అవును బీదరికం లో, దగాకోరు రాజకీయాల్లో, అవినీతి అక్రమాల్లో, నిరుద్యోగంలో, విలువల్లేని విద్యా వ్యవస్థలో, మోసాలు, దగాకోరు వ్యక్తుల్లో బారత దేశం చాలా చాలా గొప్పది 🎉🎉🎉🎉🎉🎉
Government is in our hands. How can you expect clean and good government when you take currency note for vote (it's not a personal comment. Now prevailing in society). In Munugodu bye election Rs. 5000 per vote.
మన దేశంలో కూడా జమ్ము కాశ్మీర్, లేహ్ లడ్డాఖ్, సిక్కిం ఏరియా లో ఇళ్లు ఇలాగే ఉంటాయి. వాటర్ కనెక్షన్లు కూడా వేరే విధంగా ఉంటాయి. ఎక్కడైనా ఇళ్లు అక్కడి వాతావరణానికి అనుకూలంగా కడతారు.
@@indianvlogs4289 Great American Dollar $ 65 Rupees Thaggutu peruguthu vuntundi OK. Mana laga America venuka padina Desam kadu. America powerful Country. Mana India lanti Athi Peda Desalaku Dabbulu iche Richest Country OK . Enno Desalu America Meda Aadarapadi Vunnayi mana Poor India to patu ok
@@rajavja4996 మన దేశం పై జరిగిన దాడులు ఇంకా ఏ దేశం పైన జరిగి ఉండవు ఒకప్పుడు ప్రపంచంలో 27 శాతం జీడీపీ కలిగిన మన దేశం ఇలా మారడానికి కారణం ఎవరో నీకు తెలుసు కానీ మీ అహంకారం ఒప్పుకోదు 1500 ముందు అమెరికా ఉందా అత్యంత పురాతనమైన చరిత్ర ఉంది మన దేశానికి జపాన్ పైన బాంబు వేసిన దేశం సిరియాను నాశనం చేసిన దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇలా మారడానికి కారణమైన దేశం లిబియా ప్రధాని మంత్రి ని చంపించిన దేశం అలాంటి దేశం నీకు చాలా గొప్పది కదా
@@ramfacts5738 America Enno Desalaku Dabbulu istundi. Andulo mana India kuda vundi. America Andariki Help Chese Desam. Alage valla Desaniki Evaraina Nastam kaligiste matram Aa Desanni Nama Rupalu lekunda Chese Desam America. America Powerful and Richest Country. Full Technology Vadukune Desam kuda America ne OK. America Great
ఇతని అమెరికా అనుభవం చాలా గొప్పది....ఇన్ని ఇళ్లు తిరిగి ఇన్ని వివరాలు అదీ ముఖ్యం గా దొడ్ల గురించి సేకరించాడు అంటే అక్కడ ఇతని పని వాటికి సంబంధించినది అయి ఉంటుంది..... ఇల్లు అన్నది ఒక వ్యక్తి అభిరుచి, ఆర్ధిక పరిస్థితి, వ్యక్తిగత అవసరాలు, ప్రభుత్వ నియమాలు, ఇలాంటి విషయాల మీద ఆధార పడి ఉంటుంది... ఇతను లొట్ట లేసుకుంటో చూపించిన అమెరికా ఇళ్ల నూ తల దన్నేలా ంటి ఇళ్ళు మన దేశంలో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ తమిళనాడు ఇలా ఇంచుమించు గా అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నాయి... ఇతను గొప్పగా చెపుతున్న అమెరికా లోని న్యూయార్క్ డౌన్ టౌన్ ముంబై లోని ధారవి కన్నా దరిద్రం గా ఉంటుంది...
Power supply, gas supply, garden mentain and drainage gurinchi meeru ceppaledu. Chala vishayalu Baga vivarincharu , food animals ki andinchakuda drine lo kalapadamu Naku nachhaledu.
