న్యూఢిల్లీ అనేది జాతీయ రాజధాని ప్రాంతం. దేశ పరిపాలన విభాగాలు, రాష్ట్రాల కార్యాలయాలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థలు వాటి ఉద్యోగులు,దేశ విదేశ రాయబార కార్యాలయాలు, రాయబారులు వివిధ పరిశోధన సంస్తలు మొదలగు కీలకమైన కార్యాలయాలు ఉంటాయి. దేశ రక్షణ దృష్ట ఇవి చాలా కీలకమైన ప్రాంతం,నిత్యం డేగ కళ్ళ పరిరక్షణలో ఉంటాయి,ఉండాలి కూడా.కాబట్టి అక్కడ రక్షణ, పరిపాలనా పరమైన అధికారాలు కేంద్రానికి వాటి అధీనంలోని సంస్థలకే ఉండాలి ఉండడమే ఉత్తమం. ఢిల్లీలో ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న సాధారణ పాలనా అధికారాలు సరిపోతాయి. కేజ్రీవాల్ వాళ్ళ టీమ్ ఏదో ఆందోళన చేసి రాజకీయ లబ్ది పొందాలనే దురాశ తప్ప ఆ ప్రాంత విశిష్టత దృష్ట్యా వాళ్ళకి విచక్షణా అధికారాలు అనవసరం. ఇప్పుడు ఈ కేజ్రీవాల్ కి కొందరు ప్రతిపక్షాలు రాజకీయ వత్తాసు పలుకుతున్నారు కానీ రేపు అదే రాష్ట్ర నాయకులు ఢిల్లీలో స్థానిక ప్రభుత్వ ఉన్న అధికారల్ని చూపిస్తూ తమకు వేరే ప్రాంతీయ రాష్ట్రాలు కావాలి, రాజధానులు కావాలి అని అంటారు. ఉదాహరణకు గమనించండి ఒక GHMC వారు హైదరాబాద్ చాలా పెద్ద జనాభా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పూర్తి అధికారాలు తమకే ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, తెలంగాణా ప్రజలు ఊరుకుంటారా. ఒక వాస్తవాన్ని గమనించండి ఇప్పటివరకు ఢిల్లీలో ఏ ముఖ్యమంత్రి కోరని ఏ విచక్షణా అధికారాలు కేజ్రివాల్ అడుగుతున్నారు. అది అనవసరం రాజధాని ప్రాంతంలో రాజకీయం చేయడం సరికాదు.
మీరు పొరబడ్డారు. రక్షణాధికారాలు, లేదా కేంద్ర ప్రభుత్వ పరిపాలనాధికారాలు డిల్లీ ప్రభుత్వం కోరలేదు. కేవలం రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలనే అడుగుతోంది (మూడు విషయాలపై మినహా- లా అండ్ ఆర్డర్, పోలీసు, భూమి) కాబట్టే సుప్రీం తీర్పు డిల్లీ ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చింది. ఆ తీర్పును పక్కన పెట్టడానికి మొదట ఆర్డినెన్సు, తర్వాత బిల్లు ప్రవేశ పెట్టారు. రాజ్యాంగం ప్రకారం రక్షణ , కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు కేంద్ర జాబితా లో ఉంటే దానిపైనా డిల్లీ ప్రభుత్వం ఎలా అజమాయిషీ చేస్తుంది. ? ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి వారి పరిధిలో అధికారాలుంటాయి. డిల్లీ కి రాష్ట్ర హోదా లేకపోవచ్చు,కానీ ప్రజల ద్వారా ఎన్నికైన శాసనసభ , పనిచేయాల్సిన పరిమితిని నిర్వచించారు. కానీ ఇక్కడ వ్యవస్థలు పట్టించుకోకుండా మెజారిటీ ఉందని ఏదైనా చేస్తామంటే ఇందిరా గాంధీ కి పట్టిన గతే పడుతుంది. ఆమె కూడా సుప్రీం తీర్పు లను కాలదన్ని ఎన్నో ఆర్డినెన్సు, బిల్లులను ప్రవేశ పెట్టింది.
