అసలు ఇటువంటి సినిమాలు వల్ల ఏమీ ఉపయోగం ఉంది ముద్దులాటలు,తాన్నులాటలు,ఐటం సాంగ్స్,బూతు మాటలు, అవమానాలు,చులకన అవటం తప్ప అమ్మాయిలు ,మహిళలు ఇంకా తెర మీద హీరోలతో,సహ నటులతో ఇష్టం వచ్చినట్లు సిగ్గు లేకుండా నటిస్తారూ అలాంటిది ఇంకా తెర వెనకాల ఎలా ఉంటుందో, ఏమీ జరుగుతుందో ఎవరూ చెప్పకారలేదు అందరికీ తెలిసిందే ఏది ఏమైనా అమ్మాయిలు,మహిళలు వాళ్ల యొక్క తల్లిదండ్రులు,కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది కేవలం అవకాశాలు, పేరు, డబ్బు కోసం మగవాళ్ల దగ్గర ఇంతగా దిగాజారిపోయి అలాంటి పనులు చెయ్యాల వద్దా అని ఏమీ తెలియని అమాయకులు,మంచి వాళ్లు,మెతక వైఖరి కలిగిన వాళ్లు,మైనర్ లు, అనాధా అమ్మాయిలు, మహిళలు సినీ ఇండస్ట్రీలోకి వెళ్లకపోవటమే ఉత్తమం, మంచిది కూడా అని నా ఉద్దేశం
Bro movies lo manchi movies kuda unnayi alantivi manaki nachavu 😢😢😢 nv cheppinatluntene nachutaayi and oka cinemaani chusi purthigaa maariporu ala ani chediporu adi just movie la chuste am undadu just entertainment laa chudandi
@@naveennavee5894kadandi, movies prabhavam adolescent minds meeda chala powerful ga untundi. Aa chettha basha, prati scene lo drinking and smoking, inter religious live, ivanni samaajam lo ekkuvaipoyyaayi. Deeniki reason cinemaale. Asalu number of movies per year meeda cap pettaali.nijanga bagunte enduku aadavandi movies?
Chalamandhi ki vallu chese job nachadu kani vere dari leka isttam leapoeina chesaru bro n a amaei two times complete chesina lite thisukuna ippudhu anabhavisunadu
నిజమే, ఏదైనా talent ఉంటే దాన్ని పదిమంది మెచ్చుకవాలని ఆశించటం సహజం. ముఖ్యంగా కళాకారుల్లో ఈ తపన ఎక్కువ ఉంటుంది. చాలామంది చదువుల్లో చురుకు గా ఉన్న వాళ్ళు కూడా సినిమాల పిచ్చిలో పడటం నేను చూసాను
తమ సినిమాల ద్వారా అమ్మాయిలు,సమాజం, కుటుంబ బంధాలు,వ్యవస్థల గురించి సమాజానికి నీతులు, విలువలు చెప్పేవాళ్లు ముందుగా వాళ్లని వాళ్లు ప్రశ్నించుకోవాలి వెనకాల మనం చేసేది ఏమిటి అని మొత్తం సినీ ఇండస్ట్రీ గురించి నా అభిప్రాయం ఇది అందులో 5% నుంచి 10% మంది విలువలని పాటించే పద్ధతిగాల సంస్కారవంతమైన గుణంమున్న మంచి వాళ్లు ఉండవచ్చు అంతే 🙏
అవును ముందుగా కేవలం 14 ఏళ్ల అమ్మాయిని తమ కుటుంబ పోషణ కోసమే లేదా ఇమే ఆసక్తి కొరకో అయినా దగ్గరుండి మగవాళ్లకి అందించిన, వాళ్ల దగ్గరకి పంపించి వదిలేసిన ఆ చేతకాని,తెలివి తక్కువ తల్లిదండ్రులని అన్నాలి ముందు ఏన్ని బాధలు పడింది చూడండి పాపం ఇప్పుడు సంతోషమే కదా ఆ తల్లిదండ్రులకి
@@bsaiadithya6677 kondaru parents valla pillalni tv lo chusi murisipovadaniki pamputaru kondaru valla dwara vache money kosam pamputaru enkondaru chinna pillani kuda pedda valla laga dressing vesi heroin ki try chestaru chala types unaru
