Upasana kamineni Bought Property of Jeevitha Rajasekhar Worths 200 Crores | Latest News | Spot News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024
  • Upasana kamineni Bought Property of Jeevitha Rajasekhar Worths 200 Crores Latest News Spot News
    #UpasanaKamineni #Jeevitha #Rajsekhar #SpotNews
    watch our latest #MadhuPriyaBathukammaSong 2021
    #OLachaGummadiBathukammaSong
    • Rekha Boyalapalli Bath...
    Spot News Channel reaches audience with the most interesting Political, Movie, Sports, Business and Featured News along with Entertaining Videos..!! Subscribe for spot updates..!!
    Our Top 10 videos..
    1. • Nuvvo Rayi Neno Shilpi...
    2. • Brahmam Gari Kalagnana...
    3. • Anchor Pradeep Love St...
    4. • Shocking Incident To M...
    5. • Mangalore to Bangalore...
    6. • LIVE :Sadguru Shocking...
    7. • రాత్రికి డబ్బులిచ్చి |...
    8. • Video
    9. • Sri Reddy Sensational ...
    10. • MLA Katasani Ram Bhupa...
    Visit our Website ? www.spotnewscha...​
    Subscribe TH-cam at bit.ly/2DfceRg​
    Twitter ? / spotnewschannel​
    Facebook ? / spotnewschannel​
    Google+ ? plus.google.co...
    Tumbler www.tumblr.com....

ความคิดเห็น • 807

  • @swamynadh8508
    @swamynadh8508 3 ปีที่แล้ว +279

    పేదవాడు ఎవడైనా అపోలో hospital ki వెళ్తే అన్ని ఆస్తులు అమ్మలిసి వస్తుతుంది

  • @creativemedia1705
    @creativemedia1705 3 ปีที่แล้ว +286

    అంత సీన్ ఉందంటావా అక్క... లాస్ట్ లో గంట కొట్టమన్నావ్ గా.. కొట్టాను... నీకు వినబడిందా.. మీ కు అర్థం అవుతుందా...

  • @ratnabaisunchu2468
    @ratnabaisunchu2468 3 ปีที่แล้ว +6

    సారీ రాజశేఖర్ గారూ తిరిగి మీ రు మరో మీకు అనుకూలమైన ఇళ్లు పోందుకోవాలని ఆశిస్తున్నా.

    • @sunandasravanthi4563
      @sunandasravanthi4563 3 ปีที่แล้ว

      Deentlo sorry enduku cheppadam athaniki 200 crores vachayi 200 thousands kaadu 🙏🙏

  • @bsarveswarrao912
    @bsarveswarrao912 3 ปีที่แล้ว +272

    ధనం ఎవరికీ శాస్వతం కాదు. ఈ రోజు ధనం ఉంది రేపటికి ఎలా ఉంటుందో తెలియదు.

    • @shaiksaddam8116
      @shaiksaddam8116 3 ปีที่แล้ว +2

      Shaswatam evvariki dhanam kaadu 🙄

    • @shravankumars4802
      @shravankumars4802 3 ปีที่แล้ว +4

      Meeky ledani badha padakandi

    • @playlearnandgrowtogether2982
      @playlearnandgrowtogether2982 3 ปีที่แล้ว +5

      అవును...రేపటికి ప్రాణం ఉండదు....ఎంతో మందికి దక్కాల్సిన దేశ సంపద కొంత మంది గుప్పిట్లో ఉంది....ప్రజలు పేదరికపు కూపం లో మగ్గి మగ్గి కృశించి పుట్టిన జన్మను ఈ దేశపు నరకంలో అనుభవించి చనిపోతున్నారు....వారి జీవితాలు కి విలువ లేదు...కానీ ఒక్క విషయం. వారి మంచితనం వల్లే ప్రపంచం ఉంది.