*Background* 1) Delhi is not a complete UT nor a state.....Its a capital territory with Legislative Assembly 2) Population migration is high in Delhi so the central government cannot look into the issues of Delhi people, so in 1991 69th constitution amendment was brought & made Delhi as a territory with a legislative assembly to address the issues of the people, while also keeping in mind that it's a capital of the country so that's why 3 subject are expected from Delhi legislative assembly that is LAND, POLICE & PUBLIC ORDER and given powers to center *Political reasons for this bill* 1) Delhi Vigilance and Anti Corruption Bureau comes under Delhi govt. When kejriwal became CM of Delhi in 2015 he lodged a corruption case against Mukesh Ambani in the Delhi ACB, a few days later PM Modi sent Para Military force and occupied the ACB department and Home Ministry passed an ordinance in 2015 by overriding the powers of CM regarding the tranfer posting of Delhi and given to Lieutenant governor. From there on the case went to the Supreme court and recently the constitution bench gave a 5-0 judgement in the favor of Kejriwal led Delhi govt. *Jurisdiction rules of Delhi* Though Delhi is a NCT, *as per the IPC, number 1 and 2 of the concurrent list* Delhi ACB & vigilance has powers to raid the Central govt Group A, B,C & D officers because the central govt is the subset of the Delhi territory *So the centre doesn't like to give control the ACB and vigilance to kejriwal and centre cannot remove the two departments separately with any law* *So central govt wants to take completely the Services department from him*
okka Delhi union territory lo matrame ee bill chesaru..bcoz Delhi is the capital for India..Dani paina complete authority Central ki vunte best.. lekunte financial hub Mumbai lo Non mumbaikars ni persecute chesinattu chestharu future lo maa Jobs and employments maaku kavalani..Delhi lo gani alaa jariguthe desha unity ke macha.. South India North India NE India antu.. verpatuvadha shakthulu pullalu pettaniki ready ga valla propaganda tho siddham vuntaru..Bill is good for federal Structure like unique India..
Mam miru medieval history and modern history only 40,50 pages lone ala note making cheskunevaru. But nenu ncert book chaduvuthunnapu Prathi point notes lo rasukovali anipisthundhi. Hala na book lengthy ayipothundhi note making tricks and drawing tips cheppandi.
Delhi lo vundi 1 state people matrame kani Delhi is India's Capital so Central government decision is only final because No country will critise India because of terrorist attacks in Delhi when only the whole powers undertaken by Central and proper decisions will taken place
Union territory అంటేనే కేంద్ర ఆధీనంలో ఉండాల్సిన ప్రాంతం కదా మేడమ్??నిజానికి అసలు ఢీల్లీకి అసెంబ్లీ పెట్టి తప్పు చేసారు అనిపిస్తుంది?? ఢీల్లీ పరిపాలన భాద్యలు కేంద్రంలో వచ్చిన ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి??SC నిర్ణయాన్ని కాల రాస్తూ అని మీరు ఉంచ్చరించడం జరిగింది మేడమ్??కోర్టులు ఎప్పుడైన రాజ్యాంగ భద్దమైన చట్టాలను అనుసరిస్తాయి కదా??ఇప్పుడు Delhi పై తెచ్చిన బిల్లు రాజ్యాంగ వ్యతిరేఖమా??కాదు కదా??ఒక వేళ ఐతే SC లో సవాలు చేయవచ్చు కదా మేడమ్??
@@gani444 ofcourse but state list subjects not have supremacy in union terrorites eventhough have a legislative assembly and also NCTD services bill is legislated by union govt becos lack of proper administration in Delhi
No... E bill India ki help Farmers agitation apudu em jarigindo chusaru ga .. Red fort mida khalistaani flag vesaru... Alanti vi control cheyavachu e bill tho.
