Ayodhya Ram Mandir & Br Shafi Message in Telugu || BR SHAFI

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 352

  • @SonyMd-dh1di
    @SonyMd-dh1di 9 หลายเดือนก่อน +132

    I am Muslim but i am proud of this ram mandir❤

    • @phibcreations1209
      @phibcreations1209 9 หลายเดือนก่อน

      Tere maa vergin kya

    • @gopisai6682
      @gopisai6682 9 หลายเดือนก่อน +3

      ❤ bro

    • @PrakashTodasam-yi9gj
      @PrakashTodasam-yi9gj 9 หลายเดือนก่อน +2

    • @swamyjakkula2354
      @swamyjakkula2354 9 หลายเดือนก่อน +4

      స్వధర్మాన్ని పాటించి,ప్రేమించి, తోటి ధర్మాన్ని గౌరవించాలి

    • @praveenrv6934
      @praveenrv6934 9 หลายเดือนก่อน

  • @venkateshvenkatesh1752
    @venkateshvenkatesh1752 9 หลายเดือนก่อน +134

    మీకు మా హిందువులపై ఉన్న అభిమానం మాకు మీ ముస్లిం సోదరులపై ఉంటుంది భారత్ మాతాకీ జై

  • @biradawadamuniprathap2652
    @biradawadamuniprathap2652 9 หลายเดือนก่อน +171

    మీరు ఒక ఇస్లాం మతం వారు అయివుండి
    భారతీయుడిగా, పౌరుడిగా చాలా గొప్పగా మాట్లాడారు, ధర్మం గురించి వివరించారు.
    ధన్యవాదాలు
    🙏

  • @KMAChannel-qy8cd
    @KMAChannel-qy8cd 9 หลายเดือนก่อน +220

    మీలా మన దేశం లో అందరూ ఉంటే ,ఖతితంగా ప్రపచ్చయంలో మన దేశం నెంబర్ 1 గ నిలుస్తాము.

    • @malsoornayak1346
      @malsoornayak1346 9 หลายเดือนก่อน

      S

    • @nobelraju
      @nobelraju 9 หลายเดือนก่อน +1

      నాకోటి అర్థం కావట్లేదు..
      శ్రీ రాముడు జన్మించింది ఆ ప్రాంతం కాబట్టి హిందూస్ పోరాటం చేశారు..
      మరీ Muslims ఎందుకు ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు..
      దీన్నే G*Balupu అంటారు. అయినా పూర్వం కూడా రామాలయం ఉండేది అనీ ఆ ముస్లిం పూర్వీకులకు తెలియదా. So Muslims కావాలనే చేసారు Raasckells

    • @motherindia8203
      @motherindia8203 9 หลายเดือนก่อน +9

      అందరు అలానే ఉన్నరు, ee rajakeeya నాయకులు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు chupinchi gabbu లేపు తున్నారు bro

    • @durgarajuthirumani7405
      @durgarajuthirumani7405 9 หลายเดือนก่อน

      Already 5th largest economy..... 2026 ...3rd largest economy

    • @Abhyuday-up4cm
      @Abhyuday-up4cm 9 หลายเดือนก่อน +1

      Ippudu unna 6.23 gowth rate annual gdp ( nominal only)....
      2026 lo 4 trillio eyy ekkuva..😂😂
      Koncham general maths& economics telisthe chaalu...😂😂😂😂​@@durgarajuthirumani7405

  • @BaluTeluguFacts
    @BaluTeluguFacts 9 หลายเดือนก่อน +135

    చాల బాగా చెప్పారు భాయ్...
    నేను హిందువుని నాకు ఇస్లాం ధర్మం అంటే చాలా ఇష్టం.
    జై శ్రీరామ్❤️
    అల్లాహ్ అక్బర్ ☝🏻

    • @mkshuresh212
      @mkshuresh212 9 หลายเดือนก่อน +2

      paradharmo bhayavaha ....

