TDP Manifesto possible or impossible: బాబు గారు మీకో దండం! ఇవన్నీ ఎలా - డబ్బెక్కడిది..? | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • #tdpmanifesto #chandrababunaidu #tdp #appolitics #apelections2024 #ap175analysis
    TDP Manifesto possible or impossible: బాబు గారు మీకో దండం! ఇవన్నీ ఎలా - డబ్బెక్కడిది..? | AP 175
    AP 175 Channel : This is a different TH-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

ความคิดเห็น • 1.8K

  • @brkrishnareddy2482
    @brkrishnareddy2482 13 วันที่ผ่านมา +134

    ఏ ఏముంది శ్రీను గారు రూలింగ్ వస్తే చాలు తరువాత మనకు అలవాటే కదా మేనిఫెస్టో కనబడకుండా చేస్తే చాలు

    • @SVVreddy
      @SVVreddy 13 วันที่ผ่านมา +5

      😊

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 8 วันที่ผ่านมา

      మనోడు go లు రహస్యం అప్పులు రహస్యం తాకట్టు లు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం.
      ఢిల్లీ కి వెళ్లి వస్తే ప్రెస్ మీటింగ్ లేదు. చివరికి కెసిఆర్ ను కలిసినా రహస్యం. పాలస్ లో విజయ్ కుమార్ ను కలిసినా రహస్యం.

    • @rbalu8028
      @rbalu8028 6 วันที่ผ่านมา +3

      Yes

    • @dadalayaswanth5061
      @dadalayaswanth5061 5 วันที่ผ่านมา +3

      😂😂😂😂😂😂😂

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 4 วันที่ผ่านมา +1

      ఇక్కడ మేనిఫెస్టో కాదు. చిన్న టీ షాపు లో కూడా డిజిటల్ పేమెంట్ ఉంటుంది కాని ప్రభుత్వం రాష్ట్రము లో అన్నీ చోట్లా నిర్వహించే మందు దుకాణం లలో డిజిటల్ పేమెంట్ ఉండదు. Beverages కార్పొరేషన్ లో ఎంత మందు తీసేశాడో వివరాలు రహస్యం.
      ప్రభుత్వం ఇచ్చే go లు రహస్యం. తెచ్చే అప్పులు రహస్యం.
      తాకట్టు పెట్టే ఆస్తులు రహస్యం. కార్పొరేషన్ ల ద్వారా తెచ్చే అప్పులు రహస్యం. ఇతర శాఖ ల నుండి మల్లించిన నిధులు రహస్యం. చివరికి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసులు రహస్యం. Dgp కూడా వివరాలు ఇవ్వడు. కోర్టు కు వెళ్తే కానీ ఇవ్వరు. బాబాయ్ కేసు లో సిబిఐ విచారణ కావాలి అని అడిగి అధికారం లోకి వచ్చాక వద్దు అన్నారు.
      వీటితో పోల్చుకుంటే మేనిఫెస్టో తీసేస్తే నష్టం ఏమైనా వుందా
      ఈ మెసేజ్ ఈ ఛానల్ వాడు తీసేస్తాడు అది ఇంకా రహస్యం 😊😊😊

  • @sganeshbgmi
    @sganeshbgmi 14 วันที่ผ่านมา +53

    ఇప్పుడు కాదా శ్రీలంక గుండుసూది గారు
    ఈ పచ్చ బ్యాచ్ వాళ్లు రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు రా బాబోయ్ అయ్యో ఆపండి రా బాబోయ్ అన్నారే మరి ఇప్పుడు కాదా 😂😂😂
    2014 మాదిరిగా మేనిఫెస్టో మాయం ఇది తధ్యం సారూ 😅😅

  • @Usharani-oy4zy
    @Usharani-oy4zy 7 วันที่ผ่านมา +43

    చంద్రబాబు నాయుడు జనం నోట్లో మట్టి కొడతాడు సంపద సృష్టించిన కి ఇస్తానంటున్నాడు ఈ పథకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నమ్మి మే 13న ఓటెయ్యండి

  • @rajasekhara7564
    @rajasekhara7564 8 วันที่ผ่านมา +17

    చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే, ఏ ఒక్క సంక్షేమ పథకాలను అమలు చేయడు గాక చేయడు, కేవలం టిడిపి కార్యకర్తలు కు, కులగజ్జి మీడియా కు, సొంతంగా దోచుకోవడానికి కొన్ని మోసపూరితమైన స్కీములు పథకాలు సృష్టించి దోపిడీ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్ష్యం చేయడం ప్రైవేటు బడులు పెంచి పోషించడం, ప్రభుత్వ వైద్యశాల పై నిర్లక్ష్యంగా వ్యవహరించడం, పేద ప్రజల నోట్లోకి మట్టి కొట్టడం ఖాయం. మొత్తానికి రాష్ట్ర ఖజానాకు పెద్ద గండి కొట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది.

  • @satish78699
    @satish78699 7 วันที่ผ่านมา +7

    బాబు గారు అవేమీ ఇవ్వరు చెయ్యరు అని తెలుసు ప్రజాలకూడా... కాకపోతే వీడిని పంపాలంటే ఆయన రావాలి.. ఇదే కాన్సెప్ట్ ప్రజలు అందరికీ

  • @Venkanna-bm8ky
    @Venkanna-bm8ky 9 วันที่ผ่านมา +3

    💙 🇸🇱 🙏 చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ముగిసింది 🙏 2019 మళ్లీ రిపీట్ అవుతుంది. 🙏 🇸🇱 💙

  • @isaactatapudi5554
    @isaactatapudi5554 7 วันที่ผ่านมา +3

    శ్రీను గారు అన్ని లెక్క వేశారు బాగానే ఉంది మన బాబోరి కమీశన్లు పళ్లు చుపించుకోటానికి ఇతర దేశాలకు స్పెషల్ ప్లైట్స్ రాజధాని గ్రాఫిక్స్ ఖర్చు తాత్కాలిక భవనాలకు చదరపు అడుగుకు ఉన్న రేటు కంటే పది రెట్లు ఎక్కువ మన జాతి వారికి దోచి పెట్టటానికి,పప్పుగారి జీడిపప్పు స్నాక్స్, కోర్టు కేసులు దోపిడీలు అన్నీ పోను మిగిలే కొంత బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకే సరిపోదు కాబట్టి ఇకనుండి ఉద్యోగుల జీతాలు మూడు నెలలకు ఒకసారి, ఇచ్చిన మానిఫెస్టో చెయ్యలేక చెత్తబుట్టలో. జరగబోయేది ఇదే శ్రీను గారు కాబట్టి మీరేమి బాధపడకండి.

  • @godavarisurya939
    @godavarisurya939 7 วันที่ผ่านมา +8

    హామీలు ఇవ్వడం సులువు,అమలు కష్టం,గెలిచాక అమలు చేయకపోయినా ప్రజలు 5 ఏళ్లు ఏమీ చేయలేరు.ధరలు పెంచడం,Tax లు పెంచడం ,ద్వారా ఆదాయం పెంచుకుంటారు,ప్రజల మీద పన్నుల భారం,ధరల భారం.
    86,800 కోట్లు సంవత్సరానికి,ఖర్చు చేయాలంటే.
    1 సంవత్సరానికి 1 లక్ష కోట్లు అప్పులు చేస్తారు
    5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అప్పులు చేస్తారు,
    అంటే వైసిపి అయినా అప్పులే,టీడీపీ అయినా అప్పులే.
    ఆస్థులు ఉన్నవారికి కూడా సాయం చేయడం "కులాల "వారీగా సాయం చెయ్యడం వల్ల ఈ అప్పుల భారం.(పేదవారు అన్ని కులాలలో అంటారు)
    అలా కాకుండా పేదవారికి పింఛన్లు.పేదవారికి ఇళ్ళు కట్టించి ఇవ్వడం,పేదవారికి చదువు,పేదవారికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం ఈ 4 పథకాల అమలు అయితే భారం ఉండదు

  • @gmraja2944
    @gmraja2944 14 วันที่ผ่านมา +89

    🙏 అన్ని హామీలు నెరవేర్చడం కుదరదు అని బుర్ర ఉన్న ఎవరికైనా అర్దం అవుతుంది. కానీ గెలవాలంటే ఇలాంటి హామీలు ఇవ్వక తప్పదు. ప్రజలు, నిజంగా అంత తెలివైన వాలైతే, హంతకులు, అవినీతి పరులు, డౌర్జన్యకారులు, దొంగలు, కనీసం రాజ్యాంగం పట్ల అవగాహణ లేనివాళ్ళు, ఎలా గెలుస్తున్నారు🙏🙏🙏 కాబట్టి లాజిక్కులు మన దేశంలో పనిచేయవు 🙏🙏🙏

    • @gorantlasurendra920
      @gorantlasurendra920 14 วันที่ผ่านมา +4

      ఇప్పుడు మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఈ లెక్కలు అనవసరం. ముందు జగన్ని ఇంటికి పంపించాలి.