@@user-30Veeralready e ordinance mida AAP party supreme court ki vellindi.....Delhi is UT but with legislative assembly......Delhi is not complete UT nor a state..... Already Delhi police Home ministry under lo undi..... khalistaani flags red fort mida egurthunnai ante daniki kejriwal responsible kadhu police athani under lo ledhu.....first know that brother
@@govindammac.2955 supreme court judges has a lot of patience.... they're watch dog of the constitution ..... they'll will not the legislative powers to override the judiciary
*Background* 1) Delhi is not a complete UT nor a state.....Its a capital territory with Legislative Assembly 2) Population migration is high in Delhi so the central government cannot look into the issues of Delhi people, so in 1991 69th constitution amendment was brought & made Delhi as a territory with a legislative assembly to address the issues of the people, while also keeping in mind that it's a capital of the country so that's why 3 subject are excepted from Delhi legislative assembly that is LAND, POLICE & PUBLIC ORDER and given powers to center *Political reasons for this bill* 1) Delhi Vigilance and Anti Corruption Bureau comes under Delhi govt. When kejriwal became CM of Delhi in 2015 he lodged a corruption case against Mukesh Ambani in the Delhi ACB, a few days later PM Modi sent Para Military force and occupied the ACB department and Home Ministry passed an ordinance in 2015 by overriding the powers of CM regarding the tranfer posting of Delhi and given to Lieutenant governor. From there on the case went to the Supreme court and recently the constitution bench gave a 5-0 judgement in the favor of Kejriwal led Delhi govt. *Jurisdiction rules of Delhi* Though Delhi is a NCT, *as per the IPC, number 1 and 2 of the concurrent list* Delhi ACB & vigilance has powers to raid the Central govt Group A, B,C & D officers because the central govt is the subset of the Delhi territory *So the centre doesn't like to give control the ACB and vigilance to kejriwal and centre cannot remove the two departments separately with any law* *So central govt wants to take completely the Services department from him*
Madam అసలు వ్యవస్థ ల గురించి మాట్లాడుతున్నాము. MLA లు MP లు ఎన్నికల సమయం లో మన ఊహకు అందనంత ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన వారు ఖర్చు చేసిన దానికి ఎన్నో రెట్లు సంపాదించాలని తలుస్తారు. ముందు ఇది మారకుండా వ్యవస్థ ల గురించి మాట్లాడడం వృధా.
It's better to not conduct Assembly elections..matter over .S.C 5 judges kante peddalvalla? modi and amit sha( Uneducated fellows)..modi fake degree athaniki em Telusu..
Super ga chepoaru madam
Very good information madam
భద్రతా దృష్ట్యా ఈ బిల్లు చాలా అవసరం... ఇలాంటి బిల్లు లు ఈ దేశంలో ఒక నాలుగు రాష్ట్రాల్లో అవసరం ఉంది
మేడం మీరు చెప్పినట్టు ఇటువంటి బిల్లు అన్ని రాష్ట్రాలను రావాలి జై భారత్ జై జై భారత్
Present india in safe hands...look at all other countries...
Very good information. Thanks a lot.
న్యూఢిల్లీ అనేది జాతీయ రాజధాని ప్రాంతం. దేశ పరిపాలన విభాగాలు, రాష్ట్రాల కార్యాలయాలు, పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి అత్యున్నత సంస్థలు వాటి ఉద్యోగులు,దేశ విదేశ రాయబార కార్యాలయాలు, రాయబారులు వివిధ పరిశోధన సంస్తలు మొదలగు కీలకమైన కార్యాలయాలు ఉంటాయి. దేశ రక్షణ దృష్ట ఇవి చాలా కీలకమైన ప్రాంతం,నిత్యం డేగ కళ్ళ పరిరక్షణలో ఉంటాయి,ఉండాలి కూడా.కాబట్టి అక్కడ రక్షణ, పరిపాలనా పరమైన అధికారాలు కేంద్రానికి వాటి అధీనంలోని సంస్థలకే ఉండాలి ఉండడమే ఉత్తమం.
ఢిల్లీలో ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న సాధారణ పాలనా అధికారాలు సరిపోతాయి. కేజ్రీవాల్ వాళ్ళ టీమ్ ఏదో ఆందోళన చేసి రాజకీయ లబ్ది పొందాలనే దురాశ తప్ప ఆ ప్రాంత విశిష్టత దృష్ట్యా వాళ్ళకి విచక్షణా అధికారాలు అనవసరం.
