కూటమి విచ్ఛిన్నానికి జగన్ కుట్ర! | YS Jagan Trying to Collapse Kutami Govt? | CM Chandrababu | YNR

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ม.ค. 2025

ความคิดเห็น • 302

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 11 วันที่ผ่านมา +233

    జగన్ గారికి ఇలాంటివి తెలిస్తే ఆయనే అధికారం వచ్చేవారు.

    • @Appalareddy-s7e
      @Appalareddy-s7e 11 วันที่ผ่านมา +7

      నేనూ ఇదే కామెంట్ పెట్టాను. మీ కామెంట్ చదవక ముందే!

    • @neerajatiruvaipati3780
      @neerajatiruvaipati3780 11 วันที่ผ่านมา +5

      @Appalareddy-s7e చాలా మంది అభిప్రాయం అదే.

    • @ravibabubommaraju5905
      @ravibabubommaraju5905 11 วันที่ผ่านมา +5

      U r right...

    • @Bhavan-r7o
      @Bhavan-r7o 11 วันที่ผ่านมา +3

      Exactly correct

    • @putnaik9144
      @putnaik9144 10 วันที่ผ่านมา

      Ysrcp supporters kanna gorre amaikulu undaru. Babai ni lepesi chandrababu medha petadu 😂

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 11 วันที่ผ่านมา +231

    ఈ చెత్త ఆలోచనలు జగన్ కు రావు

    • @GowthamNelatur
      @GowthamNelatur 11 วันที่ผ่านมา +7

      💯 current

    • @vivekslogic
      @vivekslogic 11 วันที่ผ่านมา +2

      రాకపోతే Jagan రాజకీయ నాయకుడు గా ఎప్పటికీ ఎదగలేడు...... 19 years CBN CM గా ఉన్నాడు అంటే కుట్రలు కుతంత్రం లేకుండా అవ్వలేదు ..... YSR కూడా ఆయన రేంజ్ politics చేశారు.... ఇప్పుడు Jagan చెయ్యాలి....

