కొందరి పర్సనల్ సాక్ష్యాలే మీకు పునాదులా? | మీ విశ్వాసానికి డేంజర్ బెల్ 🔔 ఇది | Vijay Anna Message |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ม.ค. 2025

ความคิดเห็น • 177

  • @reanurareanura1610
    @reanurareanura1610 ปีที่แล้ว +1

    Amen🙏

  • @RavivarmaVendra
    @RavivarmaVendra 5 หลายเดือนก่อน

    దేవునికి ✝️నా తండ్రైన యేసుక్రీస్తు ప్రభువులకు ఆయన బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు సాష్టాంగ నమస్కారములు నా కన్న తండ్రి🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏మంచి క్లారిటీ ఇచ్చారు,, వందనాలు అయ్యగారు

  • @KrishnaReddy-m3q
    @KrishnaReddy-m3q ปีที่แล้ว +1

    Vadanalu annya

  • @nardalaramakrishna539
    @nardalaramakrishna539 2 ปีที่แล้ว +8

    వాళ్ళు చెప్పిన సాక్షాలు బట్టి వాళ్ళ మీద ఎవరు డిఫెండ అవ్వరు కానీ ఆ సాక్షాన్ని బట్టి దేవుని తెలుసుకునే అవకాశం లు ఉంటాయి

    • @srikanth-ry9fq
      @srikanth-ry9fq 2 ปีที่แล้ว

      Yes

    • @yesupadammiriyala58
      @yesupadammiriyala58 2 ปีที่แล้ว

      బ్రదర్ మీ మెసెజ్ ఎప్పుడూ వింతను
      విస్వాససాన్ని గురించి చక్కగా మాత్లదారు
      దేవునికి మహిమ కలుగునుగాక

    • @yesupadammiriyala58
      @yesupadammiriyala58 2 ปีที่แล้ว

      Yes good messeg

    • @kishoreisukapalli5086
      @kishoreisukapalli5086 2 ปีที่แล้ว

      మికు తెలియదు బ్రదర్, అలా సాక్షాలు వినే చాలా మంది ఇప్పటికి ఇంకా కోనసాగుతున్నారు...

  • @prasannaganesh8420
    @prasannaganesh8420 ปีที่แล้ว +1

    Annya mi sang am lo vunna mi Santa vishswalu chala lucky persons praise the lord

  • @onepice1083
    @onepice1083 ปีที่แล้ว +1

    Super message. బ్రదర్ రెడ్డి గారు
    మీ ప్రవచనం ద్వారా నా లాంటి హిందువే. కాదు. ఎవరైనా మీ గొప్ప వాక్యానికి. దాసోహం. కావాల్సిందే
    బ్రదర్ మీ వాక్యం లో. ఒక గొప్ప పవర్ ఉంది...🙏. Brother. వందనాలు

  • @sivaramk2325
    @sivaramk2325 ปีที่แล้ว +1

    Yes correct sir, sis Dhana lakshmi gari testimony vini edi amtha oka nijama kavalani ela cheptunnaru asalu devudu unnada leka vallaki valle ala anukumtunnara ane doubt vachimdi

  • @mavojude9473
    @mavojude9473 ปีที่แล้ว +1

    ఈ వాక్యము ఈ రోజు జరుగుతున్నా పరిణామం చక్కగా వివరించారు దీనికి కూడ చెo కలే దేవుడు కూడ రాసిఉo చాడు తోడేళ్లు అని సాక్యలు ఎవ్వడికి కావాలి బాధ వస్తే నమ్ముతావా లేకుంటే నమ్మవా

  • @kotturatnaraju4147
    @kotturatnaraju4147 2 ปีที่แล้ว +22

    దేవుని సన్నిధికి ఒకరిని నడిపించేవాడు సాక్ష్యం కలిగి ఉండాలి

    • @kishoreisukapalli5086
      @kishoreisukapalli5086 2 ปีที่แล้ว

      ఆ సాక్ష్యం ఎలా ఉండాలి బ్రదర్...

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 2 ปีที่แล้ว +6

    యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక
    సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్
    హల్లెలూయ

  • @sarellasarathsarath1564
    @sarellasarathsarath1564 ปีที่แล้ว +1

    Praise the lord annaya

  • @varalaxmirayi3911
    @varalaxmirayi3911 2 ปีที่แล้ว +2

    Vandanalu brother

  • @christilla810
    @christilla810 ปีที่แล้ว +1

    Manchi msg bro Nijamaina vishwasam VUNTE, mana nadavadikalo chupinchali.Yesu sakshiga bathakali

  • @nagedupulapati8816
    @nagedupulapati8816 2 ปีที่แล้ว +3

    విశ్వాసం గురించి చాలా చక్కగా వివరించారు అన్న.దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్.

