మీ ప్రశ్నలు మా జవాబులు|నాన్న ఏమి చేస్తారు|in laws ఎందుకు రారు|team ఎవరు|Income ఎలా వస్తుంది|QnA

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
  • Hi friends, in this video I have shared some question and answers. Check it out.
    #momandmevlogs #diml #qna

ความคิดเห็น • 928

  • @peachugoma9455
    @peachugoma9455 2 ปีที่แล้ว +16

    dear రమ్య గారు మీరు చాలా బాగున్నారు...మీ మొహంలో ఒకలాంటి కల ఉంది....ఈ రోజు ఈ వీడియోలో లక్ష్మీదేవి లా వెలిగిపోతు కనిపిస్తున్నారు...👸👸👸

  • @jamunalakshmi3563
    @jamunalakshmi3563 2 ปีที่แล้ว +102

    ముగ్గు రు చాలా బాగా సుమాదానాలు చెప్పారు, మామూలు గా ఎలా ఉంటారో వీడియోస్ లో కూడా అలాగే ఉంటారు కాబట్టే మీరు మా మనసు లకు అంతా దగ్గర అయ్యారు మీరు విజయవాడ వచ్చినప్పుడు చెప్పండి ముగ్గురు కలిసి రావాలి

    • @333krupa4
      @333krupa4 2 ปีที่แล้ว +2

      Iam also from vijayawada

    • @thotaramambika3741
      @thotaramambika3741 2 ปีที่แล้ว +1

      @@333krupa4 jm

    • @maninarla7380
      @maninarla7380 2 ปีที่แล้ว

      Super

    • @ravimantena5307
      @ravimantena5307 ปีที่แล้ว

      మీ ముగ్గురు సమాధానాలు చాలా బాగున్నాయి అమ్మ

  • @krishnasingh-vv1uq
    @krishnasingh-vv1uq 2 ปีที่แล้ว +61

    Ramya face lo manchi kala ga untadhi
    Chala decent ga smooth ga behaver nice girl

  • @vimala.m3787
    @vimala.m3787 ปีที่แล้ว +2

    మీ ఛానెల్స్ రోజు చూస్తంటమూయే మాత్రం మనస్సు బాగోకపోయినా డిప్రెషన్ లోఉన్న సoద్య ఛానెల్ చూస్తూ ఆవిడ మాటలు వింటే ఇహ మాములు మనిషి నవుతాను. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటు మమ్మల్ని హ్యాపీ గా ఉంచాలి thankq

  • @janardhanrao9969
    @janardhanrao9969 2 ปีที่แล้ว +4

    నాపేరు భవాని
    బంగారు తల్లులు వాళ్ళ బంగారు తల్లి చాలా చక్కగా ఉన్నారు, ఈరోజు రమ్య చాలా అందంగా ఉంది 😍😍😀

  • @madhuri44777
    @madhuri44777 2 ปีที่แล้ว +1

    సంధ్య గారు అలా గట్టిగా స్ట్రాంగ్ గా మాట్లాడటమే చాలా బావుంటుంది... అది confidence... మైనస్ పాయింట్ అస్సలు కాదు... సంధ్యగారు keep it up.... మీరు అలా active గా వున్నారు కాబట్టే మీ ముగ్గురికి కూడా గుర్తింపు వచ్చింది....

  • @anithareddy2716
    @anithareddy2716 2 ปีที่แล้ว +21

    Dear Sandhya nuvvu Ela matladutavu anedi pakkanapedite ...the way u manage your family.. we like it..and you r so responsible mother and woman... Your individuality...ivanni andaru ladies nuvvu chusi nechukovali and upgrade avvali..you are the biggest inspiration for that...so evaro Edo ante.. that's their problem

    • @jazz4593
      @jazz4593 2 ปีที่แล้ว

      Really...she is an all rounder

  • @kondaumareddy6577
    @kondaumareddy6577 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చాలా సంతోషంగా ఉంది

  • @vijayalakshmi-ts5sy
    @vijayalakshmi-ts5sy 2 ปีที่แล้ว +5

    ముగ్గురూ కలిసి చేసిన ఈ వీడియో బాగుంది అండి..మీరు గెట్ టుగెదర్ ఎప్పుడు పెడతారో అని వెయిట్ చేస్తున్నాను అమ్మా

