10:20 ey part ni sariga plan cheskoleda bro 😂😂 beginners mistakes iyanni😂😂. Miru ichina dabbulu dachukoni pizza tinataniki pizza shop ki vellaru annadu. Ante ah pizza shop pillala video nuvve plan chesav ani ardham ipoyindhi😂😂. Internet lo kuda dorakani ni Pizza Shop footage quality ni video lo ela undi bro😂😂 malla sariga plan cheskovali kada😂 beginners mistakes ivanni 😂😂 okarini mosam cheyyali ante ela undali baniyan ki telikunda drayer lageyyali😂. Faluknama palace lo darbaar hall lo plate ki 4100/- ithe 30,000 antav. Malla akasam garginchindhi puvvu chigurinchindhi ani ni dialogues😂😂. Raithula pantalu niru leka yendinappudu garjinchani akasam nuvvu nibba fake video lu tisetappudu ela garginchindhi bro😂😂
దేశానికి ప్రధానమంత్రి అయితే రైతుకు ఇచ్చే విలువ ఆలోచన కూడా తనకు ఉండదు కానీ ఒక సామాన్యుడిగా పుట్టి దేశ ప్రధాని లాగా ఎదుగుతున్న నువ్వు ప్రధాన మంత్రి కావాలి అది నా ఆశ 🙏💯👌💪

You r a wonderful person God bless u I pray for your kind heart to keep working doing good to others. If at all I had money I will be like you son God should bless you and pour lots of courage in you to help the needy GOD BLESS YOU ❤❤❤❤❤
అన్న నువ్వు నిజంగా దేవుడివి ..... ఎవ్వరు చెయ్యలేని పని అది నీకేసద్యం అవుతుంది . రైతులని సరిగ్గా పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాజునేచేసావ్ . నువ్వు పేదల కోసం పుట్టిన మా diamond అన్నయ్య ............love u anna..........................
Very good very nice 👍 meelage ee country lo unna goppavaallu andaru elaga aalochiste mana India lo pedarikam undadu sir meeru elage epoudu help chestu undali anduku meeku aa god eppudu thoduga untadu.anyway u done a great job sir 😊😊😊
చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నా అన్నా నీ వీడియో కోసం రైతుని రాజుని చేసావ్ ఒక పేద వాడు జీవితంలో వెళ్లలేని ఒక ప్రపంచాన్ని చూపించావ్ నువ్వు నిజమైన మనిషివి అన్నా 🙏🙏
నాకు అయితే మాటలు రావడం లేదు చాలా మంచి మనసు ఉంది అన్నయ్య మీకు పేదరికం లో ఉన్నవాళ్లకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి
వాడేవాడో ThirdEye యూట్యూబ్ ఛానల్🔥 మన హర్ష సాయి చేసే పని ఓర్వలేక అన్న గురించి false ముచ్చట్లు పెట్టాడు. వాడికి బుద్ధి చెప్పండి harsha sai fans🥳🥳 lets gooooo.... నేను వాడి విడియోకి పెట్టిన comment: మా అమ్మ చెప్పింది పని పాట లెనోడు, depression లోకి పోయి, ఏం చేయాలో తోచక, జీవితంలో ఎలా ఎదగాలో తెలియక, జీవితం మీద విరక్తి పుట్టి, ఒక కిటికీ దగ్గర కూర్చొని, వచ్చి పోయే జనాలను చూస్తూ, ఎవడు బాగున్నాడు ఇవాళ అని చూసి "ఓహ్ వాడ... వాడు waste... " అని అడ్డమైన ముచ్చట్లు అదే అచ్చం నీలాగే పెడతారంట.🙂🤗 ఎదవ😒 నువ్ ఇలాంటి ఇంకో 10 వీడియోలు తీసిన హర్ష సాయి అన్న బొచ్చు కూడా పీకలేవు. నువ్వు నీ ఎదవ బతుకు. రేయ్ నీ life సూసుకోరా... పక్కోడి గురించి నీకెందుకు? హా? చూస్తే చదువుకున్నోడిలా ఉన్నావ్🔥 తు....నీ బతుకు... ఇప్పుడు నువ్ వీడియో చేసావు. ఎందుకు? పైసల కోసమే గా? హా? నీకోసం ఆ పైసలు... ని బొందకి కూడా సరిపోవు అవి. అక్కడ ఆయన ఏదో చేస్తుండు. వదిలేయ్. కానీ చూడు... వందలో ఒక్కడికి ఒక్క పేదోడి సహాయం అందుతుంది. ఒక్కో వీడియో కాదురా లుచ్చా నాయల, అన్ని వీడియోస్ చూడు. Harsha sai such a crazy person on this EARTH❤️🔥. మోసం చేయట్లే, ఒకడి మీద అదే నీల ఒక్కడి మీద పడి ఏడవట్లే😒😒 బూతులొస్తున్నాయి ఈ video చూస్తే. నీల చిట్టీల కొట్టి పాస్ కాలే, చక్కగా చదువుకొని పాస్ అయిన so konchem నా మాటలు controlling లో ఉన్నాయి. వీలైతే మంచి వీడియోలు చెయ్, ఒక్కడి మీద పడి ఎడవకు. కళ్ళు పోతాయి. 7days ఏ అయింది గా... ఇక ఈ విడియోకి చూడు reach ఎలా వస్తదో. ఒక సైన్యం ready అవుతుంది బయట. PK ని ఒక్క మాట అంటే ఎం అవ్వుద్ధో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హర్ష అన్నని ఏమన్నా అంటే "తోలు తీస్తారు రా ఏడుపు గొట్టు ఎదవ"🔥😒😏తు....
Bro devudu miru Miru vaka pani chesthe baguntundi 10th class chadivi chala mandi intlo a job leka untaru alantivallaku edo vaka help cheyali vallaki edo vaka job chesukone dari chupinchali
రైతుని రాజు చేస్తా అని రాజకీయ నాయకులు పలికే మాటలు, కానీ నువ్వు నిరూపించావు . నిన్ను చూసైనా వారు బుద్ధి తెచ్చుకుంటారు అని ఆశిస్తున్నా మీకు మా ప్రేమలు ఎప్పుడూ ఉంటాయి హర్ష🙏
రాజకీయ నాయకులు ఇలాంటివి చూడారు... ఏ ప్లాన్ తో దోచుకోవాలి అన్ని ఐడియాస్ మాత్రమే think చేస్తారు.. అందుకే కేవలం మాటలు చెపి మూటలోపలికి తోస్తారు.. అందులో అందరూ కాదు మరీ కొందరు...
