Davos ki vellina tharwatha thelisindi adi mith ani. Mana cbn fifty years political anubhavam. Fifteen years CM ga anubhavam. Sampada shrustikattha. Software rangam ki shrustikartha. Hyd raajdhani nagara nirmatha.
Sir YNR గారు దయచేసి మీ లాంటి జర్నలిస్టు లు ప్రశ్నించే వారు మన ఆంధ్రప్రదేశ్ మి వీడియోస్ చేయాలి సమాజాన్ని ప్రభావితం చేయాలి sir 🙏🙏🙏 మీ రివ్యూ చూస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను sir 🙏🙏🙏🙏🙏🙏
@@kingkotlapatym yellow media tho jacky lu petti lepinchukivatam alavastu ayipoyi nijam mastlade prathi okkarini paytm anatam alavastai poyindhilendi gummadi kaa y ala dhonga ante bhujaslu thadumukocatam ante idhe
2019 lo ila votes teda jaraledhu and recounting kosam apply cheyaledhu and ippudu chesina kuda high court orders ichina recounting cheyakunda mock poling chestham ani analedhu Mari kutami la evarivalla kadhu le @@universal4334
Bramaravati capital అంటే ఎవరు రారు అక్కడ పెట్టుబడి ఎవరు పెట్టారు అంతా ఎందుకు ముందు CBN Heritage, ABN mediya and paper ఈనాడు సంస్థల అక్కడ పెట్టమని చెప్పండి టీడీపీ లో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు కదా వారు ఎవరైనా అమరావతి లో పెట్టుబడి పెడతారా చెప్పండి ఒక ఊబి లో వారి పెట్టుబడులు పెడతారా
నక్కను తొక్కిన నారాబాబు ఎన్టీఆర్ అల్లుడు అవడం ఎంటో కాంగ్రెస్ లో మంత్రి ఇవ్వడం ఎన్టీఆర్ పార్టీ పెట్టడం లక్కోడం ఎంటో అయన చావుకు బాబు నీ నందమూరి కుటుంబం ఏం అనకపొడం పార్టీనీ అప్పచెప్పడం ఎంటో బీజేపీ కాంగ్రెస్ సిపిఎం బీల్ గెట్స్ భూగోళం బాబుచుట్టు ఎంటో అంత మాయ కదా ఆమ్మో
ఆయన ప్రచార ఆర్భాటాలు పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టేఉంటాయి,ఇంకానయం ఏ పి ని జగన్ విధ్వంసం చేశాడు,అందుకే మేము పరిశ్రమలు పెట్టమని అన్నారని చెప్పలేదు,బహుశా ఆ ఆలోచన రాలేదో ఎవరూ అందించలేదో,ఆయన ఏ myth(భ్రమ)లో ఉన్నాడో
అయ్యా అక్కడకు రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆహ్వానించటానికి వెళ్ళారా. అమరావతిలో పెట్టమని అడిగారా. ఉన్నావాటికే దిక్కులేదు. ఇక్కడి పారిశ్రామిక వేత్తలు పారిపోతుంటే అక్కడివారు వస్తారా. ఒకప్పుడు టెక్నాలజీ లేనికాలంలో పేపర్లో రాతలే ఆధారం ఇప్పుడు గంట గంట అప్డేట్స్ ప్రపంచంమంతా తెలిసి పోతుంటే ఇక్కడి నిర్వాకాలు తెలియకుంటాయా. మన చరిత్ర. గతం దేశాలు దాటాయిగా.
➡️హైదరబాద్ కి కంపెనీలు రావాలంటే Airport, ORR కావాలి..అది YSR చేశాడు ✅ ➡️ఆంధ్ర కి కంపెనీలు రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅ ⏭️అందుకే అంబాని, అదాని, జిందాల్, రహేజ లు... కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వచ్చారు 💯
Jai EVM CM....💸💸Sampadha Srustistha Thammulluu🧛♂🧛♂ ✅Visionary Thatha ✅20 Lk jobs creation ✅Super 6 inventor ✅40 yrs industry ✅15 yrs CM ✅Poor to rich
➡️ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ ఉన్న ఈనాడు అనే పత్రిక ఆయన ఏం చేసినా సమర్థిస్తుంది. ఆయనను గొప్ప వ్యక్తిగా చూపిస్తుంది. అదనంగా, ఆయన 10కి పైగా టీవీ ఛానళ్లను మరియు 2 పత్రికలను నియంత్రించడం ద్వారా పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పరచుకున్నాడు. ➡️ 'నాడు IT నేడు AI' అంటూ దావోస్ పర్యటన మరునాడు వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో రాబోయే AI విప్లవం గురించి వివరించి, అది చంద్రబాబు వల్లే మన రాష్ట్రానికి వస్తుందని, ఆయన మన కోసం కనిపెడుతున్న మరో విప్లవం అని అర్థం వచ్చేలా రాశారు. ఇక జనాలు ఏమి ఆలోచిస్తారు? ఎవరిని నమ్ముతారు?