  • @inajaya3605
    @inajaya3605 2 ปีที่แล้ว

    అమ్మ మీరు సూపర్ అసలు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి నీ మాటలు చాలా చాలా బాగుంటాయి అందులో రమ్య సంధ్య అంటే నాకు చాలా ఇష్టం నా పేరు జయ నన్ను ఆశీర్వదించండి మా పిల్లలు కూడా మీ పిల్లలు అవ్వాలని ఆశీర్వదించండి అమ్మా లవ్

  • @geethashekar6799
    @geethashekar6799 2 ปีที่แล้ว +7

    House wife is the spine n back bone of the family.we should respect others privacy.God bless you all.

  • @mokshiakhi4253
    @mokshiakhi4253 2 ปีที่แล้ว +2

    Sisters అందరు ఒకలా ఉండరు ఒకరు సైలెంట్ ఇంకొకరు హడావిడిగా ఉంటారు ఎవరిని తప్పుగా అనకూడదు

  • @srihariaakr6908
    @srihariaakr6908 2 ปีที่แล้ว +7

    అమ్మ చాల సంతోషం ముగ్గురు చాలా బాగున్నారు నాకు కుడా ఇద్దరు అమ్మాయిలు. నెను కుడా ఇళ్లు కడుతునాము మీ సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను

  • @prameelachennoju6051
    @prameelachennoju6051 ปีที่แล้ว +1

    నాకైతే సంధ్య సందడి,energetic మాటలు చాలా చాలా నచ్చుతాయి. సంధ్య లాగా లేకపోతే సందడే లేదు. And she's very intelligent. అమ్మ అత్తగారింట్లో ఎలా వుండాలో ఎంత చక్కగా చెప్పారో అచ్చు మా అమ్మ లాగే. అలాంటి మంచి మాటల కోసమే మీ TH-cam's కోసం వెయిట్ చేస్తుంటా. చూడండి time ఇప్పుడు12.25night

    • @sobharani435
      @sobharani435 ปีที่แล้ว

      Mee muguru sistereslaga votaru

  • @racharlasujata1018
    @racharlasujata1018 2 ปีที่แล้ว +3

    Ammailu epudu active gane undali appde illu kalaga vuntundhi Ani Naa abhiprayam

  • @hymavathikilaparti9704
    @hymavathikilaparti9704 2 ปีที่แล้ว +1

    అమ్మ మీ ముగ్గురు ఇలా కలిసి మాటలాడటం చాలా బాగుంది మీ వీడియోస్ చూసి చాలా మంది మంచి గా మారారు మంచి విషయాలు తెలుస్తున్నాయ్ మీరు ముగ్గురు పిల్లలు లాగా ఉన్నారు బాగున్నారు దిష్టి తీయుచుకోండి 💐🌺💐🙏🙏🙏🙏

  • @sravanikandregula4938
    @sravanikandregula4938 2 ปีที่แล้ว +6

    Super amma... Sandhya Ramya are so blessed to have a mother like u..

  • @nagadurga9555
    @nagadurga9555 2 ปีที่แล้ว +1

    పెళ్ళి తరువాత ఎలా ఉండాలో చాల బాగా చెప్పారు అమ్మ.

  • @shriniwasrao4547
    @shriniwasrao4547 2 ปีที่แล้ว +15

    Sandhya, Ramya voice gurinchi chala baga chepparu mam... I also think same... Mugguru beautiful ❤..

