ముందు చూసి ముస్లిమ్స్ అనుకున్న నేమ్ తెలిసాక హిందూ అని తెలుసుకున్న ఇప్పుడు మీరు బ్రాహ్మన్స్ అని తెలుసుకున్న మొత్తానికి లుక్ చూసి యేది అనుకోవద్దు అని తెలుసుకున్న
Correct అండి e ఉపనయనం చేస్తే పద్ధతిగా ఉండాలి చికెన్ అవి ఏవి తినకూడదు ఎందుకంటే గాయత్రి దేవి ను మన ఉపనయనం చేసుకున్నాం మీరు అన్నట్టు అర్ధం పెళ్ళి అయినట్టే
E generation lo mamulu persons ne Gayathri mtram,sandhyavadhanam cheyatam ldhu kani actress ki avani cheyataniki time ekda otunde andi ad sanjavadanam cheyaka poina free time lo Gayathri mtram chesukonta entlo valaki manchide
తెలుగులో ఉపనయనము అంటే English Lo tred marriage అని అంటారు నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి తప్పండి చాలా చాలా తప్పు ఇలాంటి అగ్నిహోత్రం జరిగే సమయాల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు మనం నవ్వకూడదు ఎక్కువ వెటకారం చేయకూడదు బ్రాహ్మణ చేయడం అంటే దేవత స్వయంగా వచ్చి ఆశీర్వదించమని అర్థం అందుకే చిన్న పిల్లలకు చేస్తారు వాళ్ళు ఎలా చేసినా తప్పు లేదని మనం అలా ఉండకూడదు అని అర్థం ఇకముందు మీకు ఇంకా బాధ్యత పెరుగుతుంది ఏదో ఒక సమయంలో అంటే ఉదయం సాయంత్రం సంధ్యావందనం కచ్చితంగా చేసుకోవాలి శుభమ్ గాయత్రి మాతకి నిత్యం జపించుకోవాలి మీకు శుభాకాంక్షలు god bless you🙏
Its not correct age for ఉపనయనం..... It should be done at the age of 7 to 8 years...... అసలు ఉపనయనం లో వటువు కి గుండు చేస్తారు. Idi just ఏదో పేరుకు జంధ్యం వేసుకోవడానికి చేసిన ప్రోగ్రాం లా ఉంది.
Haii bro mem kuda vishwa bramhina ante acharys mem kuda Ila చేస్తాం కానీ సమే పెళ్లి కాగానే కథ అందుకే ఒకేసారి పెళ్లి లోనే చేస్తాం మరి ఎలా ఉపనయనం చెయ్యాలంటే same too same pelli lagane చెయ్యాలి అంటు ఇంకా అప్పుడే చేస్తాను any way మీరుకూడా చికెన్ తినరు కథ మీరు నను ఫేవరెట్ హీరో అంది అది సీరియల్స్ లో
Am allso viswabrahamans దీనిని మేము వడుగు అని అంటాం పెళ్లికి ముందురోజు చేస్తాం గొడుగుపట్టుకుని భిక్షాటన చేస్తే పెళ్లి కూతురి తమ్ముడు స్వామి మ అక్కనిచ్చి పెళ్ళిచేస్తమని బతిమాలి తీసుకెళ్ళాలి తర్వాత పెళ్లి జరుగుతుంది
సంప్రదాయాన్ని కూడా ఇలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. బ్రహ్మోపదేశం అనే ఈ దైవ కార్యాన్ని భక్తి, దీక్ష తో చేయాలి. అవి లేనప్పుడు మానివేయడం మంచిది శ్రీకర్....
Normally this brahmopadesham would be done during childhood between 7 years to 12 years. Why did it happen do late for you? In olden days, it was done before they start education. It was the first step in getting education. Also, I am surprised how come your mother put thread on your body along with your father. Normally, only father completes that ritual in Brahmopadesham
పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
Chala సంతోషం babu నువ్వు ఎంతో ఓపికగా ఉపనయనయం చేయించుకుతున్నావు
చిన్నపిల్లల ఓపిక లేక పోవడానికి ఆ వయసులో చేయించుకుంట్టున్నాడు ఓపిక ఉంట్టుంది మరి.