    • @sriharshajasti-gk1hv
      @sriharshajasti-gk1hv 14 วันที่ผ่านมา +1

      2019 లో Jagan హామీలు ఇచ్చినప్పుడు సాధ్యమా కాదా అని జర్నలిస్టులు ఎవరైనా అడిగారా…!??
      Criminal ని హామీలు ఎలా సాధ్యం చేస్తావు అని ఎవ్వడూ అడగడు ఎందుకంటే భయం;
      కానీ పనిమంతుడని మాత్రం అందరూ ప్రశ్నించే వాళ్ళే ఎందుకంటే లోకువ;

    • @ramojibellana5314
      @ramojibellana5314 14 วันที่ผ่านมา

      Correct ga chepparu

    • @lets5716
      @lets5716 14 วันที่ผ่านมา

      100% correct

    • @lokeshtl9223
      @lokeshtl9223 5 วันที่ผ่านมา

      మీరు చెప్పే దొంగలు దౌర్జన్యం పరులు అన్ని పార్టీలో ఉన్నారు కానీ కొందరు అవే చెప్పుకుంటూ రాజకీయాలు చేస్తూ బతికేస్తున్నారు

  • @venkateshchennakesavula1908
    @venkateshchennakesavula1908 14 วันที่ผ่านมา +306

    2014_2019 బాబు గారి చేసిన మంచి అదిగే వాళ్ళకి.
    1.చంద్రబాబు తన ఐదేళ్లు కరెంట్ బిల్లులు పెంచలేదు,రాష్ట్రంలో కొన్ని లక్షలు టిడ్కో ఇల్లులు మరియు కొన్ని లక్షలు pm మరియు ntr ఇళ్ళు నిర్మించారు.
    2. రైతు రుణ మాఫీ చేసాడు, 10000 పసుపు కుంకుమ ఇచ్చాడు.
    3. ఇసుక ఫ్రీ ఇచ్చీ కూలీలకి పని, కట్టుకునే వారికి ఆర్డిక భారం తగ్గించారు చంద్రబాబు.
    4. రాజధానికి 10000 కోట్లు ఖర్చుపెట్టారు యెన్నో భవనాలు కట్టారు అసెంబ్లీ కట్టారు,రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం, సెరటేరియట్ కట్టారు చంద్రబాబు.
    5. దుల్హన్ పెళ్లి కానుక పదకం తో 50000 ఇచ్చింది చంద్రబాబు .
    6. SRM,VIT,AMRITA లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు ,
    AIIMS హాస్పిటల్ ని తెచ్చింది
    చంద్రబాబు.
    7. నీరు తక్కువ అందుబాటులో ఉండె రాయలసీమలో డ్రిప్ సిస్టమ్ 90% సబ్సిడీ ఇచ్చింది చంద్రబాబు.
    8. కృష్ణా డెల్టాకి పట్టిసీమ నీరు ఇచ్చింది చంద్రబాబు.
    9. పోలవరం 71% పూర్తి చేసింది చంద్రబాబు,పోలవరం అడ్డoకులు తొలగిస్తూ 7 మండలాలు కేంద్ర మద్దతుతో ఏపీ లో కలిపింది చంద్రబాబు.
    10. వెలుగొండ ప్రాజెక్టు సొరంగాలతో పాటు రిజర్వాయర్లు, కాల్వల మీద చేసింది చంద్రబాబు.
    11. చంద్రబాబు ప్రభుత్వం బస్సు చార్జీలు భారం ప్రజలపై మోపలేదు.
    12. గ్రామాలు మరియు పురపాలక సంఘాలు 10000 కిలోమీటర్లు పైగా సిమెంట్ రోడ్లు వేసింది చంద్రబాబు.
    13. KIA,TCL,MI మొదలైన కంపెనీలు తెచ్చింది యువతకి ఉపాధి కల్పించింది చంద్రబాబు.
    14. విదేశీ విద్యతో sc,st,bc,minority,kapu లకు MS అవకాశం ఇచ్చారు చంద్రబాబు.
    15. భూమి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచలేదు భారం ప్రజలపై మోపలేదు.
    16. నెల్లూరు లో విండ్ టవర్స్ కంపెనీ తెచ్చింది చంద్రబాబు.
    17. హంద్రీనీవా కట్టి శ్రీశైలం నీరు అనంతపురం కి తెచ్చింది చంద్రబాబు.
    18. మచ్చుమర్రి కట్టి శ్రీశైలం నీరు కర్నూలు తెచ్చింది చంద్రబాబు.
    19. చంద్రన్న భీమా,ఆదరణ పథకాలను ఇచ్చింది చంద్రబాబు.
    20. గాలేరు నగరి గండికోట రిజర్వాయర్లు నిర్మించింది చంద్రబాబు.
    21. ప్రకాశం, నెల్లూరు సుబాబుల రైతుల కోసం ఆసియా పల్ప్ పేపర్ కంపెనీ తెచింది చంద్రబాబు.
    22. చంద్రబాబు వైజాగ్, మంగళగిరి లో IT కంపెనీలు తెచ్చారు ఆంధ్ర యువత కి బరోసా ఇచ్చారు.
    23. నిరుపేదలు ఆకలి తీర్చటం కోసం అన్న క్యాంటీన్లు పెట్టాడు చంద్రబాబు .
    24. గన్నవరం విమానాశ్రయం విస్తారణ , ఒరవకల్లు విమానాశ్రయం కట్టింది చంద్రబాబు.
    25. చిన్న పరిశ్రమలు, చేనేత పరిశ్రమలకు సబ్సిడీ లో కరెంట్ ఇచ్చింది చంద్రబాబు.
    26. ఉద్యోగులకు PRC 43% తెచ్చింది చంద్రబాబు.
    27. క్రిస్మస్, దసరా , క్రిస్మస్ , సంక్రాంతి కానుక ఇచ్చింది చంద్రబాబు.
    28. LED సోలార్ స్ట్రీట్ లైట్లు పెట్టింది చంద్రబాబు.
    29. లా అండ్ ఆర్డర్ కాపాడి ప్రజలు భయం తో కాకుండా స్వేచ్చ గా వుండేలా చేసారు చంద్రబాబు.
    30 . రైతుకి ఉచిత ట్రాక్టర్లు, యంత్రాలు ఇయ్యింది చంద్రబాబు.
    31. దళితులకి అభివృద్దికోసం 25 పడకలు ఇచింది చంద్రబాబు.
    32. కాపులకి జిల్లా మరియు పట్నం కేంద్రాలలో భవనాలు నిర్మించింది చంద్రబాబు .
    33. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వార కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు.
    34. పంటల బీమా ద్వార నష్టపోయిన రైతుకు పరిహారం ఇప్పించింది చంద్రబాబు.
    ఇలా చెప్పుకుంటూ పోతే చేసినవి యన్నో అని గమనించాలి

