తెలంగాణ లో విద్యా వ్యవస్థను నాశనం చేసింది కేసీఆర్.. తెలంగాణలో యూనివర్సిటీలను నాశనం చేసింది కేసీఆర్.. తెలంగాణలో యువకుల జీవితాలను నాశనం చేసింది కేసీఆర్.. తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసింది కేసీఆర్... Tspsc పేపర్ లీకేజ్ చేసింది కేసీఆర్.. తెలంగాణలో ఫామ్ హౌస్ లో పండుకొని ఒక్కరోజు కూడా పబ్లిక్ లోకి రాని వాడు కేసీఆర్... మిగులు రాష్ట్రంగా ఉంటే అత్యంత అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్.... ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి తారీకు జీతాలు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు కూడా సరిగ్గా వేయలేని స్థితికి తీసుకువచ్చింది కేసీఆర్... కాలేశ్వరం పేరుతో వేల కోట్లు దండుకున్న కేసీఆర్... తెలంగాణలో యువతను మత్తు కి మద్యానికి బానిస చేసింది కేసీఆర్... జై తెలంగాణ అన్నవాడిని కాకుండా నై తెలంగాణ అన్న వాడికి పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున వాడు కేసీఆర్...
@@MBRCONSTRUCTIONS-rs4kz అంటే మీ లీడర్ నిజంగా పైవన్ని చేసాడనే కదా అర్థం... And నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు ...ఎవడు తప్పు చేసిన అడుగుతా....ఒక తెలంగాణ వ్యక్తిగా నాకు ఆ హక్కు ఉంది .. ఇంకోసారి మాట జరకు ..బద్దలు బాషింగాలు అవుతాయి బిడ్డ..
ఏ ఉకో అన్న నువు నీ తెలివి....నీకు,10 సంవత్సరాలల్ల నీ ప్రభుత్వం కి చదువు గురించి, చదువుకున్నోళ్లు అంటే విలువ లేదు. గురుకుల స్కూల్స్ లో విద్యార్థినులు,విద్యార్థులు సచ్చిపోతుంటే పట్టించుకోలే...సిగ్గు పోతదన్న ఇట్లా నువు మాట్లాడితే....
అన్నమయ్య మాది ఆర్మూర్ 1) సిద్దులగుట్ట డెవలప్మెంట్ కి జీవన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు 2) ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి జీవన్ రెడ్డి గారు వచ్చాక చాలా చాలా అభివృద్ధి చెందింది 3) మిషన్ భగీరథ కూడా సక్సెస్ అయింది ఇంకా చాలా అభివృద్ధి పనులు జరిగాయి కానీ జీవన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం మాత్రం గల్లి లీడర్లు ward కౌన్సిలర్లు సర్పంచులు ఏదైనా సమస్య అని జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామంటే వీరు మధ్యలోనే ఆపేసే వాళ్ళు ఒకవేళ జీవన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఆర్మూర్ అని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఏ లీడర్లు ముందే వచ్చి ఏ సమస్య లేదని చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి అన్న ముందు ఏమి అనకూడదని ముందే చెప్పేవాళ్లు వాళ్ల రౌడీయిజం వల్లే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ కండువాలు కూడా మార్చేశారు భవిష్యత్తు ఎన్నికల్లో నైనా జీవన్ రెడ్డి గారు బూత్ కమిటీల పైన దృష్టి సాధించాలి కోరుతున్నాం
రోహిత్ అన్న మన దేశంలో లో ఉన్నవారు గల్ఫ్ దేశాలకు కి వెళ్ళి అక్కడ ఉన్నారు So గల్ఫ్ దేశాలకు చెందిన ప్రజలకు కూడా ఓటు హక్కు కల్పించాలని నా అభిప్రాయం Then what is your opinion
