నాగరాజు గారు మరియు motivatinal స్పీకర్ కష్యప్ గారి,మీ ప్రోగ్రామ్ చూస్తుంటే నిజంగా జీవితంలో ఫెయిల్ అయినా వ్యక్తి ఎవరైనా విజయాన్ని పక్కాగా సాధించే విధంగా ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ 100%కూడా పక్కా ఉంటుంది. హ్యాట్సాఫ్ కష్యప్ sir 🙏🙏
భగవత్గీత లోని దృష్టికోణం అనే ఒక్క పదాన్ని ఎన్నింటికైనా apply చేస్తే కో కొల్లలు ఇలాంటి examples మనం ఆనువర్తింప చేసి చూడాలి అంతే 🙏చాలా మంచి examples చెప్పినారు sir ధన్యవాదములు మీకు నాగరాజు గారికి
ఆర్యా కశ్యప్ గారు నాకు ఒక విషయం గురించి చెప్పండి బ్రదర్ మనం ఎదిగితే విజయన్ని చూసి ఓర్వలేక పోతారు. ఎదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం మన గూర్చి చెడుగా చెప్పటం, హేళన చేయటం సంఘంలో ఇలాంటి విచిత్ర పెద్దమనుషులు గూర్చి చెప్పండి.
aayana cheppedhemundhi bro ..అటువాని వాళ్ళు మీగురించి ఒక మానుకుంటున్నారో..అనే ఆలోచననే పక్కనపెట్టండి ,వాళ్ళను మైండ్ లో పెట్టుకో వద్దు .వారికి ధూరం గా వుందండీ .
❤ అద్భుతం సార్❤ నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి నేను కళ్ళతో చూడలేను కానీ మైండ్ తో చూడగలను❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
యే పర్సన్ అయినా ఎలాంటి సిట్యుయేషన్ lo unna సరే, me videos chuste chaala మోటివేటింగ్ ga అనిపించి, నేనెందుకు దీని కోసం సఫర్ అవ్వాలి ane విదంగా అనిపిస్తాయి sir.....
Excellent explanation of the word "Attitude" by Shri Kashyap. Thanks a lot to him. I am 77 years old and it is felt that there is no end to learn till the last breath. 🙏🙏🙏
Chaala mandhi NIBBA gallu Attitude anagaane pogaru ga behave cheyyadam Ledha lekka cheyyakunda geera ga pravarchichadam anukuntaaru Pilla Nibba lu Attitude ante Unnadhi unnattuga Manasulo maata baaga chepparu Kasyap sir❤
Educative from the wrong approach. There are people deriving/ focussing certain things from emotion rather than reality/ fact/ true. Is a good guide to emphasising a word "ATTITUDE" in manner and very trusty for further on going.
Thank you dis channel thank you dis video thank you nagraj sir thank you kashyap sir thank you universe thank money thank you Nature thankyou my self thank you my attitude ssssssssss iam suprr
Superb explanation 💯👍 sahajanga jarige dhaaniki,kaavaalani chesedhaaniki Theda untundhi choose dhrusti dhaani batti mana reaction untundhi ye problem vachina sare manaku anukoolanga maarchukogalagali that is positive reaction 💯 andi 👍 that's right 👍 superb 👌🏽👍
నమస్తే అండి కశ్యప్ గారు మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను కొన్ని విషయాలు తెలుగులో చెప్పండీ ఇంగ్లీష్ పదాలు మాకు అర్థం అవ్వట్లేదు మొత్తం నా లైఫ్ స్టైల్ మారిపోయింది మీ వీడియోస్🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
కశ్యప్ గారు చెప్పే విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి.. వారు వివరించే విధానం కూడా చాలా బాగా ఉంటుంది
వాస్తవానికి నేను ఎవ్వారి వీడియోకి లైక్ చెయ్యను కానీ సర్ మీరు ఇచ్చే ఇంటర్వ్యూ కి మీ భాషణకి నేను మీ ఫ్యాన్. థాంక్యూ సర్
Aite enti?????
