ఎట్టకేలకి జానీ మాస్టర్ కేసులో బయటపడ్డ భయంకరమైన నిజాలు! అమ్మాయికి పెళ్ళై విడాకులయ్యాయా?Cr Muchatlu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 327

  • @crmuchatluofficial
    @crmuchatluofficial  3 หลายเดือนก่อน +67

    Order now : www.bebertea.com/
    రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బెబర్ టీ ని ఇప్పుడు అతి తక్కువ ధరల్లోనే కొనుక్కోండి. త్వరపడండి

    • @almighty7998
      @almighty7998 3 หลายเดือนก่อน +8

      Nee wife lechi poin danta. Vedio cheye

    • @jayasrinaughtygirl4600
      @jayasrinaughtygirl4600 2 หลายเดือนก่อน

    • @Groupsadda-v2m
      @Groupsadda-v2m 2 หลายเดือนก่อน

      Wife complaint ichina tesukuntaru harrassment cheste living relations enta

  • @PK-nv4on
    @PK-nv4on 3 หลายเดือนก่อน +68

    వాస్తవాలు చక్కగా వివరించారు. ఈ అంశాన్ని, రాజకీయ, మత విద్వేషాలకు , స్వార్థం తో కొంతమంది వాడుకుంటున్నారు. చివరికి నష్టపోయేది ఆ ఆమ్మాయి మాత్రమే.

  • @hashu59
    @hashu59 3 หลายเดือนก่อน +59

    ఆ అమ్మాయి గురించి చాలా చక్కగా చెప్పారు ఐదు సంవత్సరాల నుండి ఆమె ఏం చేస్తూ ఉంది ఇదంతా ఇండస్ట్రీలో కామన్ కాబట్టి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు

  • @bhagyalaxmigunda9750
    @bhagyalaxmigunda9750 3 หลายเดือนก่อน +148

    తప్పు ఈద్దరిది, భార్య వుండగా,ఇంకో ఆడపిల్లను వాడుకోవడం వాడి తప్పు, అతనికి భార్య వుండగా అవకాశం కోసం ఆమె అతనినీ వాడుకోవడం ఈమె తప్పు.

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 3 หลายเดือนก่อน +49

    రెండు రోజుల్లో ఈ న్యూస్ అంతా చల్లారిపోతుంది.

  • @MahendraKumar-yo8ed
    @MahendraKumar-yo8ed 3 หลายเดือนก่อน +103

    ఇద్దరు సహజీవనం చేసారు. ఇప్పుడు రేప్ అంటే ఎలా నమ్ముతున్నారు

    • @ramcharan141
      @ramcharan141 3 หลายเดือนก่อน

      @@MahendraKumar-yo8ed 16 years girl 45 years Johnny gadu already marriage Aina johnny living relationship yela ra minor girl Istam tho sex chesina pocso act crime ra

    • @ramcharan141
      @ramcharan141 2 หลายเดือนก่อน

      @@MahendraKumar-yo8ed 17 girl 40 Johnny already marriage Aina johnny living relationship yela ra minor girl

    • @ramcharan141
      @ramcharan141 2 หลายเดือนก่อน

      @@MahendraKumar-yo8ed minor girl istam tho chesina pocso act crime ra

    • @Pawan_kalyan15
      @Pawan_kalyan15 2 หลายเดือนก่อน

      ​@@ramcharan141mogudu kuda already vadilesadu ra bacha

    • @Pawan_kalyan15
      @Pawan_kalyan15 2 หลายเดือนก่อน

      ​@@ramcharan141rape aina 6years vadi modde enduku kudustondi

  • @risingsunfilm2989
    @risingsunfilm2989 3 หลายเดือนก่อน +54

    పని ముగిశాక అందరూ అమ్మాయిలు చేసే పని ఇది.