from Gudam Mahipal Reddy interview there is lot of change in Rohit interview... Even you became paid interview maker... THIS IS COMPLETELY PAID INTERVIEW... ANTHAGANAN JOKUTHUNAV ENDHI ROHIT... JEEVAN REDDY KI OWN PARTY LO VALUE LEDHU NUVVU EMO EDHO BAAHUBALI LEVEL LO HIPE ISTHUNAV
మిషన్ భగీరథ ఫ్రీ గా ఇవ్వలేదు ప్రతి నెల బిల్ వేస్తున్నారు కనెక్షన్ ఇవ్వడానికి చాలా డబ్బులు వసూల్ చేశారు ఎందుకు రా యాక్టింగ్ చేస్తారు e జోకుడు గాళ్ళకి గ్రౌండ్ లో జరిగేది ఎంతెల్వదు
Jivan reddy గారు ఆంటే రాజకీయ నాయకుడు 24 hrs pani చేస్తారా police department 24 hrs చేయారు కదా ఓన్లీ జీవన్ రెడ్డి గారు మాత్రమే 24 hrs ప్రజల దగ్గరనే ఉంటాడు ఏమైనా తెలివి ఉండాలే అందుకే ఇలా జరిగింది
నువ్వు లబ్ధి పొంది rohit గారు నిరుద్యోగుల గురించి ఒక్క question కూడా లేదు education totally zero anna సంగతి నీకు తెల్వద rohit...ఖుల్లం ఖుల్ల అని మళ్ళీ episode 2 అంటున్నావ్
సిద్దుల గుట్ట మట్టుకు చాలా డెవలప్ చేశాడు.. ఆర్మూర్ లో 100 పడకల ఆసుపత్రి చాలా సక్సెస్ అయింది ఎంతోమంది పేదవాళ్లకు ఉపయోగపడింది అందులో నా కూతురు కూడా పుట్టింది. మీరు మంచి చేస్తే మళ్లీ గెలుస్తారు లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారు.. ఓం నమశ్శివాయ
@38:00 minutes…asal nuvvu em matladuthunnav Ardham aitundha Rohit “thappu chesinodu na mundhu koorchodu” ..endhi e statement…you are just interviewing the person…entiki antha elevations ichukuntunnav…respectful language decent language maintain cheyu Rohit
రోహిత్ భాయ్ నువు మాత్రం జీవన్ రెడ్డి కి బయపడ్డావ్
ఏమంటారు ఫ్రెండ్స్.... 🤷🏻♂️
Avnu bhayya dolla interview idi
Yes
Bhai iedhe correct interwive 😠😠😠
రోహిత్ భాయ్
నువ్వు మరి ఇంత గా దిగజారి పోతవని అనుకోలే
రోహిత్ అన్న
ఎలా ఉన్నోడివి ఎలా అయోపోయావ్ అన్న, చివరికి
జీవన్ రెడ్డి నీ కూడా హీరో చేసినవ్ కదా bro wawa
అన్ని ఇంటర్వ్యూల కంటే ఈ ఇంటర్వ్యూలో లాభం ఎక్కువ వచ్చినట్టుంది లడ్డు.. లైఫ్ టైం అమౌంట్ సెటిల్ అయ్యిందా లడ్డు..
అమౌంట్ ఏనా ఇంకేమైనా సెట్ చేశాడా..
తెలంగాణ లో విద్యా వ్యవస్థను నాశనం చేసింది కేసీఆర్..
తెలంగాణలో యూనివర్సిటీలను నాశనం చేసింది కేసీఆర్..
తెలంగాణలో యువకుల జీవితాలను నాశనం చేసింది కేసీఆర్..
తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసింది కేసీఆర్...
Tspsc పేపర్ లీకేజ్ చేసింది కేసీఆర్..
తెలంగాణలో ఫామ్ హౌస్ లో పండుకొని ఒక్కరోజు కూడా పబ్లిక్ లోకి రాని వాడు కేసీఆర్...
మిగులు రాష్ట్రంగా ఉంటే అత్యంత అప్పుల రాష్ట్రంగా చేసింది కేసీఆర్....
ఉమ్మడి రాష్ట్రంలో ఒకటి తారీకు జీతాలు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు కూడా సరిగ్గా వేయలేని స్థితికి తీసుకువచ్చింది కేసీఆర్...
కాలేశ్వరం పేరుతో వేల కోట్లు దండుకున్న కేసీఆర్...
తెలంగాణలో యువతను మత్తు కి మద్యానికి బానిస చేసింది కేసీఆర్...
జై తెలంగాణ అన్నవాడిని కాకుండా నై తెలంగాణ అన్న వాడికి పదవులు ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున వాడు కేసీఆర్...
మీ లీడర్ లతో పటిష్టం చెయ్యండి బే 🤙
@@MBRCONSTRUCTIONS-rs4kz అంటే మీ లీడర్ నిజంగా పైవన్ని చేసాడనే కదా అర్థం...
And నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు ...ఎవడు తప్పు చేసిన అడుగుతా....ఒక తెలంగాణ వ్యక్తిగా నాకు ఆ హక్కు ఉంది ..
ఇంకోసారి మాట జరకు ..బద్దలు బాషింగాలు అవుతాయి బిడ్డ..
Nee fake jobs
@@SiliveruSatishPrajapati 2014 ki mundu Telangana situation gurinchi cheppu .
❤
I'm sorry but at 22:39 😂 I was laughing like anything looking at Rohit expressions
ఏ ఉకో అన్న నువు నీ తెలివి....నీకు,10 సంవత్సరాలల్ల నీ ప్రభుత్వం కి చదువు గురించి, చదువుకున్నోళ్లు అంటే విలువ లేదు. గురుకుల స్కూల్స్ లో విద్యార్థినులు,విద్యార్థులు సచ్చిపోతుంటే పట్టించుకోలే...సిగ్గు పోతదన్న ఇట్లా నువు మాట్లాడితే....
What is this Mr. Rohit, kanapadakunda TRS ki, Jeevan reddy ki baaga support chesthunnav, very good. Inkosari ilantivi cheyyaku, evvadu chudadu.
Good interview 6: 18: 28:05 pls watch 30-5-24 35:10
అందుకే చెప్తున్నా జీవన్ రెడ్డి గారు ఊరుకు చేసిన ఉపకారం శవానికి చేసిన సింగారం రెండూ ఒకటే..
Donga ni baga lepudamani try chestunav @rohit
Armoor lo BRS ki opposite matladna chesna
aithe gang vachi kodtaru lekunte police case pedtaru
Induke odipoinav Jeevan anna
అన్నమయ్య మాది ఆర్మూర్
1) సిద్దులగుట్ట డెవలప్మెంట్ కి జీవన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు
2) ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రి జీవన్ రెడ్డి గారు వచ్చాక చాలా చాలా అభివృద్ధి చెందింది
3) మిషన్ భగీరథ కూడా సక్సెస్ అయింది
ఇంకా చాలా అభివృద్ధి పనులు జరిగాయి కానీ జీవన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణం మాత్రం గల్లి లీడర్లు ward కౌన్సిలర్లు సర్పంచులు ఏదైనా సమస్య అని జీవన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామంటే వీరు మధ్యలోనే ఆపేసే వాళ్ళు
ఒకవేళ జీవన్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఆర్మూర్ అని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఏ లీడర్లు ముందే వచ్చి ఏ సమస్య లేదని చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి అన్న ముందు ఏమి అనకూడదని ముందే చెప్పేవాళ్లు
వాళ్ల రౌడీయిజం వల్లే ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ కండువాలు కూడా మార్చేశారు
భవిష్యత్తు ఎన్నికల్లో నైనా జీవన్ రెడ్డి గారు బూత్ కమిటీల పైన దృష్టి సాధించాలి కోరుతున్నాం
Avnu
One of the best leader of armor
Ss correct one but it's too late 😂 bro antha aypoyindi
@@prashanthaloor9512 avnu bro
@@Forthepeople07820 armoor la roads unay anadu kD maggidi pipri kanapaur Ela unay bro
రోహిత్ అన్న
మన దేశంలో లో ఉన్నవారు
గల్ఫ్ దేశాలకు కి వెళ్ళి అక్కడ ఉన్నారు
So గల్ఫ్ దేశాలకు చెందిన ప్రజలకు కూడా ఓటు హక్కు కల్పించాలని నా అభిప్రాయం
Then what is your opinion
Jeevan Reddy sri Reddy
😁😁😁
😂
😂
@@shivaramjakkula6180m❤❤
from Gudam Mahipal Reddy interview there is lot of change in Rohit interview... Even you became paid interview maker...
THIS IS COMPLETELY PAID INTERVIEW... ANTHAGANAN JOKUTHUNAV ENDHI ROHIT... JEEVAN REDDY KI OWN PARTY LO VALUE LEDHU NUVVU EMO EDHO BAAHUBALI LEVEL LO HIPE ISTHUNAV
Kabjala gurinchi adagandi😅😅😅
జీవన్ రెడ్డి ఇంటర్వ్యు సంచలనం రేపుతోంది అంటున్నావు
ఏడా సంచలనం రేపింది అయ్యా....
