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి బోధించినది ఆత్మ జ్ఞానమే. తాను పరమాత్మగా విశ్వరూపం చూపించాడు. గురువుగా అంటే ఆత్మగా జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని బోధించాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలి .ఆయన జ్ఞానం ఆయనే చెప్పాలి .అందుకే ఆయన మాత్రమే వచ్చి అధర్మాలు పెరిగిపోయినప్పుడు వచ్చి ,తన ధర్మాలను తెలియజేయడానికి నేను యుగయుగమందు నన్ను నేను సృష్టి చేసుకొని నర శరీరం ధరించి వస్తానని భగవద్గీతలో ఆ దేవుడు చెప్పడం జరిగింది. ఆ విధంగా వచ్చిన వాడే శ్రీకృష్ణ భగవానుడు. దేవుడు ఎక్కడో లేడు, నీలోనే నేనున్నానని ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అర్జున డు వెళ్లి వ్యాసునికి చెప్పగానే ఇది మామూలు విషయం కాదు .ఇది సాక్షాత్తు దేవుడి జ్ఞానం అని ఆయన గ్రంథస్తం చేశారు. దానికే భగవద్గీత అని పేరు పెట్టడం జరిగింది. నీకు మోక్షం కావాలంటే ఆత్మజ్ఞానం కంపల్సరిగా కావాలి. ఆ ఆత్మజ్ఞానమే భగవద్గీతలో క్లియర్ గా చెప్పబడియున్నది .గుణమాయని అశ్వద్ధ వృక్షమని చెప్పడం జరిగింది. జంతువులు అడ్డంగా పెరుగుతాయి .వృక్షాలు చెట్లు పైకి ఎదుగుతాయి. మనిషి అధమ జన్మ అని భూములోకే ఎదుగుతాడని భూమికి లోనికి కూరుకు పోతాడని అశ్వద్ధ వృక్షం అని శ్లోకంలో చెప్పబడింది. ఆత్మ అంటే ఎవరో కాదు సాక్షాత్తు జీవుని యొక్క తండ్రి సర్వ జీవులకు నేనే తండ్రి అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. మనస్సును ఆత్మజ్ఞానమే అణచగలదు. జీవుడు ఎప్పుడూ మనసుని అంచలేడు. కానీ ఆత్మ జ్ఞానం అంటే దైవ జ్ఞానం తెలియగలిగితే ఆ శక్తి ఆ జ్ఞానశక్తే ఆ మనుషుని (జీవుని) యొక్క శ్రద్ధను బట్టి ఆత్మశాక్షాత్కారానికి సహాయపడుతుంది. అందుకే భగవద్గీతలో సర్వకర్మలు నా జ్ఞానం వల్లనే కాలిపోతాయని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. నా జ్ఞానానికి మించినది ఈ సృష్టిలో వేరే గొప్పదైన ధీ లేదు. నన్ను మించిన వేరే వస్తువు ఈ సృష్టిలోనే లేదు. అని భగవానుడు చెప్పడం జరిగింది. అటువంటి భగవద్గీతను మనం సరిగ్గా చూడడం లేదు. . ఆత్మబంధువులందరికీ నా యొక్క నమస్కారం. ఓం శ్రీ గురవే నమః .ఓం శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. గురుపాదపద్మములకు హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు సమర్పించుకుంటున్నాను. ఓం తత్సత్.త్రైత సిద్ధాంత భగవద్గీత చదవండి.
    శ్రీకృష్ణుని నిజమైన
    భావమును తెలియండి
    www.thraithashakam.org శుభప్రద
    కృష్ణం వందే జగద్గురుమ్
    ‌క్రిష్ణావతారము KRISHNA AVATHARA. ఓం శ్రీ గురువే నమః. ఓం శ్రీ గురువే నమః ఓం శ్రీశ్రీశ్రీ భగవాన్ స్వామి ఆచార్య శ్రీకృష్ణ వాసుదేవాయ నమః. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ 963. ఓం తత్సత్