  • @durgalakshm5424
    @durgalakshm5424 2 ปีที่แล้ว +7

    థాంక్యూ అమ్మ నా ప్రశ్నకు జవాబు చెప్పినందుకు

  • @acs....ligerboys1591
    @acs....ligerboys1591 2 ปีที่แล้ว +5

    Nadi e roju same dought me nanna em chadavandu aniii

  • @PS-nq4ox
    @PS-nq4ox 2 ปีที่แล้ว +1

    ఎప్పుడూ మీరు కోడళ్ళు అత్తారింట్లో ఎలా ఉండాలో చెప్తూ ఉంటారు...ఒకసారి అత్త గార్లు కూడా కోడళ్ళ తో ఎలా adjust అవ్వ్వాలో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే కోడళ్ళు అందరూ working women. working women యొక్క లైఫ్ styles athagari ఇంట్లో వాళ్ళకి కొత్తగా ఉంటోంది...ఎంతసేపు మా టైం లో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు...మా కూతుర్లు అయితే ఇలా ఉండరు అని దెప్పి పొడుస్తూ ఉంటారు...దయ చేసి athagarlaki కూడా కాలానికి తగ్గట్టు కాస్త మారి కొడల్లతో కలిసి మెలసి ఉందేటట్టు టిప్స్ చెప్పండి..ఇప్పటికీ కోడలు ఎంత క్లోజ్ గా ఉండటానికి try చేసినా కలవటానికి ఇష్ట పడని అత్త లు చాలా మంది ఉన్నారు...దయ చేసి గమనించగలరు...

    • @sreesree4456
      @sreesree4456 ปีที่แล้ว

      అది వాళ్లకు ఎలా తెలుస్తుందండీ? ఆ కష్టాలు వాళ్ళు ముగ్గురూ పడలేదు కదా...అందరికీ మంచి అత్తమామలు వచ్చారు...So వాళ్ళకి adjust అయ్యే అవసరమే లేదు కదా...అందుకే easy గా చెప్పేస్తున్నారు 😊

  • @jyothibobby6840
    @jyothibobby6840 2 ปีที่แล้ว +12

    Jaya amma actual ga 1st kid calm 2nd kid full rocking and full naughty everything but amma Meeku opposite ga vunnaru sandya mam full active and Ramya mam sooo calm 😊😊😊

    • @radhikadevarampally8189
      @radhikadevarampally8189 2 ปีที่แล้ว

      My kids too first one active and second one quiet

    • @jyothibobby6840
      @jyothibobby6840 2 ปีที่แล้ว +1

      @@radhikadevarampally8189 ok but rare ga vuntàru nenu observe chesinanthavvaraku 1st calm 2nd full energetic ga vuntaru

    • @vijayalakshmikakumanu6095
      @vijayalakshmikakumanu6095 2 ปีที่แล้ว

      👌🤗🍎🍎🍎

  • @suneetakaturi9870
    @suneetakaturi9870 ปีที่แล้ว +1

    Sandhya activtive and frankness Chala nachhutundi👌

  • @sugathrireddy1462
    @sugathrireddy1462 2 ปีที่แล้ว +5

    రమ్య voice chalaaaaaaaa sweet nd marvelous

  • @revathisvantillu1242
    @revathisvantillu1242 2 ปีที่แล้ว +1

    Amma mari atha varintlo adapaduchu and athayya badalu pedithe ela react avvali.nenu entha prema ga unna vallu cunning gane untunnaru.avasaram varake vadukuntunnaru.

  • @balamanimoola1213
    @balamanimoola1213 2 ปีที่แล้ว +9

    Hi amma, చూడముచ్చటగా ఉన్నారు ముగ్గురు 💐💐

  • @sudhamurthyyatham1820
    @sudhamurthyyatham1820 2 ปีที่แล้ว +2

    Hi amma sandhya gaaru ramya gaaru sooo cute gaa unnaru me సమాధానాలు చాలా బాగ చెప్పారు సంధ్య sister meeru chala active gaa vunnaru mi matalu naku baga istam sooo nice amma voice amma di ramya voice ramya garidi mi voice mee di aa negative ni pattinchukokandi mi videos chala chala baguntai

  • @muraligopalpanyala1475
    @muraligopalpanyala1475 2 ปีที่แล้ว +3

    అమ్మ మీ రు చెప్పిన విధానం ఎపుడూhigh light గా ఉంటుంది......మీ ముగ్గురూ ముగ్గురే 👍👍👍 అందరి కి శుభాకాంక్షలు

  • @edigajayagoud9412
    @edigajayagoud9412 2 ปีที่แล้ว +2

    Ramya kuda Channel undha Nijanga naku telidhandi

  • @SantoshKumar-ng7rf
    @SantoshKumar-ng7rf 2 ปีที่แล้ว +24

    I think yours is the only channel with zero negativity. Even after becoming big channel, still you're giving hearts to messages. That's possible for you only madam. I am big fan of your vocabulary and comic timings madam. And ramya madam has separate fan base for her voice. Thank you madam.

