ఉమా అన్న ఇంత కష్టం లో వీడియోలు చేసి ఇంతవరకు ఎవరు చూపించలేదు చాలా కూల్డ్ ప్లేస్ లో ఉన్నావు ఇలాంటప్పుడు నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకో ఇంకో రోజు లేట్ అయిన పర్వాలేదు వీడియోలు చేసి చూపించు
డాబా పైన పడుకొని ఆకాశం లో ఎగిరే విమానం చూస్తూ నేను విమానం ఎక్కగలనా ? అనే రోజు నుండి ప్రపంచం అంతా తిరుగుతూ No 1 youtuber ఎదిగిన మి సకల్పం చాలా గొప్పది...❤
నమస్తే ఉమా గారు 🙏💐 మంచుతో నిండిన ప్రదేశంలో మీ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది పెద్ద ఎత్తున నిర్మించిన చిమ్ గీ స్ ఖాన్ విగ్రహం చాలా చక్కగా నిర్మించారు. ఆ రాజు గురించి ఆయన జీవిత చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. మ్యూజియంలో భద్రపరిచిన ఆ కాలం నాటి ఆయుధాలు వారు ధరించిన దుస్తులు బంగారపుఆభరణాలు వస్తువులు రధాలు పెయింటింగ్స్ .స్టాంపులు చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అద్భుతంగా వివరిస్తూ చూపించారు. మాకు తెలియని చరిత్రలో ఎన్నో మీ వల్ల తెలుసుకుంటున్నాము మీ నెక్స్ట్ ప్రయాణం కోసం వెయిట్ ఉంటాను ధన్యవాదములు 🙏💐
ఉమ. బ్రదర్ నేను మొదటి లో నేను నీ.విడియోస్ చూసి. లైక్. చేసేవాడిని. కానీ. ప్రతి వీడియో చూడటం వల నాకు నచ్చింది. ఏకంగా. సబ్స్క్రయిబ్. చేసుకోనాను. సూపర్. మూవీ చూసి నటు వుంది.
ఇంతటి మంచు కొండల్లో ఇల్లు కూడా ఉన్నాయి అంటే చాలా గ్రేట్, కానీ ఈ మంగోలియా తెగల వారి గురించి చాలా బాగా చెప్పారు ఉమా గారు అలాగే ప్రపంచంలో అతి పెద్దన shoe కూడా ఉందంటే నమలేకపోతున్నము.
I appreciate the constant dedication to show nice and cool places, Please make sure to show nomad life style in Mongolia as well. 50k more to hit 1 million, wish you good health and all the very best!!!
Baasu nee videos chaala excellent ga vunnaya. Detailing is very good. Naa anvesh nee videos chusiii chaal nerchukovaali. Please keep up the good work and continue giving us information. Thank you!!
Beautiful landscape covered with snow..........So picturesque......Chinggis Khaan statue looks so cool and of course he looks like a super warrior......Museum is very interesting.......Superb vlog
చంగిస్ ఖాన్ చరిత్ర చాలా బాగా చూపించారు అండి వీడియో చాలా బాగుంది మరొక సూపర్ వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు అండి ఉమా గారు చరిత్రను మాత్రం చాలా బాగా వివరించారు చూపించారు
అద్భుతమైన వీడియో మరియు విశ్లేషణ. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. థాంక్యూ ఉమాగారు. Маш сайн видео, дүн шинжилгээ. Олон шинэ зүйл сурсан. Баярлалаа Умагару.
Whatver may be your videos are very informative . They are different from the videos of other youtubers . You not only explore but also provide a lot of useful information . However we can't visit them & so we are able to visit them through your videos.
Hi bro very good going.nee style marchevu bro.nijanga.yevaru chupinchaleni new contents tho maaku chupisthunnavu.good going.keep going bro.god bless you
Umagaru, You are great hard worker and best traveller from India. Why don't you convert your voice into Hindi & English due to which you will be famous in the world. Take care of your health.
Hi UMA very interesting and beautiful vlog . Locations are snow superb. The statue and museum is so much worth to visit. But the thumbnail is not good to see like that. Any how excellent vlog from Mongolia. All the best UMA Sharanya
@uma anna ..pls manchi contents and make soem fun and intrest things anna .best wishes anna ..malli meru telugu travelling TH-camrs lo no.1 kavali anna ..pls change the way anna pls😊
Use Thermals which helps in keeping warm. Use scraf as well Mask. I recommend using snow pants, snow shoes. There will be gloves which produce heat called heated gloves. Always wear a bag backside which will help in not hitting your head to ground even when you skid in snow. When you cannot wait in the bus stand run into some nearest shop where you have heaters and come back again.