నాగరాజు గారు మరియు motivatinal స్పీకర్ కష్యప్ గారి,మీ ప్రోగ్రామ్ చూస్తుంటే నిజంగా జీవితంలో ఫెయిల్ అయినా వ్యక్తి ఎవరైనా విజయాన్ని పక్కాగా సాధించే విధంగా ఉంటుంది. అలాగే ఎంటర్టైన్మెంట్ 100%కూడా పక్కా ఉంటుంది. హ్యాట్సాఫ్ కష్యప్ sir 🙏🙏
నాగరాజు గారు అందరూ సైకాలజిస్టు లను భాగా study చేస్తున్నారు అదృష్టవంతుడు
భగవత్గీత లోని దృష్టికోణం అనే ఒక్క పదాన్ని ఎన్నింటికైనా apply చేస్తే కో కొల్లలు ఇలాంటి examples మనం ఆనువర్తింప చేసి చూడాలి అంతే 🙏చాలా మంచి examples చెప్పినారు sir ధన్యవాదములు మీకు నాగరాజు గారికి
ఆర్యా కశ్యప్ గారు నాకు ఒక విషయం గురించి చెప్పండి బ్రదర్ మనం ఎదిగితే విజయన్ని చూసి ఓర్వలేక పోతారు. ఎదో ఒక రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం మన గూర్చి చెడుగా చెప్పటం, హేళన చేయటం సంఘంలో ఇలాంటి విచిత్ర పెద్దమనుషులు గూర్చి చెప్పండి.
Nadhi kuda same problem bro
Mee too same problem
Mee panni meeru choosukoni pothoo undandi........the only solution
ekkuva ibbandhi pedithe valla ki ibbandhi ante emito choopinchandi....vallu malli Mee joliki raru
aayana cheppedhemundhi bro ..అటువాని వాళ్ళు మీగురించి ఒక మానుకుంటున్నారో..అనే ఆలోచననే పక్కనపెట్టండి ,వాళ్ళను మైండ్ లో పెట్టుకో వద్దు .వారికి ధూరం గా వుందండీ .
కృతజ్ఞతలు గురువు గారు మీ కు నా పాదాభివందనం
అందరికీ గురువు గారు అనే పదం వాడకూడదు అండి..ఈయన ఒక counsiler matrame
Sir...ఎన్నిచెప్పినా...ధనం మూలం ఇదం జగత్. Ide 💯 percent nijam.
మీరు చెప్పినట్టు అర్థం చేసుకుని దానికి ప్రతిగా జరిగే ప్రతిస్పందన నే ఆటిట్యూడ్ అనుకుంటున్నాం ఇన్నాళ్లూ
❤ అద్భుతం సార్❤ నాకు రెండు కళ్లు కనపడవు కాబట్టి నేను కళ్ళతో చూడలేను కానీ మైండ్ తో చూడగలను❓🌹❓ కళ్ళు లేకపోతే కామెంట్ ఎలా అని ప్రశ్న వస్తే Ramesh blind అనే వీడియోస్ లో ❓👍
కస్యాప్ గారు మీరు చెప్పే విధానము నవ్వే విధానం చాలా మంచిగా వుంటది. ఎన్ని బాధలు వున్నా పోతాయి. మిమ్మలను చూస్తే నే బాధలు పోతాయి.
ఈ ఎపిసోడ్స్ ఫాలో అయ్యేవాళ్ళందరూ మానసిక
వికలాంగులే.
రోజూ ఒక పేజీ భగవద్గీత చదివితే సర్వం భోధపడుద్ది
యే పర్సన్ అయినా ఎలాంటి సిట్యుయేషన్ lo unna సరే, me videos chuste chaala మోటివేటింగ్ ga అనిపించి, నేనెందుకు దీని కోసం సఫర్ అవ్వాలి ane విదంగా అనిపిస్తాయి sir.....
