దుష్టుల గురించి చక్కగా చెప్పారు, బాగా ఉతికి ఆరేసినారు. మాకు చాలా ఆనందం, మీకు కృత్ఞతలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్... భారత్ మాతా కీ జై......
శహభాష్ శహభాష్ శహభాష్ రామలింగేశ్వరరావు గారూ... నెహ్రూ చేసిన పనుల పైన మీ విమర్శనా గీతం సత్యాల మాలిక..ఎవరూ కాదనలేని రీతిలో మీరు రచించేరండీ. మీ ధైర్యం సాహసాలకు, అద్భుతమైన మీ కవనానికి అనేకానేక అభినందనలండీ. వందనములండీ. 🌹💐🙏🙏🙏🙏🙏💐🌹
నమస్తే, కఠోర వాస్తవాలు భావయుక్తంగా పాడి వినిపించినందుకు ధన్యవాదాలు సార్,, ప్రస్తుత దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా,అన్నీ భాషల్లో కి అనువదించి దేశమంతా ముఖ్యంగా యువత తెలుసుకోవలసివది
జొన్నవిత్తులవారికి ధన్యవాదాలు. అలాగే ఈనాటి కవులు ,రచయితలు ,ప్రవచనకర్తలు ,విశ్లేషకులు ,సామాజిక మాధ్యమాలద్వారా జ్ఞానాన్ని ప్రసరిస్తున్న వివేకశీలురు ,దేశభక్తులు అందరూ కలిసీ తమ తమ శక్తి యుక్తులను భవిష్యత్ భారతకళ్యాణానికి సమర్పించగలరు.సమీప విజయోత్సవంలో భాగస్వాములై ధన్యతగాంచగలరు.
జొన్న విత్తులగారూ.... ఈ కుహనా దేశభక్తుల తప్పిదాలను.., వాటివల్ల భారతజాతికి పట్టిన శనిని.. అంత చక్కగా బద్దలు కొట్టారు కదా... వారి వారసులు అసురుల్లాగ, దేశం మ్మీద పడ్తున్నారు కదా...ఈ శనిగాల్లకు ఎలా బుద్ధి చెప్పాల్నో...ఎలా వదిలించు కోవాల్నో...ఓ రెండు పాటలు పాడరాదండి... తెలుగు వాళ్లు దేశాన్ని రక్షించుకుంటరు.. మీకు వందనాలు....
జొన్నవిత్తుల గారికి నమస్కారము మీలాంటి రచయిత గాన గాయకులు నిజం నిబ్బరంగా చెప్పే వాళ్ళు లేక ఇప్పటికి సినిమాలలో విదేశీ సంస్కృతిని పొగుడుతూ డబ్బు కోసం కక్కుర్తి పడి మన దేశాన్ని మన సనాతన ధర్మాన్ని అవమానపరిచే డైరెక్టర్లు రచయితలు గానం చేసే వాళ్లే సెక్యులర్ కుక్కలే ఉన్న టైంలో మీ మాదిరి నిజాయితీగా దమ్మున్న రచయితగా నేటి యువతకు అర్థమయ్యేటట్లుగా పేరడీ సాంగ్ చేయడం మీరే చాటి మీలాగా ఇంకా కొంతమంది ఉన్నారు అందరికీ పాదాభివందనాలు ఇలాంటి పెద్దలు నిజాలు నిర్భయంగా చెప్పినప్పుడు మన యువత గాని మనము గాని దేశాన్ని ఈ సమాజాన్ని ప్రేమించే విధంగా మనం మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మళ్లీ దేశము కుక్కలు దింపిన ఇస్తార మాదిరి అవుతుంది మళ్లీ మేము సరి చేస్తామని వచ్చే 70 70 60 సంవత్సరాల నుంచి పాలించిన కాంగ్రెస్ ఖాన్ వచ్చే వచ్చే విధంగా ప్రజలు చూసి మెలగవలెను లేకపోతే కొరివితో తల గోక్కున్నట్టు గా మళ్లీ కాంగ్రెస్ వస్తే కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం దేశ పరిస్థితి ముఖ్యం దేశం నువ్వు ఏ మతంలో ఏ ధర్మంలో ఉన్న నీ భక్తితో పాటు దేశభక్తి కూడా అలవర్చుకుంటే నే మన్నన లేకపోతే ప్రపంచ యుద్ధాలు