    • @saleempasha687
      @saleempasha687 9 หลายเดือนก่อน +1

    • @darlaanjaneyulu1376
      @darlaanjaneyulu1376 9 หลายเดือนก่อน +2

      Alla hu Akbar ante meaning telusu ko sodara first, thruvata comment cheyu

    • @BaluTeluguFacts
      @BaluTeluguFacts 8 หลายเดือนก่อน +1

      ​@@darlaanjaneyulu1376 Allahu akbar ante (దేవుడూ గొప్పవాడు) అని అర్దం.

  • @adv.satyanarayana3787
    @adv.satyanarayana3787 9 หลายเดือนก่อน +64

    మీలాంటి ధర్మం పాటించే వ్యక్తులు ఉండడం వల్లనే ఈ దేశం సుభిక్షంగా వుంది... ధన్యవాదములు సార్ 👌👌👏👏

  • @madhusudhan868
    @madhusudhan868 9 หลายเดือนก่อน +25

    శ్రీ రాముల వారు మిమ్మల్ని చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను...మీ లాంటి వారి వల్ల యువత సక్రమ మార్గంలో నడుస్తారు❤🙏

    • @akbarmohmmad3562
      @akbarmohmmad3562 9 หลายเดือนก่อน

      Nenu sriramula varini mimmalni challaga chudalani allah nu pardhisthunnanu

  • @sanuguru7867
    @sanuguru7867 8 หลายเดือนก่อน +1

    Jai shree ram

  • @luckychinnu6406
    @luckychinnu6406 9 หลายเดือนก่อน +7

    I'm a Hindu
    I have been listening to and following your videos for the last Ten years , So inspiring
    Proud to have you in our country
    ❤️ Lots of Love from AP

  • @TVR9
    @TVR9 9 หลายเดือนก่อน +47

    మతం నీ దేశాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నారు , చాలా బాగా చెప్పారు sir . జై శ్రీ రామ్ అనే మాట అనాలంటే ఆ క్యారెక్టర్ ఆ వ్యక్తి కి వుండాలి అపుడే అతనికి ఆ అధికారం ఉంటుంది . 🙏🙏🙏

  • @DreamBeats8D
    @DreamBeats8D 9 หลายเดือนก่อน +22

    ధర్మో రక్షతి రక్షతః ధర్మాన్ని రక్షిస్తున్న మిమ్మల్ని అ రాముడు అలానే అల్లా ఆశిశులతో మీకు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటున్న మీ మాటలు ప్రతి యువతకి మార్గదర్శం I PROUD OF YOU BROTHER TO BE AN INDIAN 🇮🇳 JAI HIND ❤ JAI SHREE RAM 🚩

  • @PraveenKumar-zu7ok
    @PraveenKumar-zu7ok 9 หลายเดือนก่อน

    Jai Shree Ram

  • @ravinatari9494
    @ravinatari9494 9 หลายเดือนก่อน +14

    షఫీ గారు మీకు నమస్తే🌹🙏 మీకు అభివందనం పాదాభివందనం, సనాతన ధర్మంలో ఉండేటటువంటి జీవన విధానం గురించి, ప్రతి ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు గురించి, ఉండకూడని అవలక్షణముల గురించి, పాలకులు ప్రజల పట్ల ఉండాల్సిన ప్రేమానురాగాలు గురించి, పండితులు పట్ల పామరుల పట్ల, మిత్రుల పట్ల శత్రువుల పట్ల సేవా దప్పదము సేవా నెరతి చెబుతూ, రామానాన్ని ప్రతిగా చూపించి నేటి మానవుల మనోగతాన్ని జరుగుతున్నటువంటి అవలంబిస్తున్నటువంటి జీవన విధానాన్ని గురించి, ఒక వ్యక్తిగా ఉన్నతమైన వ్యక్తిగా ఎలా మెలగాలి అటువంటి వ్యక్తి ఎలా కీర్తించబడతాడో అనేటటువంటి విషయం గురించి అబ్బ అబ్బబ్బ ఏం చెప్పావ్ అన్న ఏం చెప్పావన్న మీరు చూపించిన రామాయణ గ్రంధా అన్వేషణ గురించి క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని ఆ విషయాన్ని మాకు చెప్పిన విధానానికి నీకు పాదాభివందనం 🌹🙏 నమస్తే సేఫ్ అన్న నమస్తే 🌹🙏 నీలాగా మనమందరము కలిసికట్టుగా పరమత సహనంతో మనుషుల్లాగా మానవత్వం కలిగి కలిసి మెలిసి మెలిగితే, ప్రపంచం మొత్తం ఉన్న దేశాల్లో గతంలో ఉన్న భారతదేశ కీర్తి మరల ప్రజ్వలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు జై షఫీ అన్న జై జై షఫీ అన్న నీకు కోటి వందనాలు అన్న🌹🌹🙏🙏🙏

