మీ ప్రెశ్నలకు మా సమాధానాలు|Youtube Income?Negative Comments?In-laws Reaction?Editing?Two Girls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • Hi friends, in this video i have shared special question and answer session with mom and me on the first anniversary of our channel. Check it out.
    #1stanniversary
    #qna

ความคิดเห็น • 1K

  • @punyapusirisha8523
    @punyapusirisha8523 3 ปีที่แล้ว +96

    You tube start cheyyapoina vella life style ilage vuntadi, prathi di ilage celebrate cheskuntaru. Memories store cheskuntaru and andaritho share cheskuntaru ready avvadam, decoration and celebration anni natural, TH-cam kosam kada channel lekpoina same life style. Very genuine and transparent , we can learn so many things from both of them, even sanju chinnadyana, very matured and responsible girl, All the best, more success infront

  • @chandu.s.manimala3410
    @chandu.s.manimala3410 3 ปีที่แล้ว +10

    చాలా బావుంది మీ ప్రశ్నోత్తరాల వీడియో.. తల్లికి ప్రతిరూపాలు సంధ్య, రమ్య...మీ ఆలోచనా విధానం, జీవనశైలి ఇంతమందిని ఆకట్టుకుంది.. ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను...

  • @savithrich1080
    @savithrich1080 3 ปีที่แล้ว +14

    Mee ammayi చిన్నపిల్ల లాగా చాలా బాగా మాట్లాడింది. మీరు మీకు తగ్గట్టుగా చక్కగా నిదానం గా చాలా బాగా మాట్లాడారు. మీరు సూపర్ అమ్మ.

  • @sailajakumari2485
    @sailajakumari2485 3 ปีที่แล้ว +38

    అందమైన కుటుంబం... అందమైన కూతుళ్ళు...
    జలపాతం లాంటి కూతురుతో...
    సంస్కారవంతమైన అమ్మ...
    Congratulations both of U..💐💐👌👌🙌🙌👍😊

  • @shobha5038
    @shobha5038 3 ปีที่แล้ว +31

    Congratulations 👏👏👏👏👏👏👏 అమ్మ సంధ్య మీరు మాట్లాడుతు ఉంటే యాంకర్ సుమ లాగా ఉంటుంది 👌👌👌

  • @babylakshmi8432
    @babylakshmi8432 3 ปีที่แล้ว +13

    అమ్మ, మీ ఇద్దర్నీ ఇలా చూస్తూ ఉంటే ఆనందంతో కళ్ళల్లో నీళ్లు వచ్చాయమ్మ మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. కంగ్రాట్యులేషన్స్ అమ్మ, సంధ్య ❤

  • @pillianuradha1736
    @pillianuradha1736 3 ปีที่แล้ว +21

    వీడియో ఎడిటింగ్ మాత్రం సూపర్ చేశావు సంధ్య అక్క అమ్మ always love to akka amma

  • @shruthic2878
    @shruthic2878 3 ปีที่แล้ว +13

    Sandhya ur mother plays A very important role in my life I am so happy ❣️ thank u both of u🙏🤩

  • @damari3621
    @damari3621 3 ปีที่แล้ว +52

    Bale edit chesarandi 😀 video 👏

  • @sudeepthideepu14
    @sudeepthideepu14 3 ปีที่แล้ว +15

    I wish mom and me talks will celebrate birthdays like this many more 🎁 and more😘

  • @anuradhakotte9890
    @anuradhakotte9890 3 ปีที่แล้ว +4

    సిస్టర్.సంధ్య.రమ్య.లాంటి. పిల్లలు.ఉన్నందుకు.మీరుచాలా.లక్. ఇ ద్దరు.చాలా.బాగున్నారు.

  • @ambatipriya501
    @ambatipriya501 3 ปีที่แล้ว +1

    సంధ్య గారు మీరు చక్కగా మాట్లాడుతున్నారు. అమ్మ మీరు పిల్లల్ని పెంచిన తీరు చాలా బాగుంది.