    • @narsireddypassam9359
      @narsireddypassam9359 11 วันที่ผ่านมา +1

      You are right brother ​@@vivekslogic

    • @somas-f1g
      @somas-f1g 11 วันที่ผ่านมา

      జగన్ మోహన్ రెడ్డి: ప్రజలు తిరస్కరించారు, గుట్టు విప్పేశారు, రాజకీయ సర్కస్ క్లోన్‌గా మారిపోయాడు
      జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన డ్రామాలకు విసిగి వెళ్లిపోయారు, నిన్నటి వంటకాల మిగతాలు లాగా ఆయనను పారేసేశారు. ఆయన ఆశలు, మార్పు అనే పేరుతో వచ్చి, భరోసా ఇచ్చి, విరిగిపోయిన కలలు, ఎటూ తిరగని పాలన మాత్రమే అందించారు. ఆయన హయాం ఇప్పుడు మీమ్స్‌కు మేటిరియల్ అయిపోయింది-ఆత్మహితాశ్రయంతో, మోసాలతో, ఎప్పుడూ ఎవరినో అడ్డగించుకునే డ్రామాలతో నిండిపోయిన ఒక చెత్త కథ.
      నిజం చెప్పాలంటే, జగన్ నాయకత్వం ఓ టీవీ సీరియల్ లాగా తయారైంది. అందులో shady deals (మోసపూరిత ఒప్పందాలు), కుటుంబ కలహాలు, మరియు అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడల్లా "నేను పాపి కాదు" అని బాధాకరంగా ఏడ్వడం ఉంటాయి. ఆయన సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా ఆయన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. "తన తల్లికి, తనకు తప్పుడు ప్రవర్తన చేశాడు" అని బహిరంగంగా చెప్పడం జగన్ స్వభావం ఎంత దుర్మార్గంగా ఉందో స్పష్టంగా చూపిస్తుంది. సొంత కుటుంబం కూడా ఆయన మీద విశ్వాసం పెట్టలేకపోతే, రాష్ట్రం ఆయనకు ఎలా నమ్మకం పెట్టుకోవాలి?
      మరి ఆయన పార్టీ సంగతి? అది వేరే ఒక కామెడీ షో. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టీకప్పులో బిస్కెట్ మాదిరిగా కుప్పకూలుతోంది. పార్టీ సభ్యులు జగన్‌ను వదిలిపెట్టడం మొదలుపెట్టారు, ఎందుకంటే ఆయనను అనుసరించడం అంటే రాజకీయంగా తలదరువు చేసుకున్నట్టే. పార్టీని ఆయన ఇష్టానికి నడిపించుకుంటూ, రాష్ట్రాన్ని పట్టించుకోకుండా, తన మీద ఉన్న కేసులను తప్పించుకోవడంలోనే మునిగిపోయారు. ఆయన చుట్టూ ఉన్న వారంతా ఇప్పుడు "మేము ఇంకా ఇక్కడే ఎందుకు ఉన్నాం?" అనుకుంటున్నారు.
      ఇక మత రాజకీయాలు? జగన్ ప్రతి తాంట్రీ ట్రై చేశాడు, మతాన్ని ఉపయోగించి ప్రజలను విడగొట్టడానికి, ఓట్లు పొందడానికి. కానీ ఇది యూనిటీని తేవకుండా, కలకలం మాత్రమే తెచ్చింది. క్రైస్తవ మిషనరీల కు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, హిందూ దేవాలయాల్లో జోక్యం చేసుకోవడం ప్రజలను చిరాకు పుట్టించింది. ఇప్పుడు అందరూ తెలిసిపోయారు: జగన్ మతాలను కలపడం కోసం కాదు, తన ప్రయోజనాల కోసం మాత్రమే వాడుతున్నాడు.
      పేద ప్రజలు, రైతులు, విద్యార్థులు మొదలైన వారు జగన్ ప్రవేశపెట్టిన "అమ్మ ఒడి," "రైతు భరోసా" లాంటి పథకాలతో ఒకప్పుడు ఆశలు పెట్టుకున్నారు. కానీ అవి పూర్తిగా విఫలమయ్యాయి. అవినీతి, వైఫల్యాలు, మరియు అధికరణాలు లేకుండా ఆ పథకాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఇప్పుడు ప్రజలు ఆయన హామీల గురించి హాస్యంగా మాట్లాడుతున్నారు, "జగన్ హామీలు సంకల్ప resolutions లాంటివి-చేయడం గొప్పగా ఉంటుంది కానీ నెరవేర్చడం శూన్యం" అంటున్నారు.
      గత ఎన్నికలు జగన్‌కు ఘోరమైన గుణపాఠం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు "ధన్యవాదాలు, కానీ మాకు అవసరం లేదు" అని తేల్చేశారు. ఆయన తిరిగి వస్తారు అనే ప్రయత్నం కేవలం నాటకమే. ఆయన పేరు ఇప్పుడు వైఫల్యానికి, మోసాలకు, చెత్త పాలనకు ప్రతీకగా మారిపోయింది.
      జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని ఒక సర్కస్‌గా మార్చుకున్నాడు, ఇక అందులో క్లోన్ పాత్ర ఆయనది. ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తోంది, ఆయన డ్రామాలు లేకుండా మెరుగైన నాయకత్వం కోసం సిద్ధమవుతోంది. జగన్ ప్రయత్నాలు ఎన్ని చేసినా, ఆ ప్రేక్షకులు థియేటర్ వదిలేశారు. ఆట అయిపోయింది, జగన్. ఇప్పుడు మడత పెట్టుకొని వెళ్ళండి, రాష్ట్రం మీ డామా లేకుండా పతాకాలు ఎగురవేయగలదు

    • @putnaik9144
      @putnaik9144 10 วันที่ผ่านมา

      @@GowthamNelaturcurrent ki correct ki theda theliyadhu 😂

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 11 วันที่ผ่านมา +200

    జగన్ కుట్ర చెయ్యాల్సిన అవసరం లేదు
    కూటమి వాళ్ళు వాళ్ళకి వాళ్లే విచ్చిన్నo అయ్యిపోతారు.

    • @srinu909999
      @srinu909999 11 วันที่ผ่านมา +1

      11 vacchai next 5 kooda raavu

    • @tecversity
      @tecversity 11 วันที่ผ่านมา +5

      Mari antha mundu 23 enduku vachai cheppu

    • @tammavenkatavaralakshmi746
      @tammavenkatavaralakshmi746 11 วันที่ผ่านมา

      ​@@srinu909999 KOOTAMI DHONGA LU EVM DHONGA LU 1:06

    • @ramasraju9993
      @ramasraju9993 11 วันที่ผ่านมา +4

      @@srinu909999 avi kuda ravu ane bhayam tho ne kada kutami kattindi 😂 party president ga odipoyinadi evaru ? Central lo form lo vundi kuda support teesukunnadi evaru ?

    • @1980-OmN
      @1980-OmN 9 วันที่ผ่านมา

      @@srinu909999 ora kul apichi lanja kodaka

  • @kamireddysubbaratnam2327
    @kamireddysubbaratnam2327 11 วันที่ผ่านมา +81

    అలాంటి చెత్త పనులు చేయడం జగన్ గారికి తెలిసి ఉంటే మొన్న ఓడిపోయేవాడే కాదు

  • @aanandh8517
    @aanandh8517 11 วันที่ผ่านมา +118

    అంత అవసరం లేదు జగన్ కు ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పటికీ అవకాశం దొరుకుతుంది అని కూల్చటానికి

