Andhra University Dark Secrets: ఏయూ పరువు తీశారు! స్కాములు+ గంజాయి + దారుణాలు! | Gundusoodhi - PINN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • #andhrauniversity #apstudents #ysrcp #ysjagan #apelectionnews #apelections2024
    Andhra University Dark Secrets: ఏయూ పరువు తీశారు! స్కాములు+ గంజాయి + దారుణాలు! | Gundusoodhi - PINN
    Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical TH-cam Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
    #JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
    My Profile:
    Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
    AP 175 Channel Link...
    / @ap175channel
    రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
    Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
    Email ID : srinivas.manem@gmail.com
    వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
    For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

ความคิดเห็น • 142

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 5 วันที่ผ่านมา +82

    ఒకేసారి అన్నీ యూనివర్సిటీలలో వీసిలందరూ రాజీనామాలు చేశారు. అంటే ఎంతో అవినీతీ, అక్రమాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు 🙄

  • @aneeshandsuhithshowsuhith2956
    @aneeshandsuhithshowsuhith2956 4 วันที่ผ่านมา +39

    ఇది వైసిపి అరాచకం...దానికి తోడు కేద్రం లో బీజేపీ వీళ్ళు చేసిన మద్దతు పలికేరు...ఇలాంటి వాళ్ళని మనము గెలిపించుకు నందుకు మనమే నిందించుకోవాలి

  • @sricreations336
    @sricreations336 4 วันที่ผ่านมา +41

    దేశాన్ని ఎంత దరిద్రం గా చేసారు 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @rambaburam418
    @rambaburam418 5 วันที่ผ่านมา +44

    ఇవ్వన్ని అధరాలకు బయటకి వస్తే బావున్ను ycp purthigaa nasanam avuthundhi

  • @nanirajesh9379
    @nanirajesh9379 4 วันที่ผ่านมา +14

    చదువుకోవాలని వచ్చిన పిల్లలను భవిష్యత్తుని గంజాయి ఇచ్చి పాడు చేసిన వాళ్లను కచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు😢

  • @Healthinhands
    @Healthinhands 5 วันที่ผ่านมา +33

    మన జలగకు కాదేదీ అనర్హము అన్ని విషయములలో ను బ్రష్టు పట్టించి రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను చీదరించుకొనేస్తితి కి తీసుకొచ్చిన ఘనత మన వైచీపీ గాల్లకు సాధారణంగా ఉన్నాయి

  • @venkateshs4251
    @venkateshs4251 5 วันที่ผ่านมา +44

    ఇపుడు tdp ఏమి చేసిన కావాలని మా మీద కక్షసాధింపు చేస్తుంది అని వైసీపీ ప్రచారం చేస్తారు . అలా అని ఏమి చేయకపోయినా టీడీపీ తప్పు అంటారు .

    • @phanikumar1034
      @phanikumar1034 4 วันที่ผ่านมา +5

      Avadu em anukonna poyindin em ledu brother, public ki teslu kanuka eela 11 seats vesaru YSRCP ki. Ee mohamatalu chupiste avadu em anukontado ani..malli TDP kuda 10seats vastai 2029 lo.. administration ki set chayali

    • @interstellar2583
      @interstellar2583 4 วันที่ผ่านมา +2

      ​@@phanikumar1034you're right 👍 bro

  • @rambaburam418
    @rambaburam418 5 วันที่ผ่านมา +34

    నేను అందులోనే చదువుకున్నా ఫీ లూ ధారుణంగా పెంచారు వసతి ధీవెన పేరుతో 30000 మా ధగ్గర కట్టించుకున్నారు కరోనా పేరుతో ఫీజు కట్టించుకొని హాస్టల్ లో నుండి పంపించారు అడిగినవారికి బెదిరించారు

    • @krishna2336
      @krishna2336 5 วันที่ผ่านมา +5

      యూనివర్సిటీ లో ఫీజులు చాలా తక్కువ గా ఉంటాయి కదా.

