అయ్యప్ప మాల వేస్కున్నాడు అని..! Delhi World Public School Medchal Highway Kompally

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ธ.ค. 2024

ความคิดเห็น • 980

  • @srinivas.ddumpala9442
    @srinivas.ddumpala9442 3 วันที่ผ่านมา +796

    జై శ్రీ రామ్ ఇలాంటి స్కూల్ పైన కఠిన చర్యలు తీసుకోవాలి

    • @Sk10849
      @Sk10849 2 วันที่ผ่านมา +16

      స్కూల్ లో మతం ఎందుకు అని ప్రశ్నించిన వాలు... హిజాబ్ బ్యాన్ చేయాల్సిందే అని నినాదాలు చేసిన వాలు... ఇపుడు, మాల వేసుకుని వచ్చిన బాలుడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో..

    • @suryamailz
      @suryamailz วันที่ผ่านมา +12

      If Swamy maala is allowed then even Muslims Hijab should be allowed . School is a place where kids are kept mentally free from religion and caste . If you want your child to take up swamy maala then it can also be done in April during their summer vacation. Temple opens up then . If that's not possible then ask school to grant leaves for a month and get him tutored at home

    • @RameshP-to9mw
      @RameshP-to9mw วันที่ผ่านมา

      హిజాబ్ ఫుల్ పేస్ caver చేస్తుంది అపుడు ఎవరో కూడా తెలియదు కానీ అయ్యప్ప మల అలా కాదు మల వేసుకొని అబద్ధం చెప్పారు​@@Sk10849

    • @chandra1160
      @chandra1160 วันที่ผ่านมา +2

      ​@@Sk10849Rey converted muslim మరీ అన్ని చెప్పినా ముస్లిం ఆడపిల్లలు హిజాబ్ వేసుకోకుండా వస్తున్నారా లేదు కదా కాబట్టి ఊరికే ఉండు, ఇది సౌదీ, పాకిస్థాన్ కాదు నువ్వు చెప్పినట్టు మేము వినటానికి

    • @AnilKumar-b3k
      @AnilKumar-b3k วันที่ผ่านมา

      ​@@suryamailzwhere were you when the Hijab issue rolled out..Have you put in the similar kind of comments at that time? If so can you show what kind of comments you have put in?.. don't unnecessarily put comments since you have phone..

  • @BheemireddiSathish-hb5ph
    @BheemireddiSathish-hb5ph วันที่ผ่านมา +313

    నీకేంటి ఇబ్బంది అమ్మ ఆ స్కూలు సీలు వేశాయండి జై మణికంఠ

    • @chinnu1645
      @chinnu1645 13 ชั่วโมงที่ผ่านมา +1

      @@Sricolloctions mundhu teacher spelling nerchuko😂🤣tarvata thosukundhuvu complaint

    • @divyasekharamahanti3884
      @divyasekharamahanti3884 10 ชั่วโมงที่ผ่านมา

      Why

    • @AAAthesam
      @AAAthesam 6 ชั่วโมงที่ผ่านมา

      Gurkha vesukoonte kinda karam pettinattu vuntadi e arri p ki

  • @NaveenSushila
    @NaveenSushila วันที่ผ่านมา +125

    మన హక్కులని మననే సాధించుకోవాలి చాలా మంచి పని చేశారు స్వాములు

    • @shekarabhi6086
      @shekarabhi6086 3 ชั่วโมงที่ผ่านมา

      Idemi hakku babu

  • @kbheeshma1734
    @kbheeshma1734 2 วันที่ผ่านมา +342

    ఆ ప్రిన్సిపల్ దేవుని బిడ్డ ముందు ఆలాంటి స్కూల్ కి పండం మనtapu అలాంటి స్కూల్ ను హిందూ అంతా బాయిక్యూట్ చేయండి జై శ్రీ రామ్

    • @suryamailz
      @suryamailz วันที่ผ่านมา +7

      Schools should run without being biased over religion . There are Hindu patashalas which focuses only on Hindu practices and rituals . Those schools will be best fit for kids looking to be in swaamy maala. If one kid is allowed then other kids from other religions will start practicing their practices in school . I am a Hindu and i want my kids to grow up in a society which doesn't divide them based on religion or caste and school is where it all starts

    • @AnilKumar-b3k
      @AnilKumar-b3k วันที่ผ่านมา

      ​@@suryamailzIt seems that you are an anti Hindu mentioning in the name of Hindu.. if you are talking about patashalas have you voiced out about the destruction of Nalanda University? Have you voiced out about thousands of Veda patashalas ruined out in the British period? Don't give unnecessarily gyaan about these aspects to us.. if you really care about your children then go to states like Kerala, west Bengal , Assam , Mizoram states where the system is dominated by other religions which I feel that it perfectly suits you

