ఇద్దరు ప్రేమికుల మద్య ప్రేమని వ్యక్తపరుచుకోలేక పోవడానికి గల కారణాలు, సిట్యుయేషన్స్ ఎం ఉన్నాయో అవి అన్నీ ఈ ఒక్క పాటలో చూపించారు.. జీవితాన్ని వైకుంఠపాళి లా, అందులో కష్టాలనీ పాములుగా ఎంత చక్కగా చూపించారు. ప్రేయసి ప్రేమ కోరుతోంది , ప్రియుడు ప్రేమ కన్నా బాధ్యతలు ముఖ్యమని ఈ పాట లెరిక్స్ చెప్తున్నాయి.. దాన్ని ఎంతో అందం గా , ఎంతో క్రియేటివ్ గా మనకి ఒక్క 5 నిమిషాల్లో శంకర్ గారు చూపించారు. Hatsaff to crew 🙌🙌👏👏
@@bhagyammababy3276 one more breautiful line: prabhuvula manugada vidhi dhramam.. balikaavadame cheli dharamam..... chala baguntadi lerics and way of representation..... whole movie concept cheppestadii ee okka song... paiga observe chesara snakes anni kuda cm asistants like vadivelu, CM's PA, villan... and final ga last vache snake heroin father.. atane ga main hero heroins ni kalavanivvaru.. so adi pedda pamu vachi mingesinattu chupincharu... asalu shakar thaughts ki take a bow
ఒక ముఖ్యమంత్రి కి ఉన్న బాధ్యత... తనకు అంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉండదు, ఒక్కోసారి కనీసం తన కుటుంబం కోసం సమయం కేటాయించడం కూడా కుదరదు అని ఒక పాట రూపంలో శంకర్ సార్ మనకు తెలియజేసారు 👌...
💗 ఎస్. జానకమ్మ గారు 🙏🏻 💗 శంకర్ మహదేవన్ గారు 💗 రఘువరన్ గారు 💗 యాక్షన్ కింగ్ అర్జున్ గారు 💗 ఏ ఆర్ రెహమాన్ గారు 💗 శంకర్ గారు ఇంత మంది లెజెండ్స్ కలిసి ఉన్న ఒక గొప్ప కావ్యం....
WOW -- excellent picturization of internal anguish of a innocent girl wanting boyfriend time and love, but he is obstructed by the snakes (Adversities, Responsibilities and Social Obligations) ....... Shankar the great director!!!
This song define about the responsibility relation of the public and family relationship.....and 🐍 indicate always up and down in responsibility.. Tq u Shankar sir
నా చిన్నప్పుడు టేప్ రికార్డర్ ఉండే మా నాన్నగారు ఈ సినిమా పాటల క్యాసెట్ తీసుకొచ్చి వింటూండే అప్పట్లో ఎర్ర మ్యాంగో చకలెట్స్ తింటూ ఉంటే ఆహ్ ఏమన్నా ఫీల్ ఉంటుందేనా... ఆహ్ రోజులు మళ్లీ రావని తెల్సు కానీ ఆహ్ జ్ఞాపకలని మాల్లోసరి నేమరేసుకోడం ఆనందంగా ఉంది ...