ఉమా అన్న ఇంత కష్టం లో వీడియోలు చేసి ఇంతవరకు ఎవరు చూపించలేదు చాలా కూల్డ్ ప్లేస్ లో ఉన్నావు ఇలాంటప్పుడు నీ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకో ఇంకో రోజు లేట్ అయిన పర్వాలేదు వీడియోలు చేసి చూపించు
Em chupinchsdu neeku
డాబా పైన పడుకొని ఆకాశం లో ఎగిరే విమానం చూస్తూ నేను విమానం ఎక్కగలనా ? అనే రోజు నుండి ప్రపంచం అంతా తిరుగుతూ No 1 youtuber ఎదిగిన మి సకల్పం చాలా గొప్పది...❤
ప్రపంచ యాత్రికుడు ఉమా బ్రో మంగోలియా దేశం గురించి ఆ దేశ చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు ఉమా బ్రో
Thumbnail మార్చినందుకు చాలా థాంక్స్ 👍👍.. 😊 . దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.
అదృష్టం వుండాలి elanti places చూడాలి ante 🥹🥹but ఉమ గారు వల్ల చూస్తున్నాం ❤❤
Nen thiskeltha ammadi, Ni Adhrushtam nak kavali chalu..😮💨
నమస్తే ఉమా గారు 🙏💐
మంచుతో నిండిన ప్రదేశంలో మీ
ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది
పెద్ద ఎత్తున నిర్మించిన
చిమ్ గీ స్ ఖాన్ విగ్రహం చాలా చక్కగా నిర్మించారు.
ఆ రాజు గురించి ఆయన జీవిత
చరిత్ర గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు.
మ్యూజియంలో భద్రపరిచిన
ఆ కాలం నాటి ఆయుధాలు
వారు ధరించిన దుస్తులు
బంగారపుఆభరణాలు వస్తువులు
రధాలు పెయింటింగ్స్ .స్టాంపులు చాలా అద్భుతంగా ఉన్నాయి.
చాలా అద్భుతంగా వివరిస్తూ
చూపించారు.
మాకు తెలియని చరిత్రలో ఎన్నో
మీ వల్ల తెలుసుకుంటున్నాము
మీ నెక్స్ట్ ప్రయాణం కోసం
వెయిట్ ఉంటాను
ధన్యవాదములు 🙏💐
Hai you are so
Hai you are so
ఉమ. బ్రదర్ నేను మొదటి లో నేను నీ.విడియోస్ చూసి. లైక్. చేసేవాడిని. కానీ. ప్రతి వీడియో చూడటం వల నాకు నచ్చింది. ఏకంగా. సబ్స్క్రయిబ్. చేసుకోనాను. సూపర్. మూవీ చూసి నటు వుంది.
చాలా మంచి ప్రదేశం చూపించారు ఉమ గారు,thank you
ఇంతటి మంచు కొండల్లో ఇల్లు కూడా ఉన్నాయి అంటే చాలా గ్రేట్, కానీ ఈ మంగోలియా తెగల వారి గురించి చాలా బాగా చెప్పారు ఉమా గారు అలాగే ప్రపంచంలో అతి పెద్దన shoe కూడా ఉందంటే నమలేకపోతున్నము.
Neeku. Aa anveshana ki oka dandam Nayana Mee dhairyaniki ..Mee patienski asalu...salaam ..hats offf
I appreciate the constant dedication to show nice and cool places, Please make sure to show nomad life style in Mongolia as well. 50k more to hit 1 million, wish you good health and all the very best!!!
950k 🎉🎉🎉🎉🎉 త్వరలో 1M❤చేరు కోవాలి అన్న
మంచి వీడియోస్ చూపిస్తున్న మీకు అభినందనలు ఉమాగారు....🌹🌹👌👌🌹🌹
Anna chuste rajamouli movie chudali, youtube lo world nu chudali ante ma uma anna video chudali.👌👌💐💐💐💐💐
Baasu nee videos chaala excellent ga vunnaya. Detailing is very good. Naa anvesh nee videos chusiii chaal nerchukovaali. Please keep up the good work and continue giving us information. Thank you!!
