False ceiling Estimation cost with wiring, lights and paints Budget guide for ceiling designs

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 1.4K

  • @HouseConstructionTelugu
    @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +77

    🔥 లేటెస్ట్ 3D House Plans 🔥
    👉🏻 Budget duplex th-cam.com/video/iqBBLSgVWLg/w-d-xo.html
    👉🏻 duplex house th-cam.com/video/msVDmBee_PY/w-d-xo.html
    మీ టైం వెస్ట్ కావొద్దు అని POP Gypsum సీలింగ్ గురించి చెప్పలేదు ఎందుకు అంటే దానిగురించి ఆల్రెడీ వీడియో చేసాను. ఒకవేళ మీరు pop సీలింగ్ చేయిస్తే 16 నుండి 20 వేలు, జిప్సం అయితే 28 నుండి 35 వేలు అవుతుంది. దాని ప్రకారం లెక్క చేసుకోండి.
    👉🏻 POP vs Gypsum th-cam.com/video/PyGNGAyPSm0/w-d-xo.html

    • @sompradeeppakalapati2967
      @sompradeeppakalapati2967 4 ปีที่แล้ว

      3d ceiling cost?

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +2

      ma arealo availability ledhu bro so exact cost teliyadhu nakuda

    • @kirankumarperimi1111
      @kirankumarperimi1111 4 ปีที่แล้ว +1

      @@HouseConstructionTelugu bro videos maatrame chestara meeru leka house construct chesi istara.40*30 house construct cheyali bro meeru chestara

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +3

      @@kirankumarperimi1111present construction work cheyatledhu bro just videos.

    • @kirankumarperimi1111
      @kirankumarperimi1111 4 ปีที่แล้ว

      @@HouseConstructionTelugu yah artam aindi but pls bro meeru thakkuva cost lo chestaru bro so anduke adugutunna

  • @ysambasivarao3579
    @ysambasivarao3579 4 ปีที่แล้ว +107

    ఇంటి నిర్మాణంలో వివిధ దశల్లో ఎలా జాగర్త పడాలో ప్రజలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వారికి మంచి అవగాహన కల్పిస్తున్నారు, ధన్యవాదాలు.

  • @pendamjagadishwer9041
    @pendamjagadishwer9041 4 ปีที่แล้ว +47

    ఫాల్ సీలింగ్ చేయాలనుకున్నాను కాకపోతే వీడియో చూసిన అసలు లేకుంటే పర్వాలేదు అన్నట్టు అనిపిస్తుంది సూపర్ అన్న చాలా బాగా చెప్పారు

  • @nds4704
    @nds4704 4 ปีที่แล้ว +46

    ఇంతకన్నా వివరంగా ఎవరూ చెప్పరు 🙏
    సూపర్ సర్ 🤝👍

  • @venkatyara-ef8gf
    @venkatyara-ef8gf 26 วันที่ผ่านมา +1

    అన్న నేను pop చేపించక ముందు చూసిన బాగుండేది ఏమో అనుకుంటున్న అసలు
    ఈ pop సీలింగ్ చెపించే వాడిని కాదు
    కానీ అనవసరం గా చెపించను ఇప్పుడు చాల బాధపడుతున్న అన్న
    మాలాంటివల్లకు ఇది మంచి వీడియో అన్న
    Thanks Anna chala manchi video chesaru

  • @paidipalaramesh2226
    @paidipalaramesh2226 4 ปีที่แล้ว +20

    ఎంతో విలువైన సమాచారాన్ని చాలా చక్కగా ఓపికగా ఎంతో వివరంగా వివరిస్తూ ఎంతో కాన్ఫిడెన్స్ కలిగేలా వివరించారు ధన్యవాదాలు మిత్రమా

    • @mullapudiroopa3522
      @mullapudiroopa3522 3 ปีที่แล้ว

      Super చాలా చక్కగా వివరించారు సూపర్

    • @kyakubreddy8842
      @kyakubreddy8842 2 ปีที่แล้ว

      ఛానల్ ఖర్చుల గుర్చి చెప్పలేదు బ్రొ

  • @sdfhmj6462
    @sdfhmj6462 3 ปีที่แล้ว +2

    You are great brother .....పిట్ట కొంచెం కూత ఘనం సామెతకు మీరో ఉదాహరణ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 4 ปีที่แล้ว +173