  • @prasadpr679
    @prasadpr679 9 หลายเดือนก่อน +3

    చాలా గొప్పగా వివరించడం జరిగింది చాలా మంచి విషయం చెప్పారు ప్రతి ఒక్కరికీ అర్థం అయ్యేలా కృతఙ్ఞతలు మీకు షాఫీ గారు...🙏🙏👍🇮🇳🇮🇳

  • @rambabugummudi4280
    @rambabugummudi4280 9 หลายเดือนก่อน +2

    మీ ఒక్క సందేశం అందరూ వింటే భారత దేశం రామ రాజ్యం అవుతుంది

  • @pathanrafi4552
    @pathanrafi4552 8 หลายเดือนก่อน +1

    చాలా మంచిగా రాములు యొక్క మంచి గుణాలు వివరించారు ... బ్రదర్ షఫీ గారు... అల్లా ఆశీస్సులు మీపై ఎల్లపుడు ఉండు గాక...

  • @shravankumar.rampelli
    @shravankumar.rampelli 9 หลายเดือนก่อน +5

    మీ వీడియోలు అన్నింట్లో, ఇది గొప్ప సందేశం ఇచ్చుటలో ప్రధమ స్థానంలో ఉంటుంది. ఈ వీడియోతో మీ మీద గౌరవం మరింత రెట్టింపు అయింది.

  • @patharajanna6788
    @patharajanna6788 9 หลายเดือนก่อน +8

    ఈ సందర్భంగా అద్భుతమైన సందేశం ఇచ్చారు సర్ ధన్య వాదాలు

  • @ganeshbanjara2623
    @ganeshbanjara2623 9 หลายเดือนก่อน +20

    Very very clarity your talking 🙏💯💯

  • @sagarmr6011
    @sagarmr6011 9 หลายเดือนก่อน +19

    ❤❤ Jai shree Ram ❤❤

  • @sriramojushivakumar8286
    @sriramojushivakumar8286 9 หลายเดือนก่อน +2

    Jai sri Ram super

  • @ballubalaji9991
    @ballubalaji9991 9 หลายเดือนก่อน +13

    100% సమ్మతంగా ఉంది మీ స్వీచ్ మీ మెటీవేషనల్ స్వీచ్ కుడ అందుకే జనలు చుస్తున్నరు 👌👌👌👌

  • @karunkumar5078
    @karunkumar5078 9 หลายเดือนก่อน +7

    Shafi భాయ్ మీరు చాలా మంచి వ్యక్తి... మీల ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.....