Vallu Indians Kadu Americans Vallu chala Rich. Okati pote inko Vanda House's katte Capacity Vundi. Mana poor Indian's ki okkati kattatame Chala kastam. Alanti Great and powerful Richest Country to mana lanti poor India ki polika enti
@@ramfacts5738 Correct. Ekkada 10,000 vunna one month saripotsyi. America lo Ayite kanisam 5 Lachs Vundali oka monthki. Akkada America lo Sampadana Ekkuva Karchu kuda India to poliste Chala Ekkuva.
@@rajavja4996 ary poka akkada eni slums unmaya entha Mandi poor people unmaru meku telusara vedava mundu adi teluskuo adi Teyal kunda india gurinchi matadi gudda pagadenguta nakodaka india girinchi matadi ani senuneku undara vedava
అమెరికా లో ఇళ్లకు ముందు కాంపౌండ్ వాల్ వుండదు ఎందుకు? ఎవ్వరికైనా తెలిస్తే చెప్పండి...అదే మన ఇండియా లో( 95% ఇళ్లకు) కాంపౌండ్ వాల్ లేని ఇల్లే వుండదు కదా...why ?
In USA your house is not your house upto 30years the house papers wil be in Bank until You are mortgage free. In india you will have atleast small name which is you own by yourself . Also india houses are strong built with concrete and cement . In USA these houses are build with wood and plaster of Paris .very easy to fly away if strong storms or tornadoes appears
అమెరికాలో విచ్చలవిడిగా గన్ వాడకం ఉంది, అదే భారతదేశంలో అయితే అలా కుదరదు, అమెరికాలో సంవత్సరానికి ఒక పెళ్లాం ఒక మొగుడు ఇష్టం వచ్చినట్టు మార్చే పద్ధతి భారతదేశంలో లేదు, ముఖ్యంగా అమెరికాలో రిజర్వేషన్ లేదు, ఇప్పుడు చెప్పండి ఏది కావాలో😊
Two countries , two souls never compared , but you can benchmark to follow merits , India land three times less compared USA , but people give times more , per capita income never compared as we can not reach even after 50 years , one dollar equal to 84 Rs , so land and sky different environments! Unique benefits and limitations with each country !
🔴 అమెరికా లో కూడా మన భారత దేశంలో లాగా 68%. Political reservations అన్ని రంగాల్లో ఉంటాయా?????. మన దేశంలో మెరిట్ & ప్రతిభకు అస్సలు ప్రాధాన్యత లేదు , అమెరికా లో కూడా ఇంతేనా ?????.
In USA your house is not your house upto 30years the house papers wil be in Bank until You are mortgage free. In india you will have atleast small name which is you own by yourself .
The main differences. Are ROADS AND FOOT PATHS. NO STREET FOOD NO GROCERY AND KIRANA SHOPS. NO CHIKEN AND MUTTON SHOPS. IF YOU WANT THESE U HAVE TONGO TO SUPER MARKETS
Bots kadhu brother..check my channel.My channel is almost 6years old with 500+ videos.last 2 years nundi regular ga videos cheyatledu so,reach taggipoyindi..Anyways thanks for your comment.Regular ga manchi content pedathamu ikanundi please do watch and support us.
అవును బీదరికం లో,
దగాకోరు రాజకీయాల్లో,
అవినీతి అక్రమాల్లో,
నిరుద్యోగంలో,
విలువల్లేని విద్యా వ్యవస్థలో,
మోసాలు, దగాకోరు వ్యక్తుల్లో
బారత దేశం చాలా చాలా గొప్పది 🎉🎉🎉🎉🎉🎉
బాగా చెప్పారు
Yes🙏
Aity chachhipoora leka America pooyei adukko😂😮😊
Aity nuvu bagucheyyei sollu lavada kaburlu repu pooyea musalidi kuda cheputundhi bokada kaburlu😊😂
India is best country for climate.... And all... Except Government.
Government is in our hands. How can you expect clean and good government when you take currency note for vote (it's not a personal comment. Now prevailing in society). In Munugodu bye election Rs. 5000 per vote.