ఎలా వస్తున్నాయి అంటే దేశభక్తి లేకనే అక్కడున్న యువకులకు ప్రజలకు ఈ భారతం దేశం ధన్య భూమి కర్మభూమి వేద భూమి కాబట్టి ఇప్పటికీ మన సంస్కృతి మన సంప్రదాయాలు నిలబడి ఉండాలంటే మనమందరము కలిసికట్టుగా ఆలోచించాల్సిన విషయము ఎప్పటికైనా కాంగ్రెస్ ఖాన్ వస్తే మళ్లీ 80 సంవత్సరాల వెనుకు ఏమి జరిగిందో అదే జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించే ఆలోచించాల్సిన సంస్కార వంతులకు మాత్రమే అర్థమవుతుంది అర్థమవుతుంది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా
వాస్తవచరిత్రని కళ్ళకి కట్టినట్టు చాలా అద్భుతంగా పాడారు జొన్నవిత్తులగారు. ఇప్పటికైనా మన యువత నిజమైన ఘనమైన చరిత్రను తెలుసుకొని దేశంకోసం, ధర్మం కోసం కృషి చేయాలని కోరుతున్నాను. జై తెలుగుతల్లి, జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భరతమాత.
Excellent sir, ఒక్క పాటతో నెహ్రూ హింసాత్మకంగా కూడిన ఆలోచనలను, పనులను perfect గా చెప్పారు,, అప్పుడు నెహ్రూ, ఇప్పుడు రాహుల్,(కాంగ్రెస్),ఆప్,CPM,CPI, BRS, మమతా బెనర్జీ,MIM దేశానికి పట్టిన వీళ్ళ పీడ పోవాలే, అది కేవలం మోడీ,యోగి వల్లే అవుతుంది . జై భారత్ జై హింద్ జై మోడీ, జై యోగి🚩🚩🇮🇳🚩🚩🔱✊🙏🙏💐
జై తెలుగు కు subscriber అవడం ద్వారా తమిళనాడు కు చెందిన నేను (తెలుగు భాషాభిమాని) ఎంతో గర్వపడుతున్నాను. అత్యంత సంక్లిష్టమైన రెండు సమస్యలు, అయోధ్యా రామమందిరం, కాశ్మీరు సమస్య ఈ రెండు సమస్యల్ని పరిష్కరించి దేశంలో ప్రశాంతతను నెలకొల్పడంలో మోదీ గారి సంకల్పబలం జగమెరిగిన సత్యం.2014 నుండి తీవ్రవాదుల్ని నామరూపాల్లేకుండా చేసి దేశాన్ని అత్యంత సురక్షితంగా, శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో దాడులు జరిగితే ఏ అమెరికా కో ,ఐ రా స కో మొరపెట్టుకునేవారు, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జై మోదీజీ జైహింద్.
Great sir మీరు దేశం కోసం ధర్మం కోసం ముందుకు వచ్చిన మీకు శత కోటి నమస్కారాలు ఇలానే మీలాగా స్ఫూర్తి తో ప్రముఖుల ముఖ్యులు దేశం కోసం ధర్మం కోసం ముందుకు వచ్చి దేశంలో జరుగుతున్న అసహ్య కరమైన రాజకీయాలు కుళ్ళు కుట్రలతో అధికార ప్రాపకం కోసం చేస్తున్న నీతిమాలిన పరిపాలన నీ అంతమొందించి సమతుల్యమైన అహలాద కరమైన ఆరోగ్య కరమైన పరిపాలన కోసం మనం సంకల్పిస్తే ఖచ్చితంగా వచ్చి తిరిద్ది హిందువులు ఇక్యతగా ఉంటే ఏ పని అయినా నేరవేరుద్ది
జొన్నవిత్తుల వారు పేరడీ తరహాలో వివరించిన విధానం చాలా చక్కగా ఉంది. మీ లాంటి వారు దేశ గత, ప్రస్తుత పరిస్థితులను ధైర్యంగా మనో భావాలను బయట petti ప్రజలను ఉత్తేజ పరచండి. ధన్యవాదములు.🙏🇮🇳