  • @naveenyadati6963
    @naveenyadati6963 9 หลายเดือนก่อน

    jai sri ram

  • @JothiAnji-q7e
    @JothiAnji-q7e 9 หลายเดือนก่อน

    Devudu mimalni challaga chudali sar god bless you sar jai sriram jai sriram

  • @swamyjakkula2354
    @swamyjakkula2354 9 หลายเดือนก่อน +6

    స్వధర్మాన్ని పాటించి,ప్రేమించి, తోటి ధర్మాన్ని గౌరవించాలి

  • @DevendharJJdr
    @DevendharJJdr 9 หลายเดือนก่อน

    Super sir Ramuni gunamulani samajaniki teliya jesharu. Ramayana chadivi vinipinchinanduku, meeku, padabivandanalu

  • @harshachinnaforyou3806
    @harshachinnaforyou3806 9 หลายเดือนก่อน

    Meru matladuthunte goose bumps vasthunnayi sir ...Mee lanti vare ee deshaniki raksha sir ...Jai shree ram ..Allah ashissulu Sri ramudi ashissulu meku Mee family ki undalani korukuntunna sir

  • @bhavanabn4985
    @bhavanabn4985 8 หลายเดือนก่อน +1

    Nice sir❤❤

  • @jadhavanil9966
    @jadhavanil9966 9 หลายเดือนก่อน +2

    ధన్యవాదములు సార్ 🙏

  • @naveenyadati6963
    @naveenyadati6963 9 หลายเดือนก่อน

    jai ram

  • @VennelaM-g9j
    @VennelaM-g9j 9 หลายเดือนก่อน +2

    చివరిగా మాట్లాడిన మాటలు చాలా చక్కని సందేశం ఇచ్చాయి సర్.

  • @madhusudhan868
    @madhusudhan868 9 หลายเดือนก่อน +4

    యువతకు మతసామరస్యం గురించి వివరించాల్సిన బాధ్యత మీపై ఉంది...♥️🙏

  • @localboyvenu8378
    @localboyvenu8378 9 หลายเดือนก่อน

    Mimmalni chusaaka naaku ఒక భారతీయుడిగా రామాయణం చదవాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏 thanks sar

  • @indrasenareddy2260
    @indrasenareddy2260 9 หลายเดือนก่อน

    Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram Jaisreeram

  • @epcservices6018
    @epcservices6018 9 หลายเดือนก่อน +12

    షఫీ బాయ్ 🙏
    పైకి మూఢ భక్తి,
    పూజలు భజనలు,దీక్షలు,వ్రతాలు..........ప్రదర్శనలు లోపల మాత్రం అజ్ఞానం అహంకారం అవినీతి..........కలిగి ఉన్నవారు ఎన్ని నీతి గ్రంధాలు, ఎంతగా గొప్ప ఆలయాలకు వారసులుగా ఉండి లాభం లేదు అది కేవలం పై పై ప్రదర్శన(ఆత్మ వంచన)మాత్రమే అవుతుంది!
    దేహమే దేవాలయం అయి శ్రీ రాముని మహోన్నత వ్యక్తిత్వాన్ని అలవరచు కున్నవారు మాత్రమే హిందువులు వారే జై శ్రీ రామ్ అని పలుకుటకు అర్హులు !
    ఆలయాలు, భజనల కంటే ముఖ్యం ఆలయం లోని దేవుళ్ళు కలిగి ఉన్న క్యారెక్టర్ ను పాటించే వారే నిజమైన భక్తులు!
    షఫీ బాయ్ మీకున్న జ్ఞానం , విజ్ఞానం, సంస్కారం, వ్యక్తిత్వం నుండి కనీసం10% ను హిందువుల తో పాటు మిగతా మతాల వారు అందరూ ఆలవరచు కుంటే ఈ దేశమే స్వర్గ లోకం అవుతుంది!
    సెక్యులరిజం 100% సఫలం అవుతుంది!
    భారత దేశం ప్రపంచానికి గురువు అవుతుంది!
    జై భారత్

  • @divyaqa2249
    @divyaqa2249 9 หลายเดือนก่อน

    Me speeches really chala bavuntaye, meku devuni shanti, devenulu undali ani korukuntunnam.