Jagan only propagated WELFARE Scheme & His core agenda Within 3 years how Jagan grown the AP a separate video like dedicated Sea port corridor Industry development in VIZAG IT INDUSTRY development in VIZAG etc need more dedicated videos once again🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నాయనా జర్నలిస్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి చెప్పిన వీడియో చూసావా ఒప్పందాల గురించి చెబితే నీలాంటి పెయిడ్ బ్యాచ్ కంపెనీ ప్రతినిధులు దగ్గరకు వెళ్లి చెడగొడుతున్నారు అందుకే చెప్పట్లేదు నీవే మేధావి అనుకుంటే ఎట్లా నీ కంటే 100 రెట్లు తెలివైన వారు లోకేష్ చంద్రబాబు గారు
అయ్యా.....! అదే నోటితో "సూపర్‌సిక్స్ అనేది కూడా మిత్" అనిచెప్పేయండయ్యా.... ప్రజలకు కూడా "క్లారిటీ" వచ్చేస్తుంది.
ఆది ఎప్పుడో చెప్పాడుగా బయ్యా.
Super six bhayam
Superr...😂
😂😂😂
🤣🤣🤣😂😂😂😄😄😄
చంద్రబాబు గారికి సున్నా మార్కులు వచ్చినా కూడా దానిని గొప్పగా డైవర్ట్ చేసే మీడియా ఉండగా చంద్రబాబు గారికి భయమెందుకు
why not 17t va
@@mnarahari-m9z evm గవర్నమెంట్
Myth అయితే ప్రజాధనం తగలేసి వెళ్లడం ఎందుకు
Davos ki vellina tharwatha thelisindi adi mith ani. Mana cbn fifty years political anubhavam. Fifteen years CM ga anubhavam. Sampada shrustikattha. Software rangam ki shrustikartha. Hyd raajdhani nagara nirmatha.
Super😂
చాపల చెరువులలో పెట్టుబడులు ఎవడు పెడుతారు అండి, ఏపీ ప్రజలకు శత కోఠి వందనాలు 🙏🙏
Amaravati lo pettala?😂😂😂😂
Sir YNR గారు దయచేసి మీ లాంటి జర్నలిస్టు లు ప్రశ్నించే వారు మన ఆంధ్రప్రదేశ్ మి వీడియోస్ చేయాలి సమాజాన్ని ప్రభావితం చేయాలి sir 🙏🙏🙏 మీ రివ్యూ చూస్తూ మిమ్మల్ని ఫాలో అవుతున్నాను sir 🙏🙏🙏🙏🙏🙏
veedu pure paytm journalist inthaku mundu abn lo unnadu jamore payment ekkuvisthanannadani jamore ki favour ga maradu
@@mnarahari-m9z koncham iena undali brother aiena cheppindi correct ha thappa oka vella thappu iethe cheppu kada ade lekunda paytm elati chethakani dialogs cheppaku bro
Yemi cheppina guddivaallani prabhavitham cheyyalemu
@@kingkotlapatym yellow media tho jacky lu petti lepinchukivatam alavastu ayipoyi nijam mastlade prathi okkarini paytm anatam alavastai poyindhilendi gummadi kaa y ala dhonga ante bhujaslu thadumukocatam ante idhe
EVM ల మహిమ అందరికి తెలిసినట్లుంది.
