ఇద్దరి ప్రాణాలు🧑‍🤝‍🧑పణంగా పెట్టి తీసిన వీడియో | బావి లోపల గుహ | Most Dangerous Cave

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • ఇద్దరి ప్రాణాలు🧑‍🤝‍🧑పణంగా పెట్టి తీసిన వీడియో | బావి లోపల గుహ | Most Dangerous Cave
    గమనికః
    మేము చూపించే వీడియో లలో కేవలం వినోదం కోసం మాత్రమే. మేము చేసే ప్రతి సాహసం సురక్షితమైన ప్రదేశంలో, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి ఉపయోగించి అపార అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే వీడియోలు చిత్రిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా మీ ఇంట్లో గాని, పాఠశాలలోగాని, ఇంకేదైనా ప్రదేశాలలో గాని మేము తీసిన వీడియోలు చూసి మా లాంటి సాహసాలు చేయరాదని మేము కోరుచున్నాము.. ఒకవేళ మీరు చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కు, మాకు మీరు చేసే సాహసాలతో ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి గమనించగలరు... ధన్యవాదములు...
    ఈ భూమి మీద ఎన్నో రహస్యలు, వింతులు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన, నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా @KadapaNagireddy యూట్యూబ్ ఛానల్ ద్వార అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్‌ చేయండి.. ధన్యవాదాలు.. జై హింద్..
    / kadapanagireddy
    జై జవాన్
    జై కిసాన్
    my Instagram link 👉: ...
    #cave #cavesinindia #caves #guha #guhalu #nelabelum #kolimigundlla

ความคิดเห็น • 248

  • @devakumarreddy3838
    @devakumarreddy3838 ปีที่แล้ว +65

    ఇంత రిస్క్ తీసుకుని ఈ గుహ లోకి వెళ్లారని చాలా చాలా అభినందనలు

    • @shivakiranremi1576
      @shivakiranremi1576 ปีที่แล้ว +3

      Really adventurous... You are really dareful and great.

  • @kirankamanchi2140
    @kirankamanchi2140 ปีที่แล้ว +143

    మీరు అలా వెళుతుంటే మాకు ఇక్కడ భయం వేస్తుంది

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 ปีที่แล้ว +70

    తమ్ముళ్లు మీ వీడియో స్ చాల చాలా బాగుంటాయి.👌👌.కానీ చాలా భయం కూడా వేస్తోంది.చూడాలంటే..నాన్నా తమ్ముళ్లు మీకు ఫ్యామిలీ ఉంది. జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుని మనస్త్రూతిగా కోరుకొంటున్నాను ఓం నమఃశివాయ శ్రీ మాత్రే నమః జై శ్రీ రామ్ జై శ్రీ ఆంజనేయం 🏠👪🙏🙏

  • @user-ou5nm4wb3r
    @user-ou5nm4wb3r ปีที่แล้ว +17

    మీరు గుహ అంత చూపించి సాహసం చేసినందుకు ధన్యవాదములు బ్రదర్స్, ఇలాంటి చూపించడంలో మీరు కూడా జాగ్రత్త బ్రదర్స్

  • @himabindu7463
    @himabindu7463 8 หลายเดือนก่อน +5

    మీ ధైర్యానికి మా జోహార్లు అన్న,🫡

  • @tvramana306
    @tvramana306 ปีที่แล้ว +61

    అంత risk తీసుకోవద్దు తమ్ముడు 🌹🌹🌹

    • @manishkhunu3340
      @manishkhunu3340 ปีที่แล้ว

      వాడు బంగారం దొరుకుతుంది అని అంత రిస్క్ తీసుకుంటున్నాడు మీకు తెలుసా TH-cam వాడికే ఏమి కర్మ

    • @manishkhunu3340
      @manishkhunu3340 10 หลายเดือนก่อน

      @@asr220 నీ లాంటి పిచ్చి పుకూ ప్రజలు ఉన్నారు అని వడు చేసేటి అని చెలుతునాయి...
      నిధులు కోసం వాడు పడే బాధ అంతో ఇంతో కాదు చూస్తూనే తెలుస్తుంది....