  • @ramaneyulum1044
    @ramaneyulum1044 2 ปีที่แล้ว +1

    Sandhya akka nuvvu assalu feel avvaddu. Ne voice chala bavuntundi..naa Peru Raji..

  • @sarithapatha1680
    @sarithapatha1680 2 ปีที่แล้ว +8

    I feel jealous, because I don't have sisters,by seeing your bonding every time, i like sister relationship very much,i mean spending time, understanding etc.by watching your videos i too feel to be among you. I have two younger brother's.,and they love me very much.but sister relationship is different,we can't share everything with them. That's the reason I like and love 💕 videos.

  • @n.radhalaxmilaxmi7078
    @n.radhalaxmilaxmi7078 2 ปีที่แล้ว +1

    Aunty na name jaya....miru bangaram amma...miru ...mi mata ante naku chala istam ....from nizamabad 🥰

  • @kvasanta3806
    @kvasanta3806 2 ปีที่แล้ว +8

    Lovely family mee family chala mandiki role models such a pure heart ❤ love you amma

  • @anuradhabhagavathula8513
    @anuradhabhagavathula8513 2 ปีที่แล้ว

    Entho lucky girls ilanti parents unnanduku
    Entho lucky parents ilanti girls unnanduku
    Naku amma nanna leru
    Mi parents ni ma parents ga bhavisthanu
    Chala samthosham ga undi

  • @shikathota6158
    @shikathota6158 2 ปีที่แล้ว +6

    Sandhya Garu............. Please make a video on Gold Bonds i have already requested you long back............... Will be eagerly waiting for that video............. Thank you..

  • @sujathamaheshlaxmi689
    @sujathamaheshlaxmi689 ปีที่แล้ว +2

    Ramya is looking gorgeous 🥰 and Sandhya is dynamite 🧨🥰Jaya garu decent and homely person

  • @lakshmibhavani7299
    @lakshmibhavani7299 2 ปีที่แล้ว +14

    Sandya akka chepina answer chala bagudhi...about career....exactly kadha....choosing our carrer as a housewife to full fill the needs of....out family who needs us is formost great job....😉😊

  • @satyaamma3440
    @satyaamma3440 2 ปีที่แล้ว

    అవును అమ్మ మాంచి అలవాటు సంధ్య అక్క మంచి మాట ఆడుతున్న నాకు చాలా ఇష్టం రమ్మ

  • @deepikavarma5609
    @deepikavarma5609 2 ปีที่แล้ว +6

    Waiting for you sip in gold,share market,crypto videos madam.love your videos always😍

  • @bhavanidevaram
    @bhavanidevaram 2 ปีที่แล้ว

    Muguru trimurthulu la unaru.laxmi gouri Saraswathi la unaru

  • @anilakumari5492
    @anilakumari5492 2 ปีที่แล้ว +14

    Three masscateurs. 😂😂 All three of u r awesome. N as u said everyone has their own style Ramya is too silent n sandya is too violent 😂😂😂 but i can understand how nice nature sandya has . She is lovable the way she manages her house is like a full time job only. The only thg i differ a bit is too much makeup u do which is not needed as naturally u r beautiful ❤️❤️

  • @shamithshamith8156
    @shamithshamith8156 2 ปีที่แล้ว +1

    hi మీరు వైజాగ్ కూర్చున్నప్పుడు ఎర్రవరం ఆగగలరా నేను అమ్మ మాట Channel subscriber మీ వీడియోస్ చాలా చాలా బాగుంటాయి అమ్మ అన్ని మంచి మాటలు చెబుతారు

  • @vijayalaxmiveedaboina
    @vijayalaxmiveedaboina 2 ปีที่แล้ว +4

    Chunny's baga set inai mugguri dressess chala baga unnai simple superb ❤️❤️❤️

  • @reddypallyswapna3033
    @reddypallyswapna3033 2 ปีที่แล้ว

    అమ్మ నా పేరు స్వప్న మాది తెలంగాణ నా కు మీ భీమవరం వచ్చి మిమ్మల్ని కలవాలని ఉంది ..

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +15

    చాలా బాగా. జవాబులు చెప్పారు అమ్మ..