    • @jashwanthyadavBBA-MBA-LL.B
      @jashwanthyadavBBA-MBA-LL.B 3 ปีที่แล้ว +2

      Jeevitham a permanent kadu inka dabbu gurinchie enduku lite.......

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว

      th-cam.com/video/WGli7gaDsm0/w-d-xo.html

  • @narsimhabichala6960
    @narsimhabichala6960 3 ปีที่แล้ว +172

    ఏది సహాయం? ఏది వ్యాపారం? తెలుసుకో ముందు నువ్వు

  • @dominicpraveen9239
    @dominicpraveen9239 2 ปีที่แล้ว +1

    ఒకప్పటి star hero కాదు... ఎప్పటికీ....star hero నే..... రాజశేఖర్ గారిని తక్కువ చేసి మాట్లాడితే.... మూతి పగులుద్ది. ఫ్యామిలీ problems ఎవరికైనా వస్తాయి... దాన్నీ బూత అద్దంలో చూపించ కండి.

  • @tollywoodindustry8356
    @tollywoodindustry8356 3 ปีที่แล้ว +80

    నేను మాత్రం దీన్ని సహాయం అనుకోవడం లేదు తొక్కేయడం అనుకుంటున్న 🤔

    • @suryapavankumar6268
      @suryapavankumar6268 3 ปีที่แล้ว +1

      You try to buy it for 10crs.

    • @MRD-qf6nc
      @MRD-qf6nc 3 ปีที่แล้ว

      ఒరేయ్ తింగరి సన్నాసి తొక్కేసే ఉద్దేశం ఉంటే ఎవరైనా 200 కోట్లు పెట్టీ ఇల్లు కొంటారా?

    • @tollywoodindustry8356
      @tollywoodindustry8356 3 ปีที่แล้ว +1

      @@MRD-qf6nc కొంటారు, ఆ ఇల్లు కొనడాన్ని నువ్వు సహాయం అనుకుంటున్నవ్ కానీ రాజశేఖర్ ఇల్లు అమ్ముకొనే స్థాయికి దిగజారి పోయారు అంటే దానికి కారణం వల్లే అది ఆలోచించు

  • @venkateshvlogs007
    @venkateshvlogs007 3 ปีที่แล้ว +154

    రాజశేఖర్ కి 200cr ఇల్లు ఉందంటే మేం nammalantav

    • @sirimallenirmala1991
      @sirimallenirmala1991 3 ปีที่แล้ว +6

      May be undochu sir

    • @sureshvuyyuru656
      @sureshvuyyuru656 3 ปีที่แล้ว +4

      Appalto cost takkuva kada hyd lo

    • @gummallapushpendra8318
      @gummallapushpendra8318 3 ปีที่แล้ว +2

      Bro banjara hills, jublihills market value correct, some actors sold out free land given to them by govt.

    • @sumanthmandavilli8478
      @sumanthmandavilli8478 3 ปีที่แล้ว +1

      @@gummallapushpendra8318 s ys rajasekhar reddy time lo krishna gariki 400 gajalu ichhadu...

  • @eswardaya1389
    @eswardaya1389 3 ปีที่แล้ว +527

    మరి మేము ఏం చేయాలి ఇప్పుడు 🙄

  • @jayantidaram560
    @jayantidaram560 3 ปีที่แล้ว +26

    సాయం అంటే కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం.
    అంతేకానీ అవకాశం దొరకగానే ఆస్తుల ను సొంతం చేసుకోవటంకాదు.200కోట్ల ఆస్తి కొనకుండా,రాజశేఖర్ గారికి అప్పులు తీర్చుకొనేందుకు 200కోట్ల రూపాయలు ఇస్తే దానిని సాయం అనవచ్చు.
    అంతేగానీ పాపం రాజశేఖర్ గారి ఆస్తి ని కొనటం సాయం అనిపించుకోదు.🤦👎

  • @ramakumari5427
    @ramakumari5427 3 ปีที่แล้ว +61

    Corona advantage baga theesukunnatlu unnaru Apollo hospitals 😂

    • @Manoj-lg5zc
      @Manoj-lg5zc 3 ปีที่แล้ว

      May be

    • @rkeyy8084
      @rkeyy8084 3 ปีที่แล้ว

      Come on. 200 crores for a person listed on Forbes - top 100 richest families, is a joke. They don’t need covid for that 👀. Their networth with or without covid is around 2 Billion USD (12,000 crores).

