అహ్హ్ దిక్కుమాలిన బుక్స్ ఏవో చెప్పు, లేదా ఇచ్చిన ఎదవ ఎవడో చెప్పు....!! చరిత్ర ఇప్పటికే ఖూనీ చేసింది చాలు.. మీ విడి విడి మొఖాళ లో వున్న తెలివి ని ఉపయోగించి జనాలపై లేని అపోహలు రుద్దకండి.....!!!!
గాడిద గుడ్డెం కాదు..... నిజాలు క్షుణ్ణంగా తెలుసుకో అక్క ముందు... మనకు స్వాతంత్ర్యం రావడానికి అసలైన ముఖ్యుడు సుభాష్ చంద్రబోస్... కానీ నిజ చరిత్ర మనకు తెలియకుండా దాచేసిన దరిద్రులు ఎవరో కూడా తెలుసుకొని విడియోలు చేయి అక్క....
ఈమె సదివిన బుక్స్ ఇబడు ఇచ్చాడో చెప్పండ్రా...😅 గాంధీజీ చేసిన ముర్కత్వపు పని వళ్ళే స్వాతంత్రం ఆలస్యం అయ్యింది వాస్తవానికి మనకు స్వాతంత్రం రాలేదు ఇచ్చారు అది కూడా భారత దేశాన్ని మూడు ముక్కలుగా విడగొట్టి...!! గాంధిజి ఇచిన చివరి నినాదమ్ Do or die... ఎప్పుడు 1942 లో మనకు స్వాతంత్రం ఇచ్చింది 1947 ఈ గ్యాప్ లో గాంధీజీ ఎప్పుడు చచ్చిపోలేదె..😂 1921 సహాయ నిరాకరణ ఉద్యమం చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ అంత పెద్ద ఉద్యమం ఆప్పేసాడు లేకపోతే 1921 లోనే స్వాతంత్రం వచ్చేది...! ఈ elimentri mature girl కి చెప్పండి బెంగాల్ లో ఆలి జిన్న హిందువుల పై మరణ ఖండ కావడానికి కారణం కూడా మన గాంధీ మొండి వైఖరి అని లేకపోతే జిన్నా అంత ఘోరం చేసేవాడు కాదు.... నేను మాత్రం నా నెక్స్ట్ జెనరేషన్ కి మాత్రం బోస్ గురించి భగత్ సింగ్ గురించి చెప్తా నీలా అడ్డమైన గడ్డి తినుమని నీ పిల్లాలకి చెప్పినట్టు చెప్పను...😡
ఇదే do or die భగత్ సింగ్ 1923 లో నే చేసాడు భగత్ సింగ్ విప్లవ హింస ని ప్రేరేపిస్తున్నాడు అలాంటి వారు బయట ఉండడం దేశానికి ప్రమాదకరం అని అవకాశం వున్న విడిపించలేదు ఊరికంభమ్ ఎక్కిపించెల చేసాడు( ఇక్కడ భారతీయుడు భాధపడాల్సిన విషయం) మరి అహింస గాంధీ do or die (చెయు లేదా చావు) నినాదం హింస ని ప్రేరేపించిమట్టు కాదా...! దాని వల్ల వెంబటేనే స్వాతంత్రం రావాలి కదా రాలేదు ఎందుకంటే ప్రజలకి అంతెన్దుకు నెహ్రు లాంటి నాయకులకి కూడా నమ్మకమ్ లేదు అప్పటికి గాంధీ మీద....!! మాకు కాదు నీ పిల్లలకి కనీసం నిజాలు చెప్పు లేకపోతే పెరిగాక ఇలాంటి నిజాలు బయట తెలిస్తే అసహించుకుంటారు..!!
Very nice ...well said 👍🏻👏🏻
Akka gandhi vachi cheppara ee facts😢😅
So many books are there to give information, pls go through
అహ్హ్ దిక్కుమాలిన బుక్స్ ఏవో చెప్పు,
లేదా ఇచ్చిన ఎదవ ఎవడో చెప్పు....!!