    • @MKKR2024
      @MKKR2024 วันที่ผ่านมา +4

      Vachadandi vuchitha shekarudu.😅​@@suryamailz

    • @unknowngamer4566
      @unknowngamer4566 วันที่ผ่านมา

      Nijame

    • @Ram_Chunduri
      @Ram_Chunduri วันที่ผ่านมา

      ​@@suryamailz🎉🎉🎉

  • @seemanarsimulu81
    @seemanarsimulu81 3 วันที่ผ่านมา +477

    అందరు సపోర్ట్ చెయ్యండి,,, ఎలాంటి స్కూల్ టీచర్ నీ తొలగించండి

    • @samrajsanthosh7863
      @samrajsanthosh7863 3 วันที่ผ่านมา +1

      th-cam.com/video/5HA05x8cKk0/w-d-xo.htmlsi=DRcZ1QBcSa5lHXco

    • @saathvikff6932
      @saathvikff6932 3 วันที่ผ่านมา +2

      Yes

  • @arunsami20
    @arunsami20 2 วันที่ผ่านมา +209

    క్రిస్మస్ చేసుకోవచ్చు
    ఇఫ్తార్ తినవచ్చు
    మాల వేసుకుంటే ఎక్కడ లేని రూల్స్ వస్తాయి వదలకండి స్వాములు

    • @johnnysmith3700
      @johnnysmith3700 2 วันที่ผ่านมา

      Okka ganti...konni rojualaki teda undadaa....school endi we religious ...school.Ganesh pandaga kooda chestaaru ..

    • @Sk10849
      @Sk10849 2 วันที่ผ่านมา +2

      Avuna....school lo iftar ah..? Epudu, ekada pettaru....Fake comment

    • @Sk10849
      @Sk10849 2 วันที่ผ่านมา +4

      స్కూల్ లో మతం ఎందుకు అని ప్రశ్నించిన వాలు... హిజాబ్ బ్యాన్ చేయాల్సిందే అని నినాదాలు చేసిన వాలు... ఇపుడు, మాల వేసుకుని వచ్చిన బాలుడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో..

    • @SAIKRISHNA-rf4xq
      @SAIKRISHNA-rf4xq 2 วันที่ผ่านมา

      Schools which are acting against hindus should be banned

    • @arunsami20
      @arunsami20 วันที่ผ่านมา

      @Sk10849 బాగానే చెప్పావు ముస్లిమ్స్ స్కూల్స్ ఉన్నాయి లేదా క్రిస్టియన్ స్కూల్స్ ఉన్నాయలేదా ఎక్కడ అన్న ఒక హిందూ స్కూల్ చుపిస్తావా గవర్నమెంట్ రికార్డు గా చాలా మంది హిందువులు పెట్టుకున్నారు అని అంటావు మీరు తెలివితేటలూ ఉన్నవాళ్లు నేను అడిగేది ఇస్లాం బోధనలు లాగా హిందూ స్కూల్స్ అర్థం అయింది అనుకుంటా గవర్నమెంట్ ద్వారా 🙏🏻

  • @sakihichannelforbrokersaig9251
    @sakihichannelforbrokersaig9251 3 วันที่ผ่านมา +264

    మనం భారతదేశం లో ఉన్నాం లేదా పాకిస్తాన్ లో ఉన్నామా ప్రతి హిందువులు ఆలోచన చేయాలి..

    • @rajachoppara
      @rajachoppara 3 วันที่ผ่านมา +4

      సరే గాని పక్కన పిల్లలు non veg తిని వస్తారు.. మరి వాళ్లను touch అయ్యితే మైలు అవ్వదా.....

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 วันที่ผ่านมา +4

      ​@@rajachopparaమాలలు వేసిన వారు ఉన్నంతకాలం వేరే పిల్లలు నాన్ వెజ్ తినకుండానే స్కూల్ కి రావాలి.

    • @rajachoppara
      @rajachoppara 3 วันที่ผ่านมา +5

      @@chandrashekarbikkumalla7075 అదేంటీ మీరు తిన్నారు... Ok అది మీ ఇష్టం... వేరే పిల్లలు తినకూడదు అని మీరు ఎలా decide చేస్తారు... ఎవరి ఆహార అలవాట్లు వాళ్ళకి ఉంటాయి

    • @maheshgoud761
      @maheshgoud761 3 วันที่ผ่านมา +1

      Well said

    • @dailydose6828
      @dailydose6828 3 วันที่ผ่านมา +1

      Na aathullo vunnav ra nuv

  • @achisravankumar9020
    @achisravankumar9020 2 วันที่ผ่านมา +196

    స్వామియే శరణం అయ్యప్ప.
    స్వాములు మన స్వామి భజన స్కూల్ దగ్గరే చేయాలి.. రాత్రి లేదు పగలు లేదు... అక్కడే పూజలు చేసి నిరసన తెలపాలి

  • @AyinamVinod
    @AyinamVinod 3 วันที่ผ่านมา +160

    కరెక్ట్ అడిగావు అన్న ఇలాంటి స్కూల్ ని ఉండనివ్వు కూడదు

  • @spavankumardv83
    @spavankumardv83 3 วันที่ผ่านมา +275

    Govt should take action

    • @praveennzb
      @praveennzb 3 วันที่ผ่านมา +7

      Sir khan gress govt possible antara

    • @MrAjay1435
      @MrAjay1435 วันที่ผ่านมา

      Anduku thiskovali chopau ithy muslim chysthy thopu manm chysthay oppa ami indians ra thuu

    • @balu23..
      @balu23.. วันที่ผ่านมา +6

      Bongu school ki security ki pamparu ade government kukkalani

    • @newapple6830
      @newapple6830 วันที่ผ่านมา

      This government is anti Hindu government sir. We can expect from this useless government.

