Ravana Fort in Srilanka | Places to visit in SriLanka | SriLanka Telugu Vlogs | Sreekar Andavarapu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 พ.ย. 2024

ความคิดเห็น • 2.1K

  • @VlogwithSreekar
    @VlogwithSreekar  หลายเดือนก่อน +4

    what the version 2 with drone shots th-cam.com/video/2wZcN-5N47Q/w-d-xo.htmlsi=fUOJdaYv9eKkMObw

  • @kanakadurgabhavani7086
    @kanakadurgabhavani7086 3 ปีที่แล้ว +233

    ఎప్పటికి చూడలేని ప్రదేశాన్ని చూపించినందుకు ధన్యవాదములు తమ్ముడు

  • @krishkrish9449
    @krishkrish9449 3 ปีที่แล้ว +293

    జీవితంలో చూడలేని అపూర్వ చారిత్రక వైభవాన్ని చాల చక్కగా చూపించారు. మీకు ధన్యవాదములు🙏🙏🙏🙏👍👍

  • @narayanamvenkatasubbarao3907
    @narayanamvenkatasubbarao3907 3 ปีที่แล้ว +45

    ఇది రావణ బ్రహ్మ కోట అంటే నిజంగా నమ్మలేని నిజం, ఎందుకంటే పురాణాల్లో చదువుకున్నాం ఆయన గురించి, కానీ కొన్ని యుగాల క్రితం ఆయన నివాస స్థలం అని అనుకుంటే, చాలా అద్భుతంగా ఉంది, మంచి ప్లేస్ చూపించినందుకు ధన్యవాదాలు

  • @Natureshorts9999
    @Natureshorts9999 3 ปีที่แล้ว +9

    ఇంతటి అద్బుతమైన వీడియో చూడటం.... నిజంగా చాలా అదృష్టం...
    చాలా చాలా సంతోషం గా ఉంది తమ్ముడూ... ఇంత మంచి దృశ్యాలను నీ వీడియో ద్వారా చూపినందుకు చాలా థాంక్స్...👏👏👌👌👍👍🙏🙏

  • @MrABCDev
    @MrABCDev 3 ปีที่แล้ว +19

    చాలా బాగుంది. కొన్ని చోట్ల నిర్మాణాలు ప్రాచీన బౌద్ధారామాలను పోలిఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. పూర్తి చారిత్రక ఆధారాలు లభ్యమైతేనే గాని ఒక నిర్ధారణకు రాలేము. ఒక అద్భుతాన్ని చూపించినందుకు వీరికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

  • @balasimha9790
    @balasimha9790 3 ปีที่แล้ว +30

    శ్రీలంకలో రావణా సురిని కోట Lion fort చాలా అద్భుతంగా వుంది.వీడియో నీ చక్కగా explore చేసారు.మీకు మా అభినందనలు. excellent వీడియో శ్రీకర్ గారు

    • @VlogwithSreekar
      @VlogwithSreekar  3 ปีที่แล้ว

      Thank you. Many good videos are coming

    • @aPPle-fp2bh
      @aPPle-fp2bh 3 ปีที่แล้ว +1

      Brother super super

  • @naveenjangiti2433
    @naveenjangiti2433 3 ปีที่แล้ว +5

    ఇంతమంచి వీడియో చూపించినందుకు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraopolamuri2927
    @srinivasaraopolamuri2927 3 ปีที่แล้ว +2

    మేము వెళ్లి చూడాలన్నా చూడలేము నువ్వు చాలా కష్టపడి వెళ్లి చూపించావు ధన్యవాదములు తమ్ముడు

  • @PKS2222
    @PKS2222 2 ปีที่แล้ว +3

    ఇటువంటి పురాతన ప్రదేశాలను చూపిస్తున్న మీకు ధన్యవాదాలు అదే విధంగా చూస్తున్న మేము కూడా చాలా గొప్ప అనుభూతిని పొందుతున్న ధన్యవాదములు

