కలుపు నివారణ ( సేంధ్రీయ పధ్ధతి ) Weed control with Organic system Ok

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 125

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 3 ปีที่แล้ว

    మీరు నిజమైన మరియు ఆచరణాత్మక వ్యక్తి సార్. నేను దీన్ని చేస్తాను మరియు గమనించిన ఫలితాలను అతి త్వరలో ఇస్తాను.ధన్యవాదాలు. ఈ సాధారణ సహజ, సమర్థవంతమైన మరియు చాలా చౌకైన ప్రక్రియ.

    • @padala100
      @padala100  3 ปีที่แล้ว

      ఈ కలుపు నివారణ మందు వాడినప్పుడు ఎండ బాగా ఉండాలి, వర్షం పడరాదు అలా అయితేనే పనిచేస్తుంది లేకపోతే పని చేయదు వాతావరణం చల్లగా ఉంటే దీనిని వాడకండి సమయం వృధా

  • @rudraa562
    @rudraa562 หลายเดือนก่อน +1

    Human urine tho elaa Yemina pragoyam cheyyocha ? Kalupu povadaaniki ?

    • @padala100
      @padala100  หลายเดือนก่อน

      మనుషుల మూత్రం కూడా వ్యవసాయంలో ఉపయోగించవచ్చును కానీ కలుపు నివారణలో ఎలా పనిచేస్తుందో తెలియదు

  • @ogetireddappa4628
    @ogetireddappa4628 5 ปีที่แล้ว +25

    ప్రియమైన గౌతమ్ గారు వ్యవసాయంపై మీ ప్రయోగాలు విలువైనవి మరియు మీ ప్రయత్నాలు ఎంతో మెచ్చుకోదగినవి. దయచేసి మీ ప్రయత్నాలను కొనసాగించండి. మీ ప్రయోగాలపై ఒక పుస్తకం రాయమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి ధన్యవాదాలు

    • @ogetireddappa4628
      @ogetireddappa4628 5 ปีที่แล้ว

      @@padala100 thank you sir

  • @konerusureshbabu1922
    @konerusureshbabu1922 2 ปีที่แล้ว

    Inka vere prayogalu chesi pantaki kooda upayogapade vidhamga prayogam cheste baaguntundani Gowtham Anna garini koruthunnanu.

    • @padala100
      @padala100  2 ปีที่แล้ว

      వరిలో కలుపు నివారణకు గల్లా చంద్రశేఖర్ గారు కలుపు మందు కనుగొన్నారు అది బాగానే పనిచేస్తున్నది
      వారి ఫోన్ నెంబర్
      9849541674

  • @dojiglobalacademy8943
    @dojiglobalacademy8943 2 หลายเดือนก่อน

    Great work sir …want to know if it killed the weed

    • @padala100
      @padala100  2 หลายเดือนก่อน

      ఇది ఒక గట్ల పైన మాత్రమే వాడాలి మరియు ఇది స్ప్రే చేసేటప్పుడు బాగా ఎండ ఉండాలి మరియు కనీసం రెండు రోజులు వర్షం పడరాదు

  • @kumaraswamygone2880
    @kumaraswamygone2880 5 ปีที่แล้ว +15

    నమస్తే సార్.. ఎన్ని రోజులకు ఫలితం వచ్చింది తెలియజేయండి

  • @padala100
    @padala100  5 ปีที่แล้ว +13

    ఈ కలుపు నివారణ పధ్ధతి ఒక తమిళ వీడియోలో చూచిన తరువాత నేను ప్రయత్నం చేశాను. ఇది పూర్తిగా సక్సెస్ కావాలంటే వర్షాలు ఉండరాదు. ఎండ బాగా ఉన్నట్లైతేనే కలుపు చనిపోతుంది. పంట చేలపై పడకుండా జాగ్రత్త వహించాలి.