    • @GraghuvardhanreddyGrvr
      @GraghuvardhanreddyGrvr 14 วันที่ผ่านมา +21

      Evanni kalalo kantunnttunnav

    • @gogulamudisrinivasareddy5504
      @gogulamudisrinivasareddy5504 14 วันที่ผ่านมา +8

      Great bro ❤❤❤

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา +24

      అందుకే 23 సీట్లు

    • @chinnababu6273
      @chinnababu6273 14 วันที่ผ่านมา +16

      నువ్వు సూపర్ వెంకటేష్ బ్రో శ్రీను కంటే మంచి విశ్లేషణ ఇచ్చావు. సమర్థుడు తనకు ఎంత బరువు మోయగలడు అతనికి తెలుస్తుంది. అలాగే సీబీఎం కూడా అన్ని ఆలోచించే మ్యానిఫెస్టోలో పెట్టారు.డోంట్ వరి He done the Good Administration. Don't vary A.P People.All The Best Kutami.🎉

    • @sganeshbgmi
      @sganeshbgmi 14 วันที่ผ่านมา +18

      మరి ఎందుకు బిడ్డ 23 సీట్ల
      ఒక 60 అయిన రావాలి కదా
      నువ్వు చెప్పినవి 20% కూడా చెయ్యలేదు
      Wake up to reality
      రుణమాఫీ అందరికీ చేశాడా...😂
      నువ్వు బాబు మాయలో పడిపోయావ్😢😅😅

  • @chandrameesala2869
    @chandrameesala2869 7 วันที่ผ่านมา +2

    చాలా వివరంగా చక్కగా చెప్పారు. చంద్ర బాబు నాయుడు గారు ఎ హామికూడ అమలు చెయ్యరు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చెయ్య లేదు కనుక ఇప్పుడు చెయ్యలేరు

  • @BRamakrishnaB.Ramkrishna
    @BRamakrishnaB.Ramkrishna 14 วันที่ผ่านมา +4

    మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు దగ్గర ఉన్న బ్లాక్ మనీ బయటకు తీస్తే ఇంతకుమించి పేద ప్రజలకు సంక్షేమం ఇవ్వొచ్చు మన రాష్ట్రానికి కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు జై తెలుగుదేశం జై జై చంద్రబాబునాయుడు గారు

    • @sankarraotiramareddi129
      @sankarraotiramareddi129 7 วันที่ผ่านมา +2

      Chandrababu blackmoney bayataku testadani meeru anukuntunnara , modi garike kaledu

  • @chaituv8731
    @chaituv8731 14 วันที่ผ่านมา +275

    కష్టం.... అయినా వైసిపి లాంటి పార్టీ కన్న చాలా బెటర్ గా ఉంటాయి

    • @basanisaikrishn3167
      @basanisaikrishn3167 14 วันที่ผ่านมา +8

      Correct brother.

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา +12

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @TheNancy7
      @TheNancy7 14 วันที่ผ่านมา +3

      @@peddaiah1983 payment credited from Sajjala Bhargav reddy enjoy 😂😂

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา +1

      ​@TheNancy7 ఎందుకు రా నిజం ఒప్పుకో

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 14 วันที่ผ่านมา +2

      Abaddalu cheppinodu better, unnadi unnatlu cheppetodu wrong. Visionary ante abaddalu andam cheppatam. Presentation peaks, reality Daaniki opposite 😅

  • @scallibasha2034
    @scallibasha2034 14 วันที่ผ่านมา +195

    4 కిమీ లకు హెలికాప్టర్ వాడకం ఆపేస్తే తల్లికి వందనము చేయొచ్చు

    • @kondreddypolu5571
      @kondreddypolu5571 14 วันที่ผ่านมา +6

      CBN win 100 pursent win but not give money people

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 14 วันที่ผ่านมา +5

      Nijamaa ?? Mari 2014 - 19 enduku ivvalaa ?? Budget Motta emi chesaaru ??

    • @jangaprasad5461
      @jangaprasad5461 14 วันที่ผ่านมา

      ఒరేయ్ అప్పుడు రాష్ట్రము విడిపోయింది. అప్పుడు మన బడ్జెట్ 90,000 crs. ఐనా టాక్స్ పెంచకుండ రాష్ట్రానికి బెనిఫిట్స్ చేసాడు.​@@mallikuddanti3440

    • @jangaprasad5461
      @jangaprasad5461 14 วันที่ผ่านมา +1

      He will do ఇట్. He is ఎకనామిస్ట్.

    • @songalarajasekhar5984
      @songalarajasekhar5984 13 วันที่ผ่านมา +6

      2014 లో ఎందుకు చేయలేదు

  • @prasadrao6832
    @prasadrao6832 10 วันที่ผ่านมา +2

    ప్రజలకు,మంచిజరిగితే,,సంతోషిస్తారు,ప్రతి, ఒక్కరూ,

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 8 วันที่ผ่านมา

    Now you are talking right, hat's off to you.

  • @n.vsubbarao188
    @n.vsubbarao188 14 วันที่ผ่านมา +94

    సగానికి సగం సంక్షేమ కార్యక్రమాలు చేయకపోయినా వచ్చిన నష్టం ఏమీ లేదు. అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయకుండా ఉంటే అదే పదివేలు.

    • @linganagoud4552
      @linganagoud4552 14 วันที่ผ่านมา +1

    • @sreeammu5989
      @sreeammu5989 14 วันที่ผ่านมา +1

      Kaani labour ki ave kaavali

    • @maaintipaavuralu6183
      @maaintipaavuralu6183 13 วันที่ผ่านมา +3

      అయితే గెలిచిన తర్వాత మాకు నోట్లో సున్నం కొడతారా

    • @sivaram7892
      @sivaram7892 13 วันที่ผ่านมา

      Just musalolla pinchan ivalanna appu tevali swamy

    • @Mohanreddy834
      @Mohanreddy834 13 วันที่ผ่านมา +3

      బాబు గారు గెలిస్తే ఎలాగూ అన్ని రద్దు చేసి కాపాడతారు స్టేట్ నీ😂😂

  • @Malyadriyenumula
    @Malyadriyenumula 14 วันที่ผ่านมา +102

    ముందు మనసు లో వస్తేనే కదా చెయ్యాలి అని. తరువాత అమలు అవుతుంది. బెస్ట్ అఫ్ లక్ cbn garu

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา +1

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @Techedits321
      @Techedits321 14 วันที่ผ่านมา

      Abbo 2014 19 ani anukunnaru Mari neraverchaledhu ga😂😂😂

    • @TheNancy7
      @TheNancy7 14 วันที่ผ่านมา +2

      @@peddaiah1983 Jagan 2019 lo
      Em chesadu ra babu 😂

    • @TheNancy7
      @TheNancy7 14 วันที่ผ่านมา +1

      @@Techedits321 Jagan mundu 2019 lo em Chesadu ani

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา

      అబ్బా మనస్సులో నేను అనుకొంట
      అవ్వవు కదా

  • @maheshtangella624
    @maheshtangella624 15 ชั่วโมงที่ผ่านมา

    మీరు ఈ విధంగా న్యూట్రల్ గా ఎప్పుడు ఇలాగే విశ్లేషిస్తే ఇస్తే చాలా మంచిది

  • @nagamanim1
    @nagamanim1 9 วันที่ผ่านมา

    you explain about N.Chandrababu Naidu manifest is super.if public think about this no-one will vote to him.

  • @rameshk-ig1md
    @rameshk-ig1md 14 วันที่ผ่านมา +332

    ఎప్పుడూ ఇంట్లోనే కూర్చొని సలహాదారులతో పరిపాలన చేసిన మన అన్నియ కంటే రోజుకు 18 గంటలు కష్టపడే CBN గారు చాలా నయం సార్..