అన్న నువ్వు తెలుగు రాష్ట్రలో చిన్న పెద్ద అన్న అక్క చిల్లీ అలాగే డబ్బు వున్నవలు పేదవాళ్ళు మన తెలుగు రాష్ట్రం అనే all India lo మన అందరు సమాధానం చెప్పే నువ్వు గ్రేట్ అన్న
వయసులో చిన్నవాడివి అయినా నీకు నా పాదాభివందనం హర్ష 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నీ సంక నీ 100 సార్లు నాకిన కూడా ఈ రాజకీయ నాయకులకి సిగ్గు రాదు.. ఒకొక్కడు లక్షలకోట్లు సంపాదించాడు ఎవడు పేదవాళ్ళకోసం నీ లాగా ఎవడు ఖర్చు పెట్టలేదు..UR GREAT ❤️👌🏻👌🏻👌🏻👌🏻
మన దేశం లో రైతే రాజు అంటారు కని అ రైతుని ఛాలా చిన్న చూపు చూస్తారు మరియు హేళన చేస్తారు కని మిరు మాత్రం ఒక రైతుని ఛాలా గొప్పగా చూపించారు ధాన్యవధాలు HARSHA అన్న ఛాలా బాగుంది 👍👍
పేదవాడి మనసుని పేదవాడి కష్టాన్ని అర్థం చేసుకున్న మహనీయుడు హర్ష సాయి మీరు ఇలాగే మంచి పనులు చేస్తూ పదిమందికి ఉపయోగపడుతూ మీరు చల్లగా ఉండాలని మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
దేశం కోసం సైనికులు బోర్డర్స్ లో పోరాటం చేస్తే, అదే దేశంలో ఉన్న మనుషుల సమానత్వం కోసం ఈ సైనికుడు పోరాటం చేస్తున్నాడు. truly amazing hats off to you anna🙇👏👏❤️
అన్న ఈరోజు నాదగ్గర ఏమి లేకపోవచ్చు కానీ రేపు అంటూ ఒకటుంది ఆ రోజు వచ్చాక నీ అంత కాకపోయినా నాకు ఉన్నంతలో నాలాంటి వాళ్ళకి సహాయం చేస్తా Love You Harsha Anna❤️😘 Ur my Inspiration 😎
My dad also a farmer ..U gave real value...👏👏He struggles alot for family.. Every farmer is a army to feed and protect the world... Really feeling great to see this video.. Heart touching..oka movie chusinattu anipinchindi...I appreciate you & ur crew
అన్నయ్య నీ అంత మంచి మనిషి ఈ ప్రపంచంలో ఎవరూ లేకపోవచ్చు ఈ ప్రపంచంలో ఉన్న పేద మనసులో దేవుని చూడకపోవచ్చు కానీ నిన్ను మాత్రం చూస్తూనే ఉంటారు నువ్వు ప్రజల మధ్యలో తిరిగే దేవుడి లాంటి వాడివి you are the real hero 🙏
Bro కష్టపడి earn chesina money donate chesetappudu, easy gaa money vaste adi donate chesetappudu feel veruntadi bro, he is doing good but everything because of TH-cam money because of u(subscribers), మనం నెలంత కష్టపడి 10000 సంపాదిస్తే, dantlo oka 1000 rupees దానం cheyyamante chala think chestam, nuvvu పెద్ద కష్టపడకుండ ni maintanace amount vastu oka 10000 extra మిగిలితే, దాన్ని nuvvu donate cheste పెద్ద feel వుండదు. Idi my opinion
Eelanti Scenes Cinema lo chusanu, Real lo Cheyyalante Chala Pedda Manasu undaali, Aa Devudu mimmalni Puttinchindi , Peda Prajalanu Help Cheyyadaniki , Really you are God Gift 🎁...
iam chef from Hyderabad and working for 19 years in 5 star hotels , iam happy to see the advandurance programs its great creative ideas, we have lot of media channels they only talk about politics and waste news , its best video i has seen , and if there is a award for these programs , it will stand first
The best part of this video 1.farmer seated in King's chair 2.harsha anna besides girl pure smile 3.Ur full filling all poor peoples dream ❤️✨ Lots of Love from Our bottom of heart 💞 Anna We love you 💫😘🥰
నేను గత 7/8 సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాను, చాలా అప్పులు చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయాను మరియు ఇప్పటికీ చికిత్స పూర్తి కాలేదు. సాయంత్రం 6:39✓✓ 5 ఫిబ్రవరి 2024
H..' Helping A... attitude R....' respect S....' satisfied H.....' humanity A..... All above I am siva big fan of you and your my inspiration love you bro... 🖤
Ee video chustunnappudu each second goosebumps and kantlo tears vacchay 😢 Harsha anna nuuvu maavidive🙏🙏 love you Harsha anna❤❤❤️❤️🌹🌹🌹🌹🌹🌹✨✨🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✨🌹✨✨✨✨
I am earning 80k per month..Still i feel it will be costly and expensive to have lunch at falaknuma palace.I can't control my tears when Harsha made farmer to sit in king's chair of 101 dining table..Wat Harsha did today will written in history and remembered forever..Hat's off #HarshaSai..Proud follower 🙏🏻
literally tears in my eyes when a farmer went for water and they didn't allowed him because I am also a daughter to a farmer but it's all about farmer or etc etc it's All about giving respect and equality and bais 🙏🙏🙏🙏🙏🙏 thank you Harsha garu you gave a greate message and satisfaction