Sir.. Attitude పై సూపర్ గా చెప్పారు.🙏🙏🙏
I am big fan of MVN Kashyap and Nagaraj anchoring 💕🤩💓 awesome programs sir 🙏🙏🙏🙏💕🤩🤩🤩👍👍👍👍
Sir cheppe attitude ki memu use chese attitude ki chala difference undhi...😊
Really Thank Full to you sir Kashyap gaaru...
mee videos choosi nenu chaala nerchukuunnanu. implement chesthu success kooda avuthunnanu... ❤🙏
Great work/words
Thank you so much sir ❤
LOVE
JOY
PEACE
PATIENCE
KINDNESS
GOODNESS
GENTLENESS
SELF CONTROL
FAITHFULNESS.
THESE ARE THE QUALITIES TO LIVE BEAUTIFUL LIFE..
ఆత్మ పలము కదా?
Exactly bible😮
❤❤❤
Excellent explanation of the word "Attitude" by Shri Kashyap. Thanks a lot to him. I am 77 years old and it is felt that there is no end to learn till the last breath. 🙏🙏🙏
నిజంగా చాలా అద్బుతంగా chepparu sir
వాటర్ విధానం బాగుంది సార్
Meeru baga chepthunnaru ..in between yendhuku antha peddha peddha ga navvuthunnaru ...
Ala navvinappudu naku manchi ga unna intrest pothundhi .
...
Brain 🧠 opening interview....Just Hats off sir.❤
Absolutely what u r saying Really motivational words because of said by u
Kasyap sir..meeru cheptuntene Edina చేసేయగలం ane confidence vachestadi.tq for ur guidance.and nagrajugaruv u r lucky to sharing ideas from sir.
What a presentation..👌👍
Eagerly waiting for self control class looking forward ⏩⏩ thanku sir..
మి ప్రతి మాట చాల perfect గా ఉంది.
నాగరాజు గారు మీ యాంకరింగ్ బాగుంది ఎంతవరకు ఇన్వొల్వె అవలో అంతే ఉంటారు సూపర్
I am big fan of MVN Kasyap and Nagaraju anchoring awesome programs sir. ❤
Really life changing meing watch the video full message all people's
Very Good Message Sir✨✨💐🙏
Thank you so much for the wonderful guidance Kashyap gaaru….🙏👌
Super sir
Tq
@@rameshbattu7658 qq
❤
మేధా సంపత్తమ హమేధా కష్యప్ మహారాజా మీమాటలు అమృత గుళ్లి కలు అంది చిన సుమన్ టి వీ కి ధన్యవాదములు
Very thankful 🙏 to Dear Kasyap and Suman TV. Very useful information delivered
Sir super sir
Brilliant
Ty yeah you're right about the video was great i really think about the point of view of in this you wey i love this video
Chaala bagundhi ippati rojullo andhariki avasaram ilaanti videos thank you so much
Wonderful video SIR 👌❤️👍👍👍...
🙏🙏🙏🙏🙏.
Actually I am in the same state sir, after watching this my perception has changed.
Excellent message 👍
మేము ఎదురు చూస్తున్న మార్చి 29కోసం సార్ మాటలు విని ఇంకా వినాలని ఉంది
Good information
Inspiring words sir
చాలా అద్భుతంగా చెప్పారు sir
thank you kasyap sir
Chaala mandhi NIBBA gallu
Attitude anagaane pogaru ga behave cheyyadam
Ledha lekka cheyyakunda geera ga pravarchichadam anukuntaaru
Pilla Nibba lu
Attitude ante Unnadhi unnattuga
Manasulo maata baaga chepparu
Kasyap sir❤
అమూల్యమైన విషయాలు తెలియాజేసి నందుకు ధన్యవాదాలు❤ kasyap Sir @Nagaraju Sir
Excellent motivativational speech fantastic kp sur and suman tv Nag gari ki thank u unverse.