Goosebumps anthe anthe anthe What a lyrics man....wooooo Blood raise ayyindi, Visuals and bass sound in background...wahhhh 0:50 as a king, just one gesture, want to listen his girl's expressive emotional singing, she is giving a romantic order in body language 🙏👊👊👊 SHANKAR AR
Good morning to all my music lovers I am very interested in this type of songs Action King Arjun this movie present problems are raising unemployment problem Legend Director of this Shankar excellent films are Jeans and others making best director love affections comedy hair raising superb performance hero and heroie are simply superb each and everyone should be enjoying of this type of songs and movies 😊❤
ఇద్దరు ప్రేమికుల మద్య ప్రేమని వ్యక్తపరుచుకోలేక పోవడానికి గల కారణాలు, సిట్యుయేషన్స్ ఎం ఉన్నాయో అవి అన్నీ ఈ ఒక్క పాటలో చూపించారు.. జీవితాన్ని వైకుంఠపాళి లా, అందులో కష్టాలనీ పాములుగా ఎంత చక్కగా చూపించారు. ప్రేయసి ప్రేమ కోరుతోంది , ప్రియుడు ప్రేమ కన్నా బాధ్యతలు ముఖ్యమని ఈ పాట లెరిక్స్ చెప్తున్నాయి.. దాన్ని ఎంతో అందం గా , ఎంతో క్రియేటివ్ గా మనకి ఒక్క 5 నిమిషాల్లో శంకర్ గారు చూపించారు. Hatsaff to crew 🙌🙌👏👏
Indhulo intha matter undha? Naaku intha varaku ardham kaaledhu.. 👌
Wow bale chepparu thankyou song ki vunna meaning
Super
Very nice Anna naku chala estam E song
Kathhula savvadi vinna veera gajula savvadi vinu koraaa
What a liric
@@bhagyammababy3276 one more breautiful line: prabhuvula manugada vidhi dhramam.. balikaavadame cheli dharamam.....
chala baguntadi lerics and way of representation..... whole movie concept cheppestadii ee okka song... paiga observe chesara snakes anni kuda cm asistants like vadivelu, CM's PA, villan... and final ga last vache snake heroin father.. atane ga main hero heroins ni kalavanivvaru.. so adi pedda pamu vachi mingesinattu chupincharu... asalu shakar thaughts ki take a bow
Ar Rahman కి ఆస్కార్ ఇవ్వడం వల్ల ఆస్కార్ కే ఓ గౌరవం
Yes
90s kids oka like veskondi
Asalu apptii song's ni beat cheyalante ayyepani kaadhu anukunta e generation ki
Old song's
Golden days
😓😓
Aa songs aa music ni ippati tharam eppatiki beat cheyalev
Avnu. Meeru cheppandi nijam.
Anthaina mana 90's kids chala luck 😊
@@mounikamouni9475avunu sem andi
2024 డిసెంబర్ లో ఎవరైనా వింటున్నారా... 👍👍👍🥰🥰
Yes
Me❤
2024లో ఈ పాట ఎంతమంది వింటున్నారోఒక లైక్😊
Nenu unnanu❤
2024 January here I am
listening
A. R. Rehman okkokka song okkokka diamond anthe....
2024 లో కూడా వింటున్న..... తర్వాత 2025,26,27......... సంవత్సరాలు గడచిపోతాయి.పాటలోని మాధుర్యం అలాంటి మరి
నీ కంట నీరు తుడవంగా , ఊళ్ళో కుళాయి నీల్లిచ్చునా...❤❤
Janaki gari voice 😍🥰👌
ఒక ముఖ్యమంత్రి కి ఉన్న బాధ్యత... తనకు అంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉండదు, ఒక్కోసారి కనీసం తన కుటుంబం కోసం సమయం కేటాయించడం కూడా కుదరదు అని ఒక పాట రూపంలో శంకర్ సార్ మనకు తెలియజేసారు 👌...
Super😊
💗 ఎస్. జానకమ్మ గారు 🙏🏻
💗 శంకర్ మహదేవన్ గారు
💗 రఘువరన్ గారు
💗 యాక్షన్ కింగ్ అర్జున్ గారు
💗 ఏ ఆర్ రెహమాన్ గారు
💗 శంకర్ గారు
ఇంత మంది లెజెండ్స్ కలిసి ఉన్న ఒక గొప్ప కావ్యం....
AM RATNAM Producer
Manisha koyirala
Bro Not Legends Alert Legends
Nv super bro
Manisha emi cheysendhi avida kuda acting baguntundhi🤣🤣🤣
సెల్ ఫోన్లో
Suuiuupeeerrrrrr voice..s janaki garu and shanker mahadevan..