    • @basanisaikrishn3167
      @basanisaikrishn3167 14 วันที่ผ่านมา +6

      Correct brother..

    • @koruprolulakshman5815
      @koruprolulakshman5815 14 วันที่ผ่านมา +2

      👌

    • @Thanks..Namasthe
      @Thanks..Namasthe 14 วันที่ผ่านมา +7

      Ysr flag on Wall painting ke 1300 crr dengabettaru
      600cr sidham sabhaluuu

    • @sganeshbgmi
      @sganeshbgmi 14 วันที่ผ่านมา +31

      అవ్వదు బిడ్డ 2014 లోకూడా ఇలానే చెప్పాడు ఒకేసారి చదువు ..ఒకటైన 4 ఏళ్లు కొనసాగించాడా లేదు కాబట్టే 23 😮😅

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา +15

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

  • @svdss2021
    @svdss2021 14 วันที่ผ่านมา +19

    Jagan FRBM పరిది లోబడే అప్పు తెచ్చాడా??? సిబిఎన్ మీరు అనుకున్నంత స్థాయిలో ఆలోచించి ఉండరు

  • @yendluriprasadusahith2272
    @yendluriprasadusahith2272 14 วันที่ผ่านมา +1

    పక్కా గా అమలు చేస్తాడు
    That is CBN is great
    సెల్యూట్ to CBN

  • @rojeshbala2434
    @rojeshbala2434 13 วันที่ผ่านมา +1

    Well explained it is highly impossible Srinivas garu

  • @SrinivasKorne
    @SrinivasKorne 14 วันที่ผ่านมา +17

    ముందు ఈ ఐదేళ్లలో జగన్ సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు చేశారు , ఎంత అప్పు చేశారు చెప్పి. చంద్ర బాబు ఇవి చేయాలి అంటే ఎంత బడ్జెట్ కావాలి ఎంత అప్పు తేవాలో చెప్పండి అంతే తప్ప వన్ సైడ్ వీడియో లు వద్దు

    • @DAKALA_KASI_VISWANATHA
      @DAKALA_KASI_VISWANATHA 14 วันที่ผ่านมา

      For your question, YS Jagan was already given clarification in Assembly on February 6th around

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 14 วันที่ผ่านมา +36

    మొదటి ఏడదే అన్ని స్కీంలు ఇవ్వలేక పోవచ్చు.. కానీ తన 5 ఏళ్ళ tenure లో అన్ని స్కీంలు ఇవ్వవొచ్చు

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 14 วันที่ผ่านมา +2

      Final ga ivvakundaa kuuda daabaa incharge vachu..aa option kuudaa undi

  • @punnananarayanavlp3611
    @punnananarayanavlp3611 7 วันที่ผ่านมา

    సూపర్ అన్న ఓటు వేసే ఒక్కడు దీనిని ఆలోచన చెయ్యాలి,వాడు కంటే వీడు ఎక్కువ ఇస్తాడని ఓటేవేస్తే మనం ఎంత అదాపతాలం కి వెతామో చూసుకోండి

  • @bhavani2444
    @bhavani2444 14 วันที่ผ่านมา +2

    శ్రీనివాస్ గారు బాబు గారు చేయగలరు సమర్ధులు బాబు గారు మాత్రమే

  • @Infinitelynobody
    @Infinitelynobody 14 วันที่ผ่านมา +176

    ఉచితం ఎంత మాత్రం కాదు సముచితం😏😏😏 కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర మనుగడ కోసం కూటమి గెలుపు అనివార్యం...

    • @amarkgrlifestyle5558
      @amarkgrlifestyle5558 14 วันที่ผ่านมา +1

      😂😂

    • @lucky7458
      @lucky7458 14 วันที่ผ่านมา +2

      Abba cha

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 14 วันที่ผ่านมา

      Baboy

    • @nagnageswararao345
      @nagnageswararao345 14 วันที่ผ่านมา +1

      అబ్బా ఇప్పుడు సింగపుర్ అవుతుంది అయితే

    • @nivasindian
      @nivasindian 13 วันที่ผ่านมา +2

      ఉచితం మంచిది కాదు, కానీ ఒక డ్రగ్స్ ఇచ్చినప్పుడు, మళ్లీ మనం ఇవ్వము అంటే ఇంకా గెల్వం.... ప్రజలే దీనికి కారణం, అనుభవిచేది ప్రజలే...
      చంద్ర బాబు తక్కువ ఉచితలు ఇచ్చినప్పుడు ఏమి అయింది.... ఒడి పోయాడు...
      జగన్ అప్పులు తెచ్చి దేవుడు నీ అని బిల్డప్ ఇచ్చుకున్నారు....

  • @madhavvaka36
    @madhavvaka36 14 วันที่ผ่านมา +54

    శ్రీ నయ్య ఆ మాత్రం మీకు తెలిస్తే ఎలా పడితే అలా విమర్శించే వృత్తిలో నువ్వు వుండవు. బ్రహ్మాండమైన వ్యాపారం చేసేటోడివి కదా మీ వృత్తి ఈ లెక్కలు కాదు 2014 ఎందుకు లెక్కవేయలేదు ఆ రోజు 0 లో ఉన్న రాష్ట్రం ఆభరి 2 నర సంవత్సరాలే కదా పోలవరం 70% పూర్తయింది, పట్టిసీమ 45% అవరావతి GST ఎంత వచ్చింది. లేని పోని సందేహాలు మీలో వుంచుకుంటే మంచిది

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา +3

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @sainarendra4311
      @sainarendra4311 14 วันที่ผ่านมา

      Piki 70 percentage ayepoindi ani chepparu 55k crores project 15k crores karchu chestey 70 03rcentage ayepidaa andi mari comedy ga matladutunaru

    • @greattelugu
      @greattelugu 14 วันที่ผ่านมา +2

      ​@@sainarendra4311చంద్రబాబు పోలవరం కోసం కర్చుపెట్టింది 10000 కొట్లే అని ppt వేసి మరీ చంద్రబాబు చెప్పాడు అందులో 1000 కోట్లు చంద్రబాబు పర్యటనల ఖర్చు అంటే ప్రాజెక్టు కి పెట్టింది 9000 కోట్లు మాత్రమే.

    • @greattelugu
      @greattelugu 14 วันที่ผ่านมา +3

      2014 లో రాష్ట్రం 0 గా లేదు పైగా కేంద్రం నుండి లోటు బడ్జెట్ నిధులు వచ్చాయి అయినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అప్పుడు కూడా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలే మాట్లాడారు. చేసే టైం వచ్చినప్పుడు చేతులు ఎత్తేశాడు. పోలవరం 72% అనేది ఎంత బూటకమో చంద్రబాబు చెప్పిన ప్రసెంటేషన్ లో తెలుస్తుంది 55000 కోట్ల రూపాయల ప్రాజెక్టు కి 9000 కోట్లు ఖర్చుపెడితే 72% ఎలా పూర్తి అయ్యింది. చంద్రబాబు కి ఓటు వేస్తే రేపు హామీల పరిస్థితి కూడా అంతే ఫోటో కోసం ఇద్దరికీ ఇచ్చి రాష్ట్రం మొత్తం ఇచ్చేసాను అంటాడు. చంద్రబాబు చేసేవన్నీ యెల్లో మీడియా లో తప్ప నిజానికి ఉండవు. కాగ్ లెక్కలు ఉన్నాయి కదా చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించలేదు తన 5 ఏళ్ల పాలనలో అని

    • @anandaraopampana8164
      @anandaraopampana8164 14 วันที่ผ่านมา

      సుాపర్ ప్రశ్న వేసావు

  • @ramanjulunaikbukke5945
    @ramanjulunaikbukke5945 14 วันที่ผ่านมา

    Nijam chapparu sir❤

  • @srinivaschalamalasetty5228
    @srinivaschalamalasetty5228 13 วันที่ผ่านมา +2

    జగన్ చేస్తే అప్పులపలు? CBN చేస్తే అబివృద్ధి? నానా బుర్ర తక్కువ ఇలాంటి హామీలు చేయటం ఎవ్వరూ వల్లకాదు