ఇప్పుడు ఈ కేజ్రీవాల్ కి కొందరు ప్రతిపక్షాలు రాజకీయ వత్తాసు పలుకుతున్నారు కానీ రేపు అదే రాష్ట్ర నాయకులు ఢిల్లీలో స్థానిక ప్రభుత్వ ఉన్న అధికారల్ని చూపిస్తూ తమకు వేరే ప్రాంతీయ రాష్ట్రాలు కావాలి, రాజధానులు కావాలి అని అంటారు.
ఉదాహరణకు గమనించండి ఒక GHMC వారు హైదరాబాద్ చాలా పెద్ద జనాభా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో పూర్తి అధికారాలు తమకే ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా, తెలంగాణా ప్రజలు ఊరుకుంటారా.
ఒక వాస్తవాన్ని గమనించండి ఇప్పటివరకు ఢిల్లీలో ఏ ముఖ్యమంత్రి కోరని ఏ విచక్షణా అధికారాలు కేజ్రివాల్ అడుగుతున్నారు. అది అనవసరం రాజధాని ప్రాంతంలో రాజకీయం చేయడం సరికాదు.
super explanation, Modi government has taken good decision.
Good brother..u r better than madam ji 😀
మీరు పొరబడ్డారు. రక్షణాధికారాలు, లేదా కేంద్ర ప్రభుత్వ పరిపాలనాధికారాలు డిల్లీ ప్రభుత్వం కోరలేదు. కేవలం రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలనే అడుగుతోంది (మూడు విషయాలపై మినహా- లా అండ్ ఆర్డర్, పోలీసు, భూమి) కాబట్టే సుప్రీం తీర్పు డిల్లీ ప్రభుత్వానికి ఫేవర్గా వచ్చింది. ఆ తీర్పును పక్కన పెట్టడానికి మొదట ఆర్డినెన్సు, తర్వాత బిల్లు ప్రవేశ పెట్టారు. రాజ్యాంగం ప్రకారం రక్షణ , కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు కేంద్ర జాబితా లో ఉంటే దానిపైనా డిల్లీ ప్రభుత్వం ఎలా అజమాయిషీ చేస్తుంది. ? ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి వారి పరిధిలో అధికారాలుంటాయి. డిల్లీ కి రాష్ట్ర హోదా లేకపోవచ్చు,కానీ ప్రజల ద్వారా ఎన్నికైన శాసనసభ , పనిచేయాల్సిన పరిమితిని నిర్వచించారు. కానీ ఇక్కడ వ్యవస్థలు పట్టించుకోకుండా మెజారిటీ ఉందని ఏదైనా చేస్తామంటే ఇందిరా గాంధీ కి పట్టిన గతే పడుతుంది. ఆమె కూడా సుప్రీం తీర్పు లను కాలదన్ని ఎన్నో ఆర్డినెన్సు, బిల్లులను ప్రవేశ పెట్టింది.
Delhi lo chala sensitive offices unnai anduke police, land and Public order centre ki ichi remaining departments Delhi Assembly ki icharu....
*Background*
1) Delhi is not a complete UT nor a state.....Its a capital territory with Legislative Assembly
2) Population migration is high in Delhi so the central government cannot look into the issues of Delhi people, so in 1991 69th constitution amendment was brought & made Delhi as a territory with a legislative assembly to address the issues of the people, while also keeping in mind that it's a capital of the country so that's why 3 subject are expected from Delhi legislative assembly that is LAND, POLICE & PUBLIC ORDER and given powers to center
*Political reasons for this bill*
1) Delhi Vigilance and Anti Corruption Bureau comes under Delhi govt. When kejriwal became CM of Delhi in 2015 he lodged a corruption case against Mukesh Ambani in the Delhi ACB, a few days later PM Modi sent Para Military force and occupied the ACB department and Home Ministry passed an ordinance in 2015 by overriding the powers of CM regarding the tranfer posting of Delhi and given to Lieutenant governor. From there on the case went to the Supreme court and recently the constitution bench gave a 5-0 judgement in the favor of Kejriwal led Delhi govt.