Thanks for your Love & support. To get more latest Telugu hit songs please stay tuned & subscribe to Mango Music.th-cam.com/users/mangomusic
Bgm స్టార్టింగ్ లో వచ్చే కోరస్ "హా లే లూ యా " అని ఎంత మంది కి తెల్సు 😂
Harris jayraj composing
No it's AR Rehman
Lady voice aitey vere level Abba 🥰 m voice baabu 🥰 ❤️❤️🔥
Janaki
Janakamma garu padite anthe feelings bale express chesinattu vuntundi
Avunu bro 🥰
జానకమ్మ
That Is S. Jankamma
2024 కూడా ఈ పాటను వినే వారు లైక్ చెయ్యండి
Yas❤
Yes nenu vintanu
Tu❤❤❤
@@Satish-go2ip
2224కూడా వింటారేమో చెప్పలేము అర్జున్ యాక్టింగ్
AR music శంకర్ విజన్ 👌🏻
Nenu
Janaki gari (amma) voice 🙏🏻❤️
1:38 fire AR Rehman and shankar
Song situation, concept , capturing and music just brilliant..........the shankar!
ARR and జానకమ్మ,మహాదేవ్,,,వీరి కలయికలో వచ్చిన వి ఎప్పుడైనా వినవచ్చు చూడవచ్చు,,,,,ARR వీరికి అంతం లేదు,,,,,❤❤❤❤❤❤❤
Aha Sare anna
Arr
💟
21 సెకన్ల దగ్గర
ఆ... లే... లూ.. యా... అంటూ వచ్చే కోరస్ ఎంతమంది గమనించారో ఓ లైక్ వేసుకోండి!😥
Asalu aa bgm score vere level ❤
Super Guruji
😂😮
That is done by Harris Jayaraj without knowing Ar Rahman
Nenu first time Halle luuuyaa ani vinna
ఏం వాయిస్ రా బాబూ... Music సూపర్...
2023లో ఈ పాటను ఎవరైనా వింటున్నారు
Daimond ra bai
Me all so
Mee
Me
Yes bro
How many persons got gusbumps for this song
An epic film by Shankar sir
Janakamma gari voice super
2024 లో ఈ సాంగ్ నీ విన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.
Janaki Amma voice ❤️
Janaki mom voice & ar rehaman bgm 💯
Vere planet midaku velthe ilaanti music AR.Rahman Gari music 🎶 chala miss avutaam
Em coment bro👌👌
@@mdkhaja9914 thank you brother
0:1-0:38 em music raa babuu🙏🙏🙏😍😍❤️❤️💥💥🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏
Yes bro
Ar rahman
Ha le lu ya bro adiii 😂
@@narendrab5413 hale luyaa endhuku vachindhi raa gorrew
ఈపాటను నేను టేపరికార్డు లో కాసిట్ వేసి వినేవాడిని ఆరోజుల్లో 🥹❤️
2024లో ఈ పాట ఎవరైన వింటునారా
Ar.Rahaman's wonder
epic music ante e movie de ..Almost Hollywood range bgm
exactly.... I was searching for this comment 😄
@@Sanjan9963- q
Movie next level content 💥💥💥💥
The legend A.R Rahman sir music 🎵🎵🎵 is evergreen...
2023 any one💯🌹Arthavanthamaina song❤️🌹💯 a time lone entha graphics swamy 🔥🔥🔥sanker gaaru meeru keka 🙏🙏🙏
జానకి వాయిస్ కోసం ఈ song వింటాను ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
నేను అయితే shankar మహదేవన్ కోసం వింటున్న
Janaki garu in respect plz
Auvnu bro
@@vakadaappaji1561 p
Neenu kooda Shankar Mahadevan kosame vitunna. ❤️
My all time favourite song ever to watch . This song has a lot of sense to watch. Such a great song ❤️❤️❤️
I love ar rahman all songs
Me too
Me too
Madda all time fav
Indian one of the director shenkar sir no can beat him...... before and after
2100 సంవత్సరం వచ్చిన ఈ పాట వింటాం అనుకునే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
సిగ్గు ఉండాలి. 2100.కాదు రా
అప్పట్లో నీ గ్రాఫిక్స్ ఉంది
a r rahman music is wonderfull
Ar . Rahaman . Pride of India
International quality music with indian traditional singer.. hatsoff how can he balance these things ..thats why he is Legend
2024 లో ఎవరైనా వింటున్నారా పాటను❤❤❤❤❤
Ar Rehaman bgm keka 👍❤️❤️🧡
2024 vintuna December old is gold songs
AR Rahman songs yenta mandiki estam like vesukondi chusta how many people ❤
great lyrics, great picturization
Epadiki fresh song laaga undhi😮
That is AR Rahman🎼👌🕺
WOW -- excellent picturization of internal anguish of a innocent girl wanting boyfriend time and love, but he is obstructed by the snakes (Adversities, Responsibilities and Social Obligations) ....... Shankar the great director!!!