అయితే ఈ పాండు నీ పెట్టీ ఒక సినిమా తియ్యి 😂😂😂😂
Byreddy siddartha reddy interview............ waiting
Rohit is PAYTM Batch
paid interview , scripted quetions.
Paid comment😂
@@VR_PHOTOGRAPHY. evvad ra nuv entha talent unnav
BRS interviews అన్నీ స్క్రిప్టెడ్ క్వశ్చన్స్ ఉంటాయి
Paid artist😂😂😂 ra nuvvu
Paid promotion pakka😂😂
పాపం రొహిత్ జీవన్ రెడ్డి దగ్గర బుక్ అయిపోయిండు
True Leader and True Words I think💯
Excellent channel 👍
Paid interview
మిషన్ భగీరథ ఫ్రీ గా ఇవ్వలేదు ప్రతి నెల బిల్ వేస్తున్నారు కనెక్షన్ ఇవ్వడానికి చాలా డబ్బులు వసూల్ చేశారు ఎందుకు రా యాక్టింగ్ చేస్తారు e జోకుడు గాళ్ళకి గ్రౌండ్ లో జరిగేది ఎంతెల్వదు
పుణ్యానికి ఇవ్వమంటావా నీళ్లు వస్తున్నాయి కదా దొంగ కాంగ్రెస్ 50 ఏళ్లలో నీళ్లు ఇచ్చిందా
Biggest joke politicians are shramajeevi. Wwa what a joke
Khullam khulla Rohit ante oka brand anna but e interview lo ni stability kanapadaledu
దొంగల్ దొంగల్ interview చేసుకున్నట్టు ఉంది.... దొంగను hero చేస్తాడా.... గట్టిగానే అందినట్టు ఉన్నది
Jivan reddy గారు ఆంటే రాజకీయ నాయకుడు 24 hrs pani చేస్తారా police department 24 hrs చేయారు కదా ఓన్లీ జీవన్ రెడ్డి గారు మాత్రమే 24 hrs ప్రజల దగ్గరనే ఉంటాడు ఏమైనా తెలివి ఉండాలే అందుకే ఇలా జరిగింది
We want jagga anna interview ❤️❤️❤️
Good లీడర్ జీవన్ అన్న
Jai KCR Garu
Jai Jeevan anna
Jai PRAMOD ANNA❤✊️💪
నువ్వు లబ్ధి పొంది rohit గారు నిరుద్యోగుల గురించి ఒక్క question కూడా లేదు education totally zero anna సంగతి నీకు తెల్వద rohit...ఖుల్లం ఖుల్ల అని మళ్ళీ episode 2 అంటున్నావ్
Sree reddy ki baga telusu Jeevan jeevitham gurinchi
6:16
I enjoyed v v much
Jeevan Reddy garu, please do remember, your work need to speak louder than your words
But your words are louder than your work
ఎంత తీసుకున్నావ్ brother rohit
Nice interview,, ఈ రాజకీయాలకు సరిపోయిన్ వ్యక్తి జీవన్ రెడ్డి, ఉండాల్సిన మనిషి.
Super brother ❤❤
Anna Byreddy siddarth anna interview kavala anna please 🙏
Dare and dash ana super speech sir 👏 🙌 🙏
ARMOOR KA LEGEND 😎🔥💥🔥
Veedu mandhu manesudu endhi pelli lo na mundhe thinnadu 😂😂
సిద్దుల గుట్ట మట్టుకు చాలా డెవలప్ చేశాడు..
ఆర్మూర్ లో 100 పడకల ఆసుపత్రి చాలా సక్సెస్ అయింది ఎంతోమంది పేదవాళ్లకు ఉపయోగపడింది అందులో నా కూతురు కూడా పుట్టింది.
మీరు మంచి చేస్తే మళ్లీ గెలుస్తారు లేకపోతే ప్రతిపక్షంలో ఉంటారు.. ఓం నమశ్శివాయ
Anna jara owaisi ni interview chayava pls
Yes
Mass abba motham nijam matldevadu etla ne untadu
Weast ra Bhai .....nuvvu ammudu poyav Rohit 😂😂😂
ఉద్యమకారుల ని పట్టిచ్చు కోలే రోహిత్ గారు అడగండి 😅😅😅😅
జర గ్యాప్ ఇవ్వు రోహిత్....