  • @janishaik7858
    @janishaik7858 3 ปีที่แล้ว +7

    బ్రతుకు బాగాలేకపోతే. ఎవ్వరైనా సహాయం చేస్తే.. అది సహాయం అంటారుఒకడు ఆస్తి కొని అతనికి డబ్బులు ఇవ్వటం అంటే... దీన్ని సహాయం అని మీరే అంటున్నారు 🤣

    • @danalakshmi4279
      @danalakshmi4279 3 ปีที่แล้ว

      Vest video

    • @danalakshmi4279
      @danalakshmi4279 3 ปีที่แล้ว

      Ame urike echinda 200 kotulu aasthi tesukunidiga thalli

  • @shaiksaddam8116
    @shaiksaddam8116 3 ปีที่แล้ว +617

    2 mints lo Maggie kuda avvadu... 2 mints lo registration ela chestadi 🙄

    • @pavitrataluru5487
      @pavitrataluru5487 3 ปีที่แล้ว +11

      😂😂😂

    • @genuinetalks8570
      @genuinetalks8570 3 ปีที่แล้ว +8

      Money vuna vallu anthey money vunteu adi anna possible aaaa avuthundi

    • @satishvvs7041
      @satishvvs7041 3 ปีที่แล้ว +7

      🤣🤣🤣🤣🤣 bro nuvvu heroes ni registration office lo eppudu aina chusvaa

    • @shaiksaddam8116
      @shaiksaddam8116 3 ปีที่แล้ว +10

      @@satishvvs7041 hero's aah 🙄 na drusti lo hero's antey Army vallu bro 🙏 inka e actors antava Villu dabbulu ichi brokers ni pettukoni pani chepinchukuntuntaru... Mari broker I na 2 mints lo pani chestada cheppu bro nuvvey 😂😂

    • @satishvvs7041
      @satishvvs7041 3 ปีที่แล้ว +5

      @@shaiksaddam8116 chestadu bro 2 min la vallaki intiki pilipichukoni vuntaru dabbulu padestaruu 😉

  • @bhargavgopoji9694
    @bhargavgopoji9694 3 ปีที่แล้ว +347

    దీన్ని ఎవడైనా సాయం అంటార తల్లి

    • @satyanandammandapalli776
      @satyanandammandapalli776 3 ปีที่แล้ว +6

      Chiru Sir meru devudu 🙏🏾🙏🏾👍👌

    • @GSA446
      @GSA446 3 ปีที่แล้ว +3

      😀😀😀 మీరన్నది నిజమే.

    • @srividyavijay8078
      @srividyavijay8078 3 ปีที่แล้ว +1

      Baga chepparau 🤣

    • @doreman537
      @doreman537 3 ปีที่แล้ว +1

      😀😀😀

    • @techtricks5590
      @techtricks5590 3 ปีที่แล้ว +2

      Media money thesukoni matladataru elanti vallanj encounter cheyali

  • @YMNMPL2345
    @YMNMPL2345 3 ปีที่แล้ว +4

    ఆ ఇల్లు ఏం చేసుకుంటుంది.వారసులు ఎక్కడ? అసలు ఉంటారా? ఇది గొప్ప సహా యమా? అసలు ఆ ఫ్యామిలీ గురించి తెలీని వారు ఎవరున్నారు? అనవసరమైన వీడియోలు పెట్ట కండి