  • @parvathivishnumolakala7396
    @parvathivishnumolakala7396 วันที่ผ่านมา +47

    స్వామియే శరణమయ్యప్ప స్వామి మీరు మీరు 100% కరెక్ట్ గా మాట్లాడారు జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై జై శ్రీరామ్

  • @aumsreeyogadhamam2277
    @aumsreeyogadhamam2277 3 วันที่ผ่านมา +172

    All Hindus come together to support the child who took ayyappa deeksha.. swamiye Sharanam ayyappa😊

    • @Datta003
      @Datta003 3 วันที่ผ่านมา +3

      Mainly shivudi, ramudu di,Hanuman di and Ayyappa Mala ee time lo vesina valu andaru Kalisi aa school mundhu ravali apdu ammeki ardam avtadi

    • @suryamailz
      @suryamailz วันที่ผ่านมา

      So is it okay to muslim girls to wear hijabs and Christian kids to wear pastor gospel ? Are you okay with your kids dividing themselves based on religion ?? Kids should grow up in a society which should not divide people based on religion and caste . School is where it all starts and that's why they have uniforms so that all are treated equally and not biased based on religion or caste .

    • @aumsreeyogadhamam2277
      @aumsreeyogadhamam2277 วันที่ผ่านมา

      @suryamailz not okey.. pl read your khuran, bible. Is there a hijab? Waqf? In Ayyappa deeksha ayyappa mentioned mandala rules.

    • @MKKR2024
      @MKKR2024 วันที่ผ่านมา

      ​@@suryamailz Babu chitti christmas time lo school motham decorationlu christmas tree lu yendhuku chestharu schools lo. Adhi stop cheymanu first

  • @ramakrishna1367
    @ramakrishna1367 14 ชั่วโมงที่ผ่านมา +21

    అయ్యప్ప శరణు ఘోష తో బాగా బుద్ధి చెప్పారు హిందువులలో ఇలాగే చైతన్యం పెరగాలి అందరూ ఒకే మాట మీద నిలబడాలి ఇలాంటి వారికి చెప్పు పెట్టి కొట్టాలి ఫీజులు తీసుకున్నప్పుడు బాధ్యతగా చదువులు నేర్పాలి పిల్లలు మనోభావాలు దెబ్బతీయకూడదు జైశ్రీరామ్🎉

  • @kidzrocks438
    @kidzrocks438 3 วันที่ผ่านมา +265

    Burka vesukunte allow chestaru ayyappa mala vesukunte allow cheyara

    • @Datta003
      @Datta003 3 วันที่ผ่านมา +5

      Ade kada

    • @srisvenggindustries
      @srisvenggindustries 2 วันที่ผ่านมา

      😢

    • @SamiSyed-br4uk
      @SamiSyed-br4uk วันที่ผ่านมา +2

      Evari dressing walla istam

    • @enareshy
      @enareshy วันที่ผ่านมา +3

      both are not accepted.. all have to wear school dress..

    • @SridharReddyThokala
      @SridharReddyThokala 14 ชั่วโมงที่ผ่านมา

      ​@@SamiSyed-br4ukevery religion is equal and evari dressing style valladi so ayyappa deeksha tisu koni school ki vaste tappenti.Aa pillodi emina school lo mata pracharam chestunnada? School teacher ne religion discrimination chestunte vallu students ki em teach chestunnaru and em nerpistunnaru.

  • @gudiswamymudraj5546
    @gudiswamymudraj5546 11 ชั่วโมงที่ผ่านมา +15

    హిందువులంతా ఏకతాటి పైన ఉండాలి అయినా మనం మారం మనకెందుకు అంటే రేపు మన పరిస్థితి ఇదే

  • @suryasantoshgowri4167
    @suryasantoshgowri4167 วันที่ผ่านมา +28

    Good that the parent has responded to the school strongly, it's time we hindus realize that unless we unite, such things would be seen very often...to be precise we'd be taken for granted!!!

  • @RameshP-to9mw
    @RameshP-to9mw วันที่ผ่านมา +19

    ఏ స్కూల్ లో అయ్యప్ప ను అవ్మనిచారో అదే స్కూల్ లో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ చేయల్లి❤

  • @santhufarmar143
    @santhufarmar143 วันที่ผ่านมา +14

    జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మొదట ఇలాంటి స్కూల్ కి మన పిల్లలు పంపడం మానివేద్దాం తర్వాత తర్వాత స్కూల్ పైన స్కూల్ ఏసి ఫోన్ నెంబర్ కచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇది మా స్కూల్ సిబ్బంది హిందూ మనోభావాలు దెబ్బ చేసేటట్టు ఉన్నది వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి

  • @vookerambabu605
    @vookerambabu605 15 ชั่วโมงที่ผ่านมา +13

    దేవుడి గురించి చిన్న పిల్లలకి చెప్పడం తప్పుకాదు స్వామియే శరణం అయ్యప్ప

  • @seemanarsimulu81
    @seemanarsimulu81 3 วันที่ผ่านมา +121

    Teacher ni remove చెయ్యండి

  • @prudhviekambareswararao8657
    @prudhviekambareswararao8657 14 ชั่วโมงที่ผ่านมา +9

    ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప ఇది ఈరోజు తో వదిలేయకూడదు స్వామి ప్రతి ఒక్కరికి ఇలాంటివి జరగకుండా ప్రతి యాజమాన్యానికి జరిగే ఏదో ఒకటి సర్క్యులర్ జారీ చేసే దాకా స్వాములందరు ఒకటేగా ఉండాలని చిన్నపిల్లల్లో ఒక భయం ఏర్పడుతున్న స్వామి మాల వేసుకుంటే బడికి రాని ఏమని మనకి భయం కాదు కావాల్సింది అభయం కావాలి ఆ స్వామి అయ్యప్ప స్వామి ఉన్నారని ఏ మాల వేసుకున్న ఏ దీక్ష చేసిన ఇలాంటి అవమానాలు జరగకుండా ఉండేటట్టు చర్యలు తీసుకునే లాగా వందల వేలాదిమంది స్వాములు వచ్చే అక్కడ ధర్నా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను

  • @ANILKUMAR-pm7mn
    @ANILKUMAR-pm7mn 2 วันที่ผ่านมา +72

    అంటరాని వాడు అనే పదం కరెక్ట్ కాదు అన్న స్వామి దళితుల్లో కూడా హిందువులం ఉన్నాం మేము అయ్యప్ప స్వామి మాల వేస్తాం స్వామి

    • @suryaprakash8614
      @suryaprakash8614 2 วันที่ผ่านมา +26

      Antarani ane Padam ee kulanaki vartinchadu vartinchakudadu sir..

    • @rameshbabu139
      @rameshbabu139 2 วันที่ผ่านมา +21

      Swamy athani intension caste kadhu akkada pls try to understand

    • @ANILKUMAR-pm7mn
      @ANILKUMAR-pm7mn 2 วันที่ผ่านมา +2

      @@rameshbabu139 anna swamy naku arrhamindi monna old city lo ma mama koduk ki ilane indi

    • @manojsagarchanda4435
      @manojsagarchanda4435 2 วันที่ผ่านมา +1

      Take action school

    • @manojsagarchanda4435
      @manojsagarchanda4435 2 วันที่ผ่านมา +2

      Jai shree ram

  • @NuzvidTECHEXP
    @NuzvidTECHEXP 12 ชั่วโมงที่ผ่านมา +8

    హిందూ సోదరులు ఇకనైనా ఐకమత్యంగా ఉంటే మంచిది

  • @anilboray1387
    @anilboray1387 2 วันที่ผ่านมา +81

    Where is media channels. Thay cover only celebritys news like Mohan babu family and Allu Arjun news only.

    • @suryamailz
      @suryamailz วันที่ผ่านมา +1

      Niku phone undi kada .if you are so concerned then please record and post it . what the school did is not wrong..they have uniforms for a reason

    • @ri-cinemas5140
      @ri-cinemas5140 วันที่ผ่านมา

      @suryamailz then why should they allow burkas into schools and college buddy ?
      Rules should be generic not religious specific!

    • @ri-cinemas5140
      @ri-cinemas5140 วันที่ผ่านมา

      @anilboray1387 news channels are no more for genuine news but become entertainment and gossip channels.
      Govt should issue some standards, rules and regulations saying that the news channels and generalists should follow a template where the primary focus is Country news, then state news, then crimes happening, how govt is working, and many useful topics to get the people enlightenment about what is happening accross the globe. Entertainment industry news should be part of the news but it should not be the only focus...!
      useless info like only celebrity personal lifes meda focus cheyadam annadi janalanu awareness and knowledge provide chese vipu ga adugulu veyali. Valla karthavyam vallaku gurthu vache roju ravali ani korukuntunna...!
      Jai shree Ram 🙏 Jai Bharath 🇮🇳🪷🕉️

    • @kavirayanijanakiramarao4512
      @kavirayanijanakiramarao4512 11 ชั่วโมงที่ผ่านมา

      They want money for covering this news they have not having any social responsibility.

    • @tejaswimanthatti106
      @tejaswimanthatti106 9 ชั่วโมงที่ผ่านมา +1

      ​@@suryamailzbhaiya adey maata new year ki Inka christmas ki santa claus ni pilichinappudu kuda anandi

  • @south-indiansouth-india
    @south-indiansouth-india วันที่ผ่านมา +12

    మతపరమైన ఆచారాలను మరియు సంస్కృతులను బడిలో మరియు పాఠ్య పుస్తకాలను నుచి తొలగించాలి, మఠము మరియు కులము వల్ల యొక్క వ్యక్తిగతం

    • @guruvyiahsuresh904
      @guruvyiahsuresh904 9 ชั่วโมงที่ผ่านมา +2

      Correct ga chepparu meru Alage Reservation kuda Thepencheyandhee school lo Government job lo Edhee kuda jaragaleee mare Adhe kuda chepandhee meru school reservation Andhuku Anne 35 Vadhekee set vosthadhee 80 Vadhekee set radhu

  • @madhusudanm6744
    @madhusudanm6744 2 วันที่ผ่านมา +41

    ఇటువంటి స్కూల్లో మనపిల్లల్ని చేర్చడం అవసరమా

  • @sunilraju8387
    @sunilraju8387 6 ชั่วโมงที่ผ่านมา +1

    ఇది కదా ప్రతి హిందువులో రావాల్సింది మన హక్కులను మనమే కాపాడుకోవాలి జై అయ్యప్ప జై శ్రీరామ్

  • @realityforbetterindia
    @realityforbetterindia วันที่ผ่านมา +13

    నా ముస్లిం క్లాస్‌మేట్స్ క్లాస్‌కి గూర్ఖా (సాంప్రదాయ వస్త్రధారణ) ధరించడం నేను చిన్నప్పటి నుండి గమనించాను. అయితే, హిందూ ఆచారాలపై మాత్రమే ఆంక్షలు విధించినట్లు అనిపిస్తుంది.

