BRS పతనాన్ని KCR దూకుడు ఆపగలదా? || Can KCR stem BRS decline? ||
ฝัง
- เผยแพร่เมื่อ 22 เม.ย. 2024
- #profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
BRS పతనాన్ని KCR దూకుడు ఆపగలదా? || Can KCR stem BRS decline? ||
KCR to hold roadshow in Sircilla on May 10
KTR called upon the party cadres to focus on addressing people’s issues and expose “broken promises” of the Congress government.
Exuding confidence that the BRS will win the majority of seats in Telangana in the Lok Sabha elections, party working president and Sircilla MLA K.T. Rama Rao said the BRS has a chance of winning 8 to 10 seats in the polls slated for May 13 in the State.
BRS president K.Chandrasekhar Rao will hold a roadshow in Sircilla on May 10 as part of the parliamentary election campaign, he added. He was speaking at a urban cluster-level meeting of the BRS leaders in Sircilla town on Monday.
He said that people have lost faith in the Congress government as it failed to fulfill its promises within 100 days in power. This has led to strong disenchantment among people against the Congress dispensation, he added.
He called upon the party cadres to focus on addressing people’s issues and expose “broken promises” of the Congress government.
www.thehindu.com/news/nationa...
కాంగ్రెస్ నాగేశ్వర్..
ఒకప్పుడు correct ఉంటివి .
అది BRS trs కాదు సార్ కెసిఆర్ అనే వ్యక్తి చేసిన పదేళ్ల పరిపాలన అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ముఖ్యం
జై కెసిఆర్ జై తెలంగాణ దమ్మున్న నాయకుడు.
మి మాటలు తప్పు తప్పు మీరు ఏమైనా గ్రామాలు తిరిగినారా సార్ ప్రజలు మికంటే తెలివికలవారు ఏసీ రూం మాటలు
Why don't you talk about the Congress manifesto
bcos he got something from Ravantha Redy
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤@@satyatelangana7051
Will Bounce back BRS with KTR... Wait for the right time.
Bongu em kadu
Kalalu kanadam thappuledhu Kani.. Eppudu seesa kali party Kali
BRS Telangana lo first place lone ravali, vosthadi
Sir,same question - why u r not asking congress?
Will congress wining MP seats,can congress form govt at centre? Then answer is No
So atleast brs can fight as good opposition
U bluntly supporting Congress .plz join Congress
సార్ జరిగేది చెప్పండి, kcr గారు పార్లమెంట్ తరువాత మౌనంగా ఉండటం తప్పితే ఏమి లేదు సార్.
Brs pathanam nuvvu decide chesinava? How did you conclude??
Super analysis by prof. క.చ.రా దుకాణం బంద్
Sir meru Fully supporting Congress party
Brs field vadili poledandi proffeser gaaru😂😂 only kcr is true developer telangana ✊️
Bongu em kadu
ఎన్నికలలో ఈ లేఖలు డొక్కలు ఉండవు ఆచార్యా.కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగిన ఘోరమైన లోపం .అడి B R S ku శాపం. అంతే
మార్పులు చూసాం కదా ఎలా ఉందో ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో
Fake promises tho gelichi congress andarini mosam chesindi. Inka meeru bramhalo unte aa devudu kuda kapadaledu. Grow up guys
Me lanti telivileni edavalu scamgress ku vantha padaku ra edava
ఉద్యమ స్ఫూర్తి KCR లో వుందా అసలు 😂😂😂😂😂😂😂😂
Congress kanduva kappukondu sir , self declared medhaavi professor 😂 namaskaaram
Vote BRS Save Telangana from BJP and Congress
Complete congress fever talk 👄
ఎంత దూకిన... కాలం కలసి రావాలి కదా 😂😂😂😂
Brs for state is always best telagana
భారాస హైదరాబాద్ లో ఓట్లు కోల్పోతోంది కాబట్టి ఈసారి 20% ఓటు రావడం కష్టమే
💯 correct. సంతోషం. కెసిఆర్ ఫ్యామిలీ ని తెలంగాన పబ్లిక్ ఇంకా బయట తిరగనిస్తున్నారు.
😂
Mee brama bro adi.., me cheebn kanna better eh bro
Jai kcr
BRS best in telangana..
We are expecting this kind of videos. Last month all your videos vague. Hope you will be in track after realising.
ఇదే అనాలజీ వైసీపీ విషయంలో కూడా కరెక్ట్ అవ్వాలి కదా సార్?
10 seats kcr gelisthe moham ekkada pettukuntaru sir...
Malli u turn tiskovadhu...