    • @maheshkottam80
      @maheshkottam80 หลายเดือนก่อน

      బ్రాహ్మణుడు మనల్ని దేవుడి వైపు పరుగులేతిస్తున్నాడు కానీ రాజ్యకీయం అధికారం వాడి చేతిలో ఉంది ఎందుకు ప్రబోధ గారు రాజ్యం గురించి చెప్పలేదు

  • @3K8270
    @3K8270 ปีที่แล้ว

    మారుతున్న సమాజం తో మీరు మారండి సార్ ఇప్పుడు ఉన్న యువత లో ఎటువంటి అంటు ముట్టు అన్న దూరాలోచనలు ఏమి లేవు. నేడు కాల గర్భమున కుళ్ళి పోతున్న కులాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించకండి దాని దూర్వాసన మన సామాజాన్ని వేరు చేస్తుంది.
    నేడు ఎవడు తప్పులు చేసిన చట్టం ముందు నిలబెడదం న్యాయం జరగక పోతే మనమే చట్టంగా మారుదాం. (న్యాయంలో కుల,మత భావాలు ఉండవు జై భీమ్. )

  • @ravi2708
    @ravi2708 ปีที่แล้ว

    Jai bheem anna super

  • @pasularajkumar2776
    @pasularajkumar2776 2 ปีที่แล้ว +1

    Chala baga cheppinavu🙏🏻🙏🏻🙏🏻

  • @INDIANFARMAR2020
    @INDIANFARMAR2020 2 ปีที่แล้ว +4

    Good to hear from you sir

  • @dthayadas983
    @dthayadas983 3 วันที่ผ่านมา

    ఆవు నేయి తి న్నోడో ఆవు మాంసము తిన్నడూ రెండు ఒకటే కౌ ghee😍అనిమల్ రిలేటెడ్ ఫ్యాట్ its ఫాక్ట్ సీన్టీఫిక్ ట్రూ ghee రిసీవ్డ్ ఫ్రమ్ అనిమల్

  • @prasadjilla1
    @prasadjilla1 ปีที่แล้ว +1

    Very good but what about preast and mollahs bhayya

  • @pabbisettyvenkataramaiah2036
    @pabbisettyvenkataramaiah2036 2 ปีที่แล้ว +1

    Saaraiah gaaru marchipoyaaru. Humans see in mind eyes closed the feet of God. Ie kshudra. Can you explain when from the word untouchbility started use?

  • @laxmirajam8827
    @laxmirajam8827 ปีที่แล้ว +2

    How many brahamans are doing private jobs you know and living under below poverty line. Other FC,s BC, s SC, ST are also enjoying constitutional rights today. And earning Crores of rupees. What about them. Today money is ruling but not cast.

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 ปีที่แล้ว

    జై భీమ్ సామన్న

  • @pundalik.janagam.musicacad9817
    @pundalik.janagam.musicacad9817 ปีที่แล้ว +4

    సూపర్👍👍🎉

    • @serviceforsociety3289
      @serviceforsociety3289 ปีที่แล้ว +1

      Yes అన్న మీరు చెప్పినది నిజమే అయితే మన దేశంలో దాదాపు అందరు కుల ప్రాతిపదికన బెపన వాళ్ళు మాదిగలను అంటరాని తనం అంట్టగట్టేరు కొడుకులను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి e దేశం మనది మధిగలది

  • @RajKumar-kl5zb
    @RajKumar-kl5zb 2 ปีที่แล้ว +9

    జై సామన్న జై జై

  • @telugudost2gandikota530
    @telugudost2gandikota530 ปีที่แล้ว

    Anna bagavadgeetha lo 4 varnalu ante gunalu Kani kulalu kudu tritasiddantam bagavadgeetha cadavandi

  • @karriprabhakar6286
    @karriprabhakar6286 ปีที่แล้ว

    Very well

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj หลายเดือนก่อน

    Jai bheem

  • @muthyamucharymuthyamu4763
    @muthyamucharymuthyamu4763 2 หลายเดือนก่อน

    MAN OUGHT TO SEE HIS REFLECTION IN A MAN.