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 14 วันที่ผ่านมา +9

    మీరే చెప్పారు 105వేల కోట్లు మిగులుతుంది పథకాలకు 85వేల కోట్లు పోతే 20వేల కోట్ల తో అభివృద్ధి చేస్తారు

  • @bveerendrakumar
    @bveerendrakumar 14 วันที่ผ่านมา +39

    ఇప్పుడు మీరు చెప్పిన లెక్కలో 1.55 లక్షల కోట్లు సంక్షేమం మరియు అభివృద్ది కోసం మిగిలింది అని చెప్పారు. అందులో అభివృద్ది కి 40 వేల కోట్లు తీసేసినా (ఇది పోలవరం కోసం అన్నారు, పోలవరం మొత్తం ఖర్చు నే 55 వేల కోట్లు, అందులో కొంత కేంద్రం ఇచ్చినా, ఈ ఖర్చు ఒకటే సారి కూడా పెట్టక్కర్లేదు కదా..), ఇంకా 1.05 లక్షల కోట్లు ఉంటాయి. దాన్లో 87 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టినా, 20 వేల కోట్ల దాకా ఉంటుంది. అంటే అభివృద్ది కి 40+20, అరవై వేల కోట్లు పెట్టచ్చు. మరి 60 వేల కోట్లు అంటే చాలానే చెయ్యచ్చు కదండీ. అందులో అమరావతికి పెట్టాల్సింది చాలా తక్కువ (ఒక 5-8 వేల కోట్లు, మిగిలినది, ప్రైవేట్, పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్ లో అదే సంపాదించుకుంటుంది, అదే సెల్ఫ్ financing మోడల్).. కానీ అమరావతి ద్వారా మిగలిన 10 వేల ఎకరాల్లో, ఎకరం 10-15 కోట్లు అమ్మినా, దాదాపు 1.5 లక్షల కోట్లు వస్తాయి (అదే ఎకరం 20-25 కోట్ల స్థాయి అందుకుంటే 2 లక్షల కోట్ల పై మాటే. ఇది సాధ్యం కూడా, ఎందుకంటే ఇప్పుడే అక్కడ ఎకరం 5 కోట్ల వాల్యూ ఉంటుంది) . అది కూడా అభివృద్ది కి వాడచ్చు కదా.. పొలవరం పూర్తి అయితే దాని ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది కదా.. మరి అది కూడా అభివృద్దికే పెట్టచ్చు. ప్రతీ సంవత్సరం, 40-50 వేల కోట్లు అభివృద్ది మీద ఖర్చు చేస్తే జిడిపి 10-12% వరకు ప్రతీ సంవత్సరం తేలికగా పెంచచ్చు.. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది, సంక్షేమం కోసం ఖర్చు పెరగదు, ఎందుకంటే అది ఫిక్సెడ్.. కానీ అభివృద్ది వలన వచ్చే ఆదాయం, భవిష్యత్తు లో ఎక్కువగా ఉంటుంది.. ఇలా చూస్తే, 90% సంతృప్తితో అభివృద్ది, సంక్షేమం సాధ్యమే కదా.. మీరు ఇంకొక పాయింట్ కూడా ఆలోచించాలి.. కేంద్ర పధకాలు సరిగ్గా వాడుకుంటే, రోడ్లు, మరియు ఇతర ఇన్ఫ్రా తాలూకు అభివృద్ది కూడా బోనస్, ఎందుకంటే ఇందులో రాష్ట్ర వాటా చాలా తక్కువ, దీనికి ఒక example, 2014-19 మద్యలో ప్రతీ పల్లె, పట్టణం లో కేంద్ర పధకాలు వాడుకుని వేసిన సిమెంట్ రోడ్లు.. దాదాపు 20 వేల కిలోమీటర్ల వరకు వేశారు.. ఇది కేంద్రం కూడా కన్ఫర్మ్ చేసింది.
    కాబట్టి అభివృద్ది, సంక్షేమం, రెండూ సాధ్యమే. ఇక్కడ ఉండాల్సింది చిత్తశుద్ధి, కష్టపడే తత్వం మరియు దార్శనికత. అవి కూటమి నేతలకు, ఇప్పుడున్న ప్రభుత్వం లో నాయకుల కంటే పుష్కలంగా ఉన్నాయి.. ఇంత సంక్షేమం అవసరమా అంటే, కాకపోవచ్చు.. కానీ, కాల క్రమేణా, ప్రజల జీవన పరిస్థితులు మెరుగు అయితే, అవి కూడా తగ్గించవచ్చు. ప్రస్తుత పరిస్తితుల్లో పధకాలు ఇవ్వకపోతే ఓట్ వేయం అనే పరిస్తితి కల్పించింది ఆంధ్ర ప్రజలే కదా.. కాబట్టి అసలు ముందు మొదలు పెట్టాలంటే ఇక్కడే మొదలు పెట్టాలి.. లేదంటే, ఆంధ్ర గురించి మర్చిపోవచ్చు...
    ఈ కోణంలో కూడా ఆలోచించి, ప్రజలకు మీరే చెప్పండి శ్రీనివాస్ గారు...

    • @bablupanda6995
      @bablupanda6995 14 วันที่ผ่านมา +3

      Good analysis bro 👍

    • @nannagarimahesh5511
      @nannagarimahesh5511 14 วันที่ผ่านมา +2

      Good

    • @gopalnaidu5267
      @gopalnaidu5267 14 วันที่ผ่านมา +1

      Good justification .Thank you sir.

    • @srinivassns9591
      @srinivassns9591 14 วันที่ผ่านมา

      🙏🙏😒🇮🇳🌍

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 14 วันที่ผ่านมา

      Chala chakkaga chepparu....samanyulamu. manake intha thelisinapludu... CBN gari ki. Inkentha theliyali ...so .. all the best CBN... pawan sir ✊🇨🇮🌺

  • @nadarlasreenivasulu9040
    @nadarlasreenivasulu9040 10 วันที่ผ่านมา

    కరెక్ట్ గా చెప్పారు బ్రదర్

  • @jogirushisailaja
    @jogirushisailaja 13 วันที่ผ่านมา

    మీ తెలివితేటలకు 🙏💐

  • @scallibasha2034
    @scallibasha2034 14 วันที่ผ่านมา +13

    సళదారుల జీతాలు ఆపితే ఆడ బిడ్డ నిది అమలు చేయొచ్చు

    • @user-ph8dg4pk6u
      @user-ph8dg4pk6u 14 วันที่ผ่านมา +1

      ‌అవసరం లేని సలహాదారులు,లేనిపోని పదవులు తెచ్చి తన పార్టీ వాళ్ళను కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాడు.వారి జీతాల రూపంలో కోట్లు ఖర్చు అవుతుంది.వాళ్ళందరినీ తొలగిస్తే డబ్బులు మిగులుతాయి.ఆ డబ్బులు ప్రజలకు అవసరం అవుతాయి.

  • @sairk6174
    @sairk6174 14 วันที่ผ่านมา +9

    Good Data Bro..we can rely on CBN being a Honest /Experienced Proven leader ..we don't need Burglar/Criminals in Rule

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา

      😂😂😂 వెన్నుపోటు లో experiance

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 14 วันที่ผ่านมา

      ​@@madhumandliగొడ్డలి పోటు experience మాత్రం కాదు

  • @SBhargavnath
    @SBhargavnath 14 วันที่ผ่านมา +1

    చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్పె మాట… “In the midst of every crisis lies great opportunity” … ante ప్రతి సంక్షోభం మధ్యలో గొప్ప అవకాశం ఉంది! Believe in him!