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి నా హృదయపూర్వక నమస్కారం మీ లాంటి వారందరూ ముందుకు వచ్చి భారత దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల గురించి అర్థమయ్యేటట్లు వివరించండి కాంగ్రెస్ హటావో దేశ్ బచావో జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై మేరా భారత్ మహాన్
దేశాన్ని మోడీవచ్చిఆశనిని పవదిలించటానికిపడేశ్రమను కూడా అపహాస్యంచే సీతన్న కాంగ్రెసు కమ్యూనిస్టుపార్నేతలకు సిగ్గులేదు .నెహ్రూ మహానుభావుడుగా కాంగ్రెస్ ఏదో ఘనకార్యం చేస్తున్నపార్టీగా చెబుతూ నాటకాలు నేర్చుకున్న వాళ్ళు సిగ్గుపడాలి చైనా కు పాకిస్థాన్ కువంతపాడేకాంగ్రెస్సుమోదీని దాంచటానికిచేసేప్రయత్నానికి సకరించటం మన నెత్తిన మనమేనిప్పులువేసుకోవటం అంతే బివేర్ఆప్ కాంగ్రెస్
నేను చెప్పినది పూర్తిగా విని, ఒక్కరేనా కాదనగలరా! అంటూ సూటిగా ప్రశ్నించారు శ్రీ జొన్నవిత్తుల గారు! కళాకారులు తలుచుకుంటే, సమాజంలో ఎంతో మార్పు వస్తుంది! శ్రీ జొన్నవిత్తుల గారికి పాదాభివందనములు!
75 సం తర్వాత నెహ్రూ చేసిని దేశానికి చేసిన పని అని జొన్నవిత్తుల వారు పాడిన పాట విమర్శ నాత్న్మకంగా ఉంది అప్పటికి ఆయన పుట్టలేదు ఆతర్వాత నెహ్రూ సంతతి పరిపాలించింది ఓహో ఓహో అన్నారు దేశానికి ప్రపంచ దేశాలలో మన దేశ కీర్తిని చాటారు అప్పట్లో ఆయన అడ్డుపడక పోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ సాధించేవారు ఏమో మనకు తెలియదు ఇప్పుడు మోడీ ప్రభుత్యం పరిష్కరించి పేరు నిలబెట్టింది చరిత్ర తవ్వడం అనేక సంవత్సారాలు జైలు జీవితం గడిపిన నెహ్రూని అంత తీవ్రం విమర్శించడం ఇప్పుడు మంచిది కాదు తప్పులు సవరించు కుంటూముందుకు వెళ్ళాలి ఆ దేశ విభజన బాపూజీ కే నచ్చలేదు ప్రస్తుతం మనముందు చాలా ఉంది సుస్థిర ప్రభుత్యం ఏర్పాటు కావాలి అది ఎలా సాధ్యం? ఓటర్ల విజ్ఞత ఓటు సముజ్వల గాత్రికి సూత్ర బంధము అందుచేత ఎవ్వరినీ విమర్శించ కుండా ఉండాలి అయ్యగారి వెంకట రామయ్య
నిష్టర నిజాలని నిర్భయంగా నేటి యువత కు అర్థమయ్యే విధంగా సవివరంగా గానం చేసిన మీకు హృదయపూర్వక నమస్సులు...
A
అవన్ని శుద్ధ అబద్దాలు మిత్రమా …
వాస్తవాలను సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా కవితా ధోరణిలో వివరించిన జొన్నవిత్తలకు వందనాలు ... 👍🙏
జొన్నవిత్తుల రామలింగేశ్వర గారికి నమస్కారములు , చాలా బాగా ఉన్నది మీ పాట పాపిష్టిడైన నెహ్రూ ఖాన్ మీద , ధన్యవాదాలు .
దుష్టుల గురించి చక్కగా చెప్పారు, బాగా ఉతికి ఆరేసినారు. మాకు చాలా ఆనందం, మీకు కృత్ఞతలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జై హింద్... భారత్ మాతా కీ జై......
Super sir jai hind
మీ ధైర్యానికి ధన్యవాదాలు . నిిజమైనచరిత్ర మరుగుపరిచి నెహ్రూ ,ఆయన బిడ్డ, ఆయన వారసులు ఈ దేశానికి శని .