    • @vinodkumar-wv7up
      @vinodkumar-wv7up 5 ปีที่แล้ว

      వరిలో ఆకు పైన కొంచెం కొంచెం ఎండిపోతుంది దీనికి ఎమ్ చేయాలి మొన్న శుక్రవారం నాడు 50% wdc స్పెరే చేశాను .అయిన అలానే ఉంది మీరు ఏమైనా సలహా ఇస్తే మరియు అగ్గితేగులు నివారణకు ఏం చెయ్యాలి తెలపండి sir

    • @KumarisChanel
      @KumarisChanel 5 ปีที่แล้ว +1

      Vinod Kumar Garu...EDI మాత్రమే కాదు.. వేరే ఏ chemical కలుపు మందు ఐనా పొరపాటుగా పైరు పైన పడితే వెంటనే ముడి బెల్లం అని దొరుకుతుంది దానిని నీటిలో కలిపి...1కేజీ 50 లీ లో పిచికారీ చేస్తే పైరు కోలుకుంటోంది

    • @vinodkumar-wv7up
      @vinodkumar-wv7up 5 ปีที่แล้ว +1

      మీ సలహా బాగుంది దీపికా గారు,
      నేను అప్పుడే మళ్ళీ wdc 60% అవుమూత్రం 5lts మరియు ఇందులో దశపర్ని కాశయం కలిపి స్పెరే చేశాను ,
      5 రోజుల్లోనే నివారణ చర్యల వల్ల
      పంట బాగుంది. మళ్ళీ 5 రోజుల్లోనే 100%wdc
      స్పెరే చేశాను ఇప్పుడు పంట సూపర్ ఉంది

    • @ganastatus1122
      @ganastatus1122 4 ปีที่แล้ว

      @@vinodkumar-wv7up number bro

  • @dineshgajora6590
    @dineshgajora6590 4 ปีที่แล้ว

    We can used for bajara

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      గట్ల పైన మాత్రమె స్ప్రే చేయండి
      పంట చేను లోపల వాడరాదు

  • @pardhu-
    @pardhu- 5 ปีที่แล้ว +2

    పడాల గౌతమ్ గారు, రైతు లోకం ఎడల మీ కృషి అమోఘం.

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి ధన్యవాదాలు

  • @skanth-sq4mq
    @skanth-sq4mq 4 ปีที่แล้ว

    Posting clear results

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      ఇది పొలం గట్ల పైన మాత్రమే వాడండి. బాగానే పనిచేస్తున్నది కాకపోతే పిచికారీ చేసే రోజున వర్షం ఎట్టిపరిస్థితుల్లో ఉండరాదు ఎండ బాగా ఉండాలి అలా అయితేనే పర్ఫెక్టుగా పని చేస్తుంది

  • @himabindusuryadevara5654
    @himabindusuryadevara5654 8 หลายเดือนก่อน

    Vayaribama ki mandu kavali

    • @padala100
      @padala100  8 หลายเดือนก่อน

      చేతితో కలుపు తీయడమే

  • @vemulapallibrahmajirao1401
    @vemulapallibrahmajirao1401 3 ปีที่แล้ว +1

    మందు ద్రావణం స్ప్రే చేసిన ఎన్ని రోజుల కు తెలుస్తుంది సర్ రిజల్ట్ ,మేము ఈరోజు స్ప్రే చేసాము వర్షం లేదు మరి ఉదయం చేసాము సాయింత్రం కు ఏమి తేడా కనబడ లేదు సర్ .

    • @padala100
      @padala100  3 ปีที่แล้ว

      ఇది నాలుగు రోజులకు ఒకసారి చొప్పున కనీసం మూడు సార్లు బాగా తడితే లాగా స్ప్రే చేయండి

    • @vemulapallibrahmajirao1401
      @vemulapallibrahmajirao1401 3 ปีที่แล้ว

      @@padala100
      ధన్యవాదాలు సర్

  • @sreshtsagroandcattle5641
    @sreshtsagroandcattle5641 5 ปีที่แล้ว +3

    WDC తో తయారు చేసిన వీడియో లింక్ ఇవ్వండి గౌతమ్ గారు 🙏

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +2

      Ok
      Twaralo

    • @tpt77715
      @tpt77715 4 ปีที่แล้ว

      మామిడి చెట్ల చుట్టూ కలుపు కు వాడవచ్చా.

  • @vodermortgaming1797
    @vodermortgaming1797 3 ปีที่แล้ว

    నమస్తే సార్ ఈ కలుపు మందు కాళీ సైట్లలో కలుపు తీయడానికి ఉపయోగించవచ్చా సార్...??