పాట పాడిన జానకి గారిగి పాదాభివందనం...
Glamours Manisha Koirala 👌👌👌👌
Ar Rehaman bgm 👍
ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం 2023 ఈ సాంగ్ నేను చూస్తున్నాను
మెస్ లో ఈ పాటలు ఆ రోజుల్లో ❤❤❤
0:26 is remarkable 💗💕💖💓💞💝
You mean about music bro
Exactly
Same here nak aa music ante picha aaa bgm kosame ee song nen vintaa
Yeah I love that particular track
This song define about the responsibility relation of the public and family relationship.....and 🐍 indicate always up and down in responsibility.. Tq u Shankar sir
మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా...
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ఓ...ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించగా
కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోవేరా
మగధీర...మగధీర...
మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా...
ఆ...ఆ... శుభ ఘడియ చూసి కురులు తీసి పద్దు రాయర జబ్బపైనా
ఆ...బంగారు కుంచ తేనెలో ముంచి సంతకం చేస్త నీ గుండె పైన
లోకం కోసం నిధి పంచు ఈ దేహం కోసం ఒడి పంచు
ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చెలి ధర్మం
ప్రియతమా...ప్రియతమా నీకై వేచి ఉన్నా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా...
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
ప్రేమ పిచ్చి పట్టీ వగచేరా ముద్దుల వర్షం కురిపించరా
కత్తుల సవ్వడి విన్న వీర గాజుల సవ్వడి వినుకోరా
మగధీర...మగధీర... హే...
గుడులెన్నో తెరచి బడులు తెరచి పడక గది చేర తీరిక లేదా
ఓ... కలహాలు తీర్చి చట్టాలు మార్చి కౌగిళి చేరుట పాడి కాదా
మోహంలో నను ముంచేసి మంత్రులతోనే మంతనమా
నీ కంట నీరు తుడవంగా ఊళ్ళో కుళాయి నీళ్ళిచ్చునా
ప్రణయమా...ప్రణయమా నాపై దయ చూపమా
మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర రా మగధీర మగధీర మగధీరా...
మగధీర నన్నే చేకొనరా నా పైటనెగరవేయ సమయమేదిరా
హే...ప్రేమ పిచ్చి పట్టీ జతచేరా ముద్దుల వర్షం కురిపిస్తా
కత్తుల సవ్వడి ఆగు వేళా గాజుల సవ్వడి నే వినుకుంటా
మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీర ధీర ధీర ధీర ధీర ధీర మగధీరా.
Super
❤❤❤
Esongapparlo
Okatrend
Create
Appatlo
Loversmost
Suna
❤❤❤
E Cenima ippudu ganuka Sankar garu ((Pawan🔥Kalyan)) tho thisunte!...... Dhinamma vere level lo undedhi 👌
ప్రతి సంవత్సరం వింటున్న అభిమానులు లైక్ చేసుకోండి నా లాగా😂
0:22 హల్లె లూయా 😂😂 ఎంతమంది గమనించారు??😂😂
Vinnam
Ne arreee turruuu
Arey falthu helloliya m undi ra
Vere level song, good creativity at that time, hatsoff teams hardwork
ఈ పాటని వింటుంటే వేరే లోకంలో ఉన్నట్లుంటుంది నాకు
2024 lo kuda vintunnam Kani am laabam. Downloade chesi chuse chance ledu😮
In 2024 anyone?
