KiranPrabha Talk Show on the novel Veyipadagalu - Part 10 (Last Part)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • KiranPrabha narrates the story line of VEYIPADAGALU (written by Kavi Samrat Sri Viswanatha Satyanarayana) This is the 10th / last part of the series.
    Visit www.koumudi.net
    MP3 File Link: goo.gl/TIfJNt

ความคิดเห็น • 133

  • @syamsundarkanuru4388
    @syamsundarkanuru4388 4 ปีที่แล้ว +8

    సార్..... మీ టాక్ షో అంటే చాలా ఇష్టం. వేయిపడగలు షో నన్ను మంత్రముగ్దిడిని చేసింది. మీకు శత సహస్ర వందనాలు. మీ ఋణం తీర్చుకోలేనిది..

  • @VanajaTatineni
    @VanajaTatineni 7 ปีที่แล้ว +23

    ఇంత సమయాన్ని వెచ్చించి "వేయి పడగలు" ని చక్కగా వివరించిన మీకు మనసారా ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు .

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  7 ปีที่แล้ว +1

      Thank you.. Vanaja Garu..!

    • @phanikumar9755
      @phanikumar9755 6 ปีที่แล้ว +1

      Thank you very much sir for conducting this type of programme because it is useful not only for us, but also to old blind people who are unable to read.

    • @nag7994
      @nag7994 3 ปีที่แล้ว

      Great sit

    • @guraladhaneswararao299
      @guraladhaneswararao299 3 ปีที่แล้ว

      @@KoumudiKiranprabha m no

    • @guraladhaneswararao299
      @guraladhaneswararao299 3 ปีที่แล้ว

      @@KoumudiKiranprabha by bhi

  • @vsharadameduri877
    @vsharadameduri877 4 ปีที่แล้ว +5

    వ్యాఖ్యానం, వివరణ, సమీకరణ, సమన్వయము, ఒకటేమిటి మొత్తం project అంతా చాలా బాగా వచింది.
    ఇన్నాళ్లూ మన వల్లకాదనుకున్నది ప్రారంభించాలన్న తపన కలిగేట్టు చేసింది ఈ పది భాగాల కల్పవల్లి.
    నిజాంగా పది భాగాలూ పది ఆణిముత్యాలు.
    అంత పెద్ద విస్తృత మైన నవలని పరిచయం చేసిన తీరు అద్భుతం.
    ఇదంతా ఒక ఎత్తయితే ప్రస్తుత సమాజానికీ, సాంఘిక పరుస్థితులకీ, ఆ నాటి కీ తేడా లేదనిపించే లేదా అద్దంపట్టే ఈ నవల అందరికీ చేరాలంటే మొత్తం సామాన్య భాష లోకి అనువదించాలి Shakespeare dramas ని simple English లోకి మార్చినట్లు. ఈ బృహత్తర కార్యం సంభవమేనని విశ్వనాధ వారి స్ఫూర్తి తో సిద్ధిస్తుందని నమ్మండి.
    ఇంతటితో అయిపోలేదు. అవి 40 to 1 hour duration తో audio లో అందుబాటులో కీ రావాలి.
    అప్పుడు present జనరేషన్ ఏమిటి ఫ్యూచర్ జెనెరేషన్స్ కూడా వింటారు.
    కొంచెం ఆలోచించమని మనవి.

  • @jayasree8690
    @jayasree8690 4 ปีที่แล้ว +18

    వేయిపడగలు నవలను ఇంత వివరంగా తెలియపరచిన మీకు నా అభినందనలు. ధన్యవాదాలు.

    • @ramachalapathi598
      @ramachalapathi598 4 ปีที่แล้ว +2

      Inta goppaga teliya chesina meeku velavela abhinandanalu, dhanyavaadalu.