    • @padala100
      @padala100  3 ปีที่แล้ว

      ఈ కలుపు మందు వాడినప్పుడు తప్పనిసరిగా ఎండ ఉండాలి. ఇది వాడిన రోజు వర్షం పడరాదు వర్షం పడితే పనిచేయదు

  • @gopi24ful
    @gopi24ful 5 ปีที่แล้ว +3

    Miru ashok kumar parmala try chandi good results

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +1

      నేను నాలుగు సార్లు ప్రయత్నం చేశాను ఎందుకో సక్సెస్ కాలేదు

    • @ogetireddappa4628
      @ogetireddappa4628 5 ปีที่แล้ว +2

      Ashok Kumar formula utter failed and zero result please.

    • @saikasarla695
      @saikasarla695 5 ปีที่แล้ว +3

      Ashok kumar gaari formula 1% kuda mokkalu chinnavi peddavi chaavaledu adi waste.

    • @raithulokam2532
      @raithulokam2532 4 ปีที่แล้ว

      మీరు అశోక్ కుమార్ గారి విధానం try చేశారా??

  • @asisridharreddy1507
    @asisridharreddy1507 5 ปีที่แล้ว +1

    Sir namaste. Maa polam ipudu potta Dashaku vchindi. Maa pakka polamku pacha ga undi sannaga sannaga unna purugu. Alage goduma rangu doma undi. Maa poamki rakunda undaniki Ye mandu vadali. Enta motadu vadali cheppa galaru

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      మీ పొలంలో పురుగు రాకుండా ఉండడానికి CVR గారి పద్దతిలో సబ్ సాయిల్ వాడండి అంటే ఒక ఫీట్ లోపలి నుంచి 25 లేదా 30 కిలోల మట్టి తీసుకుని 200 లీటర్ల నీటిలో బాగా కలిపి మొత్తం తడిచే లాగా స్ప్రే చేయండి. అదే రోజు నాలుగు రకాల నూనె ధాన్యాలకు నాలుగు రకాల పప్పు ధాన్యాలు 24 గంటలు నానబెట్టి తరువాత వాటిని మూడు రోజులు మండె కట్టి కొద్దిగా మొలక వచ్చిన తరువాత గ్రైండర్లో బాగా రుబ్బి 25 - 30 కిలోల మట్టితోపాటుగా 200 లీటర్ల నీటిలో కలిపి వడగట్టి చేనుపై స్ప్రే చేయండి

  • @chandrareddy648
    @chandrareddy648 4 ปีที่แล้ว

    Sir this can be used in vegetables and fruit plants

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      ఈ కలుపు నివారణ మందులు పొలం గట్ల పైన మాత్రమే మనము నడిచే దారిలో పాములు ఉంటాయి కాబట్టి శుభ్రం గా ఉండాలనే ఉద్దేశంతో వాడడం జరిగింది రైతు సోదరులు కూడా ఇదే విధంగా వాడండి పంటచేలలో మాత్రం వాడరాదు

    • @chandrareddy648
      @chandrareddy648 4 ปีที่แล้ว

      @@padala100 sir I don't know to read telugu pls reply me in English

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว +1

      @@chandrareddy648
      These herbicides have been used for the purpose of staying clean, as there are snakes along the path that we only walk on the farms of the farm.

    • @satyatsdipatri933
      @satyatsdipatri933 3 ปีที่แล้ว

      Namaste🙏 sir yee dravanamlo solt mariyu lemons inka koddiga yekkuva motadulo theesukunte manchi phalitham vache avakaasham untundani bhavisthunnanu.. Yendukantey raitulu glaycel vade samayamlo ammoniamsolt+nimmarasam yekkuva motaadu kalipinapudu tondaragaa gaddi chaavadam jarugutunnadi. 20lit neetiki 1kilo kalluuppu kalipi spray chesthey vayyaribhaa(congress chetlu) chala twaraga chanipotayi. Mariyu konni rakasla mokkalu koodaa chanipotayi

  • @deliciatravels9120
    @deliciatravels9120 4 ปีที่แล้ว +1

    Sir can u please give in English what is used & how much to use 🙏

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      You can call between 08:09 pm or between 6 and 7 in the morning

  • @chukka.nagaraj2673
    @chukka.nagaraj2673 4 ปีที่แล้ว

    Salt and lemon tho kuda chanpothunda..

