Big Question: Supreme Court 10 Straight Questions To Chandrababu | Tirupati Laddu Issue |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • Big Question: Supreme Court 10 Straight Questions To Chandrababu | Tirupati Laddu Issue | ‪@SakshiTV‬
    #BigQuestion #SupremeCourt #Chandrababu #TirupatiLadduRow #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

ความคิดเห็น • 24

  • @Manohar-cr4ot
    @Manohar-cr4ot วันที่ผ่านมา +2

    Excellent impression created by your super expressions on supreme court advocates raised 10 questions on Laddulu visayam ...to protest TTD laddu prasadam Sir have to congratulate to judicial officialsauthority Sir

  • @chantig7594
    @chantig7594 วันที่ผ่านมา +1

    Anna ❤ okay Jagan AANA ❤❤❤

  • @chantig7594
    @chantig7594 วันที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤
    😊

  • @ugginasaiprasannakumar4094
    @ugginasaiprasannakumar4094 วันที่ผ่านมา

    Supersir

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 วันที่ผ่านมา

    న్యాయస్థానం పిలక మీదనే ఇంకా ఆశాభావం మిగిలి ఉంది.

  • @Transposone
    @Transposone วันที่ผ่านมา +1

    గౌరనీయులైనా పవన్కళ్యాణ్ గారికి, నమస్కారం. అయ్యా మీరు అధికారం లో ఉన్నారు. ఏవరైటె తప్పు చేశారో వారిని పట్టుకొని కఠినంగా పనిష్మెంట్ ఇవ్వండి. దీనికి ఇతర మతం వారికీ ఏమిటీ సంబంధం.? అనవసరంగా మీరు దీనిపై బీజేపీ వాళ్ళ డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్లలో మత రాజకీయo చేస్తున్నారు! ఆపండి

  • @sekharadigavalli9871
    @sekharadigavalli9871 วันที่ผ่านมา

    ఇది కూడా సిట్టు, స్టేండ్ మాత్రమే.
    1) కమిటీ సభ్యులు 5గురి పిలకలు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుప్పిట్లోనే.
    2) కాలపరిమితి విధించకపోవడం - నిందితులకు అనుకూలమే. అంతా వారి చేతుల్లోనే.
    3) 3/10 /24 నుండి 4/10/24 కు తీర్పుని వాయిదా వేయడం అనుమానాస్పదమే.
    4) మొదటి సిట్ నుండి రెండవ సిట్ కు మార్చడం కూటమి లోని ఒకరి గుప్పిటనుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి గుప్పిట్లోకి మార్చడమే.
    5) దేశం లోని అన్ని వ్యవస్థలు బిజెపి పర్యవేక్షణలోనే, జోక్యంతోనే ప్రస్తుతం నడుస్తున్నట్లుగా ప్రజలందరూ భావిస్తున్న తరుణం ఇది.
    6) చంద్రబాబు ఇంకా ఎక్కువగా బీజేపీ ఆధీనంలోకి.
    7) టీడీపీ తన మద్దతు ఉపసంహరణ ద్వారా బీజేపీని బెదిరించాలని చూసినా, టీడీపీ పార్టీనే ముక్కలయ్యే అవకాశం.
    8) సుప్రీం కోర్ట్ కూడా పూర్తి నిస్పక్షపాతంగా, 100 శాతం సరైన చర్యగా, అసలైన వాస్తవాన్ని బయటకు రాబట్టేవిధంగా, ప్రజలందరి తరఫున , జవాబుదారిగా ఆలోచించినట్లుగా కనపడుటలేదు.
    9) స్వతంత్ర దర్యాప్తుకి ఈ సిట్ కి అవకాశం లేదు.
    10) దర్యాప్తు చేయవలసిన అంశాలు కూడా తెలియలేదు.
    ఈ దేశంలో చంద్రబాబుని ఏ అత్యున్నత సంస్థ, త్రివిధ దళాధిపతులు, దేశ స్థాయి పాలకులు కూడా టచ్ చేయలేరు. దటీస్ చంద్రబాబు. ఏ విధంగా పై అందరినీ కంట్రోల్ చేయగలుగుతున్నాడో. అందుకే చంద్రబాబు మొగాడు, మొనగాడు. పై వాళ్ళందరూ తమతమ పదవులన్నీ బాబు గారికి అప్పచెప్పి తప్పుకోండి. ఎందుకంటే అనేక లక్షల పెండింగ్ కేసుల్లో ఇది ఒకటి. ఈ దేశ ప్రజలు. దురదృష్టవంతులు. ఈ ప్రజల కోసం ఎవరూ లేరు. ప్రజలకోసం ప్రజలే లేరు. ఎందుకంటే ఎవరి బ్రతుకులు వారివి. ఐక్యత రాదు, రానివ్వరు. విడివిడిగా అందరూ నాశనమౌతారు. కలి ధర్మం కాషాయంలోకి కూడా ప్రవేశించింది. వేగుచుక్క, ఆశాకిరణం, ఊపిరి, ధైర్యం, తెగింపు ఎవరు?, ఎక్కడ?.

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 8 ชั่วโมงที่ผ่านมา

    Yellow ghee supply kosam yellow nakka dramalu😁

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 วันที่ผ่านมา

    E TV వార్తలు చూసి నట్లు మీ చానల్ చూడరు ఎందుకు

  • @vankunavathlaxman3659
    @vankunavathlaxman3659 วันที่ผ่านมา

    July 12 tdp govt undhi, kalthi ani thelisi yendhuku laddu lo kaliparu

  • @saitejavunnam1811
    @saitejavunnam1811 วันที่ผ่านมา +1

    No common sense for this channel.....Drama channel....entertainment channel .....laughing channel .....fooling people's channel.....jagan mad channel

  • @agastyasworld112
    @agastyasworld112 วันที่ผ่านมา

    Mottikaayalu 10 Eswar gaaru ikapai nenu ala pilustaanu( Joke. Aanandam pattaleka ila vrasanu) yemaina meru reading chese vidhaanam baagundi

  • @vankunavathlaxman3659
    @vankunavathlaxman3659 วันที่ผ่านมา

    Meeku mind undha asalu, tdp govt kaliparu, yendhuku kaliparu ani adagaru yendhi

  • @Ap8025k
    @Ap8025k วันที่ผ่านมา

    Sanaathana dharamam khosam phoru baata padhithey sanaathana dharamam vruddi lo ki vasthundhaaa leyka raajyanga padavi lo undhi vidya vyavasthala lo sanaathana dharma rakshana khosam vidya vidhaanam lo oka baagam gaa sanaathana dharamam ni unchey adhikaaram unnaa Chittasuddi leyni prabhutvam ap lo undhi sanaathana dharamam ni paatyamshaalu peyttavaddu ani avaru aina addu paddaaraaa raajakiyam kaadhu chittasuddi undhaali.

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 วันที่ผ่านมา

    ఈనాడు చదివిన వారు మీ పేపర్ ని చదవరు ఎందుకని

    • @samrat802
      @samrat802 2 ชั่วโมงที่ผ่านมา

      మేము ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి దరిద్రపు పేపర్ ని కన్నెత్తి కూడా చూడాం

  • @ashokkimudu4788
    @ashokkimudu4788 วันที่ผ่านมา

    Aa case 10 yellu nadichidhi ento ee law

  • @DEENAIAHJONALAGADDA
    @DEENAIAHJONALAGADDA วันที่ผ่านมา +1

    కూటమికి నాశనం తప్పదూ