    • @ashokkumar-tp2gu
      @ashokkumar-tp2gu 2 หลายเดือนก่อน

      😂😂😂...inka entha mandhi vunnaro ,bayataki raru anthey😂

  • @Nature8lm
    @Nature8lm 3 หลายเดือนก่อน +51

    అంత అయి పోయక ఇప్పుడు ఏన్ని చెప్పుకున్ని ఏమీ ప్రయోజనం ఆమె అతని నుంచి ఏదో ఆశించి బంగ పడి లేదా ఎవరి కోసమో డబ్బులు కోసం పని చేసిన లేదా ఇరువురి వ్యక్తిగత కోపాలు ఇగోల వల్ల చేసిన పని ఇప్పుడు అనేది నిజం ఇన్ని రోజులు కామ్ గా ఉండి ఇప్పుడు బయట పెట్టింది అంటే కచ్చితంగా ఇప్పుడు కావాలని ఇరికించింది అనేది ఎవరూ కాదనలేని నిజం కానీ అతను చేసిన అతి పెద్ద తప్పు ఇరువురికి ఇష్ట ప్రకారం జరిగిన అతను మొదటిసారి ఆమెతో కలిసిన సమయంలో ఆమె మైనర్ కాబట్టి కచ్చితంగా తప్పే అవుతుంది అతను శిక్ష కి అర్హుడు అవుతాడు కచ్చితంగా ఇదే అతి పెద్ద మైనస్ గా మారింది జానీకి ఇప్పుడు లేకపోతే ఇంత వ్యతిరేకత రాదు అన్ని వర్గాల నుంచి అతని మీద కాబట్టి మనం ఆవేశం వద్దు ఆలోచన చేయాలి మైనర్ జోలికి వెళ్లకుండా ఉండాలి అని బుద్ధి, జ్ఞానం ఉన్నవాళ్లుగా ఎవరైనా కానీ కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రతిఒక్కరూ దయచేసి ఇలాంటి విషయాల్లో సినిమా వాళ్లు కానీ బయట ఎవరైనా కానీ

    • @varanasidurga5551
      @varanasidurga5551 3 หลายเดือนก่อน

      అవును ఆయన ఒక సుద్దపూస.

    • @kkk-Js
      @kkk-Js 2 หลายเดือนก่อน

      ​@@varanasidurga5551minor enti major enti rape cheyadam correct kadu

    • @AnandaJyothiVemuri
      @AnandaJyothiVemuri 2 หลายเดือนก่อน

      correct

  • @Shwethasweety185
    @Shwethasweety185 3 หลายเดือนก่อน +65

    డబ్బు కోసం ఎంతలా దిగజారుతారు అనడానికి ఈ ఇన్సిడెంట్ ఒక ఉదాహరణ

    • @amarcse06
      @amarcse06 2 หลายเดือนก่อน

      Atleast ammayi intha dairyam chesi chepindi tanu 16 years unapudu rape jargindi apudu chala maturity kuda undadu ah time lo ammayi chala bayapadi undochu asal akada unadi chala peda person evariki ayina bayam untadi vadu intha ke blackmail chestu vachdu eni years nundi so epudu tanaki maturity vachindi anduke ini years ayaka aina dairyam techukoni complaint echindi tapu chesthe epudu ayina evarina jail ki velalisindey... we should support her

  • @దీక్షతంత్రం-జ5శ
    @దీక్షతంత్రం-జ5శ 3 หลายเดือนก่อน +22

    చాలామంది అమ్మాయిలు తమ హక్కుని ఈ అమ్మాయి లాగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.

  • @KiranKumar-p1q
    @KiranKumar-p1q 3 หลายเดือนก่อน +72

    సినిమా ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకి న్యాయం జరుగుతుంది అంటే శ్రీ రెడ్డికి ఎప్పుడో జరిగేది.

    • @almighty7998
      @almighty7998 3 หลายเดือนก่อน +10

      Sri reddy ni nuvu marriage chesuko life evu sri Reddy. It's in ur hand. Marry her.

    • @ramasubramanyam4633
      @ramasubramanyam4633 3 หลายเดือนก่อน +2

      @user ఐ pack టీమ్ ఐ pack శాలరీ వస్తుద..

    • @venkat9036
      @venkat9036 3 หลายเดือนก่อน

      😂😂​@@almighty7998

    • @sankarsri9863
      @sankarsri9863 2 หลายเดือนก่อน +2

      బ్రో నువ్వు ఎవరి పేరు చెప్పినా ఒకే కానీ పోయి పోయి శ్రీ రెడ్డి పేరు చెప్పావు చూడు.

  • @sailaja8889
    @sailaja8889 3 หลายเดือนก่อน +16

    అవసరానికి వాడుకుని అవసరం తీరాక ఇలాంటి complaint ఇవ్వడం గురించి పూర్తిగా తెలుసుకోండి

  • @చరిత
    @చరిత 3 หลายเดือนก่อน +25

    మరి ఎన్ని రోజుల నుంచి బయటికి రండి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే కలిసి ఉంటది బట్ అమ్మాయి కి ఎవరో తగిలి ఉంటారు

  • @sekhartatasharma3106
    @sekhartatasharma3106 3 หลายเดือนก่อน +8

    దానికి ఇష్టం ఉండే దొబ్బించుకుంది.... ఇప్పుడు బేరం కుదరక... పోలీస్ case పెట్టింది, అంతే....