    • @rambaburam418
      @rambaburam418 5 วันที่ผ่านมา +4

      @@krishna2336 ledu penchaaru ani chepthunnagaa hostel fee 1000 nunchi 5000 ki penchaaru exam fee 2400 chesaru

    • @krishna2336
      @krishna2336 4 วันที่ผ่านมา

      ​@@rambaburam418చాలా దారుణం. మేము చదువుకొన్నప్పుడు ఒక్క తిండికి అంటే హాస్టల్ ఖర్చు ఉండేది. ఫీజు చాలా చాలా తక్కువ... అసలు కట్టినట్టు గుర్తు రావడం లేదు. ప్రస్తుతం చూస్తూ ఉంటే ర్యాంక్లు ఉన్నా, ప్రైవేట్ యూనివర్సిటీలా మారి తయారు అయ్యారు. మధ్యలో ఈ పనికిమాలిన రాజకీయనాయకుల జోక్యాలు. అంతా మాయల మరాఠి ల్లా తయారు అయ్యారు. డబ్బులు పిండడం... సబ్జెక్టు లేకుండా దొంగ PH. D పట్టాలు తయారుచేసుకొనే లెక్చరర్లు.

    • @krishna2336
      @krishna2336 4 วันที่ผ่านมา

      దారుణంగా ప్రెవేట్ యూనివర్సిటీల మారి తయారుఅయ్యారు కాబోలు

    • @AdapaMahesh-bs7eb
      @AdapaMahesh-bs7eb 4 วันที่ผ่านมา

      ​​​@@rambaburam418engineering ki Placements baguntaya bro

  • @user-jo9xk5rq4j
    @user-jo9xk5rq4j 4 วันที่ผ่านมา +11

    జై తెలుగుదేశం పార్టీ ❤❤❤🎉🎉🎉

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 4 วันที่ผ่านมา +15

    PHD CERTIFIED చాలా ఎక్కువ మందికి ఇచ్చారు.
    సర్టిఫికెట్స్ మాఫియా కూడా బాగా జరిగింది..

    • @Rinking123
      @Rinking123 4 วันที่ผ่านมา +2

      Vammo. Ayana VC naa

    • @sriharshajasti-gk1hv
      @sriharshajasti-gk1hv 4 วันที่ผ่านมา +1

      Ongole and Kurnool Medical College lo kuda same situation

  • @valasalasivakumar7815
    @valasalasivakumar7815 4 วันที่ผ่านมา +7

    ఆంధ్ర యూనివర్సిటీ చాలా దరిద్రం చేసాడు.. ఉపాధ్యా శాఖ కి మచ్చ గా మారింది

  • @SK-sq1ut
    @SK-sq1ut 4 วันที่ผ่านมา +7

    AU College Of engineering లో గత 10 ఏళ్ళు గా PHd లు అమ్మడం మొదలెట్టారు.
    Instrunentation Engineering Deప్artment లో పని చేసిన ఒక "రెడ్డి" గారి MTech కూడా ఫేకే. ఆయనే గత 5 సంవత్సరాలుగా AP State స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి డెప్యూటషన్ మీద వెళ్లి, బాగా సంపాదించారట. కొత్త ప్రభుత్వం కొంచం ఇలాంటి వారి మీద దృష్టి సారిస్తే బాగుంటుంది.

  • @lets5716
    @lets5716 5 วันที่ผ่านมา +11

    Achyuta puram MSME recruitment లో చాల అవకతవకలు జరిగాయి.. Registrar under లో... దీని మీద video చేయండి.. అసలు registrar AU Employee కాదు

  • @yaswanthyashu3693
    @yaswanthyashu3693 4 วันที่ผ่านมา +5

    Thank you so much srinu garu
    Ma univarsity problem ni entha కూలంకుశం ga chepinaduku
    And chala undhi VC prasad Reddy chesina avinethi
    Semister ki 50 undedhi
    1250 chesaru fee

  • @Bangaru502
    @Bangaru502 4 วันที่ผ่านมา +5

    గత ఐదేళ్లు ప్యాలెస్ లో కాకుండా, జగన్ ప్రజలతో ఉండి ఉంటే.. ఇప్పుడు స్పీకర్‌కు లేఖ రాసే పరిస్థితి వచ్చేది కాదు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. ప్రతిపక్షంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? గతంలో జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలు సమీక్షించుకోవాలి. ప్రతిపక్షంలో కూడా ఉండడానికి అర్హత లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు .

  • @anitaprasad9776
    @anitaprasad9776 4 วันที่ผ่านมา +3

    దారుణం 🙏

  • @Konaseema730
    @Konaseema730 4 วันที่ผ่านมา +12

    ఇన్ని జరుగుతుంటే గవర్నర్ గారు ఏమి చేస్తున్నట్టు ఆయన ఛాన్సెలర్ కదా. ఇవన్నీ గవర్నర్ గారు ఎందుకు కట్టడి చెయ్యలేకపోయారు. ఒక ఉత్సవ విగ్రహం లాగా ఉండి పోయారా. సామాజిక బాధ్యత లేదా. స్టూడెంట్ భవిష్యత్తు మీద ఆడుకున్న ప్రసాద్ రెడ్డి గాడిని కఠినముగా శిక్షంచాలి. నేను au క్యాంపస్ పూర్వ విద్యార్థిని. దానిలో చదవడం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను

    • @rajagopalchetluru2259
      @rajagopalchetluru2259 4 วันที่ผ่านมา +1

      గవర్నర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఎలావుంటుందో
      AU ఒక ఉదాహరణ...

  • @NagabhushanamKappala
    @NagabhushanamKappala 4 วันที่ผ่านมา +1

    దేశంలో అన్ని యూనివర్సిటీ లలో డ్రగ్స్, గంజాయి హెరాయిన్ వాడకం పెద్ద ఫ్యాషన్.

  • @suneethachintala2275
    @suneethachintala2275 4 วันที่ผ่านมา +6

    Inta aviniti jarigina inka konta mandi jagan bhajana chestunnaru Baboy , yedo oka magic chesi valla manasu marchandi srinivas garu

  • @vittalonline
    @vittalonline 4 วันที่ผ่านมา +7

    ప్రసాద్ రెడ్డి గారు చాలా మంచి కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్, ఎందుకు రాజకీయాలు యూనివర్సిటీ లో కి తెచ్చారో అర్ధం కాలేదు. University ల ను రాజకీయాలు నుంచి దూరం గా ఉంచాలి. దీనికి పవన్ కళ్యాణ్ తలుచుకుంటే చేయగలరు.

    • @marvelshiny6206
      @marvelshiny6206 4 วันที่ผ่านมา

      Pavan Kalyan ku anta scene ledu. Chandra babu cheyagaladu.....

    • @gaddamveeraprasadrao3867
      @gaddamveeraprasadrao3867 4 วันที่ผ่านมา

      కూటమి ప్రభుత్వంలో అందరికీ తగు ప్రాతినిధ్యం ఇవ్వండి. దయచేసి ఏ ఒక్కరినీ తక్కువ చేయకండి. జై కూటమి ✌️✊🎉

  • @anandbalusu1164
    @anandbalusu1164 4 วันที่ผ่านมา +1

    అసలు మన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో.... దేవుడా

  • @saichakrinyanamadala1999
    @saichakrinyanamadala1999 4 วันที่ผ่านมา +1

    నేను ఇక్కడే చదివాను, ఒకప్పుడు ఎక్కడ చదివావు అని అడిగితే చాలా గర్వంగా ఏ.యూ. అని కాలరు ఎగరేసుకుని తిరిగి, జీవితంలో కూడా గొప్పగా స్థిరపడ్డాము...😢

