Kondapi: కొండపి: గెలుపెవరిది..? స్వామి Vs సురేష్: ఫుల్ రిపోర్ట్ | Ground Report - AP 175
ฝัง
- เผยแพร่เมื่อ 27 เม.ย. 2024
- #kondapi #swamy #adimulapusuresh #appolitics #apelections2024
AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
#AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
#AP175Constituencies
#AP175Politics
#AP175ChannelLive
#AP175ChannelSrinivas
#AP175Srinivas
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos
TDP pakka win
Exactly correct Analysis. But Swamy will win with 3 to 5 k majority
స్వామి గారు పక్క గెల్స్తార్ 🎉🎉
టీడీపి కూటమి గెలుస్తుంది
Devlopment chesaru swamy garu main water problem resolved chesaru
ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు అన్నా
ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, వ్యవస్థలు పనిచేసినా స్వామిని ఓడించలేరు,సింగరాయకొండ లో ఈ సారి టీడీపీ కి మెజార్టీ వస్తుంది.
exactly bro
TDP winning pakka,✌
సురేష్ వేస్ట్ గెలవడు ఇక్కడ గెలవడానికి అక్కడ పంపించారు
Swamy win
Tdp one of the pakka won seat .
Swami win
ఇక్కడ నుండి వచ్చాడో అక్కడకే పోతాడు అన్నా
Suresh ni ఎవరు నమ్మరు. యర్రగొండాలెం లో ఏమి చేయలేదు. అందుకే ఓడిపోతాడు అని టికెట్ మార్చారు.
శ్రీను గారు మాది యర్రగొండపాలెం లోకల్ టౌన్. మా ఊరు బూజు పట్టి పొయింది. ఇక్కడ పోటీ చేసి ఉంటే చిత్తే
Tough competition jarugutundi..evaru gelichina below 5k majority... aayana minister yerragondapalem ki chesinadanitho compare cheste Swami gaaru 100% better.. yerragondapalem lo minimum main road pakkana vunde bazars ki kuda cement roads levu..
మేనిఫెస్టో తరువాత ఏమి అయ్యిన చేంజ్ ఉంతిందా... ఇంత వరకు చెప్పిన వాటిలో ?
Thank you so much Srinu Anna
Asking from long time
Requested even in our Bangalore meet also
💯 కరక్ట్ విశ్లేషణ.....సార్
Jai tdp
10000 majority tho vasthundi e sari Sathya garu Baga back end work chestunaru ma mandal lo TDP ki 3000 majority vastundi
Tdp pakka win
కనిగిరి నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్ కూడా చెప్పండి Bro
Maadi kondapi, last 50 yrs nunchi congress, swami avineethi cheyadu ane peru undi and suresh vote ki upto 4k ayina isthadu anukuntunnaru. Fight between money and good person tight fight
✌️✌️✌️✌️🏆
Good morning srinivas garu nice analysis
Yemi cheyyakapovadam yentandi,cbn vachinappudu battalu vippukunte
Darsi gurinchi video cheyyandi brother
Gottipati win darsi
I’m from Kondepi, waiting for this analysis
Nothing he did for Y palem I am also the same conistancey.
Namaste 🎉
Waiting for Sarvepalli
Jai tdp Jai CBN Johar NTR
Srinu garu repu news analysis (29-4-2024)lo land title act kosam cheppandi.prajallo avagaahana nimpandi.plz...
Anna nee videos lo last 1 min chusina motham clarity osthadi anna 😅😅
ఆ పనులు చేయక పోవుట వలనే గదా అందరిని స్థానాలు మారచవలచి వచ్చింది
Jai.tdp
అన్నా కదిరి నియోజకవర్గం గురుంచి చెప్పండి.
Swamy garu win
Bapatla gurinchi chepandi
🙏👍🙏👍🙏👍👌
Swamy garu confirm ga gelustaru
Bro kanigiri gurunchi cheppandi....
Giddaluru gurinchi cheppande. Endukante 2014 lo highest voting to ycp. Pls ippudu ela vunde..
అక్కడ ప్రజలకు మీరైనా చెప్పండి
అన్నా గ్రూ పులు ఇంకా పోలేదు
Bro వేమూరు నియోజకవర్గo గురుంచి వీడియో చేయండి
Big fan of ur analysis Anna! Do on Narasaraopet seat analysis.