😊
మన దేశంలో కూడా జమ్ము కాశ్మీర్, లేహ్ లడ్డాఖ్, సిక్కిం ఏరియా లో ఇళ్లు ఇలాగే ఉంటాయి. వాటర్ కనెక్షన్లు కూడా వేరే విధంగా ఉంటాయి. ఎక్కడైనా ఇళ్లు అక్కడి వాతావరణానికి అనుకూలంగా కడతారు.
😅
ఇతర దేశాలకన మన భారతదేశమే ఎంతో గొప్ప... Jai భారత్..
Avunu Manam anni desalakanna chala pada Desam. Ade goppaaa ?
@@indianvlogs4289 Great American Dollar $ 65 Rupees
Thaggutu peruguthu vuntundi OK. Mana laga America venuka padina Desam kadu. America powerful Country. Mana India lanti Athi Peda Desalaku Dabbulu iche Richest Country OK . Enno Desalu America Meda Aadarapadi Vunnayi mana Poor India to patu ok
Avunu mana Desam Goppa Pedarikamlo,
@@rajavja4996 మన దేశం పై జరిగిన దాడులు ఇంకా ఏ దేశం పైన జరిగి ఉండవు ఒకప్పుడు ప్రపంచంలో 27 శాతం జీడీపీ కలిగిన మన దేశం ఇలా మారడానికి కారణం ఎవరో నీకు తెలుసు కానీ మీ అహంకారం ఒప్పుకోదు 1500 ముందు అమెరికా ఉందా అత్యంత పురాతనమైన చరిత్ర ఉంది మన దేశానికి జపాన్ పైన బాంబు వేసిన దేశం సిరియాను నాశనం చేసిన దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇలా మారడానికి కారణమైన దేశం లిబియా ప్రధాని మంత్రి ని చంపించిన దేశం అలాంటి దేశం నీకు చాలా గొప్పది కదా
@@ramfacts5738 America Enno Desalaku Dabbulu istundi. Andulo mana India kuda vundi. America Andariki Help Chese Desam. Alage valla Desaniki Evaraina Nastam kaligiste matram Aa Desanni Nama Rupalu lekunda Chese Desam America.
America Powerful and Richest Country. Full Technology Vadukune Desam kuda America ne OK. America Great
మన భారతీయ రాజ్యాంగం కనుక మార్పులు చేస్తే అమెరికా కంటే మన దేశమే ముందంజలో ఉంటుంది..
రాజకీయ వ్యవస్థ ముఖ్యంగా...
Joke baavundi
Ela
అబ్బో బత్తాయో 😂
అంబేద్కర్ రాజ్యాంగం గురించి ఏమన్నాడో తెలుసా ?
రాజ్యాంగం ఎంత గొప్పదైన దాన్ని అమలు చేయడం చేతకాక పోతే అది .............Read more
Nice information 👍
Water system manchiga undhi 👍
Very nicely explained 👌
ఇతని అమెరికా అనుభవం చాలా గొప్పది....ఇన్ని ఇళ్లు తిరిగి ఇన్ని వివరాలు అదీ ముఖ్యం గా దొడ్ల గురించి సేకరించాడు అంటే అక్కడ ఇతని పని వాటికి సంబంధించినది అయి ఉంటుంది..... ఇల్లు అన్నది ఒక వ్యక్తి అభిరుచి, ఆర్ధిక పరిస్థితి, వ్యక్తిగత అవసరాలు, ప్రభుత్వ నియమాలు, ఇలాంటి విషయాల మీద ఆధార పడి ఉంటుంది... ఇతను లొట్ట లేసుకుంటో చూపించిన అమెరికా ఇళ్ల నూ తల దన్నేలా ంటి ఇళ్ళు మన దేశంలో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలు, కేరళ తమిళనాడు ఇలా ఇంచుమించు గా అన్ని రాష్ట్రాలలోనూ ఉన్నాయి... ఇతను గొప్పగా చెపుతున్న అమెరికా లోని న్యూయార్క్ డౌన్ టౌన్ ముంబై లోని ధారవి కన్నా దరిద్రం గా ఉంటుంది...
అంత దూరం ఎందుకు కేరళ హౌసెస్ మన తెలంగాణ, ఏపీ హౌసేసేస్ కి ఎంత తేడా ఉంటది బ్రో...