  • @anilkumarnaidumekala1933
    @anilkumarnaidumekala1933 3 ปีที่แล้ว +2

    సహాయానికి, వ్యాపారానికి తేడా తెలుసుకో ముందు

  • @keerthananatakam8469
    @keerthananatakam8469 3 ปีที่แล้ว +21

    Comments pettadam lo mana Telugu valla tarvathe evaraina 😂😂😂

  • @srinuvenkat3828
    @srinuvenkat3828 3 ปีที่แล้ว +35

    Rajashekar garu is a great actor and Chiranjeevi garu is humble hearted man .kalisunte kaladusukam

  • @kotabharatlotsbharat6482
    @kotabharatlotsbharat6482 3 ปีที่แล้ว +13

    మీ మనస్సు చాలా మంచి దిమేడమ్ మీ రుబాగావుండాలి

  • @iam_krishna15
    @iam_krishna15 3 ปีที่แล้ว +8

    Sonu sood is real hero. Chiru did at the end, there is no use

  • @tmkdreamchannel8894
    @tmkdreamchannel8894 3 ปีที่แล้ว +2

    వింటున్నారు కదా అని ....ఇంత సోది చెప్తారా

  • @mdmajeed3256
    @mdmajeed3256 2 ปีที่แล้ว +1

    అవసరానికి ఆదుకునే వాడే. దేవుడు. ఆ టైంలో రెండు నిమిషాల్లో 2 core 200 కోట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం

  • @kailashs5355
    @kailashs5355 3 ปีที่แล้ว +15

    First Income Tax Raid Cheyyaleee Vellandarini BokkA lo thoyyaleeee

  • @devidevazee7622
    @devidevazee7622 3 ปีที่แล้ว +16

    మెగా స్టార్ చాలా మంచి వ్యక్తి

  • @jkinspires8675
    @jkinspires8675 3 ปีที่แล้ว +32

    Sahayam elaa avutundi vyaparam adi real estate

  • @immannivenkatasatyam1237
    @immannivenkatasatyam1237 3 ปีที่แล้ว +1

    ఇందులో విశేషం ఏముంది? ఆమె రాజశేఖర్ ఆస్తి కొన్నది. ఇది ఒక సోది వార్త.

    • @indirammagara1467
      @indirammagara1467 3 ปีที่แล้ว

      రాజశేఖర్(అనిఫెయిల్)వాళఇళుఅంతకలసిరాదు👆🐘🇮🇳✋🙉

  • @mankalarao
    @mankalarao 3 ปีที่แล้ว +2

    దాన్ని సాయహం అంటారా?? ఫ్రీ గా ఇవ్వలేదు గా 200 cr

  • @satyakumari9890
    @satyakumari9890 3 ปีที่แล้ว +1

    జనాలని జలగలాగా పీల్చిన సొమ్ము లేగా.మామ కోడలికి దోచే పనులే

  • @one-xp7ly
    @one-xp7ly 3 ปีที่แล้ว +6

    వాడిది ఈడు ఇడిది బాగానే టేస్టు చేపించారు మీరు

  • @madhucharan6508
    @madhucharan6508 3 ปีที่แล้ว +30

    Appoloo okka paitent kii enthaa avvthunddi you think anthe

  • @nagarjunapolimati8247
    @nagarjunapolimati8247 3 ปีที่แล้ว +6

    అంత డబ్బు ఉంది కాబట్టే వాళ్ళు చేసుకున్నారు.ఒక మిడిల్ క్లాస్ కానీ లో క్లాస్ లో కానీ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నిజంగా డబ్బు మీద అంత పిచ్చ లేదనే విషయం అందరికీ తెలిసేది.డంప్ కొట్టడం కాదు.

  • @sudhakarbhurneni1888
    @sudhakarbhurneni1888 3 ปีที่แล้ว +7

    రాజశేఖర్ జీవిత పాములాంటి వారు సాయం చేసిన కాటేయడానికే chustaru

  • @padmajareddy3289
    @padmajareddy3289 3 ปีที่แล้ว +87

    Rajashekar Jeevetha kalmasham laynivaalu
    Pasipilla mansthatavam vaaladhi

    • @venkatnaidu8522
      @venkatnaidu8522 3 ปีที่แล้ว +4

      @@bhavishyaakshith2745 yes bro correct ga cheppaav...