  • @sandhyadurga1017
    @sandhyadurga1017 2 ปีที่แล้ว

    Pichhi questionski kuda chala baga answer ichharu mugguru nijaniki Konny questions nenu skip chesa kuda

  • @manimanjaridammu8419
    @manimanjaridammu8419 2 ปีที่แล้ว +6

    Hi Amma, Three super ladies, great n keep up the spirit, great going..
    All the very very best to you all families 😇😊🤩💖🥳

  • @sanapalanamratha8122
    @sanapalanamratha8122 2 ปีที่แล้ว +1

    Nenu kuda sandhya over chestharu anukunnanu but her mentality and talking style is that way ❤️ i truly fallen love with her
    And she is that multi-talented girl 😍

  • @rmallika9193
    @rmallika9193 2 ปีที่แล้ว +10

    Super ga unnarandi muggurunu👌👌🙏♥️

  • @gurubellimohini985
    @gurubellimohini985 2 ปีที่แล้ว

    Super answers negative anede manasuloki ranivvakunda.... 👍👍sandhya la matladithe naku chala ishtam, kani nenu ramya la silent ga vunta

  • @lotus4276
    @lotus4276 2 ปีที่แล้ว +9

    Sandya did her PhD 👏 in home making what else she needs keep it up

  • @swarajyalaxmi4489
    @swarajyalaxmi4489 ปีที่แล้ว +1

    Amma chall baga chippynaru great daughters God bless your family

  • @phanikumarigarine3316
    @phanikumarigarine3316 2 ปีที่แล้ว +3

    Wow..awesome answer Sandhya garu about your career.. I completely agree with you.. 👏👏

  • @satyavathimittapalli5507
    @satyavathimittapalli5507 2 ปีที่แล้ว

    Amma ma athantivallu makeup ishtapadaru. Nakemo istam. Manchiga Ready aina edo okati antaru. Meeru athinti vallani fallow avamantunaru. Ela

  • @Ursteddy1234
    @Ursteddy1234 2 ปีที่แล้ว +5

    I don't know what make me to watch your videos but I love it
    .......💕💕

  • @vyshnavivyshu8858
    @vyshnavivyshu8858 2 ปีที่แล้ว +1

    House wife career a chaalaa kastam emo anipistundi... Love u sissy and amma 😘😘😘..

  • @sarithapatha1680
    @sarithapatha1680 2 ปีที่แล้ว +5

    Amma,i feel pleasant and happy by watching your videos, thankyou Amma,sandya and Ramya garu. Good luck for future and thankyou very much for your wonderful videos.

  • @sadabalaramsadabalaram1949
    @sadabalaramsadabalaram1949 2 ปีที่แล้ว +2

    Pedda akka super duper,no negative words please,she has broad mind, she talks very well

  • @sandhyakoripillisandhyakor1500
    @sandhyakoripillisandhyakor1500 2 ปีที่แล้ว +3

    Naku Ramya ante Chala Chala estam 🥰🥰

  • @sowmyavenkey3673
    @sowmyavenkey3673 2 ปีที่แล้ว +1

    chala manchi matalu cheparamma happy to see u ppl together ....amm so sad im frm bangalore amma .. nenu mi itiki vastha oka sariyana ... future lo...

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు madam

  • @durgalakshm5424
    @durgalakshm5424 2 ปีที่แล้ว

    యూట్యూబ్ ఛానల్ గురించి అడిగినందుకు మీరు రిప్లై ఇచ్చినందుకు చాలా చాలా థాంక్యూ

  • @alekhyamadhu8410
    @alekhyamadhu8410 2 ปีที่แล้ว +12

    Sandhya garu I learned from you how to be in a energetic manner.. Jaya garu gold n money savings super...
    Happiest Birthday in advance Ramya Mam..May18

  • @thulasikrishnasait6823
    @thulasikrishnasait6823 2 ปีที่แล้ว +1

    Sandhya_jalapaatam,,,, Ramya_Godhavari,, nice,,, baaga chepparu,,, ma feeling kuda adhe☺,,,,, Good day Akka,,,

