మహా కుంభమేళా షురూ.. Public Reaction On Maha Kumbh Mela | Prayagraj Kumbh Mela 2025 | RTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 35

  • @KirankumarSadhanala
    @KirankumarSadhanala 16 ชั่วโมงที่ผ่านมา +5

    మీరు కుంభమేళా కి వచ్చినందుకు మీ వంశంలో ఉన్న ఆత్మలు అందరికీ త్రినేత్ర స్వరూపాయ నమః మా యొక్క యూపీ గవర్నమెంట్ మీయొక్క కుటుంబాన్ని మీ కుటుంబంలో సనాతన ధర్మమని పునాదులు ఇంకను మీ కుటుంబంలో బలమైన శక్తులుగా మీరు మారాలి భారతదేశం యొక్క విలువలు పెంచే విధముగా మీరు ప్రతి చేసే కార్యక్రమంలో సనాతన ధర్మం మీకు యూపీ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది జైశ్రీరామ్

  • @PavanKalyan-uf7ru
    @PavanKalyan-uf7ru 10 ชั่วโมงที่ผ่านมา +1

    తెలుగు వాళ్లు ఎక్కడ అయినా మహాదేవుడి కోసం ఎంత దూరం అయినా వెళ్తారు 🙏

  • @vasugatta7165
    @vasugatta7165 15 ชั่วโมงที่ผ่านมา +3

    ఇలా అభిప్రాయాలు తెలుసు కోవడం బాగుంది ఎందుకంటే ఇంతటి మహోన్నత కార్యక్రమం లో ఎటువంటి లోపాలు లేకుండా ఇంకా బాగా చెయ్యడానికి అవకాశం ఉంటుంది. ఛానల్ వాళ్లకి ధన్యవాదములు. జైహింద్

  • @KirankumarSadhanala
    @KirankumarSadhanala 16 ชั่วโมงที่ผ่านมา +11

    మీరు రాబోయే తరానికి మీలో ఒక స్పెషల్ పవర్ ని తీసుకుని వెళుతున్నారు మా యొక్క ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న కుంభమేళా కి వచ్చి మీరు స్థానం చేసినందుకు మీలో ఉన్న త్రినేత్ర స్వరూపం సనాతన ధర్మం స్పెషల్గా పరమాత్మని మీలో స్పెషల్ పవర్ తో మీరు ముందుకు వెళ్తున్నారు గనుక మీ యొక్క రాష్ట్రంలో మీరు సనాతన ధర్మం ముఖ్యమైన పునాదుల్ని వైపు మీ యొక్క స్టేట్ ని జిల్లాలని గ్రామాల్ని వార్డ్ నెంబర్లను అందరికీ మీ ద్వారా కొన్ని శక్తులు వెళ్తాయి ఈ కుంభమేళా చాలా స్పెషల్ జైశ్రీరామ్ జై ఉత్తర ప్రదేశ్ స్వరూపాయ నమః

    • @Rangarao602
      @Rangarao602 10 ชั่วโมงที่ผ่านมา

      Jai shree Ram 🌹🙏👍

  • @KirankumarSadhanala
    @KirankumarSadhanala 16 ชั่วโมงที่ผ่านมา +2

    మీరు తెలీదు అంటున్నారు కదా మీకు తెలియకుండానే పరమాత్ముడు మిమ్మల్ని సృష్టించారు కానీ కొన్ని గర్భాలు ఉన్నాయి చీకటి గర్భంలో పుట్టి ఉన్నాము కాబట్టి మీరు ఒక అద్భుతమైన కుంభమేళా త్రినేత్ర స్వరూపములు అడిగి పెట్టి ఉన్నారు ఇంక నువ్వు మీరు గమనించండి పరమాత్మ ఏ త్రినేత్రం అనే శక్తి మీలో ఉదయిస్తున్నది జైశ్రీరామ్

  • @KirankumarSadhanala
    @KirankumarSadhanala 16 ชั่วโมงที่ผ่านมา +1

    భూమికి పునాది వేసినప్పుడు కుంభమేళా కి పునాది వేసినప్పుడు ఆ పరమాత్ముడు అమృతం చెల్లించే సమయాలలో మీ ఆత్మ అక్కడ సంచరించి ఉన్న దగ్గరగా మరల నువ్వు శరీరం ధరించి ఈ భూమి మీదకు వచ్చి అక్కడ కుంభమేళా స్థానానికి వచ్చినందుకు మీకు పరమాత్ముడు ధన్యవాదములు

