how to get siddhi is your japamaala.(this sighins is see your puuja then your thaird eye is active )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 11

  • @rupavathi-gx2rc
    @rupavathi-gx2rc 44 นาทีที่ผ่านมา

    37 like Om Namo narayananaya 🙏🙏🙏

  • @BingiSivamma
    @BingiSivamma 3 ชั่วโมงที่ผ่านมา

    Hi Amma siva shakthi anty amiti

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 2 ชั่วโมงที่ผ่านมา

    Okk ha video malli cheyyandi .kani illu devalayam laga ayinapudu intlo unna varandaru shuchi ga subram ga pavitram ga undali kada .

  • @Durgabhavani818
    @Durgabhavani818 2 ชั่วโมงที่ผ่านมา

    నేను రోజు జాపిస్తాను ఎప్పుడు మాల అనేది నా మేడలోనీ ఉంచుకొంటాను నిద్రపోయేటప్పుడు మాత్రం పక్కన పెట్టుకొంటాను. ఇలా చేయడం వాళ్ళ కొన్ని మార్పులు నా జీవితంలో వచ్చాయి. వచ్చే ప్రమాదం ని కూడ పసిఘట్ట గలుగుతున్న. ఒక్కోసారి రుద్రాక్షలు round గా తిరుగుతున్నాయి మేడలో ఉన్నప్పుడు. నాకు అయితే ఏమి problems creat కాలేదు.

    • @chudamani812
      @chudamani812  ชั่วโมงที่ผ่านมา

      అవును మాల సిద్ది అయితే ధరించటం వల్ల అద్భుతాలు జరుగుతాయి కానీ మెడలో వేసుకుంటే ఇక ఆ మాలతో జపించకూడదు

    • @Durgabhavani818
      @Durgabhavani818 ชั่วโมงที่ผ่านมา

      @@chudamani812 లేదు అండి నేను తెలియక అలానే చేస్తున్న. నాకు ఒక అఘోరా స్వామి చెప్పాడు నువ్వు జపించే మాల ఎప్పుడు నీ మేడలో ఉండాలి బయటకి పోతే తప్పని సరి అని అన్నాడు. రోజు జపించు మాల అనేది స్థిరంగా కింద పెట్టకు అని అన్నాడు. అలానే చేశాను. అంచనా వేయడం నాకు తెలియకుండ వచ్చింది నాకు తెలిసిన వారు వారి సమస్యలు చెప్పుతుంటారు నేను అంచనా వేసి అమ్మవారికి చెపుతున్నప్పుడు వారి కష్టాలు గట్టేక్కుతున్నాయి. అలా కోరికలు, కష్టాలు తీరాయి అని భవాని దీక్షలు కూడా చేస్తున్నారు .
      కొన్ని you tube ఛానల్ చూసా జపమాల ని మెడలో వేసుకోకూడదు అని అలానే చేశా జాపించ కానీ అమ్మవారి దగ్గర పెట్టాను. అప్పటి నుండి full fever రావడం start అయింది మెడిసిన్ వాడిన తగ్గలేదు. జపం చేస్తే ఢమరుకం సౌండ్స్ వినిపిస్తున్నాయి. సరే అని ఒకరి వేసుకొన్నా మెడలో కానీ అప్పటికప్పుడు జ్వరం పోయింది.
      ఇప్పుడు నేను 😔😔😔😔ఏమి చేయాలి

  • @sitaarasitaara2930
    @sitaarasitaara2930 2 ชั่วโมงที่ผ่านมา

    Ma intlo nava dinusula Lakshmi devi vigraham undi chala years nundi ite oka roju ha vigraham pagili poyindi .nenu gum tho antinchi pooja chesukuntunna .cuting anedi peddaga kanipinchaledu .ha tarwata oka peetam numchi ammavari photo , sree chakram plate teppinchukunna . Kaaani antha ku mundunna pooja power kani Naku emi kanipinchatledu .entha chesina em change kanipinchatledu . bhakthi kuda taggipoyindi .alredy Naku chala neg energy undi . Endukila jarugunto cheppakalaa .

    • @chudamani812
      @chudamani812  2 ชั่วโมงที่ผ่านมา

      ముందు cut అయిన విగ్రహాన్ని నదిలో నిమజ్జనం చేయండి cut అయిన కుందులు కూడా వాడొద్దు. ఇల్లు neetga ఉండాలీ ఇంట్లో 3రోజుల కొకసారి దూపం వేయాలి నిత్యపూజ విధిగా జరగాలి. నైవేద్య వారానికొక సారి అయినా బియ్యం తో చెసి నది పెట్టాలి. పసుపు గడపలు మీకాళ్ళకు పసుపు ఎప్పుడూ కనిపించాలి. నిత్య పూజ లో తప్పకుండా మీకు నచ్చిన స్త్రోత్రాలు చదవాలి. వారానికొక సారి ముద్ధకర్పూరం తో దేవునికి హారతి ఇచ్చి ఆ హారతి నీ ఇల్లంతా చూపించాలి.
      ఇక ముఖ్యంగా చేయాల్సింది మీ మనస్సులో భాగవన్నామం జపించాలి atleast మీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా స్మరించండి. Negitiv శక్తులు తొక ముడుచుకుని పారిపోతాయి try చేయండి

    • @sitaarasitaara2930
      @sitaarasitaara2930 2 ชั่วโมงที่ผ่านมา

      @@chudamani812 thank u

  • @Krishna-Tatvam
    @Krishna-Tatvam ชั่วโมงที่ผ่านมา

    Hi akka lalitha sahasra namalu nerchukuntanu nenu. Daily two lines 108 times ala cheyocha

    • @chudamani812
      @chudamani812  5 นาทีที่ผ่านมา

      చేయొచ్చు