  • @pavanm5510
    @pavanm5510 3 วันที่ผ่านมา +43

    Cancel that scholl licence

  • @sunilkumar-jd9nn
    @sunilkumar-jd9nn วันที่ผ่านมา +9

    అయ్యప్ప మాలను అనుమతించని స్కూల్స్ లో మన పిల్లల్ని జాయిన్ చేయించవద్దు,

  • @jamesbond5211
    @jamesbond5211 6 ชั่วโมงที่ผ่านมา +1

    స్కూల్ మూసివేయాలి. యాజమాన్యం నశించాలి. స్వామియే శరణం అయ్యప్ప 🙏

  • @s3images.624
    @s3images.624 12 ชั่วโมงที่ผ่านมา +5

    ఇలాంటి స్కూల్స్ ని తీసీయండి ఇలాంటి స్కూల్స్ కి పర్మిషన్స్ ఇవ్వకూడదు స్వామి యే శరణం అయ్యప్ప జై శ్రీరామ్

  • @BNagarjunaSinghSingh
    @BNagarjunaSinghSingh 10 ชั่วโมงที่ผ่านมา +2

    ఎలాంటి స్కూల్ కి సంబంధించిన లైసెన్స్ ని రద్దు చేయాలి జై శ్రీరామ జై శ్రీరామ

  • @maheshtanerumahesh5586
    @maheshtanerumahesh5586 วันที่ผ่านมา +26

    ఇప్పుడు తగ్గితే హిందువులకు అవమానం
    మన దేశం లో మన మతానికి గౌరవం లేకుండా పోయింది

  • @sruthisuryaprakash6426
    @sruthisuryaprakash6426 วันที่ผ่านมา +8

    చర్యలు తీసుకోవాలి ఆ స్కూల్ యాజమాన్యం పై

  • @indianculture14322
    @indianculture14322 12 ชั่วโมงที่ผ่านมา +3

    ఈలాటి స్కూల్లో పంపియాడం మనోళ్ల తప్పు... Only మన హిందూ school lo join చెయ్యండీ.. plz 🙏🙏🙏 jai Sri Ram...

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 วันที่ผ่านมา +12

    మన స్కూల్స్ ఉండగా ఢిల్లీ స్కూల్ ఎందుకు? తల్లి, తండ్రులు ఆలోచన చేయాలి. మన ప్రభుత్వ స్కూల్స్ ఏ మాత్రం తీసిపోవు.

  • @MuraliLanka-i9y
    @MuraliLanka-i9y 3 วันที่ผ่านมา +28

    Police lu prathi sari college owners ki, school owners ke support chestunnaru daily chaitanya, narayana issues chustunnam valla paina government action tesukunte baguntundi

  • @SriNiVas-dm5go
    @SriNiVas-dm5go 2 วันที่ผ่านมา +17

    School colleges lo..విద్య తప్పా ఎలాంటి మతపరమైన పండుగలు చేయోద్దు... జనవరి 26 ఆగస్ట్ 15, స్వాతంత్ర్య సమరయోధులు గొప్ప తనం తెలిసే విధానాలు మాత్రమే ఉండాలి...

    • @anugalla3459
      @anugalla3459 2 วันที่ผ่านมา +1

      Appudu mana mulam kanumarugaypotundi

    • @srisrikanth8701
      @srisrikanth8701 วันที่ผ่านมา +2

      మీరు ఏ దేశాల నుంచి ఎక్కడి నుంచో వలస వచ్చి మా మూలాలను మర్చిపో అంటే ఎలారా 🤔 , ఎడారి దేశాలకు మంచు దేశాలకు ప్రకృతితో అనుబంధం లేదు ఆప్యాయత లేదు మా భారతదేశానికి ఉంది మా భారతదేశ ప్రజలకు మా పూర్వీకులకు ఉంది దాన్ని మేము మనసారా ఆచరిస్తున్నాం .

    • @SriNiVas-dm5go
      @SriNiVas-dm5go วันที่ผ่านมา +1

      @srisrikanth8701 Mundhu ne pani ni kaapaduko ra... Mulalu ave ostai...

