How Chandrababu and Jagan Differ in Selecting Chief Secretary

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 99

  • @commonman6304
    @commonman6304 18 วันที่ผ่านมา +35

    విజ్ఞత, వ్యక్తిత్వం, నిజాయితీ, సమర్ధత.. ముఖ్యం.

    • @pavankodali129
      @pavankodali129 18 วันที่ผ่านมา

      విజ్ఞత, వ్యక్తిత్వం, నిజాయితీ, సమర్ధత evvani prajalani yerri puvvulani cheyadaniki paniki vasthai kutami chesindhi adhe. Eppudu kakurthi padhipoyindhi, Repu sri lanu (Lakshmi , Reddy) Govt postlu eestharu

  • @ramachandrasarma6967
    @ramachandrasarma6967 18 วันที่ผ่านมา +33

    రాష్ట్రంలో నిజాయతీపరుడనే వాడు మిగలకుండా చేశాడు జగనన్న.

    • @saibhaskarreddy
      @saibhaskarreddy 18 วันที่ผ่านมา +1

      Neethulu vallusthunaru sarmagaru nijalu prajalaki taelusu vyavasthalani nashanam chesindi CBNani

    • @muralisarma306
      @muralisarma306 18 วันที่ผ่านมา +5

      శర్మ గారు కరెక్ట్ గా చెప్పారు. ప్రజలని అందరినీ కరప్ట్ చేసింది మహా మేత యే మొట్ట మొదటి సారి. అదే దారిలో తనయుడు.

    • @laksmiharinichopperla2709
      @laksmiharinichopperla2709 18 วันที่ผ่านมา +2

      ​@@saibhaskarreddykulagajji tho vunna vallu sarvanasanam ayyaru andari ki telusu. Anduke cbn 4th time cm ayyadu.

    • @ramachandrasarma6967
      @ramachandrasarma6967 18 วันที่ผ่านมา +3

      @@saibhaskarreddy గతంలో రెవిన్యూ ,కానీ పోలీసు వ్యవస్థ లో కానీ క్రింది స్థాయి ఉద్యోగుల లో తప్పుల పై వారికి ఫిర్యాదు చేస్తారని భయం ఉండినది.మొన్న రిటైరైన జవహర్ రెడ్డి,కసిరెడ్డి రాజేంద్రనాథ రెడ్డి వారి గతం ఏమి?ఎంత గొప్పగా రిటైరైనారు రెడ్డిగారూ?

    • @satyanarayanasowjanya3810
      @satyanarayanasowjanya3810 18 วันที่ผ่านมา +1

      Super comment

  • @madhunlrr
    @madhunlrr 18 วันที่ผ่านมา +23

    cbn ఎప్పుడు కులాలకు అతీతముగానే పరిపాలించాడు మాధవరెడ్డి దేవేందర్ గౌడ్ చిన్నరాజప్పలు హోమ్ మినిస్టర్స్ ఎలా అయ్యేవారు ???????

    • @rameshbabutammareddy8912
      @rameshbabutammareddy8912 18 วันที่ผ่านมา +4

      అది నిజమే కమ్మ వారికి అతీతం గా మిగిలిన వారికి అవకాశాలు యివ్వటం
      కమ్మ వారిని పట్టించుకోకపోవటం కమ్మ అనేది అనర్హత గా మార్చటం ఆయనకే చెల్లింది
      వీరు అధికారం లో వుంటే వచ్చే లాభం కేవలం మన అభిప్రాయాలను చెప్పగలగటం మాత్రమే మనకు వచ్చిన అవకాశం అని ఆనందపడాలి మరి

  • @111saibaba
    @111saibaba 18 วันที่ผ่านมา +12

    ఒకరికి మాట విని చెయ్యమన్న అకృత్యాలు చేసేవారు కావాలి . ఒకరికి సమర్థులు కావాలి .