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 4 วันที่ผ่านมา +3

    యూనివర్సిటీ విద్యార్థులు కు చేవ చచ్చింది

  • @B.gousmohiddenMohidden-v6x
    @B.gousmohiddenMohidden-v6x 4 วันที่ผ่านมา

    Namaste 💐 🙏🏻

  • @saikumarkadiri7778
    @saikumarkadiri7778 4 วันที่ผ่านมา +2

    University Scams anni bayataki theesukoni vasthene prajalaki chaithanyam vachi atleast one percent ayina martharu

  • @venkatapraveensreenivasula7665
    @venkatapraveensreenivasula7665 4 วันที่ผ่านมา +1

    I also got so many complaints from au students

  • @rajeshmaharana1526
    @rajeshmaharana1526 4 วันที่ผ่านมา +1

    Nenu AUCE lo chaduvukunnanu bro. Nenu chaduvukunna time lo athane ma dept ki HOD ga unnaru but very partial ga biased ga matladtha untaru ..

  • @sriharshajasti-gk1hv
    @sriharshajasti-gk1hv 4 วันที่ผ่านมา

    Ongole and Kurnool Medical College lo kuda same situation

  • @kmlnaidu5769
    @kmlnaidu5769 4 วันที่ผ่านมา +2

    ఆంధ్ర యూనివర్సిటీ విసి కి ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వాలి అంటే... ఇంకెవ్వడు ఇంకెవ్వడు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో ఎటువంటి తప్పుడు పనులు చేయకూడదు అనే లాగా శిక్ష ఉండాలి వాడికి

  • @anand4236
    @anand4236 5 วันที่ผ่านมา +3

    Poticians andharu okkate ...inni avinithi lu jaruguthunna kuda veella nundi okka rupai avinithi ni veliki teeyaleru ...rendu party lu govt marinappudala baaga sampadhinchukuntunaru kani samanyulu matram yeppudu ma brathuku baram gane vuntundhi ...ilanti avinithi parulnunchi sommu veliki theesthene kadha rastram baagupadedhi

  • @fathimunnishabegum6478
    @fathimunnishabegum6478 4 วันที่ผ่านมา

    0.50 me toooo sir.
    AU ....shhhh gap chup la vundipvalsi vachhindi.

  • @irfanpunter6976
    @irfanpunter6976 4 วันที่ผ่านมา +1

    3 years ago… na friend oka ammai… I can mention her name too… Tanu ganja teskuntunna and seniors ki common ka alavatu ani cheppinde… AU medical college ammai….

  • @yalamanchilisrinivasarao906
    @yalamanchilisrinivasarao906 4 วันที่ผ่านมา +1

    VC lu antha Reddyle

  • @Mani-wh1zz
    @Mani-wh1zz 5 วันที่ผ่านมา +1

    plz addressing the apset 2024 allow to DL notification No.17/2023 dated 30 Dec 2023
    No apset notification in 2022 and 2023 from AU. and release the DL notification. Plz make video on it sir

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 4 วันที่ผ่านมา +2

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐💐

  • @rajusirra8781
    @rajusirra8781 4 วันที่ผ่านมา +1

    Reddy peru chebite rashtra prajalu vanikipoye paristhiti vochindi.

  • @baluu12
    @baluu12 4 วันที่ผ่านมา

    మంచి టాపిక్ మేధ వీడియో చేశారు

  • @psrambabu6199
    @psrambabu6199 4 วันที่ผ่านมา

    ఏమని కామెంట్ చెయ్యాలి? ఎన్ని విషయాలమీద కామెంట్ చెయ్యాలి?.... "అర్జెంట్ గా కల్కి అవతారం వస్తే బాగుంటుంది "అనిపిస్తుంది శ్రీనివాస్

  • @ganeshragolu8073
    @ganeshragolu8073 4 วันที่ผ่านมา

    anna Au okkatakadu Dr Amdekar univrisety marakalu letter pad chpsishy member chee

  • @karimisettiramu1644
    @karimisettiramu1644 3 วันที่ผ่านมา

    Au lo chala dumaga panulu jagei

  • @kameshwarraomurakonda3381
    @kameshwarraomurakonda3381 5 วันที่ผ่านมา

    Srinivas garu ee video chudalante kincham bayam vesindi.mari ycp intha digajarundi.