  • @santoshvadada5065
    @santoshvadada5065 4 ปีที่แล้ว +5

    Thank you Kiran Prabha garu..
    వేయి పడగలు గురించి బాగా వివరణ చేసి మీరు కూడా ధన్యులు అయ్యారు అలాగే మమ్మల్ని ధన్యులు చేసారు

  • @jayaramaguntupalli355
    @jayaramaguntupalli355 7 ปีที่แล้ว +8

    Sri. KiranPrabha Guru: Thank you very much for such detailed commentary on Veyipadagalu. I am avid reader of Novels. I read most of the classics in English, translations of French and Russian novels. I would certainly place the above novel among the best one hundred novels of world literature.

  • @himabindus4430
    @himabindus4430 5 ปีที่แล้ว +7

    Completed 10 parts today Kiran Prabha garu. I am short of words...Best wishes.

  • @satyavaraprasad8559
    @satyavaraprasad8559 3 ปีที่แล้ว +1

    ఇంత విలువైన నవల గురించి ఇంత బాగా విశదీకరించి మాకు అందించినందుకు మా పాదాభి వందనాలు, ధన్యవాదములు.

  • @nirmalabhooshi9898
    @nirmalabhooshi9898 3 ปีที่แล้ว

    ఇంత వివరంగ చాల పరిసీలించి అన్ని విషయాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు ,పోతే ఈ నవల గురించిన మీ అభిప్రాయయలు చాలా వినదగివిగా అనిపించాయి అసలు మీరే ఈ నవల గురించి రీసెర్చ్ చెయ్యెచుగదా అనిపిస్తుంది ఎందు కంటే ఎంత సునిసింతంగా అన్నీ విషయాలని వివరణలు ఇచ్చారో చాలా అద్భుతం.

  • @raparlavenkateswarao4772
    @raparlavenkateswarao4772 ปีที่แล้ว

    తెలుగు ప్రాధాన్యత ఏమిటో
    చక్కగా వివరించారు.
    మాతృభాష ముందుగా బాగా
    నేర్చుకుంటే ఇతర భాషలు
    సులభంగా నేర్చుకోగలుగుతారు.
    తెలుగు ప్రాధాన్యత కు
    ప్రథమ స్థానం ఇచ్చారు.
    మాతృభాష ఋణం తీర్చుకున్నాడు.
    విశ్వనాథ వారి వేయిపడగలు సమీక్ష
    అద్భుతం గా చేసి
    మాకు అందించిన మీకు మనస్పూర్తిగా
    ధన్యవాదాలు! కృతజ్ఞతలు!! అభినందనలు!!!

  • @sriketkomali
    @sriketkomali 4 ปีที่แล้ว +1

    నమస్తే కిరణ్ ప్రభ గారూ,
    మీ విశ్వనాధ వారి వేయి పడగల విశ్లేషణాన్ని ఉత్కంఠం తో ఒక్క రోజులో ఏక ధాటిగా విన్నాను ! భేష్ ! నిజం గా చెప్పాలంటే కనుమరుగవుతున్న తెలుగు కి మీరు జిలుగులు అద్దినట్టుగా ఉంది ! ధన్య వాదాలు ! చక్కటి సాహితీ సేవ !

  • @satyanarayanakureti6374
    @satyanarayanakureti6374 4 ปีที่แล้ว +2

    సృజనాత్మకంగా అద్భుత వ్యాఖ్యానంతో, మీరు శ్రోతలను సమ్మోహితులను చేయడం తెలుసుకొని, స్వయంగా నేను శ్రోతగా మారి, మొదటి భాగం నుంచి చివరి భాగం వరకు, ఆసాంతం రెండు రోజులలో ఆస్వాదించిన నాకు, అయ్యో, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి వేయి పడగలు చదవలేకపోతినే అన్న బాధకు ఉపశమనం లభించినట్లైంది. ఇప్పుడు జ్ఞానపీఠ పురస్కారం పొందిన ఆ నవలను కొని చదువుతాను. మీ వ్యాఖ్యానంతో, ఎలా చదివి అర్ధం చేసుకోవాలో కూడా తెలిసింది. మీరు చెప్పినట్లుగా లోతుగా, పరిశీలనగా చదివి అర్ధం చేసుకుంటే నాకే కాదు, అనేకమందికి బాధలు తొలిగి పోతాయి. ఎందుకంటే వారి బాధల ముందు నాబాధలేపాటివి అనిపిస్తుంది. అన్ని కష్టాలను ఓర్పుతో భరించి, జయించి కవి సామ్రాట్ గా వెలుగొందిన, కవి సామ్రాట్ శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారికి వందనములు🙏
    అద్భుత గాత్రంతో వ్యాఖ్యానించిన మీకు ధన్యవాదములు🙏👏👏👌.