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 18 วันที่ผ่านมา +10

    చంద్రబాబు కమ్మ వారి అవకాశాలను పట్టించుకోరు
    పెద్ద నెగిటివ్ లేని సాయి ప్రసాద్ గారికి ఎందుకు అవకాశం యివ్వలేదు ఇచ్చివుంటే ఎక్కువకాలం ఆ పదవిలో వుండే అవకాశం వుండేది
    బచ్చయ్య చౌదరి గారికి కూడా అవకాశం యివ్వలేదు
    ఆయన కమ్మ ప్రతినిధి అంటారు వారి హక్కులను అవకాశాలను పట్టించుకోరు
    అవకాశం అనేది నిజాయితీ,సీనియారిటీ మీద వచ్చే పరిస్థితి కేవలం కమ్మ అనర్హత అవ్వటం బాధాకరం

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 18 วันที่ผ่านมา +10

    కమ్మ అంటే రాజశేఖర రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు జగన్ రెడ్డి కాలం లో అవకాశాలు లేవు

  • @jayasd523
    @jayasd523 18 วันที่ผ่านมา +11

    కులం కూడా అడ్డు వస్తుందా టాలెంట్ కి.... ఆయనేం కేసుల్లో లేడు గా

  • @ChandraSekhar-kw8db
    @ChandraSekhar-kw8db 18 วันที่ผ่านมา +7

    గుడ్ ఇన్ఫర్మేషన్ sir t

  • @jaiganesh5384
    @jaiganesh5384 18 วันที่ผ่านมา +18

    ఇందులో వింత ఏముందీ? జగన్ తన కోసం మాత్రమే పనిచేసే వారిని పెట్టుకొంటారు? చంద్రబాబు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్నవారికి అవకాశం ఇస్తారు? జగన్ తన సంపాదన పెంచుకొంటారు? చంద్రబాబు జనం సంపాదన ఎలా పెంచాలి అని ఆలోచ చేస్తారు?

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 18 วันที่ผ่านมา

      23 crores for match boxes and candles

    • @pavankodali129
      @pavankodali129 18 วันที่ผ่านมา

      Don't agree with your comment. Kutami kakurtthi padindhi. Repu lakshmi kuda estharu

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 18 วันที่ผ่านมา

      where is super 6 and 540 crores for Vijayawada floods Rs 3200/- per plate meals sampada srusti for benami pacha mandha

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 18 วันที่ผ่านมา +1

    Good analysis Sir 🍀👍☘️🌻

  • @kjhansirani7569
    @kjhansirani7569 18 วันที่ผ่านมา +2

    Good analysis sir

  • @baratamsriramamurthy2038
    @baratamsriramamurthy2038 18 วันที่ผ่านมา +1

    What a greatful beautiful analysis from

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 18 วันที่ผ่านมา

    సార్, చక్కగా బాబుగారు మనస్సు లోని మాట, ెఆయనఅనుసరించిన ధర్మం చెప్పారు. బాబుగారు మిమ్మును సలహాదారు గా పెట్టు కుంటే రాష్ట్రం నకు మేలు కలుగుతుందని నా అ ఆలోచన.

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 18 วันที่ผ่านมา

    Very well said sir🎉

  • @rudrayyachowdarykora1820
    @rudrayyachowdarykora1820 17 วันที่ผ่านมา

    ఒకరు సొంత కులపోళ్లకే ఇస్తారు ఇంకొకాయనకు సొంత కులపోళ్లకు అర్హత ఉన్నా ఇవ్వటానికి మనసొప్పదు. ఆయనో రకం ఈయనో రకం. ఏదేమైనా నష్ట పోయేది ఒక కులమే కదండీ

  • @NaguRajit
    @NaguRajit 17 วันที่ผ่านมา +1

    Yes jalaga reddy time loo dgp reddy CS reddy TTD chairman reddy salaha daarulu reddy 278 reddy la ku unnatha padavulu...
    Kaani cbn gaaru dgp BC CS BC TTD chairman BC kulum mathum choodani naayukudu cbn gaaru jai CBN

