YSRCP Land Scams: కారుమూరి, భూమన + బ్యాచ్10 వేల కోట్ల స్కామ్! బయట పెట్టగలరా..? | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • #karumurinageswararao #bumanakarunakarreddy #ysrcp #ysjagan #journalistsrinivas
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 114

  • @balajisingh2802
    @balajisingh2802 2 วันที่ผ่านมา +76

    రాజకీయాల్లో మరీ ఇంత నిజాయితీగా వుండకూడదు జగనన్న😂😂

  • @SrinivasKsr-sm7bd
    @SrinivasKsr-sm7bd 2 วันที่ผ่านมา +55

    శ్రీనుగారు నాది తణుకు మున్సిపాలిటీ, ఇక్కడ కారుమూరి 300కోట్ల స్కామ్ చేసాడు 😎

    • @user-vy7fv1uo9v
      @user-vy7fv1uo9v 2 วันที่ผ่านมา

      Profs unte give to Nara lokesh Urike comments kadhu 😂😂😂

    • @hanumamylife6510
      @hanumamylife6510 วันที่ผ่านมา

      ​​@@user-vy7fv1uo9vతొందరెందుకన్నా? అన్నీ బయటకు వస్తాయి. కర్మ ఎవరినీ వదలదు

  • @srbcons1
    @srbcons1 2 วันที่ผ่านมา +38

    శ్రీనుగారు ఇప్పుడు అర్థం అయివుంటుంది ఆంధ్రా ప్రజలకు, ఈ స్కాంల బాగోతాలు ఒకదాని తరువాత ఒకటిగా బయట పడుతుంటే, 6093 కన్నగాళ్ళ బ్యాచ్ స్కామ్స్ చేయడానికి అలుపు లేకుండా చేసారు కానీ వాటిని తవ్వి తీయడానికి అధికారులకు అలుపు, ఆ దరిద్రాన్ని వినడానికి జనానికి విసుగు, నీరసం, నిర్వేదం, చిరాకు పుడుతున్నాయి. వీళ్ళు ysrcp రాజాకీయ పార్టీ అని చెప్పుకునే కన్న అంతర్జాతీయ కన్నగాళ్ళ శిక్షణ మరియు నైపుణ్య కేంద్రం అని చెప్పుకుంటే 😂😂

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 2 วันที่ผ่านมา

      Me pichi... AP janalu ni antha vignatha untadi anukokandi...

    • @srbcons1
      @srbcons1 2 วันที่ผ่านมา +1

      @@Bhagyamma-to8pm అంగీకరిస్తున్న మీ అభిప్రాయంతో, నేను ఎన్నికలప్పుడు కొంత మంది నాతో చెప్పిన మాటలు ఈ రోజుల్లో ఎవరు తినరు అవినీతి చేయరు అని. కానీ బాబూ గారి గురించి అడిగితే ఏమో తెలియదు కాని జగన్ అంటున్నాడు కదా అని అంటారు. జగన్ నిజం నిరూపించాడ అంటే లేదు అంటారు. మరి జగన్ని 43 వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు ఉన్నాయి CBI అరెస్టు చేశారు కదా అని అడిగితే అవును కోర్టు చెప్పింది కదా అంటారు. ఇది మన ఆంధ్రుల మేధస్సు. అందుకే పరాయి రాష్ట్రాల వాళ్ళు మనల్ని దొంగలుగా చిన్న చూపు చూస్తున్నారు. సిగ్గు చేటు.

  • @RajaGopalChanakya
    @RajaGopalChanakya 2 วันที่ผ่านมา +20

    ఐదేళ్ళ మేతను
    బైటికి లాగితే....
    పైసా అప్పు లేకుండా
    అమరావతి & పోలవరం
    కంప్లీట్ చేసేయోచ్చు !!

  • @subrahmanyeswararaonulu6170
    @subrahmanyeswararaonulu6170 2 วันที่ผ่านมา +20

    ఇవి అన్నీ ముందుగానే తెలిస్తే 11-?=? అవునా?