    • @telugunewchanneluvs8877
      @telugunewchanneluvs8877 17 ชั่วโมงที่ผ่านมา

      తల్లితండ్రులని పట్టించుకోరాదు పిల్లలని మాత్రమే చూసుకోవాలి అనేలా వుంది నీ మట్టి బుర్ర ముందు సనాతనదర్మం అంటే ఏంటో నీలాంటి గొర్రెలకు చెప్పాలి

    • @rajumadhu-k5l
      @rajumadhu-k5l 17 ชั่วโมงที่ผ่านมา +1

      చాలా బాగా చెప్పారు,

  • @dineshkumar-mo6md
    @dineshkumar-mo6md วันที่ผ่านมา +8

    Good news channel to show reality

  • @sujathachowdary9098
    @sujathachowdary9098 2 วันที่ผ่านมา +31

    వాళ్ళ తప్పు ఏమీ లేదు. తప్పూ మన హిందువులు ది గమనించి.schoo లో cherpinchand

  • @mahendrat3522
    @mahendrat3522 15 ชั่วโมงที่ผ่านมา +11

    పాకిస్తాన్ లాగా మనకు దైవభక్తి ఎప్పుడు వస్తుందో ఏంటో.. ఎక్కడ చూసినా మసీదు లు ఉంటాయి. అక్కడ స్కూల్లో ఖురాన్ , మహమ్మద్ ప్రవక్త గురించి ఒక సబ్జెక్టు ఉంటుంది.. కానీ మనదేశంలో మాత్రమే హిందూ మతం అంతరించిపోతుంది😢😢😢

  • @GayathriPhanindravikranth
    @GayathriPhanindravikranth 11 ชั่วโมงที่ผ่านมา +2

    Swami saranam ayyappa saranam 🙏🙏🙏

  • @pavankumarsurisetty3541
    @pavankumarsurisetty3541 16 ชั่วโมงที่ผ่านมา +3

    లక్షలు కట్టి, స్కూల్ యాజమాన్యం కి బానిసలుకండి 😡😡😡

  • @dayakarkola7886
    @dayakarkola7886 10 ชั่วโมงที่ผ่านมา +1

    స్కూల్ మోహించండి అప్పుడు తెలుస్తది వాళ్లకు దీక్ష అంటే ఏమిటో 🙏🙏

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 วันที่ผ่านมา +8

    భక్తి ఎక్కడ ఉన్నా ఒకటే
    కావాలని చేసేది ఎవరో?

    • @sagarv5107
      @sagarv5107 วันที่ผ่านมา

      Only few converted breeds are going out like gorres

  • @mathariomkar8592
    @mathariomkar8592 3 ชั่วโมงที่ผ่านมา

    అందరికీ నమస్కారం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారని ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి అదే స్కూల్స్ లో డిసెంబర్ నెలలో వచ్చే క్రిస్మస్ కి సంబంధించి చిన్న పిల్లలతో స్కూల్స్లో క్రిస్మస్ తాత సంబంధించిన దుస్తులు వేసి క్రిస్మస్ సంబరాలు నిర్వహిస్తున్న స్కూల్స్ పైన కూడా స్పందించాలి....😒👆👍🙏

  • @krishnakavali186
    @krishnakavali186 3 วันที่ผ่านมา +29

    ఇలాంటి స్కూల్ లకు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండ్రు వెంటనే సీజ్ చేయాలి

  • @pavanreddy9238
    @pavanreddy9238 3 วันที่ผ่านมา +33

    Anna swamy Ramzan appdu roja unapdu same elanea cheasthara

  • @kishorecreations7169
    @kishorecreations7169 15 ชั่วโมงที่ผ่านมา +2

    ✊ప్రిన్సిపాల్ హిందూ ధర్మాన్ని అవమానించడం తప్పు ✊

  • @allinonechannel0305
    @allinonechannel0305 2 วันที่ผ่านมา +6

    Excellent

  • @Online_shopping97
    @Online_shopping97 3 ชั่วโมงที่ผ่านมา +1

    My support for parent only

  • @KVNR5
    @KVNR5 3 วันที่ผ่านมา +17

    Police edi school support chestunalu ?🔥🔥🔥🔥

  • @sambharajurakeshrakesh2633
    @sambharajurakeshrakesh2633 2 วันที่ผ่านมา +8

    😡😡😡😡😡 Swamy Sharanam Ayyappa 🙏

  • @safehate7432
    @safehate7432 2 วันที่ผ่านมา +10

    Nobody is coming forward , this is too much .. why govt is not taking action

    • @Jackmonstet
      @Jackmonstet วันที่ผ่านมา

      Khangress govt

  • @raghurammankala7451
    @raghurammankala7451 2 วันที่ผ่านมา +6

    పిల్లలను అందురు బయటకి తీసుకొని రావాలి తల్లిదండ్రులు.వాడే మూసేసారు కొంటాడు స్కూల్.రెండవ వాడికి బుద్ది వస్తుంది

  • @desharajivenkatesham7672
    @desharajivenkatesham7672 17 ชั่วโมงที่ผ่านมา +1

    జై శ్రీరాం ....స్వామి శరణం అయ్యప్పస్వామి

  • @Chinchan332
    @Chinchan332 2 วันที่ผ่านมา +11

    కేరళ లో ముస్లిం ఆడపిల్లలని బుర్కా వేసుకొని స్కూల్ కి వెళితే ఈ మతమైన సరే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలని సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది కదా అన్న ఎందుకు మనకి గొడవలు ఎవరైనా పిల్లలే కదా వాళ్ళ మనస్సులో చదువు తెలివి తేటలు మాత్రమే ఉండేలా చూడండి కానీ ఇలాంటి కుల మత గొడవలు వద్దు బ్రదర్

    • @mutyalapradeep6748
      @mutyalapradeep6748 2 วันที่ผ่านมา

      👍👍👍👍👍👍

    • @MC-rc4lx
      @MC-rc4lx 2 วันที่ผ่านมา

      👍

    • @surya06222
      @surya06222 2 วันที่ผ่านมา +2

      If we don’t teach our kids on what’s happening in our country in the name of secularism their future will be at stake.