Shankarpally lo 120 acers lu ela anna
Rohit anna interview avvad idi😔
Jeevan reddy love you
Anna clement anna di and telangana teju priya akka di interview chai anna ❤❤❤❤❤
The ONE AND ONLY LEADER AJR 💥💥🔥💥🔥💥
Jai bjp
Super jeevan anna Telangana movement leader firebrand Jai kcr Jai Telangana
అప్పులపాలై తెలంగాణ నూ ఫైనాన్స్ గా ముచెంది కేసిఆర్
Buddi ledu neeku. Telangana is better than 25 states of India
@38:00 minutes…asal nuvvu em matladuthunnav Ardham aitundha Rohit “thappu chesinodu na mundhu koorchodu” ..endhi e statement…you are just interviewing the person…entiki antha elevations ichukuntunnav…respectful language decent language maintain cheyu Rohit
Super interview Rohit
అతడే డబ్బరాయుడు అంటే రోహిత్ ఇంకా డబ్బరాయుడులా ఉన్నాడు.
Super jeevanreddy bhai the grate kcr
Rohit Bhai okka interview with Harish Rao plz
from today is BHULLA MEDIA
BHULLA MEDIA
BHULLA MEDIA
BHULLA MEDIA
BHULLA MEDIA
BHULLA MEDIA
BHULLA MEDIA
BHULLA MEDIA
BHULLA MEDIA
Rohit bhai Endanna interview vadu interview chudaleka chastunnam anna
Worst interview
Prashanth anna tho interview next video
గుద్దల దమ్మున్న రిపోర్టర్ 👌👌👌👌
Promo la unna matter full video lo ledhu
Armoor ka boss 🔥🔥🔥🔥
Congress MLA vinay reddy interview cheyu
Rohit koncham respectful ga undali ne language
అన్నా మీ ఆయనలో బుట్టలు బుట్టలు కరిగిపోయిన ఎందుకు కరిగిపోయిన అన్న మరి
ప్రజలు అడిగేది లేదు పెదాలు డబుల్ BEDROOMS KATENAV COMMISSION KOSAM KATENAU
Jai BRS Jai KCR jai talangana Jai JR Anna jai jai KCR
మా MLA ను కూడా ఎత్తాలి రోహిత్ భాయ్
ఎంత తీసుకుంటారు
aah Thumbnail entra?
release kaakamundhe sanchalanam reputhundha? Kaloji tv vaadi laaga tayarrayav ga, edhaina sanchalanam, peddha yetthuna chesthunnaru
ముదిరాజు ఎమ్మెల్యేని చిన్నతనం చేసి ఏదో కొట్టిందని ఎవడు బాగుపడదు
Paid videos cheyaku anna,masth pareshan ayethavu,jindhagi chesko
ఇప్పుడు ఇద్దరి అవసరం
Jeevan Reddy jeevam leni vadu
ఈ లాంటి వాళ్ళ ఇంటర్వూ యూ ట్యూబ్లో ఎందుకు పెడుతున్నారో ప్రజలు అర్థమయితుంది
Rohit nuv worst ga ayepotunav enthi ?? Ni interviews inka chudanu & unfollow chesessa bro niku ....
Anna I want byreddy Siddharth interview anna
Wah anna wahh😂 clear paid interview
😂😂😂😂😂 Love day interview
ఒరేయ్ రోహిత్ గా ఎప్పుడు బీజేపీ అంటే నీకు కోపం ఎందుకు రా
Vaadu Devuni bidda andhuke BJP nachadhu vadini
Waiting for interview with KTR
Pedana Ramu annayya ni cheye anna interview
28:11 😂😂
Jai BRS Jai Jai KCR ❤
One of worrest interview Rohit vadiki ucha posukoni bayapdtu vadini highlight chesv thappity antha dolla interview idi
Anna pls Bandi Sanjay
Devarakadra ex mla ala venkateshwar Reddy gari inter view cheyanadi bro
Padhavi ledhani frustration aitundu anna😂
Okka mata ledhu 10 matalu levu bongu ledhu🔥
32:02🤣🤣🤣🤣🤣👏👏👏👏
Murugan Gujarat Anya akrama sambandam yoganand list revanth Reddy College
Rohit Anna fraud😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
ఇప్పుడు మాట్లాడే వానికి భాష రాదు వల్గర్ భాష మాట్లాడతాడు వాడు వేస్ట్ ఫెలో