BRS ఇక మిగలదు...... మనుగడ సాగించలేదు
ఎప్పుడైతే
మనిషిలో /నాయకుడిలో నిజాయితీ లోపించిందో
ప్రజలు
దూరం అవుతారు......
కెసిఆర్ కు గొప్ప భావాలు
అత్యంత నిజాయితీ ఉందని ప్రజలు భావించాలి
అని కోరుకోవచ్చు
అందుకే
10 ఏళ్ళు అధికారం ఇచ్చారు.....
ఈ
సమయం లో కెసిఆర్ కుటుంబం అవినీతి /నియంత్రత్వం /విలాస జీవితం
ఇందుకే
ప్రజలకు మనసు విరిగిపోయింది...
మళ్ళీ
ప్రజలు ఆదరిస్తారు అని కెసిఆర్ కుటుంబం ఆశించడం..... దురాసే అవుతుంది
లోక్ సభ ఎన్నికల తరువాత...... BRS పతనం పరిపూర్ణం
Is false
Jai kcr jai brs ❤🎉
it's 100% impossible sir, Telangana parliamentary elections BJP 1st position congress 2nd possition, it's confirmed
ముక్కోడు ముక్కు నేలకు రాసిన మళ్ళీ జన్మలో సీఎం కాడు వీడి పార్టీ త్వరలో ఫినిష్
Are randaa !
Telangana thecchinode KCR raa. Malla raakapovadam yemitidiraa. Definitely malla vasthadu Mee panipadtgadu
@@packwellinds7748 వాడి మొకం పార్లమెంట్ ఎన్నికల తర్వాత వాడు మళ్ళీ కనపడడు ఖేల్ కథం
కాంగ్రెస్.. మేధావి..
Congress only Developed by this country .NDA govt nothing doing.
Joke of the century😂😂
Joke of the day 😂😂😂
Eyana lekka prakaram Desham lo only rende national parties undaali ave gelusthai
Jai KCR.. Jai BRS ❤
420 హామీలతో వచ్చింది
Visha nagu darduda pichkuntla analysis😂😮😢
Jai kcr..
Bengal lo teacher recruitment scam gurinchi abaddam ani cheppandi.. pl
దక్షణ భారత దేశంలోనీ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఒక్కటైనా పఠనం కాకున్నా ఒక్క తెలంగాణా సాధించిన పార్టీనే BRS పతనమవుతుందని ఏ లెక్కన అంచనా వేస్తున్నారు.ఇది మీకు సంజసమేనా
Iddaru voddanukune voters chala Mandi vunnaru sir. Yenni sarlu regional parties front yerpatu cheyaledu sir. Meeru mareee matladutharu
Kukatpalli loo BJP political leaders, జెనసేనకి kakundaa BRS kee support chesaru sir, 2023 assembly elections
More than 8 seats in this MP elections
Don’t worry you’ll get more content to analyse
పాలకుడు దుర్మార్ఘుడు అని తేలియనంత వరకు ప్రజలు నమ్మారు. రెండుసార్లు అధికారం ఇచ్చారు. మూడవసారి కూడా కొంతవరకు నమ్మి కొన్ని స్తానాల్లో గెలిపించారు. కాని కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం అవినీతికి ప్రాధాన్యం ఇచ్చారనేది బయట పడింది. ఇప్పుడు బీఆర్ఎస్ ను ప్రజలు నమ్మరు.
History thelisin evadaina congress nayakulu entha thinaro chebutharu... No party in future can beat scamgress
Congress scams list chusuko Bhai ...
Monnatidaka TRS pata epudu Congress pata padutunna professor
బీఆర్‌ఎస్ ఎంపీలు ఉన్నందుకే పార్లమెంట్‌లో ధైర్యంగా తెలంగాణ కోసం మాట్లాడుతున్నారు.
మోడీ ఇచ్చాడ లేదు అనేది వేరే విషయం
మరి కాంగ్రెస్ ఎంపీలు (రేవంత్ రెడ్డి) లేదా
బీజేపీ ఎంపీ లు ఏమన్నా మాట్లాడారా.
Kcr is Telangana, Telangana is KCR
TELANGANA politics Eppudaiana kcr chittu tirugutay brother
Contest is btw congress & bjp .
BRS లేదు, రాదు. తెలంగాణ వూసిపోయినట్టే.
Sir urban people telivitho vote vesaru. Rural people fake promises ki aasha padi mosa poyaru. Inka meeru congress ki support cheyyadam haasya spadam
Urban people ki thelvi ledhu..
Come and check Scams - Horrible brother.. After MP elections even watchmen won't be in TRS building office.