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      ఆవు మూత్రం, ఉప్పు, నిమ్మకాయలు, సర్ఫ్ మాత్రమే వాడాలి నీళ్లు కలుపరాదు

    • @saratchandra2995
      @saratchandra2995 4 ปีที่แล้ว

      @@padala100 kallapi (peda neellu)padithe mokkala aakulu rali chani pothavi.Idi pallello chusinde.Gamanincha galaru.

  • @rathnakargorijala2165
    @rathnakargorijala2165 4 ปีที่แล้ว

    Doma potuku kuda cheappandi

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      బ్రహ్మాస్త్రం లేదా పొగాకు కషాయము స్ప్రే చేయండి.

  • @sammysonde9620
    @sammysonde9620 5 ปีที่แล้ว +3

    Sir salt and surf use cheyadam valla soil kuda padavutundi anukuntanu dini gurinchi cheppagalara pls

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +3

      గట్లపైన మాత్రమే వాడండి అది కూడా పాముల గురించే
      WDC తో కూడా కలుపు నివారణ ప్రయత్నిస్తున్నాము ఆదైతే నేలకు బలమే కాని హాని చేయదు

    • @sammysonde9620
      @sammysonde9620 5 ปีที่แล้ว

      Sir alage ashok garu cheppina kalipu mandu gurinchi kuda explain cheyagalara pls

  • @padala100
    @padala100  5 ปีที่แล้ว +7

    జామపై మామిడి అంటు ఫలితాలు, మామిడి గాలి అంటు
    th-cam.com/video/6sRhRgTAf1s/w-d-xo.html
    WDC తో దశపర్ణి ఆకుల కశాయం తయారీ పధ్ధతి
    th-cam.com/video/aBJF7WDnhSs/w-d-xo.html
    WDC తో ఆకుల కశాయం తయారీ పధ్ధతి - 2
    th-cam.com/video/uANqSMcYOwg/w-d-xo.html
    WDC తో ఆకుల కశాయం తయారీ - 3
    th-cam.com/video/UeCy-uaZaYg/w-d-xo.html
    WDC తో కంపోస్టు తయారు చేయడం ఎలా ?
    th-cam.com/video/QuKq3E_iACc/w-d-xo.html
    WDC ని చేతితో తాకరాదా/కల్లు అని తాగారు
    th-cam.com/video/2XgTXgaxzfo/w-d-xo.html
    WDC వేస్ట్ డికంపోసర్ తయారీ విధానం
    th-cam.com/video/47dbFOo7p6g/w-d-xo.html
    సూక్ష్మ పోషక ద్రావణం తయారీ విధానం
    th-cam.com/video/kbSrz_0btW0/w-d-xo.html
    ఫిష్ అమీనో ఆసిడ్ తయారీ విధానం
    th-cam.com/video/UgVE_Ievhjg/w-d-xo.html
    CVR పధ్ధతి ద్వారా మిరపలో ముడత వైరస్ మాయం
    th-cam.com/video/S3xzLV7xM5w/w-d-xo.html
    వేస్ట్ డికంపోసర్ అడ్రస్ ఫోన్ నంబర్
    th-cam.com/video/blfkmdxv23E/w-d-xo.html
    WDC అడ్రస్ ఫోన్ నంబర్
    th-cam.com/video/Mjvf6hILqsA/w-d-xo.html
    మక్క జొన్న లో కత్తెర పురుగు నివారణ
    th-cam.com/video/VZfU1VebcFA/w-d-xo.html

  • @sudarsanreddy8132
    @sudarsanreddy8132 5 ปีที่แล้ว +1

    Acre how many liters preparation chysukovali

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      ఇది పొలం గట్లపైన మాత్రమే వాడండి

    • @sudarsanreddy8132
      @sudarsanreddy8132 5 ปีที่แล้ว

      Ok

  • @kondalpandhiri
    @kondalpandhiri 5 ปีที่แล้ว +2

    Sir మా తోటలో నిమ్మ చెట్లపై బంగారు తీగ పాకింది దాన్ని దీని ద్వారా తొలగించ వచ్చా చెప్పండి

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      దీనిని ఒక పొలం గట్లపైననే వాడండి. పొలంలో కానీ చెట్ల పైన కానీ వాడరాదు