  • @brahmaiahips5822
    @brahmaiahips5822 2 ปีที่แล้ว +1

    Good chala bagunnavi inka chala mandhi nammmali manamu anekamandhini rakshinchali ,

  • @prayforme3642
    @prayforme3642 3 หลายเดือนก่อน

    దేవుడు నీకు చేసిన కార్యములు ,నీ యింటి వారికి తెలుపు

  • @djbabu4025
    @djbabu4025 2 ปีที่แล้ว +8

    సూపర్ పవర్ ఫుల్ మేసేజ్ బ్రదర్ రెడ్డి గారు వందనాలు దేవుడు బలంగా మిమ్ములను దీవించి కాపాడును గాక ఆమెన్ 🙌

  • @advprasad5968
    @advprasad5968 ปีที่แล้ว +1

    SHLOMANNA

  • @sujathakollabathula9360
    @sujathakollabathula9360 2 ปีที่แล้ว +3

    Vandanalu annya manchiga devuni matlu chepparu, god bless you annaya thank you

  • @rameshkanapala8100
    @rameshkanapala8100 ปีที่แล้ว +2

    🙏వందనాలు ❤

  • @vellankirajasekhar1312
    @vellankirajasekhar1312 2 ปีที่แล้ว +1

    Yesu prabhu daya too neanu, Amma, SATEESH bratukutunnamu, ,

  • @SonySony-cj1bj
    @SonySony-cj1bj 2 ปีที่แล้ว +5

    మంచి సందేశం Brother ప్రభువు నామమున మీకు నా వందనాలు

  • @rajkumarkasetty823
    @rajkumarkasetty823 2 ปีที่แล้ว +8

    గుడ్ మెస్సేజ్ అన్నయ్య వందనాలు 🙏

  • @all4pets62
    @all4pets62 2 ปีที่แล้ว +10

    Praise the lord annayya i am watching from South Korea 🇰🇷

  • @prasadkodalli5412
    @prasadkodalli5412 2 ปีที่แล้ว +5

    Amen.Amen.Amen.Prayer.✝️✝️✝️🌺🌻🌷🌹🛐🛐🛐🙏🙏🙏K.prasad

  • @gandilaxman7824
    @gandilaxman7824 2 ปีที่แล้ว +1

    ⛪✝️🌹🌹🙏🙏🙏🙏 correct chippewa Anna

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 2 ปีที่แล้ว +3

    Wonder full msg annaya.... ippudu cheppe vallu matalu ilane unnayi..... good msg annaya

  • @florencenightingalekodali7848
    @florencenightingalekodali7848 2 ปีที่แล้ว +2

    Praise the LORD brother sathya vakkunu nirbhayamga cheppochu Thandrini mahima parachuchu anekamandini velugu margam loniki nadipisthunna meeru anthm varaku nadipincha badaalani Devadi Devuni prardhisthunnaamu Amen

  • @rongaliprasad5609
    @rongaliprasad5609 2 ปีที่แล้ว +2

    ఎవరైనా దేవుడు చేసిన మేలు ను బట్టి సాక్ష్యం చెప్పడం తప్పుకాదు
    విని దేవుడిని నమ్ముకోవడం
    తప్పుకాదు
    సాక్ష్యాలు చెప్పి కొంతమంది ఘనత పొందుతున్నారు అనేది
    మీకున్న బాధ
    దేవుని సాక్ష్యం చెప్పి దేవుడిని
    గణపరిస్తే ఎంతో కొంత మనుషులకు కూడా ఘనత
    వస్తుంది

  • @vinodkumarare3239
    @vinodkumarare3239 2 ปีที่แล้ว +4

    All the Glory to Jesus Christ, the Word of God. Yes, Brother, Exactly.

  • @sailuch3779
    @sailuch3779 2 ปีที่แล้ว +2

    Praise the lord brother
    Mes chala bagundhi

  • @mandapallivenkatarao9436
    @mandapallivenkatarao9436 2 ปีที่แล้ว +1

    Guruvu clarity super explanation dear Sir u r great in JESUS

  • @fearlessgaming776
    @fearlessgaming776 2 ปีที่แล้ว +2

    Vandanalu annya god bless you annya chala baga chepparu annya tq annya

  • @BenuguHanoku
    @BenuguHanoku 2 ปีที่แล้ว +2

    Vandanalu Anna Christ church konark

  • @qatarqatar7003
    @qatarqatar7003 2 ปีที่แล้ว +20

    వందనాలు బ్రదర్ మన పితరుల కాలంలో ఈ తరంలో సాక్షాలు ద్వారా కోకొల్లలుగా ఆత్మలు రక్షింప బడ్డాయి ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు లోకంలో ఉన్న చాలా విషయాలు ఉపమానంగా పరలోక సంగతులు చెప్పేవారు డైరెక్టర్ గా పరలోక విషయాలు మీకు చెప్తే అర్థం కావని ప్రభువే చెప్పారు దేవుడు మనకిచ్చిన సాక్ష్యం బట్టి ఆత్మలు రక్షింప బడటం తప్పు కాదు మన సాక్ష్యం బట్టి ఆత్మలు లోకంలో కలసిపోతే చాలా బాధాకరం ఆత్మలు రక్షించడానికి దేవుని చిత్తము ఉండాలి ఒకడు తండ్రి వలన ఆకర్షింప పడితేనే గాని నా యొద్దకు ఎవ్వరూ రారు అంటే ఆత్మలు రక్షింపబడును తున్నాయి అంటే దేవుని చిత్తం ఆ దైవజనుని ద్వారా జరిగించును ఉంటున్నాడని మా విశ్వాసం దేవునికి మహిమ