    💯శాతం మద్య తరగతి వారికి ఉపవెూగ పడే వీడివెూ, వీూరు చెప్పి న విధానం 👌👌🙏🙏ఎవర్ గ్రీన్ వీడివెూ బ్రదర్... 👍👍నెల్లూరు నుంచి వీూ శ్రేవెూభలాషి

  • @shankarbathini9739
    @shankarbathini9739 4 ปีที่แล้ว +80

    నీలాంటి వాళ్ళు ఉండాలి. తమ్ముడు . సూపర్💯💯👌👌👌

  • @ramgopallenkalapally7072
    @ramgopallenkalapally7072 4 ปีที่แล้ว +26

    చాల బాగ వివరించిన మీకు ధన్య వాదాలు

  • @nanishona6812
    @nanishona6812 4 ปีที่แล้ว +8

    థాంక్స్ తమ్ముడు నాకు కావలసిన వీడియో అప్లోడ్ చేసారు థాంక్స్ సోమచ్ 🙏🙏🙏🙏🙏

  • @MURALIKRISHNA-pc5tl
    @MURALIKRISHNA-pc5tl 4 ปีที่แล้ว +3

    ఈ వీడియో చాలా చాలా ఉపయోగకరంగా వుంది. మీకు కృత్ఞతలు.

  • @prakashpakide7414
    @prakashpakide7414 3 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు బ్రో వీడియో లో మిడిల్ క్లాస్ ప్రాబ్లమ్స్ తెలిసినవి కాబట్టి మీకు ఇలా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు మీ శ్రేయోభిలాషి

  • @ranjithanga2910
    @ranjithanga2910 4 ปีที่แล้ว +4

    మీ వీడియోస్ అన్నీ సూపర్ గా ఉంటాయి బ్రో. మధ్య తరగతి కుటుంభాలాకు మేలు చెయ్యాలి అనే అలోచన చాలా బాగుంది.
    100k subcribers congrats.....💐💐

  • @sabdulhaq
    @sabdulhaq 4 ปีที่แล้ว

    Mee videos chustu vuntanu. Middle class ni drusti lo pettukoni chala baga genune ga explain chestaru. Elage marinni vedios mee nundi korukuntinnanu brother

  • @venkatanarasimhamurthyarav8169
    @venkatanarasimhamurthyarav8169 4 ปีที่แล้ว +7

    Manchi information bro.. Naku chala ardam ayindi. Thanks bro.
    PDF chart kuda pettu bro. God bless you.. Keep going...

  • @pavankrishna5762
    @pavankrishna5762 3 ปีที่แล้ว

    my hometown rajahmundry and old house ante 60 yrs kani naaku chala istam first room slab second third forth shed, L shape house yela cheste look untundhi
    finally nice voice and good information

  • @musiccomposerchirukalyan9052
    @musiccomposerchirukalyan9052 4 ปีที่แล้ว +4

    You are a good citizen of India. You seem to be a nice person. Your service to the society will definitely useful. May God bless you and your family. Thank you brother.

  • @durgarameshsaparapu3714
    @durgarameshsaparapu3714 4 ปีที่แล้ว +1

    చాలా వివరంగా అర్థం అయ్యేలా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @jagadeshwary
    @jagadeshwary 3 ปีที่แล้ว +11

    మీరు మధ్య తరగతి వాళ్లకు చాలా ఉపయోగం 🙏🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు బ్రదర్ !!! చేతిలో డబ్బులు వున్నా, మధ్యతరగతి గా జీవిచడం లోనే ఉంది ఆనందం !!!