  • @premkumarkagana3192
    @premkumarkagana3192 3 วันที่ผ่านมา

    Correct ga chepparu bro

  • @basanisaikrishn3167
    @basanisaikrishn3167 14 วันที่ผ่านมา +16

    Wait and see.. కష్టపడే నాయకుడికి కష్టం విలువ తెలుసు. కచితంగా సంక్షేమం అభివృద్ధి చేసి చూపిస్తాడు

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @varalanka8781
      @varalanka8781 14 วันที่ผ่านมา

      ​@@peddaiah1983patyam koro 😂

  • @rajababumadiri6011
    @rajababumadiri6011 14 วันที่ผ่านมา +24

    మాక్సిమం అమలు చేస్తారు.

  • @sumapamidighantam2422
    @sumapamidighantam2422 13 วันที่ผ่านมา

    Well said about practicle matter.

  • @chinna.8968
    @chinna.8968 14 วันที่ผ่านมา +94

    చెయ్యకపోయినా పర్వాలేదు మాకు రాజ్యాంగ పరంగా పరిపాలన జరగుతుంది...devlop జరగుతుంది...thats all

    • @user-kx5mm5qi8t
      @user-kx5mm5qi8t 14 วันที่ผ่านมา +2

      చాలా బాగా చెప్పారు

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 14 วันที่ผ่านมา +11

    RAJADHANI 10000ACRES× 25 TO 30 CORORES =3 LAKH CORORES WHICH WILL SUFFICE &RS 30000 T0 RS 50000 CORES PER YEAR.
    WHERE THERE IS WILL TEHRE IS A WAY .
    JOURNALIST SRINIVAS GARU NOT TO BE PASSIMESTC.
    NOTHING IS STATIC
    EVERY THING POSSIBLE UNDER ABLE LEADERSHIP.
    PL. BE POSITIVE .
    LEAVE IT CBN GARU .HE WILL TAKE CARE.

  • @abdulwahabshaik4856
    @abdulwahabshaik4856 14 วันที่ผ่านมา +1

    అమలు చేయాలి అతడి వల్ల ఔతది జయ్ జయ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

  • @borravineel2257
    @borravineel2257 14 วันที่ผ่านมา +9

    Tdp win avadam chala kastam meru light tesukondii a manifesto kosam

  • @sanyasiraopadala9513
    @sanyasiraopadala9513 14 วันที่ผ่านมา +18

    వికలాంగులు,వృద్దులు,నిరుపేదలు,
    రైతులకి మాత్రమే సంక్షేమం అందాలి.
    మిగతా పథకాలు waste.

  • @vayalamurali5875
    @vayalamurali5875 5 วันที่ผ่านมา

    సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయం చూసుకోవాలి....

  • @ramanakv6059
    @ramanakv6059 14 วันที่ผ่านมา +2

    If anybody is interested, you can watch the video of Mr. Yanamala Ramakrishnudu who was the main person in drafting Manifesto. He clearly clarified how they will reach to implement the schemes announced by TDP and Janasena supremos. Though there will be many difficulties in fulfilling the promises, but there is a way to come out from such difficulties if everything goes smoothly. Hope for the best.

  • @dvsonpassivevlogs6758
    @dvsonpassivevlogs6758 14 วันที่ผ่านมา +6

    CBN garu 100% chestharu

  • @amruthaiahchoudarydasari9125
    @amruthaiahchoudarydasari9125 14 วันที่ผ่านมา +4

    ప్రతి ఏడాది పెన్షన్స్ కు ₹30,000 kotlu+ మహాశక్తి స్కీం కు ₹9000 కోట్లు + తల్లికి వందనం స్కీం కోసం ₹9000 కోట్లు.. ఫ్రీ బస్సు ₹ 2000 కోట్లు మొత్తం షుమారు ₹50000 కోట్లు అవసరం అవుతుంది

  • @VenkyVenky-ps7lv
    @VenkyVenky-ps7lv 14 วันที่ผ่านมา +1

    Asadhyam bro development.

  • @LeeladhararaoGedela
    @LeeladhararaoGedela 13 วันที่ผ่านมา

    సూపర్ గా చెప్పారు అన్న

  • @user-lw7fw1zx7q
    @user-lw7fw1zx7q 14 วันที่ผ่านมา +20

    ఒక సంవత్సరానికి 40000 కోట్లు మాత్రమే అప్పు తేవాలి అని రూల్స్ ఉంటే జగన్ గారు 10 లక్షలు కోట్లు అప్పు ఎలా చేసారు.

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 14 วันที่ผ่านมา +2

      Cheyyaledu ani final cheputaaru..Anni laagaa ne.. Srilanka cancel ayindi..Babu gaaru welfare azenda ettukogaane..

    • @manivijaya2318
      @manivijaya2318 12 วันที่ผ่านมา +1

      అవునా మరి CBN 50 లక్షల కోట్లు అప్పు చేసాడు😂

    • @rameshnaidu868
      @rameshnaidu868 7 วันที่ผ่านมา

      Tdp vallu cheppindhi sollu...central finance minister nirmala seetharaman parliament lo ysrcp 4.5 lakh crores chesinattuga lekkalu chepparu....frbm act prakaram legal ga konta apputechhukovochhu...3.5% of state gsdp prakaram

  • @ovrao5802
    @ovrao5802 14 วันที่ผ่านมา +115

    100% అమలు చేస్తారు ✌️💪✊

    • @sganeshbgmi
      @sganeshbgmi 14 วันที่ผ่านมา +5

      అవ్వదు బిడ్డ 2014 లోకూడా ఇలానే చెప్పాడు ఒకసారి చదువు ..ఒకటైన 4 ఏళ్లు కొనసాగించాడా లేదు కాబట్టే 23 😂😂

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา +5

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @Techedits321
      @Techedits321 14 วันที่ผ่านมา +3

      2014 19 chusav ga 😂😂😂

    • @vyshanavisomalaraju5225
      @vyshanavisomalaraju5225 14 วันที่ผ่านมา +3

      Nuvvu janma bhumi commiti member kadha

    • @sambasivaraomannava
      @sambasivaraomannava 14 วันที่ผ่านมา

      కరెక్ట్ సంక్షేమం అభివృద్ధి కచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తారు

  • @adinarayanam.8142
    @adinarayanam.8142 12 วันที่ผ่านมา +1

    రాజధాని కోసం 34 వేల ఎకరాలు భూమి సేకరణ సాధ్యమా..! ప్రభుత్వం పై భారం పడకుండా ఎలా చేశారు...
    చంద్రబాబు అంటే విజన్. ఆయన ఆలోచన లేకుండా హామీలు ఇవ్వరు. That is CBN sir

  • @kakumaniugandharbapuji5383
    @kakumaniugandharbapuji5383 13 วันที่ผ่านมา +1

    కేవలం అమరావతి అభివృద్ధి చేయటం ద్వారా సంక్షేమo చేయవచ్చు శ్రీనివాస్ గారు

  • @Harika960
    @Harika960 14 วันที่ผ่านมา +9

    Mari jagan echinappudu cheppalede esodi

    • @sainathkomari370
      @sainathkomari370 14 วันที่ผ่านมา +1

      ఎందుకంటే ఈడు పచ్చ ఉగ్రవాది కాబట్టి

    • @SKB564
      @SKB564 10 วันที่ผ่านมา

      వీడు tdp చంచా కబట్టి చెప్పడు

  • @srinivasulu9054
    @srinivasulu9054 14 วันที่ผ่านมา +65

    10లక్షల కోట్ల పై అప్పు నెత్తి మీద పెట్టి ప్రజలపై మోపుతున్న బాదుడుల ఈ YCP కన్నా,,, బాబు గారికి చేసి చూపించే సత్తా ఉంది,, టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలోనే విజన్ 20-20 అంటే ఈప్పుడు సహకారం అయింది ,,ఇప్పుడు ఇంకా చాలా సులభం కదా అన్న,,,

    • @basanisaikrishn3167
      @basanisaikrishn3167 14 วันที่ผ่านมา +2

      Correct brother.