  • @vasuchallapalli180
    @vasuchallapalli180 3 ปีที่แล้ว +72

    తమ్ముడు చాలా బాగా చూపించావ్ సూపర్
    ఈరోజు నుండి నేను నీ అభిమానిని

  • @seshuseshu4649
    @seshuseshu4649 3 ปีที่แล้ว +2

    జీవితములో మేము ఆ స్థానానికి వెళ్లి చూడగలము లేదా కానీ మీరు మాత్రం అక్కడి రావణాసురుడు నివసించి జీవించిన ఆహ్లాదకరమైనకోనాల సౌందర్యాన్ని స్థలాన్ని చూపించి మా హృదయాన్ని ధన్యం పజేసారు. థాంక్యూ బ్రదర్

  • @srithikbellala6502
    @srithikbellala6502 3 ปีที่แล้ว +3

    Very very super thammudu రావణ కోట చూయించినందుంకు very very thanks

  • @MentaSubramanyam
    @MentaSubramanyam 2 ปีที่แล้ว +22

    రావణుడు గొప్ప శివభక్తుడు

  • @nagininagu8801
    @nagininagu8801 3 ปีที่แล้ว +24

    మహ సాత్వి సీతా మ్మవార్ ని బంధించి పెట్టిన కోట ఇదేనా 🙏

  • @sambasivaraosangepu836
    @sambasivaraosangepu836 3 ปีที่แล้ว +11

    చాలా బాగుంది.పురాతన కట్టడాలు చూపెడుతున్నందుకు క్రుతఘ్ణతలు.

  • @narsimhagouds3989
    @narsimhagouds3989 3 ปีที่แล้ว +125

    మహా శివునికి అత్యంత ప్రీతికరమైన భక్తుడు నిలువెత్తు నిదర్శనం అంటే రావణ బ్రహ్మ 🙏ఓం నమః శివాయ

    • @yogeshhanumanthu874
      @yogeshhanumanthu874 3 ปีที่แล้ว +7

      Ravanuduni kooda pogide manushulunnaru.... Hat's off....

    • @happy-ze8bv
      @happy-ze8bv 3 ปีที่แล้ว +6

      Ravanabrahma fans Chala mandhi vunnaru

    • @janakirambehara4602
      @janakirambehara4602 3 ปีที่แล้ว

      Actually he's a man of knowledge and wisdom Anduke chivariki Sriramudu lakshmanudu ki ravanudi deggara knowledge gain chesukomani pampistharu that's what Ravana Brahma Because ravana already know his death is in the hands of Lord Brahma

  • @punyavathipunya4142
    @punyavathipunya4142 3 ปีที่แล้ว +302

    బ్రదర్ రావణాసురుడు అనకూడదు,రావణబ్రహ్మ అని అనాలి. ఎందుకు అంటే ,ఆయన మాములు మనిషి కాదు. విడియో చాలబాగ చూపించావు సంతోషం.

    • @VlogwithSreekar
      @VlogwithSreekar  3 ปีที่แล้ว +21

      Thank you brother. Noted your point

    • @Inacta42_
      @Inacta42_ 3 ปีที่แล้ว +7

      థాంక్యూ బ్రో చాలా అద్బుథంగ చూపినావు

    • @madhukumar3421
      @madhukumar3421 3 ปีที่แล้ว +20

      Aayananu mamulu manishi ani analedu ga,
      Rakshasudu antunnadu ga.
      Ravana
      Anedhi ayana peru.
      Lakshananni batti migitha peru pettinaru, konni sarlu ravana bramha annaru, konni sarlu ravanasura annaru. Anthe

    • @అందరివాడు
      @అందరివాడు 3 ปีที่แล้ว +6

      Ravana Bramha.Ramana surudu ki thatha ayethadu bro kanuko ok

    • @nagendra1089
      @nagendra1089 3 ปีที่แล้ว +11

      అవునవును 500 భార్యలు మంచి నాయకుడు

  • @krishnakumarivaddanam5121
    @krishnakumarivaddanam5121 3 ปีที่แล้ว +10

    చాలా చాలా కష్టపడి చూపించారు. ధన్యవాదాలు.