  • @gajulakumari8070
    @gajulakumari8070 4 ปีที่แล้ว +2

    Sir, this is wonderful novel, no one can write like this except sree Viswanatha Satyanarayana garu, and also no one can tells like this as yours. Any how I am very much grateful to give such a narrative eposodies of such a great Novel and greatness of telugu writers, Thankq sir, By Venugopala Swamy, RTD. Municipal Manager, Tuni Egdt. AP.

  • @radhachimata9693
    @radhachimata9693 5 ปีที่แล้ว +3

    Kiran Prabha garu, thank u so much about ur vipula vyakhyanam about the Novel Veyipadagalu.
    I like the way u explain & comment on any topic u choose. U have a mesmerizing voice. May be it's
    A gift from God. Srothalanu aakattukune swaram mee sontham. Nenu mee talkshowes chala vinnanu.
    Denikade saati. We will be waiting to hear Rajasekara charitramu from you Sir.

  • @viswanadhambethanabhotla7611
    @viswanadhambethanabhotla7611 ปีที่แล้ว

    ప్రస్తుతం మేము ఈ నవలను చదువము. మీవలన ఇంత మంచి నవల గురించి తెలుసుకో గలిగాము. మీకు చాలా ధన్యవాదాలు.

  • @jayachandram12marava98
    @jayachandram12marava98 3 ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారికి నావందనాలు.వేయిపడగలు నవలగురించి మీరుచెప్పిన పదిబాగాల టాకింగ్ షో నేను పూర్తిగా విన్నాను.చాలాచక్కగా చెప్పారు.

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 ปีที่แล้ว

    Sir, as you said, all the aspects discussed by you are applicable even today. I have listened all these 10 episodes today. Many many hearty namaskarams to you.

  • @srajgopalrao
    @srajgopalrao 2 ปีที่แล้ว

    Excellent presentation
    Kiran Prabha garu
    I think no one can match your presentation style , sound and clarity of explanation
    Thanks a lot for your natural efforts and a genius in your own way

  • @madhuvallurim
    @madhuvallurim ปีที่แล้ว

    చాలా బాగుంది మీ విశ్లేషణ, శ్రావ్యమైన కంఠస్వరం, చక్కని భావ ప్రకటన. ధన్యవాదములు.

  • @kanakadurgaayyagari9061
    @kanakadurgaayyagari9061 3 ปีที่แล้ว

    అన్ని భాగాలనూ విన్నానండీ మీ విశ్లేషణ చాలా బాగుంది. మీకు ధన్యవాదాలు.విశ్వనాథ గారి లాంటి కవిపండితులు నభూతో నభవిష్యతి.
    మీ వ్యాఖ్యానం బంగారానికి తావి అబ్బినట్లుంది

  • @rathnamcv1473
    @rathnamcv1473 3 ปีที่แล้ว

    నేను యీ నవలను కాలేజి లెవెల్ లోనే చదివాను. అప్పటి కంటే యిప్పటి మీ వ్యాఖ్యానం తో నాకు మరింతగా నచ్చింది. అందులోని పాత్రలన్నీ కళ్ళ ముందుకు వచ్చినట్లుంది. అప్పట్లో నే నా మనస్సులో పాత్రలన్నీ ముద్ర వేసుకున్నాయి. కిరణ్ ప్రభ గారి వ్యాఖ్యానం వలన మళ్లీ విశ్వనాథ వారు కళ్ళముందు నిలిచి నట్లుంది. హాట్సాఫ్.