  • @suneelal27
    @suneelal27 18 วันที่ผ่านมา +2

    Good luck 🎉

  • @srikrishnamunaga3879
    @srikrishnamunaga3879 18 วันที่ผ่านมา

    సార్ ఫర్ ఎగ్జాంపుల్ అనే పదం పదేపదే వాడకండి సార్,
    మీరు చెప్పేవన్నీ నిజాలే అటువంటి అప్పుడు ఈ పదం కరెక్ట్ కాదని నా అభిప్రాయం 🙏

  • @knsrsastry76
    @knsrsastry76 18 วันที่ผ่านมา +8

    ఆవిణ్ణి ఇంకా AP లో ఎందుకు ఉంచారు?? అందుకే cbn అందరిలో అలుసయి పోతున్నారు 😔😔

    • @saibhaskarreddy
      @saibhaskarreddy 18 วันที่ผ่านมา

      Sastry gariki yekado mandutunatundi

  • @kanthikumar122
    @kanthikumar122 15 วันที่ผ่านมา

    Sir one request the background of the thumbnail looks like Sakshi tv

  • @vanammathanikonda5899
    @vanammathanikonda5899 18 วันที่ผ่านมา +1

    So present CM don't choose his community , but past CM choose only his community , finally we r suffers for sack of this community

  • @kandalavenkateshwarlu1524
    @kandalavenkateshwarlu1524 18 วันที่ผ่านมา

    Correct and Appreciable Selection by CBN .

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 18 วันที่ผ่านมา

    చాలా చక్కగా సీనియారిటీ నుంచి విస్మరించారు.😂😂 హాపీ

  • @wingg0
    @wingg0 18 วันที่ผ่านมา +4

    మీడియా , ప్రజలు కూటమి ప్రభుత్వం అని పిలిచే కంటే ఏపీ ప్రభుత్వం అని గాని టీడీపీ కూటమి అని గాని సంబోధిస్తే బావుంటది
    ఎందుకంటే టీడీపీ తో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి ఈ పొత్తులో అతిపెద్ద పార్టీ టీడీపీ సొంత మెజారిటీ వుంది....అంత గొప్ప విజయాన్ని ప్రజలు అందించిన పార్టీని కూటమి పేరుతో ముసుగు తొడిగేయడం....!!!!

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 18 วันที่ผ่านมา +1

      Though tdp is having majority it is taking decisions as per the wishes of jsp and BJP other wise krishnaiah would not have given rajyasabha,and same in case ol naga babu . It seems they are black mailing and tdp taking decisions in the best interest of state development . Both the parties are one and the same trying weaken tdp by joining corrupted and criminal nature candidates in to their fold

  • @kamminenijyotheeswar9882
    @kamminenijyotheeswar9882 17 วันที่ผ่านมา

    Chandra babu gari valla eppudu kamma kulaniki threat sir, Chdranna beats kammas & Jagan beats with Koradas, bali mathram kammas, Chandra babu ki oka 🙏🙏🙏🙏

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 18 วันที่ผ่านมา

    సమర్పించుకోవాలి ఉంటే ఏమైనా చేసుకోవచ్చు

  • @RajKiran-hv2rf
    @RajKiran-hv2rf 18 วันที่ผ่านมา +2

    This new CS is no SAINT. He has played his role in SHIRDI and ADANI Deals. Choosing a CS of CM choice is right decision. It is not required to follow Seniority. Merit and Leadership qualities should only be sole criteria. Anyways as someone commented, where are honest officers in AP State? Those days have gone

    • @RaviRaviRavinder
      @RaviRaviRavinder 16 วันที่ผ่านมา

      SECI & ADani, Shirdi Scams lo Corrupt Officer ni CS ga appoint cheskunadu ante clear ga CBN is a Corrupt Politician who encourages Corruption.
      Ee appointment ni Jan

  • @sureshmerugula6187
    @sureshmerugula6187 8 วันที่ผ่านมา

    😊😊😊😊😊😊😊

  • @varaprasadization
    @varaprasadization 18 วันที่ผ่านมา +4

    I heard that, vijyanand is a Rayalaseema fellow. He should workhard to get lot more solar, wind, psp projects to seema. Anyway good luck for him. Inshallah!