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 11 วันที่ผ่านมา +130

    కూటమి విచ్ఛిన్నం ఎందుకు అవుతాది అందరు EVM లతో గెలిచినవారేగా

  • @emandibavireedu6583
    @emandibavireedu6583 11 วันที่ผ่านมา +69

    వీళ్ళని ఎవ్వరు చెయ్యనాక్కరలేదు వాళ్లే విచ్చినం ఐపోతారు

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 11 วันที่ผ่านมา +46

    తిరుపతి ఘటన తప్పించిందానికి ఈ ఉప్మా సీఎం తంతు.
    డైవర్షన్ పాలిటిక్స్

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 11 วันที่ผ่านมา +61

    వాళ్ళ మధ్య వుండే విభేదాలూూ పొంతనలేని వ్యవహారాలూ.. చేతగాని పరిపాలననూ జనమే చూస్తున్నారు.? ఇంకొకరు వేలు పెట్టాల్సిన అవసరమే లేదు.?

  • @austinrogersmamidi3202
    @austinrogersmamidi3202 11 วันที่ผ่านมา +34

    అక్రమమైన గెలుపు,అన్యాయమైన పాలననే చేస్తుంది!
    🤷

  • @bosureddy1779
    @bosureddy1779 11 วันที่ผ่านมา +38

    కూటమి సర్కారు ఎవరో కుట్ర చేసి విచ్ఛిన్నం చేయక్కర్లేదు వారికి వారే ఒకరికొకరు తగలబెట్టు కుంటారు,

  • @BabuDoha-s3u
    @BabuDoha-s3u 11 วันที่ผ่านมา +76

    వై ఎన్ ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏమి పని. కూటమి దానికి అదే కూర్చోబడుతుంది

  • @chakrageddada5042
    @chakrageddada5042 11 วันที่ผ่านมา +260

    ఊళ్ళో పెళ్ళికి నక్కల గోలంట అన్నట్టు ఉంది మీ హెడ్డింగ్ మీ వ్యాఖ్యానం కూటమి ఎవ్వరు కూల్చక్కర్లేదు వాళ్ళంతటి వాళ్ళే కూలిపోతారు

  • @learnwithvidulasree556
    @learnwithvidulasree556 11 วันที่ผ่านมา +2

    Very well explained sir

  • @Cvarunkumar1990
    @Cvarunkumar1990 11 วันที่ผ่านมา +12

    Good analysis sir

  • @syambabuyalla5556
    @syambabuyalla5556 11 วันที่ผ่านมา +2

    Super sir

  • @komalkumar9073
    @komalkumar9073 10 วันที่ผ่านมา +2

    Logic Super YNR 👌👌👍👍

  • @VinodKumar-cw9yo
    @VinodKumar-cw9yo 11 วันที่ผ่านมา +37

    Chillara Politics JAGAN Anna cheyadu le......🔥🔥🔥🔥

  • @PinnintiVenkateswarlu
    @PinnintiVenkateswarlu 11 วันที่ผ่านมา +3

    YNR గారు మీరు చాలా చక్కగా చెప్పినారు.

  • @PVRPenumala
    @PVRPenumala 11 วันที่ผ่านมา +10

    Good comments sir

  • @alexanderrodda4031
    @alexanderrodda4031 11 วันที่ผ่านมา +18

    జగన్ మీద నిత్యం ఏదో ఒకటి అసత్యమో, అబద్ధమో, అభియోగమో మోపక పోతే ఆ పార్టీకి కానీ, ఈ పుచ్చిన మీడియాకు కానీ పొద్దు గడవదు.
    జగన్ మీద పడి ఏడ్చి ఏడ్చి... అట్లాగే పోతారు ఏడ్పుగొట్టు.....లు

  • @VijayReddy-p5x
    @VijayReddy-p5x 11 วันที่ผ่านมา +10

    అలాంటి ఆలోచన ఉంటే, బిజేపి తో కలిసి ఎన్నికలకు వెళ్లేవాడు.
    కూటమికి అలాంటి ఆలోచనలు ఉంటాయి కాబట్టి, అలాంటి భయాలు ఉంటాయి.

  • @kruparaogarlanka3647
    @kruparaogarlanka3647 11 วันที่ผ่านมา +38

    జగన్ గురించి తప్పుగా మాట్లాడకు

  • @kondaveetisankarasaisarma2051
    @kondaveetisankarasaisarma2051 11 วันที่ผ่านมา +2