  • @skeletonmachas8404
    @skeletonmachas8404 3 ปีที่แล้ว +11

    Chala bAga edit chesarandi sooooosweet

  • @vaani.192
    @vaani.192 3 ปีที่แล้ว +2

    ఇద్దరూ ఒకేచోట కూర్చున్నట్టు ఎంత బాగా చేశారో....కన్నుల పండువగా ఉంది...ఇద్దరి చీరలు..బ్లౌజ్ లు, సేమ్ లాకెట్ నగలు...చాలా హోమ్ వర్క్ చేశారని అర్థం అవుతోంది...అందరికీ ...ముఖ్యం గా మహిళలకు ఎన్నో మంచి విషయాలు చెప్తున్నారు...మిమ్మల్ని ముగ్గుర్నీ చూసి చాలా నేర్చుకోవాలి..ఇంత మంచి ఛానల్ ఎప్పుడు మొదలైనది అనుకునేదాన్ని...ఇప్పుడు తెలిసింది....మన ఛానల్ కు మొదటి పుట్టిన రోజు శుభాకాంక్షలు....దిన దిన ప్రవర్థమానమై, శోభాయమానంగా మన అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని కోరుకుంటూ....జై సాయిరాం.

  • @jayavardhangolla2801
    @jayavardhangolla2801 3 ปีที่แล้ว +7

    Mom and me talks is my favorite Chanel from August 2020 .

  • @bussamadhavi2223
    @bussamadhavi2223 3 ปีที่แล้ว +1

    చాలా బాగమాటడరు మీరు చెప్పిన మాట లు ఎంత బాగ ఉన్న య సంధ్య కూడ అమ్మ ప్రేమ గా

  • @raviramyas1852
    @raviramyas1852 3 ปีที่แล้ว +12

    Chala baga set chesaru. Edarini ela chudatam chala santhosham ga undi.

  • @nvskantham6658
    @nvskantham6658 3 ปีที่แล้ว

    ముందుగా మామ్ & మి టాక్స్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు .శుభాశీశ్శులు .ముందు ముందు మీ వీడియో లు మాకు మరింత ఆనందాన్ని ,ఆహ్లాదాన్ని కలిగిస్తాయని ఆశిస్తున్నాము . మీ వీడియోలలో హైలైట్ మీ పూజా మందిరం ,దేవతా మూర్తులు ,అలంకరణ .నాకు చాలా ఇష్టం .. కొన్ని కరణాలవలన నేను అలా ఏర్పాటు చేసుకునే అవకాశం ,పరిస్థితి లేక బాధ కలుగుతుంది .బాధ పడితే ప్రయోజనం లేదు కదా .అందుకనే శ్రధ్ధగా అలంకరణ ,పూజ ఎక్కడ జరుగుతుందో అది చూసి నేనే చేస్తున్నంత తన్మయత్వాన్ని ,ఆనందాన్ని పొందుతాను . సంధ్య వీడియోల గురించి చెప్పక్కరలేదు .సందడే సందడి .సంధ్యను చూసిన ఎవరికైనా ఇలాంటి కూతురుండి వుంటే ఎంత బాగుండేదో కదా అనిపిస్తుంది . భగవదనుగ్రహ సిధ్ధిరస్తు .

  • @Manakutunbam
    @Manakutunbam 3 ปีที่แล้ว +45

    సంధ్య అక్క మీరు మాట్లాడుతుంటే, మన యాంకర్ సుమ అక్క మాట్లాడుతున్నాటే ఉంటుంది.

  • @anuradha123
    @anuradha123 3 ปีที่แล้ว +1

    Best padhathaina family in TH-cam..sandhya akka vala pillalu kuda chala discipline and పద్ధతిగా ఉంటారు..

  • @sirisharajendra6779
    @sirisharajendra6779 3 ปีที่แล้ว +3

    Meeru editing ela chestharu anedhi okasari explain cheyandi sandya garu
    Alage video ki music add cheyatam kuda chupinchandi

  • @balamanimoola1213
    @balamanimoola1213 3 ปีที่แล้ว +1

    Happy birthday mom and me talks🌷🌷అమ్మ మీ మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంటుంది మీరు మాకు చాలా మంచి విషయాలు చెప్పడం చాలా బాగు౦ది అమ్మ 🙏🙏