  • @gadepalliramakrishna9624
    @gadepalliramakrishna9624 8 ปีที่แล้ว +8

    Dear Kiran garu hats off to you and The program Vaepadagalu . Thanks a lot . You diserve Doctorate for the work done

  • @ssivaji2009
    @ssivaji2009 4 ปีที่แล้ว +1

    My ambition to read this novel is completely fulfilled. Many many thanks to you.

  • @dubbadevanand653
    @dubbadevanand653 3 ปีที่แล้ว

    ఈ నవల కొన్ని సంవత్సరాలుగా వినడమే కానీ అందులో ఉన్న విషయం తెలియదు ఇన్నాళ్లకు మీ ద్వారా ఇంత విపులంగా చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది నవల చదివిన దానికంటే ఎక్కువగా మీ ద్వారా తెలుసుకోగలిగాను, ఈ ఈ కార్యక్రమము నిజంగా గ్రేట్.

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 4 ปีที่แล้ว +3

    పాషాణపాకం విశ్వనాధున్ని కదళీపాకంగా అందజేశారు సార్!
    ధన్యవాదాలు.

  • @mkrishnareddy3328
    @mkrishnareddy3328 6 ปีที่แล้ว +7

    కిరణ్ మీరు ఇంత సమయం వెచ్చించి షొ చేసి అంతర్జాలం లో పెట్టకుండా ఉంటె ఈజన్మలొ వెయ్యి పడగలు నవల గురించిగానిి విశ్వనాథ వారిగురించి మాకుతెలీసెదికాదు ఏప్పుడో నా చిన్నప్పుడు 1981సం..లొ 6 వతరగతి తెలుగు ఉపవాసికం లొ కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ .పాటం లో వా‌రిగురించి వారి వెయ్యి పడగలు కిన్నెరసాని ఇంకొన్ని రచనలు గురించి చప్పటం జరిగింది అప్పాటినుంచి విశ్వనాథ సత్యనారాయణ గారంటేవిపరీతమైన అభిమానం కాని.39సం..తారువాత మీదయవల్ల వారిగురించి కొంతైన తెలుసుకొగలిగం
    మాది భద్రాచలం నాపేరు యం .క్రిష్ణారెడ్డి 9441507364.సాలసంతోషం సార్

    • @suryaprakashapkari2217
      @suryaprakashapkari2217 4 ปีที่แล้ว

      Paashaana Paaka Prabhoo
      Ani kondariche piluvabadina Mahaakavi
      Veyi padagalanu
      Draakshaa paakam gaa vivarinchaaru! Aho!
      Emi mee Telugu literary commitment!?

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 ปีที่แล้ว

    These characters are improve the thinking levels of our mind. Really thank you sir. Feel good and happy😊

  • @ramachandrareddy3133
    @ramachandrareddy3133 4 ปีที่แล้ว

    What a deep life study by Guruji Garu
    we can't imagine because only
    title told by Telugu teacher , now
    with your blessings we came to know the abstract, very , very
    valuable information .Tq

  • @praveenpedaballi1508
    @praveenpedaballi1508 6 ปีที่แล้ว +6

    Great work sir.......ur voice added extra vigour to veyi padagalu.try to release audio series of AMARAVATHI KATHALU

  • @ravindrahemmanur3395
    @ravindrahemmanur3395 4 ปีที่แล้ว

    Thank you Sir for walking me through this Epic Novel. It would not be any exaggeration if I say that had I read this on my own, I could not have grasped even an iota of what has been narrated by you. Thank you.
    As you summed up every Tenugu speaking person should read this book.
    I have enjoyed every sentence of your detailing.
    My sincere and profound regards to The Kavi Saamraat.
    May MOTHER SAARADA DEVI bless you and your family.