  • @saichowdarykoppaka4033
    @saichowdarykoppaka4033 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @manikprabhu8262
    @manikprabhu8262 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @harshix10
    @harshix10 8 หลายเดือนก่อน

    saraya anna super

  • @ఓంఓంఓం
    @ఓంఓంఓం 3 หลายเดือนก่อน

    త్రైత సిద్దాంత భగవద్గీత చదువు

  • @ramamurthyyellapragada6700
    @ramamurthyyellapragada6700 2 ปีที่แล้ว +9

    పాదాలు అంటే నీకు ఎగతాళా. పూజ్యులైన ఎవరికైనా పాదాభివందనమే చేస్తారు ముఖాభి వందనం చేయరు. శరీరం లో ప్రతి అవయవం సమాజం లో ప్రతి కులం గొప్పదే, గౌరవించ తగినదే. నీ కుల గజ్జి నీ దగ్గరే ఉంచుకో. అందరికీ అంటించకు

    • @venkateshwarluthota4124
      @venkateshwarluthota4124 2 ปีที่แล้ว +1

      మనకు నమ్మకంలేనపుడు వారి దగ్గరికి వెళ్లవద్దు, మీకు నచ్చినట్టు ఉండవచ్చు
      మీరు ఇతర మతం వారిలో విమర్శ లకు ఏమి లెవా sir, మీరు హిందుఉలకు వ్యతిరేకంగా మాట్లాడు తున్నారు చెప్పాలాంటే చాలా ఉంది
      టైప్ చేయడం ఓపిక లేదు sorry సర్
      నాస్తికులు అనగా హిందు ఉలను
      విమర్శించే పద్దతి అంతేనా సర్

    • @mohammadhaneef4032
      @mohammadhaneef4032 2 ปีที่แล้ว

      Anna adbutham Anna mi cell nember pampandi

  • @Gopal-n9m
    @Gopal-n9m หลายเดือนก่อน

    నీ పనులన్నీ నీకు తిరగడానికి టైం సరిపోదు

  • @mahipalajaari61
    @mahipalajaari61 2 ปีที่แล้ว +1

    Jai nasthika samajam

  • @mudumbiarun9595
    @mudumbiarun9595 ปีที่แล้ว

    Nenu guarantee nenu oka pedda vyavastolo panichestunna Anni samajika vargalaki private samstallo udyogam Leni vallaki nenu training icchi job interviews lo job ippinchadaniki nenu sarvam krushi chesta

  • @mudumbiarun9595
    @mudumbiarun9595 ปีที่แล้ว

    Idivaraku neechamaina panulu chesaru kabbate daniki tagga sikshalu anubhavincharu

  • @MrRaceles
    @MrRaceles 2 ปีที่แล้ว +15

    ఏంచెప్పావ్ సోదరా నీలాంటి వాళ్లు మా ఆంధ్రా లో కూడా ఉండాలి ,మాకు భీమవరం standered కుల ఫీలింగ్ ఎక్కువ అక్కడే ,పూర్వం బేంబలు మొదటి 3రోజుల శోభనాలు చేసి విత్తనాలు కలిపేసారు అందుకే శూద్ర లలో కూడా ఫీలింగ్ ఎక్కువ 1862 వరకూ సాగిన ఈ పెళ్లి కుమార్తె ఓపెనింగ్ +3 రాత్రులుby పురోహత్ గాళ్ళు ఆటలు బ్రిటీష్ వాడే ఆపాడు చట్టం తో 🙄🙄🙄🤐🤐🤐🤐

    • @mallikarjunadarga1248
      @mallikarjunadarga1248 2 ปีที่แล้ว +1

      Aite mee avva opening bramhanude Cheshara , me kulam kalthi aindhani oppukuntunnava ,

    • @ravikamal9
      @ravikamal9 ปีที่แล้ว +1

      అందుకోసమేమో ఆటల ఫలితంగా భీమవరంలో నీలాంటోడు పుట్టాడు

    • @gopalmuthyala606
      @gopalmuthyala606 ปีที่แล้ว

      Edu muda ratrulu akkada unte,wadi pellam,paleganitho unnadi andukonemu vallukuda mutton thintunnaru