ప్రతి రంగంలోని ఆడవాళ్ళకి ఈ సమస్య ఉంది కాకపోతే సినిమా వాళ్ళది బయటకు వస్తాయి ఎప్పుడు అలాగే పూనం కౌర్ లాంటి అవకాశవాదులు డబ్బులు ఇస్తే ఒకలా మాట్లాడే డబ్బులు ఇవ్వకపోతే మరోలా మాట్లాడే బ్లాక్మెయిలింగ్ చేయడం వల్ల నిజంగా అన్యాయం జరిగే వాళ్లకు న్యాయం జరగదు ఏ రంగంలోనైనా పూనం కౌర్ లాంటి వాళ్ళు ఉంటారు అందుకే అందరూ నాశనం అవుతారు వాళ్ళని బట్టి
లేడీ తారల మైండ్ సెట్ కూడా మారాలి చాన్స్ లు ఇవ్వరనో కెరియర్ పోతుందనో భయపడి అక్కడే ఆగిపోకూడదు ఎప్పుడైతే వేధింపులకు గురయ్యారో అప్పుడే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలి.. వారు అలా చెప్పకుండా ఉండిపోయినంథకాలం ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి.. అందరూ బయటకు వచ్చి చెప్పినప్పుడే రాబోయే తరాల హీరోయిన్స్ కి కూడా మంచి జరుగుతుంది.. మన నటీమణులకి కమిట్మెంట్ తో కాకుండా టాలెంట్ తో చాన్స్ లు వచ్చే రోజులు రావాలి.
@@VenkateshGoud-l7x తెలుగమ్మాయిలు ఎల్లరు ,బెంగళూరు, బాంబే, ఎల్తారు ఎందుకంటే అక్కడ పిచ్చలవిడి కల్చర్ ఎక్కువ వాళ్లు select చేసుకుంటారు ఎందుకంటే సౌకర్యంగా కంఫర్ట్ గా ఉంటారు
@@VenkateshGoud-l7x ముంబాయి బెంగళూరు అమ్మాయిల సెలెక్ట్ చేస్తారు అక్కడ వచ్చేవిడి కల్చర్ ఉంది వాళ్ళు అయితేనే , కంఫర్ట్ గా ఉంటారు దర్శక నిర్మాతలు చెప్పిన చేస్తారు,
Hero's ki director la ki produser ki valla entlo kuda sister's mother's untaru kada Mari vallani kuda vere vallu elage chusthe ala feel avutharo mari😮😮
@@Shwethasweety185 అవ్వాలనే వస్తారు అవ్వనిస్తే పోలీసు కంప్లైంట్ ఇచ్చేదాక రాదు కదా.. ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రాకుడదనా మీ ఉద్దేశం.. నిజం చెప్పండి హీరోయినే లేని సినిమాలు చూడగలరా మీరు.. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రావాలి కానీ వాళ్లకి సేఫ్టీ ఉండాలి.. అన్నీ తెలుసి వెళ్తారు అని ఆడవాళ్ళను ఆపేసి.. ఆ కామాంధులను అలాగే వదిలేయమనా....
Anna drama lu chestaru kada valla lo Kodi medi girls meda kuda casting problem vndi Anna ( movie industry, kani even sports lo kuda casting problem apudu nudo vndi)
ఏ దేశంలో లేని ధరిద్రాలు మన దేశంలోనే చూడవచ్చు ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు అత్త మొగుడి టార్చర్ లు వరకట్న వేధింపులు అత్తింటి లో హత్యలు ఆత్మహత్యలు యిలాంటి గోరాలన్ని మన దేశంలోనే చూడవచ్చు యిలాంటి సంఘటనలు మరే దేశంలోనూ చూడలేం
Oka sari rendu sarlu chesthe adi dhadi avutundi, Ella tharabadi chesina, cheyinchukunna adi dhadi enduku avutundi. Valla istam lekunda ela jarugutundi? Anukunnadi isthe samsaram, ivvakapothe dhadi antunnaru.