😅😅 2019 kuda anthe antava mari
2019 evm manipulate cheste mee baabu ki 21 kadhu 2-1=1 ga vachhevi 1 seat evvariko telusa jethvani batch zero baabu
2019 lo ila votes teda jaraledhu and recounting kosam apply cheyaledhu and ippudu chesina kuda high court orders ichina recounting cheyakunda mock poling chestham ani analedhu Mari kutami la evarivalla kadhu le @@universal4334
@@universal4334
What about Jamili Elections-2014 ? 🤔
@@reddyzingzangchanel2838 ade antunna reddy garu...2024 lo manipulate chesina 11 kadu 1-1=0 vachevi
అంతా బ్రాంతియేనా ఈ జీవితనా, ఆశ నిరాశేనా
😂😂
It's shame for 40 year industry.
Myth లో కూడా డబ్బా కొట్టుకొనటానికి ఏమైనా తీగ తగులుతుంది ఏమో అని వెళ్ళి ఉండవచ్చు
Bramaravati capital అంటే ఎవరు రారు అక్కడ పెట్టుబడి ఎవరు పెట్టారు అంతా ఎందుకు ముందు CBN Heritage, ABN mediya and paper ఈనాడు సంస్థల అక్కడ పెట్టమని చెప్పండి టీడీపీ లో చాలా మంది వ్యాపారస్తులు ఉన్నారు కదా వారు ఎవరైనా అమరావతి లో పెట్టుబడి పెడతారా చెప్పండి
ఒక ఊబి లో వారి పెట్టుబడులు పెడతారా
పెడతారు. ఫ్రీగా ఇస్తే ల్యాండ్స్ తీసుకుని, మన డబ్బులు తగలేసి రోడ్లు, డ్రైనేజీలు పూర్తయిన తర్వాత మంచి లాభాలకు ల్యాండ్ అ మ్ముకుని హైదరాబాద్ చెక్ చేస్తారు
correct
తన అసహాయత అలా చెప్పారు సర్
నక్కను తొక్కిన నారాబాబు ఎన్టీఆర్ అల్లుడు అవడం ఎంటో కాంగ్రెస్ లో మంత్రి ఇవ్వడం ఎన్టీఆర్ పార్టీ పెట్టడం లక్కోడం ఎంటో అయన చావుకు బాబు నీ నందమూరి కుటుంబం ఏం అనకపొడం పార్టీనీ అప్పచెప్పడం ఎంటో బీజేపీ కాంగ్రెస్ సిపిఎం బీల్ గెట్స్ భూగోళం బాబుచుట్టు ఎంటో అంత మాయ కదా ఆమ్మో
👌👌
మహానగరంలో మాయగాడు అంటే ఇతనేనేమో
ఆయన ప్రచార ఆర్భాటాలు పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్టేఉంటాయి,ఇంకానయం ఏ పి ని జగన్ విధ్వంసం చేశాడు,అందుకే మేము పరిశ్రమలు పెట్టమని అన్నారని చెప్పలేదు,బహుశా ఆ ఆలోచన రాలేదో ఎవరూ అందించలేదో,ఆయన ఏ myth(భ్రమ)లో ఉన్నాడో
logada japan govt tho cbn chechukonna vidyuth oppandalu jamire vatchaka raddu chechadu bahucha anduke investers raledomo pitchivadi chethilo stone etu visuruthado theliyadga in case jamore vasthe
గుడ్డు, గుడ్డు గుడ్డు ఆస్ట్రీచ్ గుడ్డు చాలా పెద్ద ది యీ గుడ్డు 😄😄
వర్ధంతి శుభాకాంక్షలు సోదరా
అందన ద్రాక్ష పుల్లన (ఒక నక్క ద్రాక్ష తోటలో ద్రాక్ష గుత్తులు తిందామని ఎగిరి ఎగిరి అవి అందక పాడు ద్రాక్ష పుల్లగా ఉంటాయి తినకపోతే ఏం పోయింది అందంట మన చంద్రబాబు మాదిరి 😂😂
సూపర్ కామెంట్ ఈ కామెంట్ నేను కాపీ చేసుకుంటాను
Antha Brama .. Branthi Yenaa.. Elevation Graphics..Yenaa.. Aa.. 🤔🤔🤔🤭😱🫣🥱🫢🤫😏☺️😊😋😋😋🤗🤗🤗🙏🙏🙏🙏💐💐💐💐💐🕺🕺🕺
😂😂😂😂 super comment
Waiting sir
CBN graphics next eppudu release chestaru
ABN,EENADU,TV5 vaallu graphics panilo vunnaru anukunta anna inka ready avvaledhemo
దావోస్ కి అయిన ప్రజా ఖర్చు ఎంతో చెప్పండి YNR గారు
₹80 Crores
Well said
అయ్యా అక్కడకు రాష్ట్రంలోకి పెట్టుబడులు ఆహ్వానించటానికి వెళ్ళారా. అమరావతిలో పెట్టమని అడిగారా. ఉన్నావాటికే దిక్కులేదు. ఇక్కడి పారిశ్రామిక వేత్తలు పారిపోతుంటే అక్కడివారు వస్తారా. ఒకప్పుడు టెక్నాలజీ లేనికాలంలో పేపర్లో రాతలే ఆధారం ఇప్పుడు గంట గంట అప్డేట్స్ ప్రపంచంమంతా తెలిసి పోతుంటే ఇక్కడి నిర్వాకాలు తెలియకుంటాయా. మన చరిత్ర. గతం దేశాలు దాటాయిగా.