    • @koushikkoushik5628
      @koushikkoushik5628 ปีที่แล้ว +1

      Ee దేశానికి దిశ నిర్దేశం చేసిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ..జై భీమ్

    • @dthayadas983
      @dthayadas983 3 วันที่ผ่านมา

      ఇప్పుడు ఎవరిని మనం వాడుకోవాలి చెప్పండి మానవతావాదులారా ప్లీజ్

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 2 ปีที่แล้ว +2

    సారయ్య గారు మేమే శైవులు మేమే ప్రవచన కారులమనివీరవిగుతునారు మీయొక్క ప్రవచనం మీరు పాడిన పాట వింటే ప్రవచన కారులముఅన.హవము.తగుతది గురువులు శైవులు క్షమించగలరు ఛానల్ వారికి ధన్యవాదములు

  • @nataraj.m.v8209
    @nataraj.m.v8209 ปีที่แล้ว

    Appatikayina mee kaksha teerutundhi

  • @nbkondaiah
    @nbkondaiah 2 ปีที่แล้ว +1

    This is currect sir

  • @RajKumar-kl5zb
    @RajKumar-kl5zb 2 ปีที่แล้ว +4

    ,,,,,

  • @sudarshanboga1927
    @sudarshanboga1927 ปีที่แล้ว

    Bhagavatam Manali पूछ रही है जाने वाले बुड़बक होते हैं

  • @kumarmuppidi-nx6il
    @kumarmuppidi-nx6il 11 หลายเดือนก่อน

    🎉😅

  • @shanthkumar6693
    @shanthkumar6693 2 ปีที่แล้ว +12

    పనికిమాలిన వెదవలే పక్కోని మీద పడి ఏడుస్తారు. ఎవని పని వాడు చేసుకొని బ్రతకడం చేతకాక ఇవన్ని కాలక్షేపం కబుర్లు.

  • @i.n.r.inturi1764
    @i.n.r.inturi1764 2 ปีที่แล้ว +5

    మీ వీడియోలు మరిన్ని పెట్టండి sir

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    అప్పిచ్చువాడు,వైద్యుడు,
    నెప్పుడు నెడతెగక పారు * నేరును, ద్విజుడున్
    చొప్పడిన యూరనుండుము.
    చొప్పడకున్నట్టి యూర * చొరకుము సుమతీ!
    అన్న బద్దెన మహాకవికి నీసమాధానమేమిటి?
    సెలవీయవలసినది.👍👌💐 దైవసృష్టిలో
    కులమతాలభేదంలేదు.👍👌💐******

  • @Ravishastry63
    @Ravishastry63 8 หลายเดือนก่อน

    ఒక్క వేళ కుల వ్యవస్థ తో పాటు వర్ణ వ్యవస్థ కూడా మొత్తం నశించిపోయి కేవలం మనిషి మిగిలితే అప్పుడు వేరొక అవస్థ పడతారు మనుషులంతా. అప్పుడూ బుద్ధిమంతులదే పై చేయి అయ్యి దేహబలురదే పై చేయి అయ్యి తక్కిన అజ్ఞానులూ అమాయకులూ దేహపౌష్టికత్వం లేనివారూ అణగదొక్కబడతారు మీరనుకొంటున్న ఇప్పటికన్నా అధికంగా.!! అసలు విషయం ఏమంటే అప్పుడు ఈ జాతి ఆ జాతితో తొక్కబడుతున్నారు అని పాటల రచయితలు రాక ఉన్నోళ్ళ దర్బారు చూడు లేనోళ్ళ కంగారుచూడు ఉన్నోళ్ళను ఊడగొట్టి లేనోళ్ళను చేసి గట్టి అందరం కలిసిగట్టి జీవిద్దాం పదర జట్టి అనే ఆ నాటికి సరిపోయే విప్లవ గీతాలు పుట్టుకొస్తాయి.!! ఎప్పుడంటే 2050 వ,సంవత్సరం నాడు.! నేను చెబుతున్నది ప్రస్తుతం తేదీ:3-2-2024.

