చాలా మంచి వీడియో. కాజా, తల వంచుకుని తినాలి అన్న మాట చాలా ముద్దుగా వినిపించింది. ఆ సీన్ చాలా నవ్వించింది. మళ్ళీ మళ్ళీ పది సార్లు విన్నాను. ఇంకా వినాలనిపిస్తుంది. ఆయన చాలా సున్నితమైన మనసున్నవారు. చిన్నప్పటినుంచీ ఉమ్మడి కుటుంబంలో పెరిగి పెద్దవారయ్యారు. అక్క బావలు వాళ్ళ పిల్లలు దగ్గర లేరని, ఆయన కంటతడి పెట్టిన భావోద్వేగం, నా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేశాయి. నేను కూడా పెళ్ళయినప్పుడు, ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి, అందరం కలిసి ఉండేవాళ్ళం. కలిసి భోజనాలు, తిళ్ళు తినటాలు, తిరగటాల్లు... ఆ ఆనందమే వేరు. ఇప్పటి చిన్న కుటుంబంలో ఆ సంతోషం లేదు. మడత కాజా చేయటం ఎంత చక్కగా విశదీకరిస్తూ చూపించారు! మీకిద్ధరికీ మనసా వాచా కర్మణా ధన్యవాదాలు!
తండ్రిగారి మాటలు గుర్తుపెట్టుకొని ఇంత విరాళాలు ఇస్తూ, అలాగే తాపేశ్వరం కాజా పరువును కాపాడుతూ, కస్టమర్స్ కి మంచి రుచిని అందిస్తూ, Staff ను బిడ్డలుగా చూసుకొంటున్న మీ గొప్ప మనసుకు 🙏 హ్యాట్సాఫ్.
తల ఎత్తుకొని తయారు చేసే కాజా దాని రుచి కోసం తల దించుకొని తినడంలో ఎంతో మజా, ఆప్యాయత 😊 భలే మంచి వీడియో చేశారు ఓనర్ గారికి వివరించిన వారికి మనస్పూర్తి దండాలు 🙏🌈🕊️ తెలుగు వంటల్ని సగర్వంగా చూపించాలి ఎప్పుడూ 💐 శుభాకాంక్షలు🌹🏵️
తాపేశ్వరం కాజా రుచి లాగా మీ మనసు చాలా మంచిది సర్...సమాజానికి సేవ చేసే మీరు,మీ స్టాఫ్ అంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏🏻 ముంజాల రాజు ధర్మపురి, తెలంగాణ నుండి.
మధుబాబు గారికి విజయదశమి శుభాకాంక్షలు మీ యొక్క సేవాభావం ఎనలేనిది ఎంతో గొప్పది మీకు కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని కోరుకుంటున్నాను నేను తిరుపతి వాసిని 🌹🙏💐
Chala bagunde ande proces michnare new technology to first time chustunAmu v niceande God bless you ande mee business baga jaragalane wish chestunanu thanks ande maku enta manche video chesaru
తాపేస్వరం కాజా సూపర్, వారు చేస్తున్న సేవ సూపర్. కానీ యాంకర్ స్లాంగ్ అసహ్యంగా ఉంది. ఎటకారంగ ఉంది యాంకర్ స్లాంగ్ . గోదావరి జిల్లా వాళ్ళను అవమానించాడు. అతను మాట్లాడినంత సాగదీయరు .
Suruchi super jai hanuman chaala Baga chesaru excellent your talent is extradinary family keep it up. I am from Hyderabad good god blessings to you both sir thankyou
Good presentation. I recommend to open sweet stalls at Annavaram, Tirumala, Srikalahasti, Simhachalam, Bhadrachalam, Chilkoor piligrimage areas so that the pilgrimage people gets original tapeswaram kaja.
@@malli1966 please start first at BHADRACHALAM temple area. Now a days huge diverse people are coming to BHADRACHALAM so that everyone can taste tapeswaram. Majority of andhra locations similar khaza available but majority of telangana residents except hyderabad doesn't know tapeswaram sweets. Just my view.