    • @kiranbhukya5286
      @kiranbhukya5286 5 หลายเดือนก่อน

      ​@@manishkhunu3340 ఎం మాట్లాడుతున్నావ్ నీకు 50K డబ్బులు ఇస్తా వెళ్తావ లోనికి......ఆయన ధైర్యానికి దండం పెట్టాలి కానీ ఇలాంటి కామెంట్ లు చెయ్యకండి

  • @rajithachedipelly9039
    @rajithachedipelly9039 6 หลายเดือนก่อน +1

    Miru chala dairyam chestunnaru

  • @gram4237
    @gram4237 8 หลายเดือนก่อน +2

    చాలా బాగా చేస్తున్నావు కాలేజ్ జాగ్రత్త చూస్తుంటే నాకే భయంగా ఉంది

  • @suryachandradasari2433
    @suryachandradasari2433 11 วันที่ผ่านมา

    మీరు ఇవన్నీ చూపిస్తువుంటే ఒళ్ళు జలదరిస్తుంది పిల్లలు జాగ్రత్త

  • @vamanasaichannel
    @vamanasaichannel ปีที่แล้ว +58

    జాగ్రత్తబ్రో మామూలు గృహల్లోకి మాత్రమే వెళ్ళు ఇలా మట్టి గృహాల్లో కి వెళ్లొద్దు పైకప్పు కూలి పోతుంది జాగ్రత్త అంత సాహసంచేయవలసిన అవసరం లేదువీడియోల కోసం తర్వాతచాలా బాధపడాల్సి వస్తుంది ఏమన్నా అయితే😢😢😢😢😢😢😢

  • @salahtanda
    @salahtanda 6 หลายเดือนก่อน +1

    🌹🌹👌 వీడియో సూపర్ గా ఉంది ఏం భయపడకుండా చెయ్ చెయ్

  • @sureshyachavarapu7426
    @sureshyachavarapu7426 ปีที่แล้ว +10

    అన్న నీ దైర్యానికి 🙏🙏🙏....
    Video super

  • @nagarajumora7040
    @nagarajumora7040 ปีที่แล้ว +10

    Nagi Reddy garu you are the bravery man

  • @GeethaSri-of1pv
    @GeethaSri-of1pv 8 หลายเดือนก่อน +2

    What a place.....dar ke aage Jeet hai.. very very grateful

  • @naveenprince9764
    @naveenprince9764 7 หลายเดือนก่อน +1

    అన్న సూపర్ మీరు సాహసం చేయరా డింబక చాలా బాగా ఉంది వీడియో

  • @kuldortamarla1267
    @kuldortamarla1267 6 หลายเดือนก่อน +3

    Bro kiddiga jaagatha nice

  • @thalarimery9833
    @thalarimery9833 7 หลายเดือนก่อน +1

    Videos very exlent 😃💯💯🎥💯

  • @TrilokaSanchaari
    @TrilokaSanchaari ปีที่แล้ว +4

    Nijanga bayam vesindi anna super video jagratha anna

  • @adipichennarao5605
    @adipichennarao5605 ปีที่แล้ว +14

    జాగ్రత్తగా ఉండండి బ్రదర్ ఓం సాయి

  • @Praju648
    @Praju648 ปีที่แล้ว +1

    Valu krishan and balaram

  • @Ramthuvlogs
    @Ramthuvlogs ปีที่แล้ว +6

    సాహసం సినిమా చూసినట్టు ఉంది

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 ปีที่แล้ว +6

    Good.. you r very brave person 👏

  • @sunamkrenthi8685
    @sunamkrenthi8685 ปีที่แล้ว +4

    jagratha sir....
    your great job ,chela bayamga undhi sir jagratha😯😯

  • @Naidu-wz1tn
    @Naidu-wz1tn ปีที่แล้ว +12

    మీరు ఇలాంటి సాహసం చేసేటప్పుడు కాళ్ళకి shoes మరియు saftey ropes and కొన్ని items తెచ్చుకోవాలి అంతే కానీ ఇలాంటివి తీయ్యకూడదు ✍️