  • @kumararigala631
    @kumararigala631 ปีที่แล้ว

    Yadaya varahamu

  • @nagalakshmi2080
    @nagalakshmi2080 ปีที่แล้ว

    Kalikalam vinasakale vipareethabudhi

  • @venkataramanamurthybrindav291
    @venkataramanamurthybrindav291 2 ปีที่แล้ว +4

    పాదాలు లేక పోతే శరీరం నిలువదు,రిక్షాలు,కాయకష్టం,యచనచేసేవారు రోజు గడువక వున్న వారు చాలమంది ఉన్నారు,మరి రిజర్వేషన్లు పేరు తో కులవిభజన జరుగలేదా,అందరూ ఒక్కటే అయితే ఇవి ఎందుకు స్వతంత్వవచ్చినతరువాత 10 సం.తరువాత ఇంకా ఎందుకు ఈకోనసాగింపు, రోజులు కాలక్షేపం కాని ఇందులో సారంలేదు

    • @pnr7170
      @pnr7170 ปีที่แล้ว +1

      Yenni samvacharaluga ga గుడిలో పూజరిగా బ్రహ్మణులే ఎందుకు ఉంటునరు, edi reservation kadaaa, నాయన,

  • @venkateshwarlumaheshwaram5606
    @venkateshwarlumaheshwaram5606 2 ปีที่แล้ว

    కేవలం బ్రాహ్మణ జాతి మాత్రం చేత ఒక బ్రాహ్మణ మనషి జన్మ ఉద్దారం జరుగదు గాక జరగదు, అట్లని నాస్తికత్వం అదారంగా ఒక మనిషి జన్మ ఉద్దారం జరగదు, జన్మ ఉద్దారం జరగాలంటే, ఒక మనిషి పుట్టుక గురుంచి, అతనిలో ఉండే పదకొండు ఇంద్రియల అనగా కాళ్ళు, చేతులు లాంటి కర్మేంద్రియలు, కళ్ళు, చేవులు నాలిక, లాంటి జ్ఞనెందరియాలా మరియు మనస్సు, చిత్తం, అహంకారం,, గురుంచి తెలుసు కోవాలి అప్పుడు మనం మన గురుంచి తెలుసు కుంటాం దానినే నీ గురుంచి నీవు తెలుసుకో వాలి, దీనితో జన్మ ఉద్దారం జరుగుతుంది, వీటిని వదలి తర్కం తోటి మనం ఏమీ సాధించలేము

    • @NallaParashuRam
      @NallaParashuRam ปีที่แล้ว +1

      తర్కం తో సాధించలేనిది ఎలా పరిష్కారం చేస్తారు.తర్కం తోటి ఏదైనా సాధ్యమే, మంచైనా చెడైనా బయలు పడుతుంది

    • @mosangivenkanna6536
      @mosangivenkanna6536 ปีที่แล้ว +1

      జై ఇన్సాన్ సారన్నా గారు ✊✊✊

    • @mosangivenkanna6536
      @mosangivenkanna6536 ปีที่แล้ว +1

      తర్కం లేకుండా మనిషి కీ చైతన్యం రాదు కాబట్టి మనిషి ప్రశ్నించాలి అప్పుడే జ్ఞానం వస్తుంది ✊✊✊

  • @srinivasshathagopam2902
    @srinivasshathagopam2902 ปีที่แล้ว

    ఈడ మీ ఆటలన్ని చెల్లుతున్నాయి బ్రదర్
    నీవు పాకిస్తాన్ లాంటి మతపరమైన దేశంలో
    పుడితే తెలుస్తుండె నీకు అసలు విషయం.

  • @8pmnews192
    @8pmnews192 2 ปีที่แล้ว +1

    అన్న సూపర్

  • @tadiparthipremraju2192
    @tadiparthipremraju2192 ปีที่แล้ว

    🤚very nice బ్రదర్