    • @nagendracreations1164
      @nagendracreations1164 3 ปีที่แล้ว +4

      Rajasekhar family vallu lucha gallu evaru dabbu isthe vallaki support chestaru

  • @sailaja3638
    @sailaja3638 3 ปีที่แล้ว +18

    appolo! seva🙄😯,consultation fee nundi anni yekkuve

  • @balusubbu81
    @balusubbu81 3 ปีที่แล้ว

    Enduku Chiranjeevi Midha cheppulu gudlu dhengarugaaa 😂😂😂😂😂

  • @ShivaKumar-uw2ty
    @ShivaKumar-uw2ty 3 ปีที่แล้ว +16

    200 chores undi kuda okka medical seat konukko leka poyada😕😕😕

    • @raghuramaiahtamatam734
      @raghuramaiahtamatam734 3 ปีที่แล้ว

      ఏ దో తమాష్ గ ఉంటుందని అంతె

  • @systech7353
    @systech7353 3 ปีที่แล้ว +5

    సహాయం ఏముంది బిజినెస్ అవసరం ఉండి ఉంటుంది డబ్బులు ఇచ్చి కొన్నది

  • @sunnysunny-ry9oz
    @sunnysunny-ry9oz 3 ปีที่แล้ว +2

    Akada mega star andi always best mega mega hero

  • @dharmarapumadhusharma7094
    @dharmarapumadhusharma7094 3 ปีที่แล้ว +4

    He is always great only he cant showing the fortuality..thats the greatness of the mega star🙏

  • @VM15
    @VM15 3 ปีที่แล้ว

    ఆ వీడియోలు ఇప్పటికీ ట్రెండ్ అవుతున్నాయా 😳 ఎక్కడ🧐🧐

  • @chinnarao9087
    @chinnarao9087 3 ปีที่แล้ว +22

    Rajsekar dagara property undi upasana dagara dabbundi ado free ga ichhinattun e sodhi anti.
    Upasana kakapothe marokaru kontaru.

    • @annapurna2585
      @annapurna2585 3 ปีที่แล้ว

      Chalaa rojula nundi ammadaniki try chesthunnaru boss..! Evaru konadam ledu...,! Upasana konchem peddha manasu tho kontundhii...!

  • @krishnan5765
    @krishnan5765 3 ปีที่แล้ว +1

    ల్యాండ్ కొనుక్కుంది. ఎదో ఫ్రీగా డబ్బులిచ్చినట్టు సాయం అంటావేందమ్మా

  • @sunithakongara8010
    @sunithakongara8010 3 ปีที่แล้ว +14

    Avunu sava perutho baga sommu chasukuntunnaru

  • @harinathkanamarlapudi4597
    @harinathkanamarlapudi4597 3 ปีที่แล้ว +38

    Seva programs 🙄., Appolo pharmacy employee ni., That too ledy ni Vizag lo arrest vishayam Lo emi peekindi., 🤦 Sollu matter cheppi mee channel values tagginchu kovaddu plz.,🙏🌹

  • @dsupriya4528
    @dsupriya4528 3 ปีที่แล้ว +19

    Ee news valla public ki upayogam eanti

  • @srikantksamyu1119
    @srikantksamyu1119 3 ปีที่แล้ว +55

    Sollu aapu.. 1 rupee tablet 100 rupees dobbutharu Apollo lo... Janaladaggara 10 rupai lu mingi 1 rupee daanam cheyyadam...