  • @Suddhakhar
    @Suddhakhar 2 วันที่ผ่านมา +4

    Govt should take action on school.

  • @RajaRam-jw9uu
    @RajaRam-jw9uu วันที่ผ่านมา +5

    అయినా మన హిందూ ప్రజలు మేలుకోరు

  • @rameshjarupula5291
    @rameshjarupula5291 2 วันที่ผ่านมา +14

    Immediately cancel the school Licence, jai shree ram🚩🚩🚩

  • @sasikala-wy7lk
    @sasikala-wy7lk 2 วันที่ผ่านมา +5

    Jai Sri Ram Jai Jai Sri Ram Swamiye Saranam Ayyappa 🙏

  • @parasasiva3948
    @parasasiva3948 10 ชั่วโมงที่ผ่านมา +2

    మనవాళ్లు ఇన్ని స్కూల్స్ ఉండగా ఉండగా మిషనరీ స్కూల్స్ లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు అంతకంటే మంచి స్కూల్స్ లేవా తప్పు మనవాళ్లుదే హిందూ స్కూల్లో జాయిన్ చేయండి

  • @srinigreat9575
    @srinigreat9575 2 วันที่ผ่านมา +3

    Lets take action on school management as per law

  • @shanmukhasaireddy8922
    @shanmukhasaireddy8922 12 ชั่วโมงที่ผ่านมา +1

    జైశ్రీరామ్ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

  • @ravikumarg1331
    @ravikumarg1331 วันที่ผ่านมา +3

    Good work 👏

  • @bharathkumar6260
    @bharathkumar6260 16 ชั่วโมงที่ผ่านมา +1

    మన దేశం మనది కాకుండపోతుంది, ఇది ప్రూఫ్ school management should be punished

  • @sambasiva5070
    @sambasiva5070 2 วันที่ผ่านมา +5

    Government has to take actions for this school

  • @TELANGANA_PORADU.
    @TELANGANA_PORADU. 16 ชั่วโมงที่ผ่านมา +1

    Correct ga adiginav swamy

  • @NK-th8mi
    @NK-th8mi 2 วันที่ผ่านมา +11

    central govt oka letter ichindiga, mala vesukunna vallaki rules apply cheyoddani. Mari identi. School nunchi pampesara, leka veruga koorchepettara.

  • @bayyapusudhakar5732
    @bayyapusudhakar5732 13 ชั่วโมงที่ผ่านมา +1

    అంటే స్వామి దీక్ష తో స్కూల్ ఫీజు కడితే... యాజమాన్యం తీసుకోద...

  • @GangavarapuTejaswi
    @GangavarapuTejaswi 2 วันที่ผ่านมา +4

    అక్కడ చదివిన ఏమి రాదు అట్లాంటి చోట చదివితే బేధం చూపించు చోట చదివితే ఇంకేం వస్తుంది పిల్లలకి

  • @misterrsr3569
    @misterrsr3569 9 ชั่วโมงที่ผ่านมา +1

    Well done sir 👌

  • @pavanm5510
    @pavanm5510 3 วันที่ผ่านมา +12

    Why only for Hindus..... Does this school do this to other religions

  • @oggulingamarutla2164
    @oggulingamarutla2164 3 วันที่ผ่านมา +17

    జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🚩💪🔱

  • @mulapakaarunasree2587
    @mulapakaarunasree2587 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్
    అంటరాని వాళ్ళు మన హిందువుల్లో ఎవరూ లేరు..స్కూల్ యాజమాన్యమే అంటరాని మానసిక రోగులు.

  • @kmvkale2117
    @kmvkale2117 2 วันที่ผ่านมา +5

    ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ని టోటల్గా బ్యాన్ చేయండి ఒక ఒక స్వామి మాల వేసుకుని వచ్చిన చిన్న పిల్లవాడిని క్లాస్ రూమ్ లోకి పంపించక పోవడం చాలా బాధాకరం అక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కానీ వేరే మతానికి చెందిన వాళ్లే ఉండొచ్చు అలాగని హిందూ మతాన్ని కించపరిచేలా చూస్తే సహించేది లేదు ఇమీడియట్ లీ గా హిందూ మతానికి అయ్యప్ప స్వాములు కి క్షమాపణలు చెప్పి ఆ బాలుడిని క్లాస్ రూములోకి ఎలాలౌడ్ చేయాలి