  • @popprabhu5585
    @popprabhu5585 4 ปีที่แล้ว +13

    I am also ceiling worker but this bro talking is really true

  • @senkarsenkar2665
    @senkarsenkar2665 4 ปีที่แล้ว

    సూపర్ అన్న చాలా మంచి సలహా ఇచ్చిన తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు చెప్పినట్టే 30000 60000 చేసుకుంటున్నారు అలాగే నేను గానీ ఇప్పుడు ఇల్లు కట్టి ప్రింటింగ్ మొత్తం 66 వేల చిత్తూర్ డిస్ట్రిక్ట్ పీలేరు నియోజకవర్గం నాకొచ్చే రెండు బెడ్రూంలు ఒక హాల్కి వాళ్ళు చాలా రేటు తీసుకుంటున్నారు 66036 పెట్టండి మంచి సలహా ఇచ్చినందుకు థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా

  • @rahulchityala8946
    @rahulchityala8946 4 ปีที่แล้ว +21

    IN and OUT explanation of every point. Great work bro

  • @rchennuru
    @rchennuru 4 หลายเดือนก่อน

    నాకు false ceiling అంటే అస్సలు నచ్చదు. ఎవరైనా చేసుకున్నా joke చేసేవాడిని. ఫ్లోరింగ్ marble చేసుకోవాలని అనుకునే వాడిని.
    కానీ మా builder marble చేయడానికి సహకరించలేదు. False ceiling freega ఇస్తానన్నాడు. వద్దంటే money ఇవ్వడు. OK అన్నాను. తర్వాత ఈ నరకం అంతా అనుభవిస్తున్నా.
    Electrical fittings కంటే electrician Charge ఎక్కువైంది. Only ceiling lights వేసాము. Focus lights, profile lights, ఏవి వేయించలేదు.
    ఈ వీడియో two months ముందు చూసుంటే బాగుండేది. నా bad luck
    Very Good & informative ,👍👍

  • @vamshipembarthi8275
    @vamshipembarthi8275 4 ปีที่แล้ว +4

    Anna ne video lu anni chusthanu chala baga cheputharu manchi information video anna middle class family ki tq...🤝

  • @kuppasrinivas5460
    @kuppasrinivas5460 3 ปีที่แล้ว

    Good info bro. నా apartment కి interiors కి వెళ్తున్నా. ఇది చాలా ఉపయోగం.

  • @krishnapraneeth9977
    @krishnapraneeth9977 4 ปีที่แล้ว +6

    Yes bhayyaaa you are absolutely 200% correct. Experienced already

  • @surampudi-pz7gu
    @surampudi-pz7gu 4 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరములు తెలియపరచినందుకు ధన్యవాదములు

  • @kupendarreddy5916
    @kupendarreddy5916 4 ปีที่แล้ว +13

    You are really doing a very good job for society, thank you so much Shiva. I really applauding for your work and explanation.

  • @sra1kumar291
    @sra1kumar291 4 ปีที่แล้ว

    Mee videos chusthunte, house kattukovalani kalagane maa lanti middle class families ki dhairyam vasthundi brother. Thank u is just a small word for ur efforts.

  • @srikotha7029
    @srikotha7029 3 ปีที่แล้ว +5

    Good and very transparent demo...giving very clear idea on hidden charges... great guy very helpful.

  • @kotlasudharshanreddy4750
    @kotlasudharshanreddy4750 4 ปีที่แล้ว +1

    నేను బిల్డర్ ను మీరు చెప్పిన తరువాత అలాగే ఫాలో అవుతున్న nice అన్నా

  • @navyagold
    @navyagold 4 ปีที่แล้ว +3

    Usefull video....manchi manasutho cheppina maatalu..... Thank you bro..👍

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +1

      thnakyou so much bro🙂

    • @shobajakkula8095
      @shobajakkula8095 3 ปีที่แล้ว

      Good evening sir memu cupboards cheyinchamu ippudu fall ceiling cheyyisthe cupboards ki ammanna problem avuthundha

  • @prakashpakide7414
    @prakashpakide7414 3 ปีที่แล้ว

    పాల్ సీలింగ్ పెడదాం అనుకున్నాను వీడియో చూశాక అర్థమైంది బ్రో థాంక్యూ

  • @jaswanthyadavkommanaboina2556
    @jaswanthyadavkommanaboina2556 4 ปีที่แล้ว +7

    Bayya your videos r so precious to the people who had tought to build new house in 2020 end

  • @maheshkaripe7251
    @maheshkaripe7251 4 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు.. tnq.. soo much.. very usefull video..