    • @rongaliprasad5609
      @rongaliprasad5609 2 ปีที่แล้ว

      సాక్ష్యం ఎవరు చెపుతారో
      వాళ్లనే నమ్మరు కదా దేవుడ్ని విశ్వసిస్తారు
      సాక్ష్యం ఎవరు చెపుతారో వాళ్ళు దేవుని గురించి సాక్ష్యం
      ఇస్తున్నపుడు దేవుడిని విశ్వసిస్తారు గాని సాక్ష్యం చెప్పే వాళ్ళని ఫాలో అవ్వరు కదా
      ఎవరైనా ఒకరు దేవుని గురించి
      సాక్ష్యం ఇస్తున్నపుడు దేవుడే గొప్ప అవుతారు దేవుడిని
      నమ్ముతారు

    • @prabhagoriparthi5299
      @prabhagoriparthi5299 ปีที่แล้ว

      😊A😊seen🎉 b

  • @maruthiramjimaruthiramji1822
    @maruthiramjimaruthiramji1822 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏 thanq thammudu for ur veluabule msg God bless u nd ur family.

  • @anjaneyuluyerra4865
    @anjaneyuluyerra4865 2 ปีที่แล้ว +4

    వందనాలు బ్రదర్

  • @uppalapatidas1665
    @uppalapatidas1665 2 ปีที่แล้ว +1

    Prise the lord annayya

  • @jeevankota303
    @jeevankota303 2 ปีที่แล้ว +42

    పౌలు భక్తుడు చెప్పిన సాక్ష్యం బట్టి అనేక ప్రజలు దేవున్ని తెలుసుకున్నారు

    • @ashokmallipudi8852
      @ashokmallipudi8852 2 ปีที่แล้ว +3

      పౌలు క్రీస్తు గురించి వివరించి చెప్పడం వలన దాన్ని బట్టి నమ్మారు..

    • @Y.balaraju4875
      @Y.balaraju4875 2 ปีที่แล้ว

      పౌలు లాంటి భక్తులు ఉండాలి కదా బ్రదర్ అవి లేకనే కదా ఇవన్నీ ఉపదేశాలు బయటికి వస్తున్నాయి ఏం చేస్తావ్ కడుగురు దినాలు అనే కాలంలో మనం ఉన్నాం మనుషులు చూసి ఆయన పౌలు గారు క్రీస్తును చూసి నడిచారు నన్ను పోలి మీరు నడుచుకోండి అన్నాడు ఆయన 14 పత్రిక లు రాసిన మహానుభావుడు ఆయనతో మనం పోల్చుకోవడం మంచిదే కానీ రకరకాల బోధలు పుట్టుకొస్తున్నాయి బోధలతో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోధిస్తూ ఏది మంచిదో ఏది విశ్వాసం గలదో అర్థం కాని అయోమయ పరిస్థితిలో క్రైస్తవులు ఉంటూ సంఘాలు పెరుగుతూ సువార్త పరిచర్యలకు ఆటంకపరిచే వారు కూడా ఎక్కువైనారు దేవుడే చూసుకుంటాడు యెహోవా ఈరే ఎలా మార్చాలో మన శక్తి చేతకాదు మన బలం చేతకాదు మన జ్ఞానం చేతు కాదు దేవుడు జ్ఞానమే పరలోక జ్ఞానం ఆ వ్యక్తులకి దేవుడు అనుగ్రహిస్తే మారుతుంది దేవుడు అటువంటి పరలోక జ్ఞానాన్ని ఆయన ఎన్నుకున్న బిడ్డలకు అనుగ్రహించి నడిపించును గాక ఆమెన్

    • @satyamsatyamanchim8182
      @satyamsatyamanchim8182 ปีที่แล้ว

      Kani devuni vypu tirigaru

  • @rameshatcherla4448
    @rameshatcherla4448 2 ปีที่แล้ว +13

    దేవుడు ఎవరొకరి (వాక్యం ద్వారా లేదా సాక్ష్యం )ద్వారా పరిచయం అవుతాడు

    • @kishoreisukapalli5086
      @kishoreisukapalli5086 2 ปีที่แล้ว

      దేవుడు ఎలా పరిచయం అయినా... నువ్వు నమ్మడం మాత్రం వాక్యం వినే దేవుడిని విశ్వశించాలి బ్రదర్...

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 2 ปีที่แล้ว +3

    మంచి సందేశము..