    • @jodulakshmi571
      @jodulakshmi571 3 ปีที่แล้ว +2

      Nijam cepari...kani e samajam Nijam ceppevalani nammadu dabbu unnavalllani nammutundi

    • @srikantksamyu1119
      @srikantksamyu1119 3 ปีที่แล้ว +2

      @@jodulakshmi571 India ki pattina daridram corporate schools, colleges, hospitals.... Ee three factors fulfil ayithe janalu dabbulaki votu ammukoru... Anduke politicians ee cirporate kukkalni meputharu...

    • @pramiladevi7819
      @pramiladevi7819 3 ปีที่แล้ว

      th-cam.com/video/WGli7gaDsm0/w-d-xo.html

    • @doreman537
      @doreman537 3 ปีที่แล้ว

      😁😁😁

    • @annapurna2585
      @annapurna2585 3 ปีที่แล้ว +4

      Sollu aapu....!
      Ninnu appolo ki evadu vellamani cheppaadu..?? Nuvu votes vesi gelipinchaav kadaa... And nuvu kattina tax latho naduputhunna aaa
      Government hospital ki velli cheyinchuko..!! Free gaa chesthaaru..!!

  • @MakkenaRaam
    @MakkenaRaam 3 ปีที่แล้ว

    మా పక్కింటి సుబ్బారావు, ఇల్లు దొడ్డి
    అమ్ముతాడట, ఉపాసన కు చెబుతావా,
    కొంటుందేమో, లేదంటే.. నువ్వు కొంటావా..?
    నీకైతే... చాలా తక్కువ రేటు కి ఇస్తాడు,
    నీ....
    నువ్వూ.. నీ.. వీడియో...
    జీవితాంతం లెక్కపెట్ట లేమా..
    ఉపాసన డబ్బు . నీకు చెప్పిందా...?

  • @Smileysdpt
    @Smileysdpt 3 ปีที่แล้ว +3

    Abbo Asthulu Lekkinchalante Mana Jeevitha Kalam Saripodha 😅😅
    Idhi Mari Over ga Undhi Mee Mata 😅😂

  • @bwidme8139
    @bwidme8139 3 ปีที่แล้ว +1

    Because he is a real hero

  • @ramanamurthyburra9570
    @ramanamurthyburra9570 3 ปีที่แล้ว +1

    ఏమైనా అంత డబ్బు ఏం చేసుకుంటాడు..
    ఏదైనా మంచి పనికి ఉపయోగం.చేస్తే మంచిది.పదిమందికి ఉపయోగపడని ఉంచుకోవడం మంచిది కాదు.

  • @manjunatha9514
    @manjunatha9514 3 ปีที่แล้ว +25

    Chiranjeevi voka megha parvatham ayana eppudu alane untaru.... Avasaralakosam marutuntaru kondaru kani ayana andari manche korutharu.

  • @SSR_26
    @SSR_26 3 ปีที่แล้ว

    Google pay ah phonepay ah

  • @sakalyanagabhushanasharma9407
    @sakalyanagabhushanasharma9407 3 ปีที่แล้ว +7

    Rajasekhar real hero

  • @harshaashokkingdomak8732
    @harshaashokkingdomak8732 3 ปีที่แล้ว +19

    Adigindru ani medical seet esthara ...chaduvu lekunna sarena ....vunnonike anni ...

  • @mahadevisomanchi8043
    @mahadevisomanchi8043 3 ปีที่แล้ว +9

    కరోనా పేషెంట్స్ కు ఎంత బిల్లు వేసారో మరి

  • @naiduthummala2701
    @naiduthummala2701 3 ปีที่แล้ว +1

    ఉపాసన నిన్ను చెప్పమని చెప్పింది ముసుకో నీ ఫేక్ వార్తలో నా వాలిగ

  • @govindmukala830
    @govindmukala830 3 ปีที่แล้ว +1

    Konchem public use ayye news cheppandi... Meeku ardhamavuthundhaa😊

  • @vkreddy3525
    @vkreddy3525 3 ปีที่แล้ว

    What we do now

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 3 ปีที่แล้ว

    ఇల్లు అమ్ముకున్న వీడు రాష్ట్రన్ని అమ్ముతున్న వాడికి సపోర్టు.

