ది కశ్మీర్ ఫైల్స్ సినిమాయే కాదు..RGV సంచలన వ్యాఖ్యలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Here is the Ramuism special episode about The Kashmir Files movie. Hosted By Journalist Swapna.
    Maverick filmmaker Ram Gopal Varma sensational comments on The Kashmir Files movie. In these interesting episode of Ramuism
    For more Tollywood Celebrity Interviews, subscribe to iDream Telugu Movies: bit.ly/2OH925u
    To stay connected with iDream Telugu Movies,
    Like: / idreammovies
    Follow: / idreammedia
    Follow: / idreammedia
    Visit: www.idreampost...

ความคิดเห็น • 291

  • @jaswanthkadugaya4424
    @jaswanthkadugaya4424 2 ปีที่แล้ว +8

    ఆర్జీవీ సొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు....ఇదే ప్రామాణికంగా తీసుకుంటే మన ఆలోచనలు మారిపోతాయి. కాబట్టీ ఏ విషయం గురించైనా సరే ఆ విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది.

  • @NareshKumar-ds5bz
    @NareshKumar-ds5bz 2 ปีที่แล้ว +10

    ఈ సినిమా అనేది కేవలం బీజేపీ మెప్పుకోసం కోసం చేసిన ప్రయత్నం. బీజేపీ రాజకీయ లబ్ధికోసం ప్రోత్సహించడం. మధ్యలో జనాలని బాకరాలని చేస్తున్నారు. ఈ కాశ్మీరీ ఫైల్స్ సినిమాని సపోర్ట్ చేసేవాళ్ళు "PARJANIA" అనే సినిమా చూడండి. ఇదికూడా గుజరాత్ గోద్రా మారణకాండను BASE గా తీసిన సినిమా. ఈ సినిమాను ఆ టైంలో బీజేపీ , భజరంగ్ దళ్ లు సినిమా విడుదలను అడ్డుకున్నాయి. చరిత్ర అందరికి తెలియాలి అనుకున్నప్పుడు అదికూడా జనాలకి చూపించాలికదా..

    • @aravul
      @aravul 2 ปีที่แล้ว +1

      Mee esu prabhuvu real history kooda telavali andariki

    • @NareshKumar-ds5bz
      @NareshKumar-ds5bz 2 ปีที่แล้ว +1

      @@aravul అరే అజయ్.. ఇక్కడ ఏసుప్రభు, రాముడు, అల్లా అనేది ముఖ్యం కాదురా.. మూర్ఖుడా.. ఏ మతం వాడు చేసినా తప్పు తప్పే మతం పేరుతో మనుషుల్ని చంపడం తప్పు కాదారా?? మతం మతం అని మతం కోసం చంపుకునేంత ఏముందిరా.. నువ్ తిండిలేక ఆకలితో ఉంటే మతం వచ్చి ముద్ద పెట్టదు. మానవత్వం మాత్రమే ఆకలి తీర్చేది. నీ లాంటి మతముర్కుల వల్లనే కాశ్మీర్ ఫైల్స్ అయినా గుజరాతి ఫైల్స్ అయినా.. ముందు మతం అనే ముసుగు తీసి చూడు..
      ఎవడైనా ప్రశ్నిస్తే వాణ్ణి నువ్ క్రిస్టియన్, లేకపోతే ముస్లిం.. అంటారు.

    • @NareshKumar-ds5bz
      @NareshKumar-ds5bz 2 ปีที่แล้ว

      @@kavyar4092 madam.. ఒక్క హిందువు చనిపోతేనే humanity తో ఆలోచించాలా? అదే humanity ఒక ముస్లిం, సిక్కులు లేక పార్శీ లు లేక ఇతర మతస్థుల పట్ల humanity అవసరంలేదా?? అంటే హిందువు అనేవాడిదేనా ప్రాణం? 1947లో rss ఆధ్వర్యంలో ఇంతకంటే చాలా పెద్ద మారణహోమం జరిగింది. గూగుల్ లో 1947 ఊచకోతలు అని టైప్ చేయండి చరిత్ర తెలుస్తుంది. 2002 గోద్రా అల్లర్లపై కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా తీశారు. ఈ లింక్ open చేసి ఈ సినిమాని చూసి అప్పుడుకుడా మీరు ఇలాగే humanity గురించి చెప్పండి.
      th-cam.com/video/agcGAC8QMeU/w-d-xo.html

    • @NareshKumar-ds5bz
      @NareshKumar-ds5bz 2 ปีที่แล้ว

      @@kavyar4092 madam,,
      ఇక్కడ సమస్య బీజేపీనా లేక కాంగ్రెస్సా అనికాదు. ఎవరు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అన్నది ముఖ్యం. మీరు ఇచ్చిన రిప్లయ్ లొనే అర్థం అవుతుంది. మీ humanity అనేది.

    • @NareshKumar-ds5bz
      @NareshKumar-ds5bz 2 ปีที่แล้ว

      @@kavyar4092ఎవడో సైకో గాడు చేసాడని అందరూ అలాగే చేస్తారా..? మీలాంటి ఆలోచనలు ఉన్న మత ముర్కులు మాత్రమే అలా చేసేది. ఈ అన్నిటికంటే ముందు 1947లో ఈ మత చిచ్చులు రెచ్చగొట్టింది ఎవరు? చరిత్ర తెలియకపోతే తెలుసుకోండి అంతేగాని తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడకండి.