  • @stuthin7473
    @stuthin7473 2 ปีที่แล้ว +1

    Vandhanalu good message annayya 👏👏👏👏👏🙏👏🙏👏🙏👏🙏 God bless you

  • @jesuslovesyou4759
    @jesuslovesyou4759 2 ปีที่แล้ว +3

    Good explanation Annayya

  • @prayforme3642
    @prayforme3642 3 หลายเดือนก่อน

    రహాబు విశ్వాసం అలాంటి దే

  • @patnamvijay7287
    @patnamvijay7287 2 ปีที่แล้ว +1

    Praise the lord anna
    Chala chakkaga chepparu.

  • @vankudothrameshakhila3132
    @vankudothrameshakhila3132 2 ปีที่แล้ว +3

    Praise the lord anna (super msg)

  • @ivanboss1092
    @ivanboss1092 2 ปีที่แล้ว +1

    Vandanaalu ayyagaru

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 2 ปีที่แล้ว +2

    Vandanalu annyya

  • @jayaseelap3631
    @jayaseelap3631 2 ปีที่แล้ว +4

    Very Good Message Nanna ❤ 🙏 God Bless You 🙌

  • @graceraopedakolimi3343
    @graceraopedakolimi3343 2 ปีที่แล้ว +8

    PRAISE the Lord .🙏✝️🙏
    Faith need not any clarification.
    Faith is personal. By hearing word of God faithfully & sincerely then only the FAITH will come then we will understand GOD & his Holy Word. Amen.

  • @puchakayalasanthisudeer2160
    @puchakayalasanthisudeer2160 2 ปีที่แล้ว +8

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @suryakumarilanka1980
    @suryakumarilanka1980 2 ปีที่แล้ว +2

    Vandanalu annyya garu

  • @janakidevilanka254
    @janakidevilanka254 2 ปีที่แล้ว +1

    Truth always honoured by God.Glory to be God only...mohan

  • @pjaspjas1946
    @pjaspjas1946 2 ปีที่แล้ว +3

    Good message brother god bless u

  • @chennurikarnakar9802
    @chennurikarnakar9802 2 ปีที่แล้ว +1

    Yes అన్న 💯crrct

  • @mrinnugs1756
    @mrinnugs1756 2 ปีที่แล้ว +4

    Praise the Lord

  • @kumarsingappa5473
    @kumarsingappa5473 2 ปีที่แล้ว +5

    Praise The Lord Anna Garu 🙏

  • @KirankumariM-yn3sw
    @KirankumariM-yn3sw 4 หลายเดือนก่อน

    Annayya meeru anadha saranaalaualu yerpatu cheyyadi🙏🙏🙏🙏

  • @krupamotha7437
    @krupamotha7437 2 ปีที่แล้ว +2

    Vandanalu annayya 🙏🙏🙏

  • @kamalag5322
    @kamalag5322 2 ปีที่แล้ว +3

    Praise the Lord anayya🙏🙏🙏🙏

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 6 หลายเดือนก่อน

    Currect 💯

  • @LionofGod-s3l
    @LionofGod-s3l 2 ปีที่แล้ว +2

    Wow wonderful words sir

  • @valentinaamarthaluri1373
    @valentinaamarthaluri1373 2 ปีที่แล้ว +2

    Praise the lord. Brother garu

  • @vishalandravishala5593
    @vishalandravishala5593 2 ปีที่แล้ว +2

    Vandanalu brother 🙏🙏🙏🙏🙏

  • @Nikhil62172
    @Nikhil62172 2 ปีที่แล้ว +3

    Praise the Lord 🙏🙏 brother

  • @naninani7290
    @naninani7290 2 ปีที่แล้ว +2

    Vandanaalu annaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 from RAMANUJAPURAM