  • @dharmasreerompicherla7177
    @dharmasreerompicherla7177 3 ปีที่แล้ว +8

    విలన్ గా ప్రపంచం మొత్తం చూసే రావణుడి జ్ఞాపకాలు జాగ్రత్తగా దాచుకుంటే మన దేశంలో రాముడి ఊసూ లు లేకుండ చేస్తున్నారు

  • @luckyhope486
    @luckyhope486 3 ปีที่แล้ว +6

    Vedio kosam chala kastapaddaru ..ekkaleni vallu chusi happy aitharu👍🏾

  • @singaramkrishnagoud5736
    @singaramkrishnagoud5736 3 ปีที่แล้ว +18

    రావణాసురుడు పెద్ద గొప్ప భక్తుడు

  • @satyanarayanaa9827
    @satyanarayanaa9827 3 ปีที่แล้ว +8

    Super, కొంచమ్ బయంగా కూడా అన్పించింది

  • @madhuprince7449
    @madhuprince7449 2 ปีที่แล้ว +1

    Tquuu broh ❤️

  • @chenchukrishna777
    @chenchukrishna777 3 ปีที่แล้ว +3

    సూపర్ ప్రకృతి ఆస్వాదిస్తూనట్టు గా ఉంది 👌😱

  • @bhuvanbhuvan948
    @bhuvanbhuvan948 3 ปีที่แล้ว +86

    చాల వరకూ బాగా చూపించారు బ్రదర్.. అసురుల చక్రవర్తి రావణాసుర

  • @తారాసోమనాథస్వామి
    @తారాసోమనాథస్వామి 3 ปีที่แล้ว +8

    రావణాసురుని నివాసం కాదు కాని అప్పటి కట్టడాలలో ఒక్కటి అంతే.
    అసలు రావనుడి నివాసం త్రికూట పర్వతాల మధ్యలో ఉంటూ ఆ పర్వతాల చుట్టూ ఒక నది ప్రవహిస్తుంది అది రావణ సామ్రాజ్యాం అంతే కాని ప్రత్యేకంగా రావణ నవాసం ఇప్పుడు కనుక్కోలేము.
    జై శ్రీరామ.😊❤️🚩🇮🇳🙏

  • @saikumarkorada8926
    @saikumarkorada8926 3 ปีที่แล้ว +8

    Thanks bro..treat to watch. I would have always Imagine how Lanka would be. Today I saw that.

  • @chnani9995
    @chnani9995 ปีที่แล้ว +2

    Om good information

  • @usharayapollarayapolla2807
    @usharayapollarayapolla2807 3 ปีที่แล้ว +3

    supr annaya mamulga meru visit chesi konni pics digi vundocchu kani edi andraki chupinchali chepali anee me idea vundi chudandi thats really grat 🙏🙏

  • @abhiweed6968
    @abhiweed6968 3 ปีที่แล้ว +21

    11:27 wah rainbow 🌈 this place looks fantastic! Subscribed to you're channel! Everyone should try this for sure! 🙌❤👍

  • @komurambeem3185
    @komurambeem3185 3 ปีที่แล้ว +39

    అసుర అసుర రావణాసుర 🔥🔥🔥

  • @ramusunitha6304
    @ramusunitha6304 3 ปีที่แล้ว +2

    Chala qute ga chupincharu brother

  • @kavithacm9256
    @kavithacm9256 3 ปีที่แล้ว +1

    Super bro akkadiki velli andaru chudaleru chaala clearga choopincharu tq

  • @goodboy...5659
    @goodboy...5659 3 ปีที่แล้ว +2

    Nammala anipiche placeni chala kastapadi maku chupichinaduku chala thanks anna...