  • @sukhbirnaidu4360
    @sukhbirnaidu4360 2 ปีที่แล้ว +11

    కశ్మీర్ పండిత్ లకు మోదీ గారు న్యాయం చేస్తారు. 1992 లో శ్రీనగర్ లో ఉగ్రవాదుల బెదిరింపులకు భయపడకుండా లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకం ఎగురవేశారు మోదీ. ఆ రోజుల్లోనే అలా చేశారంటే ఈ రోజు కాశ్మీరీ పండిత్ లకు తప్పక న్యాయం చేస్తారు మోదీ గారు 🙏

    • @BhaskarRaoVeeraganta
      @BhaskarRaoVeeraganta 2 ปีที่แล้ว

      కాశ్మీరీ పండితులు పిచ్చి పువ్వులు.శుంఠలు.ZP JOHNS

    • @monanethi503
      @monanethi503 2 ปีที่แล้ว

      పాకిస్తాన్ లో నివసించే మిలిటెంట్లు, శ్రీనగర్ మిలట్రీ ఆఫీసర్స్
      వీళ్ళకి మాత్రమే అసలు టార్గెట్స్ తెలిసే ఉండాలీ..
      జరిగిన ఘోరం ఎవరు చేశారో అంటూ
      ఎంతలా చేశారో అంటూ..
      ఎందుకు చేశారో కూడా కారణం చెప్పేవారున్నారు.. కానీ..
      మనం ఉంటున్న స్టేట్ లో జరిగే మార్పులూ గానీ.. దారుణాల వివరాలు గానీ.. ఇంతగా మీడియా అందుబాటులో ఉన్న కూడా నిజంగా అసలు విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము..
      ఇక.. అక్కడెక్కడో జె & కె లో జరిగిపోయిన మారణ హోమం వెనక ఉన్నదేవరో గానీ.. మనం యేనాటికీ తెలుసుకోలేము..
      బట్.. ట్రూత్ థింగ్..
      బ్రెయిన్ వాషింగ్ జరిగకుండా ఉగ్రవాదం పుట్టదు.. అసలు ఈ ఉగ్రవాదం ఎలా పుడుతోంది.. హ్యూమన్ రోబోట్స్ మాదిరిగా ఎవరు ఫండింగ్ చేస్తున్నారు..
      ఉగ్రవాదులనీ మైంటన్ చేసే కోట్ల ఖర్చుతో.. ఉపాథి మార్గాలు తయారుచేస్తే తప్పక బాగు పడుతారు గానీ.. పెద్దవాళ్ళ రాజ్యకాంక్ష తీరదు..!
      అందుకే ప్రజలే బలిపశువులు..😷🙏

    • @BhaskarRaoVeeraganta
      @BhaskarRaoVeeraganta 2 ปีที่แล้ว

      కాశ్మీర్లో panditi తప్ప ఇంకెవరూ లేరా pandits అంటే ఏ పని చేయకుండా ప్రజలకు భారంగా ఉండే వ్యక్తులు. మోడీ దీని మీద దృష్టి పెట్టడం కంటే రాజకీయ నాయకుల రీకాల్ చేయగలిగే చాలా ఆనందదాయకం

  • @anirudhchakra3975
    @anirudhchakra3975 2 ปีที่แล้ว +19

    Kashmir files may change the face of Indian cinema..even south

  • @gundaashok5524
    @gundaashok5524 2 ปีที่แล้ว +24

    కాశ్మీర్ ఫయిల్స్ సినిమాయే కాదు. ఎందుకంటే
    1. కల్పితం కాదు.
    2. యధార్థ గాథ.
    3. ప్రేక్షకులను ఆకర్శించడానికి చౌకబారు సంభాషణలు ఐటమ్ పాటలు లేవు.
    4. ఈ సనీమాలో కొందరు పాత్రదారులు ఇంకాబ్రతికే ఉన్నారు.
    5. భయంకరమైన సత్యలను యాదతథoతంగా చూపెట్టడం జరిగింది.
    6. సినిమా కన్నా ఒక సంఘటన ను చూపెట్టిన డాక్యుమెంటరీ అనవచ్చు.

  • @r.seenaiah
    @r.seenaiah 2 ปีที่แล้ว +9

    కారంపూడి సంఘటన , చుండూరు సంఘటన ఫైల్స్ తీస్తే బాగుంటది , బీజేపీ కి వాల్యూ పెరుగుతుంది నిజంగా 👍

    • @madnessisbliss8746
      @madnessisbliss8746 2 ปีที่แล้ว +1

      Ori yerripuka eda politics kosam yeda matladindindu ra

    • @nsriram412
      @nsriram412 2 ปีที่แล้ว

      నువ్వు సినిమా తియ్యి

  • @Raju-gc8th
    @Raju-gc8th 2 ปีที่แล้ว +6

    ఒకవేళ నిజంగా బాగా అన్యాయం జరిగిందంటే స్వాతంత్ర భారతంలో దళితులకు,గిరిజనులకు,.మహిళలకూ, వారిగురించి సినిమా తీస్తే నిజం చెప్తే ఎవ్వరూ చూడరు ,

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 2 ปีที่แล้ว

      జై భీమ్

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 2 ปีที่แล้ว

      పింక్

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 2 ปีที่แล้ว +2

      కశ్మీర్ లో ఉన్న దళితులకు, గిరిజనులకు, మహిళలకు ఆర్టికల్ 370 తీసేసాక న్యాయం జరుగుతోంది.

  • @anirudhchakra3975
    @anirudhchakra3975 2 ปีที่แล้ว +8

    I had not seen 1 single movie like Kashmir files from Telugu

    • @Nature627
      @Nature627 2 ปีที่แล้ว +5

      Rakta Charitra. Not talking about issue but the way movie was made. It was of real events

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 2 ปีที่แล้ว +1

      'మా భూమి' అనే సినిమా ఉంది. తెలంగాణా సాయుధ పోరాటం గురించి. సాయి చంద్ హీరో. గౌతమ్ ఘోస్ దర్శకుడు. 1979 లో వచ్చింది.