  • @bandelapushparaju2051
    @bandelapushparaju2051 2 ปีที่แล้ว +2

    Praise the lord 🙏🙏 Anna

  • @devarajsrikar2539
    @devarajsrikar2539 2 ปีที่แล้ว +5

    👍👍👍👏👏👏👏

  • @mnarender777
    @mnarender777 2 ปีที่แล้ว +2

    Praise the lord anna

  • @giridhark9889
    @giridhark9889 2 ปีที่แล้ว +5

    ఓ క్రైస్తవుడా నీ సాక్ష్యం ఎలా ఉంది?
    బ్రదర్, మీరు చెప్పేది ఎలా ఉందంటే విశ్వాసి యొక్క సాక్ష్యం సువార్తకు కానీ, దేవుని మహిమపరుచుటకు కానీ పనికిరాదు అని చెబుతున్నట్లు ఉంది. అలాంటప్పుడు అసలు మన రక్షణ లేదా దేవుని సహాయము గురించిన సాక్ష్యాలు ఎక్కడా ఇవ్వకూడదేమో. అందువలన నేను మీతో ఏకీభవించలేను. ఎవరైతే అబద్ధసాక్ష్యము చెబుతారో వారు అనన్య, సఫీరాలు ఎలా నరకానికి వెళ్లారో అలాగే వీరూ వెళుతారు.
    అలాగే, ఇతరుల సాక్ష్యాలు మనకు పునాదులలాగా పనిచేస్తాయా అంటే వారు క్రీస్తుని ఎలాగ తమ జీవితాల్లో చూపుతున్నారో (అంటే ఆయన సిద్ధాంతాలను పాటిస్తున్నారో) అది మనల్ని తప్పక ప్రభావితం చేస్తుంది. నా మట్టుకు గాంధీజీ గారు కాని క్రైస్తవ్యాన్ని స్వీకరించి ఉంటే అది తప్పక ఈదేశజనుల మీద చాలా ప్రభావం చూపిఉండేది. అలాగే వివేకానందుల వారు కానీ, అంబేద్కర్ గారు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించిఉంటే కూడా అది తప్పక ప్రభావం చూపుతుంది. అలాగే అందరూ వారు అలా ఎందుకు క్రైస్తవులు అయ్యారో తప్పక తెలుసుకోవాలనుకుంటారు. అలా ఇతరుల సాక్ష్యాలు కూడా అన్యులను క్రీస్తు యొద్దకు నడిపించుటకు చాలా దోహద పడతాయి. వారి సాక్ష్యంలో వారి మతగ్రంధాలకు సంబంధించిన విషయాల మీద వ్యాఖ్యానం ఉంటే అది కూడా వారి సాక్ష్యాన్ని వినే వారి మీదా, చదివేవారి మీదా ప్రభావం చూపుతుంది. కొన్ని డౌట్స్ తీర్చివారి హృదయాన్ని క్రీస్తుని అంగీకరించటానికి సిద్ధం చేస్తుంది. ఇక మీరు చెప్పినట్లు అద్భుతాలను చూసి కూడా క్రీస్తు యొద్దకు రావొచ్చు కాని అలా వచ్చినవారు కూడా మీరన్నట్లు దేవునివాక్యము మీద కట్టబడాలి. నేడు పౌలులాంటి సేవకులు కాని విశ్వాసులు లేకపోవటం వల్ల క్రైస్తవ సాక్ష్యానికి క్రైస్తవులలో మరియు అన్యులలో కూడా విలువలేకుండా పోయినట్లు ఉంది లేదా మనమే దాని విలువనునాసనం చేస్తున్నామా అని పరీక్షించుకోవాలి. ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!!🙏💐❤🙌
    మా హృదయములమీద వ్రాయబడియుండి, మనుష్యులందరు తెలిసికొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరేకారా? రాతిపలకమీదగాని సిరాతోగాని వ్రాయ బడక, మెత్తని హృదయములు అను పలకలమీద జీవముగల దేవుని ఆత్మతో, మా పరిచర్యమూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయై యున్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తుద్వారా దేవునియెడల మాకిట్టి నమ్మకము కలదు.మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది. 2 కొరింథీయులకు 3:2‭-‬5
    నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. 1 కొరింథీయులకు 11:1
    మీరు మందులు కాక, విశ్వాసముచేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. హెబ్రీయులకు 6:11‭-‬12
    ప్రియుడా, చెడుకార్యమును కాక మంచికార్యము ననుసరించి నడుచుకొనుము. మేలుచేయువాడు దేవుని సంబంధి, కీడుచేయువాడు దేవుని చూచినవాడుకాడు. 3 యోహాను 1:11
    ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారివిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
    లూకా 18:8 🙏💐❤🙌

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  2 ปีที่แล้ว +5

      అయ్యా మన జీవితంలో జరిగిన మేలు దేవుని స్తుతించుటకు మాత్రమే తప్ప ఇతరుల విశ్వాసానికి పునాది వేయుటకు కాదు అది వాక్యప్రకటన ద్వారా మాత్రమే జరగాలి..హృద్యముల మీద వాక్యము వ్రాయబడాలి..సాక్య్యము అనగా సువార్త ప్రకటించుటయే సోదరా .. అది లేఖనానుసారమైనదే కావాలి కానీ వ్యక్తిగతమైనది దైవాంగీకారం కాదు మీరు చెప్పినట్టు ప్రముఖులు ప్రభువును నమ్మితే సువార్త ప్రబలినట్టయితే కైసరు పిలాతు ఆ దినాల్లో ప్రభువును నమ్మితే లోకమంతా నమ్మేది కానీ ఆయన దీనులను ఎన్నికలేనివారిని ఎన్నుకొనడం ఎందుకు? మన జీవితంలో ఏదో మేలు జరిగిందని మానవ సాక్ష్యం మీద ఆధారపడి ఇతరులను క్రీస్తును నమ్మమని చెప్పడానికి వీలుపడదు.. ఇక లోకం చూడాల్సినది మన సత్క్రియలే తప్ప మనకు పర్సనల్ గా జరిగిన మేలులు విషయాలు కాదు ఎందుకంటే అందరి జీవితాలలో ఒకేలా జరుగవు కదా నాకు జరిగిన మేలు మీకు కూడా జరగాలన్న నియమం లేదు కదా గ్రహించగలరని మనవి 🙏🏻