  • @bathinaleela4718
    @bathinaleela4718 4 ปีที่แล้ว

    Mr Kiran prabha Hatts off you sir .Really you made a great step to popularise the great work done by the greatest poet and novel writer sti viswanatha satyanarayana.your talk show is the guidance to the people.

  • @pushparao6922
    @pushparao6922 4 ปีที่แล้ว

    Sir, Hats off to your research on the novel. U made many people to know about the contents of the good novel 'veyi padagalu', as many people were unable read the novel due to its uneasy language. ThanQ Sir.

  • @nagaadavelly7608
    @nagaadavelly7608 7 ปีที่แล้ว +1

    Kiran prabbha garu, veyi padagala navala gurinchi chala chakkaga vislesinchi chepparu. Kallaku katti nattu konni sannivesalu chepparu. meeku maa danyavadalu

  • @prabhalaravi
    @prabhalaravi 4 ปีที่แล้ว

    You are great sir,we are proud to know about our ancestors and social life of 100 years ago. Which is the reality of today's life.

  • @duvvuruv3148
    @duvvuruv3148 4 ปีที่แล้ว

    Meeru chala baga visleshana chesarandi.maaku naval chadivedina feeling kaligindi.yekkada thikamaka ,mundu venaka kakunda,prathiroju mundu cheppukunna vishayanni malli chinnavupodgatham tho modalu petti chakkaga vivarincharu.chala chala bhanyavadalandi.

  • @sgskp1281
    @sgskp1281 4 ปีที่แล้ว +2

    Mee videos ye , EE book chadavataniki naku inspiration 🙏

  • @balaram78
    @balaram78 4 ปีที่แล้ว

    మీరు చెప్పే కథన రీతి బావుంది. మరికొన్ని నవలలను పరిచయం చేయగలరని ఆకాంక్షిస్తున్నాను..,🙏

  • @padminipokkunuri2201
    @padminipokkunuri2201 4 ปีที่แล้ว

    ఇది పుస్తకం కాదు. మహా గ్రంధము. మేము చదివినా కూడా ఇంత పరిశీలనాత్మకంగా బహుశా చదవలేకపోయేవారము. చాలాచక్కగా వివరించారు.

  • @crreddy1965
    @crreddy1965 4 ปีที่แล้ว +1

    chirashayiga niliche kavyam .Goppa kakhanam. na bhutho nabhavishath. mee vivaranaku dhanyavadam. bhagavanthuni subha assissulu meeku kaligugaka.

  • @jyothirlingababu9818
    @jyothirlingababu9818 6 ปีที่แล้ว +3

    Your voice is good.content. also very informative,feels like reading d novel,thanks

  • @prameelaakurathi4847
    @prameelaakurathi4847 4 ปีที่แล้ว +1

    Chala baga chepparu sir nijaniki e mataram vallu ilantivi telusukovali

  • @rajeshwarijonnalagadda6290
    @rajeshwarijonnalagadda6290 4 ปีที่แล้ว

    Sri Kiran Prabha garu namaskaram meedwaraa oka Manchi pusthakam gurunchi telusukunnanu chala Santhoshamga undi marriage konni machi pusthakala gurinchi cheppandi mee talk show prayogam chala bavundi danyavadamulu👏

  • @srbgnrgdcakmmcommerce9065
    @srbgnrgdcakmmcommerce9065 4 ปีที่แล้ว +1

    Sir, your voice is very nice and good explanation

  • @kesavanathdittakavi6321
    @kesavanathdittakavi6321 4 ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారు....విశ్వనాధ వారి గురించి మరెవ్వరూ చెప్పలేని విధంగా చెప్పారండి.రెండు మూడు రోజులనుంచి మీ మాటలు వింటూ మీకు కూడా అభిమానిని అయ్యానండి! కృతజ్ఞతలు.

  • @srinivasulureddymummareddy6830
    @srinivasulureddymummareddy6830 2 หลายเดือนก่อน

    చాలా బాగుంది... ప్రతి ఒక్కరు చదివి తీరాలి......