Johnny master chala hard work tho vacharu ela chesaru antey I don't believe really but thapu chesi untey edaru Kalsi chesi untaru give and take policy it's my opinion support Johnny master anyways thapu chestey avarikaina punishment untundi
Ord🎉er now : www.bebertea.com/
Use GANESH10 Coupon code to get 10%discount Hope you love the beber tea
Super👏
Nice taste
అసలు ఇటువంటి సినిమాలు వల్ల ఏమీ ఉపయోగం ఉంది ముద్దులాటలు,తాన్నులాటలు,ఐటం సాంగ్స్,బూతు మాటలు, అవమానాలు,చులకన అవటం తప్ప అమ్మాయిలు ,మహిళలు ఇంకా తెర మీద హీరోలతో,సహ నటులతో ఇష్టం వచ్చినట్లు సిగ్గు లేకుండా నటిస్తారూ అలాంటిది ఇంకా తెర వెనకాల ఎలా ఉంటుందో, ఏమీ జరుగుతుందో ఎవరూ చెప్పకారలేదు అందరికీ తెలిసిందే ఏది ఏమైనా అమ్మాయిలు,మహిళలు వాళ్ల యొక్క తల్లిదండ్రులు,కుటుంబ సభ్యుల చేతిలోనే ఉంది కేవలం అవకాశాలు, పేరు, డబ్బు కోసం మగవాళ్ల దగ్గర ఇంతగా దిగాజారిపోయి అలాంటి పనులు చెయ్యాల వద్దా అని ఏమీ తెలియని అమాయకులు,మంచి వాళ్లు,మెతక వైఖరి కలిగిన వాళ్లు,మైనర్ లు, అనాధా అమ్మాయిలు, మహిళలు సినీ ఇండస్ట్రీలోకి వెళ్లకపోవటమే ఉత్తమం, మంచిది కూడా అని నా ఉద్దేశం
అవును.
Bro movies lo manchi movies kuda unnayi alantivi manaki nachavu 😢😢😢 nv cheppinatluntene nachutaayi and oka cinemaani chusi purthigaa maariporu ala ani chediporu adi just movie la chuste am undadu just entertainment laa chudandi
Good
@@naveennavee5894kadandi, movies prabhavam adolescent minds meeda chala powerful ga untundi. Aa chettha basha, prati scene lo drinking and smoking, inter religious live, ivanni samaajam lo ekkuvaipoyyaayi. Deeniki reason cinemaale. Asalu number of movies per year meeda cap pettaali.nijanga bagunte enduku aadavandi movies?
@@aparnagattupalli7071 avna meeru oka manchi movie teesi aadinchagalaraa andi ,, ramadasu chusi yenthamandi gudi kattincharandi manchi kuda teesukuni cheyaligaa ,,, chiranjeevi vitetha lo kidney ichadu ala yentha mandi icharu ,,,, swayam krushi movie la andarukastapdi yedagaligaa parents tappu ledantara Ila pillalu drugs ki vatiki attract avutunte
ఈ లైంగిక వేధింపుల వల్ల ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ గురించి నేనే అడుగుదామనుకున్నాను మీరు చేశారు థాంక్యూ.
అబ్బో 😊
Aa varudu movie heroin ayithe aa plastic star allu arjun badha padaleka asalu kanipinchakunda paripoyindi🤣🤣🤣
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
ఇంత టార్చర్ అనుభవిస్తూ సినిమాలో చేయాల్సిన అవసరం ఏముంది.
