బండి కొన్న నెల రెండు నెలలకే మోటార్ కంప్లైంట్ స్టార్టింగ్ కంప్లైంట్ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి షోరూమ్ పట్టుకెళితే మోటర్ పోయింది అని చెప్పి 3500 అలా లాగేస్తున్నారు
Suzuki Access ఎవరో కూడా కొనుక్కోకండి దయచేసి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ బండి అసలు కొనుక్కోకండి షోరూమ్ మోడ్ కూడా నాటే రెస్పాన్సిబిలిటీ సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు కాకినాడ షో రూమ్ లో మరీ దారుణంగా ఉంది ఈ సుజుకి యాక్సెస్ బండి కొన్న రెండు నెలలకే కంప్లైంట్ లు వచ్చేతున్నాయి స్టార్టింగ్ ప్రాబ్లం సెన్సార్ ప్రాబ్లం అన్ని వస్తున్నాయి
బండి కొన్న నెల రెండు నెలలకే మోటార్ కంప్లైంట్ స్టార్టింగ్ కంప్లైంట్ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి షోరూమ్ పట్టుకెళితే మోటర్ పోయింది అని చెప్పి 3500 అలా లాగేస్తున్నారు
నీ మొఖం డిజిటల్ డిస్ప్లే...
అందరు ఫుల్ కలర్ LCD ఇస్తుంటే మీరు ఇంకా పనికిమాలిన TFT అదికూడా ఎప్పుడో సెల్ ఫోన్ వచ్చిన కొత్తలో వున్న డిస్ప్లే 😂😂😂
Lot of problems heard from customers is it correct?
Frunt disk brake sound ...very iratating ... 4th service completed problam not solved.
So many problems there in this product is it right??
Good scooter
Avaru konakadi starting trouble vehicle cemplates
Suzuki Access ఎవరో కూడా కొనుక్కోకండి దయచేసి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ బండి అసలు కొనుక్కోకండి షోరూమ్ మోడ్ కూడా నాటే రెస్పాన్సిబిలిటీ సంబంధం లేనట్టు మాట్లాడుతున్నారు కాకినాడ షో రూమ్ లో మరీ దారుణంగా ఉంది ఈ సుజుకి యాక్సెస్ బండి కొన్న రెండు నెలలకే కంప్లైంట్ లు వచ్చేతున్నాయి స్టార్టింగ్ ప్రాబ్లం సెన్సార్ ప్రాబ్లం అన్ని వస్తున్నాయి
Kkd lo a showroom bro
సార్ చెప్పింది చాలా కరెక్ట్
Bike cost bai
డిస్క్ బ్రేక్ పొరపాటున కొనకండి
Milage 34 ...
Bs6 Vehicles veast
3.7 fl ante meru 5.5 no
కంప్లైంట్ కూడా చెప్పరా బాబు చాలా కంప్లైంట్ వస్తున్నాయి కదా అవి కూడా చెప్పు
Starting problem undhi Bro
చెత్తా బండి షోరూమ్ కు వెళ్తే వాసిపోతుంది బయట మెకానిక్ ల కడా చేపించుకుదామంటే spare parts దొరకవు 😢