అబ్బా. ఆ పతివ్రత ను చాలా గౌరవిస్తున్నారు డాక్టర్ గారు. అంత పని చేసి దబాయిస్తున్న ఆ ఆడదానికి మీరు చాలా విలువ ఇస్తున్నారు. మహానటి!.. కళ్లారా చూసిన భర్తను మీరు పిచ్చోన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. యు ఆర్ సో గ్రేట్!ఇలాంటి ఇంకెన్నో కేసుల్లో చాలా కఠినంగా మాట్లాడిన మీరు ఈ విషయంలో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి మీకే కౌన్సిలింగ్ ఇవ్వాలేమో!ఇక్కడ రమ్య గారు ఉంటే కధ వేరుగా ఉండేది.
Mee lanti వారి సలహాలు చాలా మందిని చావు నుండి రక్షించి ఉండొచ్చు డాక్టర్ గారు సో great ఇలాంటివి విని అడ్వాంటేజ్ తీసుకునే వారే ఎక్కువ అలాంటి వారికి మీరు చేస్తున్న సహాయం చాలా గొప్పది.
కళ్యాణ చక్రవర్తి గారూ మీరు ఎందుకు ఆ పతివ్రతను వెనకేసుకొస్తూ ఇలా దుప్పటి పంచాయతీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదేదో సున్నితమైన అంశం అంటూ విషయాన్ని తెల్చేయడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం ఇంతకంటే ఘోరమైన విషయాలు ఇలాంటి షో లలో చర్చించారు. ఈ ఒక్క కేసులో ఎందుకంత మూసిపెట్టడానికి, దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారో అది మీకే తెలియాలి!
Chala baga cheperu sir
అబ్బా. ఆ పతివ్రత ను చాలా గౌరవిస్తున్నారు డాక్టర్ గారు. అంత పని చేసి దబాయిస్తున్న ఆ ఆడదానికి మీరు చాలా విలువ ఇస్తున్నారు. మహానటి!.. కళ్లారా చూసిన భర్తను మీరు పిచ్చోన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. యు ఆర్ సో గ్రేట్!ఇలాంటి ఇంకెన్నో కేసుల్లో చాలా కఠినంగా మాట్లాడిన మీరు ఈ విషయంలో చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. నిజానికి మీకే కౌన్సిలింగ్ ఇవ్వాలేమో!ఇక్కడ రమ్య గారు ఉంటే కధ వేరుగా ఉండేది.
Mee lanti వారి సలహాలు చాలా మందిని చావు నుండి రక్షించి ఉండొచ్చు డాక్టర్ గారు సో great ఇలాంటివి విని అడ్వాంటేజ్ తీసుకునే వారే ఎక్కువ అలాంటి వారికి మీరు చేస్తున్న సహాయం చాలా గొప్పది.
Challa great pativatha thalli
Settle this matter with divorce☑️☑️☑️
Ilantide nenu anubhavinchanatu sir
Sigguvuda కళ్యణ్ garu అతని అడగనియటంలేదు చెప్పనియాయటంలేదు intakanna sunnitamyna vishale mi రు ఏఫలేటఫామ్ mida నాట్లాడారు ఏనుడీకు ఆమెని samrdstunnaru
doctor gariki daggara bandhu ayi untadi
35min
Over action bhale undi ammaigaridi.
Suman tv irritate chesthunaru, old episodes enduku upload chesthunaru, miku mind leda
కళ్యాణ చక్రవర్తి గారూ మీరు ఎందుకు ఆ పతివ్రతను వెనకేసుకొస్తూ ఇలా దుప్పటి పంచాయతీ చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇదేదో సున్నితమైన అంశం అంటూ విషయాన్ని తెల్చేయడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం
ఇంతకంటే ఘోరమైన విషయాలు ఇలాంటి షో లలో చర్చించారు. ఈ ఒక్క కేసులో ఎందుకంత మూసిపెట్టడానికి, దాచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారో అది మీకే తెలియాలి!