  • @pavanpabolu
    @pavanpabolu 4 ปีที่แล้ว +5

    Bro, you have given clear cut explanation and very useful at this situation.

  • @govindarajulus.v.1081
    @govindarajulus.v.1081 4 ปีที่แล้ว +2

    Chaala chakkaga easyga ardhamayyela chepparu. Edi chaala useful video

  • @glowsglows1327
    @glowsglows1327 4 ปีที่แล้ว +7

    Thank you 😀😀 providing useful information to all. Keep going

  • @Saichinni1724
    @Saichinni1724 3 ปีที่แล้ว

    Bro memu ee month house construction start chestunam....so.mee videos naaku chala help avtundi .. foundation nundi every stage lo mee video chusi follow ayi construction chesta ☺️

  • @chiranjeevivariganji84
    @chiranjeevivariganji84 4 ปีที่แล้ว +4

    ThankQ... Brooo Nice information...
    Me videos anni chusthanu Broo

  • @majjarikumar7485
    @majjarikumar7485 11 หลายเดือนก่อน

    Best vedio..
    Best information..
    Best narration..
    Best knowledge..
    Best voice..
    Best language skills..
    Super super super..

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  6 หลายเดือนก่อน

      Thank you so much sir ❤Thank you for your support & valuable feedback sir 🤝

  • @venkatakrishnam1785
    @venkatakrishnam1785 4 ปีที่แล้ว +8

    Good information , your voice good, explanation also v good... keep doing. all the best

  • @AJAYKUMAR-gg6ud
    @AJAYKUMAR-gg6ud 4 ปีที่แล้ว +1

    Bro..super. cheap best lo false ceiling designs chupinchanna...ne selection chala bagundi..pooja gadi tiles super unnay

  • @yamsaniabhinav4549
    @yamsaniabhinav4549 4 ปีที่แล้ว +4

    Fantastic explanation Shivanna... Ne videos Andhariki Use ayyela untai . Thank you so much.. will always support you bro.

    • @HouseConstructionTelugu
      @HouseConstructionTelugu  4 ปีที่แล้ว +1

      thankyou for your support bro

    • @pavandeepak8611
      @pavandeepak8611 4 ปีที่แล้ว

      Very nice thammudu,,,chala Baga cheppavu,,,yela cheyinchalo theliyani ma lanti vallaku manchi information

  • @sharanyasharanya5975
    @sharanyasharanya5975 4 ปีที่แล้ว +1

    Tq so much tammudu.....Maku use ayye vishayam cheppinav timeki....

  • @harikabejjanki3325
    @harikabejjanki3325 4 ปีที่แล้ว +10

    Pakka Telangana words.... Adhurs😀👍

  • @totakuraparisodhanarao5688
    @totakuraparisodhanarao5688 4 ปีที่แล้ว

    చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి నందుకు ధన్యవాదాలు

  • @samkasturi9628
    @samkasturi9628 4 ปีที่แล้ว +3

    Dear Shiva... please make a video about floor tiles and stair tiles... thank you

  • @sivajyothisivajyothi2801
    @sivajyothisivajyothi2801 4 ปีที่แล้ว +1

    Hi me videos chala baguntai , andariki useful videos cheystunnaru

  • @sangramsanand
    @sangramsanand 4 ปีที่แล้ว +9

    Hi Bro, thanks for the indepth details.
    Can you please share a video on Plumbing -
    Which pipes to use
    which wall mix, taps, wash-basin
    overhead tank etc.,
    Thank You _/\_ .

  • @chdurga9313
    @chdurga9313 4 ปีที่แล้ว +1

    Middle class family gurinchi baga chappav Anna nice video

  • @ramakrishnarachha2087
    @ramakrishnarachha2087 4 ปีที่แล้ว +7

    Electrical and Painting charges you have mentioned daily wages wise. But in actual they demand based on work for electrical and sqft for painting.