  • @vinayt7897
    @vinayt7897 2 ปีที่แล้ว +15

    These people (Varma&Swapna) were saying nobody knows the fact of what had happened at that time, they are absolutely wrong. This movie is produced based on the narration of the victims of that genocide, the people whose family members were killed, and who were thrown out of their homes in the 90s. This is truly based on their sufferings.

    • @satyadevi4939
      @satyadevi4939 2 ปีที่แล้ว

      True

    • @Lpd3
      @Lpd3 2 ปีที่แล้ว +1

      How stupids these people are to say that it is not known what had happened there. There are fathers/ mothers/ brothers/ sisters/ cchildren who lost their loved ones to these monsters not so long ago… just in 90’s. Go ask them, u will know the truth.
      Why 90,s, you can go to west bengal and ask hindus what had happened to them just last year/ this year…

    • @vinayt7897
      @vinayt7897 2 ปีที่แล้ว

      @@Lpd3 Yes, sadly most suffered community in our country after independence is Hindus only, but congress government portrayed it the other way..

  • @rameshrai4421
    @rameshrai4421 2 ปีที่แล้ว +3

    శివ గురించి ఎంత చెప్పినా వినబుద్ధి అవుతుంది . its a wonderful

  • @rameshbabu215
    @rameshbabu215 2 ปีที่แล้ว +2

    హిందువులను చీల్చి చెండాడారు.... దానిపైన మనం రివ్యూలు ఎంజాయ్ చేస్తాం... హిందువా ఏమిటి ఈ దౌర్భాగ్యం... కులం పేరుతో కొట్టుకు చస్తూ పోతే .. చివరికి మనం ఉన్న కొంత జాగాలు కూడా ఇతర మతాల కప్ప చెప్పాల్సి వస్తుంది.

  • @ramakrishnajaldu9077
    @ramakrishnajaldu9077 2 ปีที่แล้ว +14

    What this RGV and Swapna should know is that the film is based on the interviews of hundreds of Kashmiri Pandits who were suffered by the Genocide by Kashmiri Muslim neighbours wherein they were effected directly or witnesses to the same. That is why people especially Hindus are connected with the film enmass. One should understand the agony of the Kashmiri Pandits which they suffered in their motherland unlike in other incidents and should be sympathitical to their cause instead of doubting their tragedy and hecling them. I do not think people like RGV and Swapna can understand this.

    • @riazuddin7531
      @riazuddin7531 2 ปีที่แล้ว +3

      Half knowledge is poison

    • @bhaskardhulipala6826
      @bhaskardhulipala6826 2 ปีที่แล้ว

      👏👏👏

    • @Baargu
      @Baargu 2 ปีที่แล้ว +1

      @@riazuddin7531 Yeah you are right, they couldn't show the actual curelity of Sunni muslims one screen as it was much more cruel and organised.
      Example girija tikko..had already fled Kashmir due to violence to Jammu..but their muslim colleagues from college called her to come and collect salary saying everything was calm now..
      She went to collect salary and met the Muslim colleague, she was kidnapped and her body was found on road side and autopsy revealed the gruesome torture she faced...
      If they had shown how people like you who claim to be friends killed their own neighbours, everyone would be carefull from you guys.
      The incidents shown were just few of them that came to light due to local news papers...
      If people know how muslims who even have their Brahmin surnames killed their Hindus who shared same surnames...they will know what the muslims who don't even have their hindu surnames from rest of the country will actually do to the rest of the Hindus..
      Be glad that thanks to congress and communist media, people are still in dark and don't know about all the things you have done in kashmir and rest of the country..if they do you won't even have punture shops left.

  • @Youvan502
    @Youvan502 2 ปีที่แล้ว +14

    చూడవలసిన సినిమా కాశ్మీర్ ది ఫైల్స్ కాదు శూద్ర ది రైజింగ్ ✊

    • @upendraprasad5171
      @upendraprasad5171 2 ปีที่แล้ว +1

      Shudra the rise????

    • @subbuc926
      @subbuc926 2 ปีที่แล้ว +5

      మీరు మారాలి.. ఎప్పుదు వాడు తొక్కాడు.. వీడు తొక్కాడు అని ఎడవదమె.. మారండ్రా..
      మిమ్మలని మీరే తొక్కుకొంటారు.. ఎన్ని సంవత్సారలైన.. మీరు కిందే..
      50 Years రిజెర్వషన్ .. ఇచ్చినా.. ఏడవడమె..

    • @venky851
      @venky851 2 ปีที่แล้ว +5

      Jai bheem, rrr లో కొమరం భీమ్, అల్లూరి శుద్ర ది రైజింగ్ లాంటివే. కాశ్మిర్ ఫైల్స్ ను వ్యతిరేకిస్తే శూద్ర చూడమనే అర్హత నీకు లేదు. భాదితులవైపు నిలబడ్డం నేర్చుకోండి. మాకులం వైపు కాదు.

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 2 ปีที่แล้ว +3

      Aryan Invasion Theory debunk అయినాక కూడా Shudra - The Rising అంటావేంటి 😀

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l 2 ปีที่แล้ว +1

      @@subbuc926 వీళ్ళు రిజర్వేషన్లు పేరుతో ప్రతిభలేకుండా అన్నిరంగాల్లో చేరి వ్యవస్థలనే నాశనం చేసేశారు..ఇంకా తొక్కేశారని ఎప్పటికధలో చెప్పుకుని ఏడుస్తున్నారు....సబ్సిడీ లు పొందుతూ.తినడం..తాగడం తప్ప ఎందుకూ పనికిరాని సన్నాసులు...పార్లమెంటు లో కూడా కొంతమందిని చూస్తున్నాంగా....