భలే ఉంది, పాటతో బూజు దులిపి పారేశారు
🙏🙏🙏🙏🙏🌺🌺🌺మీదైర్యం అందరికీ ఉండాలని కోరుకుటూ
ఇంకా ఎన్నో చారిత్రక తప్పిదాలను ఇలాంటి
పాటలతోనే మేల్కొల్పాలని ఆశించు చున్నామ్ .
గురువుగారికి🙏🏼🙏🏼🙏🏼.
శహభాష్ శహభాష్ శహభాష్ రామలింగేశ్వరరావు గారూ...
నెహ్రూ చేసిన పనుల పైన మీ విమర్శనా గీతం సత్యాల మాలిక..ఎవరూ కాదనలేని రీతిలో మీరు రచించేరండీ.
మీ ధైర్యం సాహసాలకు, అద్భుతమైన మీ కవనానికి అనేకానేక అభినందనలండీ.
వందనములండీ.
🌹💐🙏🙏🙏🙏🙏💐🌹
అఖణ్డ భారత దేశానికి నెహురు గారి వలన జరిగిన నష్టాన్ని బాగా తెలియపరచినందుకు ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼
నమస్తే, కఠోర వాస్తవాలు భావయుక్తంగా పాడి వినిపించినందుకు ధన్యవాదాలు సార్,, ప్రస్తుత దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా,అన్నీ భాషల్లో కి అనువదించి దేశమంతా ముఖ్యంగా యువత తెలుసుకోవలసివది
@@tirupativenkatalakshmanrao3020తెలుసుకొని ఏమి చేయాలి.....? భా.జ.పా.కి ఓటేయాలి అదే మీ కోరిక. కానీ.... భవిష్యత్తు ఏమిటనేది మరచి వెంపర్లాడుతున్నారు.
పచ్చి నిజాన్ని చాలా భావయుక్తంగా చెప్పారు...
నెహ్రు చేసిన ద్రోహన్నీ చక్కగా వివరించారు, ధన్యవాదములు అండి
మీ పాట విని జనం నిజం తెలుసుకుని ఓట్లు వేయాలని కోరుకుందాం.
జొన్నవిత్తులవారికి ధన్యవాదాలు.
అలాగే ఈనాటి కవులు ,రచయితలు ,ప్రవచనకర్తలు ,విశ్లేషకులు ,సామాజిక మాధ్యమాలద్వారా జ్ఞానాన్ని ప్రసరిస్తున్న వివేకశీలురు ,దేశభక్తులు అందరూ కలిసీ తమ తమ శక్తి యుక్తులను భవిష్యత్ భారతకళ్యాణానికి సమర్పించగలరు.సమీప విజయోత్సవంలో భాగస్వాములై ధన్యతగాంచగలరు.
🕉️ 🙏 వాస్తవం. అద్బుతంగా దైర్యంగా మీరు చెప్పారు. ముమ్మాటికీ గాంధీ, నెహ్రూ ఇద్దరూ దేశానికి చీడపురుగులే! మామూలు శనికాదుకాదండిబాబు,"సాడేసాత్".
ఇందిరా గాంధీ మరీ ఎక్కువ
Asamardhudu addadarilo andalam yekki ,teesukonna tappudu nirnayalu, Desa prajala palita teerani saapalayyayi . Excellent song Jonnavittula garu... Than Q
దేశం మారుతోంది, ప్రజల ని నడిపేవారు చైతన్య వంతులవుతున్నారు.
జై హింద్
జొన్న విత్తులగారూ....
ఈ కుహనా దేశభక్తుల తప్పిదాలను..,
వాటివల్ల భారతజాతికి పట్టిన శనిని..
అంత చక్కగా బద్దలు కొట్టారు కదా...
వారి వారసులు అసురుల్లాగ, దేశం మ్మీద పడ్తున్నారు కదా...ఈ శనిగాల్లకు ఎలా బుద్ధి చెప్పాల్నో...ఎలా వదిలించు కోవాల్నో...ఓ రెండు పాటలు పాడరాదండి...
తెలుగు వాళ్లు దేశాన్ని రక్షించుకుంటరు..
మీకు వందనాలు....