Voice ki fidaa ayipoya from Karnataka ballari❤
Music kiraak bayya shankar sir movie ki director ar Rahman music wonderful
Mottam song lo music higliate and singers voice super
నా చిన్నప్పుడు టేప్ రికార్డర్ ఉండే మా నాన్నగారు ఈ సినిమా పాటల క్యాసెట్ తీసుకొచ్చి వింటూండే అప్పట్లో ఎర్ర మ్యాంగో చకలెట్స్ తింటూ ఉంటే ఆహ్ ఏమన్నా ఫీల్ ఉంటుందేనా... ఆహ్ రోజులు మళ్లీ రావని తెల్సు కానీ ఆహ్ జ్ఞాపకలని మాల్లోసరి నేమరేసుకోడం ఆనందంగా ఉంది ...
Goosebumps anthe anthe anthe
What a lyrics man....wooooo
Blood raise ayyindi,
Visuals and bass sound in background...wahhhh
0:50 as a king, just one gesture, want to listen his girl's expressive emotional singing, she is giving a romantic order in body language 🙏👊👊👊
SHANKAR AR
Abba spr song asalu e song lo intha meaning undhani naku ipude telisindhi lirics spr abaaaa i feel the song
Wat aooening music bow down rehman ji
చిత్ర బృందం నకు ధన్యవాదాలు....
Shankar sir super sir....❤
OH Blazing through a Greekes evil breaking for a flesh up marvel breaking spree of greater evil..Bash thou through em all...
Is this the english chorus lyrics?
బంగారు కుంచ్చ తేనెలో ముంచి సంతకం చేస్తా నీ గుండె పైన...❤❤
Ar రహమన్ music + తెలుగు= 💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝
2024 లో ఈ పాట ను ఎవరైనా వింటున్నారా అయితే ఒక లైక్ కొట్టండి 👍
Iam Big fan of sankar garu
2025 లో వినాలి అనుకొనే వాళ్ళు
ఉన్నారా??
One word "Epic"
No one can recreate the golden music
Nennu
Chinnappudu ma nanna tape recorder lo pettevadu e song ni ...ippudu vintunte aa memories gurthochchayi....manchi rojulavi nijanga
శంకర్ టేకింగ్ కి హ్యాట్సాఫ్.
శంకర్ గారు సినిమా సాంగ్ లో పేరు మీద
రాజమౌళి గారు 🏇మగదిర సినిమా టైటిల్ పేరు సూపర్ 🏇ఇద్దరు💞 ఇదరే🏇 సూపర్ 🙏డైరెక్టర్ శంకర్ గారు రాజమౌళి గారు 🙏
Both are Equal bro
Shankar mundu rajamouli baniki radu brother💓💞shanekar always top director 💞
సిగ్గులేదు రా మీకు శంకర్ తో పోలిక ఏంటి రా...
One and only sankar sir 🇮🇳
S . Janaki gaari voice great
2024 attendance ❤
Iam watching
Songs lo kooda oka separate story cheppe ..oke oka director shankar .. Ee song lo ne oka movie ki saripote story vundbj
Janakamma voice ante chala estam❤
2050 లొ ఇ పాట ఎవరు అయినా వింటారా?
నీ కొడుకు వింటాడు, ఆడు కామెంట్స్ చదుకతాడు కబట్టి
Good morning to all my music lovers I am very interested in this type of songs Action King Arjun this movie present problems are raising unemployment problem Legend Director of this Shankar excellent films are Jeans and others making best director love affections comedy hair raising superb performance hero and heroie are simply superb each and everyone should be enjoying of this type of songs and movies 😊❤
Sankar oka legend Director❤❤❤❤recent time lo movie's baga levu eduku
Shanker sir is magic and
I hope that magic happen with charan 🎉
Janaki Amma e song padinappidu age 62
Bgm, lyrics, choreography, screenplay and vocals crafted into a masterpiece.
Childhood time lo snakes kosam e song chusinavallu vunnara..
Nee snake entha mandini kaatesindho
Shankar sir movie songs amazing
Anyone in 2025 present❤😂😊
Okkasari Vinna Anthe Na Favourite Song Ayyipoeindhi 🤩🤩❤️
I will gets some kind of energy while listening to ar rehman songs
2024 డిసెంబర్ లో ఇ పాట విన్న వాళ్ళు ఎవరైనా వున్నారా ❤