🇮🇳 దేశం లో ఉన్నా పేదలని రాజులను చెయ్యాలనే మీ ఆశయం చాలా గొప్పది అన్నా....చాలా మంది సామాన్య మైన పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపుతున్నారు..మీరు చాలా గొప్పవారు అన్నా 🙏🙏🙏🙏🙏
వాడేవాడో ThirdEye యూట్యూబ్ ఛానల్🔥 మన హర్ష సాయి చేసే పని ఓర్వలేక అన్న గురించి false ముచ్చట్లు పెట్టాడు. వాడికి బుద్ధి చెప్పండి harsha sai fans🥳🥳 lets gooooo.... నేను వాడి విడియోకి పెట్టిన comment: మా అమ్మ చెప్పింది పని పాట లెనోడు, depression లోకి పోయి, ఏం చేయాలో తోచక, జీవితంలో ఎలా ఎదగాలో తెలియక, జీవితం మీద విరక్తి పుట్టి, ఒక కిటికీ దగ్గర కూర్చొని, వచ్చి పోయే జనాలను చూస్తూ, ఎవడు బాగున్నాడు ఇవాళ అని చూసి "ఓహ్ వాడ... వాడు waste... " అని అడ్డమైన ముచ్చట్లు అదే అచ్చం నీలాగే పెడతారంట.🙂🤗 ఎదవ😒 నువ్ ఇలాంటి ఇంకో 10 వీడియోలు తీసిన హర్ష సాయి అన్న బొచ్చు కూడా పీకలేవు. నువ్వు నీ ఎదవ బతుకు. రేయ్ నీ life సూసుకోరా... పక్కోడి గురించి నీకెందుకు? హా? చూస్తే చదువుకున్నోడిలా ఉన్నావ్🔥 తు....నీ బతుకు... ఇప్పుడు నువ్ వీడియో చేసావు. ఎందుకు? పైసల కోసమే గా? హా? నీకోసం ఆ పైసలు... ని బొందకి కూడా సరిపోవు అవి. అక్కడ ఆయన ఏదో చేస్తుండు. వదిలేయ్. కానీ చూడు... వందలో ఒక్కడికి ఒక్క పేదోడి సహాయం అందుతుంది. ఒక్కో వీడియో కాదురా లుచ్చా నాయల, అన్ని వీడియోస్ చూడు. Harsha sai such a crazy person on this EARTH❤️🔥. మోసం చేయట్లే, ఒకడి మీద అదే నీల ఒక్కడి మీద పడి ఏడవట్లే😒😒 బూతులొస్తున్నాయి ఈ video చూస్తే. నీల చిట్టీల కొట్టి పాస్ కాలే, చక్కగా చదువుకొని పాస్ అయిన so konchem నా మాటలు controlling లో ఉన్నాయి. వీలైతే మంచి వీడియోలు చెయ్, ఒక్కడి మీద పడి ఎడవకు. కళ్ళు పోతాయి. 7days ఏ అయింది గా... ఇక ఈ విడియోకి చూడు reach ఎలా వస్తదో. ఒక సైన్యం ready అవుతుంది బయట. PK ని ఒక్క మాట అంటే ఎం అవ్వుద్ధో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హర్ష అన్నని ఏమన్నా అంటే "తోలు తీస్తారు రా ఏడుపు గొట్టు ఎదవ"🔥😒😏తు....
మంచి మనసు ఉన్న దేవుడు పంపిన మనిషి @Harsha Sai అన్న..... ❤️✨🤩
Yes
Kutha mui davudu ame pamenaenchaladu harshasai saine Harsha Sai davudu 🥰🥰🥰
Manchi manashi athanu
@@vinay7599 nuvu chei elanti pani dhammunte puka
Yes
దేశమంటే డబ్బు కాదు దేశమంటే మనుషులు అని చాలా బాగా చెప్పావు అన్న..!🙏🏻❤️❤️❤️
Harsha sai anna biography
th-cam.com/video/3E5rZip7zWA/w-d-xo.html
Supper Bro
👏👌🙏😔
Chapadani ki dabu karuchu yayan dhi kadha bro 😕
Aayana idhantha cheyyagaligindhi dabbuthone bro..
Adhey aayana daggara dabbu lekunte athanni kuda lopaliki raanivvaru..
మొత్తానికి ఈ దేశంలో ఒక రైతు ను గొప్పగా చూపెట్టిన మొదటి గొప్ప వ్యక్తి వి నువ్వే అన్నయ్య... నీకు తోడుగా ఆ భగవంతుడు అన్నీ వేళల ఉండాలి 🙏🙏🙏🙏
10:20 ey part ni sariga plan cheskoleda bro 😂😂 beginners mistakes iyanni😂😂. Miru ichina dabbulu dachukoni pizza tinataniki pizza shop ki vellaru annadu. Ante ah pizza shop pillala video nuvve plan chesav ani ardham ipoyindhi😂😂. Internet lo kuda dorakani ni Pizza Shop footage quality ni video lo ela undi bro😂😂 malla sariga plan cheskovali kada😂 beginners mistakes ivanni 😂😂 okarini mosam cheyyali ante ela undali baniyan ki telikunda drayer lageyyali😂. Faluknama palace lo darbaar hall lo plate ki 4100/- ithe 30,000 antav. Malla akasam garginchindhi puvvu chigurinchindhi ani ni dialogues😂😂. Raithula pantalu niru leka yendinappudu garjinchani akasam nuvvu nibba fake video lu tisetappudu ela garginchindhi bro😂😂
🙏🙏🙏🙏🙏👌🙏🙏👏👏👏👏👏👏👏👏👌👌👌👌❤❤❤❤❤❤
th-cam.com/users/shorts2M03FwWLuaI?si=O0U7ZPCNjiJNm6cx
Amma lekapote emindi ammakanna ekkuva caring chupistunnaru andari mohallo chirunavvu nimputunnaru.Great person and team also😊😊❤❤
రైతు సంతోషిస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాను
Harsha 👌🔥💕
❤❤👌
అవును
JUST ONE TIME ONLY ......NOT FOR LIFE LONG
Super
@@srivnkvideos4939 Edo okati kanisam okasarina santhosha paddadu kada
వాళ్ళు ఆనందంగా తిన్నారు .. మేము ఆనందంగా చూసాము .. గ్రేట్ డియర్
Sattishfaction ayindhi manaku..
Sir please help me sir 🥺 🙏 reply me sir please 🙏 🙏 🙏 🙏 🙏 🙏 @@tejaconnect9407
దేశానికి ప్రధానమంత్రి అయితే రైతుకు ఇచ్చే విలువ ఆలోచన కూడా తనకు ఉండదు కానీ ఒక సామాన్యుడిగా పుట్టి దేశ ప్రధాని లాగా ఎదుగుతున్న నువ్వు ప్రధాన మంత్రి కావాలి అది నా ఆశ 🙏💯👌💪
There is too much difference to social service and politics
💯🇮🇳💯
Bhavik
😘😘😘❤️❤️❤️
What do you know about MODI .??
DONOT DO THIS TYPE OF CHEAP COMMENTS
దీనమ్మ ఈ 20 నిమిషాల వీడియో సినిమా కంటే బాగుంది..! గుండె బరువెక్కింది..