  • @chiruchoppala3680
    @chiruchoppala3680 5 วันที่ผ่านมา +3

    Jagan gaadu education okate kaadhu anni vyavasthlni nasanam chesadu.

  • @srikanthkn590
    @srikanthkn590 5 วันที่ผ่านมา

    Assam anukunnanu
    Himalaya?

  • @singh2326
    @singh2326 4 วันที่ผ่านมา

    Srinivas Garu YCP Arachakalu Inquiry prati Department locheyyali..Galeeju na kodukula party...Malli viluvalu viswasaneyata antadu pratisari

  • @gurukool3410
    @gurukool3410 4 วันที่ผ่านมา

    Ma clg idi inta darnam ipotundi ani eppudu anukoledu

  • @srinivasmahanthi1374
    @srinivasmahanthi1374 4 วันที่ผ่านมา

    Nito saha nijam chepitye. Bagundedi. Chaduvukunavalu yadhavalu. Antavu TDP matrame. Manchi antavu

  • @Rajathegreat7913
    @Rajathegreat7913 4 วันที่ผ่านมา

    Anna SV university also

  • @njratna
    @njratna 4 วันที่ผ่านมา

    First, Prasad Reddy meeda Cid enquiry vesi ayana chesinavanni nijalani nirupitamite doctor sudhakar ki chesinattu eeyanaki cheyali. Dr sudhakar bhada ento teliyali.

  • @kunchalavenkatateja1862
    @kunchalavenkatateja1862 5 วันที่ผ่านมา +2

    anna election results district wise oka detailed video chey anna plzz

  • @vasuprasad4704
    @vasuprasad4704 4 วันที่ผ่านมา

    India World Cup win highlight cheyyandi

  • @SadaanandanSadaanandan
    @SadaanandanSadaanandan 4 วันที่ผ่านมา

    Aropane kani nijamkadhukadha?

  • @SomuAkel
    @SomuAkel 4 วันที่ผ่านมา

    Advannamga unversity hostal

  • @lakshmi288
    @lakshmi288 4 วันที่ผ่านมา

    Nadandla manohar garu velugu tesinavi kuda cheyppandi.

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv 4 วันที่ผ่านมา

    Chala University looo ganja alavatuu chesaruuu

  • @maheshmotupalli8637
    @maheshmotupalli8637 4 วันที่ผ่านมา

    Representing students as a coordinators deeni valla vallu pade kastalu vallaki telsi vatini rectify chasuko galaru and oka student cell petti vallaki konni powers ivali ela chala varuku students problems solve avuthay .... 🙃

  • @mm-m0208
    @mm-m0208 4 วันที่ผ่านมา

    Anna a.u motham nasinam cheysaru mudu set cheystey chaluu

  • @lakshmimunnangi6901
    @lakshmimunnangi6901 4 วันที่ผ่านมา

    Veelluchesina scams daridralu one month matladina saripovemo. OMG

  • @srinivasaraoalladisetty6449
    @srinivasaraoalladisetty6449 5 วันที่ผ่านมา

    1st comment...😂😂

  • @dhananjayraparla560
    @dhananjayraparla560 4 วันที่ผ่านมา

    Cheppe swechha ledu ani oppukunnaru .. adi nijam.. kani ippatiki evaru aa maata cheppatledu.. endukante mee pathrikeyulu otthidi cheste nijam chepparu ani oppukunnattu.. ippudu andariki pathrikeya dharmam gurthuku vachhi “memu nirbhayam ga matladatam” ani cheppukuntunnaru

  • @E.HanumantharayappaE.Han-lb9ro
    @E.HanumantharayappaE.Han-lb9ro 4 วันที่ผ่านมา

    ఒకేసారి అందరూ రాజీనామా చేశారు కాబట్టి అవినీతి అసంగికకార్యక్రమాలు విచ్చలవిడిగా జరిగినట్టున్నాయి ఒక కమిటీ వేసి లేదా సిబిఐ ఈక్వయరి వేసి బాద్యులని శిక్షంచాలి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చేయాలి

  • @NagarajuGanta-sm3gj
    @NagarajuGanta-sm3gj 5 วันที่ผ่านมา +2

    VAADINI.PAATHIPETTAALI.