Beautiful landscape covered with snow..........So picturesque......Chinggis Khaan statue looks so cool and of course he looks like a super warrior......Museum is very interesting.......Superb vlog
వీడియోలో చూస్తుంటేనే ఎంత అందంగా ఉందో లొకేషన్ ఆ దేశాలన్నీ వెళ్లి తిరిగి రావాలని నాకు అనిపిస్తుంది
31:30 changis qhan khante krurudu tana manavadu, Halagu qhan yudda niyamalu aneve levu etaniki .
చాలా బ్యూటిఫుల్ గా ఉంది మాంగోలియా 🌹🌹🌹🌹🌹సూపర్ సూపర్ ఉమా గారు 👍👍👍👍
చంగిస్ ఖాన్ చరిత్ర చాలా బాగా చూపించారు అండి వీడియో చాలా బాగుంది మరొక సూపర్ వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు అండి ఉమా గారు చరిత్రను మాత్రం చాలా బాగా వివరించారు చూపించారు
Miru chepe tisu super 👌anna chalaa clear and clean ga untundi very nice ❤
I think the best consistency vlogger award goes to uma anna 🥰❤️ hatsoff to your consistency anna ✨
Good morning UMA BROTHER,మార్నింగ్ లేచి మీ వీడియో చూస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది ఉమగారు.
Nice video beautiful snow mountains take care about your self from very cold atmosphere
Your dedication ki hatsup brother
appreciate your efforts for explore mongolia for us with extreme weather conditions
Salute to your travel dedication Anna.tq so much
Super RAJU Bangalore ❤️👌👍
అద్భుతమైన వీడియో మరియు విశ్లేషణ. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాము. థాంక్యూ ఉమాగారు.
Маш сайн видео, дүн шинжилгээ. Олон шинэ зүйл сурсан. Баярлалаа Умагару.
Oka lesson nerchukuntunnatu undhi Uma garu oka student ki master explain chesinattu baga cheptunnaru meru history ni antha chalilo kuda💐 👏👏
చెంఘీజ్ ఖాన్ వికిపీడియా చూసాను అన్నా.. అసలు వాడు మనిషేనా అనిపించింది.మొత్తానికి మీ వీడియో మాత్రం సూపర్ అన్నా.అలాగే మీ హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి..
Whatver may be your videos are very informative . They are different from the videos of other youtubers . You not only explore but also provide a lot of useful information . However we can't visit them & so we are able to visit them through your videos.
Good morning uma garu. Superb video ...😍
చాలా బాగుంది సార్ త్రేతా యుగం లో లవ కుసవులు తరువాత తరం వారు మంగోలియా ప్రాంతాన్ని పరిపాలించారు అని చరిత్ర లో వుంది
చాలా మంచి ప్రదేశం చూపించారు ఉమ గారు,thank you
Hi bro very good going.nee style marchevu bro.nijanga.yevaru chupinchaleni new contents tho maaku chupisthunnavu.good going.keep going bro.god bless you
Excellent❤changeejkhang gurunchi vinadame tappa, kalledute chupistunnanduku Thanq bro. Subject explain super🎉🎉🎉🎉
Thanks for sharing.. Take care your health sir as you busy exited travelling.. Good information..
So far the Best video Uma garu...like amazing visuals, explaining the content .. Beautiful.👌.
Umagaru,
You are great hard worker and best traveller from India. Why don't you convert your voice into Hindi & English due to which you will be famous in the world. Take care of your health.
Very informative video uma garu. Chala chakka ga anni explain cheseru. Super video.
Unbelievable super Genghis Khan story very very interesting motipur❤🎉
మీరు చేసే వీడియోలో హిస్టరీ గురించి చెబుతున్నారు great
Very fineWe have to get Real feeling . Thanks for your hard venturous task.
Hello uma garu...please take care of your health in those extreme cold conditions...if possible please cover the nomadic life of people there....
Hi uma Anna garu happy journey
Chala kashtabadutunnavu bro. God bless you
Country Soo Beautiful 😻
Thank you Uma Garu For your Hard Work and dedication on Travelling ..................This is my First Comment for you.