హర్ష సాయి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు
ఇక్కడ,. A man with golden heart ❤
Ori nee 🙏
Nenu 💪
Appude vachava🤦♀️
Antha kaliga untav ra pichilanjakodaka 😂😂
Haaa anna abimanulu antha okakaru 100 rupees echina ma ammaki legs baga avuthai anna please help 🙏
రికార్డ్ బ్రేక్ చేశారు... అన్న..."" రైతే""... రాజు అని కేవలం అని... సినిమాల్లో చూసాము కానీ మీరు దాన్ని నిజం చేశారు... సూపర్ అన్న 🌹🌹🌹👌👌👌
No politician no star just a common man who walked on the streets
Great respect towards you and salute
Super annaya
Hai bro rohit
th-cam.com/video/EQ6TY8U_zWM/w-d-xo.html😜
Good annaya..💝
10:20 ey part ni sariga plan cheskoleda bro 😂😂 beginners mistakes iyanni😂😂. Miru ichina dabbulu dachukoni pizza tinataniki pizza shop ki vellaru annadu. Ante ah pizza shop pillala video nuvve plan chesav ani ardham ipoyindhi😂😂. Internet lo kuda dorakani ni Pizza Shop footage quality ni video lo ela undi bro😂😂 malla sariga plan cheskovali kada😂 beginners mistakes ivanni 😂😂 okarini mosam cheyyali ante ela undali baniyan ki telikunda drayer lageyyali😂. Faluknama palace lo darbaar hall lo plate ki 4100/- ithe 30,000 antav. Malla akasam garginchindhi puvvu chigurinchindhi ani ni dialogues😂😂. Raithula pantalu niru leka yendinappudu garjinchani akasam nuvvu nibba fake video lu tisetappudu ela garginchindhi bro😂😂
You r a wonderful person God bless u I pray for your kind heart to keep working doing good to others. If at all I had money I will be like you son God should bless you and pour lots of courage in you to help the needy GOD BLESS YOU ❤❤❤❤❤
అన్న నువ్వు నిజంగా దేవుడివి ..... ఎవ్వరు చెయ్యలేని పని అది నీకేసద్యం అవుతుంది . రైతులని సరిగ్గా పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాజునేచేసావ్ . నువ్వు పేదల కోసం పుట్టిన మా diamond అన్నయ్య ............love u anna..........................
తొందరలోనే "హర్ష సాయి" అనే పేరు ఇండియా మొత్తం మారుమోగి పోతుంది you are true inspiration bro..
అన్న నీలాంటి వాడు దేశం లో ఉండాలి .....నువ్వు అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ........జై హింద్ అన్నయ్య ,🙏
Very good very nice 👍 meelage ee country lo unna goppavaallu andaru elaga aalochiste mana India lo pedarikam undadu sir meeru elage epoudu help chestu undali anduku meeku aa god eppudu thoduga untadu.anyway u done a great job sir 😊😊😊
ఈ 75వ భారతస్వతంత్ర దేశానికి నిజమైన గీప్ట్ ఇచ్చావు. అన్న నువ్వు... దేశంలోని ప్రతివాడు గర్వపడేలా ఉంది.... 👏👏👏
🙏Anna nuv nijangha deuvdu anna 🙏
th-cam.com/video/KwA0VZOn0GU/w-d-xo.html
స్కిప్ చెయ్యాలి అన్నాలోచ్చానుకూడా రాదు
ѕuppєr
th-cam.com/video/EQ6TY8U_zWM/w-d-xo.html🤐
మనసును కదిలించే సాహసం ,,, నువ్వే నిజమైన హీరో,,,భరత రత్న నీకు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుతున్నాను హర్ష సాయి బ్రో
మార్పు కోసం ఆలోచించటం కాదు చేసి చూపించాలి అనే వాక్యానికి నిలివెత్తు నిదర్శనం హర్ష సాయి తేజ ...❤️❤️❤️
Thamudu please help me🙏🙏
ದೇವರು ಒಳ್ಳೆದ ಮಾಡ್ಲಿ ಹರ್ಷ ಬ್ರೋ 🙏❤
ఇది ఆరాచకం బ్రదర్... ఒక్కొక్కటి ఒక్కో డైమండ్ ... అసాధ్యాన్ని సుసాధ్యం చేశావు. Hatsoff🙏🙏
Super Anna 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Super comments
Grt
Anna super super super
Ami chaisadu views kosam chaisadu
వామ్మో...ఇంత మంచి మనసు ఎవ్వరికీ ఉండదు.
ఎంత కరుణ నింపాడు నాయనా నీ గుండెలో దేవుడు.
నీకు శతకోటి వందనాలు.
🙏🙏🙏🙏🙏
నిన్ను కన్న తల్లీకి నా నిండు వందనాలు హర్ష తమ్ముడు...god bless you 🙌🏻 brother 🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🙏🙏
Who are here after Harsha Sai facing allegations on Betting?
చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నా
అన్నా నీ వీడియో కోసం రైతుని రాజుని
చేసావ్ ఒక పేద వాడు జీవితంలో వెళ్లలేని
ఒక ప్రపంచాన్ని చూపించావ్ నువ్వు
నిజమైన మనిషివి అన్నా 🙏🙏
God bless you Anna
God bless u sir
Amazing work ❤️❤️..god bless you bro
Akariki kgf vloggar kuda chusevadu
Brooo
Wow 😲😲😲 kranthi anna.. nv kuda sai harsha anna videos chusthava.. wow.. im ur genuine fan anna..
Hii karnthi anna
Ikkada comment yendhuku pettav ra,reach kosame ga. Ni bathukki hate video lu tappa inkem chesthav le🤣🤣
ఈ వీడియో చూసిన తర్వాత ఇలాంటి మంచి మనుషులు ఉంటారా అని చాలా సంతోషం అనిపించింది
నాకు అయితే మాటలు రావడం లేదు చాలా మంచి మనసు ఉంది అన్నయ్య మీకు పేదరికం లో ఉన్నవాళ్లకు సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి
equality
Hii anna
❤️❤️❤️
Thaggede Lee
Anna Nee Video next generationb ke inspiration Anna Edi martam 💯🔥
Anna konchm meto mataladali
Thaggede Lee
మన దేశంలో ఎంతో మంది చరిత్రకారులు పుట్టారు మళ్ళీ
హర్ష అన్న పుట్టాడు💖 Jay Hind ✊
వాడేవాడో ThirdEye యూట్యూబ్ ఛానల్🔥 మన హర్ష సాయి చేసే పని ఓర్వలేక అన్న గురించి false ముచ్చట్లు పెట్టాడు. వాడికి బుద్ధి చెప్పండి harsha sai fans🥳🥳 lets gooooo....