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 วันที่ผ่านมา +1

    Is he relative of Yanamala Ramakrishnudu??? 🤣😎🎉👍

  • @33542
    @33542 18 วันที่ผ่านมา +3

    Mari kamma voters kooda elaane alocheste evvariki vote veyyali

  • @sambasivarao98
    @sambasivarao98 18 วันที่ผ่านมา +1

    There must be some strict guide lines in selecting the D G P & Chief secretary.and some executive posts.there must be a panel with governor,c m &lok pal.& high court Chief Justice.un less there is charges seniority shall be considered.

  • @suryabhaskararaokaruturi6198
    @suryabhaskararaokaruturi6198 16 วันที่ผ่านมา

    Sir, please make a video on Draft Bill Proposed by MOF, Govt of India BULA ( Banning of Un Regulated Lending Activities) Act - Feb 2025

  • @prasadnarla5993
    @prasadnarla5993 18 วันที่ผ่านมา

    We can only wish n pray these officials change their mindset and proactive to support CBN honestly and strengthen CM in developing the state and do not act as coverts to Jagan
    And hope CBN garu will be more vigilant and cautious about these officials links with Jugluk and his thugs

  • @knsrsastry76
    @knsrsastry76 18 วันที่ผ่านมา +1

    అందరూ flaws ఉన్న వారే 🙆‍♂️🙆‍♂️

  • @swaminaidu9910
    @swaminaidu9910 18 วันที่ผ่านมา

    I feel its NOT better selection. He is instrumental in adani electrical deal.

  • @seshathalpasai
    @seshathalpasai 17 วันที่ผ่านมา

    K Vijayanand gariki CS Post, Gautam Adani ippinchi vuntadu !

  • @radhakrishna5916
    @radhakrishna5916 18 วันที่ผ่านมา +1

    No Difference. Both Jagan and Hon. CM Chandrababu Did Not
    Follow Protocol In Selecting DGP and .
    C.S.In stead Of Sending Panel Of 3 Names, They Appointed Their
    Selected Candidates
    So That They Should
    Be Faithful! To Them
    . Not Good Governance.

  • @rp.v6958
    @rp.v6958 18 วันที่ผ่านมา

    😂జగన్ బురద అందరికీ పూసాడు

  • @motakatlaravindranath1769
    @motakatlaravindranath1769 17 วันที่ผ่านมา

    సాయి ప్రసాద్ కులం ప్రస్తావించారు, బాగానే వుంది, విజయానంద్ కులం చెప్పకుండా బీ సి అని ఎందుకు దాటవేశారు?

  • @munivenkatashyamsundarkami5756
    @munivenkatashyamsundarkami5756 18 วันที่ผ่านมา

    Caste is better than performance

  • @rao8714
    @rao8714 18 วันที่ผ่านมา

    Sai prasad will be given opportunity next to Vijaya Anand during Nov 2025.

  • @prasadnizampatnam2303
    @prasadnizampatnam2303 18 วันที่ผ่านมา

    అంతకు ముందు అందరూ నిజాయితీ పరులే.ఐతే కొందరు ఐఏఎస్ లు 100 కోట్లు పైగా ఎలా సంపాదించారు బాబూ .

  • @spvenugopalrao6986
    @spvenugopalrao6986 17 วันที่ผ่านมา

    Baasu CS yevadu ithe yemiti ap prajalaki kavalisindhi development

  • @ashokkumar1778
    @ashokkumar1778 18 วันที่ผ่านมา

    Irrespective of cast we should see who is more efficient

  • @varaprasadization
    @varaprasadization 18 วันที่ผ่านมา +1

    Hope that, he will not become like Ajay kallam Reddy. Kallam Reddy was made as CS in 2014-19 period. After his tenure, he directly met jagan Reddy, and his government inbetween 2019-24.