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j 2 วันที่ผ่านมา +12

    జై తెలుగుదేశం పార్టీ ❤❤❤🎉🎉🎉

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 2 วันที่ผ่านมา +6

    గత ఐదేళ్లలో ప్రభుత్వంలో జరిగిన స్కాములు ఇండియాలో ఏ గవర్నమెంట్ లో కూడా జరిగి ఉండదు

  • @rambaburam418
    @rambaburam418 2 วันที่ผ่านมา +14

    ఇవ్వన్ని బయటకి ఇస్తే ఒక సంవత్సరం కి సరిపడా డబ్బులు వస్తాయ్ గా గవర్నమెంట్ కి ఎందుకు అని అలా ఆలోచించారు వాళ్ళు కూడా అవినీతి పరులు అన

  • @dev.6654
    @dev.6654 2 วันที่ผ่านมา +21

    ఇంత దోపిడీ నా? ఏంటి ఈ దుర్మార్గం? వీళ్ళు ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందటు కోర్టుకు పోయరా?

  • @lets5716
    @lets5716 2 วันที่ผ่านมา +10

    అధికారం, డబ్బులు ఉంటే, అక్కడ దుర్వినియోగం జరగడం ఎక్కడైనా జరిగేదే.. రాజకీయ నాయకులు మళ్లి elections కోసం అవినీతి డబ్బు పోగు వెయ్యడం చూస్తాం.. కాని అన్ని limits cross చేసి YCP వాళ్లు చేసిన అవినీతి.. మళ్లి ఇంక ఎప్పుడు అలా జరగ కుండా ఉండాలి అంటే, ఏమి చేయాలో, అది చేయాలి CBN గారు

  • @samudralasudhakar766
    @samudralasudhakar766 2 วันที่ผ่านมา +12

    రామ రామ ఎన్ని విచారణలు చేయాలి రా సామీ? ఇది ఏమి ప్రభుత్వం లేకపోతే దోపిడీ రాజ్యమా, కొత్తగా ఏర్పాటు చేసినా ప్రభుత్వవానికి బరి విచారణ చేసేదానికి సమయం సరిపోతుంది?

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv 2 วันที่ผ่านมา +18

    This is truee anna , bhumana tirupati niii nasanam chesadu valla koduku kudaa

  • @rambaburam418
    @rambaburam418 2 วันที่ผ่านมา +6

    ఈ స్కామ్ లు బయట పెడితే ఎం లన్హం ఒక్క రూపాయి కూడా బయటకి తీసుకురాలేరు

  • @dilip193
    @dilip193 2 วันที่ผ่านมา +16

    Vammo namaskaram ra babu Jagan and Co ko just 5 yeara lone entha darunamga teenesaara ap prajalu daya chesi ellanti vallani malli govt love tevoddu

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 2 วันที่ผ่านมา +6

    కారుమూరి గారు
    అప్పుడు స్కీం లు
    యిప్పుడు స్కాం లు

  • @Prajavakku
    @Prajavakku 2 วันที่ผ่านมา +6

    T D R bond scam of Rs 500 crore worth occurred in Kakinada. For 10 acres of land, Rs 500 crore worth of bonds were issued. Then Kakinada district unit of B J P complained to A C B. Inquiry has been ordered but it stopped midway.

  • @balajisingh2802
    @balajisingh2802 2 วันที่ผ่านมา +15

    ఉండవల్లి గారూ... ఇది విన్నారా😂😂😂😂

    • @venkatchowdary7034
      @venkatchowdary7034 2 วันที่ผ่านมา

      ఉండవల్లి గారు కాదు,ముండవల్లి వాడు

    • @chrkumar7055
      @chrkumar7055 2 วันที่ผ่านมา

      Vundavalli gadi ki payment only TDP vaallani thiddatani ke, vaadoka loffar vedhava.

    • @anivams
      @anivams 2 วันที่ผ่านมา +5

      Emo saar, naaku kanapadadhu+vinapadadhu

    • @jtoprojectvijay1530
      @jtoprojectvijay1530 2 วันที่ผ่านมา +2

      అలాంటివి ఆయనకు వినపడదు

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 2 วันที่ผ่านมา +9

    Ysrcp leaders andaru last 5 years lo sampadinchina aaveneti money to yakanga Andhra Pradesh ne yento development cheyvachhu

  • @rambaburam418
    @rambaburam418 2 วันที่ผ่านมา +3

    ఎవడు గెలిచిన అవినీతి సొమ్మును బయటకు తియ్యలేదు ఎందుకని అంటే ఇక్కడ అందరు అవినీతి పరులే తెలంగాణలో BRS 10 ఉందీ ఎంతో దోచుకుంది కానీ రేవంత్ ఒక్క రూపాయి కూడా రికవరీ చెయ్యలేదు అనుకుంటా.