చరిత్ర ఇప్పటికే ఖూనీ చేసింది చాలు..
మీ విడి విడి మొఖాళ లో వున్న తెలివి ని ఉపయోగించి జనాలపై లేని అపోహలు రుద్దకండి.....!!!!
గాడిద గుడ్డెం కాదు.....
నిజాలు క్షుణ్ణంగా తెలుసుకో అక్క ముందు...
మనకు స్వాతంత్ర్యం రావడానికి అసలైన ముఖ్యుడు సుభాష్ చంద్రబోస్...
కానీ నిజ చరిత్ర మనకు తెలియకుండా దాచేసిన దరిద్రులు ఎవరో కూడా తెలుసుకొని విడియోలు చేయి అక్క....
Thank you for ur free suggestion, nachite chudu lekapote manay
@@basicknowledgeeng-tel9599చేసింధె దిక్కుమాలిన వీడియో
సూడు , మానేయు అని కహాని లు చెప్పడం ఎందుకు...
ఈమె సదివిన బుక్స్ ఇబడు ఇచ్చాడో చెప్పండ్రా...😅
గాంధీజీ చేసిన ముర్కత్వపు పని వళ్ళే స్వాతంత్రం ఆలస్యం అయ్యింది
వాస్తవానికి మనకు స్వాతంత్రం రాలేదు ఇచ్చారు అది కూడా భారత దేశాన్ని మూడు ముక్కలుగా విడగొట్టి...!!
గాంధిజి ఇచిన చివరి నినాదమ్ Do or die...
ఎప్పుడు 1942 లో
మనకు స్వాతంత్రం ఇచ్చింది 1947
ఈ గ్యాప్ లో గాంధీజీ ఎప్పుడు చచ్చిపోలేదె..😂
1921 సహాయ నిరాకరణ ఉద్యమం చిన్న ఇన్సిడెంట్ వాళ్ళ అంత పెద్ద ఉద్యమం ఆప్పేసాడు లేకపోతే 1921 లోనే స్వాతంత్రం వచ్చేది...!
ఈ elimentri mature girl కి చెప్పండి
బెంగాల్ లో ఆలి జిన్న హిందువుల పై మరణ ఖండ కావడానికి కారణం కూడా మన గాంధీ మొండి వైఖరి అని లేకపోతే జిన్నా అంత ఘోరం చేసేవాడు కాదు....
నేను మాత్రం నా నెక్స్ట్ జెనరేషన్ కి మాత్రం బోస్ గురించి భగత్ సింగ్ గురించి చెప్తా నీలా అడ్డమైన గడ్డి తినుమని నీ పిల్లాలకి చెప్పినట్టు చెప్పను...😡
ఇదే do or die భగత్ సింగ్ 1923 లో నే చేసాడు భగత్ సింగ్ విప్లవ హింస ని ప్రేరేపిస్తున్నాడు అలాంటి వారు బయట ఉండడం దేశానికి ప్రమాదకరం అని అవకాశం వున్న విడిపించలేదు ఊరికంభమ్ ఎక్కిపించెల చేసాడు( ఇక్కడ భారతీయుడు భాధపడాల్సిన విషయం)
మరి అహింస గాంధీ do or die (చెయు లేదా చావు) నినాదం హింస ని ప్రేరేపించిమట్టు కాదా...!
దాని వల్ల వెంబటేనే స్వాతంత్రం రావాలి కదా
రాలేదు ఎందుకంటే ప్రజలకి అంతెన్దుకు నెహ్రు లాంటి నాయకులకి కూడా నమ్మకమ్ లేదు అప్పటికి గాంధీ మీద....!!
మాకు కాదు నీ పిల్లలకి కనీసం నిజాలు చెప్పు లేకపోతే పెరిగాక ఇలాంటి నిజాలు బయట తెలిస్తే అసహించుకుంటారు..!!