  • @obulesuobulesu3056
    @obulesuobulesu3056 ปีที่แล้ว +6

    Super

  • @NomadicDilip
    @NomadicDilip ปีที่แล้ว +8

    అన్నా జాగ్రత్త అన్న భయంగా ఉంది చూస్తుంటేనే 😮

  • @BalusupatiNagaraju
    @BalusupatiNagaraju 10 หลายเดือนก่อน +1

    అమ్మో నాకు చాలా నచ్చింది వీడియో

  • @user-zn6dl9fd5z
    @user-zn6dl9fd5z ปีที่แล้ว +2

    Please put the torch on a thread around the neck. Keep a small metal piece to test soil before going ahead. ధైర్యే సాహసే లక్ష్మి.

  • @harivaraprasad5379
    @harivaraprasad5379 ปีที่แล้ว +3

    meeru chala chala kastapadi lopaliki velli discover chesaru wonderful thaks guha chupichunaduku bayya

  • @mnwonders777
    @mnwonders777 ปีที่แล้ว +4

    Wow super అన్న 💞💞😱😱

  • @venkataramana3744
    @venkataramana3744 ปีที่แล้ว +3

    Very dangerous...brave brother...take care of your Life

  • @swathiyadav5555
    @swathiyadav5555 17 วันที่ผ่านมา

    Mee videos chala baguntaye...... 👌👌👌👌👌👌👌

  • @settyshobharani6629
    @settyshobharani6629 ปีที่แล้ว +1

    Jagrata brothers God bless you

  • @sudharshansambeti23
    @sudharshansambeti23 ปีที่แล้ว +1

    Yor great

  • @GonaGannaReddy143
    @GonaGannaReddy143 ปีที่แล้ว +2

    Unexpected ❤Unbelievable

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว +1

      ధన్యవాదములు అన్న 🙏🙏

  • @amitiakesh6709
    @amitiakesh6709 ปีที่แล้ว +1

    Annayya chala jagratha...

  • @user-vo5cs9gb3j
    @user-vo5cs9gb3j 4 หลายเดือนก่อน

    Anna me sahasam.. great ..🎉🎉🎉nagireddy.anna..