  • @kandiraju9803
    @kandiraju9803 3 ปีที่แล้ว +1

    Thanks thanks brother this video use for mee

  • @anivireddy1039
    @anivireddy1039 3 ปีที่แล้ว +3

    Thanks Shiva for the detailed explanation.

  • @madhaviramana6310
    @madhaviramana6310 4 ปีที่แล้ว

    Most useful and valuable information. My flat is in 3rd floor. 4th floor flat nundi vipareetamga sounds vastayi. Chala trouble ga undi day and night.
    Sound proof arrangement ceiling gurchi oka video cheyandi. Naadi 20year old flat.

  • @prashanthdurki6458
    @prashanthdurki6458 4 ปีที่แล้ว +11

    Bro..very good video..You always give value for our money..God Bless you😊

  • @nanilovely7584
    @nanilovely7584 4 ปีที่แล้ว +1

    Super Annayya nannu baga save cheysavu ...tq so much

  • @jaggarao2312
    @jaggarao2312 4 ปีที่แล้ว +7

    Very Nice, Dear Siva..!! 👌👌

  • @sagargajjela8420
    @sagargajjela8420 8 หลายเดือนก่อน

    Number one cheppinav bro ....nenu kaduthunna ippudu house construction nadustundi sprb use aithadi bro.

  • @venkatesh46577
    @venkatesh46577 4 ปีที่แล้ว +3

    Tq bro chala baga cheparu...super i love u😁😀😊

  • @phimabindu2308
    @phimabindu2308 2 ปีที่แล้ว

    Chala Baga చెప్పారు . Cupboards mundu చేయించుకోవాలా లేక ceiling mundu చేయించుకోవాలా. మాది 700 sft house andi .hall ,dining ki చేయించుకోవాలి అనుకుంటున్నాము.మీ suggestion sir, please. Ela చేయించుకుంటే తక్కువ బడ్జెట్ లో అవుతుంది

  • @crazythoughts8242
    @crazythoughts8242 3 ปีที่แล้ว +4

    Perfect content..have a great future..all the best

  • @mahamoodali4509
    @mahamoodali4509 ปีที่แล้ว +1

    Super explain detail amount

  • @reddy7032
    @reddy7032 4 ปีที่แล้ว +2

    Brother your parents proud of you keep it up

  • @gajulaswathi5796
    @gajulaswathi5796 4 ปีที่แล้ว +1

    Super cheppinav bayya

  • @venkateswararao4547
    @venkateswararao4547 4 ปีที่แล้ว +3

    Thank you very much sir from Dr. LVR. Associate professor of chemistry in DMSSVHC of engineering. Machilipatnam.

  • @sadhikjaanu9399
    @sadhikjaanu9399 4 ปีที่แล้ว

    Bhayya.. Nv keka bhayya, intha varaki a video lo kuda intha clarity ga evaru cheppaledu, andaru just intha avthay ani cheppiru kani nv a to z cheppinav, anduke ni video vachindante first chustha, ga cupboards gurinchi nka clarity ga inko video chestha annav cheyu bro..

  • @srividhyareddy1993
    @srividhyareddy1993 4 ปีที่แล้ว +20

    Good information Anna , pillars ki ,walls ki slab ki water curing enni rojulu cheyali

  • @thotakameswararao6071
    @thotakameswararao6071 4 ปีที่แล้ว +2

    చాలా స్పష్టంగా చెప్పారు. బాగా ఉపయోగపడుతుంది.

  • @satyanarayana.n4133
    @satyanarayana.n4133 4 ปีที่แล้ว +4

    Ultimate clarity on budget bro. Thank you!

  • @venkatarao2518
    @venkatarao2518 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదములు.

  • @rajunimmala2729
    @rajunimmala2729 4 ปีที่แล้ว +6

    సూపర్ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👍👍👍👍🤝🤝🤝🤝

  • @ActiveSridevi
    @ActiveSridevi 3 ปีที่แล้ว

    Selling anukunte intha ఖర్చు అవుతుందా! Amoo ... Information baga cheppav brother 👍use full..