    • @giridhark9889
      @giridhark9889 2 ปีที่แล้ว +4

      @@vijayprasadreddyiforgod
      బ్రదర్, మంచి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు. మీ వివరణతో చాలా వరకు ఏకీభవిస్తాను. మీరు చెప్పినట్లు మన సాక్ష్యంలోని విషయాలు అంటే మనము ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన విధానం వాక్యానుసారమై ఉండాలి అంటే నేను కానీ మీరు కానీ క్రీస్తు ప్రభువు వారు మన యొక్క పాపముల నిమిత్తం శిలువలో చనిపోయి తిరిగి మూడవ దినమున పునరుత్థానుడు అయ్యాడని నమ్ముట ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ మరియు నిత్యజీవము. రక్షణ అనేది తప్పక క్రీస్తు యొక్క బలి యాగం ద్వారామాత్రమే.
      అలాగే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా క్రీస్తుని తెలుసుకోలేకపోవచ్చు ఎందుకంటే శిలువ సువార్త వారికి వెఱ్ఱితనములాగా కనిపిస్తుంది నాకు ఒకప్పుడు అనిపించినట్లు. కేవలం ఆయన కృప ద్వారా మాత్రమే రక్షింపబడ్డాను. రక్షణ అనేది ఆయన తన కరుణ ద్వారా పెట్టిన భిక్ష మాత్రమే అనిపిస్తుంది. కాని రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తియై ఉన్నది. లోకంలో జ్ఞానులకు ఆయన అందలేదు కాని అల్పులైన వారికే లేదా తమను తాము అల్పులుగా ఎంచుకొనేవారికే ఆయన అందాడు.
      చివరగా మీ వివరణ చాలావరకు ఆమోదయోగ్యమే. కాకపొతే - ప్రేమ - అన్నిటికి తాళుకొనును, అన్నిటిని నమ్మును; అన్నిటిని నిరీక్షించును; అన్నిటిని ఓర్చును.( 1 కొరింథీయులకు 13:7) అనే దానిని నేను నమ్ముతాను. ఇది కేవలం వ్యక్తిగతం మాత్రమే. అంటే ఇది నా అనుభవం మాత్రమే అందువల్ల మన ఆలోచనల్లో లేదా దృక్పథాల్లో కొంత తేడా ఉండవచ్చు
      అలాగే ప్రేమ - దుర్నీతివిషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 1 కొరింథీయులకు 13:6
      కాబట్టి మనకు ప్రేమతో పాటు మంచీ- చెడును అంటే ఏవి దైవసంబంధమైనవో ఏవి కావో, ఏవి అపవాదినుండి వచ్చినవో, ఏవి లౌకికాత్మ నుండి వచ్చినవో వివేచించగలిగే వారమై ఉండాలి. అలాగే అందరూ చెప్పుసంగతులు లేఖనానుసారమా కాదా అని పరీక్షించాలి.
      ఇక ఇతర విశ్వాసుల సాక్ష్యం మంచిదైతే మన విశ్వాసంలో బలపరుస్తుంది కాకపొతే మన విశ్వాసము ఇతరుల సాక్ష్యం మీద ఆధారపడకూడదు మన జీవిత సాక్ష్యం మీదే ఆధారపడాలి. మనము క్రీస్తు అనబడే బండ మీద కట్టబడాలి. ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!!🙏💐❤🙌

    • @bharateeyagirijan5886
      @bharateeyagirijan5886 2 ปีที่แล้ว +2

      సోదరులకు వందనాలు! సాక్ష్యం లోక సంబంధమైనది కాకుండ, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గూర్చిన మార్పు అది వాక్య సంబంధమైన దేవుని నీతిని నెరవేర్చేది అయి ఉండాలి. అది అవసరం సువార్తకు.

    • @giridhark9889
      @giridhark9889 2 ปีที่แล้ว +1

      బ్రదర్, సాక్ష్యాలు అనేక రకాలు - రక్షణ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు, అద్భుతాల సాక్ష్యాలు మొదలగునవి. ప్రతిదీ కూడా దేవుని మహిమార్థమే. మన రక్షణ సాక్ష్యంలో లోకమూ ఉంటుంది దేవుడూ ఉంటాడు. అంటే మనము లోకములోనుండి క్రీస్తులోకి ఎలా వచ్చామో తెలుపటయే రక్షణ సాక్ష్యము. అది విన్న తరువాత ఇంకా లోకములో ఉన్నవారు క్రీస్తులోకి రావాలి. అంటే క్రీస్తుని తమ సొంతరక్షకునిగా అంగీకరించాలి. అదే నాలాంటివాని కోరిక.
      ఎవరికి అనుగ్రహింపబడిన కృప మరియు జ్ఞానము చొప్పున వారు బోధిద్దాం మరియు నడుచుకుందాం. ధన్యవాదాలు మరియు దైవాశీస్సులు..!!🙏❤💐🙌

  • @bhagirathikaniti2235
    @bhagirathikaniti2235 2 ปีที่แล้ว +3

    యోహాను సువార్త:-4:39 to 42.