  • @prakashsb1990
    @prakashsb1990 3 ปีที่แล้ว +10

    1600 years old painting 😮 super 👌

  • @srikanthbv3588
    @srikanthbv3588 3 ปีที่แล้ว +22

    సూపర్ ప్లేసెస్ బ్రో 🙏

  • @srilathasrilatha9458
    @srilathasrilatha9458 3 ปีที่แล้ว +2

    Tqq bro meeru chaalaa baaga explain chesaaru 🥰

  • @kadariappalakonda2886
    @kadariappalakonda2886 ปีที่แล้ว +1

    Chela baggundhi bro super chala bagga chupinchv ❤️❤️❤️

  • @naveensardar8292
    @naveensardar8292 3 ปีที่แล้ว +1

    Superb brother chala baga chupincharu nenu eeroje chusanu tq so much brother

  • @prabhanjankumar9814
    @prabhanjankumar9814 3 ปีที่แล้ว +23

    Super describing finally i could know about this palace

  • @shivakumardasari9133
    @shivakumardasari9133 3 ปีที่แล้ว +8

    👌 Thank you Sir for showing good historical place

  • @bsnaidu6375
    @bsnaidu6375 3 ปีที่แล้ว +5

    వెరీ నైస్ బ్రో గుడ్ జాబ్.. థాంక్స్

  • @sailajaraog4854
    @sailajaraog4854 3 ปีที่แล้ว +2

    Super ga undabbaa thanks for showing🤗👏👌👍🙌

  • @anilmareboyana7179
    @anilmareboyana7179 3 ปีที่แล้ว +28

    Well well well you are back Sreekar........ Your thoughtfulness is a gift I will always treasure . Thank you so much for all the hard work you put into this video. We truly appreciate it. Now through your videos you are creating some curiosity about visiting Sri Lanka, Sometimes the simplest things mean the most . Thank you again You're the best.

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 ปีที่แล้ว +4

    కృతజ్ఞతలు అండి నమస్కారము

  • @satyanarayanaaritakula6386
    @satyanarayanaaritakula6386 3 ปีที่แล้ว +6

    సూపర్ బ్రో చాలా బాగా చూపించారు.........

  • @shakeelas7164
    @shakeelas7164 3 ปีที่แล้ว +1

    Thanks brother Manchi video chudaleni srilanka nu chupinchav 👌

  • @pilixaandharaao4077
    @pilixaandharaao4077 3 ปีที่แล้ว +1

    వార్ని!! ఏం ఓపికర బాబు. Very good.

  • @kotavinodkumar5626
    @kotavinodkumar5626 3 ปีที่แล้ว +11

    Thank you brother
    You have showed one historical place.
    Thanks a lot.
    All the best

  • @mellacheruvumanivenkatalak671
    @mellacheruvumanivenkatalak671 3 ปีที่แล้ว +60

    సీతమ్మవారు ఉన్న అశోక వనం చూపించలేదు,..కనీసం అమ్మవారి ప్రస్తావన కూడా తీసుకురాలేదు ....చాలా బాధగా ఉంది....