Nijam chepparu
Sir red book meeting spoiled
Father and Son are also a MYTH for us 😅
మన భ్రమరావతిలో చేపల చెరువులో పెట్టుబడులు పెట్టమనండి
YNR super sir
సార్ అంటే, సార్! ఏమి చెపితే అదే మిత్ అంటే !! ఎల్లో మీడియా ఉందీ! vedio cheyyatam ,mee problem, chudatam maa problem
దావోస్ మీట్ లో దేవులాట
దొరకలేదు పెట్టుబడుల మూట
ఏటా జరిగే విహార యాత్ర
దొరికింది మళ్ళీ ఖాళీ పాత్రే
➡️హైదరబాద్ కి కంపెనీలు రావాలంటే Airport, ORR కావాలి..అది YSR చేశాడు ✅
➡️ఆంధ్ర కి కంపెనీలు రావాలంటే Airport, పోర్టులు కావాలి..ఇది Jagan చేస్తున్నాడు ✅
⏭️అందుకే అంబాని, అదాని, జిందాల్, రహేజ లు... కంపెనీలు పెట్టడానికి 2009 తర్వాత మళ్లీ ఇప్పుడు AP కి వచ్చారు 💯
Credit మాత్రం బాబు కి ఇస్తావనమాట 😂
అయినా ఇవన్నీ ఎప్పుడొచ్చాయి?
Anta bhrama. This is made clear by government
Government should feel shame for failed to get the investment
Chandrababu and son are fraud people 😂😂😂
Super vishlashana anna
AP Ki Daredram patindi
CBN vision AP Public ki pedda Daredram 😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉
మిత్తో .. పిత్తో.. 😅
సార్ YNR గారు బాబు daavos పెట్టుబడులు తేవటానికి వెళ్ళాడా.పెట్టుబడులు పెట్టటానికి కొడుకు తో వెళ్ళాడా .పవన్ ను తీసుకు వెళ్ళలేదు
Well said sirji
Jai EVM CM....💸💸Sampadha Srustistha Thammulluu🧛♂🧛♂
✅Visionary Thatha
✅20 Lk jobs creation
✅Super 6 inventor
✅40 yrs industry
✅15 yrs CM
✅Poor to rich
Sir
Amaravati peru chpthe raru
Vizag peru chpukoni unte koni ina vachevemoo 😮😮😮
Asalu summit pettede oka understanding ki vacchi MOU chesukoni ravataaniki...Mari visionary enti summit ante networking maatrame antunnadu....🤔...Business cards exchange chesukotaaniki 60crores karhupettara?????? 😅😮😅😮
Success kakhapovadam vallane networking antu, exchange of Visi(o)'ti'n(ary)g Cards antu Drama lu..
ఒక వేళ ఇదే మాట జగన్ చెప్పి ఉంటే పచ్చ మీడియా నెల రోజుల పాటు తప్పుడు వీడియో లు చేస్తూ జగన్ ను నానా మాటలు మాట్లాడేవి
Visionary baba
సార్ దీని బట్టి 1990 ముందు వీళ్లు ఉమ్మడి ఆంధ్రను ఈనాడు,ఆంధ్ర జ్యోతి,వాడి అనుకూల మీడియా ఎంత దోచుకొనరో. బాబ్బో
Small Correction!
1990 kadu.. vennu"potu" tho 1995 lo Power loki vachina daggara nunchi..
Antha Maya.. kutami govt and legendary cm CBN cheppevanni maya maya.. namithe matti kuda migaladhu!!!