Really A Great Hero Sri Mallibabu garu.very very Heart Touching.Very kind Hearted.Sensitive And Emotional Our District is so lucky to have A Such a Nice Person. IF IT IS SWEET ITS SURUCHI
మీ పూర్వీకులు మంచి మనసు కలవారు. వారి మార్గం మీ తలిదండ్రులు అనుసరించారు. అదే మీరు కొనసాగిస్తున్నారు. డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ సంపాదించిన దానిలో ప్రజాహిత కార్యక్రమాలు చేసే వారు తక్కువ, అందులో మీరు సుప్రసిద్ధులు. మీ నాన్న గారి మాటలు మీరు గుర్తు పెట్టుకున్నారు , అదే మీ విజయ రహస్యం. నోట్లో పంచదార వేస్తే కరిగిపోయేలా మీ మనస్సు, ఉద్యోగులను పిల్లలులా చూసుకొనే మీ.వ్యక్తిత్వం, మీ అణకువ ,వెరసి మీకు జోహార్లు. మీ కుటుంబం వెంట ఆ ఆంజనేయ స్వామి ఉన్నారనటంలో సందేహం లేదు.. ఆయుష్మాన్ భవ.
Chala manchi ayna malli babu.nenu kalisanu oka sari.nenu Evaro kuda aynaku thelidu but 2 kaaja box lu icharu thinandi baguntay ani.ade first nenu kaaja thinadam
Akkada 1939, akkada 2024, how many years they kept the fathers business succesfully, well done mallibabu garu. Hard work never fails you prove it malli babugaru.how kaja is very sweet,malli babu garu also kind hearted sweet person.
Mee dhaggare antha tasty ga endhukuntundha anukunnaanu inni rojulu. Motham video chusaaka ardhamaindhi quality vishayam lo asalu compromise avvakapovadam valane ani. Thanq Mallibabu garu for the ICONIC RECIPE. Nethi kaja na all time favourite.
Yes, over action by the person who is presenting.....hai hai Neatly maintainained...my favourite kaaja!! After mix up up of maida dough, it looks bad the persons handing the dough
Yes, over action by the person who is presenting.....hai hai Neatly maintainained...my favourite kaaja!! After mix up up of maida dough, it looks bad the persons handing the dough
మల్లి బాబు గారు @ మా బాస్ I. S రావు ( వాసు ) గారు. మామ అల్లుళ్ళు మరియు మంచి స్నేహితులు. మల్లి బాబు గారు చాలా మంచి మనిషి.... మా బాస్ నాకోసం కాకినాడ నుంచి, మా ఊరు వరంగల్ కు మడత ఖాజాలు పంపారు..... చాలా బాగున్నాయి... THANKU మల్లి బాబు సార్ # THANKU వాసు సార్.
చాలా మంచి వీడియో.
కాజా, తల వంచుకుని తినాలి అన్న మాట చాలా ముద్దుగా వినిపించింది. ఆ సీన్ చాలా నవ్వించింది. మళ్ళీ మళ్ళీ పది సార్లు విన్నాను. ఇంకా వినాలనిపిస్తుంది.
ఆయన చాలా సున్నితమైన మనసున్నవారు. చిన్నప్పటినుంచీ ఉమ్మడి కుటుంబంలో పెరిగి పెద్దవారయ్యారు. అక్క బావలు వాళ్ళ పిల్లలు దగ్గర లేరని, ఆయన కంటతడి పెట్టిన భావోద్వేగం, నా కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చేశాయి. నేను కూడా పెళ్ళయినప్పుడు, ఉమ్మడి కుటుంబంలోకి వచ్చి, అందరం కలిసి ఉండేవాళ్ళం. కలిసి భోజనాలు, తిళ్ళు తినటాలు, తిరగటాల్లు... ఆ ఆనందమే వేరు. ఇప్పటి చిన్న కుటుంబంలో ఆ సంతోషం లేదు.
మడత కాజా చేయటం ఎంత చక్కగా విశదీకరిస్తూ చూపించారు!
మీకిద్ధరికీ మనసా వాచా కర్మణా ధన్యవాదాలు!
తండ్రిగారి మాటలు గుర్తుపెట్టుకొని ఇంత విరాళాలు ఇస్తూ, అలాగే తాపేశ్వరం కాజా పరువును కాపాడుతూ, కస్టమర్స్ కి మంచి రుచిని అందిస్తూ, Staff ను బిడ్డలుగా చూసుకొంటున్న మీ గొప్ప మనసుకు 🙏 హ్యాట్సాఫ్.