మంచి సలహ
You only no 1deshdrohi
I.N.D.I.A. దేశ ద్రోహుల కూటమి
అధిక శాతం మీడియా వీళ్ళని కాస్తోంది సారోస్ చైనా మొll వాళ్ళ బూట్లు నాకుతారు
ఓ దేశభక్త గేయకవి మీదికే నమవాక్కములు. మీథైర్యానికి శతవందనాలతో జేజేలు
నిజాన్ని నిర్భయంగా నిక్కచ్చిగా గానం చేసిన మీకు ధన్యవాదములు గురువుగారు
జొన్నవిత్తుల గారికి నమస్కారము మీలాంటి రచయిత గాన గాయకులు నిజం నిబ్బరంగా చెప్పే వాళ్ళు లేక ఇప్పటికి సినిమాలలో విదేశీ సంస్కృతిని పొగుడుతూ డబ్బు కోసం కక్కుర్తి పడి మన దేశాన్ని మన సనాతన ధర్మాన్ని అవమానపరిచే డైరెక్టర్లు రచయితలు గానం చేసే వాళ్లే సెక్యులర్ కుక్కలే ఉన్న టైంలో మీ మాదిరి నిజాయితీగా దమ్మున్న రచయితగా నేటి యువతకు అర్థమయ్యేటట్లుగా పేరడీ సాంగ్ చేయడం మీరే చాటి మీలాగా ఇంకా కొంతమంది ఉన్నారు అందరికీ పాదాభివందనాలు ఇలాంటి పెద్దలు నిజాలు నిర్భయంగా చెప్పినప్పుడు మన యువత గాని మనము గాని దేశాన్ని ఈ సమాజాన్ని ప్రేమించే విధంగా మనం మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మళ్లీ దేశము కుక్కలు దింపిన ఇస్తార మాదిరి అవుతుంది మళ్లీ మేము సరి చేస్తామని వచ్చే 70 70 60 సంవత్సరాల నుంచి పాలించిన కాంగ్రెస్ ఖాన్ వచ్చే వచ్చే విధంగా ప్రజలు చూసి మెలగవలెను లేకపోతే కొరివితో తల గోక్కున్నట్టు గా మళ్లీ కాంగ్రెస్ వస్తే కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించాల్సిన విషయం దేశ పరిస్థితి ముఖ్యం దేశం నువ్వు ఏ మతంలో ఏ ధర్మంలో ఉన్న నీ భక్తితో పాటు దేశభక్తి కూడా అలవర్చుకుంటే నే మన్నన లేకపోతే ప్రపంచ యుద్ధాలు ఎలా వస్తున్నాయి అంటే దేశభక్తి లేకనే అక్కడున్న యువకులకు ప్రజలకు ఈ భారతం దేశం ధన్య భూమి కర్మభూమి వేద భూమి కాబట్టి ఇప్పటికీ మన సంస్కృతి మన సంప్రదాయాలు నిలబడి ఉండాలంటే మనమందరము కలిసికట్టుగా ఆలోచించాల్సిన విషయము ఎప్పటికైనా కాంగ్రెస్ ఖాన్ వస్తే మళ్లీ 80 సంవత్సరాల వెనుకు ఏమి జరిగిందో అదే జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి కులాలకు మతాలకు అతీతంగా ఆలోచించే ఆలోచించాల్సిన సంస్కార వంతులకు మాత్రమే అర్థమవుతుంది అర్థమవుతుంది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా
అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చాలా చాలా బాగా గొప్పగా చెప్పినారు స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nijanni nikkacchiga చెప్పే మీలాంటి varu ఈ సమాజనికి అవసరం Sir. చాల చక్కగా చెప్పారు. Thank you sir
Baaga selavichharu nijaanni Jonnuvithula sir..meeku sastanga pranamulu vandanamulu sir
Wow , amazing song sir , excellent ,super , marvelous ,great .
🙏🙏🙏🙏🙏
👏👏👏👏👏
👌👌👌👌👌
Jai bharat maata .
వాస్తవచరిత్రని కళ్ళకి కట్టినట్టు చాలా అద్భుతంగా పాడారు జొన్నవిత్తులగారు. ఇప్పటికైనా మన యువత నిజమైన ఘనమైన చరిత్రను తెలుసుకొని దేశంకోసం, ధర్మం కోసం కృషి చేయాలని కోరుతున్నాను. జై తెలుగుతల్లి, జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భరతమాత.
లెస్స పలికెరు సారు శని పాపం 7 ఏళ్ళే కానీ నెహ్రు చేసిన దరిద్రం 70 ఏళ్ళకి కూడా పోటం లేదు.