  • @harishsiddi6876
    @harishsiddi6876 11 ชั่วโมงที่ผ่านมา +1

    Really no words

  • @bojanagabhushan5972
    @bojanagabhushan5972 3 วันที่ผ่านมา +17

    ఆ టీచర్ నీ ఉరి వెయ్యండి నా కోరిక నెరవేరుతుంది మళ్ళీ మన జోలికిరారు

  • @Reddyxge
    @Reddyxge วันที่ผ่านมา +1

    🙏🙏🙏 thank you Anna.
    హిందువుల్లారా మన మతం కోసము తిరగ బడకుంటే ఇండియా లో కూడా బంగ్లాదేశ్ లాగా హిందువుల ఊచ కోతే, హింధువుల అంతం త్వరలో

  • @Lvbharath
    @Lvbharath 2 วันที่ผ่านมา +3

    Super Swami❤

  • @SunilReddy-j5h
    @SunilReddy-j5h 10 ชั่วโมงที่ผ่านมา +1

    Super ❤❤❤❤❤🎉🎉🎉

  • @rajanikanthreddy2249
    @rajanikanthreddy2249 3 วันที่ผ่านมา +9

    If the school wants to be descipline, it should applicable to all religions..why action on Hindus only that too in India.
    In one school, HM teaches quran to hindu students..
    In one university, Professor teaches Bible to Hindu students..Many more examples..

    • @suryamailz
      @suryamailz วันที่ผ่านมา

      There are many schools which teach Gayatri mantra also. I passed out from Hyderabad public school and my music teacher taught me Gayatri mantra . Kids come through many teachers and few teachers teach what they feel like and few don't . But state or cbse doesn't have syallabus to teach Gita or Quaran or Bible

    • @rajanikanthreddy2249
      @rajanikanthreddy2249 วันที่ผ่านมา

      @@suryamailz I agree.Good olden days.I came out from Central Govt school where three prayers are mandatory before night sleep in hostel..But, time has changed now because of some so called teachers who are illeterate in guiding students in right way..

  • @Shyam_Krishna_Sai
    @Shyam_Krishna_Sai วันที่ผ่านมา +1

    No politician reacted on this, great government

  • @Mr_S.V.N
    @Mr_S.V.N 3 วันที่ผ่านมา +11

    Missionary institutes loo anduku join chaistunaruu!

    • @vibratooctave1805
      @vibratooctave1805 3 วันที่ผ่านมา

      Who are you ,not to join

    • @Mr_S.V.N
      @Mr_S.V.N 3 วันที่ผ่านมา

      @vibratooctave1805 😄😄😄 is there infront

  • @sirigirisrini1185
    @sirigirisrini1185 23 ชั่วโมงที่ผ่านมา +2

    Good job swamulu

  • @srikanthgunda9304
    @srikanthgunda9304 2 วันที่ผ่านมา +3

    Please tell me why you won't allow kids to class .. Govt should take action on these type of schools and principal

  • @srisri90
    @srisri90 วันที่ผ่านมา +2

    నెక్ట్ ఇయర్ నుండి స్కూల్ బాయ్కాట్ చేయండి.. సింపుల్ 😊

  • @jaggaravi4938
    @jaggaravi4938 2 วันที่ผ่านมา +6

    జై శ్రీ రామ్ ,💪💪💪

  • @Kittu_Angadi
    @Kittu_Angadi 14 ชั่วโมงที่ผ่านมา +2

    జై శ్రీ రామ్ జై శ్రీ రామ్

  • @Sk10849
    @Sk10849 2 วันที่ผ่านมา +3

    స్కూల్ లో మతం ఎందుకు అని ప్రశ్నించిన వాలు... హిజాబ్ బ్యాన్ చేయాల్సిందే అని నినాదాలు చేసిన వాలు... ఇపుడు, మాల వేసుకుని వచ్చిన బాలుడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో..

  • @desireddygopal9553
    @desireddygopal9553 2 วันที่ผ่านมา +6

    Deeksha teesukuntey School ki vellakudada?

  • @lakshanamurugesh1229
    @lakshanamurugesh1229 13 ชั่วโมงที่ผ่านมา +1

    Good job.swamy saranam

  • @poosamuralimohan3849
    @poosamuralimohan3849 3 วันที่ผ่านมา +15

    School licence radhu cheyali West government congress government bend school

    • @sriramraju3290
      @sriramraju3290 วันที่ผ่านมา

      అరేయి అది ఇక్కడ కాదు రా ఢిల్లీ 😂😂

  • @ChitraS-xc4fo
    @ChitraS-xc4fo 2 ชั่วโมงที่ผ่านมา +1

    Super elanti principal ni thiseyandi first

  • @vasavisai1890
    @vasavisai1890 3 วันที่ผ่านมา +13

    First, the principal should know the indian ethics and culture.

  • @radhikapenumukkala3327
    @radhikapenumukkala3327 วันที่ผ่านมา +1

    Manchi Pani chesaru swamulu swamiye saranam ayyapa🙏🙏🙏

  • @soujanyavenkat1037
    @soujanyavenkat1037 2 วันที่ผ่านมา +3

    మన Dourbagyam idhi ఏమి chestam

  • @vikramgandasiri5057
    @vikramgandasiri5057 วันที่ผ่านมา +1

    Govt should take action against this school and principal. So that other schools learn out of this incident.
    Shame on this school behaviour.

  • @rajeshakarpc2739
    @rajeshakarpc2739 2 วันที่ผ่านมา +3

    Children's schools safety ladu , Kane ruls