  • @jaganmohankumar4594
    @jaganmohankumar4594 4 ปีที่แล้ว

    వేయిపడగల కావ్యం యెక్క పది భాగాలలో ఉన్న సారాంశం పూర్తిగా గ్రహించాను. ఇంత చక్కటి కావ్యానికి జ్ఞానపీఠం అవార్డు వచ్ఛివుంటే బాగుండేది

  • @jaichandra050
    @jaichandra050 4 ปีที่แล้ว

    Night 8 ke start chese night 2 varaku 10 videos koda chusanu..... Guruvu garu 🙏, me nunde inka elante explanation korukontunnam.

  • @srinivasbade9263
    @srinivasbade9263 4 ปีที่แล้ว

    వేయిపడగలు - చదవాలన్న నా చిరకాల కోరిక, మీ 10 భాగాల వ్యాఖ్యానం వివరాలతో కొంత తీరిందని భావిస్తున్నాను. ధన్యవాదాలు.

  • @kalad7565
    @kalad7565 5 ปีที่แล้ว +3

    Sir,,,,veyipadagalu navalanu movie ga nirminche prayatnam yeppuduu jaragaleda ?

  • @vmkoride
    @vmkoride 4 ปีที่แล้ว

    Enjoyed the talk show.
    Brilliantly delivers.

  • @indirameduri9853
    @indirameduri9853 5 ปีที่แล้ว +3

    చాలా బాగుంది!

  • @telcsj
    @telcsj ปีที่แล้ว +1

    చాలా గొప్పగా చెప్పారు -- మేము ధన్యులం!

  • @sknagoorsknagoor9402
    @sknagoorsknagoor9402 4 ปีที่แล้ว +1

    మీవాఖ్యానం చాలా బాగుంటుంది సార్ మీ ప్రోగ్రాములు చాలా విన్నాను చూశాను వేయిపడగలు 10బాగాలు ఈరోజే విన్నాను నాపేరు షేక్ నాగూర్ తూ గో జిల్లా వద్దిపర్రు 9849154312 కృతజ్ఞతలు

  • @chandrasekharvemulapalli1216
    @chandrasekharvemulapalli1216 4 ปีที่แล้ว

    మీ లక్ష్య సాధనలో మీరు 100% విజయం సాధించారు.

  • @hanumathachari5423
    @hanumathachari5423 ปีที่แล้ว

    I request you sir, you do your talk show on bhagavadgeetha, Bible. Queron to enable people to learn some thing on godlyness.

  • @sumannarne3812
    @sumannarne3812 8 ปีที่แล้ว +4

    inka konni goppa pusthakaalu, goppa kavulu vaari rachanalu mee nundi aasistunnam sir

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  8 ปีที่แล้ว

      తప్పని సరిగా చేస్తానండీ..

  • @sgskp1281
    @sgskp1281 4 ปีที่แล้ว +1

    Kiran prabha garu. One small doubt. Dharma Rao modati bharya, Arundhathi, chanipoyaka ame soul ,chinna Arundhathi lo pravesisthunda? Anduke “ nenu migilithini” antunda? Dampatyabandham epatiki untadi ante ade na artham? Meeru chinna Arundhathi ni Dharma Rao Pelli chesukontadu ani mathrame cheppaaru video lo. But book chadivaka naku pedda Arundhathi ye ame lo pravesinchinatlu artham ayindi. Chinna Arundhathi okasari “ nenu evarini “ ani adigithe, Dharma Rao “ neevu evarivi “ ani amenu chusi pedda Arundhathi ye anukontadu. Mee video lo a topic led, so I am lil confused. Please clarify

  • @srilataekbote9213
    @srilataekbote9213 4 ปีที่แล้ว +1

    Chala baga vivarenchinaru. thanks.