  • @asailaja5137
    @asailaja5137 3 ปีที่แล้ว +23

    సంధ్య.. మీరు, రమ్య మీరే కాదు మీ పిల్లలు కూడా చాలా బుద్ధిమంతులు

  • @krishnavenikolar7795
    @krishnavenikolar7795 3 ปีที่แล้ว +1

    మీరు చాలా చాలా టాలెంటెడ్ లేడీ స్ అండి మిమ్మల్ని ఇద్దరినీ చూస్తూ మేమందరం ఎన్నో విషయాలు ట్రైనింగ్ కావాలి . నేర్చుకోవాలి కూడా. మా ఇంట్లో అందరూ నన్ను ప్రోత్సహించడం కూడా అలగే ఉంటుంది. 😊 మీ వీడియో స్ చూసి నేను అలాగే పిలావుతా.మన లేడీస్ ఎంత ముందంజలో ఉన్నాము కదా అని సంతోషంతో అనుకోంటాను. మాలాంటి వాళ్ళకు టెక్నాలజీ అంతా నాలెడ్జ్ లేదు అటువంటి వీడియోలు పెట్టి మాకు ట్రైనింగ్ ఇవ్వాలి. 😎🤔 ఈవిషయాన్ని కొద్దిగా ఆలోచించాలి . ప్లీజ్ ఏమీ అనుకోకండి. 👍

  • @chittemaruna8002
    @chittemaruna8002 3 ปีที่แล้ว +5

    ❤️❤️ హాయ్ అమ్మ సంధ్య గారు 🙏 మంచి మనసుతో దేవుడికి ఏది సమర్పించిన అందర్నీ రక్షిస్తాడు 🙏

  • @Its-my-magic
    @Its-my-magic 3 ปีที่แล้ว +1

    Me pure hearts ki etuvanti badha ni devudu ivvakunda ila happyga me intlo vallu andaru vundalani devudni korukuntunnanu.....

  • @Manakutunbam
    @Manakutunbam 3 ปีที่แล้ว +32

    కష్టం - సుఖం,
    బాధ - ఆనందం,
    ఆత్మీయత - అనురాగం
    అన్ని కలగలిసి ఉండే వీడియోలా "అద్భుతమైన ప్రపంచం "
    మన MOM &ME TALKS .👑😍
    అమ్మ లాలీపాట ఎన్ని సార్లు విన్న నా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది.
    అమ్మ అన్న పిలుపు తొలిసారిగా విన్న నా తనువుకు మరింత హాయిగా ఉంటుంది.
    అలానే మన MOM & ME TALKS వీడియోస్ చూస్తుంటే మరేంతో హాయిగా ఉండి నిత్యం నూతనమైన Energy వస్తుంది.

    • @peddeswaridunaboina3414
      @peddeswaridunaboina3414 3 ปีที่แล้ว

      Kannula pandaga ga undii mavullammanu chusinatha anadam ga undii sister👭 hii sandya talli 😍😍❤❤❤💕💕💞💓

    • @hemaj9023
      @hemaj9023 3 ปีที่แล้ว

      Hi amma, akka super unnaru. 😘😘😘

  • @pavanib7588
    @pavanib7588 3 ปีที่แล้ว +2

    Supper amma chellii nuvuu pakaa pakkanee vunattuuu chalaa bagundhiiii 🙏🙏🙏🙏👍👍👍👍supperrrr

  • @BeautywithSmile
    @BeautywithSmile 3 ปีที่แล้ว +11

    Nice qna amma n sandhya.... Happy birthday to ur channel.... N many more n more happy returns of the day...

  • @karunasrim409
    @karunasrim409 3 ปีที่แล้ว +2

    January numdi me vedeos chudatam start chesanamdi prati roju chustu untanu chala bagunnay
    Congratulations andi

  • @ashajyothi3202
    @ashajyothi3202 3 ปีที่แล้ว +6

    Video సూపర్, baga చెప్పారు, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, నిజం గానే అమ్మ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది

  • @indhugovinda6624
    @indhugovinda6624 2 ปีที่แล้ว

    Akka mee behavior and attitude and your life style , way of talking, anni naku chala estam