నేను వాడి విడియోకి పెట్టిన comment: మా అమ్మ చెప్పింది పని పాట లెనోడు, depression లోకి పోయి, ఏం చేయాలో తోచక, జీవితంలో ఎలా ఎదగాలో తెలియక, జీవితం మీద విరక్తి పుట్టి, ఒక కిటికీ దగ్గర కూర్చొని, వచ్చి పోయే జనాలను చూస్తూ, ఎవడు బాగున్నాడు ఇవాళ అని చూసి "ఓహ్ వాడ... వాడు waste... " అని అడ్డమైన ముచ్చట్లు అదే అచ్చం నీలాగే పెడతారంట.🙂🤗 ఎదవ😒 నువ్ ఇలాంటి ఇంకో 10 వీడియోలు తీసిన హర్ష సాయి అన్న బొచ్చు కూడా పీకలేవు. నువ్వు నీ ఎదవ బతుకు. రేయ్ నీ life సూసుకోరా... పక్కోడి గురించి నీకెందుకు? హా? చూస్తే చదువుకున్నోడిలా ఉన్నావ్🔥 తు....నీ బతుకు... ఇప్పుడు నువ్ వీడియో చేసావు. ఎందుకు? పైసల కోసమే గా? హా? నీకోసం ఆ పైసలు... ని బొందకి కూడా సరిపోవు అవి. అక్కడ ఆయన ఏదో చేస్తుండు. వదిలేయ్. కానీ చూడు... వందలో ఒక్కడికి ఒక్క పేదోడి సహాయం అందుతుంది. ఒక్కో వీడియో కాదురా లుచ్చా నాయల, అన్ని వీడియోస్ చూడు. Harsha sai such a crazy person on this EARTH❤️🔥. మోసం చేయట్లే, ఒకడి మీద అదే నీల ఒక్కడి మీద పడి ఏడవట్లే😒😒 బూతులొస్తున్నాయి ఈ video చూస్తే. నీల చిట్టీల కొట్టి పాస్ కాలే, చక్కగా చదువుకొని పాస్ అయిన so konchem నా మాటలు controlling లో ఉన్నాయి. వీలైతే మంచి వీడియోలు చెయ్, ఒక్కడి మీద పడి ఎడవకు. కళ్ళు పోతాయి. 7days ఏ అయింది గా... ఇక ఈ విడియోకి చూడు reach ఎలా వస్తదో. ఒక సైన్యం ready అవుతుంది బయట. PK ని ఒక్క మాట అంటే ఎం అవ్వుద్ధో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హర్ష అన్నని ఏమన్నా అంటే "తోలు తీస్తారు రా ఏడుపు గొట్టు ఎదవ"🔥😒😏తు....
ఈ వీడియో చూస్తున్నంతసేపు కళ్ళల్లో నీళ్ళు😭తిరుగుతూనే ఉంది.jai Harsha sai Anna 💪
Bro devudu miru
Miru vaka pani chesthe baguntundi 10th class chadivi chala mandi intlo a job leka untaru alantivallaku edo vaka help cheyali vallaki edo vaka job chesukone dari chupinchali
Perfect Tribute to 75 YEARS OF INDEPENDENCE INDIA 🇮🇳
పేదవాడి కళలు తీచ్చిన హష సాయి అన్నకు 🙏🙏👌👌❤️❤️tq anna
అన్న నేను "కొండ దొర రాజు" నాకైతే కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఎందుకంటే ఆ అనుభవం (అవమానం)ఒకప్పుడు నాకు జరిగింది .
Epudu nuv successful person bro
KDR garu me videos super ga untai
Tammudu
th-cam.com/users/shorts5Ep7a8UoUTg?feature=share 🙏
సోదరా! మీరు ఏ ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నారో తెలియదు కానీ,, ప్రపంచంలో ఎవడు కూడా చేయని, వెలకట్టలేని పని చేస్తున్నారు.. హాట్సాఫ్ టూ యూ..👌👏👍❤️❤️
Reyali hand sap. Harsha sai annaya...
అద్భుతమైన ఆలోచనకు హ్యాట్సాఫ్. హర్ష. సాయి గారు ఇవన్నీ చానల్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది
రైతుని రాజు చేస్తా అని రాజకీయ నాయకులు పలికే మాటలు, కానీ నువ్వు నిరూపించావు . నిన్ను చూసైనా వారు బుద్ధి తెచ్చుకుంటారు అని ఆశిస్తున్నా మీకు మా ప్రేమలు ఎప్పుడూ ఉంటాయి హర్ష🙏
❤️
రాజకీయ నాయకులు ఇలాంటివి చూడారు... ఏ ప్లాన్ తో దోచుకోవాలి అన్ని ఐడియాస్ మాత్రమే think చేస్తారు.. అందుకే కేవలం మాటలు చెపి మూటలోపలికి తోస్తారు.. అందులో అందరూ కాదు మరీ కొందరు...