  • @mahesh_reddy
    @mahesh_reddy 2 ปีที่แล้ว +30

    1:04:35 that is not fictional, actually kashmir pandits themselves confirmed, not only that scene almost all the scenes from the movie is actually admitted by kashmiri pandiths Director have all the testimonials, that's why Plea against The Kashmir Files dismissed by Bombay High Court
    And some people like Nivedita menon, Yasin Malik and Bitta Karate's videos are publicly available in youtube please go and watch then deside it's fake
    Killing innocent don't make them freedom fighters even if they have a cause
    Yes I will take a side not just because I watched the Kashmir files, I made my decision with my own research

    • @phanitej3122
      @phanitej3122 2 ปีที่แล้ว +5

      correct reply bro RGV should understand this

    • @ultranationalist2820
      @ultranationalist2820 2 ปีที่แล้ว

      @@balakrishnaalapatikrishna6603 Hindi rada...

    • @amaladasu
      @amaladasu 2 ปีที่แล้ว +2

      Excellent and I’m on same page

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      'Niyantha palana song' chudandi

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 2 ปีที่แล้ว +1

    When real victims see the similar incidents happened in thier lives ...... These lakhs of real victims became emotional and this movie is Factual and Truthful and so people are watching and owning it.....

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 2 ปีที่แล้ว +7

    Realism in most of the Malayali films

  • @komarapalepukrishnaveni6660
    @komarapalepukrishnaveni6660 2 ปีที่แล้ว +5

    ఎక్కడో రోహింగ్యల్కి చిత్తూరులో మద్దతుగా ర్యాలీ వేలాది మంది చేశారు. ఇక్కడ kasmeeeihinduvulaku. లకు ఎవ్వరూ మద్దతు గా ఎవ్వరూ మాట్లాడటం లేదు. ముస్లిం నాయకుడు ఒక్కరికీ అన్యం జరిగినా ముస్లింలకు anyam జరుగుతున్నది అంటాడు. బై సా లో 20ఇళ్లు tagulabettinana అవి గొ దవలంటున్నరు .వాటిని చెప్పటం లేదు.2010 వినాయక చవితి అల్లారలో 6 మందిని 200 మంది ముస్లింలు నరికి చంపారు.వారు ఇక్కడి వారు కాదు బంగ్లాదేశ్ వారు అన్నారు వారిని పట్టుకోలేదు .2రోజుల తర్వాత ఒక ముస్లిం ఫ్యామిలీ తగులపెట్టారు . మీడి యలో మైనారిటీల పై దాడి అని 2రోజులు అవే చూపించారు. ఆ ఇల్లు tagulabettinadhi 6శవాలను పోస్టుమార్టం చేసిన కంపుందర్. వెంటనే పట్టుకున్నారు .ముస్లింలను చంపితే వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. హిందువులే పట్టిస్ట్టున్నరు. Muslimulayite మకుతెలియడు వారు ఇక్కడి వారు కారు అంటున్నారు. 200మంది బయటి వారు అప్పటికప్పుడే మయం ఇపోరు కదా. ముస్లింలు వారిని వారి వారిని పట్టించ రు.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 ปีที่แล้ว +8

    One of the best interview I have ever seen.. great conversation.

  • @raviwilson3125
    @raviwilson3125 2 ปีที่แล้ว +9

    స్వప్న గారు, వర్మగారు యుద్ధం గురించి కళ్ళు తెరిపించే విషయాలు చెప్పారు. మీ ఇద్దరికి ధన్యవాదాలు.

  • @vyugandharredy1
    @vyugandharredy1 2 ปีที่แล้ว +1

    Swapna ma'am: This is 360° view. Thanks much for another wonderful session with Sir RGV...

  • @pvsprasad6131
    @pvsprasad6131 2 ปีที่แล้ว +21

    THIS IS A TRUE STORY WHICH WAS REALLY HAPPENED AGAINST HINDUS THIS IS NOT A COMMERCIAL FILM IT'S NOT A CINEMA IT'S NOT A CINEMATIC DRAMA THIS IS ONLY HISTORY AND TRUTH

    • @kelahimeerabhai426
      @kelahimeerabhai426 2 ปีที่แล้ว

      How to say this movie scenes are is a true how? do you have a any proof?

    • @kundrapuharitha5187
      @kundrapuharitha5187 2 ปีที่แล้ว +6

      @@kelahimeerabhai426
      There is a proof for everything...
      Those who know the history knows it.
      I heard it in 1996...
      So go through proper history..

    • @ultranationalist2820
      @ultranationalist2820 2 ปีที่แล้ว

      @@kelahimeerabhai426 do you have proof to disproof this .if u have than argue idiot.

    • @kelahimeerabhai426
      @kelahimeerabhai426 2 ปีที่แล้ว +1

      @@kundrapuharitha5187 1984 kuda Dani gurunchi me comment cheyandi??

    • @Raju-gc8th
      @Raju-gc8th 2 ปีที่แล้ว

      Brother please find the truth there is no relegion which is happening in Kashmir not only that everything is happening in the worlds history , నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం

  • @madnessisbliss8746
    @madnessisbliss8746 2 ปีที่แล้ว +3

    Note : this interview is for only matured people not for nibba nibbi mind people.

  • @v.padmanabhasarma5100
    @v.padmanabhasarma5100 2 ปีที่แล้ว +1

    Sri Hanuman Choudhary Garu conducted many many meetings Sri Sundaraih bhavan when these atrocities were actually taking place. He arranged even kashmiris addressed the meetings. The issue was very much known in Hyderabad though it was covered in newspapers those days.

  • @satyanarayanamurthy7545
    @satyanarayanamurthy7545 2 ปีที่แล้ว +9

    RGV గారు చాలా చక్కని వివరణ ఇచ్చారు

  • @manthriscreations5284
    @manthriscreations5284 2 ปีที่แล้ว

    Great interview ....

  • @ravinderkokkula4406
    @ravinderkokkula4406 2 ปีที่แล้ว +6

    మన దరిద్రం ఏంటంటే మంచి విలువలున్న సినిమాలు ఎవడు చూడడు ఇప్పుడిప్పడే కాస్త మారుతుంది దాన్ని చెడగొట్టటానికి తయారైనాట్లున్నారు మీరు...