  • @MuraliMurali-qk6ig
    @MuraliMurali-qk6ig 9 หลายเดือนก่อน +4

    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮ್ಮ ವಿಷಯ

  • @sriramsekhar9641
    @sriramsekhar9641 9 หลายเดือนก่อน +5

    Proud to be your follower sir❤❤👍🙏🙇

  • @Thrivenikt06
    @Thrivenikt06 9 หลายเดือนก่อน +1

    Jai Sri Ram 🙏🙏🏻🙏🏾
    Your great bhai💐💐💐

  • @redrabbit2373
    @redrabbit2373 9 หลายเดือนก่อน +1

    Amazing!! Every Hindu should and must watch to know about Lord Rama and his great qualities and high end morals!! Mr. Shafi.. hats off to your deepest analysis and insights about Ramayana stanzas and character of Lord Rama👏👏👏🙏🙏

  • @samisami97sami
    @samisami97sami 9 หลายเดือนก่อน +1

    Super ❤️❤️😘❤️😘❤️

  • @VINODKUMAR-pe4pt
    @VINODKUMAR-pe4pt 9 หลายเดือนก่อน +3

    చాలా బాగ explore చేశారు గురు గారు💪😍👍,Proud To Be An Indian 👏

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 9 หลายเดือนก่อน +1

    Jai shree Ram 🙏
    Thank you sir ♥️

  • @MNR026
    @MNR026 9 หลายเดือนก่อน +1

    మీరు ఒక ముస్లిం అయ్యుండొచ్చు కానీ అందరూ ధర్మం మార్గంలో నడవాలని రామాయణం గురించి ప్రజలకి వివరించారు

  • @harisangam1705
    @harisangam1705 9 หลายเดือนก่อน +6

    Full meaningful word's Shafi garu Jai Shee Ram🚩🎉🙏🙏🙏

  • @chandrasekhar-tx5ph
    @chandrasekhar-tx5ph 9 หลายเดือนก่อน

    Meeru super sir ee video chudatam naaku chaala happy ga undi Jai sri ram

  • @kolnatipavani9044
    @kolnatipavani9044 9 หลายเดือนก่อน

    Desam ikyataku me matalu chala baga use avtay sir.....chakkaga ramayana m chepparu......tq sir

  • @vallalamadhuviratian1894
    @vallalamadhuviratian1894 9 หลายเดือนก่อน +1

    Hare rama hare krishna

  • @MoveSencesmacha
    @MoveSencesmacha 9 หลายเดือนก่อน

    Jai shree ram chala manchiga cheparu sir

  • @mohammedfaizuddin2593
    @mohammedfaizuddin2593 9 หลายเดือนก่อน

    God bless u
    Good Indian good massage good character
    Ni pai allah shanti unddugaka bhai

  • @sivaiahk1035
    @sivaiahk1035 9 หลายเดือนก่อน +6

    Chala baga chepparu sir, mee lanti varu ee desaniki avasaram Jai Sri Ram, eswar Allah ek hain

  • @sunny-vo3tc
    @sunny-vo3tc 9 หลายเดือนก่อน +5

    JAI SHREE RAM 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @ashamonishekar7696
    @ashamonishekar7696 9 หลายเดือนก่อน +1

    ❤ good morning Shafi sir good massage 🎉❤

  • @kprasad6772
    @kprasad6772 9 หลายเดือนก่อน

    Super experience chsinaru

  • @madhukarreddy635
    @madhukarreddy635 9 หลายเดือนก่อน

    Jai shree ram 🚩🚩🚩

  • @SuryaJami-gs1kl
    @SuryaJami-gs1kl 9 หลายเดือนก่อน

    Thank u🎉sir , jai sri ram

  • @ramanjaneyagosala6469
    @ramanjaneyagosala6469 9 หลายเดือนก่อน +1

  • @kethepallyyadaiah9558
    @kethepallyyadaiah9558 9 หลายเดือนก่อน +9

    మీరు ముస్లిం అయ్యుండి శ్రీరాముని గురించి మొత్తం చదివి క్షుణ్ణంగా హిందువులందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేసినందుకు చాలా థాంక్స్ సార్. మీలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే మన భారతదేశం నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది. జై శ్రీరామ్ 🚩🚩🚩

  • @Gopinathk17
    @Gopinathk17 9 หลายเดือนก่อน +8

    Thank you Shafi garu, Finest talk on Rama and Ramayan..You are a true Indian..Jai ShriRam!!

