Preise the Lord అన్నయ్య meeru cheppina message విన్నాను నిజంగా maname champamu mana తండ్రిని mana పాపమంత మనందరి meeda padali అన్న preise God annaya amen🙏🙏🙏🙏
Praise the lord brother 🙏 thanks Jesus hallelujah. e vartha Manam nanu chala balaprichimdhi anaa . God maranam kosam chala ardhaga cheparu brother God bless you brother.
Brother wonderful words. "me pillalanu miku deggira cheyalani ee meetings "....ide kada prati sevakudu cheyavaasindi.....Ee brother cheppina Danilo chala arrham vundi... God bless you dear James brother 🙏
వందనాలు అన్నయ్య మీరు చాలా బాగా ప్రసంగం చేశారు మీరు న కుటుంబ గురించి ప్రేయర్ చేయండి నా కోసం జీసస్ సిలువలో మరణించారు i love you Jesus God bless you అన్నా 😂😊😂😂😂❤
Praise the lord Anna 🙏🙏 Thank you Jesus For Giving this Wounderful message.And Thank you so much Anna siluva gurinchi chala clear ga message cheparu 🙏🙏🙏 E message dwara nenu chakani patani nerchukunanu .
మీ మాటలు లోనే ఇంత బాధ కలిగింది అన్న నాకు అన్నయ్య మరి క్రీస్తు గారు ఇంకెంత బాధపడడో అబధను వర్ణించాలేము అన్నయ్య 😢😢నా లాంటి పాపి నిమిత్తం పడిన క్రీస్తు బాధ అన్నయ్య 😢😢😔😔😔
నిజం అన్నయ్య నేను ఒక్క హిందువుని కానీ నేను ఈ వడియో చూడగానే నాకు కూడా మీలో చేరాలని వుంది అన్నయ్య 🙏🙏🙏🙏
దేవునికి స్తోత్రం
Devudu ninnu deevinchunu gaaka amen 🙏
God bless you brother
దేవుడు నీకు నిజమైన మారుమనస్సు
ఎచునుగాక
Amen
బ్రదర్ మీ వర్తమానం అందరూ వింటే
దెబ్బకి దేవుడు సన్నిధికి వస్తారు
వందనాలు బ్రదర్
ఆవును అన్నయ్య ....నా కోసమే దేవుడు మరణించాడు 😔😔😭😭😭😭
మిమ్మల్లి దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు, స్తోత్రాలు
నిజమైన దేవుడు గనుకనే బరించగలిగాడు...అయ్యో ఎంత శ్రమ..ఎంత బాధ నీకు నా యేసయ్యా
జేమ్స్ అన్న mi బోధనలు నాకు ఎంతో ఓదార్పు ఇస్తుంటాయి
మనసును కదిలించిన వర్తమానము అందించిన బ్రదర్ జేమ్స్ గారికి ధన్యవాదాలు. దేవుని కి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్.
Gorli to jesus 🙏
e
అన్న
@@sujnanaratnam3859 a
🌹🌻⚘🌷
యేసయ్య నన్ను క్షమించు తండ్రి నా కోసం సిలువపై మరణించావు 🙏🙏🙏🙏🙏
నేను ఈ వాక్యం లో 10 నిమిషాల వాక్యం నేర్చుకుని మా church లో one hour వాక్యం చెప్పాను ఫస్ట్ టైం దేవుని కృప అంతా 🙂
వందనం బ్రదర్ దేవుని పనిలో మీరు ఎందరినో ప్రభావితం చేసే దేవుని మాటలు అందిస్తూ నడిపిస్తూ న్నారు.ఆమేన్
తండ్రి నా కొరకు మరణించినావు నను క్షమిచు ని ప్రేమ చాలా గొప్పది
ఈ msg వింటే కన్నీళ్లు ఆగడం లేదు అన్నయ్య 😭😭🙏🙏🙏
దేవా నాకోసం నీవు ఇంతగా శ్రమ అనుభవించినావు వందనాలు దేవా
Praise the Lord pastor garu,God bless you abundantly and long life to you and ur family members ❤
❤
ఆయన నా లాంటి గోరపాపి కొరకు ప్రాణం విడిచాడు నా తండ్రి 😭😭😭😭😭😭😭
Praise the lord sir 🙏🙏
Thank you 🙏🙏
I love you sir 🙏🙏🙏
క్రీస్తు సిలువ మరణం గురించి చాలా చక్కగా వివరించారు. దేవుని ప్రేమ ఎంతగొప్పది. ఆ బంగారు యేసయ్య నా పాపం నిమిత్తం సిలువ త్యాగం చేసాడు.బ
మీ వాక్యోపదేశం చాలా విన సొంపుగా వుంది , బావవక్తికరణ ఇంకా బాగుంది.దేవుడు మీకు తొడైవుండును గాక ఆమెన్.