  • @planetceramicaprivatelimit3471
    @planetceramicaprivatelimit3471 7 ปีที่แล้ว +2

    All the best Kiran garu..meeru chesina e karyakramam nabhooto na Bhavishyat. Vijayalakshmi.k

  • @playguy555
    @playguy555 4 ปีที่แล้ว

    Excellent and great work. Danyavadamu. 🙏

  • @gvnprasannakumari7517
    @gvnprasannakumari7517 4 ปีที่แล้ว

    నేను తచెలియలి కట్టనవల చదివాను.కానీ వేయి పడగలు గురించి, వారీ రచనా శైలి ,వారి సామాజిక కోణం, ఇవన్నీ చదివితే ఎంత ఆనందంగా ఉందో ,ఈనాటి తెలుగు భాషా పరిస్థితి, పిల్లల కు , పెద్ద లకు కాలం ఆంగ్ల వ్యామోహం ఇవన్నీ అంతే బాధ కలిగిస్తున్నాయి

  • @sreeramprasad5221
    @sreeramprasad5221 4 ปีที่แล้ว

    ధన్యోస్మి నా తరువాతి జీవితం అర్థవంతంగా చేసుకోవడానికి మార్గము చూపిన మీకు దన్యవాదాలు

  • @MrGogi1969
    @MrGogi1969 7 หลายเดือนก่อน

    Chaka thanks. Me vivarana Chaka bagundi menu sanity’s academy library lo membership teesukonna Tati status chaddivina mottamodati pustakam ide menu Ravi Kant mother number retired librarian settled in Delhi for more than sixty years eighty year old I had the opportunity to hear his kinnerasani Pataliputra when I was studying college in Elyria

  • @amruthabeautyparlour4751
    @amruthabeautyparlour4751 2 ปีที่แล้ว

    Very good sir
    Meeru bagaaa chebutunnaru

  • @planetceramicaprivatelimit3471
    @planetceramicaprivatelimit3471 7 ปีที่แล้ว

    Naku 60vayasu.pravasa andhrulam.naku meeru viswanadh gari veyipadagalu talk show chala anandam vesindi vinadam..chalarojulu na Koritala a pustakam chadavalani.nenu swayamga chadivina meeru cheppinanta visadamga chadavaleka poyedanni..meeru chesina e prayogam chala .mundu mundu elanti prayogamulu cheyalani korukuntu..vijayalakshmi.k

  • @ramanaraokolipaka4071
    @ramanaraokolipaka4071 5 ปีที่แล้ว +1

    Great narration sir we
    completed our embition thanqu

  • @umadevikothuri9536
    @umadevikothuri9536 4 ปีที่แล้ว +1

    Kanya sulkam gurinchi kuda vivarinchandi. Aa rojullo ladies jeevitham cheppandi. Ee genarationski artham iyyelaa. Viswanatha satyanarayana gari pulimruggu 1980 lo chadivanu naku apudu 18years .naku ami artham kaledu. Aa places kuda appatlo naku teliyadu ina book chadivanu.

  • @sknagulmeera9633
    @sknagulmeera9633 ปีที่แล้ว

    Meru 100 Percent nayam chesaru sir.

  • @sairamsiluveru
    @sairamsiluveru 5 ปีที่แล้ว +2

    Thank you so much sir...🙏🙏🙏

  • @dasariprasad8180
    @dasariprasad8180 4 ปีที่แล้ว

    Adbhutam ga chepparandi

  • @nageshbendapudi8753
    @nageshbendapudi8753 3 ปีที่แล้ว

    Great work sir May I know your educational background for presentation of this project

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 ปีที่แล้ว

    Great explanation thank you sir🙏🙏🙏🙏🙏

  • @bveeresa6824
    @bveeresa6824 4 ปีที่แล้ว

    చాలా మంచి గా చెప్పారు,sir, అలాగే గబ్బిలం కూడా చెప్పి న బాగుంటుంది,sir

  • @mupparamshyam
    @mupparamshyam 8 ปีที่แล้ว +3

    rajashekhara charithramu gurinchi konchem cheppandi sir epudainaa,please....