  • @navyasrinadupuru1407
    @navyasrinadupuru1407 3 ปีที่แล้ว +7

    Such a beautiful place... I'll definitely visit this someday.. ❤❤

  • @GantiBobby
    @GantiBobby 2 ปีที่แล้ว +1

    నేను ఎప్పుడు నుంచో చూడాలి అనుకున్నాను వీడియో బానే పెట్టావ్ అన్న...... 👌

  • @katikemehaboob5626
    @katikemehaboob5626 ปีที่แล้ว +2

    Thanks 🎉love you bro superb i am ravan fan

  • @syamalabommadevara8285
    @syamalabommadevara8285 3 ปีที่แล้ว +20

    Tq Ravanasura port chupechhinanduku I ❤️

  • @nj-bq8we
    @nj-bq8we 3 ปีที่แล้ว +17

    Hats off to cemera man 🙏 🙏🙏

  • @dhanuthanu7973
    @dhanuthanu7973 3 ปีที่แล้ว +13

    Super sir u. did not shown Ashokavana👌👌👍🙏

  • @sridevicheruvu9986
    @sridevicheruvu9986 ปีที่แล้ว +1

    Wow super chala chala bagunnadi appatiki vellaleni place chupincharu thank you

  • @pawankalyanps5637
    @pawankalyanps5637 2 ปีที่แล้ว +1

    Tq brother 💐maa god ravanasura vlog chesinandhuku🙏

  • @swethajuturi7530
    @swethajuturi7530 3 ปีที่แล้ว +12

    Really very good video, thanks a lot guys,iam living a bored life like a bird staying in a cage,my husband doesn't allow me to go out, atleast monthly once even he doesn't take me out,iam staying alone very badly at home,by watching this video I feel like that I too there means close to nature,thank you so much.👍

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 ปีที่แล้ว +4

    Bayamestundi 🙏

  • @shymalakumari2023
    @shymalakumari2023 3 ปีที่แล้ว +4

    Wow memu cudalenidi meeru cupincharu thankyou

  • @kasamabhilash8820
    @kasamabhilash8820 3 ปีที่แล้ว +1

    Baya super undi mastu view chupinchinav and naa achievement kuda purti ayela chesav sri lanka lo ravana kota chudalani chana asha adi tirindi thanks baya

  • @mohandadi3322
    @mohandadi3322 3 ปีที่แล้ว +2

    Video is superb and Baga explore chesav bro..

  • @DPRVIDEOS
    @DPRVIDEOS 3 ปีที่แล้ว +203

    Nice vlog brother 👍

  • @burriraja1670
    @burriraja1670 3 ปีที่แล้ว +8

    గుడ్ జాబ్ బ్రదర్. ఇలాగే మీ చానల్ ద్వారా ఇండియాలో ని చరిత్రాత్మక ప్రదేశాలను కూడా చూడాలని వుంది. మీ చానల్ కు వీక్షకులు కూడా పెరుగుతారు

    • @VlogwithSreekar
      @VlogwithSreekar  3 ปีที่แล้ว

      Thank you for giving me a good suggestion. Will try to do it.

  • @btv1357
    @btv1357 3 ปีที่แล้ว +169

    సీతమ్మ వారు అశోక వనం చూపెట్టలేదు

  • @nittavasudev4333
    @nittavasudev4333 3 ปีที่แล้ว +1

    Really wonder broo tq soo much and first view with first subscribe from me

  • @srinivasgaddala7996
    @srinivasgaddala7996 3 ปีที่แล้ว +1

    bro nivalla easy ga chusesa tq

  • @sreekanth551
    @sreekanth551 3 ปีที่แล้ว +2

    Super Brother👌👌....chala prasamtamga shoot chesav.....U earned a subscriber now😎😀👍

  • @visakhavision452
    @visakhavision452 3 ปีที่แล้ว +3

    చాలా చక్కగా చూపించావు...తమ్ముడు. నీకు అభినందనలు

  • @chaithanya4979
    @chaithanya4979 3 ปีที่แล้ว +11

    మీ భాష లో పదాలు చక్కగా ఉన్నాయి

  • @RenukaRenuka-st5yk
    @RenukaRenuka-st5yk 4 หลายเดือนก่อน +2

    Old is gold brother

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 4 หลายเดือนก่อน +1

    Largest area... but minimum Area is available very much impressed

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 3 ปีที่แล้ว +12

    Lot of thanks to this channel providing an opportunity to the interesting people to see the valuable and holy visuals on ravana rajyam we are so lucky

  • @ismartThotasisters
    @ismartThotasisters 3 ปีที่แล้ว +8

    Very nice video 👍👍

  • @KomminiRibka-hp6ne
    @KomminiRibka-hp6ne ปีที่แล้ว +4

    Aadipurush movie lo lanka scenes ikkada theesina bavundedhi 😊😊

  • @sirifashions7088
    @sirifashions7088 3 ปีที่แล้ว +1

    Nice vlog.... 👍ashokavanam kuda chupisthe bagundedhi...