Praise the Lord Anna meeru cappina wakke sandesham patti sostram annaiya naa koraku mi koraku AAA siluva pai prannani pettaraiya 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
బహు గొప్ప దేవుని శిలువ మరణం గురించి కూలంకషంగా తెలిపిన జేమ్స్ అన్న కి వందనాలు... దేవునికి స్తోత్రమ్, ఘనత మహిమ చెల్లిస్తున్న.
E video chustunte kanneel vachastayi I love you Jesu, 50 Times e video chosenu
కేవలం నా పాపం నిమిత్తం.. మీకు ఈ శిక్ష యేసయ్య...ఘోరమైన వాడను😭😭😭😭
దేవునికి. మహిమకలుగునుగాక ఆమేన్ వందనాలు అన్నయ్య గారు
Nanna grea message vinipincharu. 🙏🙏🙏🙏🙏
Preise the Lord అన్నయ్య meeru cheppina message విన్నాను నిజంగా maname champamu mana తండ్రిని mana పాపమంత మనందరి meeda padali అన్న preise God annaya amen🙏🙏🙏🙏
Really it's heart touching message brother... I too wept by hearing the mgs... But i came to know the real love of Christ...
Praise the lord brother James Annagaru
Praise the Lord annaya super message annaya😭😭😭😭
Prise the Lord brother
నా ప్రభువా నా పాప జీవితం కోసం ఇచ్చావ ఎంత గొప్ప ప్రేమ యేసయ్యా,😥😥😢
వందనాలు జేమ్స్ అన్నయ్య
సూపర్ మెసేజ్ బ్రదర్ గ్లోరీ టూ గాడ్
Praise the lord pastar garu. మీ message vini chaalaa edchanu. Wonderful meeting.
🙏🙏🙏🙏ఆవును అన్న నాకోసం నాపాప ఆయనను కామేసింది 😭😭😭😭😭😭🙏🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord
Avnu నా యేయ్యా నా పాపం కొరకే సిలువమరణం పొందాడు
Praise the lord pastor garu .Spirtual message to all. Glory to God. God bless you . God talk to me. Thank you very much.
Tq brother siluva dyanam manchiga vivarincharu God bless you annaya
God bless you Anna 🙏🏻 gundenu pindesidi devaneķemahima kalugunugaka ammem...
వందనం 🙏🙏🙏 అన్న మీ చేస్తున సువార్త నా మాన అందరి మనో నేత్రములు తిరవబడలి అనీ ప్రార్ధిసుతునన్ను🙏
Dhevdui gurinchi chala goppaga cheparu anna dhevni kii vandhanallu
Thanks brother kannillu agadam ledhu
మీకు నా ధన్యవాదములు బ్రదర్
Super gaa Chepputharu Sir Meeru
Praise the lord brother 🙏 thanks Jesus hallelujah. e vartha Manam nanu chala balaprichimdhi anaa . God maranam kosam chala ardhaga cheparu brother God bless you brother.
Super msg Anna heart tuch chesendi qa nna 🥲🥲🥲🙏🙏 Tq jesus ❤️
Super bro, well said ,we must be grateful to Jesus for dying for us. By dying he gave us life
Wonderfull message praise lord annagaru
వందనాలు అయ్యగారు ఆమెన్ ప్రైస్ ది లార్డ్ యేసయ్య
Prise the lord పాస్టర్ గారు
Ee lanti manushula maina maa koraku meeru pranam vidhi charu thandri varninchalenidhi nee prema
Devudu intha premi nchada habba gunde kadilinchava deva neeke mahima prabhuva amen
Brother wonderful words. "me pillalanu miku deggira cheyalani ee meetings "....ide kada prati sevakudu cheyavaasindi.....Ee brother cheppina Danilo chala arrham vundi...
God bless you dear James brother 🙏
సమస్తమహిమ ఘనత prabamulu దేవునికే చెల్లును ఆమెన్
Praise the lord 🙏🙏 pastor garu thokatippa brother
Praise the lord annaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yesuchristu siluvava maranam gurchi, chala bagha chepparu annaya.😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Many more happy returns of the day Annayaaaa
Wonderful massage annaya garu 🙏 love you Jesus 💝
Vandanalu yesayya 🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻🙏🏿🙏🏻
yes brother thankyou brother god meku thiduga unnadu
వందనాలు అన్నయ్య 🙏
Really heart touching message anna.😭😭😭 jesus is very great person 😭😭😭
Inka meeru manchi manchi messages cheppali nenu naa family members koorukuntunaamu
PLD God is good all the time nice message
His Unlimited Grace 🙏✝️🛐. Glory to God. Praise the Lord Bro 👏🏻
Devudu inkanu mimmalni bhahuga vaadikovali ani aasisthisthu devuniki mahima chellisthunnamu annayya, god bless u...