    • @kondalpandhiri
      @kondalpandhiri 5 ปีที่แล้ว

      @@padala100 గారు మా వరి పొలం నాటి 30 రోజులు అవుతుంది ఇందులో హిస్పా అనే నల్లని గట్టి పురుగు వరి చేను కోణాలను గికి తిని చేను తెల్లగా అవుతుంది దీని నివారణ మార్గం చెప్పండి దయచేసి

  • @shaa1415
    @shaa1415 5 ปีที่แล้ว +1

    Buffalo aina parleda,is it really work

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      Avunu ADI kuda panichestundi.
      Deenini maatram oka chela gatlapaina maatrame vaadandi

  • @aaas7432
    @aaas7432 4 ปีที่แล้ว

    Prathi pampku 5 letar aavu muthram veyali ante kashtam

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      అవును కష్టమే అందుకే దీనిని గట్లపైన మాత్రమే వాడండి అని చెప్తున్నాను. దీనిని అధికంగా వాడినట్లయితే భూమి గట్టిగా మారిపోతుంది కాబట్టి కాలిబాటల పైన మాత్రమే వాడండి

    • @saratchandra2995
      @saratchandra2995 4 ปีที่แล้ว

      @@padala100 gede mutram Kuda Pani chestundi.

  • @ajaysounds2568
    @ajaysounds2568 4 ปีที่แล้ว

    Wdc tho tri chesta annaru sir emiendi sir waiting for video

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว +1

      చాలా ఎక్కువ రోజులు నిలువ ఉన్న వేస్ట్ డీ కంపోజర్ ద్రావణం కావాలి అందుకే ఆలస్యం అవుతున్నది

  • @rajashekhararpithaboutique3559
    @rajashekhararpithaboutique3559 4 ปีที่แล้ว

    Sir bhoomiki em efect leda

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      ఎక్కువగా వాడితే నేల గట్టిపడుతుంది. అందుకే దీనిని గట్ల పైన మాత్రమే వాడాలి

  • @jaihanumanrefrigerationand8782
    @jaihanumanrefrigerationand8782 4 ปีที่แล้ว

    Sir pathi lo spray cheyya vacha

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      Idi oka chela gatla paina maatrame spray cheyandi

  • @tatinenidineshkumar6956
    @tatinenidineshkumar6956 5 ปีที่แล้ว +1

    Goutham garu
    Ela kalupu mandu ki manam
    Waste decomposer 30days solution lo surf crystal salt, lemon vesi cheste saripotademo
    Maku aavu mutram dorakadu

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +3

      WDC Waste Decomposer తో కూడా చేస్తున్నాను. WDC తో కలుపు నివారణ వీడియో కూడా త్వరలో పోస్ట్ చేస్తాను

    • @yathakulayadagiri4421
      @yathakulayadagiri4421 5 ปีที่แล้ว

      O. K. Super

  • @headshotgamer9838
    @headshotgamer9838 5 ปีที่แล้ว +2

    Sir water kalapavacha

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      నీళ్లు కలపరాదు

  • @p.gopalaswamy7817
    @p.gopalaswamy7817 5 ปีที่แล้ว +2

    Sir nenu wdc to try chestunnanu

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      మంచిది ఫలితాలు తెలుపగలరు
      98497 12341

  • @dexthaadepu3205
    @dexthaadepu3205 5 ปีที่แล้ว +1

    గౌతమ్ గారు ఈ మిశ్రమాన్ని పత్తి మరియు కూరగాయలు పాటల్లో వాడుకోవచ్చు ఈ ట్ల వాడటం వల్ల పైరుకు ఏమైనా నష్టం జరిగింద.