Namaste babuantmyougoodboyoknbabybabyhs
ఎదుటి వాళ్ళు ఏడుస్తున్న పట్టించుకోని ఈ రోజుల్లో.....ఎదుటి వ్యక్తి నవ్వితే చూడాలనుకునే గొప్ప మనసు నీది....god bless you అన్నయ్య
అసద్యాని కూడా సద్యం చేసేవాడే మన హర్ష సాయి అన్న....😘🙏
You are the poor people hero bro....😎
Love you annaya....♥
అన్న నువ్వు తెలుగు రాష్ట్రలో చిన్న పెద్ద అన్న అక్క చిల్లీ అలాగే డబ్బు వున్నవలు పేదవాళ్ళు మన తెలుగు రాష్ట్రం అనే all India lo మన అందరు సమాధానం చెప్పే నువ్వు గ్రేట్ అన్న
ఇప్పటికీ అంటున్న ఈ దేశాన్ని మార్చడం అసాధ్యం but మీలాంటి వారు district ki ఒకరు వుంటే సాధ్యం అవ్వొచ్చునేమో ,great job satisfaction life ,God bless you 🎉
నీవు ప్రజల కోసం పుట్టిన దేవుడు అన్న......🙏🙏🙏
ఈ దేశాన్ని మార్చడానికి నీతో పాటు మేము కూడా నీ వెంట వస్తాం అన్న 🇮🇳 జై హింద్ జై హర్ష సాయి 🙏🙏🙏🙏🙏
తెలుగు రాష్ట్రాల్లో నిజమైన ప్రజా సేవకుడు హర్ష సాయి గారికి పేదవాళ్లకు సాయం చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు బ్రదర్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
భగవంతుడు ఎక్కడో లేడు, మన మధ్యలో ఉన్నాడు, అంత గొప్ప వ్యక్తి మన హర్ష సాయి... ❤💯👏🙏
వయసులో చిన్నవాడివి అయినా నీకు నా పాదాభివందనం హర్ష 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 నీ సంక నీ 100 సార్లు నాకిన కూడా ఈ రాజకీయ నాయకులకి సిగ్గు రాదు.. ఒకొక్కడు లక్షలకోట్లు సంపాదించాడు ఎవడు పేదవాళ్ళకోసం నీ లాగా ఎవడు ఖర్చు పెట్టలేదు..UR GREAT ❤️👌🏻👌🏻👌🏻👌🏻
😂👍
Wonderfull comment
😘😘😘😘😁😁😁😁😁
💗🙏🙏🙏👌👌👌
Sir rajakeya nayaku le kadhu , bussiness men, lawyers, doctors ...
Bagasampadincha vallu evaru cheyani pani salute sir
th-cam.com/video/EQ6TY8U_zWM/w-d-xo.html🤨
రైతుని రాజుని చేసావ్ - పేదవాడు జీవితంలో వెయ్యి జన్మలు ఎత్తిన తినలేని చోట - వాళ్ళ ఆకలి నింపి - మా అందరి మనసుల్ని దోచుకున్నావు ❤️...
🙏
It's true
Okka sari oka 5 star hotel lo tinpiste Raithu ni Raju chesinatta em matladtaru anna asalu mee lanti vaallu unnanduke ee naa kodukulu rechipotunaru
@@MahendraKumar-vh4ss 👍👍👍👍👍👍👍
@@vijaykumarvijju4732 Mee lanti vaallu munduki ravali anna...
Nilanti vallu kuda untara thammudu, chala manchi manasu needi God bless you thammudu ❤
మనం చనిపోయాక మకూడా వచ్చేవి రెండు మంచి చెడు ఇలాంటి అలాంటి మంచి పనులు 🎉🎊❤️ మరినో మరింత మంది చేయాలి అని కొకరుకుంటున్న 👍
th-cam.com/video/blBZWngm1f4/w-d-xo.html

Hai...Ramesh bro
@@b.krishna6884 th-cam.com/video/blBZWngm1f4/w-d-xo.html A Man With Golden Heart HARSHA SAI FOR YOU ♥️♥️🙏
🙋♀️🙏❤️❤️🌹👍👍
ఒక 25 years బాయ్ కి ఉన్నంత జ్ఞానం, దయాహృదయం మన politicians కి లేదు. hat's off to HARSHA SAI.🙏
మన దేశం లో రైతే రాజు అంటారు కని అ రైతుని ఛాలా చిన్న చూపు చూస్తారు మరియు హేళన చేస్తారు కని మిరు మాత్రం ఒక రైతుని ఛాలా గొప్పగా చూపించారు ధాన్యవధాలు HARSHA అన్న ఛాలా బాగుంది 👍👍
డబ్బు ముక్యం కాదు మానవత్వం అని చాటిన హర్ష సాయిగారికి వందనం
🙏🙏
😢😍 కన్నీళ్లు వచ్చాయి.అన్న...చాలా మంచి పని చేసావ్ గా....నీలాంటి వాడు చరిత్రలో ఒకడిగా ఉంటాడు అన్న💙
ఈ వీడియో చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగటంలేదు అసలు మాటలే రావటంలేదు... హర్ష బ్రదర్ నీ దేవుడు ఇంకా ఇంకా దీవించును గాక...
th-cam.com/video/blBZWngm1f4A/w-d-xo.html Small Video About Harsha Sai Anna 💥⚡
Bucket petko కన్నీళ్లకు 😁 నిండిపోతాయి
@@FunTVTelugu7 th-cam.com/video/blBZWngm1f4/w-d-xo.html A Man With Golden Heart HARSHA SAI FOR YOU ♥️♥️🙏 💥
Thappakunda deevinchunu gaka
th-cam.com/video/EQ6TY8U_zWM/w-d-xo.html😛
నీలాంటి గొప్ప మనసున్న వ్యక్తులు ఈ సమాజానికి ఎంతో అవసరం అన్నయ్య 🙏
This video is very inspiring to all. Equality have u shown. Keep continue sir.
పేదవాడి మనసుని పేదవాడి కష్టాన్ని అర్థం చేసుకున్న మహనీయుడు హర్ష సాయి మీరు ఇలాగే మంచి పనులు చేస్తూ పదిమందికి ఉపయోగపడుతూ మీరు చల్లగా ఉండాలని మీ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Harsha Sai this name and this person will be Markable 🔥 People called him Real Hero 🌟💯💯💯
Super boy❤😂
డబ్బు వుంటే ఏదైన సాధ్యం కానీ.. గొప్ప మనసు వుంటేనే (హర్ష సాయి) 🥺❤️ 😘
🥺
Harsa Sai number kavali
Maasha Allah
Meeru chala baaga plan chesaru Harsh may Almighty Allah accept your hardworking
This is what 75 years of real INDEPENDENCE means 🎉 Harsha Sai is the real freedom fighter that he proved.. jai bharat..🇮🇳
దేశం కోసం సైనికులు బోర్డర్స్ లో పోరాటం చేస్తే, అదే దేశంలో ఉన్న మనుషుల సమానత్వం కోసం ఈ సైనికుడు పోరాటం చేస్తున్నాడు. truly amazing hats off to you anna🙇👏👏❤️
అన్న ఈరోజు నాదగ్గర ఏమి లేకపోవచ్చు కానీ రేపు అంటూ ఒకటుంది ఆ రోజు వచ్చాక నీ అంత కాకపోయినా నాకు ఉన్నంతలో నాలాంటి వాళ్ళకి సహాయం చేస్తా Love You Harsha Anna❤️😘 Ur my Inspiration 😎
జీవితకాలంలో ఆ పిల్లలు హోటల్ ని కూడా చూడలేరు అలాంటి ఓన్లీ భోజనం వినిపించారు ఇవాళ పాలిట దేవుడు తమ్ముడు
My dad also a farmer ..U gave real value...👏👏He struggles alot for family.. Every farmer is a army to feed and protect the world... Really feeling great to see this video.. Heart touching..oka movie chusinattu anipinchindi...I appreciate you & ur crew
నువ్వు మా తెలుగు రాష్ట్రాలలో ఉండడం మా అదృష్టం అన్న❤️🙏🙏
True 🇮🇳Indian
S, I'm from karnataka.