Q
Avunu
S
India vs america whether conditions ఒక వీడియో చేయండి
Good narration and information , thanks
Power supply, gas supply, garden mentain and drainage gurinchi meeru ceppaledu. Chala vishayalu Baga vivarincharu , food animals ki andinchakuda drine lo kalapadamu Naku nachhaledu.
అమెరికా జనాభా 26 కోట్లు... భారత్ దేశం జనాభా 141 కోట్లు.....
Love my india
Informative 👍👍
Nice information
Mana India ne grate brother👌
Denilo goppa. Andari kanna venaka padatamlona
Good comparisons..👍👍
వాళ్ళు మనం స్టైల్ కి....
మనం వాళ్ళ స్టైల్ కి.,..
Gd information
First one👍
అమెరికా లో ఎలక్షన్స్ బ్యాలెట్ పేపర్ పద్దతిలో నిజాయితీ గా జరుగుతాయి. ఇండియా లో EVMs ద్వారా ఏ బటన్ నొక్కినా ఒకే పార్టీకి ఓట్లు పడుతాయి. అది తేడా
Correct gaa చెప్పావ్ బ్రదర్
అమెరికాలో అవినీతి చేస్తే ఎవరినైనా జైల్ లో వేస్తారు, ఇక్కడ సంవత్సరాలు బెయిల్ మీద బతికేయొచ్చు.
Very good information
Jai india🙏
Wooden... nicely sir
America జనాభా 40కోట్లు ఒలింపిక్స్ లో.1స్ట్ ప్లేస్.ఇండియా జనాభా140కోట్లు ప్రపంచం లొనెఫస్ట్ ప్లేస్,ఒక్క గోల్డ్ మెడల్లేదు.
195th like ❤️👍🙏
All in the world,india is best living place only🎉🎉
Deferent baga cheparu
అక్కడ అద్దాలకు ఐరన్ గ్రిల్ ఉండదు.దళసరి అద్దాలు ఇంటికి ఉంటాయి అంతే
అమెరికాలో ఉన్న ఇళ్ల పైన పిడుగు పడితే ఆ ఇల్లు ఏమవుతుంది పవర్ సర్క్యూట్ అయితే ఏమవుతుంది మళ్లీ కొత్త ఇల్లు కట్టుకోవాలి 😂😂
Lightening arrestor ane ఏర్పాటు చే సి వుంటారు
Vallu Indians Kadu Americans
Vallu chala Rich. Okati pote inko Vanda House's katte Capacity Vundi. Mana poor Indian's ki okkati kattatame Chala kastam.
Alanti Great and powerful Richest Country to mana lanti poor India ki polika enti
@@rajavja4996 అయితే అమెరికా వెళ్లిఅక్కడ ఇల్లు కట్టుకో ధనవంతమైన దేశం లో మన దేశం లో 10000 ఉన్నా బ్రతక వచ్చు కానీ అక్కడ లక్షలు ఉండాలి
@@ramfacts5738 Correct. Ekkada 10,000 vunna one month saripotsyi. America lo Ayite kanisam 5 Lachs Vundali oka monthki. Akkada
America lo Sampadana Ekkuva
Karchu kuda India to poliste Chala Ekkuva.
@@rajavja4996 ary poka akkada eni slums unmaya entha Mandi poor people unmaru meku telusara vedava mundu adi teluskuo adi Teyal kunda india gurinchi matadi gudda pagadenguta nakodaka india girinchi matadi ani senuneku undara vedava
Mass class
Very nice brother
Super video sir
Indian style is good
America Great
@@rajavja4996 velli vadai modakuduku india untaku poye akkada Chava veddava
@@rajavja4996 అమెరికా వెళ్ళవా
Site wise diffent temperature in usaa
అమెరికా లో ఇళ్లకు ముందు కాంపౌండ్ వాల్ వుండదు ఎందుకు? ఎవ్వరికైనా తెలిస్తే చెప్పండి...అదే మన ఇండియా లో( 95% ఇళ్లకు) కాంపౌండ్ వాల్ లేని ఇల్లే వుండదు కదా...why ?