Nadhi y palam suresh win avthiy work cheyadu groups. Prosaesadu leaders nu carchyadu
Bro meru vunnadi Prakasam zilla ne akkuva focus chesthunnaru koncham ma Krishna zilla pedana kuda cheyandi
గుంతకల్లు నియోజకవర్గం గురించి చెయ్యండి అన్న
Swamy garu pakka win jai jai tdp
Sir .. plzz do a video on land tifting act .. chaala imp and very urgently
Anna యెర్రకొండపాలెం gurchi చేయండి
స్వామి గెలుపు
Bro. Ongole gurinchi kuda video cheyyara
Sir kurupam consistency ground reality cheppandi...
Srinivas garu say about kakinada rural and rajamundry city
Naraipatanam gurunchi chepu anna
Kondapi lo tdp ki manchi majority vastundi ma village lone 150+ tdp ki vastai
Ypm లో. బస్టాండ్. కూడా లేదు వేస్ట్ వైసీపీ
Eluru cheyandi
Swamy win pakka
Sriasailam gurinchi cheppandi anna
ఎన్నికలు on సైడ్ ఉంటుంది ఈ సారి
అన్న నేను ఒక విద్యాంగుడిని మా గూర్చి ఒక వీడియో చేయండి జగన్ గవర్నమెంట్ మాకు ఏమి చేయలేదు అలాగే ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో లో కూడా మాకు ఎలాంటి హామీ లేదు కానీ NDA వాళ్ళు మాకు పెన్షన్ 6వేలు చేశారు ప్లీజ్ anna దీనికోసం వీడియో చేయండి
Rapthadu gurinchi cheppu bro
Ee sari ycp win 💯 broo
Ycp ki 1000 to 1500 majority tho Suresh Babu gaaru win 💯
Dharmavaram gurinchi cheppandi Anna
Singarayakonda tdp sir
Swamy garu win avutharu
సింగరాయకొండ లో స్వామీ అందరికీ కావలసిన మనిషి ఈ సారి సింగరాయకొండ టీడీపీ కి జనాలు మొగ్గు చూపుతున్నారు
Actual ga reservation, party wave tho suresh gelustharu anthe.
Anna dhone gurunche chepande
Bro Darsi Please..
Darsi consistency Cheyi anna
Srinivas Garu Machilipatnam gurinchi chepandi
TDP WIN
Anna tadipatri review chay anna❤
SN padu gurunchi ground report chappandi brother
Srinivas garu goondi soodi channel ravadam ledu gamaninchali
కైకలూరు గురించి ఒక్కసారి చేయి అన్న
Raptadu gurichi oka video cheyandi
Darsi gurichi cheppandi
Darsi lo gottipati
TDP vachadi ✌️✌️✌️✌️
Ma pakka constituency, before candidate Suresh pakka TDP seat but ipudu situation change ayindhii kondepi 70% YCP ki wining chance undhi
సర్వేపల్లి గురించి
Gopalapuram ledha bro
Anna Kadir
2014 to 2019 kondepi lo swami chesindi emi ledu ... akkada pothula chenchayya ane oka project vundi swami danini pattinchukoledu poorthi cheyyaledu ... Cheyyale gani kondepi lo chala panulu vunnayi sir.. mari swami enduku cbeyyaledu cheppu.. naadhi kondepi
ఒక జిల్లాలో ఉన్న 3రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి పోటీచేసిన ఏకైక నాయకుడు ఆదిమూలపు సురేష్.
Win Suresh 3 sc constions record
Yes
Machilipatnam ground report cheppandi Srinu garu
బ్రో టీడీపీ పక్కా విన్
Kanigiri ground report chepandi
ఇక్కడ వెండి ప్లేట్ ఆన్లైన్ లో పార్సల్ చేస్తున్నారు
Yes suresh not work at y palem as s minister waste fellow
1 st view
TDP WIN
TDP..Swamy..Pakka..win..1000/
Anna NDA academy average total
Anna pitapuram lo vanga geetha garu nomination venakki thisukunnaru antunnaru dhani meedha konchem clarity ivvandi
KANDUKUR report