I'm happy with he was from our neibour Or Indian. Proud feel
I whAt help
Bro okasari ayina news lo vachinda👎 real or fake 🤨
Mana rastam ani kadhu Mana dhesam lo undatam garvakaranam
మీరే గనుక ప్రధాన మంత్రి అయితే మన దేశంనే మార్చేయ గలరు 👏👏🙏🙏God bless you anna😍😍
అతను PM అయితే అతన్ని నువ్వే మార్చేస్తావ్..this is India బాబు
Daniki deniki em sambandam vunndi erri puka...
Entha Machi varini appatiki MLA kuda kanivvaru because India
Wow ur really great Anna🥰
I am from Karnataka nuvvu kannada chala Baga matladavu Anna😍
Few years back moment started-"Made in India". Now moment started "Change in India" by Harsha Sai. No words great message.
👌👌👌👏👏👏
Hiii annaya
Exactly
ముంబాయ్ పిల్లల కోసం ఎంతో కష్టపడి వెతికి ఫైవ్ స్టార్ హోటల్లో భోజనం పెట్టిన నీ గొప్ప మనసుకు ధన్యవాదములు అన్న హర్ష సాయి
అన్నయ్య నీ అంత మంచి మనిషి ఈ ప్రపంచంలో ఎవరూ లేకపోవచ్చు ఈ ప్రపంచంలో ఉన్న పేద మనసులో దేవుని చూడకపోవచ్చు కానీ నిన్ను మాత్రం చూస్తూనే ఉంటారు నువ్వు ప్రజల మధ్యలో తిరిగే దేవుడి లాంటి వాడివి you are the real hero 🙏
Bro కష్టపడి earn chesina money donate chesetappudu, easy gaa money vaste adi donate chesetappudu feel veruntadi bro, he is doing good but everything because of TH-cam money because of u(subscribers), మనం నెలంత కష్టపడి 10000 సంపాదిస్తే, dantlo oka 1000 rupees దానం cheyyamante chala think chestam, nuvvu పెద్ద కష్టపడకుండ ni maintanace amount vastu oka 10000 extra మిగిలితే, దాన్ని nuvvu donate cheste పెద్ద feel వుండదు. Idi my opinion
@@venkat1172 TH-cam lo money earn cheyadam easy anukuntunava bro...mari nv TH-cam lo money earn cheye help cheyachu kadha ...TH-cam valu money ami free ga evadam ledhu ..harsha sai garu thanu intelligent tho money earn chestunaru ..
@@venkat1172 🤦♀️🤦♀️🤦♀️🤦♀️
Eelanti Scenes Cinema lo chusanu, Real lo Cheyyalante Chala Pedda Manasu undaali, Aa Devudu mimmalni Puttinchindi , Peda Prajalanu Help Cheyyadaniki , Really you are God Gift 🎁...
iam chef from Hyderabad and working for 19 years in 5 star hotels , iam happy to see the advandurance programs its great creative ideas, we have lot of media channels they only talk about politics and waste news , its best video i has seen , and if there is a award for these programs , it will stand first
Anna ma ఇంటికి రావాలి sricialla thadoor
Anna oka help cheyara ma dhagara oka family chala poor anna help cheyara plzzz anna
Advandurance ah,adhenti????
The best part of this video
1.farmer seated in King's chair
2.harsha anna besides
girl pure smile
3.Ur full filling all poor peoples dream ❤️✨
Lots of Love from Our bottom of heart 💞 Anna
We love you 💫😘🥰
Yes. హర్ష తమ్ముడు అనుకుంటే ఏదైనా ఎవ్వరినైనా మార్చాగల సమర్థుడు. God bless u నాన్న 🙏🙏🙏🙏🙏🙏
నేను గత 7/8 సంవత్సరాలుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాను, చాలా అప్పులు చేసి, అప్పుల ఊబిలో కూరుకుపోయాను మరియు ఇప్పటికీ చికిత్స పూర్తి కాలేదు.
సాయంత్రం 6:39✓✓
5 ఫిబ్రవరి 2024
H..' Helping
A... attitude
R....' respect
S....' satisfied
H.....' humanity
A..... All above
I am siva big fan of you and your my inspiration love you bro... 🖤
మీరు మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైనది....
You are our inspiration 🙏🙏🙏🙏
అసలు కలలో కూడా సాధ్యం కాని ఆ పేద వాళ్ల కోరికలను సుసాధ్యం చేసిన హర్షసాయి అన్నకు నా పాదాభివందనం 🥰🥰🙏🙏🙏🙏🙏
Ee video chustunnappudu each second goosebumps and kantlo tears vacchay 😢 Harsha anna nuuvu maavidive🙏🙏 love you Harsha anna❤❤❤️❤️🌹🌹🌹🌹🌹🌹✨✨🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✨🌹✨✨✨✨
I am really proud of you 💐🙏Sai bro
మీరు పేదవాళ్ల కోసం ఇంతలా ఆలోచించి సాయం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది..😘😘💐🙏
I am earning 80k per month..Still i feel it will be costly and expensive to have lunch at falaknuma palace.I can't control my tears when Harsha made farmer to sit in king's chair of 101 dining table..Wat Harsha did today will written in history and remembered forever..Hat's off #HarshaSai..Proud follower 🙏🏻
Bro oka biryani cost yenta bro akkada?🥲
Is it true
Hi
Super Bro miru
Bro first eat with parents and family perfectly it will more happiness of you parents
రైతు కళ్లల్లో ఆనందం చూపించారు.... మీరు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలి... Im inspired like anything.. Just felt like working with you.. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍
th-cam.com/video/KwA0VZOn0GU/w-d-xo.html
Edi kala, nijama,anipistundi.edina,cinema namaste anipistundi.bidda Chalayan vundu.hats up ,harsha babu
తెలీకుండానే కళ్ళ నుండి కన్నీలోచ్చేసాయి...Thank you Harsha sai ... ❤️ You bro .. మనిషిని మనిషిగా చూడమని చెప్పిన నీ ప్రయత్నం అద్భుతం...