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  8 ปีที่แล้ว

      Sure.. will consider your suggestions for my future shows

    • @mupparamshyam
      @mupparamshyam 8 ปีที่แล้ว

      Kiran Prabha thanks for replying sir,nenu wait chesthanu.

  • @chinthalachandrashekharam5138
    @chinthalachandrashekharam5138 4 ปีที่แล้ว

    Kiran Prabha garu vishwanatha Satyanarayana garu written books published by chintala narasimhulu and sons karimnagar

  • @prasadkn7230
    @prasadkn7230 9 หลายเดือนก่อน

  • @anuradhabhattar4612
    @anuradhabhattar4612 ปีที่แล้ว

    Sir you have done great job

  • @jonnalagaddachinnavenkates6972
    @jonnalagaddachinnavenkates6972 4 ปีที่แล้ว

    విశ్వనాథ సత్యనారాయణ వారి నీ 1970 లో హిందూ.college.anniversary. గుంటూరు, చూసే అదృష్టం కలిగింది

  • @srinivasreddy2602
    @srinivasreddy2602 6 ปีที่แล้ว +2

    Great narration sir

  • @gkpearls4443
    @gkpearls4443 4 ปีที่แล้ว +1

    Thank you .

  • @RGR..Writes
    @RGR..Writes 2 ปีที่แล้ว

    Really Great explanation sir

  • @MrGogi1969
    @MrGogi1969 7 หลายเดือนก่อน

    Kinnarasani patalu when I was studying in college in eluru

  • @padminipokkunuri2201
    @padminipokkunuri2201 4 ปีที่แล้ว

    చాలా చక్కగా వివరించారు.

  • @lamxisongs2987
    @lamxisongs2987 4 ปีที่แล้ว +1

    Thank you sir

  • @DrVLNSastry
    @DrVLNSastry 2 หลายเดือนก่อน

    Super analysis

  • @bveeresa6824
    @bveeresa6824 4 ปีที่แล้ว +2

    జగన్ కు చెప్పండి, తెలుగు మీడయం గురించి

  • @36pssastry
    @36pssastry 4 ปีที่แล้ว +1

    Thanks a lot 👌👌

  • @mupparamshyam
    @mupparamshyam 8 ปีที่แล้ว +1

    thank you very much sir.....

  • @sivasuryasubrahmanyamakell9173
    @sivasuryasubrahmanyamakell9173 4 ปีที่แล้ว

    Sir,Pl make audio on Kanyasulakam

  • @ramanarao18
    @ramanarao18 2 ปีที่แล้ว

    నమస్కారం🙏 ధన్యవాదాలు🙏

  • @sai-xj7fu
    @sai-xj7fu 4 ปีที่แล้ว

    Tq for upload sir

  • @vardhanyesu831
    @vardhanyesu831 4 ปีที่แล้ว

    ఎమని చెప్పలి సిర్స్సు వంచి నంస్కరలు థప్ప

  • @rambabuyerramsetti2139
    @rambabuyerramsetti2139 ปีที่แล้ว

    Very very very nice sir

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 4 ปีที่แล้ว

    అద్భుతంగా చెప్పారు

  • @ramchander2925
    @ramchander2925 4 ปีที่แล้ว

    meeru great sir

  • @poduruharsha9506
    @poduruharsha9506 5 ปีที่แล้ว +2

    Hats off sir

  • @prasadkn7230
    @prasadkn7230 9 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤l❤❤❤❤❤❤ ❤

  • @kadhalahari-dr.gayathrisub7119
    @kadhalahari-dr.gayathrisub7119 4 ปีที่แล้ว

    నా చిన్నప్పుడు గుడివాడలో, కౌతరం లో ఆంబోతు లను చూశాను.

  • @sharifshaik9619
    @sharifshaik9619 7 หลายเดือนก่อน

    Superb sir

  • @ravikumarg02
    @ravikumarg02 4 ปีที่แล้ว

    అయ్యా ఒక మనవి: గుర్రం జాషువా గారి 'గభిలం' శీర్షిక చేయండి