  • @sis.lakshmi
    @sis.lakshmi 2 ปีที่แล้ว +12

    Praise the Lord brother.అన్నయ్య ప్రకటన గ్రంధము గురించి చెప్పండి అన్నయ్య. 🙏

  • @anandvarakumarpadarthi7873
    @anandvarakumarpadarthi7873 2 ปีที่แล้ว +2

    విశ్వాసం దేవుని వాక్యం ఆధారమై ఉండాలి

  • @svenkanaya6078
    @svenkanaya6078 2 ปีที่แล้ว

    Super massage Anna

  • @sthithapragnya8549
    @sthithapragnya8549 2 ปีที่แล้ว

    Vakyam thakkuva... vyardha myna maatalu yekkuvy pothunnayi

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 ปีที่แล้ว

    వందనాలు అన్నగారు 🙏🙏🙏

  • @thadagondapavankalyan
    @thadagondapavankalyan ปีที่แล้ว

    🙏🙏🙏🙏 దేవుని మెసేజ్ సూపర్ గా చెప్పారు బ్రదర్ 🙏🙏

  • @yesupadammiriyala58
    @yesupadammiriyala58 2 ปีที่แล้ว

    God bless you Bro

  • @suribabu7228
    @suribabu7228 2 ปีที่แล้ว

    Nice 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🛐🛐

  • @rajasekharjandrajupalli6850
    @rajasekharjandrajupalli6850 2 ปีที่แล้ว

    Prise the Lord

  • @lathasrinivas3235
    @lathasrinivas3235 2 ปีที่แล้ว

    Excellent sir

  • @avinash__darling
    @avinash__darling ปีที่แล้ว

    ANNAYA SMALL DOUT
    MA FRIEND VALLU BRANDHI
    AMMUTHUNARU KANI
    VAKYAM KI EKKUVA VILUVA ISTHARU ,
    PRAMUKYATHA ISTHARU AND
    ELA BRANDHI VYAPARAM CHEYAKUDADHU
    ANE DHANI GURUNCHI SAMADHANAM IVVANDI ANNAYA..

  • @marrisaidulu3057
    @marrisaidulu3057 2 ปีที่แล้ว +5

    వందనాలు అన్నయ్య ,

  • @sumaaa3982
    @sumaaa3982 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏 annaya

  • @satyapremalatha8724
    @satyapremalatha8724 2 ปีที่แล้ว +3

    Prise the lord 🙏 Annaya

  • @Vkitsmytime
    @Vkitsmytime 2 ปีที่แล้ว +1

    ❤💜💙💚🧡💛👌👍👍

  • @karthiksena3328
    @karthiksena3328 2 ปีที่แล้ว +6

    ವಂದೇನೆಗಳು ಅಣ್ಣಯ್ಯ 🙏🙏🙏🙏

  • @krishamraja6107
    @krishamraja6107 2 ปีที่แล้ว +1

    Naadhi sayme feeling anna

  • @hveeresh2664
    @hveeresh2664 2 ปีที่แล้ว

    🙏🙏🙏 Annya

  • @devisriprasadrockstar6549
    @devisriprasadrockstar6549 2 ปีที่แล้ว +1

    Praise the lord annaa....nenu oka 2 months kinda jarigina oka sangatana meeku cheppukovali ani asha padthunnanu...Naa peru rajendra prasad annaa...nenu oka 2 months kinda maa church lo jarigina sangatana gurinchi meeku chepthunna anna....maa sangam lo kotthaga iddaru danpathulu (husband,wife) devuni premani batti, devuni krupani batti maa sangam loniki vasthunnaru...vaaru maa sanganiki raaka mundu thaguthu variki istamochina pani chesthu valla istaniki varu brathikaru...ah brathuku brathukuthunna vallaki nduko nijamaina rakshakudu prabhuvaina yesu prabhuve ani vaariki anipinchi vallu prabhuvunu nammukoni devuni maha krupani batti baptism thiskunaru....aithe maa sangamulo oka person ee iddaru danpathulu gurinchi maa paster gaaritho evevo unnavi lenivi chepparu ah bartha baptism thiskunna kuda appudappud thaguthadu and aathani barya inkoka purushunitho relation pettukundi ani unnavi lenivi kalipi maa paster gaaritho chepparu....aithe Prabhu balla roju maa paster gaaru cheppina pani yenti ante andarni peru peruna lepi nuv parishuddudavu vachi mundu kurcho...nuv paapivi nuv Church lo venaka kurcho ani andarni villu paapulu villu parishuddulu ani vidagotti...ee barya bartha ani cheppina kada anna. Vallani mathram meeru church nunchi bayatiki vellipondi...Mee avida vyabhicharam chesthundi...nuvvu Mee aavida ee sangamulo undadaniki vilu ledu ani vallani Prabhu balla roju inkokalla cheppudu maatalu vini balavanthanga bayatiki vellagottadu...paapam ah valla avidani nuv vyabhicharam chesthunnav bayatiki po..ante ame andari mundu edchesindi..iddaru thala yetthukoleka iddaru yedusthu mandiram nunchi bayatiki velli poyaru....idi yenti ani nenu question chesa...neeku telidu nuv kurcho ani nannu kurchobettesaru..vallani nenu kadu devude bayatiki gentamante nenu gentesanu...annattu matladthunnadu.... Papam ah iddaru mathram alane yedchukuntu paster gaarini okka mata kuda anakunda akkada nunchi vellipoyaru....ippudu Naa baadha yentante maa paster gaaru chesindi right ah wrong ah...papam chesthe paster garu bayatiki genteyyavacha....naaku reply iyyandi... kudirthe ee topic meeda oka video cheyyandi annaa... please and inkoti yentante appati nunchi vallu devuni sannidiki ravadam manesharu...maa lanti vallu devuni mandiraniki rakudademo annattu valla manasu maripoindi...so please anna ee amsham meeda video cheyyi