  • @indiraanil6576
    @indiraanil6576 3 ปีที่แล้ว +3

    Happy birthday Mum and me talks super editing

  • @swathimiryala9786
    @swathimiryala9786 2 ปีที่แล้ว

    I never seen such mother n daughter relationship, you look like friends And I rather than mother n daughter

  • @ruyyadimanjula4654
    @ruyyadimanjula4654 3 ปีที่แล้ว +17

    Amma 💯💯💯💯💯💯

  • @madhurivasa571
    @madhurivasa571 3 ปีที่แล้ว +1

    Congratulations Amma and Sandhya keep rocking

  • @anandarao1781
    @anandarao1781 3 ปีที่แล้ว +4

    Rajasri congratulations both of you

  • @niveditha7685
    @niveditha7685 3 ปีที่แล้ว

    Amma me studies gurinchi chepina tarvata me medha love respect yekkuvaindi... I lvu u amma

  • @sulupolineni4380
    @sulupolineni4380 3 ปีที่แล้ว +4

    Hi అమ్మ, hi mam, మీ ఇద్దర్నీ చూడటానికి రెండు కళ్ళు సరిపోవటం లేదు

  • @swathikalwa1824
    @swathikalwa1824 3 ปีที่แล้ว

    Chala bavundi video ,Sandya ne maatalu Chala bavunay activ ga vuntav

  • @ashagrace9326
    @ashagrace9326 3 ปีที่แล้ว +7

    Ee video editing matram highlight akka👍

  • @sindhuputta3587
    @sindhuputta3587 3 ปีที่แล้ว

    Energy transfer phone lo jarugutundanna maata....adedo wrong call lo aina maku cal vachi energy transfer avute bagundu....high voltage transfer chese phone annamata...very spl

  • @charanbhaigaming1966
    @charanbhaigaming1966 3 ปีที่แล้ว +10

    Many more returns of the HAPPY BIRTHDAY Mom and me talks

  • @sarithaganta9300
    @sarithaganta9300 3 ปีที่แล้ว

    Chaala baagundi video and mee coordination....super editing...nijamga pakka pakkana nilabaddatte undi....good usage of technology...👍

  • @madhuripodila857
    @madhuripodila857 3 ปีที่แล้ว +5

    Papam ma aunty ni matladanuvvatledhu sandhya akka.. 😂😂

  • @rajinipegada3441
    @rajinipegada3441 3 ปีที่แล้ว

    Oka mahila ila vundali anpistundi mimmlni chustunte , prathi okka mahilaki meeriddaru oka inspretion amma n akka ,akka meeru baaga matladutaru mi videos daily follow avtham ammma,maaku enno visyalu teliyachestaru meeru inka chala cheylni meeru eppd happy ga vundali ani aa devunni korukutunnm love amma n love u akkka

  • @ss12559
    @ss12559 3 ปีที่แล้ว +8

    Congratulations both of you 🎉🎉🎉🎉👍👍

  • @bhavithasri9tha7rollno62
    @bhavithasri9tha7rollno62 3 ปีที่แล้ว +1

    Amma Sandhya garu eddaru chala bagunnaru miku disti tagulidi disti teyandi

  • @palliswapna256
    @palliswapna256 3 ปีที่แล้ว +7

    అమ్మ❤❤❤హయ్.సంద్యగారు.ఇద్దరు.చాలాబాగున్నరు.మిఇద్ధరు.సిస్టర్స్.ల.ఉన్నరు.అమ్మ .సంద్య.ఇద్దరు.సూపర్👌👌👌👌👌👌

  • @lalithasureshsistla8726
    @lalithasureshsistla8726 3 ปีที่แล้ว +1

    Congratulations !!! keep going 👍👍 Both looking great. Sandhya hair konham venakku vesukunte necklace baga anipinchedemo.. anyway looking gorgeous.

  • @gayathrin8063
    @gayathrin8063 3 ปีที่แล้ว +5

    No words to Express my happiness after watching this video what a positivity and both of you Amma and sandya Garu are looking very pretty and gorgeous with same saree

  • @umasatish4676
    @umasatish4676 3 ปีที่แล้ว

    Manchi video, enjoyed... Happiest first birthday to our channel,
    Beautiful video and cake pettadam valla devudiki mana channel baga gurthundipothundi.... Baaga flourish
    Autundi.... All the best AMMA n SandhyA....