  • @dhanu-jaydj18
    @dhanu-jaydj18 2 ปีที่แล้ว +2

    ONCE RGV 👑ALWAYS RGV💥💥💥

  • @sureshbm7136
    @sureshbm7136 2 ปีที่แล้ว +5

    The religion HUMAN feeling formula success the movie.

  • @pvsprasad6131
    @pvsprasad6131 2 ปีที่แล้ว +11

    EACH AND EVERY MOMENT OF A HISTORY MUST IN KNOWN BY THE TRUE INDIAN NATIONALS SO THIS IS NOT A CINEMATIC DRAMA JUST TWO STORY DON'T TALK NEGATIVE

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 2 ปีที่แล้ว

    RGV gaaru... HATSUF to your knowledge ....really HATSUF 😘😘😘😘😘😘😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @somasekarareddysatti1152
    @somasekarareddysatti1152 2 ปีที่แล้ว +1

    good point director success is not to convince charcters but audince

  • @anukk462
    @anukk462 2 ปีที่แล้ว

    Super message annayya

  • @murtyati2362
    @murtyati2362 2 ปีที่แล้ว +4

    Good and nice explanation by RGV sir.hats off to him really kashmir files film is biggest hit in the yr 2022.hatsoff to director. Every Indian must be watch this film in the cinema hall. Jai hind

    • @creatorsearch69
      @creatorsearch69 2 ปีที่แล้ว

      As per explanation about scenes, RGV gives depth of the movie and how to make a movie. But director picked only one side "NARITIVE" to create another "NARITIVE" to hate Muslims, instead of limiting the scope around the Kashmiris, Since Humans are emotion animals.

    • @cvenkat7766
      @cvenkat7766 2 ปีที่แล้ว +1

      @@creatorsearch69 . The film is intended to project the hardships undergone by the Hindu Pandita in the Kashmir valley at the hands of Pakistan trained terrorists , and it is not against any religion . Only some self - styled pseudo secularists would criticise such a masterpiece .

  • @nagendralolla2153
    @nagendralolla2153 2 ปีที่แล้ว +4

    Wonderful review and excellent explanation 👏 👏👏

  • @misterfinance6237
    @misterfinance6237 2 ปีที่แล้ว

    True comments by Rgv garu

  • @vcboyavavili9002
    @vcboyavavili9002 2 ปีที่แล้ว +1

    R G V garu ,meeru,Gujarathi files,ni theeyandi,super duper hit avuthundi .i mean godra allaru,and Surat cheatings

  • @srikanthvenkata5227
    @srikanthvenkata5227 2 ปีที่แล้ว +4

    Genocide జరిగిందా ఎవరికీ తెలియదు అంటూ rgv చెబియహే అసహ్యంగా వుంది

  • @madhunarasimhagolla
    @madhunarasimhagolla 2 ปีที่แล้ว

    Nice interview

  • @shekharreddy77
    @shekharreddy77 2 ปีที่แล้ว +2

    Very insightful observations about cinema format, principles, dramatisation, screenplay in movies and in real life too including how and what happened in wars by RGV, can we have English sub titles for this episode of Ramusium please ? Would like to share with my non Telugu speaking friends !

  • @2212chinna
    @2212chinna 2 ปีที่แล้ว +43

    Swapna madam from beginning Ela undha leka ee madya Telugu barkha laga thayarayendha. Interview lo thana focus antha movie ne underplay and false propaganda Ane chupenchalane unnatlu kanepesthundhi. Rgv ke human emotion Lev annadu so he's not able to understand why people watching and films exponential growth.

    • @vijaykarasi301
      @vijaykarasi301 2 ปีที่แล้ว

      Ooooooopoooooooojoponoohoojojjojojjooo Opp Opp o Opp Opp opp o poop poop poop poop poop ok poop

    • @vijaykarasi301
      @vijaykarasi301 2 ปีที่แล้ว

      Hohnnnjjjojjojojojoojjjjjojojojjjojjojjojjojjojoo

    • @madnessisbliss8746
      @madnessisbliss8746 2 ปีที่แล้ว +1

      U should watch pogo instead of RGV interviews

    • @emotionworld.
      @emotionworld. 2 ปีที่แล้ว

      'Niyantha palana song' chudandi

    • @Lpd3
      @Lpd3 2 ปีที่แล้ว

      Telugu barakha😂😂

  • @phanikumar3476
    @phanikumar3476 2 ปีที่แล้ว +1

    Great conversation. Thank you so much both of you.

  • @maruthilvy
    @maruthilvy 2 ปีที่แล้ว +2

    Screenlochi...karutondi...haha..good analysys

  • @nageshsai191
    @nageshsai191 2 ปีที่แล้ว

    Super abjarvesha sir

  • @tadepallibharadwaja3618
    @tadepallibharadwaja3618 2 ปีที่แล้ว +10

    RGV గారూ., కాశ్మీర్ గురించి తెలియాలంటే "రాజ తరంగిణి" చదివితే బావుంటుంది

  • @mahinaresh0079
    @mahinaresh0079 2 ปีที่แล้ว

    Brilliant

  • @hip-hopmichaeljackson9204
    @hip-hopmichaeljackson9204 2 ปีที่แล้ว

    I love you Teacher 😍 💗 💛

  • @creatorsearch69
    @creatorsearch69 2 ปีที่แล้ว +3

    People who are saying this is TRUTH: read it. When you say something is TRUTH, then that becomes verifiable or provable, that is the QUALITY of the TRUTH. Eg: 2x2=4 is TRUTH, if you ask any one, you can prove it and 100% result. If you can't prove the TRUTH, it becomes either a BELIEF or FALSE.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    I agree with you in this

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 2 ปีที่แล้ว +1

    Characters in the film not convinced but the audience are convinced..
    super conclusion by Varma..