సూపర్ సార్ మీరు విలువ లతో వ్యాపారం చేస్తున్నారు హ్యాట్సప్ మీ వ్యాపారం 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. 👌
తల ఎత్తుకొని తయారు చేసే కాజా దాని రుచి కోసం తల దించుకొని తినడంలో ఎంతో మజా, ఆప్యాయత 😊 భలే మంచి వీడియో చేశారు ఓనర్ గారికి వివరించిన వారికి మనస్పూర్తి దండాలు 🙏🌈🕊️ తెలుగు వంటల్ని సగర్వంగా చూపించాలి ఎప్పుడూ 💐 శుభాకాంక్షలు🌹🏵️
మల్లిబాబు గారికి దేవుడు ఎక్కువ ఆయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను 👏👏👏🙏
S, sweets healthy and tasty ga untaye.
మల్లిబాబు గారి కి దేవుడు మరింత ఆయుశ్శుఇవ్వాలి 👏👏👏🙏
తాపేశ్వరం కాజా రుచి లాగా మీ మనసు చాలా మంచిది సర్...సమాజానికి సేవ చేసే మీరు,మీ స్టాఫ్ అంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడు ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...🙏🏻
ముంజాల రాజు ధర్మపురి, తెలంగాణ నుండి.
Me. కన్నీరు. స్వచాత ఉంది wonder. Full. Sirme. నిజాయతి. మీ వ్యాపారం. God. Bluse. You
ఊరికి మీరు చేసింది కాదు ఆ ఊరు మీకు సపోర్ట్ చేస్తుంది అని మీరు చెప్పిన మాటకి సూపర్ సార్.
మీ కాజా మాదిరిగానే మీ మనస్సు కూడా మధురమైనది మల్లిబాబు గారు ❤
మధుబాబు గారికి విజయదశమి శుభాకాంక్షలు మీ యొక్క సేవాభావం ఎనలేనిది ఎంతో గొప్పది మీకు కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళల ఉండాలని కోరుకుంటున్నాను నేను తిరుపతి వాసిని 🌹🙏💐
Chala bagunde ande proces michnare new technology to first time chustunAmu v niceande God bless you ande mee business baga jaragalane wish chestunanu thanks ande maku enta manche video chesaru
Owner is very friendly, no attitude
Suruchi food owner Malli babu is very honest person I have been watching his vedios from past few years
తాపేశ్వరం మడత ఖాజా చాలా బాగుంది👌👌
Bagavadaanugraham Malli babu garu ❤
Mallibabugaru very great and honest persion good humanity nice sir 🙏
తాపేస్వరం కాజా సూపర్, వారు చేస్తున్న సేవ సూపర్. కానీ యాంకర్ స్లాంగ్ అసహ్యంగా ఉంది. ఎటకారంగ ఉంది యాంకర్ స్లాంగ్ . గోదావరి జిల్లా వాళ్ళను అవమానించాడు. అతను మాట్లాడినంత సాగదీయరు .
Godavari districts lo konni areas lo alane matladataru
Very fantastic panthulu garu venkata Ramana vadlamani Royali E. G. Dist
Visesha Abhivruddi praptirasttu
మేము గోదారోళ్ళమే... మేము అలాగే మాట్లాడతాము
మీకు తెలీదు
కల్మషం లేని మాట తీరు మాది
Malli babu garu ....meeru supper 👌
God bless you and your family members and other Tapeswaram khaja outlets staff.
Madhu babu garu..live long...meeru chala goppavarani ardam avuthundi..aa anajeyudu miku ella velala thodu vundalani korukuntunna
Ma Godavari jillallo pure hearted n very emotional andharini kalupukuntu.Kalthi Leni friendly nature ma sontham.
మల్లి బాబు గారు your great
Suruchi super jai hanuman chaala Baga chesaru excellent your talent is extradinary family keep it up. I am from Hyderabad good god blessings to you both sir thankyou
So Heart Full person
పోలిశెట్టి మలి బాబు గారు మంచి వారు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great words sir.truly appreciated your service.Thank you to your father also.