  • @Bangaru502
    @Bangaru502 วันที่ผ่านมา +2

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv 2 วันที่ผ่านมา +7

    JANALANI BAGA BAYA PETTARU , YEDINA QUESTION KUDA CHEYALERU

  • @ramakrishnasastrysastry3528
    @ramakrishnasastrysastry3528 2 วันที่ผ่านมา +2

    Srinivas గారు గత 15 days నుండి గత Govt. లో జరిగిన lopaalu mosaalu frauds తప్పుగా తీసుకొన్నా decisions అవినీతిని choostunte 2 or 3 CBI OFFICES WITH 100 MEMBERS OF STAFF తో NEW గా APPOINT CHESTENE 1 YEAR లో OKA KOLIKKI VASTAYEMO.

  • @hanumamylife6510
    @hanumamylife6510 วันที่ผ่านมา

    వుఛ్వషనీయత అంటే ఇదే కదా!!

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 วันที่ผ่านมา

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఆప్టర్ నూన్ 💐

  • @hkrishna6561
    @hkrishna6561 2 วันที่ผ่านมา +2

    U should also talk about TDR bond scam sri Lakshmi and others big scam .

  • @gopakishore3567
    @gopakishore3567 2 วันที่ผ่านมา +1

    ఆధారాలు ఉంటే లోపల వేయండి మోసం చేస్తే

  • @vishnukotte8145
    @vishnukotte8145 วันที่ผ่านมา

    Being a tirupati resident I am aware of this TDR scam

  • @prasadsappiti9288
    @prasadsappiti9288 2 วันที่ผ่านมา +2

    Sir madhi tanuku it's true

  • @AadhyaVlogs412
    @AadhyaVlogs412 2 วันที่ผ่านมา +1

    Hi srinivas garu thanks.. మీరు scams గురించి detail గ చెప్తున్నందుకు...
    అలాగే OTS one time settlement అని చాలా mandi దగ్గర ఇంటి registration చేయ్యటానికి 10k-20k తీస్కొని చెయ్యకుండా scam chesaru..
    దేని గురించి ఒక వీడియో చెయ్యండి

  • @weekendrider2051
    @weekendrider2051 2 วันที่ผ่านมา

    నమ్మశక్యం లేదు srinu garu

  • @mahaboobbasha8978
    @mahaboobbasha8978 2 วันที่ผ่านมา +2

    Second comment good morning anna

  • @MangaliNagendra-ts2mv
    @MangaliNagendra-ts2mv 2 วันที่ผ่านมา +3

    bro mavillageki 5yearslow dhall 5time vachhindhi ycplow

  • @srinivasulu9054
    @srinivasulu9054 2 วันที่ผ่านมา +3

    Yes,,

  • @HOUSEKEEPING878
    @HOUSEKEEPING878 วันที่ผ่านมา

    2014 nundi 2019 varaku chala scans jari gai avi kuda bitapettu

  • @narsireddy3051
    @narsireddy3051 2 วันที่ผ่านมา

    Banner item discussion next banner item discussion . Every event 3 days next item pickup from script aganin 3 days discussion

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 2 วันที่ผ่านมา +4

    Iddarne jail lo vese kumme & 3rd degree prayogeste aaveneti dabbullu tegere ichhes taru

  • @BharatkumarchowdaryDivi
    @BharatkumarchowdaryDivi 2 วันที่ผ่านมา +2

    Devude kapadali Andhra Pradesh ni

  • @serithilakkumar293
    @serithilakkumar293 2 วันที่ผ่านมา

    Tirupati gurinchi chepaledu

  • @Karthik-yw3qt
    @Karthik-yw3qt 2 วันที่ผ่านมา

    Anna nenu oka transporter govrnament ki diesel roopam lo chala taxx kaduthunna naa problemm amm ante pulivendula loo chala mandhi illegal ga penson tesukuntunnar anna adhi kuda baga daddu unna vallu meku amieena koddhiga circle unte aa department ki attacch chesi praja dhananni urudha kakunda apandi anna

  • @AshokKumar-wi8bp
    @AshokKumar-wi8bp 2 วันที่ผ่านมา +2

    Bonds meda banks loans istaya??