For this Myth ma money enni kotlu enduku
Investors erri hooks kaadhu.anni observe chestharu
inthakumundu jamore japan govt tho chechukonna oppandalu raddu chechadu anduke e sari evvadu mundukuraledi invest cheyataniki
Veedu development is also a myth😢😢
Eeyane AP ki pattina daridram 😮😢
వాళ్లు ఇక్కడకు వచ్చి పరిశ్రమలు ఎక్కడ పెడతారు కృష్ణానదిలోనా లేక అమరావతి లో 7 కిలోలు పెరిగిన చేపల మాడుగులోనా
Heritage Compound lo 😊
అవును మాకు కూడా మిత్ ఉంది 420 గాడు ఒక విజనరీ అని 😂
Super 6⃣ is myth😮😮
మీరు దేవుడయ్య అదే నోటితో సూపర్ సిక్స్ అంతా మిత్ మిత్ మిత్ మిత్ మిత్ మిత్ అని కూడా అనేయండయ్య 😅😅😅😅😅
Sir good morning
అంటే మూర్తి సార్ చెప్పిన స్క్రిప్ట్ వేస్ట్ నా..
అంత ఆరోగ్యం ఉన్న బాబోరు, ఒంటి నిండా రోగాలు ఉన్నాయి అని బెయిల్ మీద ఎందుకు ఉన్నారో చెప్పరాదే @ టీవీ 5 మూర్తి
Mee analysis super aithe oneside analysis
అదే.. ఓ లక్ష కొట్ల పెట్టు బడులు కు ఒప్పాందాలు జరిగి ఉంటే ఎలివేషన్స్ ఎలా ఉండేవి ynr?😂😂😂
ఆయన ఏమిటో... ఆయన మాటలెంటో.... ఎవరికైనా చూపించండి అయ్యా 🙏🙏🙏🙏 80 ఏళ్ళు వచ్చాయి... ఇంకెందుకు పరిచయాలు వేస్ట్ నా ---
చేత కాకపోతే అలానే మాట్లాడుతారు.😅
❤❤❤❤❤
If it is mith. Public money waste chesi 2 members velli stste ni inkaa appulloki thoyyatanikaa
అదే మరి విజనరీ అంటే
పవన్ ను తీసుకువెళ్ళకపోయిన పవన్ కి ఇబ్బంది వుండదు అతనికి రావాల్సిన ప్యాకేజీ వస్తె చాలు
చంద్రబాబు విజన్ అనేది మిత్.
He can say any thing to cover up his failure that is CBN (stoop down to any level most liar CM CBN )
Manam myth ante nammali anthe
Ynr good good evening
Kamaravathi ఒక్క myth😊
ఆ myth కి మరి ప్రజాధనం ఎందుకు waste చేసారు?
వాడు విజనరీ కాదు బొంగు కాదు 😂😂😂😂😂అంతా జాకీ మీడియా భ్రమ
ప్రతి సారి అదే ఫేస్ చూసి చూసి, సోది విని విని వారందరికీ బోర్ కొట్టి ఉంటుంది ..
➡️ ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ ఉన్న ఈనాడు అనే పత్రిక ఆయన ఏం చేసినా సమర్థిస్తుంది. ఆయనను గొప్ప వ్యక్తిగా చూపిస్తుంది. అదనంగా, ఆయన 10కి పైగా టీవీ ఛానళ్లను మరియు 2 పత్రికలను నియంత్రించడం ద్వారా పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పరచుకున్నాడు.
➡️ 'నాడు IT నేడు AI' అంటూ దావోస్ పర్యటన మరునాడు వ్యాసం రాశారు. ఆ వ్యాసంలో రాబోయే AI విప్లవం గురించి వివరించి, అది చంద్రబాబు వల్లే మన రాష్ట్రానికి వస్తుందని, ఆయన మన కోసం కనిపెడుతున్న మరో విప్లవం అని అర్థం వచ్చేలా రాశారు. ఇక జనాలు ఏమి ఆలోచిస్తారు? ఎవరిని నమ్ముతారు?
PK గారు తోడు లేకపోయేసరికి ఎమ్ పీకలేకపోయారు అన్నమాట...