  • @madhuripentapalli7738
    @madhuripentapalli7738 4 วันที่ผ่านมา +1

    University la paruva ysrcp leaders yeppudo ysrcp karyalayallu iypoyaye , no studies only ganjaye & jagan bhajana lu

  • @cmseB-ro6fv
    @cmseB-ro6fv 4 วันที่ผ่านมา

    Ilanti chida purugulani jail lo veyalii

  • @chiru861
    @chiru861 4 วันที่ผ่านมา

    Ammi inni arachakala. Inko sari YCP gelisthe State Nasanam ayipoyedhi

  • @Vamshi739
    @Vamshi739 4 วันที่ผ่านมา

    Poortiga prakshalana cheyali...

  • @narayanaraotakasi4651
    @narayanaraotakasi4651 4 วันที่ผ่านมา

    నేను ఆంధ్ర యూనివర్శిటీ లో చదివాను
    అది నాశనం అయ్యింది అని చాలా బాధ పడ్డా
    కానీ ఇప్పటికీ విముక్తి కలుగుతుంది అని అనుకుంటున్నాను

  • @bamasaikumar2218
    @bamasaikumar2218 3 วันที่ผ่านมา

    CM ane peru paruve theesaadu, inka university entha...

  • @anandmahesh324
    @anandmahesh324 3 วันที่ผ่านมา

    వైసిపి నుండి అన్ని యూనివర్సిటీ లకు ముందే ఆదేశాలు జారీచేసింది వెంటనే రాజీనామా చేయాలని. లేదంటే బ్రతుకు bus stand హే

  • @rajalittlelampshighschool1280
    @rajalittlelampshighschool1280 4 วันที่ผ่านมา

    Politics kumar sambamdamleni vidhyavettalani lekà samajasevà Kai patupaduthunnà Marini mathramae v.c lu ganiyaminchali.KARUNAKAR REDDY ESANAKULA M.R.PALLI

  • @user-kg8rp8ez7q
    @user-kg8rp8ez7q 4 วันที่ผ่านมา

    Drugs ekkuva vadedi cinima vallu kadasnaje babu kuturu drugs baga vaduthunadi

  • @baluu12
    @baluu12 4 วันที่ผ่านมา

    ముందు ఎంక్వైరీ కమిషన్. వేసి ..తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళ్ళని జైల్ లో పెట్టాలి..

  • @venkatasatyanarayanadwarap1841
    @venkatasatyanarayanadwarap1841 4 วันที่ผ่านมา

    Try to learn facts

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 4 วันที่ผ่านมา

    Jagan universitylalo rajakeeyanayakulnu pettukuni universitylanu nasanamchesaru vc lu andaru reddle jagan kosam yedyna chestaru

  • @RajuReddy-rn7ev
    @RajuReddy-rn7ev 3 วันที่ผ่านมา

    Paytm

  • @phanikumar1034
    @phanikumar1034 4 วันที่ผ่านมา

    Avadu em anukonna poyindin em ledu brother kaksha sadimpulu etc ani...public ki teslu kanuka eela 11 seats vesaru YSRCP ki. Ee mohamatalu chupiste avadu em anukontado ani..malli TDP kuda 10seats vastai 2029 lo.. administration ki set chayali

  • @annepulakshminarayana1746
    @annepulakshminarayana1746 4 วันที่ผ่านมา

    E panikimalini syko University ni kuda vadhalu ledhu 11 seets ekkuve e syko ki

  • @kunakushi1375
    @kunakushi1375 4 วันที่ผ่านมา +1

    😂

  • @loversofbotany1312
    @loversofbotany1312 5 วันที่ผ่านมา +1

    Nenu phd scholar anna, faculty lekapothe matho classes chepisthu mamalni vadukuntunaru,
    Last govt lo vc and batch YCP party office la tayaruchesaru