    Super Analysis.Hatsoff

  • @seelakaadireddy1906
    @seelakaadireddy1906 11 วันที่ผ่านมา +10

    యువర్ గ్రేట్ జర్నలిస్ట్ సార్

  • @grajesh7751
    @grajesh7751 11 วันที่ผ่านมา +39

    Jai jagan

    • @somas-f1g
      @somas-f1g 11 วันที่ผ่านมา

      జగన్ మోహన్ రెడ్డి: ప్రజల ద్వారా తిరస్కరించబడ్డాడు, తన పార్టీ ద్రోహం చేసిన నాయకుడిగా రాజకీయంగా అంతమైపోయాడు
      జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా విఫలమైన నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. ఆయన హయాంలో జరిగిన అవినీతి, మోసాలు, మాట తప్పడం, మతాల మధ్య విభజనలు, మరియు తాను కేసుల నుండి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు-all these actions exposed his true selfish intentions. ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను స్పష్టంగా తిరస్కరించారు, మరియు ఆయనకు తిరిగి అవకాశం ఇవ్వడానికి ఎటువంటి ఆసక్తి లేదు. ఆయన పాలన, రాష్ట్ర అభివృద్ధికి కాకుండా, తన స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే పని చేస్తుందని ప్రజలు గుర్తించారు.
      ఆయన పార్టీ కూడా ప్రస్తుతం విభజన దిశగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు, జగన్ నాయకత్వం వలన పార్టీకి ఇమేజ్ దెబ్బతింటుందని మరియు ప్రజలలో పూర్తిగా నమ్మకం కోల్పోయిందని భావిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది, మరియు ఆయనపై కూడా వారిలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది.
      మత రాజకీయం ద్వారా ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. హిందూ మతస్థులకు వ్యతిరేకంగా చూపించిన వైఖరి, దేవాలయాల విషయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, మరియు క్రైస్తవ మిషనరీల ప్రయోజనాలను పదునుపెట్టడం వంటి చర్యల ద్వారా ఆయన ప్రజలను విసిగించేశారు. ఈ తీరుతో ప్రజలు ఆయన మతపరమైన వ్యూహాలను గుర్తించి ఆయనపై తిరస్కారం వ్యక్తం చేశారు.
      ఆయన మాటలలో ఉన్న హామీలు, ఆచరణలో రాలేదని ప్రజలు గట్టిగా తెలుసుకున్నారు. రైతుల కోసం "రైతు భరోసా," విద్యార్థుల కోసం "అమ్మ ఒడి" వంటి పథకాలు ప్రజల ఆవశ్యకతల్ని తీర్చలేకపోయాయి. అవి కేవలం ఎన్నికల సమయంలో ఉపయోగించిన మోసపూరిత పథకాలుగా ప్రజలు గుర్తించారు.
      గత ఎన్నికలలో ఆయనపై ప్రజల తీర్పు తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను పూర్తిగా తిరస్కరించారు. ఇకపై ఆయనకు తిరిగి వచ్చే అవకాశం లేదు. జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని, పార్టీని, మరియు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని పూర్తిగా ద్రోహం చేసి, తన స్వార్థం కోసం రాజకీయాలను వాడుకున్నాడు. ఇప్పుడు ప్రజలు స్పష్టంగా చెప్పారు-ఆయనకు తమ జీవితాలలో, రాష్ట్ర అభివృద్ధిలో స్థానం లేదు.
      జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసింది

  • @nageswarib5357
    @nageswarib5357 11 วันที่ผ่านมา +2

    సూపర్ అనాలసిస్ YNR గారు

  • @sharathpaka4198
    @sharathpaka4198 10 วันที่ผ่านมา +1

    Thanks!

  • @karanamsudarsanrao4549
    @karanamsudarsanrao4549 11 วันที่ผ่านมา +23

    Jagan garu believed only people, and God ,not politicians

  • @veerrajuaddanki5708
    @veerrajuaddanki5708 11 วันที่ผ่านมา +12

    ఓడినా సంతృప్తిగా ,డేర్ గా ఉన్నారు వాళ్ళు

  • @srinivaslatha6849
    @srinivaslatha6849 11 วันที่ผ่านมา +19

    Jagan gariki ituvanti digajarudu panulu chesey mind kaadhu. He is Real gentleman.👌

  • @rapakavijayprabhakararao9522
    @rapakavijayprabhakararao9522 11 วันที่ผ่านมา +2

    Good and perfect comments

  • @mahaboobsubhanishaik3442
    @mahaboobsubhanishaik3442 11 วันที่ผ่านมา +4

    సూపర్ విశ్లేషణ, YNR garu🎉

  • @shaiknagurbasha6037
    @shaiknagurbasha6037 11 วันที่ผ่านมา +9

    Jai,jagna

  • @dasarikoteswararao1696
    @dasarikoteswararao1696 11 วันที่ผ่านมา +3

    Suuuuper ynr garu

  • @b.ankireddy4416
    @b.ankireddy4416 11 วันที่ผ่านมา +6

    Good analysis YNR GARU

  • @laxmanbanglore5941
    @laxmanbanglore5941 11 วันที่ผ่านมา +10

    Jai Jagan Anna

  • @venkateshmylari1990
    @venkateshmylari1990 11 วันที่ผ่านมา +3

    Fantastic analysis YNR garu

  • @ammajiyangala9325
    @ammajiyangala9325 11 วันที่ผ่านมา +14

    జగన్ శ్రమ పడక్కరలేదు వాళ్లే కూల్చుకుంటారు ఎవరిగొయ్యి వాళ్లే తవ్వుకుంటారు

    • @bujjimanager
      @bujjimanager 11 วันที่ผ่านมา

      జగన్ పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టి తవ్వుకున్నాడు గొయ్యి అలగా.