    • @jrambati
      @jrambati 18 วันที่ผ่านมา +2

      Also another fox IVYR , he did more harm to TDP and Amaravathi

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 18 วันที่ผ่านมา +1

      Simply Unfaithful​@@jrambati

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 18 วันที่ผ่านมา

    కరెంటు శాఖ ను నిండా ముంచి ప్రజల పై విపరీతమైన భారం వేసి జగన్ మెప్పు పొందిన వారిలో విజయానంద్ ప్రధముడు. ఏ ఎండ కా గొడుగు పట్టి విజయం సాధించారు విజయానంద్ గారు.

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 18 วันที่ผ่านมา

    Money is more important, ever one intelligent, lobing is also comsidering

  • @NationalMaths785
    @NationalMaths785 18 วันที่ผ่านมา +3

    Avunu sir....
    Caste gurinchi meere cheppali, mana CBN gare cheppali.....😅😅

    • @vijayabhaskararaoponduru4678
      @vijayabhaskararaoponduru4678 18 วันที่ผ่านมา +1

      Veedo pedda puding ani feeling bro

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 18 วันที่ผ่านมา

      ah gajji techindhi manamu ayithe veedu kuda ah pacha mandha category vella pani bolligadiki jackilu vesi lepadamu okkate pani

  • @satyanarayanayellina62
    @satyanarayanayellina62 18 วันที่ผ่านมา +1

    Any one becomes IAS he is no more BC / sc he is above any oc, financial status only counts not caste

  • @dhanamjaya3118
    @dhanamjaya3118 18 วันที่ผ่านมา

    కమ్మ వారికి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలన్న cbn ki భయం. సీబీయన్ కి ఒక జబ్బు ఉంది,అది కమ్మోరియా అనే జబ్బు. ఈ జబ్బు కమ్మ వారి కందరికీ ఎలెక్షన్ టైం లో వస్తె బాగుంటుంది.

  • @sivaramchittiboyina2024
    @sivaramchittiboyina2024 18 วันที่ผ่านมา

    BC communities babck bone for TDP. So CM garu manchi decission teesukunnaru

  • @shravaniganta1592
    @shravaniganta1592 17 วันที่ผ่านมา

    Jai shiridi sai.

  • @kattaharibabu4683
    @kattaharibabu4683 18 วันที่ผ่านมา +2

    చంద్రబాబు గారు కమ్ముకులద్రోహి అ కులానికి పట్టిన చెందపురుగు సీనియారిటీ ఉన్న పక్కన పెట్టడం ద్రోహం

  • @manojreddyyy
    @manojreddyyy 17 วันที่ผ่านมา

    Idi kuda vision ah 🤣🤣🤣🤣

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 18 วันที่ผ่านมา

    Pirikivallu mana CM

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 วันที่ผ่านมา

    Jagan Reddy regime all are Reddys🤓🙂🤣🤣Why not Kammas😅😂

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 18 วันที่ผ่านมา

    IAS la credibility total ga sankanakindi,valla chaduvuke macha techaru

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 16 วันที่ผ่านมา

    Babu binamilatho sumpadhistadu

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 18 วันที่ผ่านมา

    Jagan is king .

  • @chiruchoppala3680
    @chiruchoppala3680 18 วันที่ผ่านมา

    Jagan gadi time lo unna adhikarulevaru? CMO LO EVAUNDEVARU?

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 16 วันที่ผ่านมา

    Meeru mee reddy ni pettukunnaru babu anukula maina varini pettukunnaru janalanu yenni rojulu yevadu mosam cheyaleyru

  • @cryvell2109
    @cryvell2109 18 วันที่ผ่านมา

    We cant understand why xbn takes so stupid decisions

  • @penchalvaddi4899
    @penchalvaddi4899 18 วันที่ผ่านมา

    స్వొమీ...జగన్ కు అస్సలు బుధ్ధి ఉంటే కదా మాట్లాడు కోవాలి...10th class student కదా!!!