  • @lakshmimunnangi6901
    @lakshmimunnangi6901 2 วันที่ผ่านมา

    Enni scams enni laks croses kotte saro anni kalipi oka video cheyandi bro

  • @srisrikanth4488
    @srisrikanth4488 2 วันที่ผ่านมา

    Team india cricket World Cup gelichindi daani gurunchi oka video petu annaa

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm 2 วันที่ผ่านมา

    Cnu praja swamyam antene chirakesthundi....ilanti vedhavalantha danni addu pettukone ila arrachakalu....👌👍✊🇨🇮🌺

  • @gopakishore3567
    @gopakishore3567 2 วันที่ผ่านมา

    ల్యాండ్ వేల్యూ కి 2.5 రేట్లు చెల్లించాలి అమ్మిన వారికి

  • @Karthik-yw3qt
    @Karthik-yw3qt 2 วันที่ผ่านมา

    Anna anni bagunna vallalu phd ani penson tesukuntunnar anna proof kavalante kuda pedtha anna

  • @gopakishore3567
    @gopakishore3567 2 วันที่ผ่านมา

    రేపు బ్యాంక్స్ కి టోకరా వేస్తారు వీటి తో

  • @tgs9355
    @tgs9355 2 วันที่ผ่านมา

    Sir please make a presentation on various scams and please submit it to government

    • @user-vy7fv1uo9v
      @user-vy7fv1uo9v 2 วันที่ผ่านมา

      😂😂😂 proofs kavali 😂😂gallu news kadhu

  • @sharviladda5844
    @sharviladda5844 2 วันที่ผ่านมา

    Inka vallani comments cheyad am apandi sir chala pedda problem volunteers broju edustunaru okasari meelanti experts help cheyandi sir

  • @mohnishdevada7425
    @mohnishdevada7425 2 วันที่ผ่านมา

    Scams అసలు జరగ లేదు YSRCP LO.

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 2 วันที่ผ่านมา +1

    Ycp mla lu ministers meda acp enquiry chemistry andari bhagavatalu bayatiki vastayi

  • @bangarrajualluri2156
    @bangarrajualluri2156 2 วันที่ผ่านมา

    Karumuriki ituvanti vi alavate parmamuurkudu.

  • @rameshsandaka2174
    @rameshsandaka2174 2 วันที่ผ่านมา

    Video on T20 world

  • @jyothi9882
    @jyothi9882 2 วันที่ผ่านมา +1

    Devuda inka enni ghoralu chudalo vinalo rojuki okati byata pedutunnaru😮😮

  • @cinefan3422
    @cinefan3422 วันที่ผ่านมา

    Kaarumuri Nageswar Rao and Bhumana karunakar reddy, mana party vaalle kaani chaala peydavaallu, sampadhana kuda antha antha maatrame : Jagan Anna famous elections dialogue 😅😅😅

  • @nagendrarao2883
    @nagendrarao2883 2 วันที่ผ่านมา

    Veellu anta okallanu menchina vallu omkaru

  • @narendra9903
    @narendra9903 2 วันที่ผ่านมา

    Entandi idi veellu cheyani scame leda, thu they destoyed state😢

  • @user-bb6nu7rd2t
    @user-bb6nu7rd2t 2 วันที่ผ่านมา

    Scamevhesinollanu,ooritiyyali.

  • @subhasbabu2007
    @subhasbabu2007 2 วันที่ผ่านมา

    Yevaru yemi cheyaleru. Prajalu Adukkuthine staayiki raavali

  • @karimisettiramu1644
    @karimisettiramu1644 2 วันที่ผ่านมา

    Ha pati lo kadupuki annam thinevadu okkadu lada dumarugu handaru vukade vunnaru

  • @rajr6702
    @rajr6702 2 วันที่ผ่านมา +1

    Chandram babu vallu dochukunna danni recovery cheyyali

  • @sskprl
    @sskprl 2 วันที่ผ่านมา

    😂 Missuse of power everywhere.