Nice feel and emotions sir all the best for the sweet kajas
Nice vedio
Sairam. Super sir. All the best.
Good presentation. I recommend to open sweet stalls at Annavaram, Tirumala, Srikalahasti, Simhachalam, Bhadrachalam, Chilkoor piligrimage areas so that the pilgrimage people gets original tapeswaram kaja.
Thanks for your suggestion Guptha garu
@@malli1966 please start first at BHADRACHALAM temple area. Now a days huge diverse people are coming to BHADRACHALAM so that everyone can taste tapeswaram. Majority of andhra locations similar khaza available but majority of telangana residents except hyderabad doesn't know tapeswaram sweets. Just my view.
Malli babu garu great inspiration sir ❤❤❤❤
Maney sampadinchadam okkate kadu kharchu pettadam kuda Art 🙏
Malli Babu garu Ani jagrathalu thisukunttunnarandhi Hatus up you sir God bless you
Malibabu garu meeru good parasan andi 💐🙏🙏🙏
Mallibabu garu mi kannillu naku vachayandi great moments 🎉
U r great sir🎉 dabbu unna kudaa danam chesi gunam andariki undadu sir
Really A Great Hero
Sri Mallibabu garu.very very Heart Touching.Very kind Hearted.Sensitive And Emotional Our District is so lucky to have A Such a Nice Person.
IF IT IS SWEET ITS SURUCHI
సూపర్ సార్ మీరు విలువలతో కూడిన వ్యాపారం చేస్తున్నారు
Excellent Malli Babu garu 👍
The best service to society is always great!
మల్లి బాబు గారు చేస్తున్న ఈ కార్యక్రమాలు విజయం చేసుకురాలి అని కోరుకుంటూ 🙏
మీ పూర్వీకులు మంచి మనసు కలవారు. వారి మార్గం మీ తలిదండ్రులు అనుసరించారు. అదే మీరు కొనసాగిస్తున్నారు. డబ్బు అందరూ సంపాదిస్తారు. కానీ సంపాదించిన దానిలో ప్రజాహిత కార్యక్రమాలు చేసే వారు తక్కువ, అందులో మీరు సుప్రసిద్ధులు. మీ నాన్న గారి మాటలు మీరు గుర్తు పెట్టుకున్నారు , అదే మీ విజయ రహస్యం. నోట్లో పంచదార వేస్తే కరిగిపోయేలా మీ మనస్సు, ఉద్యోగులను పిల్లలులా చూసుకొనే మీ.వ్యక్తిత్వం, మీ అణకువ ,వెరసి మీకు జోహార్లు. మీ కుటుంబం వెంట ఆ ఆంజనేయ స్వామి ఉన్నారనటంలో సందేహం లేదు.. ఆయుష్మాన్ భవ.
Taapeswaram Madata Kaaja 🤤🤤🤤😋😋😋 Yummy ! .
You are great sir
sir you kagaz recently we you USA & given my friends at Solapur all are happy
Chala manchi ayna malli babu.nenu kalisanu oka sari.nenu Evaro kuda aynaku thelidu but 2 kaaja box lu icharu thinandi baguntay ani.ade first nenu kaaja thinadam
Super bro . Gloves 🧤 use cheyyochu Kada
My favourite sweet 😅😋
Super ga untundi
Tapeswaram kaja is so tasty. I ate it fifty years back when I was in dowlaiswaram at 25 paise per piece.
Polishetty mallibabu garu. Ur great sir. Tapeswaram vachi memlani kalavalani undi sir
మల్లిబాబు గారు చాలా మర్యాదస్తుల్లు రియల్లీ చాలా మంచి మనసు కల్లవారు సుఖీభవ
2Years back mamu karthikamasam lo pancharamalu ku vachhi me shop lo kajalu konukkunnamu super ga unnai
Malli babu garu verry good 👍👍👍👍👍👍❤❤❤❤
Bandhuvuluaki yanta dooranga unta SUECCESS anta STRONGE gaa untadi i think....
Nice person 😊
Super.sir
Akkada 1939, akkada 2024, how many years they kept the fathers business succesfully, well done mallibabu garu. Hard work never fails you prove it malli babugaru.how kaja is very sweet,malli babu garu also kind hearted sweet person.