*Jurisdiction rules of Delhi*
Though Delhi is a NCT, *as per the IPC, number 1 and 2 of the concurrent list* Delhi ACB & vigilance has powers to raid the Central govt Group A, B,C & D officers because the central govt is the subset of the Delhi territory
*So the centre doesn't like to give control the ACB and vigilance to kejriwal and centre cannot remove the two departments separately with any law* *So central govt wants to take completely the Services department from him*
Amma namasthe,
Supreme court e bill ni Null & void ga declare chestundi ...wait and watch.😂😂😂😂
okka Delhi union territory lo matrame ee bill chesaru..bcoz Delhi is the capital for India..Dani paina complete authority Central ki vunte best.. lekunte financial hub Mumbai lo Non mumbaikars ni persecute chesinattu chestharu future lo maa Jobs and employments maaku kavalani..Delhi lo gani alaa jariguthe desha unity ke macha.. South India North India NE India antu.. verpatuvadha shakthulu pullalu pettaniki ready ga valla propaganda tho siddham vuntaru..Bill is good for federal Structure like unique India..
100%
Correct brother
Thank you for information madam
Mam miru medieval history and modern history only 40,50 pages lone ala note making cheskunevaru. But nenu ncert book chaduvuthunnapu Prathi point notes lo rasukovali anipisthundhi. Hala na book lengthy ayipothundhi note making tricks and drawing tips cheppandi.
Bro only read chesetappudu concept ardam chesuko a concept ki related ga key words note chesuko amte alage quizs chei and key words kuda note chesuko
Delhi lo vundi 1 state people matrame kani Delhi is India's Capital so Central government decision is only final because No country will critise India because of terrorist attacks in Delhi when only the whole powers undertaken by Central and proper decisions will taken place
Welcome Delhi bill
TQ mam
thank you so much Mam for the detailed explanation
Tq madam 🙏
Note making tips cheppandi mam
X'lent msg.
Medam meeru gadar gurinchi okka video cheyaledu
Central ante capital main ga delhi e kadha madam akkada central lo ochina party ki anni adhikaralu vuntene baguntadhi kada madam.... Pls respond mam
Mains writting lo na point of view cheppina madam.. Ila rastge correct e na madan
Union territory అంటేనే కేంద్ర ఆధీనంలో ఉండాల్సిన ప్రాంతం కదా మేడమ్??నిజానికి అసలు ఢీల్లీకి అసెంబ్లీ పెట్టి తప్పు చేసారు అనిపిస్తుంది?? ఢీల్లీ పరిపాలన భాద్యలు కేంద్రంలో వచ్చిన ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి??SC నిర్ణయాన్ని కాల రాస్తూ అని మీరు ఉంచ్చరించడం జరిగింది మేడమ్??కోర్టులు ఎప్పుడైన రాజ్యాంగ భద్దమైన చట్టాలను అనుసరిస్తాయి కదా??ఇప్పుడు Delhi పై తెచ్చిన బిల్లు రాజ్యాంగ వ్యతిరేఖమా??కాదు కదా??ఒక వేళ ఐతే SC లో సవాలు చేయవచ్చు కదా మేడమ్??
yesh correct 💯
Already e ordinance malli court ki vellindi....supreme court constitutional bench ki refer chesindi
madam ippudu,civil services lo technical background nuchi vachche aspirants 60-65% ,ani antunnaru kadha,idhi humanity subject background unna vallaki minus,ani antunnaru
deeni meeda okasari discussion pettandi
Prepare avudham anukunevallu, humanity vaipu vellakunda, technical side velladam better kadha...
This bill will affect Federal structure
As per the constitution union territory's is completely unitary features ❤❤❤
@@mukundakrishna2300but Delhi is not complete UT ....It's a territory with legislative assembly
@@gani444 ofcourse but state list subjects not have supremacy in union terrorites eventhough have a legislative assembly and also NCTD services bill is legislated by union govt becos lack of proper administration in Delhi
@@mukundakrishna2300 then what is the use of People's voice and elections in Delhi bro...