  • @abdulrauf-cm9pf
    @abdulrauf-cm9pf 9 หลายเดือนก่อน

    ❤nice 👍

  • @jbentertainments3692
    @jbentertainments3692 9 หลายเดือนก่อน +6

    Jai shree Ram ♈

  • @kambamvijaykumar9135
    @kambamvijaykumar9135 9 หลายเดือนก่อน +3

    A message is the most valuable and powerful message thank you brother

  • @davalagarbhaskar
    @davalagarbhaskar 9 หลายเดือนก่อน

    Chala chakkaga chepparu sir 🙏 thank you sir

  • @kramalingareddykrlr
    @kramalingareddykrlr 9 หลายเดือนก่อน +1

    చాలా సూపర్ గా చెప్పావు
    షఫీ బై
    God bless you

  • @yadagiridoti36
    @yadagiridoti36 9 หลายเดือนก่อน

    Sri Rama Chandra gurchi chala goppaga chepparu sir I'm appreciate you

  • @chaitunimmala-ge5zc
    @chaitunimmala-ge5zc 9 หลายเดือนก่อน

    Shafi sir meeru chala great🙏🙏🙏 jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sudhahema3913
    @sudhahema3913 9 หลายเดือนก่อน

    Jai sriram

  • @Nagaraju_Tony_Army
    @Nagaraju_Tony_Army 9 หลายเดือนก่อน +3

    Shafi Garu Chala Baga Chepparanddi Meetho Oka Selfie Dhigalanddi ❤️

  • @anjaneyuluaenepalli1044
    @anjaneyuluaenepalli1044 9 หลายเดือนก่อน +2

    We want this kind of perfect speakers

  • @mallikarjunkammari4039
    @mallikarjunkammari4039 8 หลายเดือนก่อน

    Good person sir miru, manchini prajalaku nerputunnaru

  • @nmanimsri1801
    @nmanimsri1801 9 หลายเดือนก่อน

    jai sri ram🙏🙏🙏❤❤❤ nic video sri

  • @sairametikyala9223
    @sairametikyala9223 9 หลายเดือนก่อน

    థాంక్యూ సర్ యువర్ స్పీచ్ ఐ విల్ ట్రై

  • @muthyamomani4912
    @muthyamomani4912 9 หลายเดือนก่อน +1

    Super video Anna jai shree ram 🚩 mi videos ante Naku chala istam ❤

  • @santhumithun3514
    @santhumithun3514 9 หลายเดือนก่อน

    🙏🙏super sir artham chesukune valuku artham ayyela chala Baga chepparu

  • @bisagonigangadhar8842
    @bisagonigangadhar8842 9 หลายเดือนก่อน +1

    Meru chala gret chala baaga chepparu elaga andhar artham chesukovali desam motham santhi mayamu audhi 🎉🎉🎉👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SrinivasJ-nl7zl
    @SrinivasJ-nl7zl 9 หลายเดือนก่อน

    2017 లో నిమ్స్ లో మా అమ్మ కి Heart ఆపరేషన్ అదే రోజు నేను రిషప్షన్ లో కూర్చునా మీరు నా పక్కన వచ్చి కూర్చున్నారు చాలా సేపు తర్వాత మిమ్మలి చూసి షాక్ అయ్యాను మిమ్మలి చూడగానే ఒక సరిగా మీ వీడియోస్ అన్ని గుర్తుకొచ్చాయి దేవుడే మీ రూపం లో వచ్చి ధైర్యం ఇచ్చినట్టు అనిపించింది మీతో సెల్ఫీ కూడా తీసుకున్న మీరు ఈ సామాజానికి ఆదర్శనంగా ఉండాలి అని కోరుకుంటున్న ❤

  • @lakshmankumar-hy3ck
    @lakshmankumar-hy3ck 9 หลายเดือนก่อน

    Jai Shriram..