  • @sureshmunagala8597
    @sureshmunagala8597 2 ปีที่แล้ว

    Amazing chat!!

  • @sridhar7258
    @sridhar7258 2 ปีที่แล้ว +1

    No problem. Cinima incedents based on facts.

  • @sivareddy9632
    @sivareddy9632 2 ปีที่แล้ว

    Ippati varaku chesina paapalu kadukunnattuga..
    The Kashmir files lanti vaastavalu nijalu chupettina movie gurinchi cheppi🙏

  • @2212chinna
    @2212chinna 2 ปีที่แล้ว +1

    Enne rojulaku RGV ramayan gurenche matlade appudu nenu original valmiki version de chadhavaledhu Ane oppukunnadu, and confidence lowering when talking abt ramayan and ravan. 90 percent chadive undaru Ane yevo sodhi comment chesadu.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    I want you to release a film on Bharat files...🙏🌹👌👍😀

  • @sravankumarkanchanapalli3033
    @sravankumarkanchanapalli3033 2 ปีที่แล้ว +2

    Genius Ramu sir genuine analysis.

  • @youngindiawealthyindia9680
    @youngindiawealthyindia9680 2 ปีที่แล้ว

    It's true all you said.

  • @boyarameshvlogs4709
    @boyarameshvlogs4709 2 ปีที่แล้ว +1

    Good sir

  • @sureshbm7136
    @sureshbm7136 2 ปีที่แล้ว +7

    101%,the Kashmir files,
    not a perfect movie ....!!!
    But , THERE IS NO good
    FORMULA FOR Success Movie....!!!!!!!
    But RGV is only one person we have India for GOOD movie TAKINGS .....=!!!!!

  • @ultranationalist2820
    @ultranationalist2820 2 ปีที่แล้ว +5

    This swapna Munda downplaying the genocide of Kashmir Hindus and having soft corner for islamic terrorist.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    It should be a documentary released by Govt..for instance

  • @suryavarmajampana9375
    @suryavarmajampana9375 2 ปีที่แล้ว

    Super💯 sir🙏

  • @ennzee5393
    @ennzee5393 2 ปีที่แล้ว

    Person who matters a lot - to whom?

  • @ravinderkokkula4406
    @ravinderkokkula4406 2 ปีที่แล้ว +2

    హలో కాశ్మీర్ ఫైల్స్ పేరు చెప్పుకొని మీరు సంపాదించుకోవాలనే గా మీ ఆలోచన దీని ద్వారా మీరే్మీ సాధించలేరు కానీ సినిమా డబ్బు వసూలు చేస్తది అవార్డ్స్ వొస్తాయి...

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    For world peace

  • @thetruth7961
    @thetruth7961 2 ปีที่แล้ว

    Superb RGV

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    There should be no arms movement...to elicit all terrorist activities ... licences to be cancelled.. jai hind be peacefull n healthy

  • @MLMS9
    @MLMS9 2 ปีที่แล้ว

    Very good explation from ram. I like vilans becouse they were kind people .

  • @cognizenrajamanischannel1215
    @cognizenrajamanischannel1215 2 ปีที่แล้ว +2

    The success of a film relies upon the number of audience connected emotionally with the artists.

  • @umadevi8431
    @umadevi8431 2 ปีที่แล้ว +4

    Varma has intellectual mind. I don't know his age when 1989 to 1990 , but
    Those happened pitcturised exact way
    US human rights meeting neice of lady who was gang-raped made her eat blood soaked rice,was narrating bàrberic act. I was 25 at that time and
    Mufti father home minister second daughter rubiya Mufti kidnapped and released on bargain release of hard core terrorists from Delhi jail, even in
    J K group of terrorists released by Farooq abdullah month before genocide happened. That dec 1989.
    As per JK DSP retd spoke times now.
    This clearly indicates political strategy
    Varma sick mind cannot perceive
    Film can be anything picturised.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    Good Ram i appreciate your reply. Here there is no case of finishing.,in kashmiri filies., I request you to entertain Telangana people with Telangana file..will it happen n prove yourself.

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    Struggle for existence,survival of fittest,

  • @shantisweets2288
    @shantisweets2288 2 ปีที่แล้ว

    Yes what style

  • @kareemshaik
    @kareemshaik 2 ปีที่แล้ว

    Religious matter so people interested.

  • @padmavathy159
    @padmavathy159 2 ปีที่แล้ว

    First thing what he is trying to say aboutKashmir files not understanding
    Only she ( Swapna should unserstand)
    As she is interviewing him

  • @Anilreddy31
    @Anilreddy31 2 ปีที่แล้ว

    Swapna Gary and RGV garu, mee explanation chaala bagundhi but the point of the matter is victims chepparu prathyakshanga maa meedha dhaadi jarigindhi ani, alage champinavaadu cheppadu nenu champanu ani..( cinemalone kaadhu on record) but meeku mathram ee nijam katha laaga anipisthundha…WOW. Director ending lo clarity ivvaledhu annadu, but ippatikaina kuda Kashmiri pandits unnaru kadha velli adagandi meeru vallani ledha mee contacts ni eppudu velatharu ani Kashmir ki permanent ga. Evaru cheppaleru. Endhukante mee movies lo laaga idhi story kadhu sir but reality. Understand that. Meeru thaana anadam Swapna garu thandhaana ani paata paadatam…. Malli WOW. Kashmiri files lo laaga motham cheppaleka… director garu characters thagginchi Oka character ki ala anyayam jarigindhi ani chepparu sir. But aa incidents actually idhharu aadavallaku jarigina droham. Meeku facts thelusukovali ante velli movie mathrame chudatam kadhu velli victims ni adagandi, appudu thelusthundhi. Ee movie one way perception lo director chupinchadu antunnaru kadha.. Mari meeru chesina movies raktha charity ra , Lakshmi’s NTR… one sided kaadha sir. Meeku and Swapna gariki reality ni avahelana chese credibility ledhu.. get the facts right in to your head🙏