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +2

      దీనిని ఒక పంట చేలల్లో ఉన్న గట్లపైన మాత్రమే వాడండి
      చేను లోపల వాడకండి ఎందుకంటే ఇందులో ఉప్పు వాడతాము కాబట్టి నేల ఉప్పు లవణంతో గీడసబిరే అవకాశముంది
      పంటలపై పడితే ఆకులు మాడిపోతాయి

    • @sompallichandra1036
      @sompallichandra1036 2 ปีที่แล้ว

      Vasteveediao

  • @Farmergaming3
    @Farmergaming3 5 ปีที่แล้ว +1

    చాల మంచి experiment sir

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      ధన్యవాదాలు

  • @sudhakarreddy1860
    @sudhakarreddy1860 5 ปีที่แล้ว +2

    Surf entha veyyali sir

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      ఒక లీటరుకు ఒక గ్రాము
      దీనిని గట్లపైన మాత్రమే వాడండి
      పంటచేను లోపల ఎక్కువ వాడితే నేల గిడసబారిపోతుంది

  • @kilarivenkanna4753
    @kilarivenkanna4753 3 ปีที่แล้ว

    సర్ఫ్ కూడా కేమికలే కదా

    • @padala100
      @padala100  3 ปีที่แล้ว

      దీనిని గట్లపైన మాత్రమే వాడాలి పంట చేలల్లో వాడ రాదు అని నేను స్పష్టంగా తెలిపాను

    • @kilarivenkanna4753
      @kilarivenkanna4753 3 ปีที่แล้ว

      గట్ల పైన వాడినా చేలో వాడినా కెమికల్ (సర్ఫ్) భూమిలో కలిసినట్టే కదా

    • @sureshbabu2585
      @sureshbabu2585 2 ปีที่แล้ว

      @@kilarivenkanna4753 🤭😜😂🤣🤔

  • @dexthaadepu3205
    @dexthaadepu3205 5 ปีที่แล้ว +1

    ఉప్పు, నిమ్మకాయ,నీళ్ళు ద్రావణాన్ని చెసిన వెటనే కొట్టుకోవచ్చా

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      Ventane vaadandi kaani gatlapaina maatrame vaadandi

  • @SandySandya-kx2zl
    @SandySandya-kx2zl 4 ปีที่แล้ว

    Mokalaku yamina afakta

    • @padala100
      @padala100  4 ปีที่แล้ว

      ఒక కలుపు గురించి పొలం గట్ల పైన మాత్రమే వాడండి. మొక్కల పైన పడితే చనిపోతాయి

  • @shivaramagiri
    @shivaramagiri 5 ปีที่แล้ว +11

    Experiment బాగుంది
    కానీ experiment success అయితేనే పోస్ట్ చేస్తే బాగుంటుంది
    ఎందుకంటే మీ పైన నమ్మకం తో vedeo మొత్తం చూసి ఎన్నో ఆశలు పెట్టుకొ ని ఉపయోగ పడుతుంది అనుకున్న సమయం లో
    మీరు వేరే కారణాలు చెబుతున్నారు
    అందువల్ల
    ఏ ప్రయోగం అయినా మీరు సక్సెస్ అయితేనే పోస్ట్ చేయగలరు
    దయచేసి మా సమయాన్ని వృధా చేయకండి

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      ఇది సక్సెసే కానీ దీనిని గట్లపైన మాత్రమే వాడండి

    • @ogetireddappa4628
      @ogetireddappa4628 5 ปีที่แล้ว

      Pl don't discourage. Partial success is there. This is success experiment only.

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      పాముల నుండి మనను కాపాడుకోవడానికి మాత్రమే ఈ కలుపు నిర్మూలన ద్రావణాన్ని గట్లపైన నమ్మకంగా వాడవచ్చు