  • @yss299
    @yss299 2 วันที่ผ่านมา

    గొర్రె ఎప్పుడు కషాయాన్ని నమ్ముతుంది ఆ కషాయ ప్రభుత్వం అయితే ఇంకా ఏం చేయమంటారు

  • @Yande1972
    @Yande1972 วันที่ผ่านมา

    అది వై సీపీ

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 2 วันที่ผ่านมา

    YCP DURATMULULA DOPIDIKI ANTHU LEDU.
    PUNISHED AS PER THE LAW..

  • @vrsivalenka2050
    @vrsivalenka2050 2 วันที่ผ่านมา

    యే మీ చెయ్యలేరు. యీ అవినీతి బాగోతాలు చెప్పుకొని టైం పాస్ అంతే. ఎమర్జెన్సీ తరువాత జనతా గవర్నమెంట్ వచ్చి కమిషన్స్ వేసింది. చివరకు ఏమి చెయ్యలేక పోయింది అంతే!

  • @punnareddy2213
    @punnareddy2213 2 วันที่ผ่านมา

    Your cbn will make it

  • @parimimurali6352
    @parimimurali6352 5 ชั่วโมงที่ผ่านมา

    మా తణుకులో ఎంతోమంది ఎమ్మెల్యేలు పనిచేశారు కానీ డబ్బు ఎలా సంపాదించుకోవాలి కారుమూరి నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాతే తెలిసింది

  • @kondalaraoinakoti
    @kondalaraoinakoti 2 วันที่ผ่านมา

    తిన్నది కక్కించండి చాలు పవన్ &బాబుగార్కి విన్నపం

  • @satishchd1265
    @satishchd1265 2 วันที่ผ่านมา

    PULUPU SRINIU. And his PULUPU ANIL-from Relangi--purchased (from TANUKU ) scammers KAARUMURI NAGESWARA RAO

  • @padmalochanaprasadviswanad4278
    @padmalochanaprasadviswanad4278 2 วันที่ผ่านมา

    Meedi tenale Maadi tenale

  • @ravikarnabasawapathri9570
    @ravikarnabasawapathri9570 2 วันที่ผ่านมา

    Antha.... Abaddam...
    Adhikaramlo unnodu Chelsea abaddam prachaaram
    JAI jagan

  • @parkarbulla
    @parkarbulla 2 วันที่ผ่านมา +1

    Guru sorry nina pk ni Edo takuva ga chusav ani comment chesa

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 2 วันที่ผ่านมา

    Anduke yerripappalu OKKA CHANCE. Annam meke ardam kaala😊😊😊

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro วันที่ผ่านมา

    జగన్ చేసింది పరిపాలనకాదు రాజకీయ వ్యాపారం ఇసుక మద్యం tdr. భూములు సినిమావల్లని పరిశ్రమవాళ్ళని ఏ దైన సరే నాకెంత నీకెంత వ్యాపారం జరిగింది

  • @rebalrajesh6762
    @rebalrajesh6762 2 วันที่ผ่านมา

    Tanuku erri pappa gadu mottam dochesadu anna last 5 years mottam dochukovadame saripoendi edava vadu 😢

  • @RajuReddy-rn7ev
    @RajuReddy-rn7ev วันที่ผ่านมา

    Chandra babu scam cheppu first

  • @NvrNeelam
    @NvrNeelam 2 วันที่ผ่านมา +1

    సైకో నా వెంట్రుకముక్క పీకలేరు అన్నమాట నిజం చంద్రబాబు నాయుడు గారు ఈ ఐదు సంవత్సరాలలో జగన్ వెంట్రుక ముక్కపీకలేడు ఇది నిజం తెలుగుదేశం పార్టీ అన్నా నందమూరి తారక రామారావు గారు మీద చంద్రబాబు నాయుడు గారు మీద అభిమానం పెంచుకోవడంతప్పమాది జగన్ ఏమీచేయలేరు