@@sandeepgandhe3000 revanth Reddy will not be there in Congress.
ప్రొఫెసర్ గారు తలుచుకుంటే brs ను కాపాసగలరు, ఆయనకు ఉన్న అపారమైన వామపక్ష అనుభవం.
Nageswar name will be turns into Congresswar
Same questions apply to AP YSR party
You should have say this word too...
Revant Reddy BJP ki vellipotadani news Viral avutundi. Daanikii mee answer undadu
Babu popessor con kosam chala kastapadtadu,Acharya analochitham .
Sir, Hyderabad ni Union Territory cheste Congress and BJP local MPs apagalava😂😂..... Mee daggara unda answer😂😂.... Appudu mere KCR japam chestaru, Avasaram ego ki poi korivitho ante useless National parties tho thala gokovadam😂😂
7:39 7:39
Poor analysis
yes Sir. then why should ts people vote for bjp. BJP KI VUCHHA POSUKUNTUNNA RAHUL GANDHI GUJARAT LO COMPAIN CHEYYALEDU KADAA?
Sir, we have lot of respect for you but you are supporting indirectly to one party only
వామ్మో question ❓ బాగా వస్తుంది
రేవంత్ కు బాకలు
నాగేశ్వరరావు గారు భగవంతుడు మీకు అతి తెలివిని ఇచ్చినాడు.
మీరు చేయవలసింది మహా భారతం లాగా మంచివారు పాండవలవైపు తన శక్తిని ఉపయోగించి నాడు..
నీవు బీజేపీ,కాంగ్రేస్లో ఏది ధర్మమనిపిస్తే దానికి నీతెలివిని ఉపయోగించి దేశానికి ఉపయోగపడండి.
కాని గందరగోళంగా ఉపదేశిస్తుంటే
జనం నీ గురించి గందరగోళ
ఏర్పరిచి కమీషన్ కోసం నీవు పీనిగల మీద బొంగులు ఏరుకుంటున్నావు అనుకుంటున్నారు.
జ్జానివి నీవు శ్రక్రష్ణునిలాగా ఏ పార్టీ దేశానికి మేలు చేకూరుతుందని మీరు భావిస్తే దానికే మీ శక్తిని ఉపయోగించగలరు
Unofficial ga 5acres ki stop chesaru Raithu badnu
Telanaga state thechaadu kada mari adey MPs tho
దూకితే మళ్ళీ ఇంకోసారి బొక్కలు 😅😅
Scangreshwar rao
Lk ku kaleswaram artham kadu.
Kcr❤❤❤
sir u r speaking in a biased way, u mean only congress & bjp should contest for MP seats???
Yeah Ethan’s and horse kada
Ap lo kuda 2019 ysrparty 50percentage andtdp40percntage janasena ki6percentage total and villaiddariki Theda 4pecentage
No sir, BRS indirectly support to BJP
3:18 Telangana voice Parliamemt lo vinapadaalani anukunevaallu BRS ki vote vestharu. Simple asnwer nen ichina kada Nagi. Congtress, BJP have national interest unlike BRS who is dedicated to Telangana.
నువ్వు చెప్పిన దాన్ని చూస్తే ప్రతీయ పార్టీ లు mp seats రావా కాంగ్రెస్ నాగరాజు
Ituvanti tala masinna medavule telangana ku pramadamu
పక్కా కాంగ్రెస్ జర్నలిస్ట్
KCR pani ayipoyindi
Odichina muchata KCR dhi..
Seesa kali aindhi
Kcr ap politices comments
KCR tho jarigina 3Hrs interview lo KCR చెప్పినా వాటిని ఒప్పుకుంటారా లేదా ? చెప్పింది అబధలా ? ఇవేవీ చెప్పకుండా ఏక పక్షంగా కాంగ్రెస్ కి ఫేవర్ గా ఉండటం మీ లాంటి వాళ్లకు సరికాదు
Asal veedi midha respect poindhi
Vani sinema clouse
అంటే ప్రొఫెసర్ చెప్పేదేంటంటే, ఇప్పుడు కూడా brs ఎంపీలు గెలిస్తే వచ్చే మోడీ ప్రభుత్వం నుండి ఏమీ తేలేరు అంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ వచ్చినా తెలంగాణా వాళ్ళు ఇచ్చేది లేదు వీళ్ళు తెచ్చేది లేదు అని చెపుతున్నారు
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ నుండి ఎక్కువ MP లు ఇస్తే విభజన హామీలు నేరవేర్చుకోవచ్చు... అలోచించండి
సార్ మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయ్ అంటే ఎంపీ ఎలక్షన్స్ లో రాష్ట్రీయ పార్టీలకు ఎవరు ఓటేయరు జాతీయ పార్టీలకు మాత్రమే ఓటు వేస్తారు అన్నట్లు మాట్లాడుతున్నారు మీరు అది చాలా తప్పు మీరు మాట్లాడేది
తప్పు ఎముంది... తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో ప్రజలు జాతీయ పార్టీ లకి ఓట్లేస్తారు...AP TN లలో ప్రాంతీయ పార్టీలకి ఓట్లేస్తారు...😁
Niv Congress covarttu Ani telusu gaa Sir.😂
Orai pusthaka medhavi, first lokaani chadavura babu
సిగులెనిమటలుతు
Waste congress govt raithu badnu ledu epatiki
What the fuck is your analysis ...How did YSRCP got 20 plus MPs
Congress ni oneside support chesthunaru. Iam losing Interest in ur videos. Netural GA
Analysis cheyandi sir.