  • @anukrishnamurthy1555
    @anukrishnamurthy1555 2 ปีที่แล้ว +1

    What if these both go to Pakistan nd continue their conversations in Pakistan, swapna madms, you interview, Pakistan (related to terrorism ) people also....,

  • @Rksmartinfo
    @Rksmartinfo 2 ปีที่แล้ว

    RGV genius guru

  • @ms.vas.manda.srinivas.madi8851
    @ms.vas.manda.srinivas.madi8851 2 ปีที่แล้ว +4

    ఈ వర్మ గడి కి నచ్చింది నిజం అంటాడు ఎవరైనా అంతే అని తెలియని అజ్ఞాని ఇఇ వర్మ గడు వాడికి ఒకరు మంచిగా సినిమా తీస్తే నచ్చ దు అనుకుంటే అన్ని మూసుకొని ఉండాలి కానీ ఇలా వీడియో లు చేయడం చాలా తప్పు వాడికి కుటుంబం గురించే తెలియదు దేశ భక్తి వాడికి ఎలా తెలుస్తుంది ఏ వర్మ ఎవరి ఇష్టం వాడిది నీకు ఎందుకు ఈ శోది జై హిందు

  • @Raju-gc8th
    @Raju-gc8th 2 ปีที่แล้ว +5

    కశ్మీర్ ఫైల్స్ is paid promotion not a movie

    • @rajeshyeluri2492
      @rajeshyeluri2492 2 ปีที่แล้ว

      The movie released without promotions. And audience promoted this movie. Please know the facts. After it got viral political leaders promoted.

    • @Raju-gc8th
      @Raju-gc8th 2 ปีที่แล้ว

      Humans always react better than truth that is the reason why this movie success

  • @chowdarymr7190
    @chowdarymr7190 2 ปีที่แล้ว

    Like how you say we also same about you,,

  • @srikanthvenkata5227
    @srikanthvenkata5227 2 ปีที่แล้ว +4

    ప్రేక్షకులు కన్విన్స్ అయ్యారు అంటున్నారు కదా ఎందుకంటే చూపించింది నిజం కాబట్టి.

    • @Raju-gc8th
      @Raju-gc8th 2 ปีที่แล้ว

      Brother నిజం ఎవ్వరికీ అవసరం లేదుఎమోషన్ ,సెన్సేషన్,డ్రామా, టేరిఫిక్,అందంగా చూపించటం ఇలాంటి వాటికి జనం ఎక్కువగా స్పందిస్తారు

    • @creatorsearch69
      @creatorsearch69 2 ปีที่แล้ว +1

      దేవుడు ఉన్నాడని/చూశానని ఎవడన్న కన్విన్స్ అయితే, అది సత్యం అవుతుందా? సత్యాన్ని 24/7 ఎప్పుడు అయినా నిరూపించవచ్చు. సత్యం నిరూపితం కాక పోతే అది ఒక విశ్వాసం లేదా అసత్యం అవుతుంది.

    • @srikanthvenkata5227
      @srikanthvenkata5227 2 ปีที่แล้ว

      @@creatorsearch69 ఇక్కడ అనుభవించిన వారే చెబుతున్నపుడు సాక్షులు అబద్దం చెబుతున్నురని మనం భావించినపుడు ఏది రుజువు కాదు. మనం వారు చెప్పేది అబద్దం అని తీర్మానించితే ఇక ఏ గొడవా లేదు. కానీ పండిట్స్ ఎందుకు వలస వచ్చారో కాందిసీకులుగా ఎందుకు వారి మాతృభూమి నుండి దూరంగా ఎందుకు గడుప్తున్నారో విమర్శకులు చెబితే వినాలని వుంది. ధర్మం ఎటు ఉంటే ఆటే నిజం బయటకి వస్తుంది గెలుస్తుంది నిలుస్తుంది. అది కాశ్మీర్ లో పండిట్ లేయినా, గుజరాత లో ముస్లిమ్స్ అయినా, కారంచేడు లో మరొకరు అయిన.. Victim అన్యాయం ఎవరికీ జరిగిందో వారి వైపు మనం నిలబడాలి. అంతే హిందూ ముస్లిం తేడా కాదు వాడు మనీషా కాదా అనేది లెక్క. పుండిట్ కి అన్యాయం జరిగింది కాబట్టి చిత్రం నిలబడింది ఇక దేవుడు ప్రత్యక్ష అనుభవం ఈ context లో నిలబడే తర్కం కాదు

    • @sukhbirnaidu4360
      @sukhbirnaidu4360 2 ปีที่แล้ว

      @@creatorsearch69 Holocaust Deniers ఉంటారా అంటే ఉంటారనే నిరూపితమౌతోంది నీ కామెంట్లు చూస్తోంటే.
      యాక్ థూ.

    • @creatorsearch69
      @creatorsearch69 2 ปีที่แล้ว

      ​@@sukhbirnaidu4360 Holocaust Deny - కాదు బాబు - కాశ్మీర్ లో జరిగింది లోకల్ ఘర్షణ, అది ఒక రాజకీయ నాటకం, పవర్ కోసం ఆరాటం. ఆప్పుడు ఉన్న భిజెపి దానిని పరిష్కరించ వచ్చు కదా, ఎందుకు చేయలేదు? అంటే, అవసరమున్నప్పుడు దీని ద్వారా కూడ విశం చల్లవచ్చు అనుకుంది కాబట్టి - దాన్ని దేశ వ్యాప్తంగా ముస్లింలకు ఎందుకి ఆపాదించింది? బిజెపి ముఠా ప్రయోజనాలకే కదా? వన్ సైడ్ స్టోరీ లో కేవలం ఇస్లాం/ముస్లింలనే టార్గెట్ చేశాడు ఆ దర్శక నీచుడు మరియు వాడి ముఠా, దానిని రాజకీయ/పవర్ పైట్ నేపధ్యంగా చూపించలేదు. దానికి ఇస్లాం తో ఏం సంబంధం?