Praise the lord 🙏 brother wonderful message 🙌🙌🙌😭😭😭
Yesayya nannu shamenchu thandre nakosam seluvalo maranenchav😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏 brother.Really it's great message. I heard ur messages regularly. Your messages are very true. God bless you more and more.
ధేవునికిమహిమకలుగునుగాక
ఒక్కొక్క మాట యంతొ పవిత్ర మైనది సర్ నాకు మొత్తం వినపటికి కళ్లు లొంచి 😢😫వచింది సర్ థాంక్స్ సర్ ఈ వీడియో పెట్టినందుకు 🙏
Qqq
Praise the Lord anna 🙏 naa hrudayam tachu chesina message anna thank you anna 🙏 god bless you 🙏
Good msg
May God bless your service
Bro praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪💗💕💕💕💕💕💕 lavanya super super super cute 🥰🥰🥰 message super
వందనాలు అన్నయ్య మీరు చాలా బాగా ప్రసంగం చేశారు మీరు న కుటుంబ గురించి ప్రేయర్ చేయండి నా కోసం జీసస్ సిలువలో మరణించారు i love you Jesus God bless you అన్నా 😂😊😂😂😂❤
Praise the Lord brother super message.truly msg
Praise the lord Anna 🙏🙏 Thank you Jesus For Giving this Wounderful message.And Thank you so much Anna siluva gurinchi chala clear ga message cheparu 🙏🙏🙏 E message dwara nenu chakani patani nerchukunanu .
Heart touching message.na koraku
Maraninchina yesayya nekusathakoti
Vandhanalu,stuthulu Deva.
Super Anna thank you sooooo much Anna nijaga hot teaching message Anna
ప్రభువా నా అన్న జెమ్స్ గారినీ బాహుగా వాడుతున్నాందుకు మికు వందనాలు స్తోత్రాలు
AnnayA me matalu ventya chala chala bhadhagaa unndhi,,, annaya adhyauniki vandhanalu 😭😭🙏🙏
వందనాలు జేమ్స్ అన్నయ్య గారు🙏🙌
Heart touching msg annayya garu
బ్రదర్ మీరు చెప్పిన వర్తమానం
గుండెను పిండే చింది బ్రదర్
Avunu devaa naa kosam .. naa kosame maraninchi naaku jeevanni ichinaa devaa nannu vadukobadalani prardhisthunna thandri .. Amen
heart touching message annayya praise the lord annayya 💖💖💗💗😭
Mana papala nimittam tana prananni pettina devunike mahima kalugunu gaka. Amen
Praise the lord brother good massage 🙏🙏🙏😭😭😭
🙏😭 praise the lord 🙏 naa korake thandri
Heart touching message annayaa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 Praise the lord Amen ❤️❤️❤️❤️❤️❤️
నేను పప్పిని తండ్రి నన్ను క్షమించు ప్రభువా
O.lord thank you jesus father hallelujah
Heart touching message 🙏🏻🙏🏻
వందనాలు బ్రదర్ 🙏🙏🙏
మీ మాటలు లోనే ఇంత బాధ కలిగింది అన్న నాకు అన్నయ్య మరి క్రీస్తు గారు ఇంకెంత బాధపడడో అబధను వర్ణించాలేము అన్నయ్య 😢😢నా లాంటి పాపి నిమిత్తం పడిన క్రీస్తు బాధ అన్నయ్య 😢😢😔😔😔
Nijame mana paapale aayanni siluva vesae meeru cheputunte kanneeru aagaledu Praise lord brother
Yesayyaa nene champesanu Thandri roju maa papamulu tho roju chamuputhunnam
Roju siluvaki ekkistunnam Thandri
Ayyo devaa .... Nene champesanu Thandri papathmudini
కంట తడి పెట్టినవయ్య.వందనాలు 🙏🙏
Praise the lord🙏
Super annaya msg 🙏🙏🙏🙏😭😭😭😭😭
యైసయ్య నాతో మాట్లాడు యైసయ్య
Love you Jesus thank you so much brother nice message brother 🌹⛪🌹🙏🌹🇮🇳🌹
PRAISE GOD 🙏....
TQ brother...
వందనాలయ్య గారు