  • @srinipoorna5262
    @srinipoorna5262 2 ปีที่แล้ว +11

    Nijanga meeru mugguru bangaru thallule 😍😍😍😍😍 today Amma looks marvelous...her hair style and the way she cares and carries herself is astonishing. Love her spirits and positive thinking . Ofcourse both my sweetest daus r always look cute and sweet . I don't know y people wanted to know ur personal details . I love u all and wish ur welfare but do not want ur personal life .I love the way u guys carry urself and paving way how to lead a successful life for others . That's it . Be happy and cheerful my sweet extended family 😍😍🤩😍😍🥰🥰🥰🥰😍

  • @yanapusrinivasrao2329
    @yanapusrinivasrao2329 2 ปีที่แล้ว

    Attavarintlo aa Vidamuga melagali oka video cheyandi young generation ku message avutundi

  • @nagapadmasavithridurga3553
    @nagapadmasavithridurga3553 2 ปีที่แล้ว +20

    Amma u r so lucky the two daughters u have God's gift

  • @nagarajkondaveni6246
    @nagarajkondaveni6246 2 ปีที่แล้ว

    Amma nenu me videos chusthanu..Chala cool ga untaru... me Sajetions. Kuda nenu follow avthanu.....

  • @jyothicherukuri1159
    @jyothicherukuri1159 2 ปีที่แล้ว +7

    I love to see TJ creations.love you Ramya ❤️

  • @bhanurekhareddipalli4923
    @bhanurekhareddipalli4923 2 ปีที่แล้ว

    Mam meru వేసుకున్న duppatta ఎక్కడ తీసుకున్నారు. మాకు లింక్ పెట్టండి.

  • @padmajagururaj3457
    @padmajagururaj3457 2 ปีที่แล้ว +5

    So cute,may God shower all his blessings to u and your families,whenever I see all of u , unknowningly there is a smile on my face,n Sandhya is a bundle of energy,God bless

  • @DeviMandapati-w2k
    @DeviMandapati-w2k 8 หลายเดือนก่อน

    Asalu you tube ela start cheyyali cheppandi sandyaa oka video cheppandi

  • @itsmyworldtelugu
    @itsmyworldtelugu 2 ปีที่แล้ว +3

    చాలా సంతోషంగ ఉంది అమ్మ మీ ముగ్గురిని ఇలా చూస్తుంటే మీ సమాధానాలు కూడ super 👌👌

  • @lakshmibhargavi4141
    @lakshmibhargavi4141 2 ปีที่แล้ว

    Marriageslo busy undi me videos chudaledhu amma muggurini okesari chuste chala happy anipistundi meru meetup pedithe tappakunda mimalni kalavali amma

  • @DhanaLakshmi-kb4rf
    @DhanaLakshmi-kb4rf 2 ปีที่แล้ว +5

    Mugguru superb Amma🙏❤️👍

  • @vineeladevi9575
    @vineeladevi9575 2 ปีที่แล้ว

    Namaste Ama
    Video bagundi Meru answer chepina vidnam bagundi
    Newly married wife , daughter-in-law, in-law family, relatives tho ela vundalo video cheyandi please

  • @jayasreegarikipati6961
    @jayasreegarikipati6961 2 ปีที่แล้ว +10

    Proud Mom and lovely daughters. Stay blessed always. 🌹

  • @dharmavardhani3811
    @dharmavardhani3811 2 ปีที่แล้ว

    Kanchana, Ganga, Godavarulu pavitramainavi n poojimcha bedevi kakumda premimcha badevi koodaanu. . Anni samadhanalu clarity ga vunnai. ❤ u all

  • @hitaprada
    @hitaprada 2 ปีที่แล้ว +4

    Ramya is really pretty and cute

  • @sirishathulluri4710
    @sirishathulluri4710 2 ปีที่แล้ว

    అత్త గారి ఇంట్లో ఎలా వుండాలి అని చాలా బాగా చెప్పారు......

  • @neelimaarthimalla6374
    @neelimaarthimalla6374 2 ปีที่แล้ว +5

    Best and genuine TH-camrs in telugu

  • @lavanyapaluri194
    @lavanyapaluri194 2 ปีที่แล้ว

    Aunty meru reddi gari intiki vachinapudu nenu nellimarla lo ne vunnanu..but meru next day post chesaru..so i couldn't meet you..