  • @madhavikokonda2358
    @madhavikokonda2358 3 หลายเดือนก่อน +12

    నచ్చిననీ రోజులు వున్నది ఇప్పుడు నచ్చటం లేదు వదిలించుకోవాలి అనుకుంది అంతే

  • @Teluguworld2030
    @Teluguworld2030 3 หลายเดือนก่อน +17

    Aa ammayi mistake Koda undi..old vedios chusanu..she was happy with jani master..

  • @kudipudisrinivasu1107
    @kudipudisrinivasu1107 3 หลายเดือนก่อน +5

    పెద్ద కన్నింగ్ లా ఉంది ఈమె ఇది చూస్తే ఆడవాళ్ళను కూడా నమ్మక్కర్లేదు అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళు అమ్మాయిల పరువు తీస్తున్నారు ఛీ

  • @Balu890
    @Balu890 3 หลายเดือนก่อน +46

    ఓడ దాటాక బోడి మల్లయ్య అనటం అంటే ఇదే

  • @ganeshakkineni372
    @ganeshakkineni372 3 หลายเดือนก่อน +2

    2nd like Everyday watching 👀 u r Videos Sir..!👌

  • @advertisement747
    @advertisement747 3 หลายเดือนก่อน +60

    ఐదు సంవత్సరాల నుండి తెలియండి,ఈ అమ్మాయికి ఈరోజు తెలిసింది.

    • @ramcharan141
      @ramcharan141 3 หลายเดือนก่อน

      @@advertisement747 commitment

    • @harshith8227
      @harshith8227 2 หลายเดือนก่อน +2

      Bro they are being controlled. These opportunistic bastards misuse their power to control. I read it somewhere, they scared her to death. They threatened her about complaining it to anyone. Maybe she had gained some strength and took a step forward to complain it today. Sexual harassment is no joke, women feel insecure even to tell about it to someone. Hope you got it.

    • @mallikuddanti3440
      @mallikuddanti3440 2 หลายเดือนก่อน

      Bro,
      Minor ni aa Pani cheste aameki istam ayina bokkalo vestaru ..first chattam gurinchi telusuko 😅😅. Tanu minor ga unnappude child abuse ki guri ayindi 😅😅

    • @amarcse06
      @amarcse06 2 หลายเดือนก่อน

      Atleast ammayi intha dairyam chesi chepindi tanu 16 years unapudu rape jargindi apudu chala maturity kuda undadu ah time lo ammayi chala bayapadi undochu asal akada unadi chala peda person evariki ayina bayam untadi vadu intha ke blackmail chestu vachdu eni years nundi so epudu tanaki maturity vachindi anduke ini years ayaka aina dairyam techukoni complaint echindi tapu chesthe epudu ayina evarina jail ki velalisindey... we should support her

  • @vasureddy6041
    @vasureddy6041 3 หลายเดือนก่อน +17

    జానీ మాస్టర్:-పిఠాపురం'MLA'గారి తాలూకా"మేమంతే 'PK'అన్నా'follower'మేము.మా అన్నే మాకూ'inspiration'మా అన్న దారిలోనే మేమూ నడుస్తాం.మమల్ని ఎవడ్రా ఇక్కడ ఆపేది. (🔯జై జనసేన🔯)

  • @varunreddy8619
    @varunreddy8619 3 หลายเดือนก่อน +258

    ఇద్దరూ ఇష్టపడే సహజీవనం చేసి ఇప్పుడు అతను అత్యాచారం చేశాడంటే పోలీసులు ఎలా కేసు తీసుకుంటారు.🤔🤔

    • @Nature8lm
      @Nature8lm 3 หลายเดือนก่อน +32

      మైనర్ ఏ వచ్చి సెక్స్ చేద్దాం అని చెప్పినా మనం దూరంగా ఉండాల్సిందే లేకపోతే జైలు కే ఒకవెళ్ల ఆ అమ్మాయి ఇష్టంతో జరిగి ఉన్న జైలు కే thats called pocso act

    • @ramcharan141
      @ramcharan141 3 หลายเดือนก่อน

      Lanja kodaka 17 girl 45 johnny gadu already marriage Aina johnny living relationship yela avthundhi ra

    • @bnr5265
      @bnr5265 3 หลายเดือนก่อน +5

      ​@@Nature8lmbro ippudu minor kaduga

    • @bb-kg5ml
      @bb-kg5ml 3 หลายเดือนก่อน +6

      Vadini valisei thana pani thanu chesuntey vadu Mali vachi himasa petti vachina chansalu apesi thana life Ni ivandi pedithundu Yadav ani case pettindi

    • @rajeshkohli6062
      @rajeshkohli6062 3 หลายเดือนก่อน

      Pocso anta antha istam ina sare

  • @karishmaraj9789
    @karishmaraj9789 3 หลายเดือนก่อน +4

    Chala baga cheparu.....