  • @vuppalapatimurali8126
    @vuppalapatimurali8126 4 วันที่ผ่านมา

    దీనికి b j p నే బాధ్యత వహించాలి

  • @MS77242
    @MS77242 3 วันที่ผ่านมา

    show what will happen in githam university bro.if u have any proofs arrest the vc or put an enquiry and why bjp mp and tdp mla has to go inside a university or after winning tdp goons entered in university campus. People has given u to rule 5 years not 500 years

  • @chinnababupotnuru8807
    @chinnababupotnuru8807 4 วันที่ผ่านมา

    నా పిల్లలు ఏ. యు లోనే చదివారు నాకు 60.000.వేలు.బొక్క

  • @prasadravinuthala8381
    @prasadravinuthala8381 4 วันที่ผ่านมา

    Remabar you now

  • @SeetannaiduKorikana
    @SeetannaiduKorikana 4 วันที่ผ่านมา

    నా కామెంట్ చూడు అన్న మీ నెంబర్ కావాలి

    • @reddysree450
      @reddysree450 3 วันที่ผ่านมา

      I too want his no .....

  • @dasari-latestupdates6594
    @dasari-latestupdates6594 4 วันที่ผ่านมา

    Ee l...kodukulani shoot chesi padeyaali.

  • @ganeswararaogondu9404
    @ganeswararaogondu9404 4 วันที่ผ่านมา

    Meeku eppudu freedom vachindi na

  • @dayanandng2546
    @dayanandng2546 5 วันที่ผ่านมา +2

    నీవు బయపడ్డవ

  • @DurgaPrasad-mj5cd
    @DurgaPrasad-mj5cd 4 วันที่ผ่านมา

    Koncham rowdy ga vundai student ku ganja alavattu chesi vala favour ga students ni use chesu kunaru

  • @njmohini5754
    @njmohini5754 4 วันที่ผ่านมา +1

    వైసీపీ అరాచకాలు బయట పెట్టీ వారిని అరెస్ట్ చేయాలి అంటే టీడీపీ కి 5 ఏళ్లు సరిపోతాయా ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి అది కేవలం వైసీపీ అవినీతి వెలికి తీయడమే పనిగా పెట్టుకుంటే 5 ఏళ్లు లోపు బయట పడతాయి అని భావిద్దం

  • @srinivasaraosanaboina8995
    @srinivasaraosanaboina8995 5 วันที่ผ่านมา

    Ycp party office chesaru

  • @bhaskarrao2379
    @bhaskarrao2379 4 วันที่ผ่านมา

    అప్పుడు చెప్పలేని మీరు ఇప్పుడు పోరాడుదాం అంటున్నారు సార్ అంటే మీరు కూడా మెత్తగా వున్న చంద్రబాబును కడిగి పడేద్దమా అనుకొంటున్నారునిజాన్ని నిక్కచ్చిగా చెప్పదామ అంటున్నారు అంత గా పిల్లల్ని ఇబ్బంది పెట్టే గవర్నమెంట్ నీ అడగలేకపోయారు మిక్కన్న ప్రజలే నిజాయతీ తో సైలెన్స్ గా మంచి పని చేసారు వారికోసం వారి పిల్లల భవిష్యత్ కోసం

  • @venkateshs4251
    @venkateshs4251 5 วันที่ผ่านมา +4

    ఇపుడు tdp ఏమి చేసిన కావాలని మా మీద కక్షసాధింపు చేస్తుంది అని వైసీపీ ప్రచారం చేస్తారు . అలా అని ఏమి చేయకపోయినా టీడీపీ తప్పు అంటారు .

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 4 วันที่ผ่านมา

    PHD CERTIFIED చాలా ఎక్కువ మందికి ఇచ్చారు.
    సర్టిఫికెట్స్ మాఫియా కూడా బాగా జరిగింది..

    • @KKol-ts3of
      @KKol-ts3of 4 วันที่ผ่านมา

      Thankyou