Araku Tdp Leaders : అరకు టిడిపి టిక్కెట్ మార్చటం బై మిస్టేక్ జరిగింది | SumanTV Vizag
ฝัง
- เผยแพร่เมื่อ 28 มี.ค. 2024
- Watch► Araku Tdp Leaders : అరకు టిడిపి టిక్కెట్ మార్చటం బై మిస్టేక్ జరిగింది | SumanTV Vizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL
బీజేపీ కీ డిపాజిట్ కూడా రాదు... జై తెలుగుదేశం ✌️✌️✌️
why TDP JSP &BJP alliance?, we should support the alliance, alliance virtue is the same... It is wrong to cry about how long we will not win.
దొన్ను దోర గారికి టికెట్ ఇస్తేనే టిడిపి గెలుస్తుంది లేకపోతే టిడిపి ఓటమి ఖాయం 100 శాతం నిజం జై దొన్ను దోర
చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు ఎలా ఉంటుందో మీరు చూశారా.. ఇది కథ దెబ్బ అంటే
అబ్రహం గారి మీకు దెబ్బ తీశారు .... అనుకోవచ్చా.
బాబు ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరికి టికెట్ వచ్చిన, రోడ్డులో వచ్చి లోలి ఆపండి. పొత్తు అయితే అట్లే ఉంటది మరి,,,,,.....😊
బలమైన తెలివైన లీడర్ పాంగి రాజారావు గారు.
Deposit రాని ఏకైక వ్యక్తీ కూడా రాజారావు
ఇక్కడ ఎవరు M.LA అయినగాని C.M మాత్రం జగన్ గారె "ఇది వాస్తావం
By మిస్టేక్ కాదు. టీడీపీ బీజేపీ జనసేన తీర్మానం చేసి ఇచ్చిన టికెట్ PANGI రాజారావు గారికి.
ఎవర్ని అడిగారు
మన ఏజెన్సికి పార్టీ ముఖ్యం కాదు బలమైన నాయకుడు కావాలి.ఆ సత్త దొన్నుదొర లో లేదు.కనిపించుట లేదు. Daring and dynamic leader Rajarao అందుకు అందరు సపోర్ట్ చెయ్యండి.కూటమిని గెలిపించండి.
రాజారావు ఎందు లో బలమైన నాయకుడూ రాజారావు అంటేనే ఎవ్వరో తెలియదు
Yes రాజారావు గారు బలమైన నాయకుడు దయచేసి అందరు సపోర్ట్ చేద్దాం
రాజారావు కు లాస్ట్ ఎలక్టన్ లో డిపాజిట్ కూడా రాలేదు
Dhonudo ra vesthe gelusatharu ❤❤❤
Sir miru support cheste endhuku gelavaru miru support cheyaru directga cheppandi kutami endhuku adjuct avvakapothe
Pangi రాజారావు, కి డిపాజిట్ కూడా గల్లంతు అది పక్క 100%
Mainig mapaya donodora
వివరాలు తెలీకుండా నోటికి వచ్చినట్లు msg చెయ్యొద్దు
ARAKU TDP గెలవాలంటే దొన్ను దొర్ర సార్ రావాలి. జై.. జై.. దొన్ను దొర్ర ✌️✌️✌️
జై donnudora
Jai Donnu Dora garu🙏
సార్ పార్టీ బలం లేకపోతే, ఏమీ!
కుల బలం ఉంది కదా!
రాజారావు కూడా మా కులమే కదా.... అందరం కలిసి, బీజేపీ నీ గెలిపిద్దాం
Kulam endhiraa 🤦
Jai bjp
Dhiraj....dhoraaa..dhonhu.mastwr garu..ephudu..dhoraga marauv.....
Itha seat ladha anti thatha
Bjp. Pakka gelustam jai pangi. Rajarao
Bjp ki diposit kuda radu. 💯
జై బిజెపి జై జై బిజెపి
Arakulo tdp candidate win ayye chance unndi ekkada bjp ki seat ecchina use unndadhu rajarao garu win avvaleru
Why TDP JSP &BJP alliance? Shouldn't we support the alliance, the virtue of alliance is the same.
It's wrong to say how long he won't be able to support.
Dhoo....dhoo...dhooo...nnnu..nuuu..
చంద్రబాబు సీఎం అవ్వాలంటే PANGI రాజారావు గారు మ్మెల్యే అవుతేనే
రాజారావు కు లాస్ట్ ఎలెక్షన్ లో ఎన్ని ఓట్స్ వచ్చాయో తెలుసా
😂
బీజేపీ బారి మెజారిటీ తో గెలవడం ఖాయం☝️☝️☝️💪💪👌✌️✌️✌️🌹🌹🌹🌹🌹🌹
ఇక్కడ బీజేపీ కీ అయితే పట్టులేదు... బీజేపీ కీ ప్రజల బలం కూడా లేదు
అరకులో రాజారావు గారు MLA అయితేనే అరకు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.... మరే ఎవ్వరూ గెలిసిన అభివృద్ధి వుండదు అనీ నా అభిప్రాయం
CPM పార్టీ నుండి అరకు నియోజకవర్గo లో గంగరాజు గారు గెలుస్తాడు...
అరకు లో bjp నుంచి రాజారావు గారు గెలుస్తున్నారు.. ఆయనకు మంచి కెడర్ ఉంది..
కానీ మీకు న్యాయం జరుగుతుంది అధికారం వస్తే దొన్ను గారు
కేడర్ ఉందా ఎక్కడ మా పంచాయతీ లో 10 మంది కూడా లేరు
దొన్ను దొర కు కేడర్ ఉంది అరకులో
T D P తప మరో ఒకటి అరుకులో బీజేపీ ఓటం బీబీబీజేపీ
బీజేపీ కి అంత సీన్ లేదు
నీ సొళ్ళు అపార దొన్నూ
నీకు మీ అమ్మ నాన్న మాట్లాడే పద్ధతి నేర్పలేదా
జై donnudora