Matladakapote ahankaram antaru... Matladite bayapadi matladtundu.... Tu neeyamma jevitam... Endo lokam
Atlante Tamilanadu lo yeppudu Congress gani BJP gani raaledu ante DMK and AIDMK ki votes vesi prajalu thappu cheshara
545 lo 30 seats vastai congress ki inka e desham congress peekadanki em vundi..na suggestion pakistan poti Cheyandi Rahul sachelopu pm office gate kuda touch cheyaledu ..jai Telangana anani lilliput gallu kcr antunaru...ysr over chesadu balance aindi inkosari balanxe ayeroju vundi
Nuvvu Congress join kaa professor . ।ee musugulo yenni days untav
Congress kanduva kappuko best
Niku mlc iyakapothe apdu chesthav correct analysis
కాంగ్రెస్ కు ఓటు వెస్తే ఆస్తులు సర్వే చేసి ముస్లింలకు పంచి పెడతాము అని రాహుల్ గాంధీ చెప్పారు. వారి మానిఫెస్టో కూడ అలానే ఉంది. ఇప్పుడు సాం పెట్రొడా రాహుల్ కు ఆప్తుడైన సలహాదారుడు కూడా దీనికి క్లారిటీ ఇచ్చారు. వారసత్వ టాక్స్ వెస్తారు అని చెప్పుతూ 55% ఆస్తులు ( అమెరికా లాగా ) ప్రభుత్వం తీసుకుంటుంది. హిందువులు జాగ్రత్త. మీ ఆస్తులు, నగల పై కాంగ్రెస్ కన్ను పడింది. ఓటు వెసేముందు ఆలోచించి బిజెపి కి వెయ్యండి. గ్యారంటీ ల ఆశతో ఆస్తులు పొగొట్టుకునేరు.
Okati adhi inheritance tax. Okaru chanipoyaka vaari aasthula meedha danni vestharu. Adhi vere countries amalulo undhi. Aa interview lo hindu muslim ane muchata ledhu brother. Koncham vivekanga alochinchandi.
Adi amalu aithado ledho kuda teliyadu. Rahul gandhi aa muchatane cheppaledhu
@@kiranrathod3257 భారత దేశం లో మద్యతరగతి వాళ్ళలో
ల్లో 95% హిందువులు ఉన్నారు. భారత దేశ రిసోర్సెస్ లో మొదటి హక్కు ముస్లిం లది అని మన్మోహన్ సింగ్ గారు ప్రధాన మంత్రి గా ఉన్నప్పుడు అన్నారు. ఇప్పుడు కూడా సామ్ పెట్రోడా రాహుల్ కు సలహాదారుడు. కాంగ్రెస్ మానిఫెస్టో లో వెల్త్ ఈక్వలైసేషన్ గురించి ప్రస్తావన ఉంది. మిగిలినవి మీరు ఊహించుకోవచ్చు.
Meeru mlc ga em sadincharani malli mlc ga undalanukuntannaru atlane brs kuda parlament lo prathinidyam kavaali mimmalni memu comment cheyyalemu endhukante BJP vallu comment chisinatha manchiga memu mimmalni comment cheyyalemu
Meeru inka enni rojulu janalani thappu thova pattichi Telangana ni nashanam chestunnaru...
Nuvve decide chesava pathanam aythadi ani???
I thought you are intelligent 😅
2029 elections tarvatha congres ki saswatha aranyavasam , ide jeevithakala sapagrastam .
అప్పటి దాకా BRS మిగలదు...
Sir Congress lo joining eppudu enduku siggupadthurru sit