  • @srinuvasu8224
    @srinuvasu8224 3 หลายเดือนก่อน +13

    తెలుగులో నేషనల్ అవార్డు అల్లు కీ వచ్చింది మొన్నవరకు అల్లు నేషనల్ అవార్డు అని చెప్పుకునేవారు eppudu జానికి వచ్చింది అందుకే కుళ్లి అల్లు అర్జున్ కావాలనే erikinchadu, గీత ఆర్ట్స్ ముందు బన్నీ వాసు కోసం ఒక అమ్మాయి రేప్ చేశాడు అని ధర్నా చేస్తే allugadu ఏమి పీకాడు

  • @rachaprolurajendraprasad9362
    @rachaprolurajendraprasad9362 3 หลายเดือนก่อน +3

    అవకాశవాదుల అబద్ధాల ప్రపంచం సినిమా పరిశ్రమ. దీనిని అలా వదిలేస్తే ఇంకాచాలమంది జీవితాలు నాశనమవుతాయి. ఇటువంటప్పుడే దీనిలో మార్పుల కోసం కృషి చెయ్యాలి.

  • @DeviBakuru
    @DeviBakuru 3 หลายเดือนก่อน +18

    Avasaraniki baga vadukundi ,eppudu reverse ayyindii..annam petina vadike sunam veyatam anty edoemo

  • @SubbuPokanati
    @SubbuPokanati 3 หลายเดือนก่อน +15

    అల్లు అర్జున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నీకు సపోర్ట్ చేస్తారు హడావుడి ఉన్నంత సేపు తర్వాత ఏమి ఉండదు బన్నీ వాష్ బాధితురాలు పుష్ప కేశవ బాధితురాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అల్లు అర్జున్ రెడ్డి గారి అవి సాల్వ్ చేయాలి ముందు లేకపోతే పుష్ప గారు కాదు ఎర్రి పుష్పం అనుకుంటారు

  • @RACHAKONDASATYASREEDEVI
    @RACHAKONDASATYASREEDEVI 3 หลายเดือนก่อน +7

    అయినా యిప్పుడు 25 ఏళ్ళు అంటే 2019 లో 20 ఏళ్ళే కదా

  • @pbyoutubeblocks2256
    @pbyoutubeblocks2256 3 หลายเดือนก่อน +15

    ఉన్నన్నాళ్ళు ఉన్నారు సంతోషం గడిపారు ఒక అవకాశం కోసం ఆశ కోసమే ఇలా లొంగిపోతారు మళ్ళీ ఏమో వాళ్ళనే చెడ్డ చేస్తారు ఇలాంటి ముండలు ఉండబట్టే సినిమా ఇండస్ట్రీ కూడా చెడ్డ పేర్లు వస్తున్నాయి

  • @VenkateshGoud-l7x
    @VenkateshGoud-l7x 3 หลายเดือนก่อน +32

    ఇలాంటి కేసులు ఎన్నో వచ్చాయి ఎన్నో పోయాయి అమ్మాయిలకి మాత్రం ఎక్కడా న్యాయం జరగదు.

    • @Review2405
      @Review2405 2 หลายเดือนก่อน

      Ikkada johny thappu entha vundho ammayi thappu koodaa anthe vundhi....lekapothe innellu endhuku voorukundhi industry lo edagadam kosam r money kosam anthe gaa thanaki character antha imp ayi vunte 1st lo ante minor kaabatti thanaki theliyaka affair pettukoni vundochhu but oka 19 yrsvachhesarikynaa ardhamavvali kadhaa thanaki complaint ivvali ani but inni yrs aipoyaakabayatiki endhukocghinattu evaryna venuka nundi cheyisthunnara leka peddha amount johny nidemand chesi athanu no anesariki ilaa plate phiraayinchindhaa

    • @Review2405
      @Review2405 2 หลายเดือนก่อน

      Ikkada johny thappu entha vundho ammayi thappu koodaa anthe vundhi....lekapothe innellu endhuku voorukundhi industry lo edagadam kosam r money kosam anthe gaa thanaki character antha imp ayi vunte 1st lo ante minor kaabatti thanaki theliyaka affair pettukoni vundochhu but oka 19 yrsvachhesarikynaa ardhamavvali kadhaa thanaki complaint ivvali ani but inni yrs aipoyaakabayatiki endhukocghinattu evaryna venuka nundi cheyisthunnara leka peddha amount johny nidemand chesi athanu no anesariki ilaa plate phiraayinchindhaa