  • @asreducation1746
    @asreducation1746 3 ปีที่แล้ว +3

    మరీ.. ఉపాసన కి వినబడిందా... 😀

  • @UmarFarooq-mg9ud
    @UmarFarooq-mg9ud 3 ปีที่แล้ว

    Anna dammulu annaka vanda godavalu vasthu untayi pothu untayi kaani valla madhya unna prema matram yeppatiki podu..💖💞👍

  • @sridharsridhar467
    @sridharsridhar467 3 ปีที่แล้ว

    లాస్ట్ లో గంట కొట్టమన్నవ్ ఎందుకు 🤣అర్దమ్ అయీంది ఆ, ఆ, ఆ,😝

  • @ramanjinammaramanjinamma2667
    @ramanjinammaramanjinamma2667 3 ปีที่แล้ว +2

    Congratulations madam

  • @user-ij5bn2jq5q
    @user-ij5bn2jq5q 3 ปีที่แล้ว +5

    ఇది ఫేక్ న్యూసే

  • @prathima9714
    @prathima9714 3 ปีที่แล้ว +1

    Ha eppudu ee news thelusukoni em cheyali memu

  • @nagasrishantakumararadhyul8268
    @nagasrishantakumararadhyul8268 3 ปีที่แล้ว +2

    Antey recommendation valla work avvuddi ani peddolle nirupincharuuuu

  • @srilathalatha130
    @srilathalatha130 3 ปีที่แล้ว +1

    That's is Mega star Really Great person Humanity Humabeing person Chiru sir mega family members ❤️❤️❤️👌🌹🍫🍬🍫

  • @suryapavankumar6268
    @suryapavankumar6268 3 ปีที่แล้ว

    Any one who are trying to keep negative post try to buy it for atleast 10crs or 20cr or at least.....50cr.
    You people will become good , great or even become god!!!!

  • @Hellove_Guru_720
    @Hellove_Guru_720 3 ปีที่แล้ว +3

    మెగా ఫ్యామిలీ
    ఇల్లు కాలినక Firengion వచ్చినట్టుంది

  • @syedpeer8501
    @syedpeer8501 3 ปีที่แล้ว

    అపోలో ఉపాసన సేవ కార్యక్రమాలు ఊక దంపుడు ప్రచారం.

  • @lakshminaga630
    @lakshminaga630 3 ปีที่แล้ว +14

    That is mega family❤❤

  • @menda.apparao.7447
    @menda.apparao.7447 3 ปีที่แล้ว

    ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు

  • @sudhakarreddy4644
    @sudhakarreddy4644 3 ปีที่แล้ว +2

    Hospital lo donga bills vesee dochukumtunaru prajalanu

  • @pramesh8768
    @pramesh8768 3 ปีที่แล้ว +16

    జై చిరంజీవ.

  • @charantej717
    @charantej717 3 ปีที่แล้ว

    Emee helf chesinatu

  • @mahammedmoin2431
    @mahammedmoin2431 3 ปีที่แล้ว +3

    1st ఆమెను పిల్లలను కానమాను😜

  • @ranilyrics6163
    @ranilyrics6163 3 ปีที่แล้ว

    Amma Aishwarya Rai chellela edhaina panikocche video Chey ganta kodatham like kodatham

  • @thotauma1137
    @thotauma1137 3 ปีที่แล้ว

    Any job in this Chanel in Khammam

  • @sureshbabuvattikuti2646
    @sureshbabuvattikuti2646 3 ปีที่แล้ว +1

    That is megastar.....