పదాహైదు సంవత్సరాల దవొస్ అదే స్విస్ బ్యాంక్ లు ఉన్న దేశంకు వెళ్ళడం ఒక మాయ అని తెలుసకోవడానికి చాలా సమయం పట్టింది
Ss currect sir
పబ్లిక్ గా ఎల్లో మీడియా లో cbn చాలా పరిశ్రమ లు తెచ్చారని చెబుతున్నారు
వాళ్ళు సిగ్గు లేని వెధవలు కాబట్టి అలా చెప్పగలుగుతున్నారు.
Super.six myth
Myth ని కూడా ఎల్లో మీడియా హైలెట్ చేస్తుందేమో... 🤦
దానికి బదులు ఆరోగ్యశ్రీ కి నిధులు ఇస్తే పేదలకు ఉపయోగ మయ్యేది- లేదా- ఫీజు రియింబుర్స్మెంట్ ఇస్తే పేద విద్యార్డులు తెలంగాణలో ఉపయోగమయ్యేది.
మనమే ఆప్ నీ గభూలెపం కదా గెలిచాక అందుకే అనుకుంట అందులో రెడ్బుక్ అండ్ తిరుమల లేడు తిరుమల దుర్ఘటన అని అనుకుంటున్న సిర్
Asalu meaningfull debates ekkada jaruguthunnayi.evari dabba vaallu kottukovadame.unna okka channel tv9 kooda debates pettadam ledhu
Asalu AP lo janalu ela namutunaru sir ayana matalu 😮😮 baboii 😮
డాబు బాబు ఎలా అయినా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారు 😂😂😂😂😂😂మోసం మోసం మోసం మోసం మోసం 😢😢😢😢 వెన్నుపోటు పొడిచే మన నైజం 😢😢😢
Journalist...Nile.. palaru...Ani...pattu...ni
Chanel...name😊😊😊😊
Evadu ra nuvvu pedda konda erri pushpam laaga unnave
అప్పుడు యెవరికి తెలియదు కనుక అన్ని తెచ్చినmu అని చెప్పారు, ఇప్పుడు dorikipotharani మరోసారి డ్రామా ఆడుతున్నారు cbn
,🙏🙏🙏
ఓసోస్ దావోస్
అంతా వట్టి గాస్
అంతా మిత్ ఆట
అదో పిత్తు ఆట
అందరూ పెట్టుబడులు తెచ్చు ఉన్నారు మనకు మాత్రమే దావోస్ మిత్ అమరావతిలాగా😂
అమరావతి కి రూపం లేదు
రూపం లేని చోట పెట్టుబడి పెట్టరు
By. Birth.....No..1. 4....20. మీడియా. మేనేజ్మెంట్. తో.......బ్రతుకు తున్నాడు. వాడు. ఒక. ZERO
లోకేశ్ అమర్నాథ్ ను కోడి గుడ్డు మంత్రి అని ఎగతాళి చేసాడు గదా.
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Success kakapothe myth success ayithe maa brand chusi vacharu ani chebutharu manam nammali nammi theerali
Remit the total amount drawn from the exchequer towards Davis summit, its public amount.
అబ్బో ...నీ కోటింగ్ మామూలుగా లేదు Bro...ఈ వీడియో చూస్తే మాత్రం CBN గుక్క పెట్టీ ఏడుస్తాడు😀😀😀😀
Jagan only propagated WELFARE Scheme & His core agenda
Within 3 years how Jagan grown the AP a separate video like dedicated Sea port corridor
Industry development in VIZAG
IT INDUSTRY development in VIZAG etc need more dedicated videos once again🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Epudu chudandi DCM & CM issue tesukoni vastharu chinna ga 😮😮
Visionary ani media lo chepukovatame akada eam leadu
వాడు ఎన్నిసార్లు అపద్దాలు చెప్పినా వాణ్ణే నమ్ముచున్నారుచూడు వాళ్లననాలి
ynr garu okasari 2014 to 2019 varaku enni pettubadulu thecharu cheppandii
నాయనా జర్నలిస్టు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి చెప్పిన వీడియో చూసావా ఒప్పందాల గురించి చెబితే నీలాంటి పెయిడ్ బ్యాచ్ కంపెనీ ప్రతినిధులు దగ్గరకు వెళ్లి చెడగొడుతున్నారు అందుకే చెప్పట్లేదు నీవే మేధావి అనుకుంటే ఎట్లా నీ కంటే 100 రెట్లు తెలివైన వారు లోకేష్ చంద్రబాబు గారు
Wonderful journalism,
keep it up,
my request to you will be
please charge subscription fee, so channel get some oxygen.