Money and luxury
Chalamandhi ki vallu chese job nachadu kani vere dari leka isttam leapoeina chesaru bro n a amaei two times complete chesina lite thisukuna ippudhu anabhavisunadu
నిజమే, ఏదైనా talent ఉంటే దాన్ని పదిమంది మెచ్చుకవాలని ఆశించటం సహజం. ముఖ్యంగా కళాకారుల్లో ఈ తపన ఎక్కువ ఉంటుంది. చాలామంది చదువుల్లో చురుకు గా ఉన్న వాళ్ళు కూడా సినిమాల పిచ్చిలో పడటం నేను చూసాను
కదా....,.....,
ఫేమ్ అవడం కోసం 😂😂
అంటే ఇండస్ట్రీలో ఇది కామన్ కాబట్టి ఇక్కడ ఎవరికీ న్యాయం జరగదు అన్నమాట
అమ్మాయి గా పుట్టడమే తప్పు అనిపిస్తూంది 😢😢😢
అయ్యో....వచ్చే జన్మలో మగాడి గా పుడుదువు లే బాధపడకు..😮
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
మీరు చెప్పింది 100% నిజం ఇప్పుడు ఈ క్యాస్టింగ్ కావచ్చు మహావృక్షంగా మారింది ఏమీ చేయలేము ఇష్టముంటే పనిచేయొచ్చు లేని వాళ్ళు ఇంటికి వెళ్లి కూర్చోవచ్చు.
Thanks for your love and support❤
పాత హీరోయిన్ రవళి గురించి వీడియో చెయ్యండి తప్పకుండా
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
Muddu Aina pettali, Kadupu Aina cheyyaali anadu ante public lo lopala yenta darunam ga untundo
సి ఆర్ గారు నెక్స్ట్ తిరుపతి లడ్డు ఇష్యూ పైన వీడియో చేయండి
Very soon❤
Video chesina ,nijam cheppaka povachu.
Tell us correct only
Other wise No No
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
తమ సినిమాల ద్వారా అమ్మాయిలు,సమాజం, కుటుంబ బంధాలు,వ్యవస్థల గురించి సమాజానికి నీతులు, విలువలు చెప్పేవాళ్లు ముందుగా వాళ్లని వాళ్లు ప్రశ్నించుకోవాలి వెనకాల మనం చేసేది ఏమిటి అని మొత్తం సినీ ఇండస్ట్రీ గురించి నా అభిప్రాయం ఇది అందులో 5% నుంచి 10% మంది విలువలని పాటించే పద్ధతిగాల సంస్కారవంతమైన గుణంమున్న మంచి వాళ్లు ఉండవచ్చు అంతే 🙏
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
ఈ వీడియో చూశాక నాకు ఒకటి అర్థమైంది ప్రాబ్లం ఉన్న ఒక ప్లేస్ కి వచ్చి నాకు ప్రాబ్లం వచ్చింది అని చెబితే ఎలా ఉంటుందో శ్రేష్ట విషయంలో కూడా అలాగే జరిగింది.
👍👍
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
ఆడజన్మకి అన్ని రంగాల్లోనూ ఉన్నాయి ఈ వేధింపులు😮😢
వ్యవసాయ రంగం,దేవాదాయ శాఖ, ఆర్మీలో మాత్రమే లేవు ఇలాంటివి చాలా సంతోషం🙏
@@SitaKumari-jm3ln garment industry, జౌళి పరిశ్రమ ఇలాంటి లేవు
Srileela ki yelaa Anni chances vachhai.....but thanu elantivi EMI face cheiledha....?