    • @johnsurla3441
      @johnsurla3441 14 วันที่ผ่านมา +1

      Super bro

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา +1

      2014 చంద్రంతాత Manifesto bro

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 14 วันที่ผ่านมา

      CBN alsaa apu aa cheyadu aa bro aitha??? Jagan chasina ee 5 years apu Koda CBN clear chastaru aaa ????

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

  • @ravindrachekkers787
    @ravindrachekkers787 14 วันที่ผ่านมา

    Frist time ur anyalise supper

  • @borranageswararao7349
    @borranageswararao7349 14 วันที่ผ่านมา +1

    I support b veerendra Kumar analysis and it is excellent and it is possible when central sponsor schemes perfectly utilised

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 14 วันที่ผ่านมา

      Vedio link unte send cheyyandi

  • @erannapujari5497
    @erannapujari5497 14 วันที่ผ่านมา +56

    అభివృద్ధి చేసి తెస్తారు......అప్పు చేయడం నేర్పాడు కదా..జగలక్

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 14 วันที่ผ่านมา +2

      Ala cbn cm aina next day nudi devlopment chasi aa next month nudi istaru evi ani????

    • @sganeshbgmi
      @sganeshbgmi 14 วันที่ผ่านมา +1

      అది అవ్వదు బిడ్డ 2014 లోకూడా ఇలానే చెప్పాడు ఒకసారి చదువు ..ఒకటైన 4 ఏళ్లు కొనసాగించాడా లేదు కాబట్టే 23
      తెలుసుకో మళ్ళీ పెట్టు కామెంట్ ....చరిత్ర వుంది తెలుసుకో 2014 నుండి సరేనా 😅😅

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา

      అభివృది ఆ ఎలా ఉంటుంది అండర్ వేర్ వెస్కొని లా నా
      ఎన్ని నెగిటివ్ అంట కదా

  • @chamareddy
    @chamareddy 14 วันที่ผ่านมา +6

    CBN will be Chief minister

  • @user-lz4eq1it8w
    @user-lz4eq1it8w 13 วันที่ผ่านมา

    Tq brother

  • @mvenkatesh1190
    @mvenkatesh1190 12 วันที่ผ่านมา +1

    Super bro 🎉🎉🎉

  • @rajasekhar9801
    @rajasekhar9801 14 วันที่ผ่านมา +6

    its not very bad ..very close to implementable ...devolepment will go Via ppp model ... meeru liqor lo jalagayya loot vadilesaaru ...mines income add cheyyandi ..money is there ..capital development in one year with trunk infra will raise revenue

  • @relangisatish2524
    @relangisatish2524 14 วันที่ผ่านมา +16

    ఈ వీడియో మాత్రం టిడిపి వాళ్లకు నచ్చదు అన్న ఈ వీడియో వైసిపి వాళ్లు కి మాత్రమే నచ్చుతుంది

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @srinusrinivas7270
      @srinusrinivas7270 14 วันที่ผ่านมา

      ​@@peddaiah1983 em Pani chestunnaru Kali na prathi okkariki same reply ede pani lo unnaru 😂

  • @icondrawing4518
    @icondrawing4518 14 วันที่ผ่านมา

    Very good analysis bro

  • @pandurangareddy7657
    @pandurangareddy7657 14 วันที่ผ่านมา

    Excellent calculation

  • @rameshgondu2472
    @rameshgondu2472 14 วันที่ผ่านมา +4

    💯 evaru chesaru... Konni manchivi chalu...

  • @msb3332
    @msb3332 14 วันที่ผ่านมา +12

    ఏదో చెప్తాం, అన్నీ చేస్తామా ఏంది 😜

  • @durgaprasad5576
    @durgaprasad5576 14 วันที่ผ่านมา +1

    Frees చెయ్యకపోయినా పర్వాలేదు. Development జరగాలి., పోలవరం, అమరావతి ని నిర్మించాలి.

  • @bramana2588
    @bramana2588 14 วันที่ผ่านมา +1

    చేస్తాడు టీడీపి కార్యకర్తలు వరకు అంతే టీడీపి గవర్నమెంట్ లో రేషన్ కర్డ్ రావడం కూడా కష్టమే అప్పుడు వికలాంగుల కి 3000పింఛన్ ఇచ్చే దానిలో కూడా కోతే 80% దాటినావాలీకి 3000 80% లోపు వున్నవారికి 2000 ఇచ్చేవారు కనీసం వీళ్ళు విషయం కూడా దయ చూపలేదు..

  • @siyyadrieswararao9803
    @siyyadrieswararao9803 14 วันที่ผ่านมา +11

    💯 % development pakka CBN is great visionary leader in Andhrapradesh

    • @hemanthkumardadi8158
      @hemanthkumardadi8158 13 วันที่ผ่านมา +1

      Ha visionary 2014 lo am ayidi bro

    • @nivelianaparthi6390
      @nivelianaparthi6390 12 วันที่ผ่านมา

      ​@@hemanthkumardadi8158capital ki annocement evvagane chala companies vachai amaravathi kattatum medha kontha mundhi court ki vellaru Dhani valla slow ayyendhi Kani cbn chala munchi plan ready chesi buildings ki foundation vesaru ycp vachaka antha collapse mothum state vadili paripovali ani pinchela chesaru companies anni vellipoyaye

  • @swamymandava3171
    @swamymandava3171 14 วันที่ผ่านมา +8

    శ్రీనివాస్ గారు ప్రతి శ్రమ జీవికి ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. అప్పుడు ఆయన ఇస్తాను అనే దానికంటే ఎక్కువగా సంపాదించి చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారుకదా. ఇసుకను మాఫియా డాన్ ల నుండి పేదల పక్షాన నిలబడి న్యాయం చేస్తారు.

  • @ramamurthy312
    @ramamurthy312 9 วันที่ผ่านมา

    Good analysis

  • @narasimhamurthy4753
    @narasimhamurthy4753 14 วันที่ผ่านมา +1

    అన్న ఇన్ని ఉచిత హామీలు ఇచ్చే బదులు నిత్యావరసరా సరుకులు పెట్రోల్, మద్యం కి రేట్స్ తాగించి మొత్తం వాటికీ అభివృద్ధి చేయవచ్చు గా రాష్ట్రం నీ develoment చేయవచ్చు కదా

  • @upendradv3769
    @upendradv3769 14 วันที่ผ่านมา +20

    వైసిపి మేనిఫెస్టో కూడా చెప్పు

    • @ntrfan-kasi1526
      @ntrfan-kasi1526 13 วันที่ผ่านมา

      No job calander
      No dsc
      No future

  • @VisionTV6
    @VisionTV6 14 วันที่ผ่านมา +8

    చాలా బాగా చెప్పావు తమ్ముడు శేభాష్ 👌👌🤗🤗

  • @gopinathvemuru
    @gopinathvemuru 14 วันที่ผ่านมา

    మంచి పరిపాలన కావాలి

  • @user-pe8bl4fx8z
    @user-pe8bl4fx8z 3 วันที่ผ่านมา

    సిగ్గు బాగుపడాలని కోరుకోవాలి జీవితంలో

  • @srinunaidu7039
    @srinunaidu7039 14 วันที่ผ่านมา +19

    మరి నువ్వు టిడిపిని సపోర్ట్ చేస్తున్నావ్

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา

      paisa pawalala cheyyala

  • @durgaprasadyenni8366
    @durgaprasadyenni8366 14 วันที่ผ่านมา +12

    వైసిపి ప్రభుత్వం లో వేస్టే గా సలహా దారులు కి 750 కోట్లు ఇచ్చాడు
    రేషన్ కి అని 700కోట్లు సంచులకి ఇచ్చాడు
    అలా వేస్టే చేసిన money ఇటు ఇస్తాడు

