ఇది ఒక అత్భుతమైన వివరణ. క్లాస్ జరుగుతున్నంత సేపు అలా కదలకుండా ఉండిపోయాను సార్. చాలా బాగా వివరించారు. ఈ గీతాన్ని స్పష్టమైన గమకాలతో వినడం చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదములు.
నమస్తే, సార్, ఈ పాఠం చాల చక్కగా వివరించినారు.ధన్యవాదాలు సార్. సార్, రిరి మరియు దద జంట స్వరాలు అన్నప్పుడు రి ,సరి లేదా గమకరూపంలో "గరిగరి" అనవచ్చా సార్. అదే విధంగా ద ,పద లేదా గమకరూపంలో "సదసద" అన వచ్చా సార్.
Aksharalani vidagoti padatharu enduku sir. Va ra vee na ............. varaveena ani ekandiga enduku padaru. Sangeetha gnanamu lani vadiga anduguthunnanù.
Dhanyavadamulu
Gurugaru
గురువు గారికి నమస్సులు మాకు ఉన్న అనుమాలు పరిష్కారించి ప్రసారం చేసిన మీకు వందనములు 🙏🙏💐💐
ఇది ఒక అత్భుతమైన వివరణ. క్లాస్ జరుగుతున్నంత సేపు అలా కదలకుండా ఉండిపోయాను సార్. చాలా బాగా వివరించారు. ఈ గీతాన్ని స్పష్టమైన గమకాలతో వినడం చాలా సంతోషంగా ఉంది సార్. ధన్యవాదములు.
వివరణాత్మక మీ విశ్లేషణ తో
సంగీతం మరింత సమ్మోహనం..
హాయిని గొలిపే రాగ మోహనం..
ఆలాపన సాధన తొలి మెలిక
విడదీసి వివరించిన గురువు గారు
ధన్యవాదాలు🙏🏻🙏🏻
🙏
Me videos chala upayigakaranga unnai guruvu garu🙏
Sairam
Guruvugaru dhanyavadamulu .chinni chinni kannaiah pataku notation cheppandi guruvugaru
Om sri gurubhyonnamaha guruugariki paadabhivandanamulu
నమస్తే, సార్, ఈ పాఠం చాల చక్కగా వివరించినారు.ధన్యవాదాలు సార్. సార్, రిరి మరియు దద జంట స్వరాలు అన్నప్పుడు రి ,సరి లేదా గమకరూపంలో "గరిగరి" అనవచ్చా సార్. అదే విధంగా ద ,పద లేదా గమకరూపంలో "సదసద" అన వచ్చా సార్.
adbhutam sir, dhanyavadamulu
Okka maata kudaa vyardam lekundaa,pratee padam ardhavantamgaa,meeru cheppe sangeetha vivarana mahaadhbhutam,nijamayina sangeeta gnaanaaniki maargadarsakulu meeru , maalaanti vaariki diksoochi ,sree gurubyonamaha🙏🙏🙏
🙏
Thank you guruvu garu
Danyavadamulu sir
Jaya jaya jaya jaya re ani nerpimchaaru guruvu gaaru
Thanks!
Super cute sir 🙏🏼🙏🏼🌹🌹❤️
Desh ragam, sir chapandi
Sir nenu kuda Sangeetham nerchukunna kani voilin lo sruti artam kavadam ledhu sir
Think.yousari
🙏🙏🙏🙏
Guruvu garu meru ekkada untaru off line class chepthara
Nenu vundedi srikakulam, only online classes vuntayi
Fee entha andi
Sir namashkaram Andi
Online classes details kosam miru munduga call cheyyali
Aksharalani vidagoti padatharu enduku sir.
Va ra vee na ............. varaveena ani ekandiga enduku padaru. Sangeetha gnanamu lani vadiga anduguthunnanù.