Mee dhaggare antha tasty ga endhukuntundha anukunnaanu inni rojulu. Motham video chusaaka ardhamaindhi quality vishayam lo asalu compromise avvakapovadam valane ani. Thanq Mallibabu garu for the ICONIC RECIPE. Nethi kaja na all time favourite.
I went this shop 2times tapeswaram .bu i buy at Rajahmundry sruchi sweet shop al time
Tataoneofindia🎉
Madi hyderabad. Memu ela order pettali meeku 🎉
Whr is the location
Ankar maamuluga maatladite baagundedi
చివరగా ఆయన మాట్లాడిన మాటలు సూపర్
ఆయన సేవా గుణం suuuuper
Nijamaina vyaparasthulu veellu. Jai Shriram
❤❤
Owner garu comedy + sentiment lo Oscar winner
Madathakaja heavy sweet untadi naaku nachadu
కొలంక దగ్గర బ్రాహ్మపురి మా అత్తయ్య గారి ఊరు..👍
❤❤❤❤
👌👌👌🙏🙏🙏🙏🙏🙏
👌👌💯
Malli babu gaari manasu bangaram
Love it
❤❤❤❤❤❤❤❤
Greatejob MALLI BABU GAARU
ఆయ్ సినిమా చూసి వచ్చావా అన్ని సార్లు ఆయ్ అంటున్నావ్
అవసరం ఉన్నా లేకపోయినా ఆయ్ 😂😂
Owner chala manchiga unnaru nenu chesa anna goppa ledu. Ma nannnagaru ammmagaru ani chepthunna. Ee company inka develop avvalani korukuntunnnanu
11:28 votulaaa....!!!! 😂 godavari yaasa 👌
Thanks MALLI BABU GAARU
USA ki delivery chestha ra konchem cheppagala
Yes
Sir, miku work mida unna sinciarty ki🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Wonder business sincerely
Anchor over action.
Thank you. 😂
Yes, over action by the person who is presenting.....hai hai
Neatly maintainained...my favourite kaaja!!
After mix up up of maida dough, it looks bad the persons handing the dough
Yes, over action by the person who is presenting.....hai hai
Neatly maintainained...my favourite kaaja!!
After mix up up of maida dough, it looks bad the persons handing the dough
Great preparatioon
Anchor ఏనాడు నూనె లో వేగే వస్తువును చూడలా అనుకుంటా
🎉
Hands ki gloves pedithe world class ayiundedi kadandi aay
Etito oattukunna Pindi bayata veysli andulo veyskudadu nadi
Better workers to have glows
When u r having head cap😂😂😂
మల్లి బాబు గారు @ మా బాస్ I. S రావు ( వాసు ) గారు. మామ అల్లుళ్ళు మరియు మంచి స్నేహితులు. మల్లి బాబు గారు చాలా మంచి మనిషి.... మా బాస్ నాకోసం కాకినాడ నుంచి, మా ఊరు వరంగల్ కు మడత ఖాజాలు పంపారు..... చాలా బాగున్నాయి... THANKU మల్లి బాబు సార్ # THANKU వాసు సార్.
వ్యాఖ్యాత కావాలని తూర్పు గోదావరి యాసలో మాట్లాడే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యాడు
మాకు మడత కాజే ముక్యం అంది యాస కాదు.మీకు యాసె ముక్యమా గురువు గారు
yasa goppatsnam mari godavari yasa
Sir miru edustante maku chala edupu vacchindhi😢😢😢😮😢
Anasuya celebrity aa??
అన్నీ bagunnayi pindi తీసేవాళ్ళు gloves వేసుకుంటే బాగుంటుంది కదా
పాకం కి షుగర్ ఎంత వేశారో చెప్పలేదు సార్
Address
మీరు ఆయి అన్నవిధానం బాగుందండి ఆయి
కాజా తయారు చేసేవారుకూడా చేతికి gloves వేసుకుంటే బావుంటుంది ఆ పని మొదలుపెట్టండి
యాంకర్ గారికి విన్నపం! మీరు మా గోదరోళ్ళ యాసను కావాలని హేళన చేసినట్లు ఉంది 🙏 వద్దు ఇక మానేయండి అలా చెయ్యద్దు , అందరికీ respect ఇచ్చే మనస్తత్వం మాది !