మరి రుక్మిణీ నీ ఎవరు చేసుకోవాలి.దేవి ఎం పాపం చేసిందని వాళ్ళ నాన్నకి దూరంగా ఉండాలి.ఇవన్నీ సత్య చెయ్యబట్టి కాదా.ఎందుకమ్మా నీకు అంత ప్రేమ సత్య పై సత్య ముందే చెప్తే ఇలా అయ్యేదా....అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు.ఇప్పుడు తెలియాలి నాకు రుక్మిణీ బ్రతుకు ఎవరి వల్ల ఆగం అయ్యింది
@@akunurithirupathi4400 సత్య ఏమీ తప్పు చేయలేదు, నిజంగా అక్క కోసం త్యాగం చేసింది, ఆ త్యాగం నిలబెట్టుకున్నది, రుక్మిణి ఆదిత్య ను దగ్గర చేసింది, కాని తరవాత నిజం తెలిసి రుక్మిణి సత్య ని దోషి ని చేసి వెళ్లిపోయింది, అందులో సత్య తప్పు ఏమీ వుంది, రుక్మిణి కి నిజం సత్య చెప్పలేదు ఆదిత్య చెప్పాడు, సత్య ఒక చెల్లి గా గెలిచింది, లవర్ గా గెలిచింది, ఒక తల్లి గా గెలిచింది, భార్య గా అంతా కంటే ఎక్కువ గా గెలిచింది, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకొండి, సత్య నే ఆదిత్య legal wife, రుక్మిణి ఆదిత్య జీవితం నుండి 10 years back వెళ్ళిపోయింది, తరువాత సత్య ని పెళ్ళి చేసుకున్నాడు 10 years నుండి సత్య నే భార్య గా వుంది కాబట్టి ఇప్పుడు చట్టం సత్య నే ఆదిత్య భార్య అంటుంది, రుక్మిణి ని కాదు ఇప్పుడు రుక్మిణి ఆదిత్య లైఫ్ లోకి వస్తే అధి భార్య భర్త ల సంబంధం అవదు illegal relationship అవుతుంది కాని రుక్మిణి main lead అని దాని bajana chesthunnaru, నేను భార్య భర్త ల సంబంధంను సపోర్ట్ చేస్తాను illegal affairs ని కాదు అందుకే సత్య ఆదిత్య కలిసి వుండాలి అంటున్న, నా కామెంట్ మీకు బాధ kaligisthe sorry అది serial అలాగే చూడండి personal ga thisukokandi
సత్య తప్పు చేయకుంటే రుక్మిణీ చేసిందా తప్పు. మొదటి భార్య కనబడకపోతే రెండో భార్యను ఎన్ని రోజులకు చేసున్నాడు ఆదిత్య గుర్తుందా నీకు.చట్టం కాదు మానవత్వం ముఖ్యం అభం శుభం తెలియని పసి దాన్ని ఇప్పుడు నాన్న అని వేరే వాన్ని పిలవ మంటావా...సత్య ను అమెరికా పంపు సంఘ సేవ చెయ్యమని చెప్పు.పిల్లలు లేకుండా ఇక్కడ ఎం చేస్తుంది.రుక్మిణీ తో ఇంకో బాబు నీ kantaadu ఆదిత్య...
Bg lo unna temple cheryala Laxmi narasimha Swamy temple 🙏
Satya Aditya rukmini muggurune kalipi serial end cheyandi directorgaru
Abba Chala pedha korika idhi adhi thiradhu kada 😂😂😂😂
Rukku Aditya kalavali ❤❤❤❤
Serial end cheyandi plz
Bonala jathara shuru I jathara ayye sariki Edo oka nijam baita padathadho kada 😂 rukmini devudamma ki kanipisthundhi anukunta 🤔🤔
@@saatyreddy1234 anthe antava 🤔🤭 emo thelisthe Inka edana pedathadu malli anthe kada 😂
E serial asal chudabuddi aitaledu
Satya looking beautiful 😍Aditya Satya eppatiki ilage kalisi vundali, vella madya loki rukmini rakudadu
rukmini a heroine
@@illamanisatya5237 satya 2nd heroine, rukmini tyagam chesi vellipoyindi alage vundali, malli vella life loki vachi disturb cheyakudadu
మరి రుక్మిణీ నీ ఎవరు చేసుకోవాలి.దేవి ఎం పాపం చేసిందని వాళ్ళ నాన్నకి దూరంగా ఉండాలి.ఇవన్నీ సత్య చెయ్యబట్టి కాదా.ఎందుకమ్మా నీకు అంత ప్రేమ సత్య పై సత్య ముందే చెప్తే ఇలా అయ్యేదా....అసలు నువ్వు ఏం అనుకుంటున్నావు.ఇప్పుడు తెలియాలి నాకు రుక్మిణీ బ్రతుకు ఎవరి వల్ల ఆగం అయ్యింది
@@akunurithirupathi4400 సత్య ఏమీ తప్పు చేయలేదు, నిజంగా అక్క కోసం త్యాగం చేసింది, ఆ త్యాగం నిలబెట్టుకున్నది, రుక్మిణి ఆదిత్య ను దగ్గర చేసింది, కాని తరవాత నిజం తెలిసి రుక్మిణి సత్య ని దోషి ని చేసి వెళ్లిపోయింది, అందులో సత్య తప్పు ఏమీ వుంది, రుక్మిణి కి నిజం సత్య చెప్పలేదు ఆదిత్య చెప్పాడు, సత్య ఒక చెల్లి గా గెలిచింది, లవర్ గా గెలిచింది, ఒక తల్లి గా గెలిచింది, భార్య గా అంతా కంటే ఎక్కువ గా గెలిచింది, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకొండి, సత్య నే ఆదిత్య legal wife, రుక్మిణి ఆదిత్య జీవితం నుండి 10 years back వెళ్ళిపోయింది, తరువాత సత్య ని పెళ్ళి చేసుకున్నాడు 10 years నుండి సత్య నే భార్య గా వుంది కాబట్టి ఇప్పుడు చట్టం సత్య నే ఆదిత్య భార్య అంటుంది, రుక్మిణి ని కాదు ఇప్పుడు రుక్మిణి ఆదిత్య లైఫ్ లోకి వస్తే అధి భార్య భర్త ల సంబంధం అవదు illegal relationship అవుతుంది కాని రుక్మిణి main lead అని దాని bajana chesthunnaru, నేను భార్య భర్త ల సంబంధంను సపోర్ట్ చేస్తాను illegal affairs ని కాదు అందుకే సత్య ఆదిత్య కలిసి వుండాలి అంటున్న, నా కామెంట్ మీకు బాధ kaligisthe sorry అది serial అలాగే చూడండి personal ga thisukokandi
సత్య తప్పు చేయకుంటే రుక్మిణీ చేసిందా తప్పు. మొదటి భార్య కనబడకపోతే రెండో భార్యను ఎన్ని రోజులకు చేసున్నాడు ఆదిత్య గుర్తుందా నీకు.చట్టం కాదు మానవత్వం ముఖ్యం అభం శుభం తెలియని పసి దాన్ని ఇప్పుడు నాన్న అని వేరే వాన్ని పిలవ మంటావా...సత్య ను అమెరికా పంపు సంఘ సేవ చెయ్యమని చెప్పు.పిల్లలు లేకుండా ఇక్కడ ఎం చేస్తుంది.రుక్మిణీ తో ఇంకో బాబు నీ kantaadu ఆదిత్య...
th-cam.com/video/ZWyPxCH4al8/w-d-xo.html
Forgetten heroes of ramayana..