  • @kovvurichandrasekharreddy2396
    @kovvurichandrasekharreddy2396 2 วันที่ผ่านมา

    ప్రూవ్ చెయ్యండి కోర్టులో మీరు ఎంత చేసిన ఫలితం లేదు

  • @RajuReddy-rn7ev
    @RajuReddy-rn7ev วันที่ผ่านมา

    Nuvvu Paytm tdp

  • @user-vy7fv1uo9v
    @user-vy7fv1uo9v 2 วันที่ผ่านมา

    Haha urko karri srinivas koni days hadavidi 😂😂😂TDP YCP both are same evariki emi kadhu . People are fools and you brokers make videos and make money ante 😂😂😂

  • @varmapress808
    @varmapress808 2 วันที่ผ่านมา

    అమరావతి బాండ్ల స్కాం లాంటిదే ఇది కూడా అయితే అమరావతిలో పనులు చేయలేదు తిరుపతిలో 20 రోడ్లు అదనంగా వేసి జనం ఉపయోగించుకుంటున్నారు

  • @sangameshk1265
    @sangameshk1265 2 วันที่ผ่านมา

    Ychepi and Jggadu intha nijayathi ga vundakudadu Rajakiyalalo intha nijayathi panikiradu, sigguleni party 💪💪💪👍

  • @venkataapparao5600
    @venkataapparao5600 2 วันที่ผ่านมา +2

    No sceems all scames chetta party ycp

  • @srbcons1
    @srbcons1 2 วันที่ผ่านมา +13

    శ్రీనుగారు ఇప్పుడు అర్థం అయివుంటుంది ఆంధ్రా ప్రజలకు, ఈ స్కాంల బాగోతాలు ఒకదాని తరువాత ఒకటిగా బయట పడుతుంటే, 6093 కన్నగాళ్ళ బ్యాచ్ స్కామ్స్ చేయడానికి అలుపు లేకుండా చేసారు కానీ వాటిని తవ్వి తీయడానికి అధికారులకు అలుపు, ఆ దరిద్రాన్ని వినడానికి జనానికి విసుగు, నీరసం, నిర్వేదం, చిరాకు పుడుతున్నాయి. వీళ్ళు ysrcp రాజాకీయ పార్టీ అని చెప్పుకునే కన్న అంతర్జాతీయ కన్నగాళ్ళ శిక్షణ మరియు నైపుణ్య కేంద్రం అని చెప్పుకుంటే 😂😂.

    • @subrahmanyeswararaonulu6170
      @subrahmanyeswararaonulu6170 2 วันที่ผ่านมา +1

      ఇవి అన్నీ ముందుగా తెలిస్తే 11-?=?

    • @mallikarjunram3897
      @mallikarjunram3897 2 วันที่ผ่านมา

      ​@@subrahmanyeswararaonulu6170420 gaadu thappa evvaru gelichivundevaallu kadhu

    • @ashff8131
      @ashff8131 2 วันที่ผ่านมา

      Elativi.samanyulu.pattinchu.koru.epudu.ee.skeem.ki.dabbu.
      Vesthara Ani.mind.set.alavarchukonnaru.sai

  • @srbcons1
    @srbcons1 2 วันที่ผ่านมา +2

    శ్రీనుగారు ఇప్పుడు అర్థం అయివుంటుంది ఆంధ్రా ప్రజలకు, ఈ స్కాంల బాగోతాలు ఒకదాని తరువాత ఒకటిగా బయట పడుతుంటే, 6093 కన్నగాళ్ళ బ్యాచ్ స్కామ్స్ చేయడానికి అలుపు లేకుండా చేసారు కానీ వాటిని తవ్వి తీయడానికి అధికారులకు అలుపు, ఆ దరిద్రాన్ని వినడానికి జనానికి విసుగు, నీరసం, నిర్వేదం, చిరాకు పుడుతున్నాయి. వీళ్ళు ysrcp రాజాకీయ పార్టీ అని చెప్పుకునే కన్న అంతర్జాతీయ కన్నగాళ్ళ శిక్షణ మరియు నైపుణ్య కేంద్రం అని చెప్పుకుంటే 😂😂