Harsha sai anna biography
th-cam.com/video/3E5rZip7zWA/w-d-xo.html
❤️
literally tears in my eyes when a farmer went for water and they didn't allowed him because I am also a daughter to a farmer but it's all about farmer or etc etc it's All about giving respect and equality and bais 🙏🙏🙏🙏🙏🙏 thank you Harsha garu you gave a greate message and satisfaction
🇮🇳 దేశం లో ఉన్నా పేదలని రాజులను చెయ్యాలనే మీ ఆశయం చాలా గొప్పది అన్నా....చాలా మంది సామాన్య మైన పేద ప్రజల జీవితాలలో వెలుగు నింపుతున్నారు..మీరు చాలా గొప్పవారు అన్నా 🙏🙏🙏🙏🙏
th-cam.com/users/shortsCtq750pWZSk?feature=share
వాడేవాడో ThirdEye యూట్యూబ్ ఛానల్🔥 మన హర్ష సాయి చేసే పని ఓర్వలేక అన్న గురించి false ముచ్చట్లు పెట్టాడు. వాడికి బుద్ధి చెప్పండి harsha sai fans🥳🥳 lets gooooo....
నేను వాడి విడియోకి పెట్టిన comment: మా అమ్మ చెప్పింది పని పాట లెనోడు, depression లోకి పోయి, ఏం చేయాలో తోచక, జీవితంలో ఎలా ఎదగాలో తెలియక, జీవితం మీద విరక్తి పుట్టి, ఒక కిటికీ దగ్గర కూర్చొని, వచ్చి పోయే జనాలను చూస్తూ, ఎవడు బాగున్నాడు ఇవాళ అని చూసి "ఓహ్ వాడ... వాడు waste... " అని అడ్డమైన ముచ్చట్లు అదే అచ్చం నీలాగే పెడతారంట.🙂🤗 ఎదవ😒 నువ్ ఇలాంటి ఇంకో 10 వీడియోలు తీసిన హర్ష సాయి అన్న బొచ్చు కూడా పీకలేవు. నువ్వు నీ ఎదవ బతుకు. రేయ్ నీ life సూసుకోరా... పక్కోడి గురించి నీకెందుకు? హా? చూస్తే చదువుకున్నోడిలా ఉన్నావ్🔥 తు....నీ బతుకు... ఇప్పుడు నువ్ వీడియో చేసావు. ఎందుకు? పైసల కోసమే గా? హా? నీకోసం ఆ పైసలు... ని బొందకి కూడా సరిపోవు అవి. అక్కడ ఆయన ఏదో చేస్తుండు. వదిలేయ్. కానీ చూడు... వందలో ఒక్కడికి ఒక్క పేదోడి సహాయం అందుతుంది. ఒక్కో వీడియో కాదురా లుచ్చా నాయల, అన్ని వీడియోస్ చూడు. Harsha sai such a crazy person on this EARTH❤️🔥. మోసం చేయట్లే, ఒకడి మీద అదే నీల ఒక్కడి మీద పడి ఏడవట్లే😒😒 బూతులొస్తున్నాయి ఈ video చూస్తే. నీల చిట్టీల కొట్టి పాస్ కాలే, చక్కగా చదువుకొని పాస్ అయిన so konchem నా మాటలు controlling లో ఉన్నాయి. వీలైతే మంచి వీడియోలు చెయ్, ఒక్కడి మీద పడి ఎడవకు. కళ్ళు పోతాయి. 7days ఏ అయింది గా... ఇక ఈ విడియోకి చూడు reach ఎలా వస్తదో. ఒక సైన్యం ready అవుతుంది బయట. PK ని ఒక్క మాట అంటే ఎం అవ్వుద్ధో, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హర్ష అన్నని ఏమన్నా అంటే "తోలు తీస్తారు రా ఏడుపు గొట్టు ఎదవ"🔥😒😏తు....
ఎంతో మంది కి సహాయం చేశావు అన్న మకు కూడా సహాయం చేస్తావు అని నాకు నమ్మకంతో నీ కోసం ఎదురు చూస్తున్న అన్నయ్య
అన్నా నువ్వైతే కచ్చితంగా దేశాన్ని 🇮🇳మార్చగలవు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేయగలిగే శక్తి నీలో ఉంది అన్నా కృతజ్ఞతలు 🙏🙏 I love harsha sai అన్నాయ❤❤
Excellent message to everyone in 🇮🇳 🇮🇳 🇮🇳...
This message goes to Indian Citizen like you.
🙏🙏డబ్బు తో తన సొంత కలను నెరవేర్చుకునే అతను మనిషి. డబ్బుతో పక్కవాళ్ల కలను నెరవేర్చే అతను దేవుడు మా హర్ష సాయి అన్న🙏🙏
Sooooo... Good.. Harshaa...🌺🤝🌺
అభినందనలు.... 😊.. Keep it up...✊
దేశమంటే డబ్బు కాదోయ్ !
దేశమంటే మనసులోయ్...
అని నిరూపించారు అన్న👌
Your great anna❣️
Harsha sai is the superstar of indian youtube history.
👍💖✅
Vashista 360 .....i am ur subscriber andi
How great super brother 👍 ,👌👣👌💐🙏
Vaadu fool ni chestunnadu mimmalni😂
@@gampa_10_31 avaru andi
డబ్బు ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు అన్న కానీ నీ లాంటి సహాయం చేసే గుణం ఏ Hero ఏ నాయకుడికి లేదు హర్ష అన్న Tell our Last breath Big ఫ్యాన్ for u అన్న 🙏🏻
Real hero my brother god bless you that helping the people your ❤❤❤❤❤ sister purnima atluri
Skip cheyakunda chusevallu like here 🤚❤❤❤
Yeah..🤩
Yes 1
Second kuda skip chayaledu even promotion also
Haaa
@@yashwanthrasamala5933 yes nenu kuda
Asalu evaru sir illa videos chesedhi #hatsoffharshasai anna 💥🦾
I felt like an emotional movie was going
But this guy is not a reel hero, He's a Real Hero❤️
అన్న నువ్వు చేసే పని చెప్పే మాటలు వింటుంటే రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి 🔥🔥🔥🤝💪
10000%
Amezing Harsha Sai Anna your great God bless you Anna 🙏🙏🙏👍👍💯