బాగా చెప్పారు
Yes correct ga chepparu ✊️
ఇది నిజం
Super jonnavitthula ji
Excellent sir, ఒక్క పాటతో నెహ్రూ హింసాత్మకంగా కూడిన ఆలోచనలను, పనులను perfect గా చెప్పారు,, అప్పుడు నెహ్రూ, ఇప్పుడు రాహుల్,(కాంగ్రెస్),ఆప్,CPM,CPI,
BRS, మమతా బెనర్జీ,MIM దేశానికి పట్టిన వీళ్ళ పీడ పోవాలే, అది కేవలం మోడీ,యోగి వల్లే అవుతుంది . జై భారత్ జై హింద్ జై మోడీ, జై యోగి🚩🚩🇮🇳🚩🚩🔱✊🙏🙏💐
నిజం చెప్పాలంటే దైర్యం కావలి...
అయ్య Super.....
మీలాంటి వారు భారతీయులను చైతన్యపర్చాలి గురువుగారు ఈ హిందూ దద్దమ్మలు మేల్కొంటం లేదు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
జై తెలుగు కు subscriber అవడం ద్వారా తమిళనాడు కు చెందిన నేను
(తెలుగు భాషాభిమాని) ఎంతో గర్వపడుతున్నాను.
అత్యంత సంక్లిష్టమైన రెండు సమస్యలు, అయోధ్యా రామమందిరం, కాశ్మీరు సమస్య ఈ రెండు సమస్యల్ని పరిష్కరించి దేశంలో ప్రశాంతతను నెలకొల్పడంలో మోదీ గారి సంకల్పబలం జగమెరిగిన సత్యం.2014 నుండి తీవ్రవాదుల్ని నామరూపాల్లేకుండా చేసి దేశాన్ని అత్యంత సురక్షితంగా, శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారు. గతంలో దాడులు జరిగితే ఏ అమెరికా కో ,ఐ రా స కో మొరపెట్టుకునేవారు, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
జై మోదీజీ
జైహింద్.
Great sir మీరు దేశం కోసం ధర్మం కోసం ముందుకు వచ్చిన మీకు శత కోటి నమస్కారాలు ఇలానే మీలాగా స్ఫూర్తి తో ప్రముఖుల ముఖ్యులు దేశం కోసం ధర్మం కోసం ముందుకు వచ్చి దేశంలో జరుగుతున్న అసహ్య కరమైన రాజకీయాలు కుళ్ళు కుట్రలతో అధికార ప్రాపకం కోసం చేస్తున్న నీతిమాలిన పరిపాలన నీ అంతమొందించి సమతుల్యమైన అహలాద కరమైన ఆరోగ్య కరమైన పరిపాలన కోసం మనం సంకల్పిస్తే
ఖచ్చితంగా వచ్చి తిరిద్ది హిందువులు ఇక్యతగా ఉంటే ఏ పని అయినా నేరవేరుద్ది
చాలా బాగా చెప్పారు.
కుహనా శక్తులు మీ వెనక పడతాయి. యువత మిమ్మల్ని కాపాడాలి. ❤
సత్యమును పలికే పాటగా మలిచి అందించిన కవి గార్కి వందనములు
నిష్ఠ దరిద్రుడు నెహ్రూ ...వాడి వల్ల ఈ దేశం లో హిందువు ల పరిస్థితి
ఇలా వుంది..
బాగా చెప్పరు సార్, మీకు ధాన్యవాదాలు.
వాస్తవాన్ని రాగ యుక్తంగా చాలా బాగా సెలవిచ్చారు 🙏
ఇప్పటికి మీరు చెప్పారు ఈ విషయం మన వారు కళ్ళు తెరుచుకుంటారు ధన్యవాదములు
Super my dear jonna vithula
ఎంతో చక్కగా వివరించారు గురువుగారికి నమస్సులు
Excellent jonnavittula gaaru jerigina tappu etlaa saricheyyachho suchinchandi
జొన్న విత్తుల గారికి ప్రణామాలు
జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
నిజం నిర్భయంగా గానం చేశారు.
జొన్న విత్తుల వారికి నమస్కారం.
వాస్తవాలను కవితా రూపేణ అందించారు హార్దిక అభినందనలు.