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 16 วันที่ผ่านมา

    Kammalaku maraka antakunda babu plane

  • @boddusubbaramaiah6111
    @boddusubbaramaiah6111 18 วันที่ผ่านมา +1

    రమేష్ గారు మీరు కూడా ఇలాంటి వీడియోలు చెయ్యడం సమంజసమా? చీఫ్ సెక్రటరీ గా ఉండేవారికి కావలసిన ముఖ్యమైన qualifications ఏమంటే, సమర్ధత, నిజాయితీ, పరిపాలన మీద పూర్తి అవగాహన లాంటి విషయాలు. అంతేగాని కులం,మతం, ప్రాంతం లాంటివి అర్హతలు కాదు. Upsc క్యాడర్ ని డుడు బసవన్నలు గా మార్చుతున్నారు అనేది నిజం. ఎగ్జిక్యూటివ్ సిస్టం అనేది టెక్నికల్ సిస్టం, చాలా లోతుగా ఉంటుంది. దాన్ని అర్ధం చేసుకొని, ప్రజా సమస్యలని కూడా అర్ధం చేసుకొని ప్రజలకి మంచి చేసే వాళ్ళు, మంచి సలహాలు, సూచనలు ఇవ్వగలిగే వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్ లో ఉండాలి. మరి అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఇదివరకు మీరు చేసిన వీడియోలో అజయ్ కల్లం గారు సచివాలయాలు మాత్రమే అన్ని సమస్యలకి పరిస్కారాలు, అవి ఒక అద్భుతం అనిచెప్పారు, అది పెద్ద భూతు పదం, ఎందుకంటే ప్రజా సమస్యలకి పరిస్క రాలు దొరకడం లేదు అనేది నిజం. వాళ్ళతో సరిగా పని తీసుకోవడం కూడా చేత కావడం లేదు అనేది ముమ్మాటికీ నిజం. ఒక చిన్న సమస్యతో నేను దాదాపు రెండు సంవత్సరాలు నుండి సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా.ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే భూముల రి సర్వ్యే గురించి cs లకు గాని, ccla కి గాని పూర్తి అవగాహన లేదు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రైతులకి సమస్యలు సృష్టించిందే ఎంప్లాయిస్, మళ్ళీ ఆ సమస్యలు తీర్చడానికి రెవిన్యూ సదస్సులు, అందులోనైనా కనీసం సమస్యలు అర్ధం చేసుకొంటారా అంటే, అదీ లేదు. కనీసం సమస్యలు వినేవాళ్ళు కూడా లేరు అనేది ముమ్మాటికీ నిజం. ఇదీ పరిపాలన.

    • @SuryaD-i8o
      @SuryaD-i8o 18 วันที่ผ่านมา

      Adi kulagajj tugluck ki cheppu

  • @satyanarayanasowjanya3810
    @satyanarayanasowjanya3810 18 วันที่ผ่านมา

    Reddy caste durada

  • @vasanthalakshmichunduri5185
    @vasanthalakshmichunduri5185 18 วันที่ผ่านมา

    Anduke babu sanka naki potadu

  • @sherlysharonly9833
    @sherlysharonly9833 18 วันที่ผ่านมา

    U r tdp journalism

  • @surya53700
    @surya53700 18 วันที่ผ่านมา

    రిటైర్ అవగానే విజయనంద్ 😅😅Next అజయ్ కల్లం, ఐవీఆర్ కృష్ణ రావు,

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 18 วันที่ผ่านมา

    యీయనచేతే గతంలో విద్యుత్ వ్యవహారాల స్కాములు తీయిస్తారు!

    • @RaviJEE-x6c
      @RaviJEE-x6c 18 วันที่ผ่านมา

      You are the true YSRCP activist

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 18 วันที่ผ่านมา

    Jagan Reddy regime all are Reddys🤓🙂🤣🤣Why not Kammas😅😂

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 16 วันที่ผ่านมา

    Kammalaku maraka antakunda babu plane

  • @SRINUYanakandlla
    @SRINUYanakandlla 16 วันที่ผ่านมา

    Kammalaku maraka antakunda babu plane