Commitment ichyndi, opportunity techukundi
అవును ముందుగా కేవలం 14 ఏళ్ల అమ్మాయిని తమ కుటుంబ పోషణ కోసమే లేదా ఇమే ఆసక్తి కొరకో అయినా దగ్గరుండి మగవాళ్లకి అందించిన, వాళ్ల దగ్గరకి పంపించి వదిలేసిన ఆ చేతకాని,తెలివి తక్కువ తల్లిదండ్రులని అన్నాలి ముందు ఏన్ని బాధలు పడింది చూడండి పాపం ఇప్పుడు సంతోషమే కదా ఆ తల్లిదండ్రులకి
E madya parents kuda swardam ga unnarandi money kosam pillalu ekkadiki terigina pattinchukoru
Mari chinnapilalni kuda tv shows ki pampistunnaru
Parents ni am anali
@@bsaiadithya6677 kondaru parents valla pillalni tv lo chusi murisipovadaniki pamputaru kondaru valla dwara vache money kosam pamputaru enkondaru chinna pillani kuda pedda valla laga dressing vesi heroin ki try chestaru chala types unaru
ఇంత క్లారిటీగా ఎవరు చెప్పలేరు మీ రీసెర్చ్ కి హ్యాట్సాఫ్
Thanks for your love and support❤
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
ప్రతి రంగంలోని ఆడవాళ్ళకి ఈ సమస్య ఉంది కాకపోతే సినిమా వాళ్ళది బయటకు వస్తాయి ఎప్పుడు అలాగే పూనం కౌర్ లాంటి అవకాశవాదులు డబ్బులు ఇస్తే ఒకలా మాట్లాడే డబ్బులు ఇవ్వకపోతే మరోలా మాట్లాడే బ్లాక్మెయిలింగ్ చేయడం వల్ల నిజంగా అన్యాయం జరిగే వాళ్లకు న్యాయం జరగదు ఏ రంగంలోనైనా పూనం కౌర్ లాంటి వాళ్ళు ఉంటారు అందుకే అందరూ నాశనం అవుతారు వాళ్ళని బట్టి
Thanks for your love and support❤
లేడీ తారల మైండ్ సెట్ కూడా మారాలి చాన్స్ లు ఇవ్వరనో కెరియర్ పోతుందనో భయపడి అక్కడే ఆగిపోకూడదు ఎప్పుడైతే వేధింపులకు గురయ్యారో అప్పుడే ధైర్యంగా బయటకు వచ్చి చెప్పాలి.. వారు అలా చెప్పకుండా ఉండిపోయినంథకాలం ఇలాంటివి నడుస్తూనే ఉంటాయి.. అందరూ బయటకు వచ్చి చెప్పినప్పుడే రాబోయే తరాల హీరోయిన్స్ కి కూడా మంచి జరుగుతుంది.. మన నటీమణులకి కమిట్మెంట్ తో కాకుండా టాలెంట్ తో చాన్స్ లు వచ్చే రోజులు రావాలి.
సినిమా అంటే మాయా రంగుల ప్రపంచం
సినిమా రంగంలో నీతి నిజాయితీ విలువలు ఏం ఉండవు. ఇక్కడ ఉన్నదంతా రంకు, బొంకు, జల్సా మాత్రమే..
Serial Actress Anusha Hegde & Prathap Singh Video Cheyyandi Annayya
Very soon❤
Chala clear ga cheptaru miru e topic gurinchi ayna mi voice antha kanna clear ga untundhi andi
Thanks for your love and support❤
Meeru journalist ainte chala bagundedi proverbs cum dialogues + personal history gathering perfect ga try chestaru..
Thanks for your love and support ❤️
సి ఆర్ వాయిస్ గారు మీరు చేసే ప్రతి వీడియో అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నా ఫేవరెట్
Thanks for your love and support❤
School lo private jobs lo political lo Anni chotla undi
Thanks for your love and support❤
వ్యవసాయ రంగం,దేవాదాయ శాఖ, ఆర్మీలో మాత్రమే లేవు ఇలాంటివి చాలా సంతోషం 🙏
అందరు గెలుస్తాడు అనుకున్న శేఖర్ బాషా ఎలిమినేట్ గురించి ఒక వీడియో చేయండి