  • @shaikkhajavali9647
    @shaikkhajavali9647 3 หลายเดือนก่อน +2

    Good information sir

  • @chinthakuntavenkateshwarlu4473
    @chinthakuntavenkateshwarlu4473 3 หลายเดือนก่อน +1

    Good information bro

  • @HopefulCatfish-cu2yr
    @HopefulCatfish-cu2yr 3 หลายเดือนก่อน +16

    ఇదీ రేప్ కాదు బ్లాక్మెయిల్

  • @PushpalathaChengala
    @PushpalathaChengala 3 หลายเดือนก่อน +2

    Chala bagaa cheparuuu

  • @naadawath1286
    @naadawath1286 3 หลายเดือนก่อน +43

    అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతోనే అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నాడు.

    • @paparao6813
      @paparao6813 3 หลายเดือนก่อน

      అల్లు అర్జున్ గాడు ఒక లోఫర్

    • @srinivasaraolanka9668
      @srinivasaraolanka9668 3 หลายเดือนก่อน

      Yes bro.vadu oka pulk gadu

    • @RahulRocky-mh5vm
      @RahulRocky-mh5vm 3 หลายเดือนก่อน +1

      Carect

    • @ramjuttu4700
      @ramjuttu4700 2 หลายเดือนก่อน

      Ala kadu bro Pushpa set Loki velli shoot api Jani godavachesaru anta ammyithooo

  • @advertisement747
    @advertisement747 2 หลายเดือนก่อน

    మీరు ఉన్నది ఉన్నట్టు చెబుతారు కాబట్టే నాకు మీ వాయిస్ అన్న మీ ఛానల్ అన్న చాలా ఇష్టం.

  • @naushrafi4380
    @naushrafi4380 2 หลายเดือนก่อน +1

    సినిమా ఇండస్ట్రీ లో ఎవరు కూడా వాళ్ళ పెళ్ళాం నీ తప్ప ఇంకో స్త్రీ తకలేదు మింగలేదు అన్ని చెప్పమనండి చూద్దాం

  • @kandunursivaramireddy4431
    @kandunursivaramireddy4431 2 หลายเดือนก่อน +1

    ఇంత మందిని రేప్ చేసిన వాన్ని జైల్లో చిప్పకూడు పెట్టక ఇంతగా సాగదీసారు ఎందుకని వాడితో నీకు లావాదేవీలు ఉన్నాయ

  • @madhujanu6090
    @madhujanu6090 3 หลายเดือนก่อน +40

    Johnny master ni Baga use chesukuni, eppudu complient ihhindi😂😂

  • @pbyoutubeblocks2256
    @pbyoutubeblocks2256 3 หลายเดือนก่อน +9

    ఎదిగితే ఓర్చు లేని లోకం అంటే ఇది

  • @KalyanRayudu-gq6eb
    @KalyanRayudu-gq6eb 2 หลายเดือนก่อน +1

    Super ga cheparu

  • @hashu59
    @hashu59 3 หลายเดือนก่อน +3

    First like and comment

  • @shaikmastanvali9290
    @shaikmastanvali9290 3 หลายเดือนก่อน +2

    Super bro

  • @ramuchigilipalli6104
    @ramuchigilipalli6104 2 หลายเดือนก่อน +1

    ఇద్దరు అవకాశవాదులే,బలవంతంగా వాడుకున్నాడు అని case పెట్టిన అమ్మాయి,ఇన్ని ఇయర్స్ నుండి ఎందుకు అతనితో వుంది,?, తన భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది,?.

  • @dsaichary9421
    @dsaichary9421 3 หลายเดือนก่อน +1

    జానీ బాషా ❌ జాని సీన్స్ ✅😂😂😂

  • @dasarichiranjeevi830
    @dasarichiranjeevi830 3 หลายเดือนก่อน +22

    ఆ అమ్మాయి ని రాజకీయం కోసమే వాడుకొంటున్నారు

  • @dunbrad123456789
    @dunbrad123456789 3 หลายเดือนก่อน +2

    Bagundi video.. yenta icharu johnny manchi vadu Ani cheppadaniki… ni batuku..

  • @leelavathikosuri975
    @leelavathikosuri975 3 หลายเดือนก่อน +2

    This is simse a living relation how this works as a police case?