  • @nagarjuna-qs5hq
    @nagarjuna-qs5hq ปีที่แล้ว +1

    సూపర్

  • @Salmonraju
    @Salmonraju ปีที่แล้ว +1

    Good Video Bro But Maintain Proper Shoes 👞 Ropes Gloves Etc

  • @secretsofplantsbysrinu3901
    @secretsofplantsbysrinu3901 ปีที่แล้ว +4

    take care brother your great

  • @temburnikarvinodkumar7382
    @temburnikarvinodkumar7382 9 หลายเดือนก่อน +2

    బ్రదర్ అవి వాటర్ ప్రవాహము వలన ఏర్పడిన గుహాలు అనుకుంటా

  • @munnangimadhuri3334
    @munnangimadhuri3334 ปีที่แล้ว +2

    Please join Indian military 🎖️

  • @allappakammara7843
    @allappakammara7843 10 หลายเดือนก่อน +1

    very nice and beautiful and dair for your efforts thanks to yours teem sir

  • @sandeepguduru2429
    @sandeepguduru2429 6 วันที่ผ่านมา +1

    Super bro

  • @devarakonda999
    @devarakonda999 ปีที่แล้ว +1

    Super bro miru ekuva risk thisukokandi

  • @TrilokaSanchaari
    @TrilokaSanchaari ปีที่แล้ว +1

    Superrr anna chaala risk chesi theesaru

  • @DudekulaChandBasha-ie1ql
    @DudekulaChandBasha-ie1ql หลายเดือนก่อน +1

    ❤super bro

  • @user-re7nl1fv3y
    @user-re7nl1fv3y ปีที่แล้ว +1

    Bro thadu perrukoni digavandi supooting unttundi

  • @user-xj4uj2du6e
    @user-xj4uj2du6e ปีที่แล้ว

    Bayanga vundi

  • @prabhakarmaheshwaram9289
    @prabhakarmaheshwaram9289 10 หลายเดือนก่อน

    సాహసం చేయరా డింబకా అన్నట్గా ఉంది నీ వీడియో👍👍all the best 👋👋

  • @senagavarapusharma6773
    @senagavarapusharma6773 ปีที่แล้ว +3

    Wonderful Brother. Mee sahasaniki joharu. Video chala baga theesaru. Chala bagundi. 🎉🎉🎉🎉😊

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  ปีที่แล้ว

      ధన్యవాదములు 🙏🙏

  • @spdj5888
    @spdj5888 ปีที่แล้ว +1

    Anna jagarta

  • @pchanduram7767
    @pchanduram7767 ปีที่แล้ว +4

    Super Reddy garu ❤❤❤❤❤

  • @murthinr3957
    @murthinr3957 ปีที่แล้ว +1

    Safety Shoes vadandy sir

  • @tanuteena9401
    @tanuteena9401 ปีที่แล้ว +4

    👌👌 Brother

  • @KranthiTimmasarti
    @KranthiTimmasarti ปีที่แล้ว +4

    Take care Brother's

  • @bhaskarmathaku7577
    @bhaskarmathaku7577 5 หลายเดือนก่อน

    Meeru head light vaadandi bro Superb video

  • @mysaiahbegari540
    @mysaiahbegari540 ปีที่แล้ว

    Anna super vedio

  • @kannadagirl3205
    @kannadagirl3205 ปีที่แล้ว +3

    telugu guys are very daring

  • @shaikkasimbasha
    @shaikkasimbasha ปีที่แล้ว +1

    Jagratha anna meru

  • @naveenvj4273
    @naveenvj4273 ปีที่แล้ว +1

    Part 2 cheyu anna

  • @harsha2514
    @harsha2514 8 หลายเดือนก่อน

    Thanks

    • @KadapaNagireddy
      @KadapaNagireddy  8 หลายเดือนก่อน

      Thank you so much Anna 🙏🙏🙏

  • @krishnamohan1010
    @krishnamohan1010 ปีที่แล้ว +6

    Superb Bro ❤, ur our Indiana Jones

  • @kommabattulasarathchand1114
    @kommabattulasarathchand1114 ปีที่แล้ว +6

    వెళ్ళు ఉంటే బాగుంది కదా ఆ కింద కీ తాడు తీసుకుని వెళ్ళండి నెక్స్ట్ టైం ఉంది ఎందుకంటే మీకు బంగారం దొరుకుతుంది కదా

  • @kommabattulasarathchand1114
    @kommabattulasarathchand1114 ปีที่แล้ว +1

    Meeku kuda oka bag dorakali మీకు కూడా ఒక పెద్ద బంగారం బ్యాగ్ దొరకాలని కోరుకుంటున్నాను

  • @spkr8613
    @spkr8613 ปีที่แล้ว +1

    Anna jagratha mri risk ekuva chesthundr

  • @reddemmamuddhisetty2709
    @reddemmamuddhisetty2709 9 หลายเดือนก่อน

    Meeru super sir

  • @tejarobbi
    @tejarobbi 7 หลายเดือนก่อน

    Jagratha anna

  • @treddy5150
    @treddy5150 ปีที่แล้ว

    Iam kedar china super bava

  • @saiy6918
    @saiy6918 10 หลายเดือนก่อน

    Super hero super 👌👌🙏💯🙏💯🙏💯💯👌🙏💯🙏💯💯

  • @karunaadarytha5737
    @karunaadarytha5737 7 หลายเดือนก่อน

    Super 💖

  • @user-qf9lw1rp6i
    @user-qf9lw1rp6i 6 หลายเดือนก่อน

    Good

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Modijistatus.5242
    @Modijistatus.5242 4 วันที่ผ่านมา