  • @SudhakarRao-rz2hf
    @SudhakarRao-rz2hf 9 หลายเดือนก่อน +1

    Good megesh brother... God bless you

  • @Pasha-gf5rn
    @Pasha-gf5rn 9 หลายเดือนก่อน +1

    Excellent speech sir.. prathi okkaru vari vari grandhalu chadhuvali..sodhara bavamtho barathiyulam ga unitiga vundali..

  • @venkatrishi2813
    @venkatrishi2813 9 หลายเดือนก่อน

    Good massage sir thank you Jai sree Ram

  • @villagelovers1878
    @villagelovers1878 8 หลายเดือนก่อน

    Hats off to you ❤🙌

  • @maheshgoud-nq8db
    @maheshgoud-nq8db 9 หลายเดือนก่อน +4

    Jai sri ram🙏🙏

  • @sidduthaviti3476
    @sidduthaviti3476 9 หลายเดือนก่อน

    Baga chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudayteja3299
    @gudayteja3299 9 หลายเดือนก่อน

    Meerante chaalaa gouravam mundhu nunchi undhi sir....
    Ee video chusaakaa inkaa chalaa chaalaa gouravam perigindhi sir...
    We will think and try to live as you said by understanding the real inner meaning.....
    👍
    Jai Bharath.....❤

  • @azeemmohd4910
    @azeemmohd4910 9 หลายเดือนก่อน +1

    Good message sir

  • @Skjourney1911
    @Skjourney1911 9 หลายเดือนก่อน

    Super sir

  • @mogalfayaz7965
    @mogalfayaz7965 9 หลายเดือนก่อน

    Thank you sir

  • @solletiviswand913
    @solletiviswand913 9 หลายเดือนก่อน +1

    నమస్కారం అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు రామాయణం గురించి చాలా బాగా మా హిందువుల గురించి చాలా చాలా థాంక్యూ చాలా ధన్యవాదాలు అక్షరాలు నిజాలు అన్నీ చాలా థాంక్యూ సార్ 💐🙏🏻🙏🏻🙏🏻 జైశ్రీరామ్

  • @VasanthReddy788
    @VasanthReddy788 9 หลายเดือนก่อน

    Mela andaru alochiste, godavalu leni samajaani chudichhu bhai ❤. your great motivater to all Hindu and Muslim Guys..