  • @Redddygariammayi
    @Redddygariammayi 2 หลายเดือนก่อน +1

    తప్పు ఇద్దరూ చేసారూ ఇద్దరికీ వక్టే సిక్స అవసరానికి వాడుకున్న ది అమ్మాయి కదా అవకాశం కోసం

  • @SureshRedy-g4e
    @SureshRedy-g4e 3 หลายเดือนก่อน +3

    Super explanation

  • @Andhra369
    @Andhra369 3 หลายเดือนก่อน +2

    స్టోరీ బాగా కన్విన్స్ గా ఉంది 🤣🤣🤣

  • @thatikondasrinivasreddy4049
    @thatikondasrinivasreddy4049 3 หลายเดือนก่อน +3

    I have small doubt why law not such serous in vivekananda murder case. Why not such serous who looted the public money like Jagan ji Vijaya Sai Reddy and many. I may feel that only middle class family peoples r getting punished.

  • @jaanug3033
    @jaanug3033 3 หลายเดือนก่อน +4

    Mee muchatlu enni epudu kuda ladies ni wrong ga chupinchadame untundi,,chala videos chusa,,bhayankaramina nijalu ani cheppi okko video ni thippi thippi pedtharu situation vachinapudella,,mothaniki me chanel lo ladies ki justice jaragadu

  • @mahesh9015
    @mahesh9015 3 หลายเดือนก่อน +1

    Waiting for Shekar basha garu

  • @ramasubramanyam4633
    @ramasubramanyam4633 3 หลายเดือนก่อน +4

    సార్ i pack టీమ్ and జగన్ టీమ్ త్వరలో అరెస్ట్ చేస్తారు.. పక్క.

  • @manjunathamanjunatha2973
    @manjunathamanjunatha2973 3 หลายเดือนก่อน +8

    Allu Family Master Plan On Janasena PSPK.

  • @awesomechildhoodmemories380
    @awesomechildhoodmemories380 3 หลายเดือนก่อน

    Meru jonny master ki support ani ardham ayindhi.
    Ame ki yendhuku support chesthunna…
    1. Force chesadu ani cheppindhi . Outdoor or
    Work place lo bus lo vochi pant vippadu ani cheppindhi. It’s work place harassment.
    2. Ippudu work raaniyakunda avuthundhi
    3. First abuse when she was a minor
    Yeppudu chebuthe yemi, she finally came out. Yes, she can come out of that work. Why ladies should run away from work every time. Ikkada baledhu ani akkada, next akkada baledhu ani pelli, pelli baaledhu ani divorce. Yenti ee harassment.
    Meeku thappu anipinchaka povachu but mosam jarigindhi

  • @ramyakommi2722
    @ramyakommi2722 3 หลายเดือนก่อน +4

    Eppudey gurthu vachiendha akka neeku 5years numdi teliyadha

  • @msdhonifans3410
    @msdhonifans3410 3 หลายเดือนก่อน +8

    Jani good person

  • @gowrisankararao922
    @gowrisankararao922 2 หลายเดือนก่อน +1

    Ee incident lo tappu evaridi ante nijanga naade endukantee oka panikimalina topic gurunchi aloochisthaa inna

  • @StandforRight1998
    @StandforRight1998 3 หลายเดือนก่อน +2

    I am feeling that Jani master did not do it.

  • @ashwakashwak5670
    @ashwakashwak5670 3 หลายเดือนก่อน +3

    Johny ki bagane support chestunnavu

  • @nagb4336
    @nagb4336 3 หลายเดือนก่อน +3

    Dating leagal ga correct Ane supreme court theerpu icchinappudu inni rojulu iddharu kalisi thanu full enjoy chesi ippudu case vesi athanini badnam chesthadha? Allu Arjun ki endhukura Bhai .

  • @bannu3815
    @bannu3815 3 หลายเดือนก่อน +3

    Pakka jaani di thappu undi....avakaasham.adigithe vaadukovadam thappu....chaala mandi passion tho vastharu dabbu leka pani kosam vastharu....alanti vaallani sukham isthene avakahsam istham ani adgadam entha varaku correct....asalu first wife ni matham maarchalsina avasaram emundi....athane maarchukovachu kada....chala mandi ammayilu bayata industries lo working place lo harrasemnet unte bayatiki chpithe paruvu pothundi intlo bayata ani alochistharu ....aa work place ni vadili vere daggariki veltharu avakaasham unte.....ikka movie industry lo evariki cheppina em labham ledu piga idi common ani andaru ante vaallu evariki cheppukuntaru ....may be aa ammayi ki master avvalani ambition undochu ....first time ala chesinappudu chepthe avakasham raadu ani bayapadi cheppaka poyi undochu.....ammayilaki intlo vaalla support unte ilantivi asalu jaragavu