  • @mdshareef659
    @mdshareef659 9 วันที่ผ่านมา +1

    💯 Pakka 🔨 Hamee lu 😂😂😂😂😂😂😂

  • @mukkamulamurthy5700
    @mukkamulamurthy5700 14 วันที่ผ่านมา

    Cbn garu talented person
    Cheppindhi barabar chesi chupistaru no doubt

  • @sivanuthalapati3371
    @sivanuthalapati3371 14 วันที่ผ่านมา +11

    రెండు సంవత్సరాలు కసరత్తు చేసిన తర్వాతే ఈ మేనిఫెస్టో రూపొందింది. చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేయకండి. అభివృద్ధి సంక్షేమ సృష్టికర్త. జగన్ లాగా మాయ కాదు. ముఖ్యమంత్రి కానివ్వండి చూపిస్తాం. డౌట్ పడాల్సిన అవసరం లేదు. దటీజ్ చంద్రబాబునాయుడు గారు. అమలవుతాయి తప్పకుండ అమలవుతాయి. బి పాస్ట్. ఓం నమశివాయ ఓం పార్వతీ మాతయే నమః 💯💯💯💯💯💯💯✅✌🏻🙏🏻🇮🇳🌳🌳🌳🌳🌳

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา

      రెండు సంవత్సరాల??
      అసలు నమ్మేటట్లు ఉండలి

    • @nagendravarugu9661
      @nagendravarugu9661 14 วันที่ผ่านมา

      Chestadu chestadu epati varaku chestune vunadu 14 years chesina kuda inka vadino vidino addu petti power lo ki ravali anukuntunadu ante entha Baga chesado 14 years

    • @nareshteki6123
      @nareshteki6123 13 วันที่ผ่านมา

      Jagan Maya evaru mi CBN pedda dongana koduku

    • @nareshteki6123
      @nareshteki6123 13 วันที่ผ่านมา

      CBN cm ainappudu kada

  • @harikrishna3258
    @harikrishna3258 14 วันที่ผ่านมา +15

    బాబు సంసక్షేమం అభివృద్ధి రెండూ చేస్తాడు, జగన్ కేవలం అప్పులే మిగిల్చాడు

  • @krishnaraoallam5068
    @krishnaraoallam5068 13 วันที่ผ่านมา

    Super vislesan sir

  • @user-pu8vj2kh8q
    @user-pu8vj2kh8q 4 วันที่ผ่านมา +1

    చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు ఎవరు నమ్మరు జై జగన్ అన్న
    పచ్చి అబద్దాలు

  • @srinurama2689
    @srinurama2689 14 วันที่ผ่านมา +34

    జై టీడీపీ దివ్యాంగులకు పింఛన్ 6000 సూపర్ సార్ జై టీడీపీ 140 paka

    • @vyshanavisomalaraju5225
      @vyshanavisomalaraju5225 14 วันที่ผ่านมา +5

      Isthega ichinatti buldup vadhu

    • @rameshbabumallela5102
      @rameshbabumallela5102 14 วันที่ผ่านมา +1

      ​@@vyshanavisomalaraju5225jivithamlo okkati nijam cheppadu broo CBN

    • @vyshanavisomalaraju5225
      @vyshanavisomalaraju5225 14 วันที่ผ่านมา +1

      @@rameshbabumallela5102 nijam cheppadhu anesapam vundhi cbn ki

    • @peddaiah1983
      @peddaiah1983 14 วันที่ผ่านมา

      2014 చంద్రంతాత Manifesto అమలు చేస్తే చాలు

    • @venkataramana3941
      @venkataramana3941 6 วันที่ผ่านมา

      Not.fake.manafest.babu😢😢😢

  • @pavanrohit6739
    @pavanrohit6739 14 วันที่ผ่านมา +5

    Maku avanni chesina cheyKapoyina parledhu ycp ma aasthulu kuda maku lekunda chesthundhi andhuke ycp ni vadhu anukuntunnam tdp ravali

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา

      ఎక్కడ చేశారో చెప్పు రా

    • @sagarpatnala3546
      @sagarpatnala3546 14 วันที่ผ่านมา

      ​@@madhumandliలాండ్ titling ఆక్ట్ ఎన్నట్ట ఎబ్రసి ఏడ్వా

    • @pavanrohit6739
      @pavanrohit6739 14 วันที่ผ่านมา

      @@madhumandli chesinadaka chethulukattukuni kurcho ra

    • @madhumandli
      @madhumandli 14 วันที่ผ่านมา

      @@sagarpatnala3546 erri pukka adi thechendi BJP and dani valana asalu aastulu ekkada poledu fake pracharamu TDP and jenasena vedavalu

    • @Mohanreddy834
      @Mohanreddy834 13 วันที่ผ่านมา

      ఎంత ఆస్తి ఉంది bro...😂😂

  • @jastivenkateswararao7233
    @jastivenkateswararao7233 14 วันที่ผ่านมา

    B positive srinu garu

  • @KiranKumar-oo3xb
    @KiranKumar-oo3xb 14 วันที่ผ่านมา +23

    అమరావతి... అమరావతి నుంచి వచ్చే ఆదాయం నుంచి నిర్మించబడుతుంది. పోలవరానికి కేంద్రం ఇస్తుంది. వీటి విషయం పక్కనపెడితే... జీతాలకు గవర్నమెంట్ పెన్షన్ లకు పోగా... ఒక్క లక్ష 55 వేల కోట్లు సంక్షేమానికి, అభివృద్ధికి ఉంటుంది అన్నారు. మీరు చెప్పిన లెక్క ప్రకారం... అభివృద్ధికి 40 వేల కోట్లు, సంక్షేమానికి 86 వేల కోట్లు అన్నారు. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి... సంక్షేమ పథకాలకు "లక్ష పదివేల కోట్లు" ఖర్చు అవుతుంది అనుకున్నా.... అభివృద్ధికి 40 వేల కోట్లు, సంక్షేమానికి లక్షా పదివేల కోట్లు. మొత్తం కలిపితే "లక్ష 50 వేల కోట్లు" ఖర్చవుతుంది. అంటే... ఇంకా 5 వేల కోట్లు మిగిలినట్లే కదా! మీరు చెప్పిన ఆదాయమే కాకుండా... పరిశ్రమలు, గనులు, ఇంకా ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉంది కదా! మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. ముందు ప్రయత్నం చేయనివ్వండి. కనీసం చెప్పిన దాంట్లో 80 - 90% చేసినా మంచిదే కదా! చేయగలరని నా నమ్మకం.

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 14 วันที่ผ่านมา +1

      Amaravati pillalu pettadu bro.. first Daaniki pettali..better concentrate on Vizag immediately

    • @Mohanreddy834
      @Mohanreddy834 13 วันที่ผ่านมา +3

      కమ్మటి కవర్ డ్రైవ్😂😂

  • @vijayababuvs7162
    @vijayababuvs7162 14 วันที่ผ่านมา +9

    CBN tho sadhyam

  • @ksm720
    @ksm720 13 วันที่ผ่านมา

    Good seenu

  • @narsireddy2781
    @narsireddy2781 4 วันที่ผ่านมา

    Thank you bro

  • @mamidipatieranna5855
    @mamidipatieranna5855 13 วันที่ผ่านมา

    Brother SV gaaru లేకపోతే ఈ మాట వినరు. ఉచితాలకు అలవాటుపడిన మనుషులు

  • @bodlasrinu6539
    @bodlasrinu6539 14 วันที่ผ่านมา +5

    చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది సంక్షేమం అమలు చేయగలరు అభివృద్ధి చేయగలరు🙏🙏

  • @dnagoor9399
    @dnagoor9399 14 วันที่ผ่านมา +7

    మీరిలాంటివీడియోచెయ్యకుడాఉండిఉంటేమంచిదేమోశ్రీనుగారు.మీకుతెలియదేమోగాని.ఈవీడియోటీడీపీకి.ఎంతనష్టమోతెలిదుగానిమొత్తానికి.నష్టమే