@@harish-us5lr what about the voices of Daman and Due, andaman lakshwadeep etcc union terrorites no need a powers like state list
Democracy black day
Why
ఈ చెత్త పార్టీని మరొక్కసారి గెలిపించండి... అంతా బానిసలవ్వండి.😅
Madam E bill Pina SC court lo fight cheyalema madam
No...
E bill India ki help
Farmers agitation apudu em jarigindo chusaru ga ..
Red fort mida khalistaani flag vesaru...
Alanti vi control cheyavachu e bill tho.
@@user-30Veer meru cheppindhe correctey avvachu kani ela LG& governors ki vichakshan adhikaralu esthey parja prabuthavalaku lenattey kadha asale e madhya governor behaviour chusthunnam ga state rajayanga prathinidhe ayna governor politics cheyadam enti🤦🤦
@@user-30Veeralready e ordinance mida AAP party supreme court ki vellindi.....Delhi is UT but with legislative assembly......Delhi is not complete UT nor a state..... Already Delhi police Home ministry under lo undi..... khalistaani flags red fort mida egurthunnai ante daniki kejriwal responsible kadhu police athani under lo ledhu.....first know that brother
Group 1 mains ki coaching estunnara medam
So called federal government.. unitary form
Hi mam nani
Madam ee bill meedha malli court ki vellavachaa???
Yes already the matter is in the court
@@gani444 what's use central government not caring SC order's.
@@govindammac.2955 supreme court judges has a lot of patience.... they're watch dog of the constitution ..... they'll will not the legislative powers to override the judiciary
*Background*
1) Delhi is not a complete UT nor a state.....Its a capital territory with Legislative Assembly
2) Population migration is high in Delhi so the central government cannot look into the issues of Delhi people, so in 1991 69th constitution amendment was brought & made Delhi as a territory with a legislative assembly to address the issues of the people, while also keeping in mind that it's a capital of the country so that's why 3 subject are excepted from Delhi legislative assembly that is LAND, POLICE & PUBLIC ORDER and given powers to center
*Political reasons for this bill*
1) Delhi Vigilance and Anti Corruption Bureau comes under Delhi govt. When kejriwal became CM of Delhi in 2015 he lodged a corruption case against Mukesh Ambani in the Delhi ACB, a few days later PM Modi sent Para Military force and occupied the ACB department and Home Ministry passed an ordinance in 2015 by overriding the powers of CM regarding the tranfer posting of Delhi and given to Lieutenant governor. From there on the case went to the Supreme court and recently the constitution bench gave a 5-0 judgement in the favor of Kejriwal led Delhi govt.
*Jurisdiction rules of Delhi*
Though Delhi is a NCT, *as per the IPC, number 1 and 2 of the concurrent list* Delhi ACB & vigilance has powers to raid the Central govt Group A, B,C & D officers because the central govt is the subset of the Delhi territory
*So the centre doesn't like to give control the ACB and vigilance to kejriwal and centre cannot remove the two departments separately with any law* *So central govt wants to take completely the Services department from him*
💯 correct cheppav bro
@@kotiravi6874 thank you
@@kotiravi6874 nik complete ga ardham ayyinda bro ? E bill enduku tiskocharo
@@gani444 yes bro Naku ardham ayyindhi
DON'T SAY INDIA, IT IS I.N.D.I.A.
Madam అసలు వ్యవస్థ ల గురించి మాట్లాడుతున్నాము. MLA లు MP లు ఎన్నికల సమయం లో మన ఊహకు అందనంత ఖర్చు చేస్తున్నారు. ఎన్నికల తర్వాత గెలిచిన వారు ఖర్చు చేసిన దానికి ఎన్నో రెట్లు సంపాదించాలని తలుస్తారు. ముందు ఇది మారకుండా వ్యవస్థ ల గురించి మాట్లాడడం వృధా.
69th amendment raddu cheyaali
Delhi govt😅😅😅
It's better to not conduct Assembly elections..matter over .S.C 5 judges kante peddalvalla? modi and amit sha( Uneducated fellows)..modi fake degree athaniki em Telusu..
Gandhis are highly educated as per you😅..