  • @damayanthiyarramsetty5284
    @damayanthiyarramsetty5284 2 ปีที่แล้ว +15

    సూపర్ ఉన్నారు అండి

    • @bharathireddy5192
      @bharathireddy5192 2 ปีที่แล้ว

      Hi amma Sandhya & Ramya bagunnara All the best God bless you and your family TQ

  • @ddevisridhar4001
    @ddevisridhar4001 2 ปีที่แล้ว

    You tube lo pics ela patali total you tube kosam ela editing chiyali and ela post chiyali ame vudali youtube kosam and voice ela chapali clear ga video patandi sandhaya garu

  • @kavithairuvanti8300
    @kavithairuvanti8300 2 ปีที่แล้ว +3

    Hi andi manam yenta genuine ga unte anta success avutam anadaniki mire example amma nice video all d best

  • @kpkumarisiddabattula6981
    @kpkumarisiddabattula6981 2 ปีที่แล้ว

    Gold coin ok but GST waste avutundi adi chusukondi.

  • @jyothigunda2819
    @jyothigunda2819 2 ปีที่แล้ว +13

    Having two daughters you are lucky Amma 😍

  • @sumamallikarjun8752
    @sumamallikarjun8752 2 ปีที่แล้ว

    Hi sandhya,,chala rojulu ayindhi me videos chusi endukante nenu ma amma vallaintiki holidays ki vellam akkada aa fun ee fun ani tiruguthuvunamu....eeroje ee video chusa aunty anna matalu entha correct ga vuntayi sandhya tali kattagane ela evaru nenu premincharu ne pravarthana Valle adi return vasthundhi ani...nijamga sandhya relationship expert asalu...chala cheptharu aunty neku mimlani kalavalani chala estam memu vundedi pune ma athagaru sanga reddy ela possible avuthadi...ela mimlani chusrhunte edo ma athamiyulu manchi kosam cheputhunatu vuntadi...nenu ela meku comment petti kuda bane rojulu avuthundhi...nenu miss ayina videos chudali sandhya...amma ni adigamani chepuandi...

  • @sarvagnahitham635
    @sarvagnahitham635 2 ปีที่แล้ว +11

    Seeing you on one frame is happy......really sandhya and ramya are looking very good...you are lucky to have them your daughters. God bless your families
    Maheswari

  • @arunakada3068
    @arunakada3068 2 ปีที่แล้ว +2

    Sandhya garu today vlog super Andi memalni Amma and Ramya garini me 3members ni Ela chudatam Naku chala happy ga vundhi Andi

  • @sushilasalla6783
    @sushilasalla6783 2 ปีที่แล้ว +4

    Your mom has answered all the questions in such a beautiful manner and with lots of patience 😊

  • @karanammamatha7084
    @karanammamatha7084 2 ปีที่แล้ว

    Ammayilu attagarintlo ela undalani chala baga cheparandi chala clear ga neat ga explain chesaru superb Andi miru anduke mirante maku anta istam edaina chepe vidanam paditi lone untundi ade Milo spl evishyanina enta chepalo ela chepalo chala sweet ga cheparu I like that one

  • @otragayathri5948
    @otragayathri5948 2 ปีที่แล้ว +6

    Hi amma ...hi sandhya....hi Ramya.....soo happy to see you all in one video....chalaa nachuthayee mee videos...keep it up guys....love you all

  • @mygardenmygarden8523
    @mygardenmygarden8523 2 ปีที่แล้ว

    మీరు ఆ మాట అన్నారు కలుద్దాం మేడమ్ చాలా సంతోషం.

  • @padmalap9632
    @padmalap9632 2 ปีที่แล้ว +3

    Super Amma and sister's 👌🏼🙏❤️

  • @sp-wh6qt
    @sp-wh6qt 2 ปีที่แล้ว

    Amma mata ane kante amma anubhavam ani anatam best andi mimmalni.. Meru na life lo chala changes teskuni ocharandi..

  • @srilatha5710
    @srilatha5710 2 ปีที่แล้ว +10

    Happy to see all three of you amma ❤️

  • @hemakeerthi2606
    @hemakeerthi2606 2 ปีที่แล้ว +1

    Ammameeru manchi gaa chepparu attavaarinti undee vedananu chala baga chepparu memmalini meet avvaali meemmalini chala neerchu kovaali.thanks amma