Tirupathi laddu lo beef, nd pandi kovvu use chesthunaru anedani gurinchi video cheyandi, asalu prasadam ni kuda ela cheyadam chala darunam
మీరు ఈ వార్తలు వల్ల మంచిగా జీవిస్తున్నారు🎉
Bro Tamil hero Sivakarthikeyan-music director D.imman Issue gurinchi video chey broo
ఉత్తర భారత దేశంలో , bride market, గురించి ఒక వీడియో చేయండి
Very soon❤
మీ వీడియోస్ చాల క్లియర్ ఇన్ఫర్మేషన్ వుంటుంది sir , ఏ ఇష్యూ జరిగిన మీ వీడియో చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది
ఇలా హీరోయిన్స్ అందరూ బయటికి చెబుతున్న కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి వెళ్తున్నారంటే వీడికి బుద్ధి లేదు
@@VenkateshGoud-l7x తెలుగమ్మాయిలు ఎల్లరు ,బెంగళూరు, బాంబే, ఎల్తారు ఎందుకంటే అక్కడ పిచ్చలవిడి కల్చర్ ఎక్కువ వాళ్లు select చేసుకుంటారు ఎందుకంటే సౌకర్యంగా కంఫర్ట్ గా ఉంటారు
@@VenkateshGoud-l7x ముంబాయి బెంగళూరు అమ్మాయిల సెలెక్ట్ చేస్తారు అక్కడ వచ్చేవిడి కల్చర్ ఉంది వాళ్ళు అయితేనే , కంఫర్ట్ గా ఉంటారు దర్శక నిర్మాతలు చెప్పిన చేస్తారు,
Evaru Anni cheppina ,vallu mararu.malli manam marachipotam😂😂😂😂😂
వాణిశ్రీ గారి గురించి వీడియో చేయండి సీర్ చాలా రోజులు నుండి అడుగు తున్నాను
Full clarity vachindi😮😮
Thanks for your love and support❤
Thelangana CM Revanth garu Care thisukovali Ee Vishayam gurinchi Ivvi Anni Arikattali CM garu
Nice joke😂😂
Hero's ki director la ki produser ki valla entlo kuda sister's mother's untaru kada Mari vallani kuda vere vallu elage chusthe ala feel avutharo mari😮😮
Antofogasta meeda oka video cheyandi real or fake
ఇండస్ట్రీ లోనె కదు, అంతట undhi. Sports, Education system, job,లో కూడ ఉంది. ఎక్కడ women's work chestaro అక్కడ ఉంటుంది.
Bad thing indulo ekuva Alluarjun movie heroine's eh unaru 😢😢
అన్నీ తెలిసి ఇండస్ట్రీకి వస్తారు తీర పన ఇవ్వకపోతే ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తారు.
@@Shwethasweety185 అవ్వాలనే వస్తారు అవ్వనిస్తే పోలీసు కంప్లైంట్ ఇచ్చేదాక రాదు కదా.. ఆడవాళ్ళు సినిమా ఇండస్ట్రీకి రాకుడదనా మీ ఉద్దేశం.. నిజం చెప్పండి హీరోయినే లేని సినిమాలు చూడగలరా మీరు.. ఆడవాళ్ళు అన్ని రంగాల్లో రావాలి కానీ వాళ్లకి సేఫ్టీ ఉండాలి.. అన్నీ తెలుసి వెళ్తారు అని ఆడవాళ్ళను ఆపేసి.. ఆ కామాంధులను అలాగే వదిలేయమనా....
Please dhayachesi e chettha add veyakandi me video open cheyalante e add Vallarta chirakostundi
I like your videos and Voice 😊
Thanks for your love and support❤
Veellaku crescent meedha Asha but ela.vedavalu Anni fields lo unnaru politics kuda ekkuva mlas nu chudandi 100 ladies tho relation s
Always intresting topics 👍
Thanks for your love and support❤
హాయ్ సార్ చాలా మంచి వీడియో చేసారు,❤❤
Thanks for your love and support❤
Thanks to the Supreme court for giving Freedom of Sex to the Public without marriage requirements only.