వాళ్ళు కట్టుకోరు కాబట్టి 😍
@@srinubondhi6235 అదే.... ఎందుకు కట్టుకోరు అనేదే నా డౌట్..
Dhongalu dhongathanalu ind
Dhongalu dhongathanalu americalo undavemo bro
Nadhi same dobut
I love America ❤️
ఇక్కడ దొంగలు ఎక్కువ, అక్కడ తక్కువ
🤣🤣🤣🤣
Takkuvanaa. Gun petti vaadu enthaivvamante antha ivvakpote champipotadu
Yes
America is best because I am from America is beautiful and peaceful place
What your opinion about america or india which is best country
పక్కింటి పులిగోరు అంటే చాలా ఇష్టం
Super 👌 👍 video 📹 👌 😍
According to climatic conditions construction anedi vuntundi.
Indian houses is strong, beautiful and luxurious.
Lifetime and maintenance gurunchi compare cheste bagunni. India lo houses lifespan 4 to 5 decades untundi and maintenance kuda thakkuva
దీన్నీ బట్టి చూస్తే అమెరికా ఎంత దరిద్రమైన దేశమో అర్థమౌతుంది
Mari India Daridram ki entha diguvana vundi. India to poliste America 100% Great country
Good
Mera Bharat Mahaan
Brother che Guevara biography do video
USA great country 👌
Hi Anna కృష్ణుడు గుగుంచి. చెప్పు అన్న
India planning is so good
Always india
America lo wastage ekkuva India lo savings ekkuva
అమెరికాలో టొర్నాడో ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కనుక ఇంటి పై కప్పు గాని ఇల్లు గాని చెక్కతో నిర్మిస్తున్నారు.
Anna heart tack gurinchi video cheyyandi anna food habits kani exercises kani please anna
Bro Dr. Manthena Sathyanaarayana Raaju Videos Choodandi
No necessity to compare with USA.
Background music old music hey pettu anna
Mana India housees bagunnnai
E topic Telugu wonders channel nunchi copy chesi ikkada chepaav kadha mawa
That's why INDIA WAS SO BETTER
అమెరికా కొంపలు అక్కడి వాతావరణం కి అనుగుణంగా కట్టుకుంటారు
అలాగే ఇండియా లో కూడా
i like . America 😍🥰🤩
అక్కడ వాతావరణం మంచి మన కాడ వాతావరణం మూడు రకాలు మంచు జారీ పోతుంది భూకంపం లు
Chedalu machikaadu antaru. Kaani adi thappu. Cheda purugulu valana chala manchi jarugu thundi. Nelagullaga chesi, soil lo compost , roots bhumilopalaki velladaniki upayogapaduthundi.
Vallu antala Aa AC lani vadatam valle Bhootaan perugutunnadi. Chakkaga chetlani penchi vaatinundi vache gaalini teesukodavatam ento manchidi. Vallu valla Dikkumalina Samskrutini manavallu avalambinchadam prarambhincha gane adi enta pramadakaramo malli valle cheppi Prapanchamlo goppa Saastravettaluga gurtinchabadataru. Manavallu vallu goppa anukuntu gadipestaru jaddiga
I like our buildings and our culture
In USA your house is not your house upto 30years the house papers wil be in Bank until
You are mortgage free. In india you will have atleast small name which is you own by yourself . Also india houses are strong built with concrete and cement . In USA these houses are build with wood and plaster of Paris .very easy to fly away if strong storms or tornadoes appears
🧘♂️
Mundu mana Illu kooda ilagey undevi, meeku teleedemo. Penkutillanu marichi poyi untaaru.