  • @umamaheswariandole7612
    @umamaheswariandole7612 3 ปีที่แล้ว +5

    Mom looking more beautiful than daughter . Congratulations 💐💐

  • @surekhachilukuri629
    @surekhachilukuri629 3 ปีที่แล้ว

    Happy Birthday mom & me talks (Amma garu Sandhya)

  • @gowthamichintirla7622
    @gowthamichintirla7622 3 ปีที่แล้ว +4

    Congratulations Amma and akka

  • @lalithavaigandla1389
    @lalithavaigandla1389 3 ปีที่แล้ว +1

    Mee iddarini same sareeslo chuste chala happyga undi happy birthday to mom nd me talks we are expecting more videos from both of u

  • @uppuluriroji7392
    @uppuluriroji7392 3 ปีที่แล้ว +6

    Congratulations mom and me talks happy first birthday anniversary 🎉🎈

  • @devibeera7607
    @devibeera7607 3 ปีที่แล้ว

    Video editing baga chesaru..same sarees, pakka pakkana vunnattu,idhharu same vunnaru 👌👌👌👌

  • @acs....ligerboys1591
    @acs....ligerboys1591 3 ปีที่แล้ว +16

    Eddaru oka entlo unnara??¿Leaka edit chasara???🤔🤔🤔

  • @navyasreemannem2831
    @navyasreemannem2831 3 ปีที่แล้ว +1

    Happy birthday🎂🎉🎁 mom and me talks

  • @srinammamutchu1223
    @srinammamutchu1223 3 ปีที่แล้ว +17

    అక్క చెల్లెలు లా ఉన్నారు

  • @sandhyareddy5871
    @sandhyareddy5871 3 ปีที่แล้ว +2

    Happy birthday mom and me talks...

  • @SSS-Rangoli
    @SSS-Rangoli 3 ปีที่แล้ว +4

    Congratulations auntygaru and sandhya sis

  • @HindishikshanTeluguversion
    @HindishikshanTeluguversion 3 ปีที่แล้ว

    Hi,Amma and sandhyagaru , mimmalni ila chustunte mammalni memu chusukunnatundhi, ma Amma, nenu kuda ilage untamu , sandhyagaru miku mariyu naku konni vishayalu connect avuthayi

  • @bhammukutty6010
    @bhammukutty6010 3 ปีที่แล้ว +3

    Mummy & Sandhya ... Matching... Matching

  • @lakshmibhargavi4141
    @lakshmibhargavi4141 3 ปีที่แล้ว

    Oh super nenu video chudatam inka complete kakundane naku heart symbol vachindi chala chala happyga undi

  • @poornimajannappagari216
    @poornimajannappagari216 3 ปีที่แล้ว

    3 ammavari vigrahalu anduku vundakudathu, allaga vigneswarudi rupulu kuda anduku 3 vundakudathu

  • @sahaanakomielly4572
    @sahaanakomielly4572 3 ปีที่แล้ว +2

    Editing super akka

  • @ramatulsalla182
    @ramatulsalla182 3 ปีที่แล้ว

    Amma ela vunnaru.adapilla thallithandru enta adrustavanthulo kalagamanamlo telusthadi annaru.me lifestyle ki meku iddaru papa Lee.mari me papa la life lo ilanti andrustam vuntundo ledho meru cheppaledhu .nenu emantunante me iddari pillalaki maga pillale kaabati.

  • @silpayugandharreddy504
    @silpayugandharreddy504 3 ปีที่แล้ว

    Meeku dhanyavadalu 🙏🙏🙏 Amma Sandhya iddaru Lakshmi lu okee sari choodadam Chala santhoshama ga vundi amma

  • @umadevareddi9775
    @umadevareddi9775 3 ปีที่แล้ว +1

    Wow super amma ❤️ akka oke video lo ravadam super meeru ilage happy ga vuntu maku manchi video s andhinchalani korukutunna mu❤️❤️❤️

  • @madhavik7588
    @madhavik7588 3 ปีที่แล้ว

    Sarada questions n art gurinchi or illu sardatam or vantala gurinchi adigithe baaguntundi Kada Jaya garini personal vishayalu adagakoodadu ani abhiprayam evaru emi anukokandi