Clarityga chepparu industry gurinchi 👍👍
Thanks for your love and support❤
అవి లేకపోతే నీ చానల్ ఉండేది కాదు కదా bro😂😂😂😂😂😂
Cr vioce super ❤❤
Thanks for your love and support ❤
Dr.vishala nutrition gurinchi video chayandhi sir please sir nanu join avali anukuntunanu sir
Ithe kajal,nayan,anushka,tamanna villandaaru kk cheppara
first quote 👌
Thanks for your love and support❤
Anna drama lu chestaru kada valla lo Kodi medi girls meda kuda casting problem vndi Anna ( movie industry, kani even sports lo kuda casting problem apudu nudo vndi)
Bro edhulo Hero nani kudha vunara
Bayataki Rani vallu andaro
Super brother 👌 👍 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thanks for your love and support❤
ఏ దేశంలో లేని ధరిద్రాలు మన దేశంలోనే చూడవచ్చు ఆడపిల్లల మీద అత్యాచారాలు హత్యలు అత్త మొగుడి టార్చర్ లు వరకట్న వేధింపులు అత్తింటి లో హత్యలు ఆత్మహత్యలు యిలాంటి గోరాలన్ని మన దేశంలోనే చూడవచ్చు యిలాంటి సంఘటనలు మరే దేశంలోనూ చూడలేం
It’s out of stock 😢
Lost ki sreereddy ni tittukunnam ame correct gane cheppindi
I'm big big big big big fan for ur Quotes annaya mee Quotes super 👌 annaya ♥️♥️
Thanks for your love and support ❤️
తిరుపతి కొన్ని సంవత్సరాల క్రితం, ఎందుకు మూసివేసారు ఒక వీడియో చేయండి
Very soon❤
@@crvoice 🙏🏻😊
Cr voice ❤❤
Thanks for your love and support❤
Thiru pathi laddu matter kuda vedio cheyandi
Facts about casting couch in film industry explained very well quoting examples.Thank you CR.Voice garu.🙏👌👍
Thanks for your love and support ❤️
Hi bro❤❤❤
Thanks for your love and support❤
Good explance sir🎉🎉🎉
Thanks for your love and support ❤️
Anduke Cinema Vallani Nettina Pettukovaddu 😁 Special ga Star Hero's Producers Directors.
👏👏👏cr voice
Thanks for your love and support❤
Asalu cinema indrustiki ravadam deniki....matladite ardika parisitulu anatunaru...evari levvaya kastalu ..badalu...mother.father edo oka job chestu unavalake ardika parsitulu baga lekapote..villegelo daily farmer work chestaru kada...societylo ee feild leda vilaki...
Nako doubt mari pedha heros pillalu koda ede situation yedurkovala? Bollywood
Mari anchor suma kuda alane chesthunda
Vaishavi manogna gurinchi video cheyyi bro 😊😊
Hi bro
Thanks for your love and support❤
Avasaraalu adhvaannga pristitulu ala chestaayie
Oka sari rendu sarlu chesthe adi dhadi avutundi, Ella tharabadi chesina, cheyinchukunna adi dhadi enduku avutundi. Valla istam lekunda ela jarugutundi? Anukunnadi isthe samsaram, ivvakapothe dhadi antunnaru.
బాగా వాడేశారు అయితే వీరిని.
First like and comment brother👍
❤You are the best
Srireddy ni jagan vadinatlu evaru cadaledu adi kuda cheyandi
Asalu entii intha worst ga vundi Cinema industry
First nunde strict unte ippudu intha undedhi kaadhu
Malvika Instagram hot photos peddtundi mari
😂😂
ఇవాళ మీకు వ్యూస్ కచ్చితం గా పెరుగు తాయి.
Devuda vintunte mind block avutundi😮😮
Johnny master chala hard work tho vacharu ela chesaru antey I don't believe really but thapu chesi untey edaru Kalsi chesi untaru give and take policy it's my opinion support Johnny master anyways thapu chestey avarikaina punishment untundi
Jani master manchi vadu please nijallu bhayata pade daka aganddi😢😢
Kuttmuyyy
Cimema field antene brothal field
Sri ready koja Di
Money money money money
vellu kuda ...vaallaki nachchithe oppukuntaaru.vellaku vaallaku chedithe ila konni cinema lu chesi tharavatha bayataki vachchi chepthaaru.
😊😊😊
Thanks for your love and support❤
First like and comment
Good job❤
❤❤❤❤
Thanks for your love and support❤
Sup
బాబాయ్
🤔🤔🤔😭😭😭🤭🤭🤭🤭🤭🤭
Thanks for your love and support ❤️
First comment 😂
Great❤
1 st comment
Super❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🔥❤️🔥❤️🔥
Thanks for your love and support ❤️
రెడ్ లైట్ ఏరియాలో పతివ్రతల గురించి వెతకడం అంటే ఇదే.
It’s out of stock 😢