Soooooooo Nice....Take Care Uma Garu 👍🙏
Super uma garu thank you so much
Mongolia king Genghis khan 🇲🇳
Bharat king uma🇮🇳😎
Note# comment nee like chesi dislike cheyakandi😊
One of time best video అన్నా
Hai uma garu bagunara chala bagundhi mimu velli chudalenvi mi vedeo's dwara chusthunam Andi thank you Anna garu
Very very superb presentation taking high risk in severe coldness
Good morning bro
Super super video.....😍
Wow super video brother super experience.chala chala bagundi brother all the best
Genghis Khan Afghanistan lo chala reps chesadu bro motham vadi polikalee
Mr. U.....😂....whn we gonna see taaat frikkin "MANCHU PARVATHHAAALU" in our frikkin GreatAndhra🤣🤣🤣🤣🤣🤣🤣🤨🌜🤐😎💚
Super video🧡take care health💙 I appreciate to your dedication in coolest country🖤
❤😊❤love from Chittoor Anna ❤😊❤
Hi uma garu super video ❤❤❤❤❤ health chusukondi first God bless you
Leather gloves won't take - degrees temperatures. So, you have to ask them for gloves which can withhold -40 to -60 ° C.
Wow wonderful, amazing experience. Very impressed
Hi UMA very interesting and beautiful vlog . Locations are snow superb. The statue and museum is so much worth to visit. But the thumbnail is not good to see like that. Any how excellent vlog from Mongolia. All the best UMA Sharanya
Congratulations for 9 lakhs 50k subscribers..
Thanks anna roju miss avvakunda vedioes peduthunaduku
@uma anna ..pls manchi contents and make soem fun and intrest things anna .best wishes anna ..malli meru telugu travelling TH-camrs lo no.1 kavali anna ..pls change the way anna pls😊
Wow what a wonderful news of khan history 😅❤
Thank you Brother Excellent video🤝
Hi uma gaaru god bless u thank u
Uma bro. Ee mangolia 2nd vlog super. Chenghis Khan story Baga cuhupettav bro, nice vlog, 👌👍
Super vedio bro...chinggis khan statue super bro... super super vedio bro..ur best traveller in world ❤
My dear uma thanks for your explore of mangoliya tour, ❤❤❤
Very nice to see gheghies Khan statue and hear about world warrior history
Super, the monument of Gzengig khan.
Gengis khan history chala baga chepparu thanku uma brother
Great video. 🙏🏼🙏🏼🙏🏼🌷🌷👍👍
Great Video Uma garu..👌👍
Video matram super anna...take care anna...super..
Use Thermals which helps in keeping warm. Use scraf as well Mask. I recommend using snow pants, snow shoes. There will be gloves which produce heat called heated gloves. Always wear a bag backside which will help in not hitting your head to ground even when you skid in snow. When you cannot wait in the bus stand run into some nearest shop where you have heaters and come back again.
Social book chaduvu kunnamu Mongolulu goorchi,Eppudu Mongalia ni choosamu.Superb Uma.
సూపర్ ఉమా గారు సూపర్. మంచి వీడియో మీనుండి
No words to say. It's quite extraordinary video bro.,
👌👌👌👍
చాలా బాగుంది వీడియో చాలా కష్టపడుతున్నారు అక్కడ గుడ్
Hello Uma... brother ... all the best enjoying the series
Good video brother.God bless you.
Thank you so much for providing good info for us....All the way to 1M...🤩🤩🤩🤩
Russia trip.chala bagundi.bro.
Me video s kosam yeduru chustu untanu. Take care.
Super inter degree lo study chesinavi detailed ga chupinchi cheppina uma gari ki chethulethi namaskaristhunsnu
Super brother excellent video continue 👍👍 i
Village Life Choopinchu Anna Superb Ga Vuntadhi
Uma, Ee Video yentha bagundho matallo cheppalenu.Superb.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
మంచు కొండలు లోకేషన్స్ సూపర్ ❤😍
Hi annaya good morning best wishes Happy New kantey jarny super❤❤❤
Your videos are far better than Dhak Dhak movie (about Khsrdung La Manali bike ride ) I just watched on Prime videos app
Ana jagratha Niku views vasthunayi anukoni na anvesh vadi views taguthunayi Ani ninnu bad cheyali anukuntadu.
Great malli meru back to form
Naa anveshana ... entertainment...uma ....decent vloger
Super Video Uma.....
first time e vlog tho ni dedication next level