    • @1980-OmN
      @1980-OmN 9 วันที่ผ่านมา

      @@bujjimanager kadhura lanja kodaka

  • @rehabothpeacefoundation8994
    @rehabothpeacefoundation8994 11 วันที่ผ่านมา +6

    Anna super

  • @srinivasareddy6671
    @srinivasareddy6671 11 วันที่ผ่านมา +11

    E v m mahima

  • @dharmaraokadambala5812
    @dharmaraokadambala5812 11 วันที่ผ่านมา +30

    చంద్రబాబు గారు పవన్ కు రెస్పెక్ట్ ఇవ్వాలి,లేకుంటే లోకేష్ పోతారు

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 11 วันที่ผ่านมา +13

    EVM kutami low battery😅

  • @rr.infinitystories
    @rr.infinitystories 11 วันที่ผ่านมา +11

    Absolutely right YNR garu

  • @raghuramireddyborra8668
    @raghuramireddyborra8668 11 วันที่ผ่านมา +6

    Jai JAGAN

  • @hakalansjdmmejdjdn
    @hakalansjdmmejdjdn 11 วันที่ผ่านมา +7

    Ship దగ్గరికి వెళ్ళినప్పుడు pk shirt కి కాలర్ మైక్ ఎందుకు?

  • @manoharchappidi6487
    @manoharchappidi6487 11 วันที่ผ่านมา +7

    He don't know cheating politics Jai Jagan

  • @kalyanv2462
    @kalyanv2462 11 วันที่ผ่านมา +31

    Jagan అన్న అధికారం లో వున్నప్పుడే బీజేపీ టీడీపీ తో పోకుండా ఆపలేకపోయాడు ఇప్పుడు ఏమి చెయ్యగలడు...

  • @nageswarib5357
    @nageswarib5357 11 วันที่ผ่านมา +3

    జగన్ గారికి కుట్రలు చేయడం చేతకాదు

  • @TPN.Choudary
    @TPN.Choudary 11 วันที่ผ่านมา +8

    Results because of EVM's magic.

  • @bmr5787
    @bmr5787 11 วันที่ผ่านมา +20

    Kootami antha balaheenama😂😂😂😂😂😂

  • @bharathchandra7641
    @bharathchandra7641 11 วันที่ผ่านมา +7

    ఇదంతా ఒక డ్రా మ ,ఈ 5 సం.. లు
    ఎలాగో ఒకల లాగిస్తారు, తర్వాత ఎం
    అవుతుందో చెప్ప లేం......

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 11 วันที่ผ่านมา +6

    Ys Jagan wont prefer back door politics. He likes to fight directly.

  • @satyanarayanareddy9086
    @satyanarayanareddy9086 11 วันที่ผ่านมา +7

    వాళ్ళకి తెలుసు కాబట్టి EVM లతో గెలిచాము అని ఒకరిమీద ఒకరు చెప్పలేరు కదా అంటే సెల్ఫ్ లాక్

  • @patapatiprabhakar7458
    @patapatiprabhakar7458 11 วันที่ผ่านมา +4

    జగన్మోహన్ రెడ్డి గారు చాలా సహనంగా వ్యవహరిస్తున్నారు ఎందుకంటే అతను రాయలసీమ బిడ్డ లోకేష్ కన్నా చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటో బాగా తెలుసు వాళ్లకి భయం ఏందంటే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు వస్తే ఏం జరుగుతుందనేది చంద్రబాబునాయుడు కి క్లుప్తంగా తెలుసు కాబట్టి నీ ప్రయోగాల చేస్తున్నాడు వైసిపి పై

  • @gpottepalem
    @gpottepalem 11 วันที่ผ่านมา +6

    వీళ్ళ తప్పుడు ప్రచారాల్ని నమ్మే బాటలో ఆంధ్రలో ఉన్న న్యూట్రల్ వోటర్స్ ని ఎప్పుడో పెట్టారు. ఇంకా ప్రజలు గుడ్డిగా ఈ పత్రికలు రాసేవి నమ్ముతూనే ఉన్నారు...ఇది నిజం. మీలాంటి జర్నలిస్టులకి బోధపడినట్టుగా ప్రజలకింకా బోధపడదు, వచ్చే ఎన్నికలకయినా ప్రజలు కళ్ళుతెరుస్తారేమో చూడాలంతే!