    • @kvssramaraju2646
      @kvssramaraju2646 5 ปีที่แล้ว +6

      "దయచేసి మా సమయాన్ని వృధా చేయకండి" ఆయన మిమ్మల్ని చూడమని చెప్పలేదు. పైగా సక్సెస్ అయితేనే పెట్టండి అంటున్నారు, ఇది సక్సెస్ కాలేదని ఆయన అనలేదు. పొలంలో వద్దు, గట్ల మీద వాడుకోండి అంటున్నారు, కారణం కూడా చెప్పారు. ఆయనకు పనీ పాటా లేక ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? చూడడానికే మీ సమయం వృధా అయితే, ఈ విడియో చెయ్యడానికి ఆయనకు ఎంత సమయం వేస్ట్ అయ్యుంటుంది? ఆయన మీద నమ్మకంతో చూసామంటున్నారు, నమ్మకం ఉన్నప్పుడు గౌరవం అనేది ఉండాలి, ఆయన పోస్ట్ చేసిన విడియోలు కొన్నైనా మీకు ఉపయోగపడి ఉంటేనే మీరు దీనిని చూసి ఉంటారు. అటువంటప్పుడు, ఈయన చేసిన దానికి కొనసాగింపుగా మీరు వేరే విధంగా ప్రయత్నించి, ఫలితం సాధించి, ఇలా చేస్తే ఇంకా బాగా అవుతోంది అంటే మర్యాదగా ఉంటుంది. గౌతమ్ గారు ఎవరో నాకు తెలియనప్పుడే, రెండేళ్ళ క్రితం నా సందేహాన్ని ఒక గ్రూపులో చూసి, నాకు ఫోన్ చేసి ఏమి చెయ్యాలో చెప్పారు. ఈయనతో మళ్ళీ నేను ఇప్పటి దాకా మాట్లాడలేదు, ఆయన సమయం వృధా చెయ్యడం ఇష్టం లేక. ఇటువంటి పెద్దల వద్ద మర్యాదగా ప్రవర్తించడం తెలుసుకోండి. ఇప్పటికీ ఆయన మీకు గౌరవంగానే సమాధానం ఇచ్చారు, అది గమనించండి.

    • @RangareddyNelaturi
      @RangareddyNelaturi หลายเดือนก่อน

      Correct ga chepparu sir

  • @bhanuprakash-zw8vh
    @bhanuprakash-zw8vh 5 ปีที่แล้ว

    Sir me mobail no comment cheyagalara

  • @kurumaiahK-t8i
    @kurumaiahK-t8i หลายเดือนก่อน

    పడేలా గౌతమ్ గారికి నమస్కారం ఎక్కువ శ్రమ చేసి ప్రయోగాలు చేస్తున్నందుకు ధన్యవాదాలు సార్. సార్ మీకు పూర్తిగా రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో విడుదల చేయండి సార్. వర్షం వచ్చింది కదా సార్ మళ్ళీ ఒకసారి స్ప్రే చేసి పూర్తిగా ఎన్ని రోజులకు. ఆ కల్పమందు మోతాదు. ఎన్ని రోజులకు రిజల్ట్ ఉంది పూర్తిగా కలుపు మందు చనిపోయిన తర్వాత పెట్టండి సార్ ధన్యవాదాలు సార్

    • @padala100
      @padala100  หลายเดือนก่อน

      ధన్యవాదములు
      మనకు సరైన ఫలితాలు రావాలి అంటే మనం కలుపు మందు స్ప్రే చేసే రోజు ఎండగా ఉండాలి కనీసం రెండు మూడు రోజులు వర్షం ఉండరాదు అలా అయితేనే వారం రోజుల్లో కలుపు చనిపోతుంది

  • @9966311727
    @9966311727 ปีที่แล้ว

    Mee prayathnam bagundi,pls pls take vedio post result and publish weather it will be fail or success, fail aite poyedemundi. Sir inko prytnm cbestam ante sucess ainda, meeru raithu lokaniki devude.

    • @padala100
      @padala100  ปีที่แล้ว

      ఈ పద్ధతి బాగానే పనిచేస్తుంది కానీ ఇది స్ప్రే చేసేటప్పుడు ఎండ ఉండాలి, వర్షం పడరాదు. రెండవది దీనిని గట్ల పైన ( ముఖ్యంగా పాముల గురించి ) మాత్రమే వాడాలి పంట చేలో వాడరాదు ఎందుకంటే ఉప్పు ద్రావణం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేల పాడవుతుంది

  • @sruthisruthi8037
    @sruthisruthi8037 4 ปีที่แล้ว

    Sir me number isthara

  • @mkrishnareddy4993
    @mkrishnareddy4993 5 ปีที่แล้ว +1

    time waste

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว +1

      అలా ఎందుకంటారు

  • @durgamsathyanarayana2861
    @durgamsathyanarayana2861 5 ปีที่แล้ว +1

    మాకు ఆవు మంత్రం దొరకదు wdc తో అయితే బగుండెది

    • @padala100
      @padala100  5 ปีที่แล้ว

      WDC తో ప్రయత్నం చేస్తున్న వీడియో త్వరలో పోస్ట్ చేస్తాను

    • @josephpradeepreddythumma7828
      @josephpradeepreddythumma7828 3 ปีที่แล้ว

      Wdc ante emiti