Wonderful Spech
Thank you universe 🙏
Thank you money 🙏
Thank you guruji garu 🙏
Iam millionaire person in the world 🙏
YOU ARE GETTING MY POINT
By asking attention
Congratulations @MVN Kadheyap awesome acting you delivered in Agent movie👌@sumantv
ఎందుకు నవ్వుతారో తెలీదు అండి....కొంత మంది... బేసిక్ బేసిక్ ఉండదండి...
Great inspiration
చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు
Educative from the wrong approach. There are people deriving/ focussing certain things from emotion rather than reality/ fact/ true. Is a good guide to emphasising a word "ATTITUDE" in manner and very trusty for further on going.
THANK YOU SO MUCH KASYAP SIR , NAGA RAJ SIR...
Great video .
Great information thank you
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್ ಕ್ಲಾಸ್, ನಿಮಗೆ ನಮಸ್ಕಾರಗಳು
Thanks for reference my dear brother
Excellent ❤
Excellent kasyup garu.. thnq nagraju sir
❤❤Anna chala cliyar ga cheppavu .
ninu kuruthaaaaaaag nyathalu ❤❤❤cheppadaniki padalu sari povadam ledhu.
Thank u so Mach.❤❤
Very very good interweave ilanti videos kavali public ki thanks for Suman tv team.
Nagaraju garu mi ancoring నాకు chala నచ్చుతుంది. Anddi.
Kashyap garu Mee speech vinnaka improo the selfconfident iam strong
Thanku somuch sir.....
Excellent sir. Tq
Oooh what a peak defenation you have give for the word ATTITUDE. sir🙏💐🌹🌹🌺🌺🌺🌹.
Thank you dis channel thank you dis video thank you nagraj sir thank you kashyap sir thank you universe thank money thank you Nature thankyou my self thank you my attitude ssssssssss iam suprr
Superb!
Your are excellent motivational speaker.God bless and lots of love after B.K Shivani I like ur topics and knowledge nd thought process 🙏
Tq sir atitude topic super 👌
Useful video sir thanks
Superb explanation 💯👍 sahajanga jarige dhaaniki,kaavaalani chesedhaaniki Theda untundhi choose dhrusti dhaani batti mana reaction untundhi ye problem vachina sare manaku anukoolanga maarchukogalagali that is positive reaction 💯 andi 👍 that's right 👍 superb 👌🏽👍
Thankusir
నమస్తే అండి కశ్యప్ గారు మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను కొన్ని విషయాలు తెలుగులో చెప్పండీ ఇంగ్లీష్ పదాలు మాకు అర్థం అవ్వట్లేదు మొత్తం నా లైఫ్ స్టైల్ మారిపోయింది మీ వీడియోస్🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
చాలా బాగా చెప్పారు సార్
GOD BLESS YOU SIR
Kasyap sir Masha Allah
Wonderful explanation and Wonderful examples. ❤
Super content sir
Excellent explanation sir thank you
God Bless You Sir.Have A Great Day.
Good video
Thank you to boosting everybody.
Good smile kasyap sir...❤
Excellent motivation sir
Super movetion sir
Wonderfull speech
Very useful Examples
Excellent explanation and motivation.Thank u Kashyapu garu.
మీ అమ్మా కడుపు చల్ల గా ఉండు గాక 👌🙏🙏🙏🙏
Superb video I am very happy
Supernatural stuff. GOD bless you Sir.
I like confidence in our words sir..❤❤❤ literally loved your words sir
Super గా చెప్పారు అన్న 👌👌👌
Assowm 🎉 chala chala help avthundi Mee matalavalla it's it's more then diamond thank you 👌
Ilanti videos valla chala help avthundi brothers thank u
Super speech, extraordinary sir, thanks for post this video to SUMAN TV, nice anchoring. These type of posts very mecessary to the society. Tq