Meeku ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను God bless you 🙏
ముందు చూసి ముస్లిమ్స్ అనుకున్న నేమ్ తెలిసాక హిందూ అని తెలుసుకున్న ఇప్పుడు మీరు బ్రాహ్మన్స్ అని తెలుసుకున్న మొత్తానికి లుక్ చూసి యేది అనుకోవద్దు అని తెలుసుకున్న
Bramhans ye kadu andi vere cast valla ki kuda upanayanam untundi example "Kalinga "
Same nen kuda brahmi anukunna 😅
@@satyanarayana4294upanayanam antey nt ? Nduku chestaru chepandhi
Idi Brahmin upanayanam andi
Nenu kuda first chusi Muslim anukunna tanani chusi
మంచి సంప్రదాయ విలువలను కూడా పాటించు. శుభకరం శ్రీకరం. అంతా శుభమే
Intha late ga upanayanam chestunnara me parents 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
Correct అండి e ఉపనయనం చేస్తే పద్ధతిగా ఉండాలి చికెన్ అవి ఏవి తినకూడదు ఎందుకంటే గాయత్రి దేవి ను మన ఉపనయనం చేసుకున్నాం మీరు అన్నట్టు అర్ధం పెళ్ళి అయినట్టే
Super andi
Ma tammudi upanayanam tarvatha challa days ki me upanayam chusa challa happy
Challa baga ah jarigindhi ❤
Sooo happy to see this vlog annaya 1st time chusanu elaaa uppanayanam
చాల సంతోషం ప్రవర కూడ నేర్చుకో గాయత్రి జపం చేసుకో సంధ్యావందనం ఒకసారైన చేసుకో god blees you
E generation lo mamulu persons ne Gayathri mtram,sandhyavadhanam cheyatam ldhu kani actress ki avani cheyataniki time ekda otunde andi ad sanjavadanam cheyaka poina free time lo Gayathri mtram chesukonta entlo valaki manchide
గురు కటాక్ష ప్రాప్తిరస్తు
Same memu kuda vadinani athiga antaru all the best upanayanam
Ayana chicken mutton tintunadu.formality ki upanayanam chesinattundi.gayatri japam cheyyakapoena atlst non veg tinakunda unna chalu
@@srilurallapalliall most andaru celebrities non veg tinadam mamulu syipoyindi 😢
తెలుగులో ఉపనయనము అంటే English Lo tred marriage అని అంటారు నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి తప్పండి చాలా చాలా తప్పు ఇలాంటి అగ్నిహోత్రం జరిగే సమయాల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు మనం నవ్వకూడదు ఎక్కువ వెటకారం చేయకూడదు బ్రాహ్మణ చేయడం అంటే దేవత స్వయంగా వచ్చి ఆశీర్వదించమని అర్థం అందుకే చిన్న పిల్లలకు చేస్తారు వాళ్ళు ఎలా చేసినా తప్పు లేదని మనం అలా ఉండకూడదు అని అర్థం ఇకముందు మీకు ఇంకా బాధ్యత పెరుగుతుంది ఏదో ఒక సమయంలో అంటే ఉదయం సాయంత్రం సంధ్యావందనం కచ్చితంగా చేసుకోవాలి శుభమ్ గాయత్రి మాతకి నిత్యం జపించుకోవాలి మీకు శుభాకాంక్షలు god bless you🙏
Chala happy gaundhi srikar
krishana anna pravara nnerchukoanna sandha andhanam kuda chesukooanna neku antha machi jaragalni koru kunttu ne chellalu 🎉🎉🎉🎉🎉
Its not correct age for ఉపనయనం..... It should be done at the age of 7 to 8 years...... అసలు ఉపనయనం లో వటువు కి గుండు చేస్తారు. Idi just ఏదో పేరుకు జంధ్యం వేసుకోవడానికి చేసిన ప్రోగ్రాం లా ఉంది.
Haii bro mem kuda vishwa bramhina ante acharys mem kuda Ila చేస్తాం కానీ సమే పెళ్లి కాగానే కథ అందుకే ఒకేసారి పెళ్లి లోనే చేస్తాం మరి ఎలా ఉపనయనం చెయ్యాలంటే same too same pelli lagane చెయ్యాలి అంటు ఇంకా అప్పుడే చేస్తాను any way మీరుకూడా చికెన్ తినరు కథ మీరు నను ఫేవరెట్ హీరో అంది అది సీరియల్స్ లో
So good to see you in traditional attire 🤎
Am allso viswabrahamans దీనిని మేము వడుగు అని అంటాం
పెళ్లికి ముందురోజు చేస్తాం గొడుగుపట్టుకుని భిక్షాటన చేస్తే పెళ్లి కూతురి తమ్ముడు స్వామి మ అక్కనిచ్చి పెళ్ళిచేస్తమని బతిమాలి తీసుకెళ్ళాలి తర్వాత పెళ్లి జరుగుతుంది
Srikar anna ee video choosina tarvatha naa upanayanam gurtukochindi
Nice, Sandhayavandam cheysuko - Bro 👍 . Wish you soon to get married to a nice Lady, with all your aspects come true. 🤝
Hiii brother memu kuda viswabramin chala happy
No they're బ్రాహ్మణ .i know them
They are brahmins.
Mee nanagaru ni ekkado baga parichayam unna vyakthi laga anipisthunnaru
I know memu kuda viswabrahmin and congestion🎉
మేము కూడా
❤ memu kuda
Memu kuda
God bless you andi All the best
We are also viswa brahmin same milage 1 year back ma thammudiki chesamu
Memu dravida andi mee videos chala nachhitayi.odugu simple ga baga chesaru.
Jandyam sagam veseru ammayi vaste full jandyam padutundi.