  • @KallemBaburao-dd4gd
    @KallemBaburao-dd4gd 18 ชั่วโมงที่ผ่านมา +2

    Super excited maha kumba mela Yogi baba ji znb ur correct 💯💯💯💯💯💯💯💯💯💯💯

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    పూర్వ జన్మ సుకృతం ఉంటేనే కుంభమేళాకు
    వెళ్ళడం జరుగుతుంది. పాప రహితం
    కుంభమేళా సందర్శనం .
    ఓం నమః శివాయ ఓం జై శ్రీరామ్ జై భారత్
    జై వాసుదేవ! జై కుంభమేళా !🙏🤚🚩🕉️ 🔴

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 6 ชั่วโมงที่ผ่านมา

    హర హర మహాదేవ శంభో శంకర హర హర హర మహాదేవ శంభో శంకర నమో నమః జై మహా కుంభమేళా జయహో జై భారత మాతకు జయము జయము దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 17 ชั่วโมงที่ผ่านมา

    Great people, blessed people, they are true and dedicated Hindus

  • @narasimulugoud29
    @narasimulugoud29 21 ชั่วโมงที่ผ่านมา

    Arunachala Shiva arunachala Shiva arunachala Shiva aruna Shiva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajithapavithran7580
    @rajithapavithran7580 19 ชั่วโมงที่ผ่านมา

    Nijanga miru chala adrushta vanthulu , pavitra bhoomilo adugu pettaru . Nenu ma entilo aha Gangamma thalliki, aha Yamunamma thalliki, aha Saraswathamma thalliki roju ma entuli prodhuna 5am ku sayamkalam 6pm ku Deepavalila Deepalu veliginchi aha pavitra sangamam ku padhabhi vandhanam chesthunnanu. Pavitra kumbha mela lo adugu pettina Sadhu, Santhulaku padhabhi vandhanam chesthanu.

  • @sabbaniranjithmudirajbc
    @sabbaniranjithmudirajbc 15 ชั่วโมงที่ผ่านมา

    Om namahshivaya

  • @SatyanarayanaB-m3n
    @SatyanarayanaB-m3n 17 ชั่วโมงที่ผ่านมา +1

    Meeku Mee andariki adrushtam Unnadi

  • @sreenivasmandla6190
    @sreenivasmandla6190 6 ชั่วโมงที่ผ่านมา

    Jai Yogiji, jai Bharat

  • @saimithilesh2857
    @saimithilesh2857 วันที่ผ่านมา

    Chala goodka undha?!

  • @venkateshamgoud5988
    @venkateshamgoud5988 21 ชั่วโมงที่ผ่านมา +2

    పాపాత్ముల కుంభమేళా పాపాలు కడుకోవడానికి ప్రయాగ రాజ్ రావాలి.

    • @chandrasekharkamisetty8486
      @chandrasekharkamisetty8486 20 ชั่วโมงที่ผ่านมา +3

      Congres batch

    • @venkateshamgoud5988
      @venkateshamgoud5988 18 ชั่วโมงที่ผ่านมา

      నాగసాధువులు.అఘోరీలకు. సాధు సంత్ లకు మాత్రమే.కుంభమేళా. ఈ పాపులకు కాదు.మత పిచ్చి వాణ్ణి కాదు

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir 17 ชั่วโมงที่ผ่านมา +4

      Yes Congress follower , papathmudu

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 17 ชั่วโมงที่ผ่านมา

      మీ కన్నా పెద్ద పాప అప్పుడు ఎవరు ఉంటారు. ఇప్పుడు ఏడుస్తూ బతికే బతుకు మీది. పుణ్యాత్ములు కే స్నానం చేయాలని ఆలోచన వస్తుంది. పందుల కి బురదలో స్నానం చేయాలి అని ఆలోచన వస్తుంది

    • @ideNaaLIFE.
      @ideNaaLIFE. 16 ชั่วโมงที่ผ่านมา +4

      Mari Nuv Eppudu vastunnav kumba mela ki
      Endukante andari kanna pedda papatmudivi nuvve kada 😂😂

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 15 ชั่วโมงที่ผ่านมา

    Kumbhamela velam verri . Brahminmela sponsored by kshatriya ,yogi bhogi