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  2 ปีที่แล้ว

      పాపిని తప్పు మార్గం నుండి మళ్ళించుట దైవచిత్తం కానీ వారిగూర్చి పూర్తిగా తెలియకుండా ఎలాంటి హెచ్చరిక చేయకుండా మీ పాస్టర్ గారు చేసింది చాలాతప్పు తమ్ముడు

    • @devisriprasadrockstar6549
      @devisriprasadrockstar6549 2 ปีที่แล้ว

      @@vijayprasadreddyiforgod annaa... please ee topic meeda meeru video cheyyali...Inka evarki ala jaragakudadu... please anna....

  • @sis.lakshmi
    @sis.lakshmi 2 ปีที่แล้ว +18

    అన్నయ్య మీ messages వింటువుంటాను. దేవునిలో balapaduthunnaanu.అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక.అన్నయ్య ప్రకటన గ్రంధము గురించి అనేక రకాలుగా చెప్తున్నారు.ఏది నిజమో తెలుసుకోవాలని అసపడుతున్నాను.మీరు ఆ subject తీసుకొని చెప్పగలరా?

    • @hotelsrcgrand2099
      @hotelsrcgrand2099 2 ปีที่แล้ว

      సంఘముల కోసం ఈ సంగతులు బయలు పరుచుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను అతడు వచ్చి మీకు సమస్తము తెలియపరచును" అని ప్రకటన గ్రంధములో వ్రాయబడింది sister so ఆ దూత మాత్రమే ప్రకటన గ్రంధం గురించి బయలు పరుస్తాడు ఇంకెవ్వరూ కాదు ఇదే లేఖనం.

  • @nageshakurdi4988
    @nageshakurdi4988 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏👌brother

  • @chellamanoharpaul8560
    @chellamanoharpaul8560 2 ปีที่แล้ว +3

    PRAISE THE LORD ANNA 🙏

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 2 ปีที่แล้ว +1

    💐💐🙏🙏

  • @JohnJohn-lk4qx
    @JohnJohn-lk4qx ปีที่แล้ว

    Aanaya

  • @jammanarao6873
    @jammanarao6873 2 ปีที่แล้ว

    🙏🙏🙏🛐👌👌👌

  • @venkateshvizag9897
    @venkateshvizag9897 2 ปีที่แล้ว +1

    🕉️ ll జై శివశక్తి
    🚩 ll జై శ్రీరామ్
    🛕 ll జై శ్రీ కృష్ణ
    📿 ll జై హనుమ
    🪔 ll జై దుర్గాదేవి
    🔱 ll జై కాళీమాత
    🙏 ll జై వేంకటేశ్వర
    🇮🇳 ll జై భరత మాత
    🔥 ll జై సనాతనధర్మం
    💪 ll జై ఛత్రపతి శివాజీ
    🏹 ll జై అల్లూరిసీతారామ
    ⚔️ ll జై ఝాన్సీ లక్ష్మీబాయి
    🌍"సర్వేజనా సుఖినోభవంతు"

  • @ShivaBandi-py9xq
    @ShivaBandi-py9xq 9 หลายเดือนก่อน

    Hello brother Vijay brother నాణానికి ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు రెండు ఉన్నట్టు మీరు కూడా రెండు రకాలు ఉన్నట్టు మీ బోధ రెండు రకాలుగా ఉంటుంది

  • @manumanohar9877
    @manumanohar9877 2 ปีที่แล้ว

    🙏

  • @rajusodemraju7689
    @rajusodemraju7689 ปีที่แล้ว

    మి కంటి నిండా చూడలేదు చెవి నిండా వినలేదు ఎవరో రాసింది దాన్ని చూసిన దాన్ని మీరు ఎలా సత్యం అని చెప్పగలరు