మీరు విశ్వబ్రాహ్మణ
No.brahmins.
మేము విశ్వ బ్రాహ్మణం.
Srikar meeru Visakhapatnam nunchi annaru kada ekkada undevaru meeru
Meru bhramins ah? Intha late ga chesthunara? Roju sandhya vandanam and anustanam chesukovali
Nanu chasanu maa bavagaru kodukuki chasanu kani chinna age ki chasanu 13 years appudu 4 years back
Nice vedio mem kuda acharys
Pelli upanayanam abbayi intlo jarugutundi ..ammayi endukuntundi andi appudu
S we know
We are also following this
We are also viswabrahmins
Pothuluri veerabrahmendra swamy caste
Memu kuda
మీరు బ్రాహ్మణుల
Guru blesdings untaayi ee muhurtham tho marriage kooda settle avutundi roju pravarz ssndhya vandanam cheyandi
ఏమాత్రం శ్రద్ద భక్తులు లేకుండా చేస్తున్నారు.
Hearty ongratulations 🎊 🎊dear srikar( kittu babu ) beautiful video ❤ challa bagundi
Pancha Sikhalu kuda pettukuni chevulu kuttinchu kunte bhaguntadi ma Chinna abbayi 25years apudu Chesam sastreham ga
Memu kuda bramhamnse anna
పంచ శిఖలు చేయించుకోలేదేం😊
సంప్రదాయాన్ని కూడా ఇలా మార్కెటింగ్ చేసుకుంటున్నారు. బ్రహ్మోపదేశం అనే ఈ దైవ కార్యాన్ని భక్తి, దీక్ష తో చేయాలి. అవి లేనప్పుడు మానివేయడం మంచిది శ్రీకర్....
😂😂😂 comedy la undhi
త్వరలో నీ పెళ్ళి చూడాలని ఉంది
Anna very nice welcome to club same గోత్రం anna me initial enti bro
Guntur cheyinchukovali kada upanayanam lo
Vishwabrahmin memu kuda annaya ki chesam ela
Super sir❤❤❤
upanayanam anedhi chala pavitrina tanthu jokes petodhuu
Nice baagundhi god bless you
God bless you brother
Sandhyavandanam and gayatri mantram chysuko daily once ayiena power peruguthundi
మరి పెళ్ళి ఎప్పుడు శ్రీకర్ శర్మ
Brahmin aa meru super
Bro nuv kuda BRAHMIN aah bro❤
maa abbailu iddriki upanayanam chesesam maa chinnavadu panchasikalu pettukunnadu
Bramhans and Vishwa bramhans ke kadu "Kalinga" s ki kuda upanayanam (vodugu) untundi
And kshatriya s ki kuda vutudi andi
Yes@@gayatripenumatsa3068
Kalingas ki undadu aryavysyas ki untundi
God bless you
God Bless You 🙌🙌 Good Luck 🤝
Anna miru Brahmins aa lead rajula
Memu pure Brahmins.maybe Naku thelisi upanayanam ante motham gundu chestharu kadha annayya Mari miku cheyaledhu.
Iam big fan of you.memu. Vizaglo untamu
Congratulations brother ❤
Congrats shikar
Meru psrikar krishna panthulu ok 💞🤣
Super super
So Nice of you bro
Hai annaya
Your vlogs is nice annaya ❤❤
Mamu kuda ma annaya valaki Ela chsamu chala baguntnudhi
Upanayananiki ammai avasaramledu, talli tandri leda anna Vadina aina untaru,adi valle chestaru pelliki mundu
Super
God bless you nanna 💐🙌🙌
I no annaya 😊
Yes I know, upanayanam ante
Bro your caskets Bremen
Expected 😊
God bless you babu
Meru vishwabrahmins kadha memmu koda adha ❤❤ same
Congrats bro
S0 happy bro
మీరు శత్రియులు అని అనుకుంటున్నాను
Anna meru bramansha
Intha pedha iyaka vodugu chesukunedhi, maa abbaiki eleven years ki chesamu intha late ga iyethe okkasare pedlli timelo chesukovachhuga
Meeru bramhims ha anna
Yes
Pancha shikalu pettokovali kadha
Supper bro
Hii srikar I'm your senior in avanthi college. You are from avanthi right
Congratulations 💐
Congratulations
Super sir good❤❤❤
God bless you nana
Chala samthoshaga vunde padhathe ga chasukonavu
Meri happy ga unddali
Nice
👌👌👌❤️❤️ sir
Meru Kannada vala brother
Congratulations Anna.💐🥰💞💖
Roju sandhya vandanam chestunnava leda
Normally this brahmopadesham would be done during childhood between 7 years to 12 years. Why did it happen do late for you? In olden days, it was done before they start education. It was the first step in getting education.
Also, I am surprised how come your mother put thread on your body along with your father. Normally, only father completes that ritual in Brahmopadesham
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
బాగున్నావు రా పెళ్ళికొడకా 👌👌♥️
Hiiiianna super happy
Anna meru bramhins haa