  • @paylavenkatalakshmi8962
    @paylavenkatalakshmi8962 3 ปีที่แล้ว +1

    Happy birthday Mom and me talks

  • @rajaniabkari138
    @rajaniabkari138 3 ปีที่แล้ว +2

    Congratulations AUNTY & SANDHYA.Wonderful.May U flourish in everything u do.Thank u so oo much for ur pleasant, inspirational Videos.Hats off to Aunty for doing editing work at this age.Both of u are looking so beautiful in similar sarees.Congratulations to Uncle Ramya & Saketh & Sowmith Shannuwho are also a part of this successful Completion of One year Journey👏👏👏👏👌👌👌🙏🙏🙏

  • @manjuladevulapalli2958
    @manjuladevulapalli2958 3 ปีที่แล้ว

    చాలా బాగా చెప్పావు సంధ్యా .జయ గారు మీరు కూడ👌

  • @Bharathi-Yadari
    @Bharathi-Yadari 3 ปีที่แล้ว

    U r lucky sandya having ur mom..lucky aunty meru having ramya sandya..

  • @madhavipasam870
    @madhavipasam870 3 ปีที่แล้ว

    Mi iddaru chala bavunnaru.Many happy returns of the day.Akka,I lose my husband ani cheppa kada.Mimmalni inspire ga tisukuni nenu munduku nadustanu.Amma Sandhya ni lanti kuturu unte chala bavundedani anipistondi .Naku iddaru babule
    Miru epudu ilage santosham ga undali

  • @nagatinalinisrinivas3154
    @nagatinalinisrinivas3154 3 ปีที่แล้ว

    Amma sandhya sis meeru matladutu unte alaane venaaly chudaali anipistundi 🥰🥰

  • @nimmagaddarameshbabu393
    @nimmagaddarameshbabu393 3 ปีที่แล้ว

    Happy Birthday to Mom and me talks

  • @lakshmibhargavi4141
    @lakshmibhargavi4141 3 ปีที่แล้ว

    Eddarini okesari chustunte chala happyga undamma separatega edarivi videos chusanu kani ela oke videolo chudatam chala bavundi

  • @Istham-kitchen.997
    @Istham-kitchen.997 3 ปีที่แล้ว

    Vedio chala bagundhi amma &akka Miru navvuthu chakkaga yentha baga matladuthunnaro miku pidha iyepothunta Amma

  • @lakshmishetty5660
    @lakshmishetty5660 3 ปีที่แล้ว +1

    Congratulations to amma and sandhtya.next year will fly in rocket speed means, u r channel gets abundance subscribers. Good luck

  • @tulasipilli2358
    @tulasipilli2358 3 ปีที่แล้ว

    Amma chala happy ga undi Chanel 1st birthday jariginanduku congratulations Amma 💐💐

  • @mprathima9278
    @mprathima9278 3 ปีที่แล้ว

    Bagundandi Amma mariyu kuturu oke sarry oke blouse amma idi meru kuttina blouses kada aa video kuda nenu chusanu. Me iddarini okesari ila chuddam chala santosham ga undi. Congrates me iddariki inka meru chala videos cheyyali mammalni santosha pettali all the best both of u 💐💐💐🍫🍫🍫🍫

  • @yaseenyaseen7199
    @yaseenyaseen7199 3 ปีที่แล้ว

    Hii andi chala bagunnaru. Jaya anti prashanthanga vinasompuga matladu tharu,sandhya garu galagala claritiga matladutharu very nice andi. Ayethe oka dowt andi e video lo me edharu ververuga shoot chesi pettara,okedhaggara video shoot cheshara.

  • @ravasri123
    @ravasri123 3 ปีที่แล้ว

    Very nice video andi. Both are in one
    Frame looking sooo smart and looking beautiful. Congratulations to
    Both of you for first anniversary.💐🌹. Good explanatuon. Sandya garu
    Me pillalu antey naku challa istum.Both are really cute and super kids. You are blessed.