  • @rajmunnam2703
    @rajmunnam2703 4 ปีที่แล้ว +3

    Nice bro giving a such a great information 👍👍👍👍❤️

  • @sasikiransanipina7209
    @sasikiransanipina7209 4 ปีที่แล้ว +2

    Bro. U are giving very useful information in this channel.. thanks ..
    House construction lo foundation work nunchi ....final ga elevation and painting varaku. Stage wise enti & enni months paduthayi ani Oka video cheyyava pls

  • @mesmerizingmoments9953
    @mesmerizingmoments9953 3 ปีที่แล้ว +3

    Very well explained 👌 👍

  • @chsrinivasaraoIsupportchramyaC
    @chsrinivasaraoIsupportchramyaC 3 ปีที่แล้ว +1

    House construcion nuvu sese videos exellant anna prajaliki teliyajayadam andari vala kadu anna thank you anna

  • @Sripspk
    @Sripspk 4 ปีที่แล้ว +4

    Excellent

  • @boddupalliseshukumar7315
    @boddupalliseshukumar7315 3 ปีที่แล้ว +1

    చాలా మంచి విషయాలు చెప్పా రు

  • @prabhakarreddy3326
    @prabhakarreddy3326 4 ปีที่แล้ว +8

    Baga chapru sir

  • @sridhargariki4727
    @sridhargariki4727 4 ปีที่แล้ว

    Meeru manchi useful information istunnaru brother mee tails video chusake ma inti lo tails veyinchanu brother tq

  • @durgaprasadgovvala1694
    @durgaprasadgovvala1694 4 ปีที่แล้ว +3

    Nice information bro

  • @msprasadyadav3691
    @msprasadyadav3691 4 ปีที่แล้ว +2

    Very useful vedio bro...nice ..tq so much

  • @gulabr4345
    @gulabr4345 4 ปีที่แล้ว +5

    Good video

  • @vikkythemonster3541
    @vikkythemonster3541 2 ปีที่แล้ว

    Chala clear ga chepparu annayya tq
    Annayya lappam better aa normal plasting better aa cheppandi annayya pls
    Life yedhi vasthundhi

  • @udaykiranttu4929
    @udaykiranttu4929 4 ปีที่แล้ว +6

    Super

  • @balajik7614
    @balajik7614 4 ปีที่แล้ว +2

    Meeru explain chese vidhanam nijamga chala bagundi bro your really great

  • @satyavathimendi9999
    @satyavathimendi9999 4 ปีที่แล้ว

    Baga cheparu bro teliyani vishyalu chepparu money antha kharchu avuthundho chepparu thank u

  • @myyoutubechannel253
    @myyoutubechannel253 4 ปีที่แล้ว +4

    Love you bro❤❤

  • @marumanjula5575
    @marumanjula5575 2 ปีที่แล้ว

    Thanks for your advice bro and it will help to middle class families

  • @nareshgangadharnareshganga468
    @nareshgangadharnareshganga468 4 ปีที่แล้ว +3

    Annaya 👌👌

  • @srinivasvupparapalli4247
    @srinivasvupparapalli4247 4 ปีที่แล้ว +1

    ఉపయోగపడే సలహా,🙏

  • @chandukopparthi9107
    @chandukopparthi9107 4 ปีที่แล้ว +3

    Worst dislikers......🙄

  • @laxmankotla4983
    @laxmankotla4983 4 ปีที่แล้ว +1

    This video is best helpful for me thanks

  • @sunildaggula1044
    @sunildaggula1044 3 ปีที่แล้ว

    Ur 100% correct. Now I am suffering a lot

  • @srinivasrejeti7719
    @srinivasrejeti7719 3 ปีที่แล้ว

    అందరికీ అర్థమయ్యేలా, ఖర్చు అవుతుందని చెప్పినందుకు ధన్య వాదాలు,ఇంకా కొన్ని రకాల వీడియోలు పెట్టండి, గుడ్

  • @tangadipallysujithkumar1721
    @tangadipallysujithkumar1721 4 ปีที่แล้ว +2

    Very useful information for all middle class people. Great job bhayaa

  • @anilkumarvegulla4465
    @anilkumarvegulla4465 ปีที่แล้ว

    Good information. PVC ceiling gurunchi oka vedio cheyandi