  • @SivaPrasadYadav1117
    @SivaPrasadYadav1117 11 วันที่ผ่านมา +9

    Emi చెయ్యలేఖ ఎవ్వారో మంగళవారం అన్నారంట

  • @k.munaswamyreddy3898
    @k.munaswamyreddy3898 11 วันที่ผ่านมา +5

    వారికి అలాంటివి. అలవాటు కావున అందరు అలాంటి. వారే వుంటారు అనుకోవడం ముందుగా. బురద. చల్లడం వారి అలవాటు వీళ్ళు. ఆ బురద. కడుక్కోవడమే సరిపోతుంది. తిరిగి వారిమీద బురద చల్లలేరు ఇది. వారికి. బాగా తెలిసు.

  • @Bewithjagan_Ysrcp
    @Bewithjagan_Ysrcp 11 วันที่ผ่านมา +5

    No need for Jagan ❤

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 11 วันที่ผ่านมา +10

    ఇదో డైవర్ట్ పాలిటిక్స్ అండీ బాబూ.తిరుపతి వరుస వాతలతో ఇంకేమీ దొరక్క ఈ తంతు.మీరు చూడండి ఇటువంటి డైవర్ట్ పాలిటిక్స్ రెడ్ బుక్ లో కోకొల్లలుంటాయి.

  • @sreevinayakametalizing8499
    @sreevinayakametalizing8499 11 วันที่ผ่านมา +3

    జగన్మోహన్ రెడ్డి గారు ఇ లాంటి చిల్లర ఆలోచన చేయరు

  • @shivaagriupdates223
    @shivaagriupdates223 11 วันที่ผ่านมา +17

    చంబా గాడు and బ్యాచ్ గాళ్ళు magalavaramatalu

  • @seelakaadireddy1906
    @seelakaadireddy1906 11 วันที่ผ่านมา +3

    ఈ చెత్త ఆలోచన లు జగనరెడ్డి కి రావు సార్

  • @solomonraj5977
    @solomonraj5977 11 วันที่ผ่านมา +3

    కేవలం భయం అన్నా

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 11 วันที่ผ่านมา +4

    షిప్ సీజ్ కాలేదు. పైగా 7.50 కోట్లు డెమరేజి బొక్క.. ఎక్స్పోర్ట్ రైస్ కాస్ట్ 5.50 కోట్లు 😂😂😂

  • @krishnakumarigade2903
    @krishnakumarigade2903 11 วันที่ผ่านมา +3

    Jagan garu will never do such nasty things. He is good humane with ethics & values unlike kutami gang.

  • @S.DhanunjayaraoDhanunjay-xd5lo
    @S.DhanunjayaraoDhanunjay-xd5lo 11 วันที่ผ่านมา +3

    Jagan gariki aa avasaram ledhandi aayana ilaa cheyadu

  • @prasadnallabelli9169
    @prasadnallabelli9169 11 วันที่ผ่านมา +3

    Jagan will not do that type of silly things
    He is gentle man

  • @venkateswarareddygatla
    @venkateswarareddygatla 11 วันที่ผ่านมา +2

    Excellent analysis y n r garu

  • @newmanimani5813
    @newmanimani5813 11 วันที่ผ่านมา +3

    Kutralu chesevadaithe 24 lo cm ayyevaadu vedhavaluchese rajakeeyalu jagan cheyadu

  • @ABHINAVREDDY-fg2no
    @ABHINAVREDDY-fg2no 11 วันที่ผ่านมา +7

    అన్న ఇలాటి చత్త పనులు చ య్యడు. చెయ్యటం చేత కాదు కూడా. చత వీడియోస్ యన్ఆర్ సార్

  • @chandusekhar3312
    @chandusekhar3312 11 วันที่ผ่านมา +2

    No one need to break . It is expected to collapse with different mind sets and agenda .

  • @srikumardonkada3481
    @srikumardonkada3481 11 วันที่ผ่านมา +2

    మా జగనన్న ఏదైనా చేస్తాడు.

  • @పొనుగుమాటి
    @పొనుగుమాటి 11 วันที่ผ่านมา +5

    Jai bhim, jai jagan

  • @bbravoalpha
    @bbravoalpha 11 วันที่ผ่านมา +4

    Lokesh అన్న ku deputy CM ivvadam PK ki మండడం start
    TDP ne nilapettadaniki JUNIOR NTR kavalsinday

  • @Baskar-h7y
    @Baskar-h7y 11 วันที่ผ่านมา +4

    Chiller politics jagan anna cheyyaðu

  • @Stephench-s1x
    @Stephench-s1x 11 วันที่ผ่านมา +8

    I think your analysis is wrong. … jagan is enjoying his holidays... Dont get jealous with it

  • @yfrancisvictor6242
    @yfrancisvictor6242 11 วันที่ผ่านมา +2

    కుట్రలు, కుతంత్రాలు చేసే నీచమైన మనసు జగన్ కు లేదండీ! వాటికి కాపీ రైట్ కేవలం చంద్రబాబు, పీకే లదే

  • @glnarayana5359
    @glnarayana5359 11 วันที่ผ่านมา

    Super......Y.N.R.......sir......great.....