  • @sansrirupra7723
    @sansrirupra7723 ปีที่แล้ว +1

    Master of all knowledge,all time greatest devotte of Lord Shiva

  • @venugopal7537
    @venugopal7537 3 ปีที่แล้ว +9

    సూపర్ బ్రో

  • @thehindu4018
    @thehindu4018 3 ปีที่แล้ว +7

    సూపర్ బ్రో...
    జై సీతారామ్
    జై హిందూ

  • @villageandalu364
    @villageandalu364 3 ปีที่แล้ว +3

    Superr location and nice video

  • @induhealthyfoodvlogs1626
    @induhealthyfoodvlogs1626 3 ปีที่แล้ว +1

    Life లో చూడగలనో లేదో మీరు బాగా చూపించారు bro

  • @venkyvolunteer2688
    @venkyvolunteer2688 3 ปีที่แล้ว +1

    Ni explanation way chala bavundi bayya. Keep it up

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 3 ปีที่แล้ว +3

    Rainbow 🌈 supper ❤️🙏

  • @prashanthm4480
    @prashanthm4480 3 ปีที่แล้ว +3

    Anna me simple dress tho patu beautiful locations tq.

  • @Rameshkumar-jf8sr
    @Rameshkumar-jf8sr 2 ปีที่แล้ว +11

    King of ravana🙏🙏🙏🙏🙏

  • @pyaryjandilshaad9708
    @pyaryjandilshaad9708 3 ปีที่แล้ว +1

    Thankyou Somuch Brother Kallaku Kattinattu ChooPinchaaru Wish you All The Best INSHAALLAH

  • @marukurthidevi5667
    @marukurthidevi5667 3 ปีที่แล้ว +2

    edi nijamga srilanka thanks anna maku chupinchinaduku

  • @fineads1349
    @fineads1349 3 ปีที่แล้ว +4

    అంత దూరం వెళ్లి మన సీతమ్మ గారు కూర్చున్న ప్లేస్ చూపించలేదు ..

  • @shanthis4091
    @shanthis4091 3 ปีที่แล้ว +5

    Bigggg like for your efforts 😊😊❤️❤️❤️

  • @annapureddylakshmireddy9732
    @annapureddylakshmireddy9732 3 ปีที่แล้ว +5

    👍👌 super brother

  • @cvraovijiya4985
    @cvraovijiya4985 3 ปีที่แล้ว +1

    Amazing super location. I didn't forget about your video

  • @sreeraamvemu752
    @sreeraamvemu752 3 ปีที่แล้ว +2

    SUPERB.........సార్.

  • @rajarajesh5561
    @rajarajesh5561 3 ปีที่แล้ว +4

    As usual one more interesting and informative video from you keep going

  • @sureshmailaram8896
    @sureshmailaram8896 3 ปีที่แล้ว +5

    Superb bro chala cleen ga and clear ga chupincharu and explanation also good👍👍👍👍😁😘

  • @pavankumar5914
    @pavankumar5914 3 ปีที่แล้ว +14

    Nice video brother.. Happy to see the locations ❤❤❤

  • @telugugamershruthi2179
    @telugugamershruthi2179 3 ปีที่แล้ว +1

    Full video chusanu brother. Chala baga chupincharu. And baga explain chesthu chupincharu.. beautiful place. Thanks for sharing.

  • @NagamaniEagala
    @NagamaniEagala ปีที่แล้ว +1

    Your voice is innocent nd dignity also

  • @honeydew6525
    @honeydew6525 3 ปีที่แล้ว +9

    This is the first vlog of yours that I watched. Your explained it very well 👌🏼👌🏼👌🏼