  • @aimbotff7454
    @aimbotff7454 3 ปีที่แล้ว +1

    Hearty congratulations on ur 1st anniversary.... Hope u should achieve many more milestones....u both deserve it🎉🎉👏👏

  • @dhanunjaysetty9188
    @dhanunjaysetty9188 3 ปีที่แล้ว +1

    Mi eddaru oka screen mida kanipinchadam chala baagundamma. Once again congratulations 😊

  • @ananthalakshmi3854
    @ananthalakshmi3854 3 ปีที่แล้ว

    Meeru vaka videoli Mee pillalukuda skin merupu vishayamle poter padalerannaru kani Mee peddhammayi merisipothondhi bangaramla. Conngrats iddhariki channel puttinaroju😉

  • @karnekrishnaanjali8146
    @karnekrishnaanjali8146 3 ปีที่แล้ว

    Super idea sandya video challa challa bagundhi
    Happy first anniversary mom and me talk's

  • @srilakshmicherla1792
    @srilakshmicherla1792 3 ปีที่แล้ว

    Wow ..chala manchi perlu mee pillalavi

  • @shehanaazkhan7345
    @shehanaazkhan7345 3 ปีที่แล้ว +1

    నేను మా parents ని కలిసి or మాట్లాడి 16 years అవ్వుతోంది.... నా కోసం please pray చెయ్యండి... నేను నా మనసులో బాధ ఎవ్వరితో చెప్పుకోలేని పరిస్థితి... Please pray for me 🙏🙏🙏🙏

    • @kalyanikosuri7667
      @kalyanikosuri7667 3 ปีที่แล้ว +1

      Endukandi love marriage aa...nadi kuda love marriage...ma daddy three years ga matladakunda vundi monna may 4th expire ayyaru....ilanti badha a aadapillaki rakudadu...ee kaalm lo kuda enduku parents ila chestaro...vallu kuda badha paduthu manalni kuda badha pedatharu enduko

    • @shehanaazkhan7345
      @shehanaazkhan7345 3 ปีที่แล้ว

      @@kalyanikosuri7667 avunu andi....

  • @luckya8842
    @luckya8842 3 ปีที่แล้ว

    Comments gurichi entha positive ga chepparo . Great human being 👏🤝👍🙏

  • @swathiswathi3160
    @swathiswathi3160 3 ปีที่แล้ว

    Last answer super duper amma and Sandhya akka.... About negative coments..( vallu unna situation ento)

  • @ushaberu3170
    @ushaberu3170 3 ปีที่แล้ว

    Happy .. very Happy birthday to mom n mee talks. Memtho adrustavanthulam ... mee channel dwara meeru maku parichayam avvadam..

  • @udaypavan9903
    @udaypavan9903 3 ปีที่แล้ว

    Ammamma first congratulations👏👏👏mana youtube channel first anniversary jarupukuntunnandhuku naku kuda chala happy ga vundhi ee channel dhinadhina abhivrudhi chendhuthu marini anniversaries purthi chesukovali ani anishisthunnam poddunnunchi mi video kosam waiting😍😍🤩🤗🤗🤗

  • @ishaanpeetambaram7408
    @ishaanpeetambaram7408 3 ปีที่แล้ว +1

    Awesome mom and daughter. You guys are genuine and that's a reason for your success ❤️

  • @kalyanipeketi594
    @kalyanipeketi594 3 ปีที่แล้ว

    Wow...chala happy ga vundi mee videos chudatam modalu petti appude 1 yr ayindaaa greate mam

  • @srinivasaraokondru6555
    @srinivasaraokondru6555 3 ปีที่แล้ว

    Mee editing skills next level lo vunnayi
    Okaru prasantha maina ganga la
    Marokaru galagala godari la vunnaru
    Amazing mom and daughter 🎉💐👍🎈🎉🎉👏👏🎉👏🎉❤️

  • @sushma554
    @sushma554 3 ปีที่แล้ว

    Happy 1st Anniversary to Mom & Me Talks. Meeku & Sandhya ki best wishes 💐. Meeru iddaru ila ne inka chaala anniversaries cheskovali. Meeru, uncle garu, sandhya family, ramya family... Meeru andaru happy ga, healthy ga, peaceful ga always undali. 👍😀. Amma meeru maku inspiration. Mimalni chusi chaala nerchukuntunam amma.