ఇదొక్క పాట రాసి, పాడీ ఊరుకుంటే లాభం లేదు. ఇలాంటివి మరెన్నో మీ కలం నుండి, గళం నుండీ రావాలి
నిజాన్ని చాలా బాగా చెప్పారు. 🙏🙏🙏
మీరే నిజమైన దేశ భక్తులు
జొన్నవిత్తుల వారు పేరడీ తరహాలో వివరించిన విధానం చాలా చక్కగా ఉంది. మీ లాంటి వారు దేశ గత, ప్రస్తుత పరిస్థితులను ధైర్యంగా మనో భావాలను బయట petti ప్రజలను ఉత్తేజ పరచండి. ధన్యవాదములు.🙏🇮🇳
చాలా బాగా వున్నది వున్నట్టుగా, నిర్భయంగా ఆ కిరాతకుల ఆరాచకత్వాన్ని బయటపెట్టారు, మీ కవితాసంపుటత్వానికి జోహార్లు
అద్భుతం సార్ 🙏
Visha vattula....
Excellent vedio
ఆ ఇద్దరి కంటే ఇప్పటి వాళ్ళ గుడ్డి అభిమానులు ఎక్కువ ప్రమాదం.
Super sir all citizens should listen to this song which is simple telugu and can understand their reality
సూపర్ గురువు గారు
శభాష్ జొన్నవిత్తుల గారు.నిజాలు యువత తెలుసుకొని దేశద్రోహులను వారి మద్దత్తు దారులుని తన్ని తరిమేయాలి.
👏👏👏👏👏Niamey chepparu
Baga chepparu. 🙏🙏🙏
Super Revolution and motivation song hatsof to you sir Jonnavithula garu 🙏🙏🙏🙏🙏👌👌👌👌👌💐💐💐💐💐
మీ పేరడీ నిజాన్ని నిర్భయంగా బయట పెట్టింది.మీకు మా ధన్యవాదాలు.
గాండు నెహ్రు ఇద్దరు ద్రోహులే
నేను మొదటిసారి వింటున్నాను 🙏❤️
పాక్ ఆక్రమించిన కాశ్మీర్ విషయమై నెహ్రూ నిర్ణయాన్ని ఆయన చర్యల్ని మేము ఉపసంహరించుకుంటున్నాం అని భారత్ ముందుకు వెళ్ళాలి
Your GITHAM IS ABSOLUTELY LITERALLY TRUE AND FACT. VERY HAPPY FOR YOUR GITHAM
సూపర్ సార్
నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పిన మీకు శుభాకాంక్షలు
Very nice sar
ఇటువంటివి మరిన్ని రావాలని కోరుకుంటూ.. 🙏🏾
Sir 🎉🎉👏👏
ఇంకా ఆయన కుటుంబానికి కుటుంబ పాలనకు support చేసే వాళ్ళకు శ్రద్ధాంజలి 😢😢
Namasthe kavi garu. Beautiful🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Nijam Nijam
Super sir really great total history explained a single song.
Super clarity 💐💐
Nizam nirbhayam ga chepparu🙏👌👏
Excellent sir
Inka yilanti thappidhalanu patala roopam lo andhariki theliyachyandi Inka vistharanga .goppa vishayalu baaga chepparu fhanyavadalu jonna vithhulugaru migatha kavulu me dharilo vachhi chaitanyam thevali.
Correct ga chepparu
Superb sir
నమస్కారం మహోదయ
పచ్చినిజం
దేశ ప్రజలని పట్టి పీడిస్తున్నా నెహ్రూ విధానాలు అప్పుడు.
Appudu ippatiki..
నేటికీ కోట్ల మంది నమ్మని నిజాలను నగ్నంగా చెప్పిన మీకు ధన్యవాదాలు
Super sir
Hat's off to you sir,
Your Words are 100% correct. 🙏🙏🙏
వాస్తవాన్ని అందంగా వర్ణించారు.
Chala baga chepparandi
Great jonna vithulu nuvvu nijanni oppu kunnadhu ku.
జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారికి నా హృదయపూర్వక నమస్కారం
మీ లాంటి వారందరూ ముందుకు వచ్చి భారత దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల గురించి అర్థమయ్యేటట్లు వివరించండి
కాంగ్రెస్ హటావో దేశ్ బచావో
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
మేరా భారత్ మహాన్
65 సంవత్సరాల చెత్త ని శుభ్రం చేసి bharataavani ని ప్రపంచంలో ఒక గొప్ప దేశాన్ని చేస్తున్న మోడి గారి prayatnaaniki మీ వంటి వారి కృషి యెంతో అవసరం.
దేశాన్ని మోడీవచ్చిఆశనిని పవదిలించటానికిపడేశ్రమను కూడా అపహాస్యంచే సీతన్న కాంగ్రెసు కమ్యూనిస్టుపార్నేతలకు సిగ్గులేదు .నెహ్రూ మహానుభావుడుగా కాంగ్రెస్ ఏదో ఘనకార్యం చేస్తున్నపార్టీగా చెబుతూ నాటకాలు నేర్చుకున్న వాళ్ళు సిగ్గుపడాలి చైనా కు పాకిస్థాన్ కువంతపాడేకాంగ్రెస్సుమోదీని దాంచటానికిచేసేప్రయత్నానికి సకరించటం మన నెత్తిన మనమేనిప్పులువేసుకోవటం అంతే బివేర్ఆప్ కాంగ్రెస్
😂
NICE song sir ❤ well explained nehrus wrong things
Vandanaalu Sar
నేను చెప్పినది పూర్తిగా విని, ఒక్కరేనా కాదనగలరా! అంటూ సూటిగా ప్రశ్నించారు శ్రీ జొన్నవిత్తుల గారు! కళాకారులు తలుచుకుంటే, సమాజంలో ఎంతో మార్పు వస్తుంది! శ్రీ జొన్నవిత్తుల గారికి పాదాభివందనములు!
Baga cheppayru 😂🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
Great song
Johar Johar jonnavittula
స్వతంత్రం రాక ముందు నుండే వుంది మనలో కుతంత్రం అందుకే ఇన్ని సంవత్సరాలు ఐనా వదలని దారిద్ర్యం.
సార్ చాలా బాగా చెప్పారుమీరు 🙏
Chakkaga vivarincharu Guruvu gaaru . Meeku padhabhivandsnalu
75 సం తర్వాత నెహ్రూ చేసిని దేశానికి చేసిన పని అని జొన్నవిత్తుల వారు పాడిన పాట విమర్శ నాత్న్మకంగా ఉంది అప్పటికి ఆయన పుట్టలేదు ఆతర్వాత నెహ్రూ సంతతి పరిపాలించింది ఓహో ఓహో అన్నారు దేశానికి ప్రపంచ దేశాలలో మన దేశ కీర్తిని చాటారు అప్పట్లో ఆయన అడ్డుపడక పోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ సాధించేవారు ఏమో మనకు తెలియదు ఇప్పుడు మోడీ ప్రభుత్యం పరిష్కరించి పేరు నిలబెట్టింది
చరిత్ర తవ్వడం అనేక సంవత్సారాలు జైలు జీవితం గడిపిన నెహ్రూని అంత తీవ్రం విమర్శించడం ఇప్పుడు మంచిది కాదు తప్పులు సవరించు కుంటూముందుకు వెళ్ళాలి ఆ దేశ విభజన బాపూజీ కే నచ్చలేదు
ప్రస్తుతం మనముందు చాలా ఉంది
సుస్థిర ప్రభుత్యం ఏర్పాటు కావాలి అది ఎలా సాధ్యం? ఓటర్ల విజ్ఞత ఓటు సముజ్వల గాత్రికి సూత్ర బంధము అందుచేత ఎవ్వరినీ విమర్శించ కుండా ఉండాలి
అయ్యగారి వెంకట రామయ్య
పోరాడింది - బోస్,జైలుకి వెళ్ళింది-సావర్కర్,ఉరికంబం ఎక్కింది - భగత్ సింగ్,ద్రోహుల తూటాలకు బలైంది - ఆజాద్, మెజారిటీ పొందింది-పటేల్,గద్దె ఎక్కింది మాత్రం-నెహ్రూ. ఇదే రాజకీయమంటే.బత్తాయిలకు తెలియదా
తెలిసింది కాబట్టే పదేళ్ల నుంచి బత్తాయిలు పాలన😂
yemitelivira.modi classa?bada?
Chala baga chepparumeeku naanamaskaralu