    • @munny530
      @munny530 3 หลายเดือนก่อน

      Nijamey kani dabbu kosam yepani ayina chesevallu kuda untaru ammailu dabbukosame commit ayindhi

  • @HopefulCatfish-cu2yr
    @HopefulCatfish-cu2yr 3 หลายเดือนก่อน +2

    మంచి గవాడుకుంది epudu black మేల్

  • @vasundarani6871
    @vasundarani6871 2 หลายเดือนก่อน +1

    ఇదంతా పక్క నిజం జానీ మాస్టర్ తప్పు చేసి వుండరు

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +3

    Miru cheppe lekka prakaram 2017 lo. Ne. 17 -18 years unnayi degree ante. 18 years undali. So a ammayiki ippudu 24-25 years undali .idhi Oppukundhi tirigindhi Johnny tho tirigindhi . Yada Raja tada praja. Annattu. Aa pilla Atlantide. Veedu attantivodu ani ardham ayyindhi.

  • @sathishkorakoppula2615
    @sathishkorakoppula2615 2 หลายเดือนก่อน

    Okasari jarigite adi malli mali pade pade jarigite adi living relationship andukante cinema chance la kosam avaru charector pogotukoru😢

  • @sankarjanni7489
    @sankarjanni7489 2 หลายเดือนก่อน

    Baga చెప్పారు sir

  • @Ramprasadnk
    @Ramprasadnk 3 หลายเดือนก่อน +2

    True - alluarjun is joker

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 3 หลายเดือนก่อน +1

    Ammaayi chances raka poyetappadiki... Jhonny master Pina case pettindi...apolitical angle undocchu...

  • @Palakoulpaddupottipilla
    @Palakoulpaddupottipilla 2 หลายเดือนก่อน

    Red tv channel lo Geetha krishna mee channel kosam mataladuthu naadu 😊

  • @satishkondagorri7720
    @satishkondagorri7720 3 หลายเดือนก่อน

    చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభంమెంటి.... 😅😅

  • @munokonda1718
    @munokonda1718 3 หลายเดือนก่อน +1

    💯💯💯💯eden nijam

  • @COMPETITIVEEXAMSWORLD
    @COMPETITIVEEXAMSWORLD 3 หลายเดือนก่อน +1

    No one guilty until proved..

  • @srinivasgannerla8122
    @srinivasgannerla8122 3 หลายเดือนก่อน +2

    పిఠాపురం mla గారి తాలూకా

  • @sujatasujata6946
    @sujatasujata6946 2 หลายเดือนก่อน

    Avunandi papam yevari family problem vallavi Andi shresta di thapey thanu starting time loney cheypintey bagundeydi kani ee blackmailing cheysaru chudandi edhey bhayam tho shresta thanaku vunna problems valla bayatiki cheypukoleykha narakayatana padi vundavachu kada koncham alochana cheyandi sir elanti mosapoeyvallu and mosapuchey vallu and blackmailars vundi vundavachu kada konni bayatiki ela vasthai konni ravu antey kani yediyamaina gani nayam matram jaragali Mari

  • @Sunitha-he8qf
    @Sunitha-he8qf 3 หลายเดือนก่อน

    Johny Master❎ Johny Sins ✅

  • @chandrakalakala3219
    @chandrakalakala3219 3 หลายเดือนก่อน

    Coorect ga chepparu

  • @NAGALAKSHMIKASUKURTHI-us9hv
    @NAGALAKSHMIKASUKURTHI-us9hv 3 หลายเดือนก่อน +2

    Chi u tub lo elanti daridrapu news lu chudalikapothunam asalu e samajam atupothundho ardham kavatam lidhu kaliyugam antham aepoye time vachisthy bagundu .

  • @a.bhargavireddy2440
    @a.bhargavireddy2440 3 หลายเดือนก่อน

    We support jani master

  • @RajuVanthala-x5w
    @RajuVanthala-x5w 3 หลายเดือนก่อน

    Allu Arjun ki unna dairyam cinema industry lo evariki ledhu andharu vivadhalaku velthe cinema ki collections ravani bayam

  • @lokeshsm7545
    @lokeshsm7545 2 หลายเดือนก่อน +1

    Jani❤❤❤❤👍

  • @s.s377
    @s.s377 3 หลายเดือนก่อน +2

    Meeru yemi cheppalanukunnaru cr muchata AA Ammaidhe thappu ANI cheppalanukunnaru anthe gaa

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 3 หลายเดือนก่อน +4

    అది వీడిని వాడింది .... వీడు దాన్ని వాడాడు ...🤗

  • @RajeshKumar-pk5qz
    @RajeshKumar-pk5qz 3 หลายเดือนก่อน

    Bro, peru and face reveal cheyoddu ani police request chesaka kuda Nuvu chupistunnav. That’s not a fair practice.

