ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే నీ మమతలనురాగం నా నోట స్తుతి గానం నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహమూ నేనెల దాచినయ్య నే పొందిన విజయము 1.విలువైనది నీ వదనము సాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము నీ ప్రేమే మధురము నీ మాటే మకరందము నీ చూపే వాత్సల్యము నీ మనసే ఉన్నతము ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను నేనెలా పొగడనయ్యా నీవు ఉన్నత కృపలను 2.శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా కన్నీళ్ళలో కృంగి ఉండగా చూపినావు నీ కృప నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు నే కార్చిన కన్నీటిలో నీ దర్శనమిచ్చావు ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును నేనెలా తీర్చనయ్యా నీదూ రునమును 3.అడుగడుగునా అవమానమే మోయలేని భారమే ప్రతి క్షణమున ఎడబాయకా వెంటనిలిచే దైవమా పరిచర్య ప్రాణమై నిలిపినావు ప్రగతిలో సంఘక్షేమమే ఊపిరై నింపినావు మహిమతో ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము నేనెల మరుతున్నయ్యా నీవు చేసిన త్యాగము
👌
Lyrics pls send
ఘనుడవు నీవే పరిశుద్ధుడవు నీవే
నీ మమతలనురాగం నా నోట స్తుతి గానం
నీవు చేసిన వాగ్దానం నా జీవితాధారం
ఎలా మరువనయ్యా నీవు చేసిన స్నేహమూ
నేనెల దాచినయ్య నే పొందిన విజయము
1.విలువైనది నీ వదనము సాటిలేని తేజము ఘనమైనది నీ వాక్యము శాశ్వత జీవము
నీ ప్రేమే మధురము నీ మాటే మకరందము
నీ చూపే వాత్సల్యము నీ మనసే ఉన్నతము
ఎలా మరువనయ్యా నీవు చూపిన ప్రేమను
నేనెలా పొగడనయ్యా నీవు ఉన్నత కృపలను
2.శ్రమలోయలో గుండె చెదరగా నిలిచినావు తోడుగా
కన్నీళ్ళలో కృంగి ఉండగా చూపినావు నీ కృప
నే పొందిన శ్రమలలో నా దీవెన దాచావు
నే కార్చిన కన్నీటిలో నీ దర్శనమిచ్చావు
ఎలా మరువనయ్యా నీవు చేసిన మేలును
నేనెలా తీర్చనయ్యా నీదూ రునమును
3.అడుగడుగునా అవమానమే మోయలేని భారమే
ప్రతి క్షణమున ఎడబాయకా వెంటనిలిచే దైవమా
పరిచర్య ప్రాణమై నిలిపినావు ప్రగతిలో సంఘక్షేమమే ఊపిరై నింపినావు మహిమతో
ఎలా మరువనయ్యా నీవు నడిపిన మార్గము నేనెల మరుతున్నయ్యా నీవు చేసిన త్యాగము
Esongchalabavundi
PRAISE THE LORD I LOVE U THIS SONG JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 💯🧎🕎🛐🙏🙋⛪✝️💅🙇
Baga padaru brother
Thankyou brother
Song pettandi anna
Sister song discription lo undi pls check