  • @prabhakar2911
    @prabhakar2911 11 วันที่ผ่านมา +1

    సారీ చెప్పితే పోయిన ప్రాణాలు వస్తాయా అనటం డబ్బు హోదా బలుపు. ఆ బలుపు ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండ త్వరలో తగ్గిస్తాడు

  • @sivanageswararaonissanakar59
    @sivanageswararaonissanakar59 11 วันที่ผ่านมา

    Super explanation brother ynr garu. Good.

    • @somas-f1g
      @somas-f1g 11 วันที่ผ่านมา

      జగన్ మోహన్ రెడ్డి: ప్రజల ద్వారా తిరస్కరించబడ్డాడు, తన పార్టీ ద్రోహం చేసిన నాయకుడిగా రాజకీయంగా అంతమైపోయాడు
      జగన్ మోహన్ రెడ్డి రాజకీయంగా పూర్తిగా విఫలమైన నాయకుడిగా ప్రజల ముందు నిలబడ్డారు. ఆయన హయాంలో జరిగిన అవినీతి, మోసాలు, మాట తప్పడం, మతాల మధ్య విభజనలు, మరియు తాను కేసుల నుండి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు-all these actions exposed his true selfish intentions. ప్రజలు గత ఎన్నికల్లో ఆయనను స్పష్టంగా తిరస్కరించారు, మరియు ఆయనకు తిరిగి అవకాశం ఇవ్వడానికి ఎటువంటి ఆసక్తి లేదు. ఆయన పాలన, రాష్ట్ర అభివృద్ధికి కాకుండా, తన స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే పని చేస్తుందని ప్రజలు గుర్తించారు.
      ఆయన పార్టీ కూడా ప్రస్తుతం విభజన దిశగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు, జగన్ నాయకత్వం వలన పార్టీకి ఇమేజ్ దెబ్బతింటుందని మరియు ప్రజలలో పూర్తిగా నమ్మకం కోల్పోయిందని భావిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా ఆయనపై వ్యతిరేకత పెరుగుతోంది, మరియు ఆయనపై కూడా వారిలో అసంతృప్తి తారాస్థాయికి చేరింది.
      మత రాజకీయం ద్వారా ప్రజలను మోసం చేయాలనే ప్రయత్నాలు కూడా పూర్తిగా విఫలమయ్యాయి. హిందూ మతస్థులకు వ్యతిరేకంగా చూపించిన వైఖరి, దేవాలయాల విషయంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, మరియు క్రైస్తవ మిషనరీల ప్రయోజనాలను పదునుపెట్టడం వంటి చర్యల ద్వారా ఆయన ప్రజలను విసిగించేశారు. ఈ తీరుతో ప్రజలు ఆయన మతపరమైన వ్యూహాలను గుర్తించి ఆయనపై తిరస్కారం వ్యక్తం చేశారు.
      ఆయన మాటలలో ఉన్న హామీలు, ఆచరణలో రాలేదని ప్రజలు గట్టిగా తెలుసుకున్నారు. రైతుల కోసం "రైతు భరోసా," విద్యార్థుల కోసం "అమ్మ ఒడి" వంటి పథకాలు ప్రజల ఆవశ్యకతల్ని తీర్చలేకపోయాయి. అవి కేవలం ఎన్నికల సమయంలో ఉపయోగించిన మోసపూరిత పథకాలుగా ప్రజలు గుర్తించారు.
      గత ఎన్నికలలో ఆయనపై ప్రజల తీర్పు తేటతెల్లమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను పూర్తిగా తిరస్కరించారు. ఇకపై ఆయనకు తిరిగి వచ్చే అవకాశం లేదు. జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబాన్ని, పార్టీని, మరియు రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని పూర్తిగా ద్రోహం చేసి, తన స్వార్థం కోసం రాజకీయాలను వాడుకున్నాడు. ఇప్పుడు ప్రజలు స్పష్టంగా చెప్పారు-ఆయనకు తమ జీవితాలలో, రాష్ట్ర అభివృద్ధిలో స్థానం లేదు.
      జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ముగిసింది

  • @govardhanra4058
    @govardhanra4058 11 วันที่ผ่านมา +1

    ఎలాగూ కూటమి విచ్ఛిన్నం అవుతుంది అని వారికి తెలుసు.కాబట్టి అపవాదు జగన్ మీదికి వేద్దాం అనుకున్నారు అంతే.