  • @sreedharam6138
    @sreedharam6138 3 ปีที่แล้ว +3

    200 కోట్ల ఇల్లు వుంటుందా ఆ VP కు 😅

  • @rsk8445
    @rsk8445 3 ปีที่แล้ว +1

    Manchi vallu eppudu manchi panule chestharu 👌👌

    • @sunandasravanthi4563
      @sunandasravanthi4563 3 ปีที่แล้ว

      Daantlo manchemundi dabbulunnayi athanu ammadu eeme konnadi 🤷‍♀️🤷‍♀️

  • @rajujogu1451
    @rajujogu1451 2 ปีที่แล้ว

    Vurike comments peduthunnaru kani... intha clear ga evaru vachi cheppindlu land gurinchi.... adi cheppagane comments rasudena

  • @vishlawathvikas4483
    @vishlawathvikas4483 3 ปีที่แล้ว +1

    I have buyed small plot city outskirts but it's my goodness I have not shared to media 😂

  • @kirankiran6682
    @kirankiran6682 3 ปีที่แล้ว +1

    Antha scene ledamma Chiranjeevi family ki

  • @gouthamibhatt7383
    @gouthamibhatt7383 3 ปีที่แล้ว +5

    E news valla maku use entti

  • @chchiru7350
    @chchiru7350 3 ปีที่แล้ว +11

    that is mega family 💜

  • @satyaaleshwaram9509
    @satyaaleshwaram9509 3 ปีที่แล้ว +7

    Great...సఖ్యత😍😍😍🌷🌷🌷👌👌👌👌👏👏👏

  • @manuraazanche4339
    @manuraazanche4339 3 ปีที่แล้ว +1

    Hahaa... Vedio kanna comments ye bagunnayyyyyy

  • @priya.y1427
    @priya.y1427 3 ปีที่แล้ว +1

    Indhulo help em undhi vallu ammaru avida konnadhi ...free ga 200 cr ichinatlu cheptunave papa ...

  • @sridivyalolugu2145
    @sridivyalolugu2145 3 ปีที่แล้ว +3

    200 crores ha anta rate em vundadu house

  • @sandeepdubba2884
    @sandeepdubba2884 3 ปีที่แล้ว +3

    Report chala ba matladindhi

  • @shaikshahensha9634
    @shaikshahensha9634 3 ปีที่แล้ว +9

    Super mega family ❤️🌹

  • @saccollections8326
    @saccollections8326 3 ปีที่แล้ว +1

    Chiru always great

  • @mohan.v5291
    @mohan.v5291 3 ปีที่แล้ว +1

    Intaki evida gari tata gariki nannagariki, Bank ullo enni vandala kotlu appundo mundu telusuko. 😁😁

  • @bmaheshchary123
    @bmaheshchary123 3 ปีที่แล้ว

    2minutes Lo Vilu Kadhu Brother Entha Pedha Dabbu Unna Lekuna Anthe Registration avadaniki 10days Kavochu Inka Ekuva Kavodhu mari 2minutes lo kastam

  • @devidevazee7622
    @devidevazee7622 3 ปีที่แล้ว +5

    కరోనా పేషెంట్ లు కూడా బానే ఇచ్చి వుంటారు

  • @gangamohanpotani6615
    @gangamohanpotani6615 3 ปีที่แล้ว

    Chiranjivi ni,tetti malli help kosam poyada?😂😂

  • @shyamalapuram2332
    @shyamalapuram2332 3 ปีที่แล้ว +1

    Why all these stupid things. Give list of her seva programs

  • @Shiva.Krishna
    @Shiva.Krishna 3 ปีที่แล้ว

    Title news kante Sodhi ekkuva undhi

  • @akhilchirumalla9277
    @akhilchirumalla9277 3 ปีที่แล้ว

    మనలాంటి వాళ్ళు అని ఎలా అంటారు ? ఈ వీడియో హీరో నాగార్జున , మురళీమోహన్ తదితర పారిశ్రామక వేత్తలు చూసే అవకాశం ఉందిగా ... హీరో నాగ్ కన్నా రిచ్ ఏం కాదు గా ...సో , మనలాంటి అనే పదం వాడకండి పబ్లిక్ డొమైన్లో