అమెరికాలో విచ్చలవిడిగా గన్ వాడకం ఉంది, అదే భారతదేశంలో అయితే అలా కుదరదు, అమెరికాలో సంవత్సరానికి ఒక పెళ్లాం ఒక మొగుడు ఇష్టం వచ్చినట్టు మార్చే పద్ధతి భారతదేశంలో లేదు, ముఖ్యంగా అమెరికాలో రిజర్వేషన్ లేదు, ఇప్పుడు చెప్పండి ఏది కావాలో😊
Don't campare to India, India is greatest country in the world
Two countries , two souls never compared , but you can benchmark to follow merits , India land three times less compared USA , but people give times more , per capita income never compared as we can not reach even after 50 years , one dollar equal to 84 Rs , so land and sky different environments! Unique benefits and limitations with each country !
మాకు అన్ని అవసరం లేదు గది హాలు ఫ్యాను లైటు ఉంటే చాలు
నాకు వాటర్ బిల్ విషయం బాగ నచింది ఫుడ్ విషయం బలేదు అక్కడ కుక్కలు ఉండవా but ఎక్కడ సౌకర్యాలు అక్కడావి కొని మార్చలేం
Wood is a bad conductor that's why wooden houses , protect from weather not for easy using.
🔴 అమెరికా లో కూడా మన భారత దేశంలో లాగా 68%. Political reservations అన్ని రంగాల్లో ఉంటాయా?????. మన దేశంలో మెరిట్ & ప్రతిభకు అస్సలు ప్రాధాన్యత లేదు , అమెరికా లో కూడా ఇంతేనా ?????.
Roof leakages will not be there by having a slant roof.
Akkada food vaaram unchukoni tintaarata kada
అక్కడ పరిస్థతి వేరు ఇక్కడ పరిస్ధితి వేరు అయినంత మాత్రాన అది గొప్ప మనది దిబ్బ అనుకోవడంలో మన ఎదవ బుద్ది తెలుస్తుంది గుర్తుంచుకోండి
In USA your house is not your house upto 30years the house papers wil be in Bank until
You are mortgage free. In india you will have atleast small name which is you own by yourself .
దీన్నీ బట్టి చూస్తే India ఎంత దరిద్రమైన దేశమో అర్థమౌతుంది.
We need 24x7 municipal water supply and charges with water meter like electricity meter.
USA vs India population only matters
వీటిన్నింటికి కంటే పూరిగుడిసే బెస్ట్ ....ఇండియా బెస్ట్
The main differences. Are ROADS AND FOOT PATHS.
NO STREET FOOD
NO GROCERY AND KIRANA SHOPS.
NO CHIKEN AND MUTTON SHOPS. IF YOU WANT THESE U HAVE TONGO TO SUPER MARKETS
మీరు చెప్పిన దానితో పోలిస్తే ఇండియన్ constructions better
Mana india ny best👍💯 emthains bharatiyudsmteny buddi unnodu telivzyena vadu😊
Eppudu india kuda change ayendi Anni facilities vachhayi Eka pote U.s cold country india lo weather
కుల గజ్జి ఒకరిని చుసి ఒకరు వార్చకపోవడం ... శత్రువులు బయట కాక ఇంట్లోనే ఉండటం రొంకు రాజకీయాలు ఇవన్నీ ఇండియా కే సొంతం
1st view
You have not told about cooking gas supply
subscribers ki and views ki sambandame ledu asalu. may be bots anukunta. but content bagundi
Bots kadhu brother..check my channel.My channel is almost 6years old with 500+ videos.last 2 years nundi regular ga videos cheyatledu so,reach taggipoyindi..Anyways thanks for your comment.Regular ga manchi content pedathamu ikanundi please do watch and support us.
Akkada vasthu vundhi ekkada vuchha posina vasthe pandukunna vasthe
అమెరికా లో 75% అప్పులు చేసిన బతుకుతున్నారు... భారత్ దేశం లో 25 % ఉంది అప్పు శాతం
అంతెందుకు గోవా లో కూడా అలానే కదా
Bayya eggs gurunchi cheppaledu America lo eggs different gaa vuntaai
Andaru india india antaru... America velley avakasam vaste vellipotharu.... Emina ante desa bhakti gurthostadi
Ni yabba Hindi nundy Telugu translation aaa😮😮😅😅
mottam hindi video copy Kottayam kada😂
Nachindi
So much of corruption in india especially government sectors and political parties.