  • @lakshminarayanaraokolluri6848
    @lakshminarayanaraokolluri6848 2 ปีที่แล้ว

    what you believe varama garu i think human then why its happens

  • @arvasantha7628
    @arvasantha7628 2 ปีที่แล้ว

    Sir. RGV. Bahujan. s life u release sir

  • @yummyyyyyy2299
    @yummyyyyyy2299 2 ปีที่แล้ว +11

    ఆ సినిమా లో చూపించింది నిజమే కానీ బీజేపీ పాత్రని కనపడకుండా తీశారు.. అదే బీజేపీ ఈ సినిమా ని డబ్బులు ఖర్చుపెట్టి మరీ ప్రమోట్ చేశారు.. ఈ కుక్క లింకు తప్ప ఆ సినిమా తో ఏ సమస్య లేదు.. అన్ని నిజాలే.. బీజేపీ రాజకీయానికి మత ద్వేషాలకు వాడుకోవడం మనం గ్రహించాలి.. ఎందుకు అంటే ఆ పండిట్ల కి జరిగిన అన్యాయంలో అతి పెద్ద పాత్ర అప్పటి ప్రభుత్వం లో ఉన్న బీజేపీ కూటమే.. తరువాత బీజేపీ సుమారు 15 ఏళ్ళు పాలించి కూడా ఇంకా పండిట్లకి న్యాయం జరగలేదంటే వీరిని కూడా అనుమనించాలి... అందరూ దొంగలే.. కేవలం పండిట్లే అన్యాయం అయిపోయారు

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 2 ปีที่แล้ว

      నువ్వు తురకవా 😂

    • @yummyyyyyy2299
      @yummyyyyyy2299 2 ปีที่แล้ว +2

      @@marrinagarjuna7349 13 sarlu bhavani maala veskunna nikharsaina hindu ni... Modi gadi banisava nuvvu?? Hindu aithe modi gadi sanka naakala? Thurakollaithene modi gadni vimarsinchalaa????

    • @keerthiv1279
      @keerthiv1279 2 ปีที่แล้ว

      @@yummyyyyyy2299 ichipadesev Anna..

    • @prawalkopparthi9240
      @prawalkopparthi9240 ปีที่แล้ว

      Are there any elections in that film release time?

  • @tnarasimhulutnarasimhulu7191
    @tnarasimhulutnarasimhulu7191 2 ปีที่แล้ว

    Yepudu chusina vadinipelusthunavu minutes Bagga dhinginatu unadu

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    Sorry that we are becoming files ...

  • @selvarajchittari914
    @selvarajchittari914 2 ปีที่แล้ว

    Hi rgv sir i,ll meet you sir

  • @Swastha-jeevan
    @Swastha-jeevan 2 ปีที่แล้ว

    Let it b Internationally acclaimed n focused on..UN should be appreciated.

  • @Shrie
    @Shrie 2 ปีที่แล้ว +1

    add english subtitles so all of us can understand.

  • @trinetra5986
    @trinetra5986 2 ปีที่แล้ว +1

    వాడికి ఐటమ్ గర్ల్స్ ఉంటే సినిమా లాగా కనపడుతది

  • @gorlisatish7675
    @gorlisatish7675 2 ปีที่แล้ว

    Yenti interview motham ad's tho nindipoyindhi .....too much ads idreams channel ...

  • @raddytr4595
    @raddytr4595 2 ปีที่แล้ว

    2021 election wset bangal emaihindi teleciko ore baincsa loow ame jaregind teliciko bakar

  • @Satyauniversegalaxy
    @Satyauniversegalaxy 2 ปีที่แล้ว

    RGV view 👌

  • @samarthsubbaraomullapudi7304
    @samarthsubbaraomullapudi7304 2 ปีที่แล้ว +1

    Varma has to watch - Bitta's interview... otherwise ...we will slowly loose opinion on you -
    Swapna .. you need to stop too much of tagging Varma.. unless you have vested interest
    And the following has been totally missed out of what Muslim community did
    -leave the woman folk and men should leave
    - Children has been used to track down the moment of Hindus
    - Roshani act has been established .immediately .... to sell the homes of HIndus
    - Mosques has been used to give death threats ....

  • @gorlisatish7675
    @gorlisatish7675 2 ปีที่แล้ว

    Chiraku vasthundhi ....madhyalo mari enni ads yendhuku . content motham disturb avuthundhi .... please consider ..

  • @bhaskerreddysurukanti3358
    @bhaskerreddysurukanti3358 2 ปีที่แล้ว

    👍👍👍

  • @vighneshganti
    @vighneshganti 2 ปีที่แล้ว

    Majority lo vunna community ni installments lo champesi, mottam demography marchesaru. Adi nijam. Daani meeda veelladdaru debate chestunnaru. Karma.

  • @ravinderkokkula4406
    @ravinderkokkula4406 2 ปีที่แล้ว +3

    నీ సినిమాలను చూడటం లేదు ఆయన సినిమా అంతా బాగా ఆడుతున్నదని మీకు ఈ స్వప్నకి కుళ్ళు...

  • @nandhunandhu3640
    @nandhunandhu3640 2 ปีที่แล้ว

    Love u RGV... really love u..... 😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😘😍😍😘

  • @padma9025
    @padma9025 2 ปีที่แล้ว +4

    ఛీ ఛీ. చెత్త ఇంటర్వ్యూ.