  • @srinuvasvoota5877
    @srinuvasvoota5877 9 หลายเดือนก่อน +1

    Great analysis sir

  • @smsmurugesh1106
    @smsmurugesh1106 9 หลายเดือนก่อน

    Thank you sir ur are the Indian Sri ram

  • @shaiksamivulla7587
    @shaiksamivulla7587 9 หลายเดือนก่อน +14

    ఎవరైతే వత్తిమరీ జై శ్రీరాం అని అరుస్తున్నారో వారు శ్రీ రాములవారి జీవితం గురించి అర్తం చేసుకోవాలి....
    ఇప్పుడు నా వయస్సు39 సంవత్సరాలు ..నా చిన్నప్పుడు రామాయణం సీరియల్ యాంటీనాలొ వచ్చేది.డీష్ లేదప్పట్లొ. అదికూడా సోమవారం సోమవారం మాత్రమే అందరం కలిసి చూసేవాల్లం .రాములవారు నేను అభిమానించే హీరొ..ఆ సీరియల్ లో ఆంజనేయులు వారు జై శ్రీరాం అంటు యుధ్ధానికి వెలుతుంటే మరియు అలా ఆయన అంటుంటే ఒక భక్తీ భావనలా అనిపించేది....కానీ అప్పుడు ఇలా అరుస్తూ న మనుషులు ఎవరికీ ఏమీ హని చేసేవారు కాదు..కానీ ఇప్పుడు అలా అరుచుకుంటూ పూనకం వచ్చినవారిలా ఎవడిమాటా వినకుండా ఎన్నో అగాయిత్యాలు చేస్తున్నారు... చివరికి మతంకానివాడికి పట్టుకొని జై శ్రీరం అను అంటూ బలవంతంగా జై శ్రీరాం అంటూ కర్రలు తీసుకొని బర్రెలను కొట్టినట్టు కొట్టి చంపేస్తున్నారుకూడ...ఇలాంటి కొట్టేవీడియోలు బలవంతంగా పలికించే వీడియో లు ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే ఆ జై శ్రీరాం అనేపదం మీద ఏదో తెలియని అభిమానం కూడా పోయి చివరికి ఈ కామెంట్స్ లలో జై శ్రీరం అన్నవాడిమీద మరియు ఈ పదంమీద అసహ్యం వేస్తుంది....నామాటలు అర్తం చేసుకొని నడుచుకొని పాతకాలపు ఆ జై శ్రీరాంని మా హ్రుదయాలలో వుంచుతారో లేక ఇలా అరుస్తూ సమాజంలో అసహ్య జీవితం గడుపుతారో మీ ఇష్టం.ఇప్పటికైతే కాస్త ప్రేమేవుంది మారండి సహోదరులారా మారండీ ఏవడైతే అగాయిత్యాలకు పాల్పడే వాడుంటే నా హిందూ సహోదరులు అక్కడే ఖండించి ఇది పద్దతి కాదు ఇది ధర్మం కాదని వారికి ఒక్కటి తగిలించి కలిసి వుండటానికి ప్రయత్నం చైయ్యండి.
    జై హింద్.

    • @whoisgod5175
      @whoisgod5175 9 หลายเดือนก่อน +2

      Good message

    • @kalyansirikonda7613
      @kalyansirikonda7613 9 หลายเดือนก่อน +2

      👌🏻👏🏻🙌🏻

    • @kudupudisairam2138
      @kudupudisairam2138 9 หลายเดือนก่อน

      😅😮

    • @ffdevilgamer69
      @ffdevilgamer69 9 หลายเดือนก่อน

      Cristian s kuda church lo ram7di గురించి కృషుని గురించి దారునముగా చెప్పి మతం మార్చు తున్నారు కదా అప్పుడు హిందువులకు కోపం రక పోతే వాడు హిందూ కాదు రాజకీయ నాయకులు అవుతారు జై శ్రీ రామ్ jai hind Jai Modi

  • @durgarajuthirumani7405
    @durgarajuthirumani7405 9 หลายเดือนก่อน

    Jai Sriram ❤❤❤❤

  • @venkateshm4593
    @venkateshm4593 9 หลายเดือนก่อน +1

    Proud of you sir...Jai Shri Ram 🙏🙏🙏

  • @bharathisidda3025
    @bharathisidda3025 9 หลายเดือนก่อน +7

    I like ur videos sir

  • @SrinivasJumerath
    @SrinivasJumerath 9 หลายเดือนก่อน

    Thank you Shafi sir great speech from The God of Rama 😊

  • @Mahendershalivahana
    @Mahendershalivahana 9 หลายเดือนก่อน

    What explanation bro . What a clarity . Meela mana muslim brothers and sisters think cheyali . Mana India no 1 lo untadi

  • @rambabusiddabathula2536
    @rambabusiddabathula2536 9 หลายเดือนก่อน +1

    ఎ దేవున్ని కచ్చితంగా నమ్మాలో చెప్పలేని వారిని ఎప్పుడూ నమ్మకూడదు.

  • @R.chemistry7
    @R.chemistry7 9 หลายเดือนก่อน +2

    wee need a mentor like u 😃😃