    Jai bharat annav ga anduke subscribe chesha nee channel ni...🇮🇳🇮🇳🇮🇳

  • @apnlrkvl5314
    @apnlrkvl5314 ปีที่แล้ว +3

    నీ యంకమ్మ ప్రమాదం ల వుంది అంటూనే ముందుకి వెళ్దాం అంటావేంటి

  • @teluguabbayikanth
    @teluguabbayikanth ปีที่แล้ว +1

    Super anna 👌

  • @user-cr4ri7jp1n
    @user-cr4ri7jp1n 11 หลายเดือนก่อน

    Insta lo reel chisi ni youtube videos chudadaniki vaccha brother but nice bagunnai

  • @user-xv2yn8se5w
    @user-xv2yn8se5w 8 หลายเดือนก่อน

    🙏🙏

  • @msrinivas15
    @msrinivas15 11 หลายเดือนก่อน

    గ్రేట్ బ్రో...

  • @munnangimadhuri3334
    @munnangimadhuri3334 ปีที่แล้ว +2

    My God i am getting very scared for youll brothers. Please be safe.

  • @ChandraraoArika-vs1ce
    @ChandraraoArika-vs1ce ปีที่แล้ว +1

    Bangaram undi anavu kadha...gonilo vesukoni...vachai

  • @reddypeasadmothukuri4882
    @reddypeasadmothukuri4882 ปีที่แล้ว +2

    Jagratha bro I am also from kadapa❤

  • @ssvali17
    @ssvali17 ปีที่แล้ว

    Srisailam forest ..

  • @suryaprakasamk6200
    @suryaprakasamk6200 9 หลายเดือนก่อน

    Meku manchi gudi odisha lo undi nenu meku chupishta chalabaguntundi

  • @devakumarreddy3838
    @devakumarreddy3838 ปีที่แล้ว

    సూపర్ సర్

  • @santaiahginka
    @santaiahginka ปีที่แล้ว

    Hello boys super video and also strive heard working.

  • @Vasantntharao
    @Vasantntharao 8 หลายเดือนก่อน

    Super.thammudu

  • @venkatanarayana5494
    @venkatanarayana5494 ปีที่แล้ว

    Supar Bat risk

  • @Nagavardhan_reddy_yatham
    @Nagavardhan_reddy_yatham ปีที่แล้ว +2

    Hands off anna me kosam sayam chadam anukunna kani money ledhu sorry get I will support

  • @durgayoutube4990
    @durgayoutube4990 ปีที่แล้ว +1

    Task care bro

  • @sskumarji
    @sskumarji ปีที่แล้ว

    Superb video bro

  • @jassuloki9952
    @jassuloki9952 ปีที่แล้ว

    Anna meru velthutey chala bhayam ga chusam anna vamooo tc anna

  • @GCRAJ
    @GCRAJ 10 หลายเดือนก่อน +1

    ఎంత కస్థలు పడి గ్రోహ లో వెళ్ళడం
    అవసరమా.....బ్రో

  • @venkataramana3744
    @venkataramana3744 ปีที่แล้ว +1

    Thanks for sharing the video..what a courageous

  • @nagoordudekula5051
    @nagoordudekula5051 4 หลายเดือนก่อน

    Visit Guna caves

  • @t.kalyan3123
    @t.kalyan3123 ปีที่แล้ว

    Super broo jagaratta

  • @swapnab920
    @swapnab920 ปีที่แล้ว

    Vammo video chusthunte full bayam avuthundhi

  • @user-rp8vg6yt3d
    @user-rp8vg6yt3d ปีที่แล้ว

    Anna jagaratha

  • @sreenuvasu5433
    @sreenuvasu5433 ปีที่แล้ว +2

    Be careful anna

  • @ns6515
    @ns6515 ปีที่แล้ว

    Great