  • @Visalakshi-l5h
    @Visalakshi-l5h 3 หลายเดือนก่อน

    There is no mistake with Johnny bcos of her acceptance and encouragement he was with her and equally her mistake is also there. She will be loosing her career.

  • @skhttelugu7318
    @skhttelugu7318 2 หลายเดือนก่อน +1

    Jani 🎉🎉

  • @Canikissyou-l9e
    @Canikissyou-l9e 2 หลายเดือนก่อน

    Tq super

  • @motivationaltalkssai
    @motivationaltalkssai 3 หลายเดือนก่อน

    Ippudu ee video chusaka ...vere videos lo jani master ni bad ga anna vallu , valla wife no anna vallu...aa ammaiki support chesina vallu andaru....😮 Master ki support ga rastharu..aa ammai ni antaru......
    Ee video chudakamundu ...master gurinchi bad ga rayani vallu...eemadi thappu undi ani anukoni comment chese vallu correct judge chesevallu...iddaridi mistake undi....master ammeki help chesaru..aame master ni chances kosam money kosam use chesukondi......oka ammi istam lekunda ekkada evaru ekkuva rojulu work cheyaleru...adi matram nijam...aame emi antha genuine kadu

  • @Nature8lm
    @Nature8lm 3 หลายเดือนก่อน +10

    ముందుగా మనకి ఉండాలి బుద్ధి, జ్ఞానం మైనర్ గా ఉన్నప్పుడు ఆమె జోలికి పోకుండా ఉంటే ఇంత పెద్ద కేసు అయి ఇన్ని తలనొప్పులు వచ్చేవి కావుగా ఎవరైనా కానీ మైనర్ మీద ఈవిధంగా చేయటం ఆమోదయోగ్యం కాదు చాలా తప్పు కూడా

    • @vishalikongara8925
      @vishalikongara8925 3 หลายเดือนก่อน +1

      Ala Ani a ammayi cheptundi erikinchadaniki...no proof for that..

  • @usmanusofficial9603
    @usmanusofficial9603 3 หลายเดือนก่อน

    Allu Arjun ni lagakandi bro

  • @user-us2hs3tp9y
    @user-us2hs3tp9y 2 หลายเดือนก่อน

    Ippdu chepthandi bro mari chesinapudu cheppadha ani kathl padthandi thanu 😂😂

  • @ఇండియన్
    @ఇండియన్ 3 หลายเดือนก่อน +1

    CHIRANJEEVI GROUP KI AGINST GA MATLDITHE VALA LIFE NE NASHANAM CHESTHAR. ELA CHALAMDINI LiFE NE CHEDAGOTTARU

  • @lakshmid7306
    @lakshmid7306 2 หลายเดือนก่อน

    iddaru kalisi sahajeevam chesaru, bhartha vundi thanu Johny tho thirigindhi thana thappu, Bharya vundi Johny I ammayi tho thirigadu iddaru di thappe, kani avasaraniki johny tho thirigindhi, ippudu beram kuda raka ila chesthundi antaru, Johny chesindi thanaki thappa ni ippude thelisina, 1st time thanu complaint chesthe thana meda gouravam vuntundi evarikina, Bhartha ila avuthundane intlo kurchomani vuntadu. thanaki Johny tho thiragadam istham anduke bhartha mata vinaledu, ippudu Johny thanani ila chesadu ante ela, ina police lu deenini ela case file chestharu sahajeevanam chesaru, ippudu manaspardalu vasthe vidi pothunnaru anthe

  • @SumanthChilukuri
    @SumanthChilukuri 2 หลายเดือนก่อน

    😂😂evariki nachindhi vallu rastunnaru😂

  • @v.bhaskarrao
    @v.bhaskarrao 3 หลายเดือนก่อน +1

    Story screenplay alluarjun

  • @MandaManojKumar-p1j
    @MandaManojKumar-p1j 3 หลายเดือนก่อน

    What is the proof

  • @cherryyoutubechannel157
    @cherryyoutubechannel157 3 หลายเดือนก่อน

    Super bhaya naaku chala bhaga నచింది బ్రో

  • @msdhonifans3410
    @msdhonifans3410 3 หลายเดือนก่อน +3

    Minor attunaru pelli chesukudha