  • @Bhimavaram_Bullodu99
    @Bhimavaram_Bullodu99 11 วันที่ผ่านมา +1

    అరేయ్ కామెంటరీ సైకోస్ , వై ఎన్ ఆర్ గాడి సంక నాకండీ

  • @gsr8894
    @gsr8894 11 วันที่ผ่านมา +1

    ఆ అలవాటు చీబిన్ కి బాగా అలవాటు ఎప్పుడు ఎవరికీ వెన్నుపోటు పొడుదామా అని గోతి కాడ నక్క లాగా కూర్చుంటాడు ఎన్టీఆర్ నే నెలమీద లేకుండా చేసిన వెదవ

  • @Gowrish-d5m
    @Gowrish-d5m 11 วันที่ผ่านมา +1

    నమస్తే సార్ ఏఎన్ఆర్ గారు నీలాగా న్యూట్రల్ గా సమానంగా నిజాయితీగా పొగుడుతుంది నన్ను మరి ఏమి అనుకోకండి జర్నలిజం ప్రజల తరఫున వాయిస్ వినిపించే మీలాంటి వాళ్ళు తక్కువ మీ నిజాయితీకి హాట్సాఫ్

  • @venkasham6526
    @venkasham6526 10 วันที่ผ่านมา

    Super Anna

  • @BondilinarayanaBondili
    @BondilinarayanaBondili 11 วันที่ผ่านมา +1

    ఇంకా ఉన్న ఏ నాలుగున్నర సంవత్సరాలు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి మీద ఏడుస్తుంటారు వీళ్లకు వచ్చేది ఒకటే కదా దోచుకో దాచుకో

  • @srinupinninti7216
    @srinupinninti7216 11 วันที่ผ่านมา +1

    ఈవీఎం గెలుపు కూటమి కంపు బయట పడుతుంది తప్పదు

  • @yammanuruvenkatakamesh4032
    @yammanuruvenkatakamesh4032 11 วันที่ผ่านมา +1

    Kutami ki 164.....93.7% striking rate. Endi kulchedi....ప్రజావేదిక నా...😂😅....Vizag steel plant ku 11440 cr revival package icharu. Dani meeda chey video. AP ki prajalaku labham

    • @anthonymreddy
      @anthonymreddy 11 วันที่ผ่านมา

      Praja vedika tho prajalaku sambhandam ledu, package tho vizag steel ki help kadu. Kutamiki palana ledu appulu thappa. Desham lo worst CM with worst GST collection.

  • @eleswararaosunkara8754
    @eleswararaosunkara8754 11 วันที่ผ่านมา +1

    జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు అలాంటి చిన్ని చిన్ని లూప్స్ చేయడు, ఆయన సింగల్ గా వస్తున్న సింహం ఇలాంటివన్నీ అతనికి నచ్చవు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లే ప్రయత్నాలు తప్ప ఏమీ లేవు అది ప్రజలందరికీ తెలుసు

  • @sivaramgopi3555
    @sivaramgopi3555 11 วันที่ผ่านมา

    జగన్ కు అంతా తెలివిఉంటే 2024 లో CM అయ్యేవాడు

  • @veerinagopalam8070
    @veerinagopalam8070 11 วันที่ผ่านมา +2

    Yes వైయస్సార్సీపి , కూటమి విచ్చిన్నానికి కీలక నాయకుడికి ప్యాకేజ్ ఇచ్చినట్లు tdp సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

  • @SWAMIBABUMenda
    @SWAMIBABUMenda 11 วันที่ผ่านมา +1

    జగన్ కి అంత అవసరం లేదు

  • @DuddukuruVenkataSayeePrabhakar
    @DuddukuruVenkataSayeePrabhakar 11 วันที่ผ่านมา

    No.Sir.

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 11 วันที่ผ่านมา +1

    పెద్దోళ్ళు ముందుగా అడిగిందే ఈయనను,,,,,కానీ వద్దన్నాడు కాబట్టే వీళ్ళను కలుపుకొన్నారు,,,,,సో నైస్

  • @srisuri16
    @srisuri16 10 วันที่ผ่านมา +1

    ఇలాటి kannig తెలివి ఉంటే జగన్ ఆయనతో పాటు మేము ఎప్పుడో బాగుపడేవాళ్ళం

  • @manohar6866-l6i
    @manohar6866-l6i 11 วันที่ผ่านมา +1

    Good Answer, to కూటమి లో జగన్ చిచ్చు పెటుతున్నాడు అని అంటున్న వెదవలకి.

  • @moravenkataraghuramreddy6091
    @moravenkataraghuramreddy6091 11 วันที่ผ่านมา +5

    Appudu Vallanu fevicol konukkomanandi YNR garu

  • @turakasambasivarao440
    @turakasambasivarao440 11 วันที่ผ่านมา +1

    Jagan Mohan Reddy garu great leader he is merture leader in andhra pradesh he is not speaking 420 dailos ap people now under stand they're waiting for jagan mohan Reddy garu government kutami government uttarfailed

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 10 วันที่ผ่านมา +1

    లడ్డు విషయంలో అప్పుడు పవన్ కల్యాణ్ ఓవర్ ఏక్షన్ చేసి పాపం మూటకట్టుకున్నాడు, దాన్ని నుండి బయట పడడానికి మొన్న తొక్కిసలాట లో sorry చెప్పుకున్నాడు.ఈ రెండు విషయాల్లో పవన్ కల్యాణ్ తనకు సంబంధం లేని విషయాలు